Vehicle Scrappage Policy Impact | Future of Common People & Electric Vehicle Market ? | Idisangathi

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • మీ ఇంట్లో పాత వాహనాలున్నాయా...? అవి తీసుకుని 15, 20 ఏళ్లవుతుందా...? అయితే ఇక వాటిని రోడ్డుపైకి తీసుకరావడం మర్చిపోండి. ఎందుకు బాగానే ఉన్నాయంటరా..? రాబోయే రోజుల్లో అలాంటి వాహనాలు రోడ్లపై తిరిగితే ఇక అంతే సంగతులు. కేంద్ర ప్రభుత్వం వాటిని తుక్కుకు పంపేయనుంది. కేంద్ర బడ్జెట్ 2021-22లో తీసుకొచ్చిన విధానాలకు అనుగుణంగా 15, 20 ఏళ్లు పైబడిన వాణిజ్య, వ్యక్తిగత వాహనాలను వినియోగించే జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక ఏప్రిల్ 1నుంచి అలాంటి వాహనాలు ఎక్కడ కన్పించిన ఉపేక్షించవద్దని కేంద్రం... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చింది. కాలం చెల్లిన వాహనాలతో కాలుష్యం కూడా పెద్ద ఎత్తున విడుదలవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరి, కాలం చెల్లిన వాహనాలతో ముప్పేంటి...? వీటిపై ఆధారపడ్డ కోట్లమంది ప్రజల భవితవ్యం ఏంటి....? మన దేశంలో అసలు ఎన్ని వాహనాలు ఉన్నాయి...? ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 151

  • @esh8307
    @esh8307 Рік тому +95

    RTC buses veyali first

    • @Rasool-basha99
      @Rasool-basha99 Рік тому +1

      🤣🤣😂🤣😂🤣😂♥️😂🤣

    • @satyamb5956
      @satyamb5956 Рік тому +4

      Correct 1st check cheste dorikevi GOVT VEHICLES aa.

    • @kondasani18
      @kondasani18 Рік тому

      @@satyamb5956 andulo ghmc vehicle worst scrap in Hyderabad

    • @amruthprabhavutukuri9128
      @amruthprabhavutukuri9128 Рік тому

      Rtc buses kuda included anta bro. Don't worry

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Рік тому +34

    బొంక లేనమ్మ రంకు నేర్చినట్టు.... ముందు దేశంలో రోడ్లు అన్ని బాగు చెయ్యండి...లక్షలు పోసి బళ్ళు కొని ఈ రోడ్ల వల్ల రోడ్ టాక్స్ పాడైతే సర్వీస్ టాక్స్ టోల్ టాక్స్ ఇవికాకుండ. ఫైన్లు చివరికి స్క్రాప్ బొక్క మాకు బోషానం మీకు....నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే 50% రాయితీ మీద కొత్త వాహనాలు ఇచ్చి పాత వాహనాలు ప్రభుత్వమే తీసుకోవాలి.....💥

  • @sinudmpt
    @sinudmpt Рік тому +13

    అలాగే 60 years దాటినా రాజకీయనాయకులను కూడా పోటీ చేయకుండా ఉండేటట్టు చేయండి

  • @srinumudarapu2531
    @srinumudarapu2531 Рік тому +15

    ఆలగైతే మా ఆంధ్ర ఆర్టీసీ బస్సులు ముందు ఉంటాయి,,,మంచి నిర్ణయం,,

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc Рік тому +22

    అలా అనుకుంటే ఫస్ట్ RTC బస్సుల్ని మూసేయాలి...😂😂😂😂

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Рік тому +3

    సరైన/మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్లనే వ్యక్తిగత రవాణా ప్రాధాన్యతను సంతరించుకొన్నది. కాలంచెల్లినట్లు ముద్రవేయ బడుతున్న వాహనాలను పర్యావరణహిత ఇందనంతో నడపడానికి అనువైన విధంగా మార్చుకొనే వెసులుబాటును కల్పించే దిశలో చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం సరైన ఆలోచన కాగలదు అని నా అభిప్రాయం. అలాగే ఎక్కువ మోతాదులో కాలుష్యాన్ని వెదజల్లే factory లను నియంత్రించడం పట్ల కూడా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం ఉన్నది.

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 Рік тому +13

    #ఆర్టీసీ #ఫారెస్ట్ ప్రభుత్వ అధికారులు వాడే వాహనాలు దాదాపు 20 ఏళ్లకు పైబడినవే...
    తమ సంస్థలకి ఈ #చట్టం వర్తించదు
    ఎందుకంటే చట్టం తమకు #చుట్టమే కాబట్టి
    కళ్లకు కనిపించని #వాయు_కాలుష్యం కంటే
    కంటికి కనిపించిన #మద్యపానం ఈ ప్రభుత్వాలకి #ఆర్థిక_కొండ....
    సామాన్యులకు
    కొత్త కొత్త #ఆపాయ_ఆర్థిక_ఉపాయాలతో
    #ముక్కు_పిండి కొత్త వహనాలనే కొనేల చెయ్యడమే ప్రభుత్వ ఉద్దేశం.....
    మేరా భారత్ మహాన్ 💪💪💪💪
    We are Proud of Indian
    (Any body #BATTHAIES 👅👅👅)

    • @Nazeer1984
      @Nazeer1984 Рік тому

      30 సంవత్సరాల బస్సులు ఉన్నాయి RTC

  • @prasannakumar1862
    @prasannakumar1862 Рік тому +20

    Ala chesthe government vehicles chala vuntai
    Rtc lo chala buses vunnai

  • @renuvu9033
    @renuvu9033 Рік тому +32

    15 YEARS MP & MLA PERIOD AFTER BAN TO ENTER POLITICS.. ONLY FOR CORPORATE FAVOUR

  • @kittu9760
    @kittu9760 Рік тому +67

    పెద్ద ఎత్తున వాహనాల బిజనెస్ కోసం కొత్త పన్నాగం 😡

    • @A9A8A7A
      @A9A8A7A Рік тому +3

      తప్పేముంది

    • @sivakrishna1193
      @sivakrishna1193 Рік тому +1

      GST kuda vatunnnadi.

    • @somumallikarjunareddy1284
      @somumallikarjunareddy1284 Рік тому +2

      Oka rakanga meeru annadi correct

    • @satwikstar3097
      @satwikstar3097 Рік тому +1

      @@A9A8A7A Leka leka konukunni ,Leda oka gnapakam ga unchukunna vehicles ni scrap kosam seez chesthe valla paristhiti enti ?? Ante govt ki oka rule public ki oka rule a , paiga second vehicle ki additional tax anta ante ok family ki bike unte vaadu car konuddu konte tax kattali adi mana govt . Ante peda vaadu pedagane chaavali .Leda tax kattali... Vehicles meeda tax teesayandi ma intlo unna cycle kuda techi mee bongulo scrap ki vestham.... Leda aa paatha vehicles teesukuni vaallaki kotha vehicles meeda 40%on road price meeda discount ivvandi.. ichestham ma paatha vehicles Anni polution meeda antha shraddha unte . Me bongulo govt ki tax raavalani ivanni chestunnaru .. News veyatame kaadu janala openion kuda govt ki cheppi dobbinchukondi.....

    • @ashwinsiri2473
      @ashwinsiri2473 Рік тому

      @@sivakrishna1193 scrap ki no GST

  • @kittu9760
    @kittu9760 Рік тому +19

    Vehicle cost tagginchandi

  • @Vinod_isha
    @Vinod_isha Рік тому +17

    APSRTC BUS lu motham pothai ala ithe superb

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 Рік тому +4

    ఇంజన్ మాత్రమే మార్చాలి అంటే బాగుంటుంది మొత్తం వాహనం మార్చడం ఎందుకు

  • @kkvphani4807
    @kkvphani4807 Рік тому +13

    It should be incumbent on the Manufacturer to take back the vehicle after 15 years.
    Take action as per govt. Guidelines

  • @vinaykumardhanapalan1886
    @vinaykumardhanapalan1886 Рік тому +1

    Nice way to make pple buy new vehicles and make tons of mkney in form of taxes to govt.Brilliant move

  • @ammutillu3206
    @ammutillu3206 Рік тому +3

    50 % percentage ivvandi exchange offer lo ala aitey 10 years oka bike(or) car kontam 🔥🔥🔥🔥

  • @krishnakitti-qu6dl
    @krishnakitti-qu6dl Рік тому +2

    Government shoud give permission and subcidy to old vehicles to convert ev

  • @A9A8A7A
    @A9A8A7A Рік тому +2

    ఒక వృద్ద తరం ప్రభుత్వం చేసే అన్ని పనులు తప్పు అని చెప్తూనే ఉంటది. అది ఆ తరం ఆలోచన.

  • @gunalimmgatla2499
    @gunalimmgatla2499 Рік тому +6

    First RTC lo Anni bus lu tiseyamanandi eppudu Ekkada agipotayo teliyadu prajala prajalaki guarantee Ledu appudu prajalu kuda marustaru automatic ga

  • @madhuprasad7970
    @madhuprasad7970 Рік тому +6

    Pollution anedhi vehicles nunche kadhu companies nunchi vastundi mari vati paristhiti enti first aadhi chudandhi

  • @A9A8A7A
    @A9A8A7A Рік тому +11

    36 బ్యాచ్ కలల రాకుమారుడు మన నాయకుడు

  • @drsrikarkuna6204
    @drsrikarkuna6204 Рік тому +5

    All Govt vehicles should be done first mainly capf vehicles

  • @akulakhasim8202
    @akulakhasim8202 Рік тому +5

    Bikes ni modify chesi drive cheste kuda scrap cheyandi....bullet bike pandula bike ....lot of sound pollution

    • @leelakrishna883
      @leelakrishna883 Рік тому +1

      ALAGE TAGI BIKE NADIPITHE VANNI URI TEEYALI. LEDA ENCOUNTER CHEYALI

  • @ravi_shankar
    @ravi_shankar Рік тому +3

    ఏదైనా జనాల్ని దేన్గడానికి పాత వాహనాలే పోగా వస్తాయా

  • @dvpxyz
    @dvpxyz Рік тому +8

    Apsrtc sangati ela untundo...

  • @RajaSekhar-qs2lz
    @RajaSekhar-qs2lz Рік тому +3

    Engine okati change chesthe sari pothundi kada?

    • @UDAY_SIMHA
      @UDAY_SIMHA Рік тому

      Yes your 100 percent 👏 👌 correct bro

  • @shaiksuhail5563
    @shaiksuhail5563 Рік тому +1

    Good decision govt has taken

  • @rohitnaidu4453
    @rohitnaidu4453 Рік тому +1

    In that case government to pay some amount to the owners.. For Government it easier to make it scarp..

  • @mahendrapatimeeda8732
    @mahendrapatimeeda8732 Рік тому +6

    Train, flight, govt buses?

  • @mohammedrajiyoddin7962
    @mohammedrajiyoddin7962 Рік тому +5

    This is Midil class familys trouble

  • @nanidon1327
    @nanidon1327 Рік тому +2

    మోడీ సర్ నా దగ్గర 2001 మోడల్ ఫియరో బైక్ ఉంది అది ఈపాటికి ఫుల్ కండిషన్ లో ఉంది ఎప్పుడు అదీ నడపొద్దు అంతా నేను కొత్త బైక్ కొనలను మేరు పెంచిన పెట్రోల్ కి మా ఇంట్లో కిరణ సామన్లు ​​కూడా సరిగ్గా కొనలేక బతకడమా కష్టం గా ఉంది నీకు ఓటు వేసిన పాపానికి .ఎపుడు కూడా మేరు రాసిన చాటం లో నా పాత బైక్ దీస్కోని కొత్త బైక్ ఈచల మరల కొత్త చాటం రాయండి సార్ ఈ ఒక పని ఇనా ఛాయండి ని bjp ప్రభుత్వంలో కొంచెం పుణ్యం ఉంది( నీకు ఓటు వేసింది అబానీ అధానీలు మాత్రమా కాదు సార్ మాము కూడా ఉనము కొంచెం చూడండి సార్)

    • @sinudmpt
      @sinudmpt Рік тому

      నువ్వు vote వేయు next time 30 years దాటినా ఇల్లు కూల్చాలి అని పెడుతాడు

    • @nanidon1327
      @nanidon1327 Рік тому

      @@sinudmpt avnu adikuda Modiji gujrat contacters kosam chasthademo

  • @shureshhnekkaunti2716
    @shureshhnekkaunti2716 Рік тому +5

    Only engen mariste saripotadii kada

  • @dvpxyz
    @dvpxyz Рік тому +9

    New vehicle gst kuda tagginchali..

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +5

    అది తప‌్పు ఇంజన‌్లు check చేసి మారిస‌్తెసరి

    • @mohammedrajiyoddin7962
      @mohammedrajiyoddin7962 Рік тому +1

      Kotta engine lu fit chesi ivvali.

    • @srinivasteki9458
      @srinivasteki9458 Рік тому

      Engine okate kadhu bro..
      Main Chasis...
      Chasis thupu patakunda perfect fit ga vuntene road medhaki ravali..
      Ala chuskokapothe.. Pollution ni pakkana pedithe pranam pothadhi... 🙏🏻🙏🏻🙏🏻

  • @satyamb5956
    @satyamb5956 Рік тому +2

    Pollution only old vehicles tonena factories to Leda ee GOVT ki.

  • @vijaykethana
    @vijaykethana Рік тому +1

    Is Adani taking over the scrap licence? Or Adani starting scrap industry?

  • @suryaSurya-xk2cs
    @suryaSurya-xk2cs Рік тому +1

    అట్ల ఐతే ముసలి వయసు వారికి రాజకీయం చేయాల వారికి ఇంట్లో కూర్చుని ఉండటం మెలు

  • @nanikumar3345
    @nanikumar3345 Рік тому +3

    First apply on govt busses & commercial vehicles

  • @ramgangalla2013
    @ramgangalla2013 Рік тому +1

    Bike rate 1.20.000 paiga penchi eppudu scrap system petti samanyudini sankanakiddamanukuntunnara...

  • @nagkrishna8311
    @nagkrishna8311 Рік тому +4

    Rtc and police government vehicles

  • @mahboobkhan6002
    @mahboobkhan6002 Рік тому

    Good dicision no polution in future .

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 Рік тому

    మంచిదే తొందరగా అమలు చేయాలని కోరుతూ మొదటి RTC బస్సులు ఆ తర్వాత ప్రజల వాహనాలు చేయండి చాలావరకు ప్రక్రుతి కి పోల్యూషన్ భారం తప్పుతోంది

  • @leelakrishna883
    @leelakrishna883 Рік тому +6

    Bike or car tagi nadipithe vanni URI TEYAALI

    • @rama18ification
      @rama18ification Рік тому +2

      Yera neeku mandu alavatu leda

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому

      లీల కృష్ణ గారు కరెక్ట్ తాగి వాడొక్కడే పొతే పర్వాలేదు అన్యాయం గా మిగతా వారిని, వారికుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతాడు దొంగ లమ్డికే

  • @Hailram12
    @Hailram12 Рік тому +3

    20 years chestey easy GA implement cheyochuu

    • @A9A8A7A
      @A9A8A7A Рік тому

      20 చేస్తే 25 అడుగుతారు అంతే.

  • @charancherry9744
    @charancherry9744 10 місяців тому

    Roads development cheyandi apudu vaichals kuda ingene life baguntundi ingene bagunty pollution control avuthai

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 Рік тому +2

    What about poor people

  • @satyamb5956
    @satyamb5956 Рік тому +1

    GOVT ki inkem Pani poor people's meeda padadame okati cheppandi 15 years datina vehicles use chestey fine vestaru antunnaru.Andaru(poor peoples) vehicles change cheileru kada,ala change cheyyandi ani govt cheppinappudu old vehicles evarevari daggara unnayo vallaki new vehicles ichhi appudu scrap cheyyandi.

  • @PradeepTechReviewsInTelugu
    @PradeepTechReviewsInTelugu Рік тому

    Good

  • @sadanandamsriramula5133
    @sadanandamsriramula5133 Рік тому +2

    If ,first ban on luxury cars,govt intention only for pollution.

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому

    Extra pollution control mission fitte చెయచుగా....

  • @jaswanthnaik5962
    @jaswanthnaik5962 Рік тому +2

    What about jeep legacy .....😕

  • @d.satheeshbabusathya2491
    @d.satheeshbabusathya2491 Рік тому +1

    ముందు కాలుష్యాన్ని పుట్టించే రసాయన కర్మాగారాలను ముయ్యండి
    బండ్లలోనుంచి వచ్చే పోలీషన్ ఒక లెక్కా

  • @ashwinsiri2473
    @ashwinsiri2473 Рік тому +1

    కొత్త కారు కు పైసల్ లేవు అప్పుడు ఎలా

  • @sudheerboreddy1403
    @sudheerboreddy1403 Рік тому +1

    Vehicle exchange ki kotha vehicle ivvali.....

  • @ChandraShekar-kb4ks
    @ChandraShekar-kb4ks Рік тому +2

    ఆర్టీసీ బస్సులు తీసివేయండి ఫస్ట్

  • @sudeepmadha748
    @sudeepmadha748 Рік тому +1

    Ekkuva mandhi news proper ga chudakundaa evevoo comments chesthunnaru .. proper ga vinandi first .

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 Рік тому

    how to live common men.

  • @PrasadPrasad-rv9dm
    @PrasadPrasad-rv9dm Рік тому +2

    సైకిల్ తొక్కు లోకి వెళ్తే భార్య బిడ్డలు ఎలా బతుకుతారో ఆ పథకం పెట్టినాడు ముందు

  • @Ragnarok_7917
    @Ragnarok_7917 Рік тому +3

    Orey mee dhumpalu thega ... Engine ni upgrade chesthe saripoddhi ga ra ayya .. annitiki Common Features vunte Engines ni Cheyyandi ..like Common Charger to all phones policy laaga ... CC ni batti Engine Upgrade cheyyaniki try cheyyandi
    .Cost ekkuva aina companies try chesthay govt help chesthe

    • @A9A8A7A
      @A9A8A7A Рік тому

      Ela చెప్పండి

    • @sinudmpt
      @sinudmpt Рік тому

      వాటి బాడీ అనేది వీక్ అవుతుంది,

  • @charancherry9744
    @charancherry9744 10 місяців тому

    Old cars showroom valle konali ah car value for and condition butty new car paina best discount ivali road tax free ivali

  • @_pujasri_little__princess
    @_pujasri_little__princess Рік тому

    గ్రీన్ టాక్స్ అంటె ఉన్నోడు కొత్త వెహికల్ కొని బ్రతకడానికి లేనివాడు స్క్రాప్ చేసి చావడానికి

  • @venugopalpoli3557
    @venugopalpoli3557 Рік тому

    Kontha mandi year ki 10k kuda tiragaru
    15 years ki 120k to 150k tirugutaru. Alanti vehicales ni tukku kinda padeseki ela oppukuntaru

  • @saicharan3266
    @saicharan3266 Рік тому

    Engine bore chepisthe adi new engine ye avtundi kada inka kothaga pollution amuntadi

  • @vinaybabupolimera8270
    @vinaybabupolimera8270 Рік тому

    Electric vehicles ki mundu subsidy yesti andaru electric vehicles vadataru appdu pollution kuda control avtundi, mundu yepani cheyandi kandram.

  • @charancherry9744
    @charancherry9744 10 місяців тому

    Epudu vaichals midha ne untadi target

  • @vvfg103
    @vvfg103 Рік тому

    I m thick note ban is biggest scam, but vehicle scrap policy also more than that scam

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому

    ఆ వాహనాల కి కాలుష్యం రాకుండా...
    ఎక్ష్టరా మీష్షన్ పెట్టచుగా..

  • @malleshmallesh3830
    @malleshmallesh3830 Рік тому

    Andaraki government money esthadi vehicle konukoniki anduku thesasunaru kada

  • @nanidon1327
    @nanidon1327 Рік тому

    Modi sir na dagara 2001 modal fiaro bike undi adi epatiki full condition lo undi epudu adi nadapodhu anta nanu kotha bike konalanu meru pendhina petrol ki ma entlo kirana samanlu kuda sariga konalaka pothuna na bathakadama kastam ga undi niku vote vesina papaniki epudu kuda meru rasina chatam lo na old bike thiskoni new bike echala marala kotha chatam rayandi sir e oka pani ina chayandi me government lo koncham punyam untadi

  • @mla506
    @mla506 Рік тому

    Government most bisines plan

  • @shaiknm5185
    @shaiknm5185 Рік тому

    New vehicle price lo. 25 prasent of chyandi. Road taxlo avsaram ledu.

    • @satwikstar3097
      @satwikstar3097 Рік тому

      25% saripodu bro 40% on road price meeda ivvali

  • @RajaSekhar-qs2lz
    @RajaSekhar-qs2lz Рік тому

    Janala degara money ela lokovala ani alochesthunathundi government, British government ki epati government ki peda different em ledu.

  • @naveenreddy1877
    @naveenreddy1877 Рік тому

    Ok
    నాకు ఇంకో మంచి బైక్ కొని ఇవ్వండి..
    అలానే మ తాత వదిన బైక్ కాబట్టి ముజెయం లో పెట్టండి ...

  • @malleshmallesh3830
    @malleshmallesh3830 Рік тому

    Frist government buses train lanini Thakuva chayandi polution ithuna vehicle Lani remove chayandi Ane vehicle Lani anduku chastharuu

  • @Sri-ol6sc
    @Sri-ol6sc Рік тому

    So Central Government going to scrap immediately. Bladey hell a middle class person vehicle will not run 2,00, 000 kilometers. First Government vehicles should scrap, Railway Disel engines which are using from more than 3 decades . RTC buses and commercial heavy vehicles . Government cutting of trees should be avoided. Vehicles which are used by common man will be always in fit condition . Governments has to analyse their failures if not Gonvernments will be scraped.

  • @mohmadmohinoddin9106
    @mohmadmohinoddin9106 Рік тому

    Mundhu polushan factory lanu muyandi

  • @rajapolmera3817
    @rajapolmera3817 Рік тому

    Adani- ambani lay off cheyali ga

  • @nagarajarao3579
    @nagarajarao3579 Рік тому

    60 Years Old leaders kuda into kuchopettandi

  • @nanidon1327
    @nanidon1327 Рік тому

    ఇపుడు మోడీ సార్ కాను ఆనంద్ మహీంద్రా మరియు బజాజ్ వాలా పైనా పాడిందాంకుంట అందుక ఈ చట్టం రాసాడు అనుకుంటా.

  • @vtk2944
    @vtk2944 Рік тому

    Ala aythey govt vehicles first scrap cheyali.

  • @nagarjunanaidu932
    @nagarjunanaidu932 Рік тому +1

    Engineering miracles..

  • @sri-sri4233
    @sri-sri4233 Рік тому +1

    Nice Discission...

  • @satwikstar3097
    @satwikstar3097 Рік тому

    Leka leka konukunni ,Leda oka gnapakam ga unchukunna vehicles ni scrap kosam seez chesthe valla paristhiti enti ?? Ante govt ki oka rule public ki oka rule a , paiga second vehicle ki additional tax anta ante ok family ki bike unte vaadu car konuddu konte tax kattali adi mana govt . Ante peda vaadu pedagane chaavali .Leda tax kattali... Vehicles meeda tax teesayandi ma intlo unna cycle kuda techi mee bongulo scrap ki vestham.... Leda aa paatha vehicles teesukuni vaallaki kotha vehicles meeda 40%on road price meeda discount ivvandi.. ichestham ma paatha vehicles Anni polution meeda antha shraddha unte . Me bongulo govt ki tax raavalani ivanni chestunnaru .. News veyatame kaadu janala openion kuda govt ki cheppi dobbinchukondi.....

  • @yashwanthkumar7982
    @yashwanthkumar7982 Рік тому

    Frist army vehicle hee pothai Ela ayethe

  • @vickya4758
    @vickya4758 Рік тому

    Instead of making scrap it's better to convert EV vehicle... Phitnis test must be strict

  • @prbabu1255
    @prbabu1255 Рік тому

    Bad law for personal cars.

  • @shivachari1568
    @shivachari1568 Рік тому +1

    చాలా మంచి పని

  • @mohammedvaqar9575
    @mohammedvaqar9575 Рік тому

    Police ke kotta shop opening congratulations

  • @myallen2k
    @myallen2k Рік тому

    Goverment collapse railway bridges , bridges ,foot over bridges etc based on expiry date

  • @rameshg1087
    @rameshg1087 Рік тому

    Indian people emotionally connected with vechiles...it will not Happen...

  • @nihalreddy2073
    @nihalreddy2073 Рік тому

    Kothadhi konukovadaniki Paisalu modi gadini evamani chepandi mari….ahpudu scrp ki vestam

  • @justshoping8207
    @justshoping8207 Рік тому

    Andharu RTC buses medha comments chesthunaru... RTC ki nastam karchu vasthe baram antha padedhi common people medha ne .. labham antha govt and private companies ki

  • @geethalakshmipendyala
    @geethalakshmipendyala Рік тому

    Pm sir my health plablem sejofeniya 2006-2-9 nnoche eokann vvde dene valana my hours my health het bady ki ,drasalaki ,loddstthliki that chasthnay nay dene vala na bady het ga apatannoch vvotode denee valanana non vag thtota bady loo nnoche kallsham vacha vauvvll :asthY ane paper loo chadevann my health plablem valana naki ystm laka poyina thnavalasevasthde ,my hours chak chashkode,antha vasta vvotayy?are davvdd ki chasa vatpna vacha calosham ggrech chapaladd,
    Sejans prakaram cooking chasskod ane chapode it"s my ideya memalane ,mere koda kalavamany chapesthnay
    Naki a halp chaya dr aoddka halp chayarr aotonay 😢

  • @venkatsaistudio8780
    @venkatsaistudio8780 Рік тому

    ap rodellu moondhu baga chymanu

  • @somumallikarjunareddy1284
    @somumallikarjunareddy1284 Рік тому

    Antey chetlu naraka dum matrum aapru. Pencharu. Ap Telangana lo okka ru pattinchu koru

  • @udaykumarpalaka9153
    @udaykumarpalaka9153 Рік тому +2

    Mari government buses and trains

  • @n.v.narayanan.v.narayana8391

    ముందుగా మీ Govt Vehicles ను scrapకు తరలించండి. అ తర్వాత public వాహనాల మీదికి పోదురు.

  • @PrasadPrasad-rv9dm
    @PrasadPrasad-rv9dm Рік тому +2

    ముందు వాడి వెహికల్ తీసుకెళ్లి కంట్రీ ప్రభుత్వ నా గుండె

  • @urmm98643
    @urmm98643 Рік тому +3

    Diesel auto lu veyali
    🤢🤮🤧

  • @Tridezuki
    @Tridezuki Рік тому +1

    RTC busses pakka scrap…Govt guddidhi