తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు భాషలను పంచ ద్రావిడ భాషలు అంటారు. తుళు భాషలో వాడే పదాలు ఇంచుమించుగా ఏదో ఒక ఇతర ద్రావిడ భాషల్లో ఉంటాయి. ఈ అన్ని భాషల తోనూ పరిచయం ఉండే నేను ఈ మాట చెప్తున్నాను.
కస్తూరి తెలుగువారిని హోల్ సేల్ గా అనలేదు. అక్కడ అధికారంలో ఉండి తామే తమిళ భాషకు కస్టోడియన్లమని చెప్పుకుంటూ అన్యభాషలను వ్యతిరేకించే వారిని మాత్రమే ఆమె కామెంట్ చేశారు. మదురై, తంజావూరు నాయకరాజుల (తెలుగువారు) కాలంలో తెలుగు భాష అందలమెక్కింది.తెలుగు రాజభాషగా వెలుగొందింది. చాలా మంది తెలుగువారు తమిళదేశానికి వలసవెళ్ళారు. త్యాగయ్య పూర్వీకులు కూడా అలా వెళ్ళినవారే. తమళనాట చాలామంది రెడ్డియార్లు, నాయుడులు, నాయకర్లు అందరూ ఒకనాటి తెలుగువారే. ద్రావిడ అనేది ఒక ప్రాంతాన్ని మాత్రమే సూచిస్తుంది. జాతిని కాదు తెలుగు నాట బ్రాహ్మణులలో ఆరామద్రావిడులు అనే శాఖ ఉంది. వాళ్ళు ఇళ్ళలో తమిళం మాట్లాడతారు. తమిళ(ద్రావిడ)దేశం నుండి వలస వచ్చారు కనుక వారిని ద్రావిడులు అన్నారు. ఆర్య, ద్రావిడ భేదం బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందే. ఈ DMK, DK వాళ్ళు బ్రిటిష్ వారి కాలంలో వారి పాలనకు మద్దతుపలికిన జస్టిస్ పార్టీగా బ్రిటిష్ వారి మోచేతి నీళ్ళు తాగారు. స్వాతంత్ర్యానంతరం ద్రవిడ పార్టీగా రూపాంతరం చెందారు. హిందీ వ్యతిరేకత, బ్రాహ్మణ ద్వేషం వారిని పవర్లో ఉంచుతున్నాయి. వాళ్ళు పవర్లోకి వచ్చి 57 సంవత్సరాలైంది. ఇన్ని ఏళ్ళలో తమిళనాట సామాజిక చిత్రం ఏమీ మారలేదా ? బ్రాహ్మణులను ఈసడించారు సరే. తమిళ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అంటరాని తనం పాటిస్తున్నవాళ్ళు బ్రాహ్మణులు కాదే. ప్రజలు కూడా వాస్తవాలగురించి ఆలోచించాలి.
ఆమె అన్నది కరుణానిధి తెలుగు భోగం ఫ్యామిలీ అని. వాళ్ళే ప్యూర్ తమిళ్ అని ప్రచారం చేసుకుంటూ అంతకన్నా చాలా ముందు నుండీ ఉన్న బ్రాహ్మనులను non లోకల్ అంటున్నారు అని. కమ్యూనికేషన్ లోపం ఆమెది
Deenni batti Em thelusthandi Anni Bhashalu Bhasha Nirmanalu .. Jathulu Jathula Nirmanalu ...Samskruthi sahitya latho Sahaa Naati ...Bramhana Kshatriyulu Tharatharalu ga Nirminchi poshinchi .. Prathi roju Panduga laa palincharu .. (Not just North india Not just south india -Ane Concept eh ledu First u.. saiva Vaishnava Vibhajana sidhantam tho Theda ochindi gaani ... Samaikya sidhantam eh Mulam ) Ee madhya Ee madhya thuraka lu ... British vari kalam Vennu potu darula jathulu... Thaggu kulala ani vivaksha chupayi gani ...Adi kuda kindi stayi loo ... Antaku mundu ... Vibhajana Rekha ,Antarani thanam em ledu .. unna ee cook all kinda Pani cheyalsina Avsaram.. karma undedi.. kadu ... anta Thaggu jathula janabha
A huge wave of migration from Andhra Pradesh to tamilnadu happened after the fall of kakatiya dynasty. Another huge wave of migration happened after the fall of vijayanagar empire. Some telugu people in tamilnadu became tamil. What she said is true. But she should not have used such words.
People speaking of vijaynagar empire and forget that it's a kannada empire. Kakatiya was under kalyani chalukyas....which is kannada. Empire ...vengi chalukyas which was kannada empire gave importance to Telugu literature .. Now this conversation ruled out the kannada rulers entirely...
Very simple let Tamils govern TN let Telugus govern TL let Andhrite govern Andhra and let Malayalies govern Kerala and Kannadigas govern Karnataka. After the bifurcation by language there isn't ethical to someone else bossing around others. Otherwise it should reflect both side.
'మూల ద్రావిడ' అన్న మాటలోని 'మూల' అన్న పదం సంస్కృతమే. తమీళ్, కన్నడ భాషల గురించి నాకంత తెలియదు. కాని, తెలుగులో ద్రావిడ భాషనించి వచ్చిన పదాలకంటె, సంస్కృతాన్నించి వచ్చిన పదాలే ఎక్కువ కనపడతాయి. ఇన్నాళ్ళూ 'అతను', 'ఇతను' లాంటి పదాలు ద్రవిడం నించి వచ్చిన వేమోనని అనుకుంటూ ఉండేవాణ్ణీ. కాని పరిశీలించి చూస్తే అవి 'ఆతనువు', 'ఈతనువు' నుంచి వచ్చినవేకదా. మలయాళం లో 'అతను ' అనడానికి 'అద్దేహం' అంటారు. అంటే 'ఆ దేహము' లోంచి వచ్చిన దేకదా. చూస్తే త్రిలింగ భాష తెలుగు అయినట్లు, పక్క పక్క ప్రాంతాలవడం వల్ల అటునించి ఇటు, ఇటునించి అటూ మాటలు విస్తరించడంలో ఆశ్చర్యమేముంది. అందుచేత ఏభాషాభిమానులు ఏమన్నా తెలుగు మాత్రం సంస్కృతంలోంచి ఉద్భవించినదేనని నా అభిప్రాయం. అక్షరాల పరంగా చూడండి. తమిళ్ లో ఏన్ని అక్షరాలున్నాయి, తెలుగులో ఎన్ని ఉన్నాయి. తెలుగు ఏ భాషకి దగ్గర!
పదబాహుళ్యం ఒక భాషయొక్క ప్రాచీనతను నిర్ణయించదు! అదే గనక కొలమానం అయినట్లతే ఇంగ్లీష్ భాషే అత్యంత ప్రాచీనమైన భాష అనాల్సి వస్తుంది. జన్యుపరమైన లక్షణాల లోతుల్లోకి (ధ్వని,పద, వాక్య నిర్మాణ పద్ధతులు మొ.) వెళ్లి చేసిన తీర్మానాలు ఉండగా పదాలను పట్టుకొని వాటి ఆధారంగా ఫలానా భాష ముందునుంచీ ఉంది అనుకోకూడదు. మూర్ధన్య ధ్వనులు ద్రావిడ భాషలలోంచి సంస్కృతంలో ప్రవేశించాయి. మన దేశంలో శాసనాల రచన (రాతి స్తంభాల మీద రాసిన ఆజ్ఞలు) ప్రారంభమైంది అశోకుడితో. గ్రీకు, అరమాయిక్, ప్రాకృత భాషలలో ఆయన శిలా లేఖనాన్ని వెలువరించాడు. సంస్కృతం పుట్టింది అరమాయిక్, అవెస్తన్ (ప్రాచీన ఈజిప్షియన్) మాతృకల్లోంచి. మరి, నాడు అశోకుడు ప్రజలకోసం వేయించిన శాసనంలో సంస్కృతం లేదు. అది క్రీ.పూ 3 కాదు కదా, క్రీ.శ 4, 5 శతాబ్దులముందు కనబడదు. అది మొదట ప్రాకృత, బ్రాహ్మీ లిపుల్లో రాయబడిందని చెబుతారు. వాటిలో సంయుక్తాక్షరాలు లేకపోతే ఆ లిపుల్లో దానిని ఎలా రాసినట్లు? సంస్కృత భాషలో సృష్టించబడిన పౌరాణిక సాహిత్యం అంతా క్రీ.శ. 9-11 శతాబ్దుల మధ్యలో జరిగిందే! ప్రాకృత (ఖరోష్ఠి) నాగరి లిపుల్లో రాశామని చెప్పుకొనే సంస్కృత సాహిత్యం ఆ లిపుల్లో ఇమడదు మరి! (వేదాలు అసలు ఎలా రాసి ఎలా చదివారు అని అడిగితే తాత తండ్రులు పలికి వల్లెవేస్తే మేమూ అదే చేశాం అంటారు. ఆధారం దొరకని బుకాయింపు! మనిషి నాగరికుడయింది ఆరువేల సం.ల కు పూర్వం కాదు. మన సాహిత్యం కోట్ల సంవత్సరాల నాటిది అంటారు!) దానికి ఇప్పటికీ తనదైన ఒక లిపే లేదు. ప్రాకృత, తద్జన్య భాషలు రాయబడిన నాగరి లిపిని సంస్కరించుకొని దాన్లో ఆర్యబ్రాహ్మణులు రాసుకున్నారు. దానికి తర్వాత దేవనాగరిలిపి అని భాషా శాస్త్రజ్ఞులు పేరుపెట్టారు. ప్రాకృత భాషలు రాయబడిన లిపిని బ్రాహ్మీ అని పిలిచింది ఒక జర్మన్ పండితుడు. ఆయన పేరు జార్జ్ బూహ్ లర్. నే చెప్పేదల్లా ఒకటే! మన భాషలన్నీ మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద! దానిలోని భిన్నత్వం ఒక పెద్ద ఉత్కృష్టత. దానిలోని సౌందర్యాన్ని భారతీయులుగా అస్వాదిద్దాం ఆనందిద్దాం!
నమస్కారం. మీరు చెప్పినదాన్ని కాదనేటంత ఙానం నాకులేదు. నా అభ్యంతరమల్లా తెలుగు మూలద్రావిడ భాషనించి ఉద్భవించినదనడానికి మాత్రమే.పక్క పక్క రాజ్యాలవడంచేత ఒక భాష మీద మరొక భాషకి ప్రభావం తప్పకుండా ఉంటుంది.ఇక లిపి విషయానికొస్తే అసలు తమిళం గురించీ ఇంగ్లీషు గురించీ ఎంత తక్కువమాట్లాడినా అనవసరమే. పోతే లిపి విషయంలో తక్కిన భారతీయ భాషలతో పోలిస్తే (చాలావరకూ, నాకు తెలిసింత వరకూ) తెలుగుకు ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి ఒక మాట తీసుకుందాం. 'భాగ్యము'. ఇందులో 'గ్య' లో మనం 'గ ' పూర్తిగావ్రాసి 'య' వత్తు రాస్తాము. చాలావరకూ తక్కిన భారతీయ భాషలలో అలావ్రాయరు. ఉదాహరణకి హిందీలో 'भाग्य' అని రాస్తారు. 'ग्' వత్తు 'य' పూర్తిగా. ఇది తెలుగు లిపికి ప్రత్యేకత. All I wanted to say is that whatever linguists and philologists may say it is my considered opinion that Telugu is nearer to Sanskrit than Tamil. దీనికి వ్యతిరేకంగా మీరు ఏమి చెప్పినా నేను నేర్చుకోవడానికి సిద్ధమే. నమస్కారం.@@vijayasarathig6977
@@vradhakrishnachamarti2955 "whatever linguists and philologists may say it is my considered opinion" your personal opinion is immaterial u r neither an expert nor it is beyond your jurisdiction
ఆ లెక్కన శ్రీలంకలో ఉన్న తమిళులు తోటలలో పని చేయటానికి కూలీలుగా వెళ్లి అక్కడ స్టీరపడ్డారు. ఇప్పుడు తమిళులను కూలీలుగా సంభోదిస్తే నటి కస్తూరి ఊరుకుంటుందా?.
We, Telugu are friendly with everyone. From our birth, we were not anyone's slaves! If they want, we can show our hostility! Since, we consider our country as one Nation and one people with different cultures, we ignore such critisism and take it as sarcasm! 😂😂😂😂😂😂😂
People moves places.. and when we move to settle in other place.. we have to mingle with that state / country.. so what is wrong in it.. even many Tamilians settled in other countries/states will behave same..
దక్షిణ భారత భాషలన్నీ ద్రావిడ భాషలని మీరు అంటున్నారు ధాని మూల ఒక్కటే అని అధి మూల ద్రవిడ్ బాష అని అంటున్నాడు. ఇది వక్రికరుంచిన సిద్ధాంతం. మూల ద్రవిడ బాష అనేది ఏమి లేడు. ఈ భాషలు అన్నిటికీ మూలo తమిళం మాత్రమే. కానీ మీరు తమిళాన్ని బాష గా ఒప్పుకోరు. కారణం మీ కు తమిళ బాషా అన్న తమిళులు అన్నా పరమ ద్వేషం.
మన మీడియా కూడా అంతే real తమిళ్ గాళ్ళే సెల్ఫిష్ గాళ్ళు... Not ఇండస్ర్టీ world wide వేరేవాళ్లకి chance evvaru... మన telugu ఇండస్ర్టీ వాళ్ళకి చూడడానికి telugu జనం కావాలి నటులు వేరేవావాళ్ళు కావాలి 😂😂
She is not insulted telugu people , particularly the family,who is ruling Tamilanadu at present basically is from telugu region. But unfortunately that family is intentionally abusing particularly one section of people.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు భాషలను పంచ ద్రావిడ భాషలు అంటారు. తుళు భాషలో వాడే పదాలు ఇంచుమించుగా ఏదో ఒక ఇతర ద్రావిడ భాషల్లో ఉంటాయి. ఈ అన్ని భాషల తోనూ పరిచయం ఉండే నేను ఈ మాట చెప్తున్నాను.
There are many telugu speaking people in TN, they are well integrated with the community. They learn and love Tamil.
కస్తూరి తెలుగువారిని హోల్ సేల్ గా అనలేదు. అక్కడ అధికారంలో ఉండి తామే తమిళ భాషకు కస్టోడియన్లమని చెప్పుకుంటూ అన్యభాషలను వ్యతిరేకించే వారిని మాత్రమే ఆమె కామెంట్ చేశారు.
మదురై, తంజావూరు నాయకరాజుల (తెలుగువారు) కాలంలో తెలుగు భాష అందలమెక్కింది.తెలుగు రాజభాషగా వెలుగొందింది. చాలా మంది తెలుగువారు తమిళదేశానికి వలసవెళ్ళారు. త్యాగయ్య పూర్వీకులు కూడా అలా వెళ్ళినవారే. తమళనాట చాలామంది రెడ్డియార్లు, నాయుడులు, నాయకర్లు అందరూ ఒకనాటి తెలుగువారే.
ద్రావిడ అనేది ఒక ప్రాంతాన్ని మాత్రమే సూచిస్తుంది. జాతిని కాదు
తెలుగు నాట బ్రాహ్మణులలో ఆరామద్రావిడులు అనే శాఖ ఉంది. వాళ్ళు ఇళ్ళలో తమిళం మాట్లాడతారు. తమిళ(ద్రావిడ)దేశం నుండి వలస వచ్చారు కనుక వారిని ద్రావిడులు అన్నారు.
ఆర్య, ద్రావిడ భేదం బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందే. ఈ DMK, DK వాళ్ళు బ్రిటిష్ వారి కాలంలో వారి పాలనకు మద్దతుపలికిన జస్టిస్ పార్టీగా బ్రిటిష్ వారి మోచేతి నీళ్ళు తాగారు. స్వాతంత్ర్యానంతరం ద్రవిడ పార్టీగా రూపాంతరం చెందారు. హిందీ వ్యతిరేకత, బ్రాహ్మణ ద్వేషం వారిని పవర్లో ఉంచుతున్నాయి.
వాళ్ళు పవర్లోకి వచ్చి 57 సంవత్సరాలైంది. ఇన్ని ఏళ్ళలో తమిళనాట సామాజిక చిత్రం ఏమీ మారలేదా ? బ్రాహ్మణులను ఈసడించారు సరే. తమిళ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అంటరాని తనం పాటిస్తున్నవాళ్ళు బ్రాహ్మణులు కాదే. ప్రజలు కూడా వాస్తవాలగురించి ఆలోచించాలి.
Carrect information sir
కరుణానిధి మరియు కొంత మంది రాజకీయ నాయకులు అనాదిగా తెలుగు ప్రాంతానికి చెందినవారు.
Tamil Nayak are telugu land lords in madurai tirunelvel and othe districts played big role in adminstration of tamilnadu for lat 6 hundred years
Are they kamma or balija?
ఆమె అన్నది కరుణానిధి తెలుగు భోగం ఫ్యామిలీ అని. వాళ్ళే ప్యూర్ తమిళ్ అని ప్రచారం చేసుకుంటూ అంతకన్నా చాలా ముందు నుండీ ఉన్న బ్రాహ్మనులను non లోకల్ అంటున్నారు అని. కమ్యూనికేషన్ లోపం ఆమెది
Carrect sir
Yes.
Karunannidhí from Telugu, mgr from malayalam, Jayalalithaa from Mysore..who r slaves😂😂😂
Rajinikanth from maharashtra
వైగో అని ఒక రాజకీయ నాయకుడు తెలుగు వాడే.
Deenni batti Em thelusthandi
Anni Bhashalu Bhasha Nirmanalu .. Jathulu Jathula Nirmanalu ...Samskruthi sahitya latho Sahaa Naati ...Bramhana Kshatriyulu Tharatharalu ga Nirminchi poshinchi .. Prathi roju Panduga laa palincharu .. (Not just North india Not just south india -Ane
Concept eh ledu First u.. saiva Vaishnava Vibhajana sidhantam tho Theda ochindi gaani ... Samaikya sidhantam eh Mulam )
Ee madhya Ee madhya thuraka lu ... British vari kalam
Vennu potu darula jathulu... Thaggu kulala ani vivaksha chupayi gani ...Adi kuda kindi stayi loo ...
Antaku mundu ... Vibhajana Rekha ,Antarani thanam em ledu .. unna ee cook all kinda
Pani cheyalsina Avsaram.. karma undedi.. kadu ... anta Thaggu jathula janabha
Kasturi new invention theory for Noble prize like Sir Newton and Darwin.
Great sir
Though her statements are incorrect Why the originality of Telugu people is evoperating
వినాశకాలే విపరీత బుద్ధి! ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం!
A huge wave of migration from Andhra Pradesh to tamilnadu happened after the fall of kakatiya dynasty. Another huge wave of migration happened after the fall of vijayanagar empire. Some telugu people in tamilnadu became tamil. What she said is true. But she should not have used such words.
People speaking of vijaynagar empire and forget that it's a kannada empire. Kakatiya was under kalyani chalukyas....which is kannada.
Empire ...vengi chalukyas which was kannada empire gave importance to Telugu literature .. Now this conversation ruled out the kannada rulers entirely...
It's because of the population speaking that language
Very simple let Tamils govern TN let Telugus govern TL let Andhrite govern Andhra and let Malayalies govern Kerala and Kannadigas govern Karnataka. After the bifurcation by language there isn't ethical to someone else bossing around others. Otherwise it should reflect both side.
Tamilians are united and have thier language feelings. Telugu are liberals and modren . Many Telugu are in tamilnadu
kasthuri is mental. telugu people has really developed tamilnadu especially in education, trade etc
'మూల ద్రావిడ' అన్న మాటలోని 'మూల' అన్న పదం సంస్కృతమే. తమీళ్, కన్నడ భాషల గురించి నాకంత తెలియదు. కాని, తెలుగులో ద్రావిడ భాషనించి వచ్చిన పదాలకంటె, సంస్కృతాన్నించి వచ్చిన పదాలే ఎక్కువ కనపడతాయి. ఇన్నాళ్ళూ 'అతను', 'ఇతను' లాంటి పదాలు ద్రవిడం నించి వచ్చిన వేమోనని అనుకుంటూ ఉండేవాణ్ణీ. కాని పరిశీలించి చూస్తే అవి 'ఆతనువు', 'ఈతనువు' నుంచి వచ్చినవేకదా. మలయాళం లో 'అతను ' అనడానికి 'అద్దేహం' అంటారు. అంటే 'ఆ దేహము' లోంచి వచ్చిన దేకదా. చూస్తే త్రిలింగ భాష తెలుగు అయినట్లు, పక్క పక్క ప్రాంతాలవడం వల్ల అటునించి ఇటు, ఇటునించి అటూ మాటలు విస్తరించడంలో ఆశ్చర్యమేముంది. అందుచేత ఏభాషాభిమానులు ఏమన్నా తెలుగు మాత్రం సంస్కృతంలోంచి ఉద్భవించినదేనని నా అభిప్రాయం. అక్షరాల పరంగా చూడండి. తమిళ్ లో ఏన్ని అక్షరాలున్నాయి, తెలుగులో ఎన్ని ఉన్నాయి. తెలుగు ఏ భాషకి దగ్గర!
పదబాహుళ్యం ఒక భాషయొక్క ప్రాచీనతను నిర్ణయించదు! అదే గనక కొలమానం అయినట్లతే ఇంగ్లీష్ భాషే అత్యంత ప్రాచీనమైన భాష అనాల్సి వస్తుంది. జన్యుపరమైన లక్షణాల లోతుల్లోకి (ధ్వని,పద, వాక్య నిర్మాణ పద్ధతులు మొ.) వెళ్లి చేసిన తీర్మానాలు ఉండగా పదాలను పట్టుకొని వాటి ఆధారంగా ఫలానా భాష ముందునుంచీ ఉంది అనుకోకూడదు. మూర్ధన్య ధ్వనులు ద్రావిడ భాషలలోంచి సంస్కృతంలో ప్రవేశించాయి. మన దేశంలో శాసనాల రచన (రాతి స్తంభాల మీద రాసిన ఆజ్ఞలు) ప్రారంభమైంది అశోకుడితో. గ్రీకు, అరమాయిక్, ప్రాకృత భాషలలో ఆయన శిలా లేఖనాన్ని వెలువరించాడు. సంస్కృతం పుట్టింది అరమాయిక్, అవెస్తన్ (ప్రాచీన ఈజిప్షియన్) మాతృకల్లోంచి. మరి, నాడు అశోకుడు ప్రజలకోసం వేయించిన శాసనంలో సంస్కృతం లేదు. అది క్రీ.పూ 3 కాదు కదా, క్రీ.శ 4, 5 శతాబ్దులముందు కనబడదు. అది మొదట ప్రాకృత, బ్రాహ్మీ లిపుల్లో రాయబడిందని చెబుతారు. వాటిలో సంయుక్తాక్షరాలు లేకపోతే ఆ లిపుల్లో దానిని ఎలా రాసినట్లు? సంస్కృత భాషలో సృష్టించబడిన పౌరాణిక సాహిత్యం అంతా క్రీ.శ. 9-11 శతాబ్దుల మధ్యలో జరిగిందే! ప్రాకృత (ఖరోష్ఠి) నాగరి లిపుల్లో రాశామని చెప్పుకొనే సంస్కృత సాహిత్యం ఆ లిపుల్లో ఇమడదు మరి! (వేదాలు అసలు ఎలా రాసి ఎలా చదివారు అని అడిగితే తాత తండ్రులు పలికి వల్లెవేస్తే మేమూ అదే చేశాం అంటారు. ఆధారం దొరకని బుకాయింపు! మనిషి నాగరికుడయింది ఆరువేల సం.ల కు పూర్వం కాదు. మన సాహిత్యం కోట్ల సంవత్సరాల నాటిది అంటారు!) దానికి ఇప్పటికీ తనదైన ఒక లిపే లేదు. ప్రాకృత, తద్జన్య భాషలు రాయబడిన నాగరి లిపిని సంస్కరించుకొని దాన్లో ఆర్యబ్రాహ్మణులు రాసుకున్నారు. దానికి తర్వాత దేవనాగరిలిపి అని భాషా శాస్త్రజ్ఞులు పేరుపెట్టారు. ప్రాకృత భాషలు రాయబడిన లిపిని బ్రాహ్మీ అని పిలిచింది ఒక జర్మన్ పండితుడు. ఆయన పేరు జార్జ్ బూహ్ లర్. నే చెప్పేదల్లా ఒకటే! మన భాషలన్నీ మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద! దానిలోని భిన్నత్వం ఒక పెద్ద ఉత్కృష్టత. దానిలోని సౌందర్యాన్ని భారతీయులుగా అస్వాదిద్దాం ఆనందిద్దాం!
నమస్కారం. మీరు చెప్పినదాన్ని కాదనేటంత ఙానం నాకులేదు. నా అభ్యంతరమల్లా తెలుగు మూలద్రావిడ భాషనించి ఉద్భవించినదనడానికి మాత్రమే.పక్క పక్క రాజ్యాలవడంచేత ఒక భాష మీద మరొక భాషకి ప్రభావం తప్పకుండా ఉంటుంది.ఇక లిపి విషయానికొస్తే అసలు తమిళం గురించీ ఇంగ్లీషు గురించీ ఎంత తక్కువమాట్లాడినా అనవసరమే. పోతే లిపి విషయంలో తక్కిన భారతీయ భాషలతో పోలిస్తే (చాలావరకూ, నాకు తెలిసింత వరకూ) తెలుగుకు ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి ఒక మాట తీసుకుందాం. 'భాగ్యము'. ఇందులో 'గ్య' లో మనం 'గ ' పూర్తిగావ్రాసి 'య' వత్తు రాస్తాము. చాలావరకూ తక్కిన భారతీయ భాషలలో అలావ్రాయరు. ఉదాహరణకి హిందీలో 'भाग्य' అని రాస్తారు. 'ग्' వత్తు 'य' పూర్తిగా. ఇది తెలుగు లిపికి ప్రత్యేకత. All I wanted to say is that whatever linguists and philologists may say it is my considered opinion that Telugu is nearer to Sanskrit than Tamil. దీనికి వ్యతిరేకంగా మీరు ఏమి చెప్పినా నేను నేర్చుకోవడానికి సిద్ధమే. నమస్కారం.@@vijayasarathig6977
భలే వివరించారు సోదరా @@vijayasarathig6977
Historically Telugu is a dravidian language.
@@vradhakrishnachamarti2955
"whatever linguists and philologists may say it is my considered opinion"
your personal opinion is immaterial
u r neither an expert nor it is beyond your jurisdiction
ఆ లెక్కన శ్రీలంకలో ఉన్న తమిళులు తోటలలో పని చేయటానికి కూలీలుగా వెళ్లి అక్కడ స్టీరపడ్డారు. ఇప్పుడు తమిళులను కూలీలుగా సంభోదిస్తే నటి కస్తూరి ఊరుకుంటుందా?.
ఇదేంటి స్వప్న గారు ఇలా వున్నారు ఏమైంది.
పులిహోర
పులి (తమిళం)
హోర (సంస్కృతం)
పులిహోర=Tamarind time or snack time
ఆకెళ్ళ stop your pulihora cover drive
Recently Sindu civilizations language was decoded recently. Please check ndtv interview.
Indus Valley Script is not moola dravida bhasha. They are different, thats a different point.
We, Telugu are friendly with everyone.
From our birth, we were not anyone's slaves!
If they want, we can show our hostility!
Since, we consider our country as one Nation and one people with different cultures, we ignore such critisism and take it as sarcasm!
😂😂😂😂😂😂😂
DMK వాళ్ళు ఉట్టి దుర్మార్గులు తెలుగు వాళ్ళను gulte గాళ్ళు అని ఏడిపించారు కాబటి we stand with kasturi
వివరణ ఏమి ఇచ్చినా ఆ మాటలు చాలా తప్పు సార్
People moves places.. and when we move to settle in other place.. we have to mingle with that state / country.. so what is wrong in it.. even many Tamilians settled in other countries/states will behave same..
దక్షిణ భారత భాషలన్నీ ద్రావిడ భాషలని మీరు అంటున్నారు ధాని మూల ఒక్కటే అని అధి మూల ద్రవిడ్ బాష అని అంటున్నాడు. ఇది వక్రికరుంచిన సిద్ధాంతం. మూల ద్రవిడ బాష అనేది ఏమి లేడు. ఈ భాషలు అన్నిటికీ మూలo తమిళం మాత్రమే. కానీ మీరు తమిళాన్ని బాష గా ఒప్పుకోరు. కారణం మీ కు తమిళ బాషా అన్న తమిళులు అన్నా పరమ ద్వేషం.
Swapna chala Black ayyaventi
మేకప్ తక్కువయింది 😅
Compare to Annaya, tikkanna he is intelligent?
When Krishnadeva raaya ruled Tamil Nadu .can you say Tamils were slaves of Telugus..Don’t whip up,such idiotic regional animosity ..
Adi batikina bathukku adi emaina matladutundi
మన మీడియా కూడా అంతే real తమిళ్ గాళ్ళే సెల్ఫిష్ గాళ్ళు... Not ఇండస్ర్టీ world wide వేరేవాళ్లకి chance evvaru... మన telugu ఇండస్ర్టీ వాళ్ళకి చూడడానికి telugu జనం కావాలి నటులు వేరేవావాళ్ళు కావాలి 😂😂
Kasturi mam intentionally abused Telugu speaking people. That is wrong, for that she has face trial
She is not insulted telugu people , particularly the family,who is ruling Tamilanadu at present basically is from telugu region. But unfortunately that family is intentionally abusing particularly one section of people.
Aryan invasion theory laga telugu invasion theory kotha kotha versions.
Kasturi ni devadasi chesthe sanatanam bathukutundi