National Emblem Changed? || మోడిఫైడ్ అంటే ఇదేనా? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 роки тому +300

    ఫ్రెండ్స్... మీ అందరికీ పేరు పేరునా థ్యాంక్యూ సో మచ్ ! మీరంతా నాకు ఎంతో నేర్పుతున్నారు. మీకు చెప్పాలని నేనూ కొంత నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మనం సుమారు 54వేల మందిమి..!

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 роки тому +22

      2047 కల్ల దేశంలో ఇస్లామిక్ రాజ్యం కావాలి అంటూ పి ఎఫ్ ఐ చేస్తున్న వాటి గురుంచి మొత్ర కాళీ మాత గురించి చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడండి . నాకు తెలిసి శ్రీకర్ గారు వాయిస్ పెడియ లాగా నిజాలు కూడా మాట్లాడలేరు మీరు..

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 роки тому +10

      Tell about PFI documents 2047 india under islamic county..

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 роки тому +8

      Tell about PFI documents 2047 islamic rule in India..

    • @pradeep7611
      @pradeep7611 2 роки тому +18

      @@paavanavenkatesh వందల సంవత్సరాలు ముస్లిం లు ,బ్రిటిష్ వాళ్ళు పాలించిన భారతీయులను ,హిందువులను ఎం పీకలేకపోయారు...కథలు చెప్పకు

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 роки тому +1

      @@pradeep7611 అవునా ఇప్పుడు నగరాలు పేర్లు చూడు కులిన ఆలయాలు చూడు హిందువులు ధన మాన ప్రాణాలను దోచుకున్నారు చరిత్ర చూడు జిజియ పన్ను చూడు.

  • @bsprsp618
    @bsprsp618 2 роки тому +114

    తులసి మేడంగారు మీ వీడియో ప్రతి వీడియో చూస్తుంటాము చాలా బాగా వివరిస్తారు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు చెప్తారు ముఖ్యంగా దేశభక్తి అంటే ఏంటో ప్రతి ఒక మాటలో మాకు మీ వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్న తరాల కోసం అనగా యువత కోసం చాలా బాగా కష్టపడుతున్నారు మీకు మేము ఎప్పటికీ అండగా ఉంటాము జై భీమ్ మేడం జై భారత్

    • @satyanarayana6761
      @satyanarayana6761 2 роки тому +1

      వేదవల్లరా

    • @rajeshraj7733
      @rajeshraj7733 2 роки тому

      @@venkateshomkar నీకేమైనా కళ్ళు దొబ్బినయరా నిజాన్ని నిర్భయంగా చెప్పినా సరే అది కూడా చేతగానితనం అంటున్నావు. నీలాంటి బత్తాయి గాళ్ళు ఉండబట్టే మోడీ గాడు, దేశ రూపు రేఖలను నాశనం చేసుకుంటూ వస్తున్నాడు

    • @shivadasarad
      @shivadasarad 2 роки тому +4

      పాపం ఎడ్చి ఎడ్చి సచ్చిపోయే ల ఉన్నారు మోడం....
      ఒక మనిషి మీద ఇంత ద్వేషం పెట్టుకుంటే సచ్చిపోతారండి

    • @perumallaprakashrao3563
      @perumallaprakashrao3563 2 роки тому

      @@shivadasarad ఒక్క మనిషి మీద ద్వేషం పెంచుకుంటేనే చచ్చిపోతే.. ఈ దేశం లో ఉండే కోట్ల మంది బలహీనవర్గాల మీద ద్వేషం. పెంచుకుంటే ఏమైపోతారో ఆలోచించుకో..

    • @chapidibabaji673
      @chapidibabaji673 Рік тому +2

      @@venkateshomkar deshadroshivi nuvvu nijalu matladithe niku guchukuntuda a nijalu matladadam tappa tulasi chand is right gd job tulasi chand mada garu jai sriram

  • @ranikocherla5015
    @ranikocherla5015 2 роки тому +11

    తులసి చందు గారు నమస్తే.....మి వీడియోస్ అన్ని అద్భుతంగా నిజాలు చెప్పి మాలాంటి వాళ్ళ కళ్ళు తెరిపిస్తుంటారు.....జాతీయ చిహ్నం....చూడంగానే ఎంటి ఇంత భయంకరంగా ఉందని అనుకున్నాం కానీ ఇంత కుట్ర ఉందని తెలీదు....ఇప్పటికే చాలా మారుస్తున్నారు మోదీ ....ఇంకా ఇలాంటి జాతీయ చిహ్నాలే మార్చెస్తే ఎంటి పరిస్థితి....ఇంకా ఎన్ని మర్చుతాడు ....నేను ఏ పార్టీలకి చెందిన దాన్ని కాదు.....రాజకీయాలకు దూరంగా ఉంట......
    కానీ జరుగుతున్న నష్టాలకు భాద అనిపిస్తుంది.....మిమ్మల్ని చాలా మంది ఎదో ఒకటి అంటుంటారు.....పట్టించుకోవద్దు...ఇలాగే దూసుకు పొండి...కామెంట్స్ లో చదివా....
    మిరు ఇలా నిజాలు చెప్తూ ఇంకెంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......జై భీమ్....జై ముల్నివసి....

  • @M.rhanumanthu
    @M.rhanumanthu 6 місяців тому

    మీ ప్రతి వీడియో సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. జై భీమ్

  • @ferozpatan825
    @ferozpatan825 2 роки тому +49

    నమస్కారం మేడం మీ చాలా చక్కగా అర్ధం అయే విధంగా వివరించారు. మీరు ఇలాగే మరిన్ని మంచి మంచి ప్రజల కు అవసరం అయే విడియో లు చెయ్యాలని కోరుకుంటున్న. పార్టీలు,కులాల కి అతీతంగా అధిస్తున్న మీ వీడియో వివరణను అందరూ ఆదరిస్తారు.

    • @raveendranadhtagore5192
      @raveendranadhtagore5192 2 роки тому

      సింహం గర్జిస్తుంది గడ్డి తినదు
      ఇండియా తల ఎత్తి జీవించాలి నీలా తలకుమాసిన దానిలా ఉండకూడదు

    • @showrammapendem6343
      @showrammapendem6343 Рік тому

      You are great sister

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 Рік тому +1

    మేడం excellent గా explain చేశారు . Hatsoff. I am your fan. దేశ ప్రజలలందరికి సంభందించిన దేశ చిహ్నం ఆవిష్కరణ హిందూ ధర్మ ప్రకారం ఎలా చేస్తారు అన్నారు. కరెక్టే. మరి హిందువులకే సంబంధించిన T T D లో క్రిస్టియన్ ని చైర్మన్ గా ఎలా నియమిస్తారు, రాష్ట్రానికి ఒక న్యాయం, కేంద్రానికి ఒక న్యాయమా ?

  • @nacharamkrishna6798
    @nacharamkrishna6798 2 роки тому +18

    శాంతియుతంగా కనిపించే జాతీయ చిహ్నాన్ని ......ఈ విధంగా క్రోదంగా మార్చడం క్రూరమైన విధానాలకు ఆద్యం పోషిస్తుంది

    • @nationpride1478
      @nationpride1478 2 роки тому +2

      బుర్ర వుందరా నీకు...సింహం శాంతికి గుర్తు కాదురా..పుల్కా..శాంతి కపోతం,ప్రేమ పావురాలు,గులాబీ పువ్వులు,మౌంట్ బాటెన్ పెళ్ళాం..తో తిరగడానికి నెహ్రూ gandhu కాదు...మోడీ the lion...జై బీజేపీ 🙏

  • @alampallysateesh5058
    @alampallysateesh5058 2 роки тому +2

    మీరు మాకు తెల్వని ఎన్నో కొత్త విషయాలు తెలియచెప్పారు మేడం tq

  • @karunakar863
    @karunakar863 2 роки тому +15

    'Modi'fied....nice video thulasi....👌👌👌

    • @karunakar863
      @karunakar863 2 роки тому

      @@venkateshomkar behave yourself... brother....not about girl..the way she analyas the news...

  • @Vishwambhara
    @Vishwambhara Рік тому +1

    మా కాషాయం భక్తులకు కొంచెం కన్ప్యూషన్ ఎక్కువ...
    సీత కోసం లంకతో యుద్ధం చేసిన రాముడు దేవుడంటారు.
    నిష్కారణముగా పెళ్ళాన్ని వదిలిన మోడీని దేవుడంటారు.
    గురువు వశిష్ఠుడిని పూజించిన రాముడు దేవుడే...
    గురువు అద్వానీని ముంచిన మోడీ దేవుడే...

  • @nabisaheb6278
    @nabisaheb6278 2 роки тому +5

    Hearty CONGRATULATIONS MADAM.

  • @akmnbv
    @akmnbv Рік тому +1

    Thankyou doughter so much ❤

  • @brjoy1717
    @brjoy1717 2 роки тому +61

    ఆ విగ్రహం ఎలా ఉంది దరిద్రంగా ఉంది జాతీయ చిహ్నం లాగా లేదు ఎదో భయంకరమైన విగ్రహం లాగా మాత్రమే ఉంది

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 роки тому +1

      యుఎస్ గద్ద కూడా గంభీరంగా వుంటుంది..

    • @muralimarada2110
      @muralimarada2110 2 роки тому

      @భారతీయులం మేము 📎 your correct.. She always sparead against India...

    • @kolusubrahmanandarao1035
      @kolusubrahmanandarao1035 2 роки тому

      Please analyze about new forest rules and inculcate how it is endangers to tribal people . forest animals and natural vegetation and supportive to corporate people endangerous to common denizens as a curse of nature ...

    • @pradeepgoud4239
      @pradeepgoud4239 2 роки тому

      Sight unda bro neku

    • @prabakerreddy3737
      @prabakerreddy3737 2 роки тому

      Are. Cristan. Galu. Indiaku. Vetirekinche. Vest. Mundakodukulu.cimhalu.garjistunara.ssinetga.unnayante.congress.kodukulu.kadu.bjp.prapancham.motam.indaia.ante.bayapade.staiki.vachindi.milantolu.indialo.puti.indianu.vetirekinche.chilaragala.valana.mana.indiaku.dokagalu.tu., vestgale. Vetirekinchedi.. Pavan. Blood. Grup. Paisalaki. Amudu. Poyerakam. Vest. Jivatalu

  • @k.avinash2760
    @k.avinash2760 Рік тому +1

    మోడీ సింహాలు కూడా మొడిలాగే కుట్ర మొఖం లాగే ఉన్నాయి! మనము చేసే పని మన ఉద్దేశాన్ని బట్టే ఉంటుంది. ఈ ఎంబ్లెమ్ మనస్తత్వాన్ని బట్టి మారింది,ఇది దేశ ద్రోహం.
    సారనాథ్ స్థూపం బౌద్ధానికి చెందింది,ఇది హిందుత్వ సింహం.తయారు చేసినవాడు కళ్ళు పోయాయా,జనాల కల్లుపోయాయా?

  • @yadlanetanjaneyaprasad973
    @yadlanetanjaneyaprasad973 2 роки тому +11

    స్వభావానికి తగినట్లు గానే... ఆలోచనలు, ఆలోచనలకు తగినట్లుగానే ఆచరణ ఉంటుంది... పౌర్షము, ఆత్మభిమానం, స్వాలాంబనా, సౌహాద్రత ముఖ్యం... కానీ ఉగ్రత్వం కాదు... మీ విశ్లేషణ లు చాలా వాస్తవిక ధృక్పదం తో ఉంటాయి... అభినందనలు.

  • @jayaketanest
    @jayaketanest 3 місяці тому

    Thulasi chandu garu mee chanal ante naku chala istam, manchi topics tho vastaru, chala clarity ga chepputharu. Manchi knowledge gain chestunnamu.

  • @vinodchilla5623
    @vinodchilla5623 2 роки тому +13

    We are with you ✊❤️

  • @sreeramularamesh8431
    @sreeramularamesh8431 Рік тому

    తులసి చందు గారూ....! మీ వీడియోలు అద్భుతం.

  • @karupentarao6246
    @karupentarao6246 2 роки тому +34

    నాకీ సింహాలు నచ్చలేదు.
    మన జాతీయముద్రను తదేకకంగా చూడాలనిపించేలా ఉంటుంది.
    కానీ కొత్తవి ఒక్కసారి చూస్తే చాలు, మళ్ళీ అస్సలు చూడాలనిపించుట లేదు.

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 роки тому +1

      యుఎస్ గద్ద కూడా గంభీరంగా వుంటుంది..

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 2 роки тому +2

      @@pra7202 నువ్వు రోజు అందరిది అదే పనిగా

    • @nationpride1478
      @nationpride1478 2 роки тому +4

      పోరా..పెంట.నీకు నచక పోవడానికి పెళ్లి చూపులు కాదు.అవి సింహాలు. గర్జిస్తూ వుంటాయి👍

    • @dhulipalaj
      @dhulipalaj 2 роки тому +3

      Simhalu alaagee vuntaayi. Poni, simhalu theesesi Aavulu pettukundaamaaa ?

  • @nissie-jessie9110
    @nissie-jessie9110 Рік тому +1

    Akka nuvvu cheppedhi 100% nijam

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 2 роки тому +7

    Good analysis

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 4 місяці тому

    Jai Bheem medam
    Good message

  • @chinnuavin108
    @chinnuavin108 2 роки тому +9

    Vadu vinadu madam .

  • @radhabuddhakavi5478
    @radhabuddhakavi5478 2 роки тому +2

    Bayankaram ga unnayi simhalu

  • @k.satyaiah8111
    @k.satyaiah8111 2 роки тому +12

    నమస్కారం మేడమ్ మీ వీడియోలు చాలా బాగున్నాయి. ముందున్న రాజముద్రలోని సింహాల్లో ప్రశాంతత ఉంది.వారికోసం ఏర్పాటు చేసుకున్న రాజముద్రలోని సింహాలు రక్తం తాగే సింహాల్ల,అతి కృరంగా,భయంకరంగా కనిపిస్తున్నాయి. వీటిద్వారా కొత్తపార్లమెంటు భవనం,కొత్తరాజ్యంగం అమలులోకి తెచ్చుకున్న తరువాత ఈ దేశంలో జరగబోయే హింసకు ప్రతిరూపాలుగ కనబడుతున్నాయి.వాటిని మార్చాలి.

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 2 роки тому

      Musko ra errinayala evidagaru chepevi anni abadhale .
      Emblem lo yemi changes jarigaye ra

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 2 роки тому +3

      Lion yekada prasanthaga untadha ra ? lions epudu bekarangane untaye cmt pete mundhu kunchum burra vad

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 2 роки тому +1

      Ek marpulu gurinchi vashte
      new emblem is designed based on 3D print of Sarnath lions old Emblem is based on 2D image of Sarnath lions. Dhanini enlarge cheyaga ela vachindi

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 2 роки тому

      Original Sarnath lions munduki incline avutu untundi kani old emblem Lo ala undadu now tell

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 2 роки тому +1

      Original sarnath lions lo Ashok dharmachakra ki 32 spoks untaie kani nuvu chepe old emblem lo 24 matrame unde ipudu chepu marpulu evaru chesaru

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 2 роки тому +2

    చాలా బాగా వివరించారు తులసి

  • @chivukulaseshaiah
    @chivukulaseshaiah 2 роки тому +4

    Madam, Your comments on National Emblem & Symbol
    are excellent and super. Please make comments here onwards to the people and it helps to educate the people and knowing the reality in the country.

  • @racheltadiparthi9221
    @racheltadiparthi9221 2 роки тому +14

    You are right thulasi , i like your videos

  • @santhoshbeesetty5552
    @santhoshbeesetty5552 2 роки тому +7

    Present situation lo correct lions 🦁

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 2 роки тому

      అశోకుని కాలం నాటి నాలుగు సింహాల చిహ్నం కాలాలతో పనిలేని భారతీయ గొప్పతనాన్ని తెలిపే గొప్ప చిహ్నం.. పురాతన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, రాజసాన్ని తెలియజేసే ఆ చిహ్నాన్ని తొలగించి మూడు సింహాల చిహ్నాన్ని తీసుకురావడాన్ని నువ్వు సమర్ధిస్తావేమో నిజమైన దేశవారసులెవరూ సహించరు.. మీ పార్టీ రాజకీయాలు ఏమైనా ఉంటే అవి వేరే వేదికపైన చూసుకోండి. అంతేకాని అవి మారుస్తాం ఇవి మారుస్తాం అంటూ భారతీయ గొప్పతనాన్ని తెలిపే ఇలాంటి జాతి సొత్తును తొలగిస్తామంటే అందుకు ఎదురయ్యే తీవ్ర పరిణామాలను కూడా మీ బీజేపీ చవిచూడాల్సి ఉంటుంది..

  • @padmakandikuppa1383
    @padmakandikuppa1383 2 роки тому +38

    నేను కూడా ఇలా ఎందుకు వున్నాయి అని అనుకున్నాను

  • @Saipandu007
    @Saipandu007 2 роки тому +79

    నేటి సమాజంలో నిజాలను నిక్కచ్చిగా, రాజ్యాంగ బద్దంగా వివరించే వారు తక్కువ అక్క..
    అలా ఎవరు మంచి కంటెంట్ తో చక్కటి వాక్చాతుర్యం తో వివరిస్తే రాజ్యంగా విలువలను తెలియజేస్తే తప్పకుండా అలాంటి వీడియోలను ప్రజలు మనస్సుకు హద్దుకుంటరు...✊✊
    మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలని ఒక సబ్క్రెబర్ గా మరియు సమాజ పార్పు కొరకు పాటుపడే ఈ దేశ పౌరుడు..🤝✊

  • @gkmurthy6529
    @gkmurthy6529 Рік тому +1

    కాశాయం చాటున
    కసాయి తత్వం
    కనిపించే ప్రతి దృష్యం
    కలుషితానికి ప్రతిబింబం

  • @indianbloomschandole5188
    @indianbloomschandole5188 2 роки тому +5

    Good clarification sister .... Keep it up 🎉🎉🎉🎉🎉

  • @knews9138
    @knews9138 2 роки тому +1

    చిహ్నం విగ్రహం మనది కాదు..... ఎవరిదో తెలీదు

  • @nani-iw3cr
    @nani-iw3cr 2 роки тому +52

    రోజులు మారాయి భారత్ దేనికైనా కూడా తక్కువ కాదు అని ప్రపంచానికి చెబుతున్నారు

    • @monanethi503
      @monanethi503 2 роки тому +2

      ట్విట్టర్ అకౌంట్ లో చెప్పండీ..
      అసలు సంగతులన్నీ అక్కడే ఉంటాయి

    • @perumallaprakashrao3563
      @perumallaprakashrao3563 2 роки тому

      Rojulu marayi ani.. nee kannathalli chethulaku kathulu katti choopistava mee oollo.. alage undhi. Nv ane lekka alaage undhi

    • @nani-iw3cr
      @nani-iw3cr 2 роки тому +1

      @@perumallaprakashrao3563 బ్రో దేనికైనా ఒక లెక్క ఉంటుంది

    • @kapusekhar2816
      @kapusekhar2816 Рік тому

      Good

    • @vinnuism8321
      @vinnuism8321 Рік тому

      ప్రపంచ దేశాలకి, భారతీయ చిహ్నంకి సంబంధo ఎమిటి బ్రదర్, వల్ల పార్టీ ప్రయోజలన కోసం ప్రజలను రెచ్చగొట్టి పిచ్చోల్లని చేస్తున్నారు, అది అర్థం చేసుకోకుండా ఎదో ఏదో అర్థం లేని కామెంట్స్ చేయకండి

  • @uppariravinirmal6983
    @uppariravinirmal6983 Рік тому

    UNNADi unnattu cheppadam Chala bagundi evariki bayapadakandi memu meelanti variki andaga untamu thankyou madam

  • @ganapatithamad5177
    @ganapatithamad5177 Рік тому +3

    చారిత్రాత్మక విషయాలు మార్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. సింహాలు అరచినంత మాత్రాన దేశం గొప్పదైపోదు.

  • @ramkodandu2598
    @ramkodandu2598 2 роки тому +11

    సింహం సహజ లక్షణం ముడుచుకొని కూర్చుని శాంతి సూక్తులు వాళ్ళించండమా..శాంతి అహింస అనే పదాలతో మనకు స్వాతంత్య్రం రాలేదు మేడం సుభాష్ చంద్ర బోస్ లాంటి వీరుల వాళ్ల వచ్చింది... ఇది నయ భారత్... జై హింద్

  • @nallaapparao69
    @nallaapparao69 2 роки тому +23

    చాలా బాగా చెప్పారు మేడం..🌷🌷🙏🌷🌷

  • @savyasaachi7672
    @savyasaachi7672 2 роки тому +19

    చిహ్నాలు మారడం వల్ల వచ్చిన నష్టం ఏంటి రా బాబు.....సింహాలు గర్జించ కుండా...చూస్తూ ఊరుకుంటాయ....
    🔥🔥🔥🔥🔥

    • @padmasrinulotha4370
      @padmasrinulotha4370 2 роки тому

      మతుండే మాట్లాడుతున్నారా.!!! ప్రతీ విషయానికీ యుద్దమే అన్నట్టున్నావ్..!🤦

    • @savyasaachi7672
      @savyasaachi7672 2 роки тому

      @@padmasrinulotha4370 గర్జించే ప్రతి సింహం యుద్ధాన్ని కోరదు ....! అర్థమయ్యిందా?

    • @padmasrinulotha4370
      @padmasrinulotha4370 2 роки тому +1

      @@savyasaachi7672 అలా అని మన మొకాలే కౄరంగా పెట్టుకొనుంటే మనదగ్గరకు ఎవరూ రారు. ఇది కూడా మీకు అర్ధమౌతుందని అనుకుంటున్నా.

    • @savyasaachi7672
      @savyasaachi7672 2 роки тому +1

      @@padmasrinulotha4370 అలాగని ముడుచుకు కూర్చుంటే అందరూ మేదెక్కేస్తారు...... అర్థమయ్యింది అనుకుంటా

    • @mallikarjunakathi2612
      @mallikarjunakathi2612 Рік тому

      Yudham kosam chusthunnattu undakudadhu... Yudham chesey saamrthyam kaligi undaali, ayithey adhi pradharshana kosam undakudadhu... Anthey...

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 2 роки тому +9

    You are my All time favourite Journalist... 😍

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 Рік тому +1

    భరత దేశం తన సర్వభౌ మత్వాన్నీ చాటుకుంటో, శత్రువులను భయపెట్టే రీతిలో చేస్తున్న సింహ గర్జన. (బహుసా ఈ వుద్దేశ్యంతోనే చేయించి ఉంటారు. నయా భారత్ యొక్క నమూనా)

  • @konurinarahari4048
    @konurinarahari4048 2 роки тому +3

    మార్పు మంచిదే కదా లేకపోతె సింహం బొమ్మ ఎందుకు మీ బొమ్మలే పెట్టుకుంటే పోతుందిగా రెప్లైస్ చాలా బాగా వస్తాయి. 🙏🏽😎

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 2 роки тому +1

      అవున్రా పేడబుర్ర బత్తాయి... మార్పు మంచిదే. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, రాజసాన్ని ప్రతిబింబించే నాలుగు సింహాల గుర్తు పాతదైపోయింది కాబట్టి కేవలం మార్పు పేరుతో కొత్తగా మూడు సింహాల చిహ్నం తీసుకురావడాన్ని సమర్ధించావ్.. మరి హిందూ మతం అనేది కూడా పాతదే కాబట్టి జనానికి బోర్ కొట్టి కొత్తగా క్రైస్తవ, ముస్లిం మతాలను స్వీకరించడాన్ని కూడా స్వాగతించాలి.. దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఎక్కువగా హిందూ మతాన్ని వీడుతున్నది కూడా బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు వంటి ఆధిపత్య కులాల వారే... మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన హిందూ, బౌద్ధ మతాలను వీడటాన్ని సమర్ధించగలవా?

  • @sridharnangunoori9540
    @sridharnangunoori9540 2 роки тому +3

    I surprised to see the lions roaring in live

  • @prasadvarad1330
    @prasadvarad1330 2 роки тому +9

    ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మోదీ దేశ ప్రశాంతత కి ప్రమాదకారి.

  • @MegaStarFanSiva786
    @MegaStarFanSiva786 2 роки тому +27

    అక్క మీ వీడియో లో నిజం ఉంటుంది. దాని కోసం ఎంత కాలం అయినా పర్వాలేదు.

  • @MdJahid-zk3fn
    @MdJahid-zk3fn 2 роки тому +8

    Absolutely meeru cheppindhi correct 💯

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 2 роки тому +1

    ఆ కనిపించని నాలోగో సింహమే నరేంద్రమోడీ..

  • @bodayadagiri9013
    @bodayadagiri9013 2 роки тому +22

    బి. జే. పి అధికారం లోకి రాగానే ఎప్పుడు గర్జించని జాతీయ చిహ్నం లో ఉండే సింహాలు, అంతకు ముందు ప్రశాంతంగా ఉండే రాముడు, హనుమాన్ లకు ఆవేశ రూపం వస్తుంది, ఏంటో ఫొటో పోజుల,మతం, దేవుళ్ళ మీద ఉన్న శ్రద్ధ పేదవాన్ని బ్రతుకు, దేశాభివృద్ధి మీద లేకపోయే, భిన్నత్వం లో ఏకత్వం అనే పదాన్ని కూడా నిషేదిస్తారేమో 🤔

    • @quetcat4840
      @quetcat4840 2 роки тому +2

      సూపర్ bro మంచి సందేశం

    • @nationpride1478
      @nationpride1478 2 роки тому +5

      Foreign affairs లో peak...మొన్న నే ఒక సో called index లో ఇండియా వెనుక బడి పోయింది అనారు.శ్రీలంక, బంగ్లాదేశ్ లా తో పోల్చిన పుల్కా గల్లు..ఇపుడు అవి దివాలా తీసాయి.roads లో records బద్దలు కొట్టే..ఎక్కువ చేస్తే సర్జికల్ స్త్రికే ఇస్తాము,రోగము వస్తె వాక్సిన్ ఇస్తాము.ఒక వాక్సిన్ కి కొన్ని పదుల సంవత్సరాలు పట్టింది.స్కాంగ్రేస్ టైం లో...within months లో covaxin ఇచాము.జై bjp జై మోడీ

    • @Naani345
      @Naani345 2 роки тому

      60ఏళ్లకు పైగా ఖాన్ గ్రేస్ పరిపాలించింది.....కాంగ్రెస్ పరిపాలనలో అప్పుడు మనమందరం లక్షాధికారులమా? బీజేపీ అధికారం లోకి రాగానే పేద వాళ్ళం అయిపోయామా......బీజేపీ మాత్రమే దేశం బాగుపడాలి అని పని చేసే ఏకైక పార్టీ.

  • @p.i.p.lakshmi7247
    @p.i.p.lakshmi7247 2 роки тому +1

    మమత.రాష్ట్రంలో జరిగే ట్రాఫికింగ్ గురించి చేయండి

  • @shabreenbanu4512
    @shabreenbanu4512 2 роки тому +4

    మీకు సెల్యూట్ మేడం 👌👏🙏

  • @pothurajuramalakshmi4616
    @pothurajuramalakshmi4616 Рік тому

    Hi akka nenu m.a journalism and mass communication in andhra University. Present nenu compitative exams ki prepare avutunnanu me videos naku chala use avuntondi. Thanks akka

  • @pradeep7611
    @pradeep7611 2 роки тому +15

    అది ఒక రాక్షసి విగ్రహం లాగా అసహ్యం గా ఉంది....దేశాన్ని అభివృద్ధి చేయడం చేత కాక ,
    రూపాయి పతనం అడ్డుకొలేక ,
    నల్ల ధనం రూపాయి కూడా వెనక్కు తెలేక,
    బ్యాంక్ ల లూటీ ను ఆపలేక ,
    జీడీపీ పెంచడం చేత కాక,
    ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక.
    ధరల నియంత్రణ చేత కాక,
    ప్రభుత్వ సంస్థలను నడపడం రాక ,
    ఇలాంటి చిల్లర పనుల ద్వారా RSS భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతున్నాడు

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 7 місяців тому

    మోడీ ప్రతిష్టించిన జాతీయ చిహ్నం సురూపంగా అయితే ఎంతమాత్రమూ లేదు !! గొప్ప విశ్లేషణ 👋👋

  • @eswarareddytetala5368
    @eswarareddytetala5368 2 роки тому +9

    Old lions be like zoo lions,new lions be like forest lions

    • @tsr3854
      @tsr3854 2 роки тому

      True

    • @eswarareddytetala5368
      @eswarareddytetala5368 2 роки тому +2

      @@ogiralaveerraju1568 I am Jawan

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 2 роки тому +2

      @@eswarareddytetala5368 సారీ సోదరా...🙏
      మీపై దురుసుగా చేసిన నా కామెంట్ ను వెనక్కి తీసుకుంటున్నాను(డిలీట్ చేస్తున్నాను). కానీ మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా మీరు కామెంట్ చేయడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను సోదరా...‌
      రాజకీయాలేమైనా ఉంటే వేరే విషయాలపై మాట్లాడండి..‌ మన దేశ సార్వభౌమత్వానికి చిహ్నమైన అశోకుని కాలం నాటి నాలుగు సింహాల చిహ్నం మీద కామెంట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించను, సహించను...
      దయచేసి అర్థం చేసుకోండి.. 🙏

  • @sharadhadevi7978
    @sharadhadevi7978 5 місяців тому

    God bless you Madam 🙏

  • @srinivasarao4562
    @srinivasarao4562 2 роки тому +13

    It's time to roar India.
    your points are quite little chance of correct Tulasi garu. but those are absolutely negligible.
    jaihind.

  • @ganurinagarjunaraju9933
    @ganurinagarjunaraju9933 2 роки тому

    అది మోదీ సింహం గర్జిస్తుంది
    సింహం ఎప్పుడు గర్జిస్తు ఉండాలి అలా గర్జించినప్పుడే దాని రాజసం ఉట్టిపడుతుంది
    జై మోడీ
    జై BJP

  • @mass9711
    @mass9711 2 роки тому +3

    Very good analysis mam

  • @seepamanohar6242
    @seepamanohar6242 7 місяців тому

    చూడటానికి ఎంత భయంకరంగా ఉన్నాయి బాగాలేదు సింహం రాజసం కనబడతలేదు

  • @ss50505
    @ss50505 2 роки тому +15

    What to be modified...what not to be "modi"fied...is the question of integrity and keeping respect towards the ancient sculpture which are centuries old...this "Mouryan" sculptures is the "National Emblem" of our country...the thought of changing it itself is isane.

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 2 роки тому

    Good point. No one can have any right to waste national money on flimsy ideas

  • @nageswararaovara3086
    @nageswararaovara3086 2 роки тому +3

    Mam
    Your are very very clearly explained each and every thing as it is. And your way of telling is very good people are understood easily.

  • @pavansundar552
    @pavansundar552 2 роки тому

    First time Mee video chusaa ❤️❤️
    Superb

  • @cbir92
    @cbir92 Рік тому +3

    Thank you so much madam for the pains you are taking to disseminate the valuable information and knowledge to all of us. This is an eye opener.

    • @saikiran-up4gv
      @saikiran-up4gv Рік тому

      Babu neeku Eyes open ayyaya, madam videos tiyakapootha nuvu ami ayipothayooo.....

  • @sudhakarch55
    @sudhakarch55 2 роки тому +2

    You are right madam

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 2 роки тому +7

    చాలా మంచిగా వివరించి చెప్పారు మేడమ్

  • @adinarayana.rachapudi1016
    @adinarayana.rachapudi1016 2 роки тому

    శాంతి,అహింసలను వెదజల్లిన బౌద్ధ మానవతా వాదుల్ని తన పుట్టిన దేశం నుండి హింసా యుతంగా తరిమేసిన కిరాతకుల వారసులు మళ్ళీ దేశంలో రేగిపోయారు.ఇవన్నీ రాబోయే దారుణాలకు చిహ్నాలు సోదరీ.ఈ పరిస్థితుల్లో దేశంలో మీ లాంటి వాళ్ళు మరింత మంది తయారై రావాల్సిన అవసరం ఉందమ్మా.అద్భుతమైన వివరణా, మంచి కంఠం లతో దేశ ప్రజల కోసం తపిస్తున్న మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి బంగారు తల్లీ 👍🙌✊🤝😌.

  • @vijayveda7943
    @vijayveda7943 2 роки тому +10

    తలదించుకుని ,దేశము లోకి వచ్చిన ప్రతి మతాన్ని కలుపుపోయి, 1000 సంవత్సరాలు బానిసత్వం లో , అస్థిస్త్వాన్ని కోల్పోతున్న భారతీయులు ఇక చాలు మీ సెక్యూలరిసం అని చెపుతున్నట్టుగాలేదా...గంభీరంగా ఉన్న సింహాలు కాదు, దేశం మీద ,సంస్కృతి మీద దాడి చేస్తే పీక కొరికి ప్రాణాలు తీసే లా ఉండాలి....

    • @dasarinarayana250
      @dasarinarayana250 2 роки тому

      యుద్ధం చేయాల్సి వస్తే సిద్ధంగా ఉండడం వేరు, మన పూర్వికుల సంపద జాతి చిహ్నం, మార్చాకూడదు.

    • @Kishore_babu
      @Kishore_babu 7 місяців тому +1

      ఉన్మాది😂😂😂

    • @podhasunagesh
      @podhasunagesh 6 місяців тому

      Sycho antaru

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 6 місяців тому

    గోద్ర సంఘటనలకు గుర్తుకు వస్తున్నాయి

  • @shivab9981
    @shivab9981 2 роки тому +6

    Modi : nenu emi chasinaa miru yami pikalaruu

    • @sanjeevsunny7223
      @sanjeevsunny7223 2 роки тому

      మోడీవి నువ్వు ఒక్కడివే పికగాళ్లవు నువ్వు తోపు

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy Рік тому

    Neelanti dare and intelligent girl is a great gift by God all the best God bless you nanna i like you thalli doing great job and inspiring

  • @chandrasekharvadlamudi9453
    @chandrasekharvadlamudi9453 2 роки тому +48

    Whatever you said is absolutely right. BJP is putting their best efforts in making their mark every where including National emblem, Currency so on so far. Since they have absolute majority and many local parties are supporting them with various reasons we are help less since it's democracy

    • @maheshappaji1273
      @maheshappaji1273 Рік тому

      I hope BJP should put more efforts to bring common civil code and get POK

  • @amarkamepalli3713
    @amarkamepalli3713 8 місяців тому

    Congratulations madam

  • @nsentertainments125
    @nsentertainments125 2 роки тому +93

    ఒక్క మతం అనే మనిషి బలహీనతలే ఇన్ని అనర్థాలకు కారణం ....ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒకటి రెండు సార్లు తప్ప BC ప్రధానమంత్రి ఎవరు లేరు ..అలాగే SC ST మైనార్టీలు కూడా అసలు ప్రధాన మంత్రులు కాలేదు ......ఇప్పుడు చెప్పండి మతం కులం అనేవి ఎవరికి ఉపయోగం....జనాభాలో అత్యధికంగా వున్న దాదాపు 85 శాతం వున్న SC ST BC మైనార్టీలు ఎందుకు ప్రధాన మంత్రులు కాలేకపోతున్నారు అంటే ఈ మతం కులం మత్తులో మనకి గొడువలు పెట్టీ వాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ లు రాజ్యమేలుతున్నారు.....

    • @nsentertainments125
      @nsentertainments125 2 роки тому

      @durga ganta kaadhu naayana aayanagaaru nakili BC..ante డూప్లికేట్ BC....adhi తెలుసుకో మిత్రమా....ఆయన బనియా అంటే వైశ్యులు అంటే కోమటి కులం....

    • @krishna-kp8lu
      @krishna-kp8lu 2 роки тому +19

      శ్రీమోడీజీ మన BC కి చెందినవాడే గా! అలాగే కాబోయే భారత రాష్ట్రపతి కూడా మన SC కి చెందిన వారే...నీ బాధ కి ఏమైనా అర్థం వుందా ?? కేవలం బీజేపీ నీ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు..

    • @nsentertainments125
      @nsentertainments125 2 роки тому +11

      @@krishna-kp8lu మీరు పొరపడుతున్న మిత్రమా మన చర్చ ఎప్పుడూ కూడా మతాలు కులాలు పార్టీల చుట్టూ వుండదు మిత్రమా మోది అబద్ధపు BC..... సరే మీరన్నట్లు BC అనుకుందాం ఇప్పటి వరకు భారత ప్రధాన మంత్రులు దాదాపు ఒక పదహారు 16 మంది దాకా చేశారు వారిలో ఒకరు ఇద్దరు తప్పా మొత్తం బ్రాహ్మణులే ఎందుకు వున్నారు.....BJP అంటే RSS ఈ సంస్థ సంఘ్ చాలక్ అంటే జాతీయ ప్రధాన అధ్యక్షుడు ఒక BC ఎప్పుడైనా వున్నాడా ....BC నే లేడు ఇక SC ST లు ఎలా వుంటారు... జనాభాలో కేవలం ఐదు పది శాతం కూడా లేని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వద్ద తొంభై శాతం సంపద భూములు పదవులు ఉన్నతమైన ఉద్యోగాలు వున్నాయి.....ఎందుకు....కారణం ఒకటే మనల్ని కులాలు మతాల పేరుతో విడదీసి వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు అంతే...

    • @nsentertainments125
      @nsentertainments125 2 роки тому +8

      @durga ganta నువ్వు బ్రాహ్మణ భజన చేసుకో నాయన.....చబుతున్నా విను ఈ దేశానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా కాంగ్రెస్స్ పార్టీ....BJP పార్టీ ఒక BC నీ కానీ SC ST లను కానీ ప్రధాన మంత్రిని చేయలేదు చేయవు ఈ పార్టీలు ఇంకో వెయ్యి సంవత్సరాలకు కూడా ఇది జరగదు ...

    • @Meo2-mkp
      @Meo2-mkp 2 роки тому +7

      హేతు వాద దృక్పథంతో ఆలోచించండి ... సామర్ధ్యం, ఆసక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్న వారు నాయకులు అవుతారు ... BC SC ST అని విభజన సరికాదు ..

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 Рік тому

    Thank you

  • @shyamsubrahmanya
    @shyamsubrahmanya 2 роки тому +12

    Till now we were in the defensive mode and we have seen how other countries used to treat us... now there is big difference in the how the world is looking at us and treating us just because we are more diplomatic and also can be in the offensive mode if the situation demands. "DOT"

  • @chandrababu4605
    @chandrababu4605 Рік тому

    What Modi did for India is 100% correct

  • @sundar_vlogs
    @sundar_vlogs 2 роки тому +30

    SC ST anti convertion Bill gurinchi explain cheyandi medam please

  • @dasarinarayana250
    @dasarinarayana250 2 роки тому

    మార్చాల్సిన అవసరం ఏమచ్చింది ఇది ఏమాత్రం మంచిది కాదు, వారసత్వ సంపదను, దేశ చిన్హాన్ని మార్చారాదు, అవసరం లేదు, కండిస్తున్నాము

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 2 роки тому +12

    సింహాలు గర్జిస్తున్నట్టు ఉంటే వచ్చె నష్టం ఏంటి ? సింహాలు ఏడుస్తూ ఉంటే బాగుంటుందా ? మన దేశ ప్రజల దృక్పథం మారాలి, కొన్ని వంద సంవత్సరాల బానిసత్వం నుండి స్వాతంత్రం సాధింకుకొన్న మనం మారాలి .

    • @rathnakar2303
      @rathnakar2303 Рік тому +1

      అలా అని చరిత్రను వక్రీకరిస్తారా?తెల్లోడు నుండి స్వాతంత్రం తెచ్చుకున్నమాట వాస్తవమే,కానీ నల్లోడి నుండి ఇంకా స్వాతంత్రం రాలేదు.తినడానికి తిండి లేక,కట్టుకోవడానికి బట్టలేక,ఉండటానికి ఇల్లు లేక,సరైన వైద్యం లేక,సరైన ఎడ్యుకేషన్ లేక దేశంలో ఎంతో మంది ఉన్నారు...ఆనాటి నుండి ఈనాటి వరకు..ఏం మారింది...బ్రిటిష్ వాడి నుండి స్వాతంత్రం మాత్రమే వచ్చింది...పౌరుల యొక్క పరిస్థితి మారలేదు..

  • @thondapallisaiuluthondapal1838
    @thondapallisaiuluthondapal1838 2 роки тому

    అక్క ఇలాగే వీడియోలు చేయండి మీ వెంట మేము సపోర్ట్ గా ఉంటాము ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టకుండా ఇలాంటి వీడియోలు చేయవచ్చు నా పేరు సాయి లు

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 2 роки тому +7

    All the best Tulasi, God bless you. Keep it up. Expecting the best videos on different issues from you

  • @peterjee2
    @peterjee2 2 роки тому +1

    కనిపించని నాలుగో సింహమే తులసి చందు

  • @ravikumarshivaraj794
    @ravikumarshivaraj794 2 роки тому +12

    Congratulations and all the best chandu garu..💐💐💐

  • @ASANTHU402
    @ASANTHU402 2 роки тому

    Chala baga vivaristunnaaru....sontha openion kaakundaa...news ni collect chesi cheppadam .... 👌👌👌

  • @prudhvinath230
    @prudhvinath230 2 роки тому +10

    Love you akkooooooi ……..long live independent journalism

  • @pushparaj8843
    @pushparaj8843 Рік тому +1

    విగ్రహాలు కట్టటమే సరిపోయింది
    ఈ యెడవలకి జనాలని పట్టించుకునే వాడు లేడు
    స్కూల్స్ హాస్పిటల్ లేవు ఎతైన విగ్రహలు కావాలి మనకి

    • @kakhil1843
      @kakhil1843 6 місяців тому

      Ambedkar statue ap, ts lo kattar. Vati gurinchi cheppu😊😊😊

  • @asrao3511
    @asrao3511 2 роки тому +5

    Good అనాలసిస్ 👏👏👏

  • @bangarambattula7447
    @bangarambattula7447 Рік тому

    I support you sister in all the way

  • @pavanlankadasula5630
    @pavanlankadasula5630 2 роки тому +4

    I was really shocked ,new one no way matching with older one.

  • @murthyk6944
    @murthyk6944 2 роки тому +1

    భైంసా, jnu, మత మార్పిడులు, నిజాం రజాకార్లు, అసలు ఇస్లాం మన దేశం ఎలా వచ్చిందో వీడియో చేయగలరు

  • @nityanitya4043
    @nityanitya4043 2 роки тому +8

    Avnu madam asalu sambandam lekunda unnai

  • @MyLove-uo3bw
    @MyLove-uo3bw 2 роки тому +1

    You are correct mam ...

  • @shaiknizamuddin4051
    @shaiknizamuddin4051 2 роки тому +3

    Akka Meru Rockstar

  • @pinjaridastagiri8310
    @pinjaridastagiri8310 2 роки тому +1

    Good explanation madam

  • @bugudenagaraju3668
    @bugudenagaraju3668 2 роки тому +10

    This can be changed only after changing the government

  • @SanthoshKumar-lg6ze
    @SanthoshKumar-lg6ze 2 роки тому

    Very good information. This is very very wrong step by Modiji.

  • @bsprsp618
    @bsprsp618 2 роки тому +105

    ఇది జాతీయ చిహ్నం కాదు మనువాద చిహ్నం మోడీ చేసిన ప్రతి పని కూడా వివాద స్పదంగానే ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన ఒక వివాదం కాబట్టి వాళ్లకు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని అవగాహన లేదు అని నాకు అనిపిస్తుంది కానీ రోజులు మారుతాయి ఇప్పుడు వీళ్ళు చేసే పని రాబోయే తరాలకు చాలా అసహ్యంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అందు గురించని ఇటువంటి వాళ్లను తొందరగా కేంద్ర ప్రభుత్వం లో నుంచి పక్కకు తప్పించాలని నా యొక్క మనవి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి లేకపోతే దేశం సర్వనాశనం కావడం ఎంతో దూరంలో లేదు అది దీని అర్థం తప్పుగా ఉంటే క్షమించండి జై భీమ్ జై భారత్

    • @Factcheckuppi
      @Factcheckuppi 2 роки тому +14

      School childrens ki caste pichi teach chesi ,votes kosam use cheysu kuntuna meray cheypalli , ideology gurinchey. Western ideology slaves ra meru

    • @kalyancy4151
      @kalyancy4151 2 роки тому +2

      Excellent ga chepparu

    • @Srinivasmsm
      @Srinivasmsm 2 роки тому +2

      Correct brother

    • @parveenbegumrgp
      @parveenbegumrgp 2 роки тому

      మరో oka శ్రీలంక చేసే daaka BJP DESHANNI VADALQDU

    • @venkateswarlum857
      @venkateswarlum857 2 роки тому +2

      Jai Bheem

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Рік тому

    I am very thankful to your services 🙏 God bless you and your team members 🙏