What is Democracy? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    ========================
    Watch my old video on Crony capitalism
    • Explained: Electoral B...
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 765

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +138

    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015

    • @user-cq8rf7ww1f
      @user-cq8rf7ww1f Рік тому

      దొంగలు పడిన ఆరు నెలలకీ కుక్కా లు మొరిగినట్టు,,ఇపుడు నిద్ర లేచావా తల్లి

    • @akhil3675
      @akhil3675 Рік тому +2

      ఇంకో నెల రోజులు అయ్యాక ఈ విషయం పై వీడియో చేయకపోయావా

    • @Sankar-2000
      @Sankar-2000 Рік тому +3

      @@akhil3675 enti mee problem

    • @ranjofficials749
      @ranjofficials749 Рік тому

      It’s kachara drama… not yet found money there..

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 Рік тому +2

      @@akhil3675Give respect to our Journalists.

  • @manoharswarankumar
    @manoharswarankumar Рік тому +11

    మీలాంటి జర్నలిస్ట్ ఇటువంటి కుళ్ళు రాజకీయంలో ఉండడం మా అదృష్టం. మీకు భగవంతుడు తోడుందలని కోరుకుంటున్న. 🎉

  • @santhoshsanto612
    @santhoshsanto612 Рік тому +108

    మీరు నిజమైన జర్నలిస్ట్ అండి hats of to u💐💐💐

  • @madhunakka7601
    @madhunakka7601 Рік тому +57

    మంచి మంచి అంశాలతో వీడియోలు చేస్తున్న మీరు నిజంగా అభినందనీయులు

  • @swamypothula3869
    @swamypothula3869 Рік тому +78

    మీ విశ్లేషణ కి పాదాభివందనం

  • @unbchannel
    @unbchannel Рік тому +40

    మీ గ్రౌండ్ లెవిల్ లో విషయాలు తెలుసుకొని ఆధారాలతో సహా ధైర్యం గా వీడియో చేస్తున్న మీకు …సలాం అక్క

  • @swamymogili1596
    @swamymogili1596 Рік тому +43

    చాలా విషయాలు analytical గా చెప్పారు. ముందు ప్రజల్లో మార్పు రావాలి, ఇలాంటి వాళ్ళని ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పాలి. Super వీడియో

  • @ravipagadalaravi5505
    @ravipagadalaravi5505 Рік тому +18

    మేడమ్ ధన్యవాదాలు చక్కని విశ్లేషణతో చెప్పారు.

  • @yousrujan
    @yousrujan Рік тому +50

    మీ నుండి ఎప్పుడెప్పుడు వీడియో,కంటెంట్ వస్తుందా అని.చాలా ఎదిరి చూస్తుంటాం.... Hats off to the kind of journalism you brought back on Telugu platforms

  • @varigondavenu8144
    @varigondavenu8144 6 місяців тому +2

    తల్లి తులసి జాగ్రత్త అమ్మ . ఈ రాజకీయ నాయకులు చాలా దుర్మార్గులు నీవు చాలా జాగ్రత్త గా వుండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. మా అందరి సపోర్ట్ నీకు ఉంటుంది తల్లి god bless you 🎉❤❤❤

  • @mayukhahd
    @mayukhahd Рік тому +19

    Real journalism ante idhe .. appreciate ur work tulasi garu

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +15

    చావుకు భయపడేది కాదు జర్నలిజం
    జర్నలిజం అంటేనే నిజం
    ఆ నిజమే మీ ఇజం. మరో గౌరీ లంకేశ్ గారు.
    పట్టువిడుక ముందుకు సాగిపోండి మేమంతా నీవెంటే🤝✊🇪🇺📘✍️💪💪

  • @AR-pi1hf
    @AR-pi1hf Рік тому +10

    మేడమ్ మీ విశ్లేషణ సూపర్ జ్ఞానం కలిగిన వారు ఆలోచిస్తారు ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి

  • @kyadasiprashanth703
    @kyadasiprashanth703 Рік тому +38

    చలా బాగా చెప్పారు బీజేపీ పాలన గురించి ప్రజలకు అవగాహన తెలుస్తుంది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ప్రజలారా

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 Рік тому +157

    బ్రిటన్ లో ఉన్నది.... నిజమైన ప్రజాస్వామ్యం
    అందుకే అక్కడ ప్రధాని పదవి చిన్న ఆరోపణ వస్తే వదిలేస్తారు.....
    అక్కడ ఎవరైనా అర్హత వుంటే ప్రధాని కావచ్చు.

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 Рік тому +9

      Sarigga cheppalantey manadi perukey prajaswamyam. manam yennukunedi rajulani

    • @saifdj
      @saifdj Рік тому +5

      100% nijam bro, PM ki question chese dhairyam evariki ledu

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 Рік тому +3

      Mana PM ki kuda media ni face chese dairyam ledu...

    • @userbayya
      @userbayya Рік тому +1

      Bathailuu britain pm raju cheppintlu tala adinchalii.meeru andaru ikkada battiluu ayyaru ee so called journalist trap lo

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 Рік тому +1

      @@userbayya Britain Raju ..just nominal head anthey . Mana president laga. Power emi undadu Raju ki

  • @truegospelvideos4751
    @truegospelvideos4751 Рік тому +3

    అక్క నీచ రాజకీయాలు చేసే వారు చాలా మంది ఉన్నారు..వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్త అక్క.మీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ మీ తమ్ముడు

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 Рік тому +33

    మొత్తానికి కీలకమైన సమాచారం ఇచ్చారు చాలా చాలా ధన్యవాదాలు

  • @INDIAN1947-TV
    @INDIAN1947-TV Рік тому +26

    This is called true journalism.
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    India needs journalists like you.
    👌👌👌🙏🙏🙏👌👌👌

  • @rishiirishii5353
    @rishiirishii5353 Рік тому +113

    అక్కా నిజాన్ని మీరు నిర్భయంగా చెప్పండి మేము మీకు తోడు వుంటo

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 Рік тому +179

    బీజేపీ అంత మోసకరమైన పార్టీ దేశంలో ఇంకెక్కడా లేదేమో అనిపిస్తుంది. ఇంత మంచి విషయాలు బయటకు తెచ్చిన మీకు వందనాలు 🙏

    • @nithya.b7048
      @nithya.b7048 Рік тому +22

      మన కర్మ. కానీ బత్తాయిలకు అర్థం కావడం లేదే

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 Рік тому +9

      @@nithya.b7048
      You are right 👌👌👌

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 Рік тому

      అర్జంట్ గా దేశాన్ని ఆరెస్సెస్ కలలు కన్న సమాజంగా తయారు చేయాలి దారేదైనా సరే.
      ధర్మం కోసం అబద్దం చెప్పినా దోషమంటదని శ్రీ కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు కదా మరి. ప్రజాస్వామ్యమా గాడిద గుడ్డా ??

    • @userbayya
      @userbayya Рік тому

      She is paid by trs.promoter of kcr family dont believe het

    • @userbayya
      @userbayya Рік тому +1

      Bjp andari mosam chesindi desam ni congress,communist nundi kapidi.11th place nundi british economy ni overcome chesi mosam chesindi.terrorist activities ni stop chesi mosam chesindi.Ekkada desam lo bombs pelakunda mosam chesindi.russia nundi gas takkku rate koni mosam chesindi

  • @rayudusrinivas5961
    @rayudusrinivas5961 Рік тому +181

    మీ కృషి అభినందనీయం
    జర్నలిజం నకు గౌరవం తెచ్చారు

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 Рік тому +212

    ఎన్ని అడ్డదారులు అయినా తొక్కి అధికారం లోకి రావాలి ఎవరైనా అడిగితే దేశభక్తి పాకిస్తాన్ ను చూపించాలి ఇదే నయా ట్రెండ్ సెట్ బై దేశభక్తుల కమలం పార్టీ

    • @shaadullashaik9621
      @shaadullashaik9621 Рік тому +10

      s brother

    • @rajuyln86
      @rajuyln86 Рік тому +1

      Correct

    • @solosameerahmed7666
      @solosameerahmed7666 Рік тому

      @@_MAHESH007 BJP పార్టీ నీ ఏమైనా అంటే తమరికి ఎందుకు కరెక్టుగా అక్కడే కాలుతుంది? బీజేపీ పార్టీ చేసే ఆడవారి పై అగాయిత్యాలు ఒక్క తమరికి తప్ప దేశ ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.

    • @rajashekarreddy9859
      @rajashekarreddy9859 Рік тому

      @@_MAHESH007 ayithe? Arrest that fellow and hang him. Same way re arrest pragya thakur who is accused of blast . Re arrest rapists and put them back in jail

    • @Thota_Vlogs
      @Thota_Vlogs Рік тому

      @@fakecreater8695 who are you first beta

  • @narasimhadevarasetty
    @narasimhadevarasetty Рік тому +17

    U have done a great job Tulasi Chandu 🙏,
    plz add English subtitles so that non Telugu speakers can also learn truth from ur point of view .

  • @aakashbabburu6486
    @aakashbabburu6486 Рік тому +11

    That last dialogue about democracy ...is the new definition in current politics...nailed it sister..every voter should realise and utilise their vote power. ..thank you for enlightening the people with your videos...

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 Рік тому +33

    కనీసం నాలుగు రోజుల ముందు ఈ వీడియో చేసినా బాగుండేది

  • @bhaskarr5583
    @bhaskarr5583 Рік тому +16

    మంచి జర్నలిస్టు. ధైర్యంగా నిజాలు చెప్పారు ప్రజలకి. ధన్యవాదాలు.

  • @MJSMELODYTELUGU
    @MJSMELODYTELUGU Рік тому +17

    Your really great sister
    Boycott bjp in india

  • @gantatharun8615
    @gantatharun8615 Рік тому +60

    ఎవరికి తెలియని బీజేపీ కుట్రలు బయట పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు...☮️💜✊

    • @deshbhakt9062
      @deshbhakt9062 Рік тому +2

      Seems she is against BJP and Hindus.. always targeting

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Рік тому +3

      @@deshbhakt9062 నిజమైన హిందువు ఇలాకొనుగోలు చేయరు

    • @deshbhakt9062
      @deshbhakt9062 Рік тому

      @@laxmanmurahari-mech5225 konugolu chesarsni nuvu ela cheptav....TS lo Kcr drama.. it's clearly shows, Karnataka, Goa and Maharashtra lo BJP got majority votes but could not form govt bcoz Congress formed with local parties....but they were not able to continue..even CM Gowda cried that he is not able to work with and MH lo Sena revolted against Thackeray who got sold...

    • @steve-fj1ki
      @steve-fj1ki Рік тому

      @@_MAHESH007 avna nuvvu matladu mari samasyala gurinchi em peekuthunav samasyalu ante rastram lo desham lo unayi samasyalu only hindus ki unna samasyale samasyalu kaavu.. Desham entha sanka nakipothundo manaki anavasaram desha bakthi desham hindu edhey kavala manaki.. Desham antha modda cheekipoyi malla evado ochi manaki bicham eshi manalni bathikinchalsi osthe apudi desha bakthi Hinduism evani kapadavu..

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Рік тому

      @@deshbhakt9062 కాంగ్రెస్ మరియు లోకల్ పార్టీలతో నడుస్తున్న ప్రభుత్వాన్నిడబ్బుతో అస్తిరపరచి ప్రభుత్వాన్ని కూల్చి బిజెపి గద్దెనెక్కింది ముమ్మాటికి నిజం ఇది ప్రజలందరికి తెలుసు

  • @tigarraju421
    @tigarraju421 Рік тому +13

    మీ విశ్లేషణకు శతకోటి వందనాలు మేడమ్ 🙏🙏🙏🙏🙏

  • @RajeshKing9966
    @RajeshKing9966 Рік тому +14

    ఎక్స్లెంట్ work medan.... ప్రజాస్వామ్యం అంటే usefull వీడియో కి 👍 shere లు ఉండకపోవడం... ఏం జరిగినా పర్లేదు ఆని దైర్యం గా వీడియో చేశారు 👍👍👌👌👌👌💪💪💪💪

  • @venuganalola
    @venuganalola Рік тому +10

    With you 100%.👍🏻

  • @rajendharbanda5782
    @rajendharbanda5782 Рік тому +10

    We appreciate your courage Sister Great Knowledge

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Рік тому +9

    Excellent and bold job Tulasi garu...I appreciate your zeal, perseverance and passion towards sincere journalism....

  • @mjreddy1543
    @mjreddy1543 Рік тому +22

    I really appreciate your efforts in bringing this out 👏🏻👏🏻👏🏻 I have never heard or seen such worst politics since 2014.. BJP hatao.. Desh bachao..

    • @bhoohoohoo
      @bhoohoohoo Рік тому

      Bring back rule by dynasty of Gandhi or TRS neta. Only family rule for us Indians

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 Рік тому

      @@bhoohoohoo
      They are 100 times better than than BJP/RSS lead by liar Modi.

  • @pagadalaramanjaneyulu3187
    @pagadalaramanjaneyulu3187 Рік тому +12

    hats off for your courage to doing this video with highly confidential information.

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 Рік тому +12

    We appreciate your courage

  • @bsprsp618
    @bsprsp618 Рік тому +133

    మేడం ఈ వీడియో చేశారు చాలా బాగుంది కానీ ఒక నాలుగు రోజులు ముందు ఈ వీడియో చేస్తే ప్రజలకు అర్థమై ఉండేది ఓటు ఇలాంటి వాళ్లకు ఏసే వాళ్ళమా అనేది తెలుస్తుండేది ఎందుకంటే ఇలాంటి పార్టీలకు ఓటేస్తే అసలు రేపు మన భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్క ఓటరు ఆలోచించేవారు ఎందుకంటే మీ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది కాబట్టి మీ వీడియోను ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి నేను ఇలా కామెంట్ పెడుతున్నాను. అసలు మీరు ఈ వీడియో ఒక్క ఆ వారం రోజులు ముందా లేక ఐదు రోజులు ముందా చేస్తే ఇంకా చాలా బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం

    • @Vidyasagar-tw5hd
      @Vidyasagar-tw5hd Рік тому +4

      True

    • @rafeehealthcaresociety4896
      @rafeehealthcaresociety4896 Рік тому +5

      బ్రదర్ అలా చేయడం వల్ల ప్రజాస్వామ్య పద్ధతి కాదు ప్రజలు చైతన్యం కావడం నిజానిజాలు తెలుసుకోవడం తనకు అవసరం మేడం గారికి ధన్యవాదాలు

  • @sridharnangunoori9540
    @sridharnangunoori9540 Рік тому +26

    Great work 👏

  • @sksajid4634
    @sksajid4634 Рік тому +5

    Madam Hats off to your brave journalism

  • @ajaykrishnabandari2406
    @ajaykrishnabandari2406 Рік тому +13

    India needs journalist like you...
    India needs teacher like you..
    India needs parents like you...
    Then only India can be viswaguru

    • @deshbhakt9062
      @deshbhakt9062 Рік тому +3

      She's biased.... against one community
      ..is that jouranalism for you?

    • @deshbhakt9062
      @deshbhakt9062 Рік тому

      @@islandkitchen7871 😂😂...IT cell... I don't even have member ship ...

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Рік тому +7

    Excellent Analysis Madam Chala Correct ga చెప్పారు

  • @seetigangadhar7320
    @seetigangadhar7320 Рік тому +34

    Nice information akka I like u r passion towards journalism

    • @ssrkchaitanya
      @ssrkchaitanya Рік тому

      Nayana rajyangam chaduvu emaina doubts unte

    • @shivateja7716
      @shivateja7716 Рік тому +4

      @@ssrkchaitanya
      Rajyanganiki ayana comment ki em sambandham undhi ?

    • @srinivaskesani2961
      @srinivaskesani2961 Рік тому +1

      @@ssrkchaitanya Nuv chadivav kada brother cheppu ..

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 Рік тому +12

    Excellent explanation and well balanced detailed presentation ,Keep doing on this subject whenever updates occur Madam. 👌🏼👍

  • @babireddy1
    @babireddy1 Рік тому +6

    Great and bold truth of our political parties and leaders. Be careful and take care of yourself.

  • @neelakantaraopanda7316
    @neelakantaraopanda7316 Рік тому +7

    Excellent Chandu garu. Your presentation has been very impressive. It is most unfortunate that the general electorate are not getting enlightened despite placing facts of this nature before them by people like you. Hope your efforts do not go in vain.

  • @manoj8kumar2042
    @manoj8kumar2042 Рік тому +6

    Long live Thulasi.
    Hats off to you.

  • @johnbab021
    @johnbab021 Рік тому +2

    Excellent and in-depth explanation
    With easy understanding and clear cut proofs
    Well done @Thulasi chandu

  • @shivateja7716
    @shivateja7716 Рік тому +8

    Thank You Madam.🙏

  • @ravikumarboddu6321
    @ravikumarboddu6321 11 місяців тому +1

    కడుపు రగిలిపోతుంది మనసు మారిపోతుంది
    నేను తీవ్రవాదని అయిపోతేనేమో అని భయమేస్తుంది
    ఈరోజు మీరు చెప్పిన మాటలు నిన్ను ఎంతగానో భాదించాయి సాక్షాధారాలు తో నిరూపించారు
    ఇంకా బాధేసింది
    ప్రభుత్వం ప్రజల చేతుల్లో లేదు అది ఎప్పుడో చేజారిపోయింది
    నేను నా పిల్లలు పోషించడానికి ఎంతో కష్టపడుతున్నాను నాకు లంచం ఇచ్చే అలవాటు లేదు అందుకనే నేను ఉద్యోగాని కోల్పోయాం వంద కోట్లు అనగానే ఒక్కసారి ఒళ్ళు జలతరించింది
    బ్రిటిష్ ప్రభుత్వం రావాలని మళ్ళి కోరుకుంటూ ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు జైహింద్

  • @wtsupdude1072
    @wtsupdude1072 Рік тому +8

    Superb analysis mam........explained and conveyed ur message clearly without any bais......

  • @madhu3280
    @madhu3280 Рік тому +36

    Nice explanation 💙

  • @BurakaGanesh
    @BurakaGanesh 2 місяці тому +1

    ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది అన్యాయం

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 Рік тому +3

    జర్నలిజం (జర్నలిస్టులు)2014 నుండి చనిపోయింది అనుకునే వాడిని కానీ మీ ద్వారా తెలుసుకున్నాను ఇంకా బ్రతికే ఉందని జై హింద్

    • @Mahath333
      @Mahath333 Рік тому

      Bjp ni విమర్శిస్తే true జర్నలిజం!!???hahahaha

    • @ramakrishna284
      @ramakrishna284 Рік тому

      ​@@Mahath333 battayakka battayakka hi......bangaram peda thinadam manara WhatsApp University professor 🍊🙈🙊😁

    • @Mahath333
      @Mahath333 Рік тому

      @@ramakrishna284 నువ్వు ముందు విదేశీ బూట్లు నాకటం ఆపరా......ఇక్కడ పడి తింటున్నారు. ఈ దేశ సంప్రదాయాలను గౌరవించండి రా కుక్కల్లారా. ఈ విదేశీ బానిస ఒక్క vedio లో కూడా మాదేశమ గూర్చి positive గా మాట్లాడదు. దానికి. మీ భజన true jarnalism అని. Desadrohullaaraa..

    • @ramakrishna284
      @ramakrishna284 Рік тому

      @@Mahath333 akko manishiki vachina kopam vachindi.....chempa upma Goar gang AAA....😁💩💯🍊
      Guddi battaayi nimma naarinja matalu cheppaku pulka matalu nuvvu vaguthundhi....mundu
      A WhatsApp University chaduvu apandi..... Chetulu kallu sariggaa untey ye kuli paniko vellu....endukee pavala comments... chillara rathalu marchadu battayakka battayakka battayakka unta mari.....katrveli battayigallu cheptharu anni sollu kaburlu 🙈🙊🙉🔡 lu vachha...nisaneeeaaa

    • @ramakrishna284
      @ramakrishna284 Рік тому

      @@Mahath333 Adonkey ki gadu Fenku56 gadu nijamyna desa drohulu...allaki support ga nuvvu vaguthundhi.....🐑🐑🐑🐑🐑

  • @narenreddy9734
    @narenreddy9734 Рік тому +3

    Thulasi Chandu gaaru the way you portray the issue is awesome. We are in great dilemma that where these politics are going to be😢. Your channel is giving more valuable info than News channels, because they are scared of Government. You please continue to make these kind of videos. You be an eye 👁️ opener. We will support you from all over the world who care about their native land. I am from 🇨🇦

  • @u.chinnanarasimhulu7503
    @u.chinnanarasimhulu7503 Рік тому +1

    అక్క మీరు చెప్పిన వీడియో నిజమే ఇది బిజెపి విధానాల్లో ఒక భాగం వీరు తరలిస్తున్న డబ్బుకు మొత్తం అన్నిటికీ ప్రభుత్వ అధికారులే దగ్గరుండి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక బిజెపి చేసేది చాలా ఉంది అది చేస్తున్న వెళుతుంది ఈ దేశంలో ఉన్న ప్రజలు మీలాంటివారు ఎన్ని నిజాలు చెప్పినా వాడిచ్చే మందుకు డబ్బుకు ఆశపడి వాడికే ఓటు వేసి గెలిపిస్తారో ఈ మూర్ఖపు ప్రజలు ప్రజలు మీలాంటివారు ఎంత చైతన్యం చేసిన మారారు బిజెపి సోషల్ మీడియా బత్తాయిలు మీలాంటి వారిని దేశద్రోహులుగా తప్పుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు కనుక ఈ మూర్ఖపు ప్రజలు మీలాంటి ప్రజలు మంచి కోరేవారికి ఈ ప్రజలు సపోర్ట్ చేయరు రానున్న రోజుల్లో ఇప్పుడు బిజెపికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో తినడానికి తిండి దొరకడం కూడా కష్టంగా ఉండేలా బిజెపి చేస్తుంది అనేది నా అభిప్రాయం.... ఈ వీడియో విషయంలో మీరు చెప్పిన విశ్లేషణ సూపర్ చాలా మీడియా సంస్థలు పొంతనం లేని విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి అక్క...

  • @ravikavali
    @ravikavali Рік тому +10

    Just do not leave after watching the video and commenting let's subscribe to her channel to support Tulasi. I did it what about you?

  • @srikanthjitta5555
    @srikanthjitta5555 Рік тому +2

    చాలా గొప్పగా... చాలా అర్థవంతంగా చెప్పారు మేడం....
    మీలా ధైర్యంగా ఇప్పుడు మేం తోపులం అని చెప్పుకునే ఏ మీడియా ఛానల్ చెప్పదు...
    ఒక్కో పార్టీ కి ఒక్కో ఛానల్...
    జనం గొంతును పట్టించుకోవు...
    బీజేపీ అరాచకాలకు, కుట్రలకు తెరపడే రోజు వస్తుంది ఎదురుచూస్తున్న....
    And
    అల్ ది బెస్ట్... 👍
    అలాగే బీజేపీ కుట్రలు చేసి ఎంతో మందిని అక్రమ కేసుల్లో జైళ్లో పెట్టింది...
    మీరు దానిమీద కూడా వీడియో తీస్తారని ఆశిస్తున్నాను....🙏

  • @btbuilder0213
    @btbuilder0213 Рік тому +7

    oka political thriller genre cinema chusinattu undhi. 🔥

  • @pmanvichand2241
    @pmanvichand2241 10 місяців тому +1

    Thank you for your authentic information

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot Рік тому +1

    మీ లాంటి వారు
    వందేళ్లు పైగా బతకాలని
    కోరుకుంటున్నాను. 🙏

  • @reddyvsn8034
    @reddyvsn8034 5 місяців тому

    Real journalism ante idhe ….I will appreciate your work Thulsi chendu garu your the great thank you

  • @srinivas009ful
    @srinivas009ful Рік тому +7

    Super journalism akka...Great explaination

  • @catherineshiromani1663
    @catherineshiromani1663 Рік тому +3

    You are awesome lady. Asual Hatsoff to you.

  • @SUMANTH8888
    @SUMANTH8888 Рік тому +2

    Excellent work mam...true journalist.... INDIA NEEDS U !U R THE 4TH LION!

  • @rameshpathakoti
    @rameshpathakoti Рік тому +2

    నేటి దేశభక్తి కమలం వికసించి చేస్తున్నది, కమలాన్ని మళ్ళీ ప్రజలంతా కలిసి తొక్కి అదే బురదలో భూస్థాపితం చేయాలి.

  • @prabhakarbandi6425
    @prabhakarbandi6425 Рік тому +1

    🎉 thank you so much for your wonderful information ma'am

  • @suryadass317
    @suryadass317 Рік тому +5

    Wonderful analysis to open atitude ,the hunger for power of no1 , no2. This is swach bharat. My great country is weeping helplessly. Veda bhumilo ila kuda sadyame.

  • @bilalanagarongole8598
    @bilalanagarongole8598 Рік тому

    We are with you, ధైర్యంగ చెప్పు తల్లి. 👍

  • @koushik5298
    @koushik5298 Рік тому +3

    This is actual journalism
    Great madam

  • @srinivaskesani2961
    @srinivaskesani2961 Рік тому +14

    Naa Vote vachinappati nunchi BJP ki kakunda vere vallaku vote veyyaledu..
    but LK advani, Vajpayee unna BJP ledu …
    Adikaarame imp annatlu ga anipisthundi..
    I am sure they are trying to implement monopoly in India..

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Рік тому +1

      వాజ్ పాయ్ ఉనన్నప్పుడు బిజెపి ఇప్పటి బిజెపి నక్కకు నాగలోకానిక ఉన్నంత తేడావుంది ఆయనప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోతున్నాకాని లెక్క చేయకుండా ప్రతిపక్షంలో కూర్చున్నాడు నిజాయితి అంటె అది

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 Рік тому +3

    Thank u for explaining operation rajgopal in a very precise and focused way.
    I find many educated people around me justify acts of bjp as they think all other parties are also equally corrupt.

  • @koteshwar63
    @koteshwar63 Рік тому +4

    Very unbiased journalism

  • @aravindarun1827
    @aravindarun1827 Рік тому +3

    Tq very much.....

  • @AlwayforCountry
    @AlwayforCountry Рік тому +5

    Appreciate your guts to do this kind of very true vedios

  • @azmathazzu5058
    @azmathazzu5058 Рік тому +1

    ప్రజల్లో అవగాహన మరియు చైతన్యం కల్పించే ప్రయత్నాలు చేయాలి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా అవగాహన కలిగించాలి

  • @imransportszone9582
    @imransportszone9582 Рік тому +5

    Akka 👍👍...we are with you

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 Рік тому

    మీ లాంటి విశ్లేషణ వింటుంటే జర్నలిజం ఇంకా బతికి ఉంది అనిపిస్తుంది.

  • @RavitejaChowdarapu
    @RavitejaChowdarapu Рік тому +4

    Thanks!

  • @KondaFamily123
    @KondaFamily123 Рік тому +1

    Really superb analysis on the topic..it's 100percentage true..

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 10 місяців тому +1

    సూపర్ తల్లీ తులసి చందు 🎉

  • @bunnydalitha4326
    @bunnydalitha4326 Рік тому +4

    చాలా బాగా చెప్పావు సిస్టర్ గ్రేట్ జాబ్

  • @KSK6922
    @KSK6922 Рік тому +6

    Excellent analysis medam

  • @chandrasekharmayalur7635
    @chandrasekharmayalur7635 Рік тому +1

    Your true journalist madam Thank you🙏🙏🙏

  • @vramana1471
    @vramana1471 Рік тому +1

    దేశానికి స్వతంత్రం 1947 లో వచ్చింది నిరక్షరాస్యులు ఎక్కువ 2014 వరకు ప్రజల కొరకు దేశం కొరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఓట్లు వేసి గెలిపించే వారు ప్రస్తుతం దేశంలో అధికులు చదువుకున్న వారేకానీ 2014 నుండి కేవలం ఎలక్షన్ ముందు జిమ్మిక్కులను చేస్తే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Рік тому +1

    బజెపి పార్టి ఇతర రాష్ట్రాల్లో చేసిన అక్రమాలను పూసగుచ్చినట్టు వివరించి చెప్పారు ఆ విదంగా చూస్తె మొన్న తెలంగాణాలో ఎమ్ఎల్ఎ ల కొనుగోలువ్యవహారం 100%కరెక్టు

  • @ganiindian6251
    @ganiindian6251 Рік тому +1

    తులసీ చందు గారూ మీరు నిజమైన జర్నలిస్టు.
    మీ విశ్లేషణ చాలా బాగుంది..
    ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పేరుకే వైసీపీ ప్రభుత్వం అధికార0లో ఉంది,
    వాస్తవానికి పరిపాలన చేస్తున్నది బీజేపీనే..
    దేశద్రోహులను దేశ భక్తులు గా మార్చటం,
    ఈ దేశ మూల నివాసులను (Bc,sc st) బిచ్చగాళ్ల గా మార్చటం బీజేపీ ముఖ్య ఉద్దేశం..
    దరిద్రం ఏంటంటే
    మతం అనే మత్తు ను ఎక్కించి
    దేశాన్ని నాశనం చేస్తుంటే దానిని చదువుకున్న వాళ్లు కూడా అర్థం చేసుకోలేక పోవటం దురదృష్టం...

  • @YouChangeFirst
    @YouChangeFirst Рік тому +2

    ఖచ్చితంగా , ప్రస్తుతం నియంతృత్వ పాలనే అవుతుంది. అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు?
    ఇంత తెలిశాక కూడా, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక కూడా, ప్రజలు ఎందుకు వోట్ వేస్తున్నారో అర్ధం కావటం లేదు. ప్రజలందరూ కలసి వాళ్ళను ఎందుకు ఏమనటం లేదో తెలియటం లేదు.
    ప్రజలు ఇప్పుడే మేల్కొనాలి. ప్రజలు ఇప్పుడు చాలా స్పీడ్ గా మారాల్సిన సమయం ఇది. ఈ దేశం ఏ ఒక్కరిదో కాదు, మన అందిరిది. మతాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టండి, మీ గొప్పమతాన్ని మీ మనసులో ఉంచుకోండి. కులనిర్ములనకు పాటుపడండి. లేదంటే ఈ దేశం ఎప్పటికి బాగుపడదు.
    లేకపోతే, ఈ దేశం కూడా ఇంకొక ఆఫ్గనిస్తాన్ అవుతుంది.

  • @radhakrishnaprasadneeli1570

    మీరు చెప్పినవి అన్ని భారత రాజ్యాంగం ఆమోదించింది

  • @varigondavenu8144
    @varigondavenu8144 6 місяців тому +1

    Great అమ్మ తులసి

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Рік тому +1

    చాలా చక్కగా విశ్లేషణ చేశారు madam garu

  • @vdevaraju2178
    @vdevaraju2178 11 місяців тому

    Meeru nijamaina journalist. Sister. Hindupur🙏👏👏👏👏👏👏

  • @friends.2024
    @friends.2024 Рік тому +3

    Excellent madam. Hats off to your courage 👍

  • @rajubanuka9612
    @rajubanuka9612 Рік тому +1

    ఒక్క నాలుగు రోజులు ముందు పెట్టాల్సింది జి ఈ వీడియో...అంతా షేర్ చేసే వాళ్ళం..ఎక్స్ళ్లేంట్ ఎఫర్ట్..

  • @kalyancy4151
    @kalyancy4151 Рік тому +4

    Super andi, excellent articulation

  • @arestephenpaul6055
    @arestephenpaul6055 Рік тому +1

    Madam చాలా చక్కగా వివరించారు, థాంకు వెరీ మచ్

  • @nallapusathish6912
    @nallapusathish6912 Рік тому +1

    Super చాలాబాగా చెప్పారు బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే జరగబోయే నష్టాల గురించి మళ్లీ ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నా

  • @sambasivaraob7722
    @sambasivaraob7722 Рік тому

    ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న అవినీతిని గురించి ఆ అవినీతికి సహకరించే ప్రజలను మార్చటానికి ప్రయత్నం చెయ్యి....

  • @rameshbathula7542
    @rameshbathula7542 Рік тому +2

    తులసి చందు గారు నమస్తే హాట్స్ ఆఫ్

  • @mallikarjunmanikyam4625
    @mallikarjunmanikyam4625 Рік тому +3

    Super analysis Thulasi..... People have to think of it epically Telengana

  • @AMR_Rambabu
    @AMR_Rambabu Рік тому +19

    Wow great job 👏👏👏