రెంటుకు దిగి ఓనర్ కే చుక్కలు చూపిస్తున్న లేడీ! | Retd ASP harassed By lady Prashanthi | Exclusive

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 517

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 12 днів тому +33

    ఒక Rtd ASP నే యిబ్బంది పెట్టింది అంటే సమాన్యున్ని ఎంత యిబ్బంది పెట్టి వుంటది వూరికే వదలకూడదు.

  • @VijayKumarBandari-od7mf
    @VijayKumarBandari-od7mf 12 днів тому +51

    Raghu sir meeru పేదప్రజల,అక్రమాలకు గురైయ్యే వారి పక్షంగా జర్నలిజం చేస్తున్నారు మీకు వందనాలు కృతజ్ఞతలు,ఈవిడంగానే నిష్పక్షపాతంగా జర్నలిజం చెయ్యండి.

    • @vimalaamma9318
      @vimalaamma9318 10 днів тому

      KONDARU MOSAM CHESA MAGAVALLA LAAGA, KONNI AADAVALLAKU ATHI PETTHANALU CHESI OWNARS NU BALI PASHULANU CHESTHUNNARU.

  • @meegadautf
    @meegadautf 12 днів тому +96

    రఘు గారు,సమాజంలో జరుగుచున్న అక్రమాలపై మీరు చాలా ఆక్టివ్ గా పనిచేస్తున్నారు.జర్నలిస్టు లు అంటే సమాజానికి ఉపయోగపడేలా ,అక్రమాలకు పాల్పడితే అవి బయట పెట్టేలా ఉండాలి.good జర్నలిజం

    • @keesaravenkataramanarasimh7844
      @keesaravenkataramanarasimh7844 12 днів тому +2

      ఈవిడ. డాక్టర్ వృత్తిలో ఆ వృత్తికే అవమానం

    • @User84567
      @User84567 11 днів тому +1

      సాయి ఇలాంటి పనులు చేయడు

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 10 днів тому +1

      Sc, st అట్రాసిటీ కేసులను బ్రష్టు పెడుతున్నారు

    • @RamanappaS
      @RamanappaS 6 днів тому

      ​@@keesaravenkataramanarasimh7844😅😅ఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐలో9ఓ99

  • @kumarrangam7651
    @kumarrangam7651 12 днів тому +67

    పోలీస్ లా పరిస్థితి ఇలా ఉంటే సాధరణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి?

  • @satyagrahi-99
    @satyagrahi-99 10 днів тому +35

    చంద్రయ్య గారి మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నవి. ఈయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి, సంపాదించినా ఆస్తులపై విచారణ జరిపించండి. ఇప్పటి వరకు తాను తన అధికార దుర్వినియోగంతో ఎంత మంది తన కులం/ బందువులకు ఉద్యోగాలు ఇప్పించాడో ఒక్కసారి విచారణ చేసి వాస్త అవాస్తావలు ప్రజల ముందు ఉంచాలని కోరుతున్న.

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 8 днів тому +1

      It is very unfortunate to support to such people who retired from the Reputed High Court Judge if it is so my sincere request to Retd Judge not to encourage such people

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 День тому

      35 వరకు ఉండచ్చు

  • @vishhuv3000
    @vishhuv3000 10 днів тому +32

    అసలేం జరుగుతుంది. ఈ జడ్జీ ఇప్పుడే ఇలా చేస్తే అదికారం లో ఉండగా ఎన్ని దందాలో...

    • @sathyajith5189
      @sathyajith5189 10 днів тому

      చాలా చేశాడు. ఒక హై కోర్టు జడ్జి కోడలిని కొట్టి చిత్రవధ గృహహింస చేశాడు.

  • @peddilaxmareddy2710
    @peddilaxmareddy2710 12 днів тому +30

    చంద్రయ్య గారి వ్యవహారం చూస్తే ఇప్పుడున్న న్యాయమూర్తుల జడ్జిమెంట్ నమ్మాల్సిన పరిస్థితి ఉందా ఈ దరిద్రులు retire అయినంక నీతి నిజాయితీగా తీర్పులు ఇచ్చినవాడైతే ఏ సమస్యల లోనైనా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత నోరు మూసుకొని ఎందులో తలదూర్చకుండా ఇంట్లోనే ఉండి ఉంటే న్యాయ వ్యవస్థ మీద దురాభిప్రాయం కలగకుండా ఉండేది కదా న్యాయ వ్యవస్థను బ్రష్టు పట్టించిన నా కొడుకులను ఏం చేయాలో అర్థం కాదు ఈ సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంలో

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 13 днів тому +91

    అతని ఇంట్లో వుండి తననే బెదిరిస్తుంది
    కిరాయి కి వున్నావు పో అంటే పోవాలి .

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому +12

      ఇంటి ఓనరే, ఇల్లు వదిలి పోవాలని వారి ఆలోచన.

    • @SandhyaRani-xm5lg
      @SandhyaRani-xm5lg 12 днів тому +8

      10 years back maku ilage jarigindhi police kuda mammalne bedhirinchindu si

    • @kashinath92463
      @kashinath92463 10 днів тому +1

      క్రిష్టియన్, ముస్లిమ్ లకు ఇళ్లు కిరాయికి ఇస్తే ఇలాగే ఉంటుంది

    • @JawaharReddy-qo2tk
      @JawaharReddy-qo2tk 10 днів тому +2

      ​@@SandhyaRani-xm5lg. Udyoga Bhadrathe kaaranam.

  • @japaprashanth2226
    @japaprashanth2226 12 днів тому +34

    రఘు గారు ఆమెకు మోసాలు చేసి బ్రతికే అలవాటు ఉన్నది అనిపిస్తుంది. ఆమె ఆడమనిషి , ఎస్సీ , ఇంగ్లీష్ , హిందీ , కొంత చదువుకున్న అతి తెలివి కనపరుస్తూ సమాజంలో చలామణి అవుతుంది . బ్లాక్ మెయిల్ చేస్తూ ఆడతనం ఎరవేసి కొంత పలుకుబడి ఉన్న మాజీ ఎమ్ల్ఎ రాయయ్య లాంటి ఇంకాకొంత మందిని వాడుకొని ప్రజలను మోసంచేస్తున్నారు . వీళ్లను క్షమించకుండా పోలీసులు చర్య తీసుకోకపోతే అందరికి మోసం చేయడం అలవాటవుతది . రఘు గారు మీరు ఎవ్వరికీ భయపడకండి , పుట్టింది ఒకరోజు చచ్చేది ఇక రోజు . 👍👌🙏🏻🙏🏻🙏🏻

  • @9966074001
    @9966074001 6 днів тому +10

    ఫ్రోడ్ లేడీ ఇలాంటి వాళ్లు కూర్చొని బ్రతకడానికి పక్కవాళ్ళను కష్టపెట్టి సుఖపడాలని చూస్తారు.😢

  • @ramakrishnavemparala3968
    @ramakrishnavemparala3968 10 днів тому +20

    ఇలాంటి ఆడవాళ్లు చాలామంది వున్నారు ఇలాంటిదే నాకు 20 ఏళ్లక్రితం తగిలింది

  • @Prashaquarian
    @Prashaquarian 6 днів тому +13

    అయ్యిందానికి , కానిదానికీ ఇట్లా sc, st case లు పెడుతున్నారు కాబట్టే value లేకుండా పోయింది.

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 12 днів тому +21

    సొసైటీ లో ఇలాంటి బారి తెగించినా ఆడవారు చాలా మంచి వున్నారు👍👍👍

  • @prasadgranites8141
    @prasadgranites8141 12 днів тому +30

    మానవహక్కుల సంస్థ అధిపతులుగా ఉన్న వారందరూ, నిత్యజీవితంలో మానవరాక్ష సులే.!👉👉

  • @venkatreddydudipala801
    @venkatreddydudipala801 12 днів тому +34

    ప్రభుత్వం ఇలాంటి ముఠాలను కఠినంగా శిక్షించాలి

  • @universalmedia3297
    @universalmedia3297 13 днів тому +61

    ఇలాంటి మహిళను చట్ట ప్రకారం శిక్షించాలి

    • @subbus1410
      @subbus1410 2 дні тому

      Harsh lady

    • @shareefshaik7919
      @shareefshaik7919 11 годин тому

      Chattamu nayamu ekkada okka naya benching kurchoni jadze akramalu police la ku pone cheyyatamu tappudareloo nadipistu helana cheyatamu

  • @rajendermarpati9278
    @rajendermarpati9278 12 днів тому +53

    Good రఘు గారు నిజాన్ని చాలా కరెక్ట్ ga చెప్పారు

  • @NarsingaRao-my9tp
    @NarsingaRao-my9tp 12 днів тому +56

    ఇదంతా చంద్రయ్య చేస్తున్న దం దా

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 12 днів тому +31

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist

    • @kiranads457
      @kiranads457 12 днів тому

      Avunu great pedda broker ghadu…money tiskoni money unnoniki support chese great journalist raghu garu

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 12 днів тому +42

    ఇంతా మందిని ఇబ్బందులు పెట్టి ఎమ్ సాధిస్తారు అమ్మ ఎందుకు ఇటువంటి జీవితం

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому +5

      నాపేరు ప్రశాంతి, ప్రశాంతంగా ఉండను, ఉండనివ్వను.

    • @JawaharReddy-qo2tk
      @JawaharReddy-qo2tk 10 днів тому +1

      Manchi maata adigaaru.

    • @JawaharReddy-qo2tk
      @JawaharReddy-qo2tk 10 днів тому

      ​@karrisrinivasarao5735. Good comment.

  • @donthamniranjan9964
    @donthamniranjan9964 8 днів тому +8

    రఘు గారు నమస్తే, ఇటువంటి చీటింగ్ lady ని చట్టపరంగా శిక్షించ కుంటే భవిష్యత్తు లో ఎందరో అమాయకులు బలవ్వుతారు, కాబట్టి తగిన విచారణ చేపట్టి ఈ లేడీ గ్యాంగ్ లో ఎంత మంది సభ్యులున్నారో, అందులో చంద్రయ్య ఎంత కీలకమైన పాత్ర లో ఉండి ఈ కిలాడీ నాటకాన్ని కొనసాగిస్తున్నాడో అంతా క్రిమినల్ ఎంక్వయిరీ చేయించి బాధితులకు రక్షణ కల్పియ్యండి, మీకు సమాజం రుణపడి ఉంటుంది. జై హింద్, జై భారత్.

  • @joshuapilli6567
    @joshuapilli6567 12 днів тому +40

    రఘు గారు నేను కాపు కన్వర్ట్ క్రిస్టియన్ చెబుతున్న మా ఊరిలో ఒక cpm లీడర్ మీద మా చర్చికి సంబంధించిన వ్యక్తి అట్రాసిటీ కేసు పెడితే మేము అతనిని పిలిపించి మందలించి withdrawal చేసుకోమని కోరితే అతడు మా మాట వినలేదు. అప్పుడు నేను మా పాస్టర్ గారిని సంప్రదించి అతడు మన చర్చి సభ్యుడా లేక హిందువా అని అడిగి అతడు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని సర్టిఫికెట్ ఇవ్వమని కూరగా మా పాస్టర్ గారు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇచ్చినారు. ప్రస్తుతం చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఒక bc క్రిస్టియన్ గా మారితే అతను జనరల్ కోటకు పోతాడు. ఒక ఎస్సీ క్రిస్టియన్ గా మారితే అతనికి bc c సర్టిఫికెట్ వస్తుంది. బీసీసీ సర్టిఫికెట్ ఎమ్మార్వో ద్వారా తీసుకుని నేను డిఎస్పి కి సబ్మిట్ చేసినాను. వెంటనే ఆ డిఎస్పి గారు నీవు sc వికాదు bc c వి వానికి నోటీసు ఇచ్చి కేసు తొలగించి నాడు. సారు ఒక ఏఎస్పీ గా పనిచేసి ఇంత చిన్న విషయం ఎందుకు తెలుసుకోలేకపోయారు తను పెట్టుకున్న లాయర్లు కూడా ఈ విషయం సారుకు ఎందుకు తెలుపలేదు. ఇప్పటికైనా పట్టించుకుని నేను చెప్పినట్టుగా చేసి దాన్ని ముడ్డి మీద తన్నండి.

    • @venkateshv9514
      @venkateshv9514 12 днів тому +9

      Sir you have good knowledge & gentleman.😅😅

    • @prasadgranites8141
      @prasadgranites8141 12 днів тому +6

      మంచి విషయం, ఇది ప్రజలు తెలుసుకో వాల్సిన విషయం.👉👉

    • @narasimhakari9166
      @narasimhakari9166 9 днів тому

      @@prasadgranites8141

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 днів тому +3

      సామాన్య ప్రజలకు ఇటువంటి విషయాలు తెలియవు. తెలిసినా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసులు పాపం వాలని డబాయించేస్తారు

    • @venkateshv9514
      @venkateshv9514 8 днів тому +1

      @@joshuapilli6567 Anna you are real human & kind person.

  • @gky999
    @gky999 13 днів тому +130

    SC STయాక్ట్ ని misuse చేయడం అంతే

    • @kiranads457
      @kiranads457 12 днів тому +2

      Evadu ra miss use chesindhi… office dhavamsam chesi equipment anthe tiskoni lady ani chudakunda lift lo 2hrs bandichi Daily 100 phone chesthe appudu lift open chesaru

    • @rajanikanthreddy2249
      @rajanikanthreddy2249 12 днів тому +10

      one of the first victim was my father..Almost 30 years back..Non bialable,,Only Jail

    • @rajanikanthreddy2249
      @rajanikanthreddy2249 12 днів тому +11

      @@kiranads457 Watch the video..She even put SC/ST cases on her Employees..

    • @peddilaxmareddy2710
      @peddilaxmareddy2710 12 днів тому

      నాకు జరిగిన అనుభవము, SC/ST Act మెజారిటీ దళితులకు న్యాయం జరుగుతుంది సంతోషం. నేను 1992 లో బ్యాంకు ఆఫీసర్ పనిచేయుచున్న కాలములో ఎలాంటి ఒత్తిడి లేకుండా govt. Schemes (sc action plan) సెలెక్షన్స్ వెంటనే display chesthe కొంతమంది లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా పైన మోపడం జరిగింది
      తిరిగి వారిలో వారికి వివాదం ముదురుకొని వారే కేసు విత్ డ్రా చేసుకోవడం జరిగింది ఇది నా అనుభవం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ bayable అరెస్టులు కాకుండా ఎంక్వయిరీ చేసి అరెస్టు చేస్తే బాగుంటుంది .

    • @TH3ND
      @TH3ND 11 днів тому +7

      ​@@kiranads457 ardam aiyindi nuvu evaro 😂

  • @brotherseyonrajofficial1433
    @brotherseyonrajofficial1433 13 днів тому +129

    ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇంత డేంజర్ గా తయారైంది అంటే. ,,, మంచి టాలెంటెడ్ అక్క,,,,,

    • @kiranads457
      @kiranads457 12 днів тому

      Akka Danger ok Danger iy ne intlo valani. Evaridagaraina padukopetindha ra badkav

    • @prasadgranites8141
      @prasadgranites8141 12 днів тому +13

      అక్క ఏంది, తొక్క!🙃😊😇😊😇

    • @peddilaxmareddy2710
      @peddilaxmareddy2710 12 днів тому +2

      మరి ఏమనాలి

    • @PrameelaMachunuru
      @PrameelaMachunuru 12 днів тому +1

      Ladie.musugo.musug.dan.teevravadhi.lade

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 10 днів тому +5

      వారికి మద్దతుగా వారి వ్యవస్థ లు వుంటాయి

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 10 днів тому +9

    ఈ దేశంలో చట్టాలు, రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కలిపించటం లేవు. కులానికి మతానికి బలానికి... అవసరాన్ని బట్టి వర్తిస్తున్నవి.

  • @venkateswarluthummalacharl5982
    @venkateswarluthummalacharl5982 7 днів тому +6

    ఈమెను కఠినంగా శిక్షించండి.

  • @bskm5322
    @bskm5322 13 днів тому +32

    Same thing happened in manikeshwar nagar ou anna😢😢😢
    Papam వడ్డెర వారిపై చేసి 10 lak demanding 😢😢

  • @ravicirla
    @ravicirla 12 днів тому +11

    రఘు అన్న నీవు చెపింది నిజం

  • @Sastry...7G
    @Sastry...7G День тому +2

    ఒక్క ఆ ..చట్టాన్ని అడ్డు పెట్టుకుని జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు.

  • @vinodhkona9936
    @vinodhkona9936 12 днів тому +20

    సారాంశం:::::::::::::::: SC లకు ఇల్లు రెంట్ కి ఇవ్వొద్దు... చాలా మంది ఇన్నర్ ఫీలింగ్

    • @bskm5322
      @bskm5322 12 днів тому +1

      Mi తప్పు ఏం లేదా

    • @SunnySunny-nm6so
      @SunnySunny-nm6so День тому

      నీది ఆ కులం అయ్యా

  • @vimalakumari1917
    @vimalakumari1917 7 днів тому +5

    ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చాలా దుర్వినియోగం

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 8 днів тому +6

    "ఆమె మీకెట్లా తెలుసు"అని ఆ రాజయ్య గారిని అడగరేం?

  • @malleshkondi8561
    @malleshkondi8561 13 днів тому +35

    మన దేశంలో మన సొంత ఆస్తి కాపాడుకోవడం కష్టం వుందీ పోలిసుల పని పోలీసులను చేసుకోనీయరూ రిటైర్ అయిన ఆఫీసర్ రాజకీయం ఏమిటి

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому +9

      రిటైర్డ్ పోలీసు ఆఫీసర్కీ ఈవిధముగా జరిగితే సాధారణ వ్యక్తి పరిస్థితి ఏమిటి?

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 дні тому +4

    ఆమే మాటలు వింటే పూర్తిగా కేసు గురించి అర్థమవుతుంది. ఏదో విధంగా చివరికి కాంప్రమైజ్ అని చెప్పేసి డబ్బులు ఎగ్గొట్టడం డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అప్పుడు చంద్రయ్య రాజయ్య లాంటి వాళ్ళును కూడా ఇన్వాల్వ్ చేస్తారు, మాట్లాడదాం రండి కూర్చొని మాట్లాడదాం రండి, అని చెప్పేసి ఒత్తిడి చేస్తారు ఈ పైసలకు అంటే అద్దెకు మంగళం పాడి ఆ పోలీసాయన దండం పెట్టి వెళ్లి పోవలసి వస్తుంది. ఇదే చివరికి జరుగుతుంది.
    చివరికి ప్లాన్ వారు ఇలాగే ముగిస్తారు. ఇంతవరకు వేల కేసుల్లో జరిగినది ఇదే.

  • @venkatramreddy2447
    @venkatramreddy2447 12 днів тому +44

    😮REMOVE SC ST ACT

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 12 днів тому +9

      Ban caste

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому

      ​@liసాధ్యపడదుfegamerpro4033

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому

      ​@@lifegamerpro4033సాధ్య పడదు

    • @janicherukuri7589
      @janicherukuri7589 10 днів тому

      ఈ ఎస్సీ, st ఆక్ట్ వల్ల ఎంతోమంది బాధింపబడుతున్నారు. అతి ఎక్కువగా దుర్వినియోగం అవుతున్న చట్టాలలో sc,st ఆక్ట్ మొదటిది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.

    • @vanajakumari5137
      @vanajakumari5137 3 дні тому

      Neejaga jareegena casulu aame kavalee pratee manece neejaetega vundalee

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 12 днів тому +8

    Good Work Bro..Entire matter came to an end with all evidences in 45 min.And the Culprit is that Lady..She is unnecessarily wasting Department and Judicial time by filing fake complaints..

  • @narsimhareddy3394
    @narsimhareddy3394 13 днів тому +41

    She is most block mail woman

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 9 днів тому +5

    Very useful messages Raghu garu Wonderful experience with Tenant lady.😮😮😮😮

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 12 днів тому +22

    రాజుగారు ఇటువంటి ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి దందాలు నడిపించే మోసగాళ్ళు సమాజంలొ ఆర్థిక అరాచక వాదులు భరతం పట్టాలి. ఇలాంటి మోసం కారులు సొసైటీలో నిజమైన దళితులకు ఏవైనా సమస్యలు నిజంగా ఏర్పడితే చట్టం సమాజం నమ్మనటువంటి పరిస్థితులు ఎదురైతయి.నేను కూడా ఒక దళిత ఆక్టివిస్టునే అయినప్పటికి ఇటువంటి మోసకారులను ఎవరు వెనుకేసుక రాకూడదు.ఇటువంటి దళిత మోసకారులను అది ఆడదిగాని మొగాడు గాని నంగనాచి బ్లాక్ మేయిల్ చేసేవాళ్ళు సంఘవిద్రోహకులను వీళ్ళు పైన చీటింగ్ కేసుపెట్టి వీరి యొక్క బాధితులకు చీట్స్ ఇవ్వాల్సిన డబ్బులు చట్ట సహాయం తీసుకొని కోర్టుద్వారా బాధితులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకిప్పించాలి.

    • @Bigb-pj5uc
      @Bigb-pj5uc 12 днів тому

      😂e kalthi sc ,st galawala mana dalitha sodarulu avakashalu kolpothuru,evadura sc memu christian Ani badai kodtharu reservation laku vachesariki memu dalithulam antaru,hindu dalitha sodarulari velaku guttam thimpandi

  • @G.R.P.RvishnuprathapreddyG.R.P
    @G.R.P.RvishnuprathapreddyG.R.P 6 днів тому +4

    Super speech good Raghu garu🎉

  • @jskumar1989
    @jskumar1989 11 днів тому +8

    ఇలాగే మహబూబ్నగర్ లో కూడా జరిగింది

  • @BenedictJ.Anthony-dd4wx
    @BenedictJ.Anthony-dd4wx 12 днів тому +9

    Hat's of to you Mr RAGHU SIR.. FOR YOUR WONDERFUL 4TH PILLARS OF JOURNALIST VOICE.. for the POOR PUBLIC SUFFERING.. JAI HIND 🇮🇳 JAI SAMVIDHAN 🇮🇳

  • @maheshgollapelly7779
    @maheshgollapelly7779 12 днів тому +20

    Sc st case lu Ela kuda vaduthunaru.

  • @chrkumar7055
    @chrkumar7055 6 днів тому +7

    Super Raghu, meelanti vaallu kooda lekapothe ee maaya ledeelu inka rechi potharu.

  • @joshuapilli6567
    @joshuapilli6567 12 днів тому +17

    అది నిజంగా క్రిస్టియన్ అయితే అది పెట్టే అట్రాసిటీ కేసులు చెల్లవు. అది క్రిస్టియన్ అట్రాసిటీ చెల్లదు అంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసుకోవాలి.లేదా mro నుండి అది క్రిస్టియన్ అని సర్టిఫికెట్ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయండి.ఇంకా మీకు ధైర్యం ఉంటే అన్ని పీకి బయట పడేయండి. కోర్టులు ఏమి చేస్తాయి జరిగినదానికి ఒక కేసు పెడుతారు. అంతకన్నా ఏమీ చేయలేరు.

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 13 днів тому +25

    రఘు అన్నా ❤

  • @induramana3684
    @induramana3684 10 днів тому +5

    అద్దెకుండేవాళ్ళు ఆగడాలు అరికట్టెందుకే... రెంట్ కంట్రోల్ చట్టం రూపురేఖలు మార్చారని విన్నాను
    ఇంటి ఓనర్ లకే విలువ నిస్తూ సెంట్రల్ యాక్ట్ (టెన్నెంట్ యాక్ట్ ) మార్పులు చేశారట. మీరేం వర్రీ కాకండి

  • @ss-ji3jd
    @ss-ji3jd 12 днів тому +8

    Mimmalni kcr government lo kidnap chesinappudu nundi chustunna, Ravi prakash mee channel lakkunnaruga, tolivelugu channel turned to mana tolivelugu...God bless you brother....meeru ante naaku chala istam Raghu anna....love from Vijayawada

    • @kiranads457
      @kiranads457 12 днів тому

      Vadi evadu kidnap cheyaledhu… vadhe papularity kosam pedda drama play chesindu

  • @laxminarayana6997
    @laxminarayana6997 12 днів тому +14

    ఇలాంటి దాన్ని నాలుగు రాడ్లు పెట్టి... అంటే తెలుసు కదా రాడ్ అంటే

  • @ashokgadagoni9644
    @ashokgadagoni9644 3 дні тому +2

    లేడీ కిలాడీ

  • @moiedahmed9646
    @moiedahmed9646 13 днів тому +30

    ఆమె సంగతి తెలిసినంక మళ్ళీ ఎందుకు రెంట్ ఇచ్చారు. అది మీ తప్పు

    • @shyamsundarreddy9750
      @shyamsundarreddy9750 12 днів тому +7

      ముందు teliyadu

    • @peddilaxmareddy2710
      @peddilaxmareddy2710 12 днів тому +3

      ముందు తెలియదు తర్వాత బ్లాక్ మెయిలింగ్

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 10 днів тому +6

    Raghu sir hatsof

  • @Prashaquarian
    @Prashaquarian 6 днів тому +2

    Really appreciate ur efforts in taking up these issues Brother.

  • @MdAkber-k1w
    @MdAkber-k1w 3 дні тому +1

    ఒక్కటే పరిష్కారం, నీళ్లు కరెంట్ బంద్ చేయండి.

  • @subbus1410
    @subbus1410 2 дні тому +1

    This came in light
    Many are being harassed with false cases
    Unless strict action taken we will be victims

  • @Hyderabadiiboii
    @Hyderabadiiboii 12 днів тому +8

    Hats of Raghu brother

  • @degaslabs8530
    @degaslabs8530 12 днів тому +10

    JUDICIARY SHOULD THINK OF MISUSING OF SC AND ST ATROCITY CASE

  • @KVMADHAVAREDDY
    @KVMADHAVAREDDY 2 дні тому +1

    Sc st act is miss using this act should be removed

  • @rknaidu1383
    @rknaidu1383 12 днів тому +13

    సతి సావిత్రి

  • @vasavitraders5567
    @vasavitraders5567 10 днів тому +5

    Raghu garu meeru super

  • @bhanu2301
    @bhanu2301 11 днів тому +9

    I gave my Apartment for rent to a Brahmin private employee. He is not giving rent and troubling me a lot. Eviction notice ichchamu. Didn't take notice. Now filing a suite in the court.
    Rent ki teesukunetappudu ento namrata ga ento machi vaalla laga pravarthistharu.
    Any caste like that only. Beware of giving house for Rent.
    Rent ki ichchakanna house empty ga unchukovatamu best anipisthudi.

  • @gopalreddyanupati6577
    @gopalreddyanupati6577 10 днів тому +5

    Good raghu garu

  • @nagendrakumarkolavennu8677
    @nagendrakumarkolavennu8677 9 днів тому +3

    Good effort by Raghu.

  • @venkateshv9514
    @venkateshv9514 12 днів тому +12

    Kalvakuntla kavita Chellelu Laga unnadhi.😅😅

    • @kiranads457
      @kiranads457 12 днів тому

      Kalvakuntala cheli iythe ne cheli no, ne akkano vala anna daghariki pampinchu ra badkav

  • @AsiliAshok-ki1tt
    @AsiliAshok-ki1tt 8 днів тому +3

    అబ్బో లేడిగా ఉన్నది గాని బగ్గ కిలాడింది ఇట్ల ఎంతమంది మోసం చేసుకుంటావు చందు

  • @nali77866
    @nali77866 11 днів тому +5

    Ee brother cheppindhi correct.

  • @saitejafflover2569
    @saitejafflover2569 12 днів тому +22

    Raghu garu she is pakka frad

    • @kiranads457
      @kiranads457 12 днів тому

      Em fraud chesindhira….. vadu office antha dhavamsam chesi equipment antha donghatam chesi oka mahilanu 6 months gha vedisthunte neku she is fraud lagha kanipisthundara badakav

    • @ademmannem
      @ademmannem 7 днів тому

      రిటైర్ జడ్జీ మరియు mla Rajayyanu వీరిని బాగ విచారిస్తే నిజం తెలుస్తుంది వీరిఅండథొ జరిగినట్లుంధి ఒక SPనిమిగథ ఉడ్యొగులను వేడిష్టుంధి పెద్దమూటౌంధి పోలీస్ చర్య తీసుకోవాలి

    • @ademmannem
      @ademmannem 7 днів тому

      పెద్దాఅపీసరిని ఈంథబాధపెడుథుంధి ఈమెమీధ గట్టిచర్యథీసుకొవాలి

  • @chadavbreddy7950
    @chadavbreddy7950 5 днів тому +1

    Yes, raghu garu, your guess is correct . This leady very dangerous 😳

  • @seshareddy699
    @seshareddy699 10 днів тому +5

    UdaybaskarReddy gariki justice kavali

  • @sekhargn9767
    @sekhargn9767 7 днів тому +7

    ST,SC act should be scrapped

  • @gkvlogs5061
    @gkvlogs5061 4 дні тому +1

    కోర్టు లో కేసు వేయండి

  • @srinivassindogi7056
    @srinivassindogi7056 8 днів тому +1

    Raghu, you did a fantastic job. Don't leave these fellows...you correctly said its a" Danda" And it should be stopped, guilt should be punished

  • @damodarburra8747
    @damodarburra8747 3 дні тому +1

    రఘు గారు మీరు చాలా నిజాయితిపరులు.నిజాల్ని నిక్కచ్చిగా చెబుతారు. ప్రశాంతి పెద్ద చీటర్ ఆమెనే పెద్ద జీనియస్ అనుకుంటుంది.రెంట్ రెగ్యులర్ గా ఇచ్చి తన వ్యాపారం చేసుకోలేక అన్ని కథలు పడుతుంది.

  • @mytelangana3319
    @mytelangana3319 10 днів тому +3

    ఇది కూడా టిఆర్ఎస్ పార్టీ కుట్ర? 😂😂😂😂😂😂

  • @kab3639
    @kab3639 4 дні тому +1

    Ragu Anna wonderful work.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 дні тому +1

    ఎస్సీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ చట్టాలను అడ్డం పెట్టుకొని వేల మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై మొత్తం ఒక సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వయిరీ చేయించాలి ఎన్ని కేసులు రిజిస్టర్ అయినవి ఎన్ని కేసుల్లో కాంప్రమైజ్ ఐ డబ్బులు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి ఎంత సహాయం తీసుకున్నారు అనే విషయాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించి చట్టం పై రివ్యూ చేయాలి.

  • @hyderabadunitypowers9538
    @hyderabadunitypowers9538 11 днів тому +5

    Superb Raghu anna.keep going 😊

  • @subburaju57
    @subburaju57 12 днів тому +15

    అందుకే వీలకు రెంట్కు ఇయాలంటే బయపడ్తున్నారు కాస్ట్ అడగి ఇయాలి.

  • @joshuapilli6567
    @joshuapilli6567 12 днів тому +7

    దీంట్లో BRS వాల్ల హస్తం ఉన్నట్లుంది. డైరెక్ట్ గా కేటీఆర్ ను కలిసి చెప్పండి.

    • @venkateshv9514
      @venkateshv9514 12 днів тому

      Ktr waste fellow , Drug Addict & Womaniser😊😊

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому +3

      చెప్పిన వారిమీద కేసు పెడతాడు.

    • @venkykandukuri497
      @venkykandukuri497 12 днів тому +2

      Ledu ledu ,Raghu tharvatha Mallanna daggarakie vellali veellu.

  • @venkateshwarraopalakurthi632
    @venkateshwarraopalakurthi632 12 днів тому +7

    Good Raghu anna

  • @HindustanFinancePvtLtd4010
    @HindustanFinancePvtLtd4010 13 днів тому +16

    Ilanti vari valla city ki vochi rent tisukovalante mee cast enti adigi haa repu cheptha antaru call chesthe ippudu ivvam andi antunnaru

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 13 днів тому +13

    SC ST ATRACITY vallane business cheyali ante Rent ki ivvalanna bayapaduthunnaru BC ATRACITY AND BC ASSEMBLY RESERVATION IVVALI

  • @BabuKondoju
    @BabuKondoju 13 днів тому +24

    మొదటి అద్దె ఇవ్వలేదు మల్లి అద్దెకు ఎలా ఇచ్చారూ

    • @meegadautf
      @meegadautf 12 днів тому +2

      ఆశ.ఇక్కడ ఇంటి యజమాని తప్పు కూడా ఉంది?

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому +5

      ఇల్లు కబ్జా కోసం.

    • @rajanikanthreddy2249
      @rajanikanthreddy2249 12 днів тому +1

      High Rent Greed..

    • @dattareddy272
      @dattareddy272 10 днів тому +2

      Not at all. She's irregularly paying nominal rent till March 2024. Now she's not paying the rent to the owner and not even putting the attendants to take care of the business which is already closed n no activity is going on.
      She's putting all cut n paste bits collects fm other channels which is punishable under copyright act.

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 10 днів тому +2

    Raghu garu good news nd helping news explain by you
    This lady nd retired judge nd if possible this MLA also should be given strict punishment

  • @SDP523
    @SDP523 8 днів тому +2

    Great Raghu brother. Plz chk out all the lady Don's in Telugu states and bring to the studio

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 8 днів тому +1

    విచారణ చేసి కేసు లేకుండా చంపడమే న్యాయం

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 10 днів тому +1

    నిజం దేవునికి... ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకే తెలుసు.... అనవసరంగా చట్టం ఇచ్చిన అవకాశాన్ని కులం మతం పేరున దుర్వినియోగం చేస్తే, మనం కలిసి మనుగడ సాగిద్దమంటే భయం వేసి, దూరంగా ఉండాలనిపిస్తుంది. నిజంగా ఆకారంగా బాధిస్తే ఎస్సీ/st కేసు పెట్టొచ్చు... కాని ఆయుధం ఉందని ఇతరుల్ని భదించోద్దు అనేది నా ఉద్దేశ్యం.

  • @vinodhkona9936
    @vinodhkona9936 12 днів тому +30

    ఇందుకే SC వాళ్లకు యెవ్వడు ఇల్లు రెంటుకి ఇవ్వరు...... మళ్ళీ కుల వివక్ష అని ఏడుపు....

    • @raob121
      @raob121 12 днів тому

      All scs are not that. Actually looters in our country are other castes.all politicial,business men are 99% other castes are looting public money and no moral values

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 12 днів тому +5

      ఈ మాటకూడా కేసు అవుతుందేమో చెప్పలేము.

    • @SatishKumar-kk3cc
      @SatishKumar-kk3cc 11 днів тому +4

      ​@@karrisrinivasarao5735 definitely avuthadhi, asaslu caste name endhuku vasthundhi,

  • @pakanatiravindarreddy2124
    @pakanatiravindarreddy2124 2 дні тому +1

    👍

  • @BabumudhirajK
    @BabumudhirajK 5 днів тому +2

    Rent ki unnapudu musukoni kalijeyali

  • @subbus1410
    @subbus1410 2 дні тому +1

    Looks like harsh cheating by the lady

  • @muralidharreddy4115
    @muralidharreddy4115 11 днів тому +5

    Raghu Super

  • @BCSPRASAD
    @BCSPRASAD 10 днів тому +9

    ఇలాటి గ్యాంగులు ప్రతిచోటా తయారయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు అన్నీ చోట్ల

  • @sakkanisreenivas694
    @sakkanisreenivas694 12 днів тому +12

    రఘు అన్న సమాజానికి నీలాంటి జర్నలిస్ట్ కావాలి ఒక ASP కీ జరిగింది సామాన్య ప్రజలు ఏమి కావాలి

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 8 днів тому +3

    Vammo

  • @nerellaranjit1343
    @nerellaranjit1343 6 днів тому +2

    నెంబర్ వన్ కేడి దీని వెనుక ఎవరు ఉన్నారు తెలియాలి.

  • @kanthalajithenderreddy3547
    @kanthalajithenderreddy3547 8 днів тому +2

    Ragu, garu your great 🤝👌

  • @kiranreddyperla321
    @kiranreddyperla321 13 днів тому +6

    Good job raghu anna

  • @snraosarithadevi2628
    @snraosarithadevi2628 7 днів тому +1

    Raghu garu gret👌👌👌

  • @ramprasad7398
    @ramprasad7398 12 днів тому +3

    Excellent exposure Raghu bro