ప్రమోషన్ ఇస్తా అన్నాడు ...అరెస్ట్ చేసి బందించాం | Political Chess With Lakshmi | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024
  • #vishalgunni #ysjagan #jethwani #mahaanews #mahaanewslive #mahaatelugunews
    ప్రమోషన్ ఇస్తా అన్నాడు అరెస్ట్ చేసి బందించాం Political Chess With Lakshmi | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 190

  • @mavreddy-f2h
    @mavreddy-f2h Місяць тому +44

    శాస్త్రి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు వీళ్లకు కఠినమైన శిష్యవేసి సర్వీస్ నుండి రిమూవ్ చేసి జైలుకు పంపాలి అప్పుడు మిగతా పోలీస్ అధికారులు తప్పు చేయడానికి భయపడతారు, రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ వీళ్ళ జాబ్ మాత్రం, సర్వీసు ఉన్న రోజులు ఉంటది. చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తా దానికన్నా ఏం పీకేది ఏమి ఉండదు.. విశాల్ గున్ని సార్లు రోల్ మోటార్గా యూత్ భావించేది
    కానీ తాను కూడా జీరో అయిపోయాడు ఇప్పుడు... కొందరు వెధవల వల్ల
    మంచి ఐపీఎస్ లైఫ్ను పోగొట్టుకుంటున్నారు

  • @budikrishna542
    @budikrishna542 Місяць тому +56

    ఈ ముగ్గురు పోలీసులు ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో ఆ రాజకీయ నాయకులను బహిరంగంగా ఉరి వెయ్యాలి.

    • @lax20662
      @lax20662 Місяць тому +1

      Andarini...

  • @SureshKumar-ft2cl
    @SureshKumar-ft2cl Місяць тому +15

    ఇలాంటి పోలీస్ లా ఫోటో లు ప్రతి చోట నేరస్తుల ఫోటో ల ప్రక్కన పెట్టాలి, ప్రతి పోలీస్ స్టేషన్ ,రైల్వే స్టేషన్, ప్రతి సెంటర్ లో పెట్టాలి.,vari gurunchi vrayali.

  • @kimidisurendrababu6451
    @kimidisurendrababu6451 Місяць тому +16

    ఇక్కడ మనం గమనిచవలసింది....
    విలువలు,నైతికత, చట్టం పట్ల గౌరవం, భయం, ఐఏఎస్, ఐపిఎస్.... సమాజంలో.....లేనప్పుడు డబ్బు సంపడిచికుంటే చాలు ...
    సమాజం, చట్టం...ఏమిచెయ్యలేదు కోర్టులు కూడా ఏమీ చెయ్యలేదు అనే దైర్యం ఇప్పుడు చట్టం ప్రకారంగా శిక్షించడమే కాదు డబ్బు మొత్తం రికవరీ చెయ్యాలి...అప్పుడే కొంత భయం ఉంటుంది....

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Місяць тому +41

    పిఎస్ఆర్ ఆంజనేయులు వల్ల కోడెల శివప్రసాదరావు గారు టిడిపి కార్యకర్తలు ఎంతోమంది చనిపోయారు వాడిని ఎన్కౌంటర్ చేయాలి 🙏🏽🙏🏽🙏🏽

  • @kpnaidu9999
    @kpnaidu9999 Місяць тому +36

    ❤❤ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రెవెన్యూ అధికారులు దద్దమ్మలు, చవటలు ❤❤❤

    • @couragecub1473
      @couragecub1473 Місяць тому +1

      Beaurocrats buddi unte ap420 gadi ni encounter chesi unfevaru, e roju villali problems undevi kavu

    • @tatalu1942
      @tatalu1942 Місяць тому +1

      Yes they are దద్దమ్మలు in Jagan's Government. We have to see how they behave in CBN's Government.

    • @somasekhar5197
      @somasekhar5197 Місяць тому +1

      అన్నిటికీ మించి కొందరు అవినీతి జలగలు, పై రెండు శాఖల లో చాలా మంది వున్నారు. వాళ్ళ పరిధికి మించి ప్రవర్తన వుంటుంది. పోలీసు శాఖలో మరీ దారుణం ప్రజలు ఎక్కువగా అసహ్యoచు కొనే శాఖ ఇదే. తప్పుడు పనులు చేసే వాళ్ళు ఏవరైనా శిక్ష అర్హులు.

  • @newsstudiotrendingnews3838
    @newsstudiotrendingnews3838 Місяць тому +34

    నిర్భయ కేసు నిందితులు yps లు ఒక్కటే వారికీ వీరికి తేడాలేదు 😢😢😢

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 Місяць тому +7

    Suspension చాలదు, arrest చేసి ప్రాసిక్యూట్ చేసి డిస్మిస్ చెయ్యాలి. Maha news, TV 5 లు ఈ దిశ గా పోరాటం చెయ్యాలి.

  • @kvsraju4578
    @kvsraju4578 Місяць тому +12

    నియంతలకు తలవంచే అవసరం అధికారులకు ఉండదు,ఉండకూడదు, తమకు రాజ్యాంగ పరంగా లభించిన హక్కును నూరుశాతం ఉపయోగించుకుని ప్రజలకు సర్వీసు చేయడమే పనిగా పెట్టుకోవడమే వారి లక్ష్యంగా పెట్టుకోవాలి,అప్పుడే మీకు ప్రజలు అండగా ఉంటారు,మీకు అన్యాయం జరిగితే మీకోసం పోరాడతారు.

  • @flashmedia3065
    @flashmedia3065 Місяць тому +7

    ఒక క్రిమినల్ సీఎం గా ఉంటే
    వాడి కింద పని చేసే వాళ్ళు కూడా అదే మెంటాలిటీ తో
    ఆలోచిస్తారు అలాగే పనిచేస్తారు

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 Місяць тому +6

    ఈ ఐపీఎస్ ఆఫీసర్లను శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలి అండమాన్ జైలులో పాడేయాలి

  • @dnews432
    @dnews432 Місяць тому +7

    మహారాష్ట్ర పోలీసులు పాత్ర కూడా ఉంది అనిపిస్తుంది.వారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సహకారం అందించారు.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Місяць тому +4

    ఆమె పోరాటం hat's off 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhulipalasatyanarayanamurt9008
    @dhulipalasatyanarayanamurt9008 Місяць тому +6

    తానేటి వనిత మాజీ హోమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ, డీజీపీ, సజ్జల మీద యాక్షన్ ఎప్పుడు,జిందాల్ &మాజీ సీఎం మీద యాక్షన్ ఎందుకంటె అసలు వీళ్ళ ప్రమేయం లేకపోతె కేసు లేదు కదా!

  • @pattabhiramayya4569
    @pattabhiramayya4569 Місяць тому +4

    ఏ police officer అయినా ఆడవాళ్ళతో వ్యవహరించినపుడు వాళ్ళ అమ్మాయిలు, భార్య, తల్లి , చెల్లెళ్ళు లను గుర్తుకు తెచ్చుకొని పనిచేయాలి

  • @srvinukonda3587
    @srvinukonda3587 Місяць тому +3

    మా అబ్బాయి కి CI ర్యాంక్ ఆఫీసర్స్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాడిని గవర్నమెంట్ జాబ్ కి ఎగ్జామకి ప్రిపేర్ అవ్వమంటే గవర్నమెంట్ జాబ్ అంటే అసహ్యహించు కుంటున్నాడు. ప్రైవేట్ లో జాబ్ చేయకుంటున్నాడు.

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Місяць тому +3

    శాస్త్రి గారు కరెక్ట్ గా చెప్పారు
    సరియైన శిక్ష వేయాలి సర్

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 Місяць тому +4

    ప్రమోషన్ కోసం ఏ గడ్డి కరవాడానికైనా సిద్ధాపడతారా. IPS విలువని దిగజార్చారుకదా. ఇదేంటి సార్.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Місяць тому +5

    నాటి D G P కూడ ఈ నేరానికి బాధ్యులు. అతనిని కస్టడీలో తీసుకోవాలి

  • @SrinivasaRaoGandham-o2l
    @SrinivasaRaoGandham-o2l Місяць тому +3

    మహా న్యూస్ చానల్ డిబేట్ లో , రెడ్డి అన్నగారు చెప్పిన విషయాలు , చెట్టపరం గా జరగవలసిన అవసరం గట్టిగా వుంది, అలాగే శాస్త్రి గారు, చెప్పిన మాట లొవస్తవం ఉంది,వెంటనే అమలు చేయాలి, అసలు దోషులు నీ గానీ పధకం వేసి నవాళ్ళు నీ, కైది నం 6093, నిబైట తిరిగితే , శాస్త్రి గారు చెప్పిన విషయాలు చాలా కరెక్ట్ గావుంది గ్యారెంటీ గా, త్వరగా, యాక్షన్ తీసుకోవాలి,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 Місяць тому

    Sir.... ethics and morals ....ఇలాంటివి చదువులు ఒక్కరు నేర్పడంలేదు...అందుకే సమాజం ఇలా తయారైంది...

  • @mudigondavishwanadham8607
    @mudigondavishwanadham8607 Місяць тому +2

    తప్పు పొలిటీషియన్ ది కాదు
    సర్వీస్ కండిషన్ లకు వ్యతిరేకంగా పని చేసే ఆఫీసర్ ల డే తప్పు

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 Місяць тому +4

    ఆరిధిక్ ఉగ్రవాది కోట్లు డీల్.చేసికొని ఉంటాడు

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Місяць тому

    Exactly Sastry garu, I also commented long time back that the court should take up this case suo moto. సజ్జలకి ఏమీ అవదు. ప్రభుత్వంతో ఏవిధమైన సంబంధం ఆయనకి లేదు. ఆయన చెబితే ఈ IPS లు చేసేస్తారా అని అడుగుతారు. పోలీస్ బాస్, ఛీఫ్ సెక్రెటరీ, హోమ్ మినిష్టర్, ఛీఫ్ మినిష్టర్లదే రెస్పాన్సిబిలిటీ. ఆ టైమ్ లో పెద్ద గుర్రానికి పళ్ళు తోముతున్నాం అంటే కుదరదు.

  • @medigangaiah3529
    @medigangaiah3529 Місяць тому +13

    దీనికి అనుమతి ఇచ్చిన ex CM గారిని అరెస్టు చేయండి

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 Місяць тому

      అరెస్ట్ చేసే దమ్ము ఎవ్వరికీ లేదు

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 Місяць тому

      అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడు అన్న విధాల బరితెగించారు దీని కంతటికి మోడి సపోర్ట్

    • @RkKrish-hq2bw
      @RkKrish-hq2bw Місяць тому +1

      లేపేయటమే బెస్ట్,అరెస్టు వేస్ట్

    • @Reddy231
      @Reddy231 Місяць тому

      ​@@venkataramanaiahgarige6917alredy 16 నెలలు బొక్కలో వేసారు కదరా ఆ దమ్ము సరిపోదా శుంఠ

  • @msrichandrasekharmandalapa5488
    @msrichandrasekharmandalapa5488 Місяць тому +1

    ఏంకర్ల సోద ఎక్కువ

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Місяць тому +9

    చంద్రబాబు గారు మధ్యలో వదిలేస్తే రాజకీయంగా వ్యక్తిగతంగా నష్టపోతాడు జాగ్రత్తగా ఉండాలి కేంద్రంలో కూడా బాబు గారే పవర్ ఫుల్

  • @ramasarma6543
    @ramasarma6543 Місяць тому +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Місяць тому +1

    అంతా ఉత్తి డిస్కషన్ సర్ ఎదో correct యాక్షన్ తీసుకోండి

  • @KameswarKolluri
    @KameswarKolluri Місяць тому +1

    ఆ టైం లో ఉన్న హోం మినిస్టర్ కూడా భాద్యురాలే. సస్పెండ్ అయిన ఐపీస్ లకు ఆమె పూచీకత్తు. ఆవిడ ను ముందుగా జైల్ లో పెట్టండి.

  • @sreenivas6241
    @sreenivas6241 Місяць тому +1

    400, 500 కోట్లు చాలా మామూలు విషయం ఆ స్థాయి లో వాళ్ళకి

  • @ramu5567
    @ramu5567 Місяць тому

    అప్పటి హోమ్ మినిస్టర్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇద్దరినీ ముందు అరెస్ట్ చేయాలి

  • @IOSAShorts
    @IOSAShorts Місяць тому +2

    Mahaa News, Keep it up, and let's collab sometime!

  • @mbhaskar4058
    @mbhaskar4058 Місяць тому +3

    SP vishal gunni nellore SP ga unnappudu 1 crore car cricket betting mafia daggara nundi theesukunnadu, nellore lo cricket bettings ni chala akkuvuga encourage chesadu, vishal gunni big betting baba IPS, WORST IPS VISHAL GUNNI

  • @ganeshadhikamsetti6886
    @ganeshadhikamsetti6886 Місяць тому +2

    సార్, నేను మీ ఫాలోఔర్ ని, మీలాంటి ఆఫీసర్ లు ఇలా చేస్తే ఎలా సార్, దయచేసి చేసి,మీ యూనిఫామ్ పరువు తీయొద్దు, ఇప్పటికైనా, నిజం ఒప్పుకొని, మీకు ఉన్న ఇబ్బంది చెప్పండి సార్,

  • @pinnamaneninageswararao1635
    @pinnamaneninageswararao1635 Місяць тому

    మహాలక్ష్మి 🙏🙏🙏

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому

    మూర్తి గారు చెప్పినట్లు సుప్రీం కోర్టు వారు సుమాటో గా తీసుకోవాలి. అప్పుడే దేశములో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు సర్

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому

    Munivenkatappa was from punganur, and my senior. I met him several times at his residence we used to meet only for personal purpose and was so happy and used to address me as swamy and very courteous. I have heard him several people of our area in all there reasonable requirements.. such an officer is still being quoted means commendable.hail.such people

  • @ramu5567
    @ramu5567 Місяць тому

    విజయవాడ. బెంజ్. సర్కెల్. లొ. నిలబెట్టి. బట్టలు వుండదీసి. కొట్టేనా పాపము లేదు

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 Місяць тому

    ప్రమోషన్ కొరకు ఏమైనా చేస్తారా ? మీ కుటుంబ్యులను కూడ ప్రమోషన్ కొరకు ఇలాగే చేస్తార? మీ ఎదుగదల కొరకు ఎవరినైనా ఏదైనా చేయడానికి వెనుకాడని అధికారులు మీరు. ఈ పాటికి ఈ అవమానం భరించలేక నిఖార్సు అధికారి ఆత్మ హత్య చేసుకొని ఉండాలి. మనదేశ మొత్తం పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వచ్ఛింది . మరి ఇలాంటి వారు మన దేశానికి అవసరమా? రాష్ట్రపతి గారు ఇంతజరినది తెలుసుకొని కూడ ఎటువంటి చర్య తీసుకోక పోవడం అనేది చాలా భాదాకరం. ఆడవారికి మనదేశం లో న్యాయం జరగదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి.

  • @samrajyalakshmi2917
    @samrajyalakshmi2917 Місяць тому

    ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ పిల్లలను కూడా తీసుకువచ్చి అలాగే నిర్బంధించి చేస్తే వీళ్ళు ఊరుకుంటారా ఎంత కష్టపడి చదివి పొజిషన్ కి వచ్చారు అధికారులు చెబితే చేసేస్తారా చేసేటప్పుడు బుద్ధి ఉండక్కర్లేదు మీ పిల్లలు కూడా ఎలాగ టార్చర్ పెడితే మీరు భరిస్తారా మీ పిల్లలు నేను సేఫ్ గా ఉంచుకుంటారు విదేశాల్లో

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 Місяць тому

    Who will support her in Supreme Court financially

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 Місяць тому +1

    Need power position property
    They can do anything
    That is police....must appreciate
    Who select them IPS
    Who gave training to them
    Who given birth to them

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Місяць тому +2

    Reddenna కూడా same అలాంటి వాడే
    బేగంపేట ACP గా వున్నప్పుడు బాగా నీతిమంతుడు గా వున్నాడు

  • @chjayasatyasrinivas4163
    @chjayasatyasrinivas4163 Місяць тому

    మోడిషా లు వచ్చిన తరువాత వ్యవస్థలు అన్ని భ్రష్టు పట్టి పోయినాయి

  • @rkraop7512
    @rkraop7512 Місяць тому +1

    FIRAT OF ALL, HOW THEY COME TO SUCH POSITIONS,SHOULD BE 5HOROUGHLY INVESTIGATED. RECENT INCIDENTS ARE VERY CLEAR.

  • @satyalingolu4227
    @satyalingolu4227 Місяць тому

    Sastry garu should advise Jetwani to file in Supreme court or he should approach court on her behalf

  • @ramasampath7305
    @ramasampath7305 Місяць тому

    నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేని విధంగా ఇలాటి రాజకీయ నాయకులను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళు చేసిన తప్పుడు పనులను ఏకి పారేసే వాళ్ళు ఎక్కువమంది బయట వచ్చి అవమాన పడేలాగ మాట్లాడి పనిష్మెంట్ శివియర్ గా ఉండేలా చేయడం జరగాలి. మరిన్ని కేసులు పెరగకుండా ఉండేందుకు విమర్శకులు మరింతమంది వచ్చి సమాజ శ్రేయస్సు కు పాటుపడాలి. 🙏.

  • @ramanapativada5791
    @ramanapativada5791 Місяць тому

    మన జగనన్న ఇప్పుడు ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు మీద ఏదో ఒక మాటలతో వాళ్ల పార్టీ నాయకులు అందరూ అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో డైవర్ట్ అవుతుంది కదా చాలా ఖతర్నాక్ జనాలు తెలుసుకున్నారు కదా

  • @TheVagabond116
    @TheVagabond116 Місяць тому +1

    It is the highest police offical that is reponsible for the subordinates wrong doing but NOT the Home Minister.

  • @venkateswararaovarrey2670
    @venkateswararaovarrey2670 Місяць тому

    వెదవ ప్రమోషన్ కోసం గడ్డి తింటారా రేపు మీ అమ్మాయిని పడుకో పెట్టమంటే పడుకో పెడతారా.... చిగ్గు ఉండాలి...

  • @DeviN-m5q4o
    @DeviN-m5q4o Місяць тому

    చదువు సంస్కారం..లేదు మేడం.. అసలు పని లేదు.. పని చేయడం లేదు .public report not reading not solving public issue yes 500 కోట్లు...rightly said only money money cash ... దేవుడు ఆ దేవుడు ఓం నమో వేంకటేశాయ..ఆ దేవుడు న్యాయం ధర్మం కాపాడాలి.. న్యాయం మాత్రం గెలుస్తుంది...

  • @ttt9129
    @ttt9129 Місяць тому

    అసలు గులక రెడ్డి గారి రోల్ ఎంతవరకు ఉందో

  • @bandaruharanath9893
    @bandaruharanath9893 Місяць тому +3

    Visual gunni neekemindi

  • @raobb1416
    @raobb1416 Місяць тому

    జగన్, సజ్జల చెప్పిందే చేశారు ఆఫీసర్లు,

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Місяць тому

    People gradually loosing their faith in systems of this country

  • @psatyavani9246
    @psatyavani9246 Місяць тому

    మీరు సస్పెండ్ చేస్తే, లాభం ఏముంది.

  • @prag3364
    @prag3364 Місяць тому +2

    Why don't you talk about the kingpin jagan behind the entire episode

  • @velagarajitha5329
    @velagarajitha5329 Місяць тому

    😭😭

  • @Rishifacts-page3
    @Rishifacts-page3 Місяць тому

    శాస్త్రి గారు ఇంత జరుగుతుంటే మిరు ఢిల్లీ లో మోదీ మడ్డా సీకుతున్నవా తు.. ఇష్యూ వచ్చినపుడు టీవీ పిలిసింది అని వచ్చి అరుస్తుంటే మిరు ఏదో చేస్తారు అనీ ఇప్పుడు తెలుస్తుతుంది అరిచ్చే కుక్క కర్వదు కరిచ్చే కుక్క మొరగదు .

  • @ramachandraiahboreddy5359
    @ramachandraiahboreddy5359 Місяць тому

    suspension is not punishment which act facilitate further investigation and paying suspension allowance 50 to 75 percent

  • @telaprolukotesh3680
    @telaprolukotesh3680 Місяць тому

    ఇదే మంచి తరుణం

  • @jawedshaik451
    @jawedshaik451 Місяць тому

    సార్, శాస్త్రి గారు చెప్తుంది 100%కరెక్టు.లాండు,శాండు,డ్రగ్స్,మాఫియాల నుండి అందరికీ పంపకాలు. అధికారులు, పోలీసు వ్యవస్థ అంతా.........

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 Місяць тому

    For getting next promotion he may be ready to surrender his family ladies to A1. All the best.

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 Місяць тому

    To day situations very bad some officers IAS IPS polut

  • @veerachannel8271
    @veerachannel8271 Місяць тому

    Manchi officers unnaru, vadhava officer's equal ga unnaru,
    Mumbai banning lopala petali andhukate mother departments ni manipulate chesinandhuku

  • @BsnkaSuresh
    @BsnkaSuresh Місяць тому

    REDDANNAgaruGOODWORDS

  • @mmsrao8303
    @mmsrao8303 Місяць тому +2

    Sasthrigaru big rogs

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Місяць тому

    కేవలం అదానీని కాపాడటానికే, కేసు విచారణ సమయానికి జత్వానీని కోర్టుకు హాజరు కాకుండా చేసి, కేసు కొట్టి వేయించటానికై, ఆమె మీద అక్రమ కేసు బనాయించి ఆంధ్రప్రదేశ్ లో నిర్బంధించారు.

  • @nageshwararao2229
    @nageshwararao2229 Місяць тому

    Moral values in society are coming down day by day. Earlier in 1960s morals were taught in school allotting one period for this. Slowly this is being done with & the result is this everywhere.

  • @tatalu1942
    @tatalu1942 Місяць тому

    Why the Maharashtra Government is silent in this episode. Should the MH government take objection for kidnapping a resident of Mumbai by the AP police.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Місяць тому

    వ్యవస్థలు బ్రస్తుపట్టిపోయాయి

  • @vullisrinivasarao1750
    @vullisrinivasarao1750 Місяць тому

    ఆసీసీ

  • @sambasivarao98
    @sambasivarao98 Місяць тому

    How he will give promotions without senirioty.soceity refelects the personalities.and officials,politicians.

  • @mudigondavishwanadham8607
    @mudigondavishwanadham8607 Місяць тому

    IAS la lo ఉన్నారు గానీ
    దేశం మొత్తం లో ఒక్క ఐపీఎస్ కూడా అలా ledu

  • @letstalk1744
    @letstalk1744 Місяць тому

    Suspend cheste vallaki poyyedi em ledu ...vallu desa drohulu dismiss chesi jail lo pettali appude india lo nyayam nilabadutundi

  • @tatalu1942
    @tatalu1942 Місяць тому

    Should the action by AP police in bringing the Mumbai actress to AP in a so secrete way be considered as KIDNAPPING by AP police?

  • @RamkSura
    @RamkSura Місяць тому +1

    UPSC will cancel their ranks immediately

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 Місяць тому +1

    Elanti ips lanu dismiss from the service cheyali suspend kadu ips value poindi

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Місяць тому

    What women commissions are doing, why not taken this case as a sumoto

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 Місяць тому

    Where is chattam andi??

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Місяць тому

    First of all peoples mind set to be changed, running behind celebraties, political leaders to be avoided, every one has their own respect,

  • @GovindhaiahJangama-wb7xk
    @GovindhaiahJangama-wb7xk Місяць тому

    Jagangaaru.baabugaarenenaderoodloureteeyyaaleannaadu.eppudevaraneureteeyyaale.jagangaareneureteeyyaale🙏🙏🙏🙏

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 Місяць тому

    Sastri garu meeru dayachesi PM drushti ki theedulellandi

  • @tatalu1942
    @tatalu1942 Місяць тому

    Can the involved industrialist Jindal be questioned or taken to custody in the present Jetwani case in AP . Jetwani in her statements must have told that the AP police were pressurising her to with draw her case against Jindal in Mumbai. Lawyers must explain.

  • @rajasunku7408
    @rajasunku7408 Місяць тому

    Givo 1590 how is required

  • @Cvrcxcg
    @Cvrcxcg Місяць тому +1

    Ias lu unnaru

  • @MystandMyvoice
    @MystandMyvoice Місяць тому +1

    Prathi case lo psr vaadini life time jail lo pettali

  • @sundaripenugonda4204
    @sundaripenugonda4204 Місяць тому +1

    Veella nanna timelo IAS lu ippudu IPSlu emi familyra

  • @RaghuRaghu-zh6md
    @RaghuRaghu-zh6md Місяць тому

    Police is a faste round no :1. IPS S

  • @kittamolli
    @kittamolli Місяць тому +1

    Cm manchivadu aithe elanti vi jaragavu

  • @rangarajukalidindi9524
    @rangarajukalidindi9524 Місяць тому

    Courts Dbbulu vunna vaallanu Eami cheyavu., Prabhutwalu, Courts Dabbulu vunna vaallanu Rakshistunnai, andaru 😎😎😎

  • @RaghuRaghu-zh6md
    @RaghuRaghu-zh6md Місяць тому

    Police department is a roudes I P S " S. OFFICER NO :1 ROUDE S

  • @SrinivasaRaoGandham-o2l
    @SrinivasaRaoGandham-o2l Місяць тому

    ఖైది నం 6093 గడిని జైలు లో వుంచకపోతే , కూటమి ప్రభుత్వం, పాలన,నీ టార్గెట్ చేసి, తప్పుడు, ఆరోపణలు చేసి ప్రజలను అధికారులను , తప్పుడు దోవ పట్టించ్చుతాడు, వీడికి సపోర్ట్ చే సే వాళ్ళు , కూటమి ప్రభుత్వం పాలన ను ఈగతాలి చేస్తారు ,వాడు పరిపోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకున్నా వి సాధ్యసాధ్చన్లు చేస్తున్నాడు , వలవేచి న చేప జారిపోతుంది ,అధికారులు జాగ్రత్త చర్యలు గట్టిగా అవసరం ఉంది ,లోగడ మీరు చేచింది ఆలోచించు కోండి అక్షరాల నిజమని తెలుసుకోండి అంటున్నారు ప్రజలు మెయిడ్లో వుండిపోయింది పొమ్మనపొదు తొలగించాలి భద్యత దాటితే ఇంత కన్నా ఎక్కువగా ఉంటుంది ముందు ఆ పని చేసే అధికారం ఉంటుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravimattaparti4171
    @ravimattaparti4171 Місяць тому

    సస్పెండ్ ఏమిటి జైల్ లో పెట్టాలి......... ప్రమోషన్ ఇస్తాను నా ఉచ్చ తాగండి అంటాడు అప్పుడు జగన్ గాడు ఉచ్చ తగేస్తారా రా మీరు పొలీస్ లా బ్రోకర్ లా

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 Місяць тому

    Judges r sleeping. Manakenduku le.

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP Місяць тому

    yes sir you are right sir vallu road side gundale sir nadi road meeda kalchi champali sir god bless you sir

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 Місяць тому

    Sections quoted here in debate should be fixed on IPS officials….OTHERWISE THEY WILL ESCAPE WITH THE HELP OF CENTRAL TEAM,..🎉🎉

  • @sidduk341
    @sidduk341 Місяць тому

    Approver ga maarinaa shiksha thappakudadhu

  • @SELF-kz4pl
    @SELF-kz4pl Місяць тому

    ప్రమోషన్ ఇస్తాను అంటే, నీ ఇంట్లో వాళ్ళందరినీ, తరతరాలకు బానిసలుగా పెట్టుకోవాల్సింది ఈ I ( AM IN ) PERSONAL SLAVER (SERVICE)