నెలసరి లో దూరం ఎందుకు వుండాలి సైన్స్ ఏం చెప్పింది
Вставка
- Опубліковано 25 лис 2024
- What happens in a woman's body during mensturation
Why are women not allowed to touch anything during mensturation
What are free radicals?
Why are there many traditions to be followed during mensturation?
Mensturation
Women - Rules and traditions
--------------------------------------------------------------
Mensturation || practices || Women in mensturation || Mahaswami Leelalu || Mahaperiyava || Ramayanam || Amma oka katha chebutaava || Rojuko katha || Bedtime stories by Hema Nanduri || Kids || Marriages || Lord krishna ||Rama Janma bhoomi || Ayoodhya || Hindu Dharma || Hinduism || Motivational || Courage || Freedom || Values || Culture ||Sarvamangala devi || Marriage problems || Parishkaaram || Lalitha devi || Dharma Sandehaalu || Bangles || Pregnancy || Ayurveda || Managalasutra || Mattelu || Nadi | Pulse || Vagus nerve || traditions || Hindu culture || Naama Japam || Sri krishna || Puja || Flowers || Hema Nanduri || Deeparadhana || Deepam || Daanam || Naivedyam || Puja timings || Goda devi || Pasuram || Thiruppavai || Margasira Masam || Vishnu || Nela devi || Latest videos by Nanduri Hemamalini || All videos by Nanduri Hemamalini || Dharma sandehaalu by Nanduri Hemamalini || Slokas by Nanduri Hemamalini || Recent videos by Nanduri Hemamalini || Remedies by Nanduri Hemamalini || Temple histories by Nanduri Hemamalini || Devotional stotras by Nanduri Hemamalini || all videos by Nanduri || latest videos by nanduri || Hemamalini speeches || Hemamalini videos || Motivational videos by Hemamalini Nanduri || Mahaswami Leelalu by Hemamalini Nanduri
---------------------------------------------------------------
#nandurihemamalini #nandurihemamalinilatestvideos #nandurihemamalinidevotional #nandurihemamalinichannel #nandurihemamaliniallvideos #nandurihemamalinirecentvideos #nandurihemamalinimotivational #nanduri #nandurisrilalithadevotional
#nandurihemamalinistotras #nandurisrilalithastotras #nandurihemamalinivideos #ammaokakadhachebutaavabyhemananduri #ramanayamseriesbyhemamalininanduri #mahaswamileelalubyhemananduri
---------------------------------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#menstruation #women #hemananduri #hindu
అమ్మ మాలాంటి వారికోసం ఇంత వివరంగా చెప్పడానికి ఎంతో కష్టపడ్డారు మీరు చెప్పిన విధానానికి నాకళళలో నీళ్ళు తిరిగాయి తలి
చాలా చక్కగా వివరించారు తల్లీ. చాలామంది కళ్ళు తెరిపించారు. ఈ వీడియో చూసాక కూడా ఇంకా వితండవాదం చేసేవాళ్ళని ఆ దేవుడు కుడా కాపాడలేడు.
అద్భుతమైన సమాచారం, సమాధానం ఇచ్చారు అమ్మ. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి. దయచేసి సంపూర్ణంగా వీడియోస్ చేయండి. జై శ్రీరామ్
E video chusi artham chesukoni magavallu marithe adavallaku rest dorukuthadi magavallu sariga unte ani padhathulu patinchavachu, patinchalani andariki untadhi kani papam valllaku kudaraka cheyaru thapaniparisthilo chestharu ante amma
నిజం ఆండి , స్త్రీ ఆరోగ్యమే కుటుంబ సభ్యులకు మంచి ది , ఇంటి కి దీపం ఇల్లాలు అని పెద్దలు చెప్తారు కదా
అబ్బబ్బ.....ఎంత బాగా వివరణ ఇచ్చారు అమ్మ...ఇలాంటివి ఇంకా videos cheyandamma ❤❤....
Next తరానికి ఇలా చెప్తేనే అర్థం అవుతుంది.
అప్పట్లో పెద్దల మాటకు ఎందుకు ,ఏమిటి అని అడగము...చెప్పేది మన మంచి కోసం అని భావించేవాళ్ళము....ధన్యోస్మి అమ్మ❤❤
అమ్మా నాకు పీరియడు సమయం లో ఛాలా నొప్పి ఉంటుంది కాని ఎన్ని రోజులు తపక అన్ని పనులు ఛేసేదానీ , కానీ అమ్మా మీమాటల వలన ఈ నెల 1st time దూరo ఉన్న అమ్మా, మా పాప 11years ఛాలా హెల్ప్ ఛేసిoది మా వారు ఛాలా busy ina వాళ్లు నాకు tea పెట్టియ్యడం, నాకు అన్నం కూడ వాళ్లు పెట్టారు అమ్మా దినివలన వాల్లాకు పనులు అలవాటు అవుతాఈ అమ్మా నాకు సాద్యం కాదు అని మీకు Msg chesanu కానీ మీరు చేపినవీ విని పాటింఛాను అమ్మా body కి మనసు కి ఛాలా prashantanga ఉన్నది మీకు పాదాబివoదనలు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేనేం. వెయ్యలేదు తల్లి అమ్మవారు దయవలన..మీకు ఆ ఆలోచన వచ్చింది
మేడం నమస్కారం అండి. మాకు చిన్నప్పుడు ఏ టీచర్ కూడా ఆచారానికి, సైన్స్ కి మధ్య ఉన్న లాజిక్ ఇంత మంచిగా ఎవరు వివరించి చెప్పలేదు ధన్యవాదములు మేడం
అందరూ మీల అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అండి. హేమ అక్క ఏం చెప్పినా మన మంచి కోసమే కదండి...
రోజు ఎన్నో మంచి విషయాలు చెప్తుంది ఒక్కరోజు వీడియో చూడకపోయినా ఏదోలా ఉంటుంది
@@katakammadhavi6718నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తాను అండి 😅
@@indranik.s.s5221nenu kuda anthe edurchusthune vunta andi
వాళ్ళు ఔరంగజేబు గురించి మంచిగా చెప్పటం తప్ప మరియేమి తెలీదు
ప్రతి విషయం కూడా ఇలా వివరించి చెప్పే వాళ్ళు లేకనే పాటించడం తగ్గిపోతుంది మేడం. ఆచారాలు మూఢ నమ్మకాలుగా మిగిలిపోతున్నాయి. కొందరి పెద్ద వాళ్ళకి ఆచారాల వెనుక ఉన్న విషయాలు తెలియక మేము చెప్పింది పాటించాల్సిందే అని మొండిగా చెప్పడం వల్ల వినే వాళ్ళు కూడా వినకుండా పోతున్నారు
పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అండి..? వాళ్లకి పూర్తిగా తెలియక పోవడం వల్లే కదండీ ఈ confusions.
సూపర్ 👏👏👏👏 ఇప్పుడు చాలమందికి అర్ధమ్ అవ్వుతుంది 👍🤗
TQ amma ,next vediokosam wait Chestam.
శ్రీ మాత్రేనమః ఈ విషయం ఫై పూర్తీ వివరాలు తో వీడియో చేయండి ఇటువంటి విషయాలు పెద్దవారికే తెలియదు పిల్లలకు ఏమి నేర్పుతారు తెలుసుకోవాలని పెద్దవారికి మీ వల్ల తెలుసుకుంటారు దయ చేసి పూర్తి వివరాలు వీడియో చేయండి శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు
Chala Baga explain chesaru. Ippativaraku inta detailed ga evvaru cheppaledu. ee vishayalu teliste ika meedhata andaru patistaru. chala thanks andi inta detailed information ichhinanduku
Amma nenu physics faculty ni.meeru cheppina analysis naaku baga connect ayyindhi
Thank you so much amma
Very well explained. I trully appreciate your efforts in researching and putting this info in front of us. Ee kalam vaariki ila scientific ga explain chesthe ne ardham avthundhi. Please share the remaining information and make us understand it and let us share it to our friends & family. Tq 🙏
physically and mentally women are different from men ,whole month women has to undergo so many hormanal changes in body .so try to understand women and take precautions for good health
inthakana evaru emi chepaleru athaya ,chala baga cheparu aa subject artham chesukoni andariki arthamaye laga cheparu🥰
Share this video to your relatives and friends
మేనకోడలా ఎలా వున్నావు
chala bavunna athaya,,,,meeru ekkuva stress thesukokandi 😍😍
సైంటి పిక్ గా చాలా క్లారిటీ గా చెప్పారండి ధన్యవాదములు గురువుగారు 👣🙏
మనందరి మంచి కోసమే కదండి ఈ videos అన్నీ...
Thanks a ton Andi this is the video we have been waiting for... finally... Worth keeping it for a life time
మీకంటూ ఒక team అంటూ లేకున్నా... మీరూ మీ పిల్లలు కలిసి కష్టపడి researche చేసే ఈ editings... అద్భుతః. Amazing. Take a bow
Yes 💯 👍👍👌👌🙏🙏
అధ్భుతం హేమ గారూ... సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాలు సైన్స్ తో ఏవిధంగా ముడి పడి ఉన్నాయో అలా ఋషులు ఎందుకు పెట్టారో చాలా వివరంగా చెప్పారు.. ఇలాంటి వీడియోలు వల్ల యువత నిజాలు తెలుసుకొని మన ధర్మాన్ని గౌరవిస్తారు...🙏🇮🇳🚩🕉️
అద్భుత: english aayana oka book rasadu research chesi date appudu magnetic field ela untadi ani
Aa book name enti sir and field Ela vuntundi bcz I have interested 🙏🙏
Dhanyavaadhalu amma... chaala visadhareekarinchi chepparu.. inka chepppalsindhi chala undi annaru.. chepthe memu dhanyulamu avuthamu..
Very good explanation and information required to understand your greatness of sanathana dharmam. 🙏Please share more information.
Mam naku inka chala telusukovalani undi super u r research mam once again tq mam super❤❤
Dhanyavadalu mam
Chala chakkaga vivarincharu nenu chepte kutumba sabyulu nannu murkurali ga chustunnaru attha garito saha pakka ki kurchunnappudu vipareetanga badapedutunnaru
Matalato chesta la to
Good explanation Amma👌. Physics, chemistry chemical bonding ivanni chusesariki meeru science and technology channel ga marchesaremo anipinchindi. But meeru opikaga intha information collect chesi cheppaaru. Aasakti vunnavaallu patistaarani asidhaam. Jai Sriram 🙏.
అక్క మన కోసం ఎంత కష్టపడి researche చేసి చెప్పారు అని అనిపించింది అండి.
Enta chakkaga clarity ga vivarincharu Amma 🙏
Madem ela ma books lo unduntey bagundedhi ,,,,,,,,super amma meeru
Intha vivaranga cheppi andariki artham ayyela chesaru ... 👏👌🙏 dhanyavadalu amma .. Shasthram mana manchi kosame cheppindi. Artham cheskovali ..🙏
Please share this video to your relatives and friends.
Chala opika meku chala ardham ayyela cheparu meru mundhu video lo chepaka edi muttukokunda try chestunanu
నిజమే అమ్మ ఇలాంటి వీడీయోస్ ఇంకా చేయండి అమ్మ తెలియని విషయాలు చెప్పండి అమ్మ 🙏🙏🙏🙏🙏🥰🙏🇮🇳🙏🙏
Chinnappatinundi vinna enno maatalaki justification icharu meeku namassumanjali hema garu
Hema garu elanti videos cheyyandi pls.. ee madhya ekkuvu ga vintunnadi menstrual period lo bleeding 10 to 12 days varaku avutundi andi pooja cheyyala vodda ani chala mandi ki doubt andi.. pls clarify
Chala manchi information icharu amma.
Please migilina videos cheyyandi
అమ్మా ! మీరు చెప్పేవన్నీ వాస్తవాలే, కానీ మధ్యతరగతి , దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో ఈ పద్ధతులు చాలా కష్టం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చాలావరకు ఈ పద్ధతులు పాటించడానికి అవకాశం ఉండేది. ఒకటి, రెండు గదుల్లో ఉండేవారికి ఎలా సాధ్య పడుతుంది. పద్ధతులు పాటించాలని ఉన్నా అనుకూలమైన పరిస్థితులు లేవు.
నిజం రెక్కాడితే గాని డొక్కాడదు అని అన్నారు మరి ఇవేం చేయకుండా ఉంటే ఆ రెక్కే ఆడని పరిస్థితి రాకూడదు అని ఇన్నాళ్లు చాలా ఓపికగా వీడియోస్ పెట్టాను చెప్పాల్సిందే చెప్పేసాను ఇకపై మీ ఇష్టం. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నేను కోరుకునేది ఒకటే మీ అందరూ బాగుండాలని అంతే
Hmm.. Ipudu buddhi vachindhi naku.. Inni days antarani vallama, city lo jobs lo ela possible avthundhi ..intiki vachina prathi okkariki naku periods ani teliyala..naku istam ledhu..ani meru cheppinatte matladanu.. Waiting for more info
Amma baga chepparamma perfect explanation 👌👏
మీరు ఎంత లాగ ప్రాక్టీసు అయ్యారో. చెప్పండి వివరంగా మీ వీడియో చాలా మంది కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటు🙏
అమ్మా, మీకు మా నమస్కారాలు
నిజమే ఒక పిల్ల mature అయిన కొద్ది రోజులకే, ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్ల or తన తో ఆడుకునే పిల్లలు కానీ తొందరగా mature అవ్వడం నేను చాలా సార్లు చూసాను....ఇందుకే కావచ్చు
Avunu nijame maa papa 6th lo vnnapudu okay benchlo mugguru okay saari merchur ayyaru andi
@@Sarithareddy.17 ma friend వాళ్ళ పెద్దపాప అయిన 3days కి చిన్న పాప కూడా అయ్యింది..చాలా మంది నీ చూసాను...నాకు అపుడే అన్పించింది సైంటిఫిక్ reasons కూడా ఉంటాయి అని ఇపుడు తెలిసింది
Exlent madam
Amma🙏
Waiting for next video....
Chala baga chepparandi
Video continue cheyandi
Chala chakaga chaparu Amma brahams suthiee over action ani matladavareke samadhanam chaparu
Anni correct 💯.. but school 🏫 ki college ki vellalsivachedi.. exams, stress, ala ayyindi.. 30+ tarvata intlo chese vallu nijamga ne vundaru... Chinna pillalu, peddavallu(okkallu) Appudu em cheyali... Naku andinchevallu evaruntaru... Office timings kastam...old days lo vummadi kutumbam kabatti, kudiredi.
Idi correct ae kadandi, job ku velli, timings maintain cheyali, intlo husband & chinna pilla lu matrame untaaru, husband office, pilla lu school, andaru routine & mrng times hadavidi,, periods time lo ilanti situations lo Ela cheyalandi, husband ku, pilla laku carrier boxes anni prepare chesi, box theeskuni office ku vellali, husband ku oka month kudirinapudu, inkoka month kudaradu to help,?! Appudu Ela??? Amma??
@lakshmisarvani9 నెల అంత కష్టపడే మీ పిల్లల కోసం మీ వారి కోసం అన్ని చేస్తున్నారుగా నెలలో మూడు రోజులు మీ ఆరోగ్యం కోసం దృష్టి పెడితేనే కదా మీరు బాగుంటారు అప్పుడు కూడా వాళ్ల క్యారేజీ కట్టాలి వీళ్ళకి క్యారేజీ కట్టాలి అని తపన పడిపోతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అన్ని బాగున్నప్పుడు అందరూ మనతో బాగా మాట్లాడుతారు చిన్న తేడా ఏదైనా వచ్చి మనకి కొంచెం సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చేయరు అందుకే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
@@nandurihemamalini adi kaadu madam, intlo Andariki food elaga?? Ma vaaru bayata food thinaru,! & Vaariki vanta raadu & chinna pilla laku emante adi pettalem kada !!?!?!
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
చాలబాగా వివరించారు మీరు
Excellent analysis 🎉
Thankyou for this video, need more videos like this. 🙏
Superb video, Hema garu. Kudos to you 👏👍🙏
Madam garu. Pcod prblm ki emaina mantram vunte chepandi
Anduke mana padhathulani question cheyyakunda follow avvali.
Sanathana dharma is only science. Present day science has a very long way to go.
నమస్కారం అమ్మా, ఇంట్లో కలిపేసుకుంటే, లలితసహస్రా నామాలు, చదవ కూడదు, దేవాలయానికి వెళ్లి ప్రతిరోజూ పారాయణ చేయవచ్చా అమ్మా
ఆ బట్టలు, వస్తువులు తాకకుండా ఉండాలి కదండీ
Hema gaaru meru super entha vivaranga chepparu
చాల బాగా చెప్పారమ్మ
Amma inka cheppandi chala baga chepparamma 🙏🙏 mee padala ki 🙏🙏
Bharatheeeya maathaku namassulu
Intho goppa science vivarinchina goppa guru matha...... padabivandanamulu
Inka videos cheyyandi Hema garu please 🙏👍
God bless you.amma.chala Baga ga chepparu.
Nenu recent ga subscriber ayyanu. Naku iddaru pillalu. Ma husband job chestaru. Memu brahmins. Duram ga vunnappudu ibbandi ayyina kuda alane vidi ga kurchune danni. Pakkana relatives intlo kalipeseyi. Vidi ga vunte evaru chestaru ani salahalu. Food ki ibbandi padina sare alane kurchunedanni vidiga. 8 years papa 4 years babu. Pillalu alavatu paddaru amma ni muttukovaddu ani. Brahmins lo kuda chala.mandi kurchovatledu.
Prasanna naku iddaru sons sis lu leru amma chinapude poyaru.nana iddaru bros antha gents akkada kalapukoka tappaledhu.atta garinto tappaledhu.miru ilge patinchalani aasistunna.well n gud👍
@@rohinisreevoleti470 Sure. Credit goes to my husband. Tana support vundi kabatti evaru emanna vidi ga vunnanu. Take care andi.
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Chala chakkaga chepparu akkaya 🙏
Cheppandi amma
Amma shivaratri jagArana upavasam gurunchi chepandi
hara hara shankara jaya jaya shankaara... అప్పట్లో పుణ్యక్షేత్రాలు దర్శించే సమయంలో నది స్నానం చేసేవారు తడి బట్టలతో నే దర్శనానికి వెళ్ళేవారు ...ఇప్పుడు అలా చేయడం లేదు ..చెరువులు నదులు అక్రమించేస్తున్నరు..e విషయం పి కూడా చెప్పండి అమ్మ
manam cheppinamtha maathraanna,,,,,,,maarpu vasthe,,,,,,,prapamcham yeppudo maaripoyedi andi,,,,,,
మీరు దయ చేసి వివరించండి 👣🙏
Amma chala chala baga chepparu👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
ఇంకా చెప్పండి మేడమ్
Challabaga chepparu amma 🙏
Idi oka rojulo bache marpu kadandi manam adapillaliki elagaitay Anni vishayalu nerpistamo abbai kuda first thalli cheppalandi nerpinchali repu barya ni Ela chusukovalo alantappudu help cheyali Ani chepitay konta varaku twaraga marpu vastundi Ani na abiprayam
idi,,,cheyyaali..
Intha clear ga cheppaka kuda comment chesina argument chesina vallani Bhagavantude rakshinchali
Very nice analysis. Informative
Akka 🙏🙏🙏🌹🌹🌹sri Rama Jaya Rama Jaya Jaya Rama🌹🌹🌹
Super akka 👍👍
Chala Baga chaparu amma 🙏🏻🙏🏻🙏🏻
నిజమేనండి. మేము కూడా మా పెద్దవాళ్ళ ద్వారా ఇవన్నీ విని పాటించి ఉన్నాము. నాగరికత పేరుతో సరియైన పరిజ్ఞానం లేక వితండవాదం చేస్తున్నారు. మన పెద్దవాళ్ళు ఏ ఆచారమైనా. పాటించడం దాని వెనుక నిగూఢ ఆరోగ్య సూత్రాలు.ఉన్నాయి. మనమే గ్రహించక జీవితాలను సమస్యలతో క్లిష్టతరం చేసుకుంటున్నారు..పాతకాలం తో పోలిస్తే ఇప్పటి తరం పిల్లల్లో వంధ్యత్వ సమస్యలు ఇతర సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి.ఈ.సమస్యని .కెమిస్ట్రీ బయాలజీ తో వివరించి చెప్పడం ముదావహం. ఉదాహరణకు.కణాలు ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవడం వంటివి.
Jai sriram
Chala baga chepparu, thank u,
Appreciate your efforts ,❤
Akka samajaniki chala avasaram ippudu kadu future lo telustundu dini Prabhavam janalaku artam kavadam ledu
Chala adbhutamga cheppaaramma🙏
Chala baga chepparu mam
bgundi amma baga చెప్పారు
Great speaking madam
we want part 4
Thank you for your valuable information. 🙏🙏🙏🙏
Ilage antarandi ee rojullo evvariki cheppalemu marala aite maintlibkuda memuddarame but ma husband ibbandaina anni aayane cgedukunrvaru maku maid kuda ledu ippstikini nenu aa timelo working kuda mari memu chesukoleda kasta adjust aite Nana healthkega manchidi ila oettinanduku mammslni enta asahyanga coment chestaro ponilendi ala vagevallani devudu khachitanga punish chestadu
Aithe school teachers, lady doctors, nurse lu, lady constables...andru periods time intlo koochonte...ela ?
ఇప్పుడు కూడా..మీరిలా మాట్లాడితే నేనేం చెయ్యలేను....
చెప్పింది సరిగ్గ అర్థం చేస్కోకుందా, వితాండవాదం చేసేవాళ్లను బాగుచేయడం బ్రహ్మ తరం కూడా కాదు అని పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
Waiting for your videos
Andaru e video ni share cheyandi save chesukondi Jai shree Ram
Chala chala baga chepparu
జై శ్రీరామ్ అమ్మ
Great Explanation, Never before mam, Thanks a lot❤
Amma 🙏Dhanyavaadamulu meeku
లలిత సహస్ర నామాలు తప్పులు చదివితే దోషమా చెప్పండి అమ్మ.....రోజు తలకి స్నానం చేయాలా కొంచెం అర్దం అయ్యేలా చెప్పగలరు
thappulu chadavakamdi,,,,,,,,,,,roju thala snanam cheyyanakkaraledu
Super explanation madam 🙏🙏
Namaskaram Amma periods lo vachhe blede chedu rakthama thalli
Veellu kani vallu maneyandi, Hema garini endhuku vis9ginchatam...Patinchala pothe mee karma..
Inka videos cheyandi madam
Mari nelasari vunna variki oxidative stress ela taggutundi vallu roju snanam chedtae electrons vastaya koncham vivarinchagalaru
uterene lining povadam valla kadha oxidative stress perugutundi ani telusukunnam, ee uterene lining povadam mensturation motham lo jarugutoone unutndi kadha kabatti snanam okkati cheste saripodu. Antioxidants unna foods tinali, nuvvulu, bellam, urad dal lantivi.
Medam meru chapindhi nijam kani intlo bharayaku bharutha sahakarichanapudu intlo panulu chasukovalisi vasthundi kani devudi pujalu chayam period ayepoyenaka antha clean chasukuntam Dani vala em problem kadu kada
Mee ఆరోగ్యం చూస్కోండి స్ట్రెయిన్ అయ్యే పనులు చెయ్యకండి ....ఇల్లు కడగటం అలాంటివి చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు....
@@nandurihemamalini ok medam thank u medam
👏👏👏