మంచి వీడియో చూపించిన యాంకర్ జీ కి సింపుల్ బిజినెస్ తో ప్రాఫిట్ పొందే బిజినెస్ లు చూపించిన సార్ జీ కి 🙏🏻 ఈ ఆలోచన లో వున్న నాకు మంచి బిజినెస్ లు చూపించిన మీకు 🙏🏻
ఇవి అన్ని అబద్దాలు ఇటువంటివి నమ్మకండి మిమ్ములను మీరునమ్ముకోండి ప్రతివ్యక్తిలోనూ ప్రతిభ ఉంటాది అది బయటకు తియ్యండి ఎవరో చెప్పిన ట్రాప్ లోపడవద్దు మీకునచ్చింది 100% బుర్ర పెట్టండి సెక్సస్ దానంతట అదే వస్తుంది
Anna sale avatle mem adiginam anna nv cheppinatle mission kondam Ani fix .. mundu shop vallani velli adiginam miku 10 thagginchi vestham thiskuntara Ani but vallu mem patha valladaggare thiskuntam Ani annaru anduke slnt inam
మంచి వీడియో చూపించిన యాంకర్ జీ కి సింపుల్ బిజినెస్ తో ప్రాఫిట్ పొందే బిజినెస్ లు చూపించిన సార్ జీ కి 🙏🏻 ఈ ఆలోచన లో వున్న నాకు మంచి బిజినెస్ లు చూపించిన మీకు 🙏🏻
🙏
Thank U mam.
Ilaanti swayam upaadhi awakasham kalge Vedio chesaaru meeku chala Dhanyavaadaalu. Manaku avasaram padetuvanti vastuvulu maname products chesukunte china madabbulu pokunda aapochu. Deshaabhivriddhi pempondichukovachu.❤👌👍
అర్ధం అయ్యేలా చక్కగా వివరించిన సార్ జీ కి 🙏🏻 యాంకర్ జీ వాయిస్ బాగుంది నేను అనకాపల్లి లో ఉంటున్న తప్పకుండ బిజినెస్ స్టార్ట్ చేస్తా 🙏🏻
Sirpleasegiveyourcontactnumbersir.
Good
Business start cheyi kani eyantho business set kadu late dispatch nit response
Thanks for showing such good content madam
Mechaniery and meterials baganne unnai bagundi product and marketing gurinchi chapalik
mind blowing blowing super ga chepparu am interested
Thanks u sir manchi valuable information iccharu
❤ Good information Mam❤ Thanking you ❤
Scrubber material prices
Printed sheet each - 7.25 ₹
Scrubber cups each - 0.45₹ (45 paisa)
Steel scrubber 1kg - 220 ₹
220₹ ÷1000g = 0.22₹ (1 gram)
Each scrubber weight 10 g
0.22₹ × 10 g = 2.2₹
Sheet making
Steel scrubber - 2.2₹ ×12 p = 26.4₹
Plastic cup - 0.45 ×12 = 5.4₹
Printed sheet - 7.25
Current rate for each sheet - 2₹ (exaggeration)
7.25 + 5.4 + 26.4 + 2 = 41.05
Rates anni kuda meru cheppina prices prakaram calculate chesina 41 ₹ avthundi current price 1₹ cut chesina 40 ₹ avthundi bita wholesale shops lo 35₹ to 40₹ lo dorukuthunnai
Po om 00
Nice info sir
Yes real bhyata coast 40 ki ea vastundi each sheet
@@KanakaPidugu
Pls give me address
Please send me address Please
అన్నీ చక్కగా చెప్పారు చూపించారు మీరు ఒక విషయం ఐతే దాచి పెట్టారు కాంటాక్ట్ నెంబర్ ఉంది అని చెప్పారు కానీ డిస్ప్లే చేయలేదు
Vundandi 17 minutes daggara echaru 2 3 chotla echaru
Chala manchi vayapar good
Product teesukovadam problem ledhu sir, maaku marketing chala kastam ga vundi. Memu house wife ga vundi marketing ki yekkada tirugutamu
Nice vedio, for those who want to work at home. Marketing may be risky.
Very good suggestions thanks mam.
Chala bagundhe sir
సార్ మీరు బాగా ఎక్సప్లేన్ చేస్తున్నారు పక్కన ఆ లేడీ యాంకర్ ఎందుకు ఓవర్ చేస్తూ ఆమె వల్ల వీడియో lag అవుతుంది
స్కబ్బర్ మిషన్స్ సూపర్ ఈ ఒక్కటి చాలు సార్ మా చిన్న కుటుంబం బతికేస్తుంది దీని గురించి ఆలోచించి తర్వాత నీకు ఫోన్ చేస్తాను సార్
Sir good evening, thank you, for showing good content.
Nice👍 sir😊
Great video 😊
Machine and material procurement is fine but without marketing nothing will happen
సూపర్ good 👌👌🙏🙏🙏
బాబుమీ మాటలు జీవితాలను nilabatta వి గా వున్నవి god బ్లెస్స్ you babu
Thank Sar & madam 👍🏻🇮🇳
మంచి సమాచారం ఇచ్చారు
Good sedition sir thanq
Super bizines sir
:veri good
meru antha Baga na chaparu tile out put ala vuntadhe ane chepuncaladau next vedio lo out put chupunchande
Meru great sir
Very good mechans
Chala భాగుంది
So nice video 👌🏻👍🏻🇮🇳
Sir ...paper plate mechine cost antha ...?
Ok sar & madem so nice video
Nice 👍🎉
Very good
What about current bii sir
మరి మేము తయారు చేస్తాం మరి మీరు కొంటారా బ్రదర్
Evaraina start chesara? How promising it is?
Super anna
Ideas r good. But seems material & machine price r little high
Nice
Sir ball pen rawmetireal available unda
Tq sir
Super
Meeru theeskuntey ready chesina material then we can do it with less investment
కానీ 3మీరు ఒక విషయం చెప్తాలేరండి ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతారండి ఆ విషయం చెప్పలేరండి.. కానీ ఇది ఫేక్ ఆ నిజమా..
ఇవి అన్ని అబద్దాలు ఇటువంటివి నమ్మకండి మిమ్ములను మీరునమ్ముకోండి ప్రతివ్యక్తిలోనూ ప్రతిభ ఉంటాది అది బయటకు తియ్యండి ఎవరో చెప్పిన ట్రాప్ లోపడవద్దు మీకునచ్చింది 100% బుర్ర పెట్టండి సెక్సస్ దానంతట అదే వస్తుంది
Paper plate mechine prise ?
Sir Ekkada h company untudo cheppandi plz
పెన్ తయారీ కర్చు 1.45రూ అని చెప్పారు. అది తయారీ కర్చు తో పాటుగా నా లేక మెటీరియల్ ధర మాత్రమేనా.
❤
Hi sir good morning
Hi sir vishakapatnam lo ekkada
Phone member evandi
అన్ని బాగున్నాయ్ కానీ అవి ఎక్కడ అమ్మాలి ఎవరు కొంటారు అందరూ చేసేవాళ్ళు అయితే కొనేవాళ్ళు ఎవరు 🤷🏻♂️ ఆలోచించండి
West bro not responding amount vesina 1 month ki stock vastadi
స్క్రబ్బర్ మిషన్ వ్యాల్యూ అండ్ మెటీరియల్ మొత్తం కలిపి ఎంత అవుతుంది సార్
👍👌
I luv karpuram
దయచేసి ఎవ్వరూ తొందర పడి తీసుకోకండి
ఎందుకు అంటే 2 ఇయర్స్ బ్యాక్ dilsuknagar లో మా ఫ్రెండ్ వాళ్ళు తీస్కొని మోస పోయారు
Sir idi buyback business kadu adi telusukondi
Nenu thisukunnanu... Sarvis chala baguntaee... Mundhu ani thelusukoni konukovalli... Adhi mana badyathe... Market ing main andi
@@balarajujanne4877 adi buyback sir meru mosapoyindi
మోసపోయావా ఎలా..
ఎదులాబాద్ భువనగిరి రోడ్డులో పెట్టి మెటీరియల్ అండ్ మెషిన్స్ అమి కోట్ల రూపాయలు దోబ్బేరు మళ్ళీ మొదలుపెట్టారు జాగ్రత్త
👌🏻👌🏻👌🏻
How to sell prepared product????
Sir ala sell ఎలా చేయాలి
Evaru kontaru sir ...rojuki 100 packets chesina, sales avvakapote biscuit avtundi mottam
మాప్ తయారు చేసే మిషన్ ఖరీదు ఎంత మెటీరియల్ తో కలిపి ఎంతవుతుంది
Marketing Ela cheyali
Machine tisukuntamu marketing ela cheppandi
Sir madi srikakulam maku esthara packing
How to sale please share your ideas
మీరు మంచి విషయం చేపారు కానీ అది ఎలా చేయాలి అనేదే తేలయటంలేదు
Sir ANANTAPUR lo akada unnadi
100%
Scrubbers chesi Marketing ela cheyyali cheppaledu
Ok sir
Scrubber packing rawmetirial sale chestara
Scrubber mission cost chepandhi sir
We make it but we don't have to sell it. It wou kold be good if there were buyers for it
Anna dhani ret entta
How to sell chepaledhu
డెస్క్రిప్షన్ లో ఏ వివరాలూ లేవు. అడ్రస్ గాని, ఫోన్ నంబర్స్ గాని ఇవ్వరు. ఎందుకు? ఎవరికీ ప్రయోజనం లేని వీడియో ఇది.
Video ni chusara meeru. ? Ohh ok meeru kuda youtuber aa ?
Video starting lo chudu
Em chusthunav
Yes 10 saarlu chepparu but adress ఇవ్వలేదు
I am visiting the store anyone not responding please don't go
🎉
Sir my self, LakshmiNarayana Visakhapatnam , visakhapatnam lo branch akkada vundi
Anna sale avatle mem adiginam anna nv cheppinatle mission kondam Ani fix .. mundu shop vallani velli adiginam miku 10 thagginchi vestham thiskuntara Ani but vallu mem patha valladaggare thiskuntam Ani annaru anduke slnt inam
సార్ ఎగ్గు కుల్ఫీ నా డైస్ కూడా చేయండి సార్ ఇప్పుడు ట్రెండ్ ఎగ్గు కలిపి కూడా బాగా ట్రెండ్ అవుతుంది
Memu buisness cheyalanukuntunami sr
Parking ela chayyalo chappaladu sir ade kuda chappande
Scruber mission cost chepandi sir
Visakha lo where is beach office sir
Steel scrubber -12rupees market lo
Buy pak gurinchi cheppaledhu
Content nomber plz sir
madam vizag lo ea area
brach address cheppa gala
Description lo ni ledu kada
Good business 🎉
Tablet machine price chepandi sir
Hi sir Scrubber machine and mop machine enta sir
Tayaru chesaka mari yevaru purchase chestharu Sir