Це відео не доступне.
Перепрошуємо.

Agnipath Protests: Another Farm laws Experience for Modi ? | Thulasi Chandu | Army aspirants protest

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2022
  • Discription: In this video I have Explained all about #agnipath Scheme and the reasons, why Indian Youth protesting this. Here am providing websites links to for better understanding.
    1. Why are Indians protesting against the Modi govt’s #agnipathscheme ? All you need to know
    Read more at:
    economictimes....
    2. Retirement in 4 years, no pension, make youths sore
    timesofindia.i...
    3. Railways a soft target of attacks, incurring huge losses
    timesofindia.i...
    4. "What If Your Kids...": 'Agnipath' Protester's Question, Officer's Reply
    www.ndtv.com/i...
    =================================
    📌 Join this channel to get access to perks:
    / @thulasichandu
    మీ సపోర్టే ఛానల్ బలం 💪 :
    Support independent journalism. Become a member now:
    www.youtube.co...
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
    2. Google Pay No: 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / ​
    Facebook: / j4journalist​
    Twitter: / thulasichandu1​
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    Agnipath Protests: Another Farm laws Experience for Modi ? | Thulasi Chandu | Army aspirants protest
    #agnipathscheme
    #thulasichandu
    #agnipath
    #agnipathprotests
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 801

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 роки тому +129

    మీ సపోర్టే ఈ ఛానల్ బలం 💪 :
    Support independent journalism. Become a member now:
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు GooglePay/PhonePe ద్వారా సపోర్ట్ చెయ్యవచ్చు. మీ సలహాలు సూచనలు ఇదే నెంబర్ కు వాట్సప్ చెయ్యవచ్చు.
    My Number : 09502087015

    • @Bunnynaga143
      @Bunnynaga143 2 роки тому +3

      Madam mee explanation bagundi Current affairs cheppandi madam

    • @kumar-123-k4t
      @kumar-123-k4t 2 роки тому +5

      Jp gari lantollani involve cheyakandi...mee value podhi. Developed countries lo procedures kuda telsukoni post cheyandi

    • @lawyerandlogic
      @lawyerandlogic 2 роки тому

      there could never be any difference between the so called Volunteers in Andhra Pradesh and these proposed Agniveers ... Period.

    • @lawyerandlogic
      @lawyerandlogic 2 роки тому +1

      let MPs and MLAs Children Join in Agnipath and please make them Agniveer ... !!!

    • @vamshidio7314
      @vamshidio7314 2 роки тому +1

      I'm always with you madam

  • @rajkumarbandi4718
    @rajkumarbandi4718 2 роки тому +135

    Akka ma బాధలు అందరికి అర్ధం అయ్యో విదంగా చెప్పినందుకు చాలా థాంక్స్ 👍👍👍

    • @jeevanraj7782
      @jeevanraj7782 2 роки тому

      ua-cam.com/video/gOm1gPy4hLU/v-deo.html

  • @ramanarao1636
    @ramanarao1636 2 роки тому +77

    Very good తల్లీ
    సమాజంలో జరుగతున్న ప్రతీ అంశంలో మీరు చూపించే తెగువ, వాస్తవ విశయాలపై జరుపుతున్న విశ్లేషణ చాలా బాగుంది.

  • @nwritings...8700
    @nwritings...8700 2 роки тому +72

    ప్రజలకు నిజాలు తెలియజేయడానికి మీరు పడే శ్రమ , మీరు చేసే కృషి అద్బుతం మేడం🙏🙏
    ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి సమాచారాన్ని ఆధారాలతో సహా అందిస్తారు.
    ధన్యవాదాలు🙏

    • @Ashokm1690
      @Ashokm1690 2 роки тому +1

      @@pra7202 respect tho matladu

    • @rangadhamanivarthi2949
      @rangadhamanivarthi2949 2 роки тому +2

      Yes , akka videos anni bjp against. Desham munduku velladam ishtam ledu

    • @nwritings...8700
      @nwritings...8700 2 роки тому +1

      @@sreeramamnishtala6102 పోయి బజన చేసుకో పో బ్రదర్ 😂😂😂

    • @nwritings...8700
      @nwritings...8700 2 роки тому

      @@rangadhamanivarthi2949 అహా ఎందులో ముందుకు వెళ్లిందో ఒక్క పాయింట్ చెప్పు బ్రదర్🤔

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 роки тому +28

    చెప్పవలసిన విషయాలు ధైర్యంగా సవివరంగా చెప్పావు తల్లీ నాకు 70 ఏళ్ళు నేను వినే వాటిలో నీవుచెప్పేవే నిజాయితీగా ఉంటాయి మీలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళకు భయపడకుండా పాలకుల లోపాలను ఎత్తి చూపడంలో నీవు ముందుంటావు సంతోషం తల్లీ.

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 2 роки тому +85

    చాలా చక్కగా వివరించారు సోదరి మీకు మా మద్దత్తు ఎల్లపుడు ఉంటుంది

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij 2 роки тому +86

    మిమ్మల్ని చూస్తే చాలా గర్వం గా ఉంది ఇలాగే మీరు నిజాలు అందరికి తెలియచేయండి...

    • @jeevanraj7782
      @jeevanraj7782 2 роки тому

      ua-cam.com/video/gOm1gPy4hLU/v-deo.html

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 2 роки тому +227

    JP గారు రైతు చట్టాలను, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం లో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్ధించినప్పుడే, ఆయన నిజ స్వరూపం బయటపడింది. ప్రస్తుతం అయన మాటలకు విలువలేదు

    • @nagendranmadugu8433
      @nagendranmadugu8433 2 роки тому

      JP gadu mental ayipoyadu

    • @Trn52425
      @Trn52425 2 роки тому +6

      JP resigned due to corruption in telugu ganga project, lok satta was successful during tdp ruling after ysr govt formed in 2004 he converted lok satta into party, that itself tells his relation with tdp as kamma leader

    • @nareshp3523
      @nareshp3523 2 роки тому +1

      Everyone knows jp and jd works for tdp party😂

    • @shaik.jeelanbasha6448
      @shaik.jeelanbasha6448 2 роки тому

      Yes

    • @AshokKumar-nc8oo
      @AshokKumar-nc8oo 2 роки тому +2

      Anna ayana garu edo expect chesthunadu...

  • @kiranram1689
    @kiranram1689 2 роки тому +134

    చాలా వివరంగా విషయం అర్థం అయ్యేట్టు చెప్పారు👌. J.P. గారి మీద ఒక్కపుడు వున్న గౌరవం, నమ్మక్కం పోయాయి.

    • @bachelorlife1457
      @bachelorlife1457 2 роки тому

      Nuvvu gudisavani andharu adhi cheyyaru lera

    • @MrMunna-eh1ck
      @MrMunna-eh1ck 2 роки тому +2

      naku adhe chala badhaga vundi.. jp garini oka inspiration ga anukune vadini..

    • @TarunKanthK
      @TarunKanthK 2 роки тому +3

      Jp is basically a capitalist mindset.
      అలా అని socialist సిద్దాంతాన్ని support చెయ్యమని కాదు సుమీ.
      రెండూ కాదు. మాధ్యమంలో ఉండచ్చు.
      ఆ mindest వల్లనే ఆయన ఆ చట్టాలను support చేశాడు. ఆ రెండు చట్టాలు goverment వైపు నుంచి చూసినప్పుడు బానే అనిపిస్తాయి.
      కానీ common man వైపు నుంచి చూస్తే బాగోవు. ఆయన common man వైపు నుంచి చూడడు. Economy, ఖర్చు, జవాబుదారీతనం ఆ angle లో చూస్తూ ఉంటారు.
      పైగా రెండవది ఆయన మరీ optimist. ప్రతి చట్టం మంచిదే, ప్రతి నాయకుడూ మంచి వాడే అనుకునే పిచ్చితనం.
      ఏ ప్రభుత్వం తెచ్చిన ఏ policy కి ఆయన ఎదురు చెప్పినట్టు నేను ఇప్పటిదాకా వినలేదు. ఎప్పటికో అది flop అయ్యాకా తప్ప. Including నోట్లు రద్దు.

    • @TarunKanthK
      @TarunKanthK 2 роки тому +2

      @@sreeramamnishtala6102
      Demonetisation మంచిదే అనే అభిప్రాయం చాలా మందికి ఉంది.
      తప్పు లేదు.
      కానీ data ఆధారంగా చూడాలి.
      Demonetisation, తరువాత gst ఈ రెండు భారత్ ఆర్థిక వ్యవస్థను చాలా దెబ్బ తీశాయి.
      ఆ విషయం మీకు తెలియదా !
      ఆ తరువాత కరోనా కూడా వచ్చింది. ఆ మూడిటి వల్ల ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు. నొట్ల రద్దుకు ముందు ఉన్న నిరుద్యోగ రేటుకు ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నము. 20 ఏళ్ల high కి వెళ్ళిపోయాం.
      అందుకే అన్నిటినీ గుడ్డిగా support చెయ్యకుండా కొంచెం ఆలోచించాలి.

    • @TarunKanthK
      @TarunKanthK 2 роки тому +1

      @@sreeramamnishtala6102
      5 ఏళ్ళు temporary నా తమ్ముడూ !
      statistics చూసి మాట్లాడాలి తమ్ముడూ.
      ఏదో ఒకటి comment పెట్టీ delete చెయ్యడం కాదు.

  • @bayyashivaraj6654
    @bayyashivaraj6654 2 роки тому +32

    ఒక జర్నలిస్ట్ గా మీకున్న అవగాహన కూడా ఒక IAS అధికారికి లేకపోవడం దురదృష్టకరం. నిజాన్ని నిర్భయంగా విశ్లేసిస్తున్న మీకు మీ ధైర్యానికి సెల్యూట్ సిస్టర్

  • @nandudhfm1848
    @nandudhfm1848 2 роки тому +89

    ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరి ప్లాన్???
    బీహార్ లో ఎవరి ప్లాన్???
    హర్యానాలో ఎవరి ప్లాన్???
    ఇక్కడ పాలిస్తుంది బీజేపీ ప్రభుత్వం కదా?? మరి నిద్ర పోతున్నారా అందరూ ప్లాన్స్ వేస్తుంటే లేక మీరే ప్లాన్ వేసారా???
    మీరు ఎం పికుతున్నారు రా సిల్లీ బీజేపీ??? పాన్ పారాగ్ నములుతూ ఇంట్లో పడుకున్నారా??? సిల్లీ ఫెలోస్.
    దేశాన్ని, రాష్ట్రాలను పాలించలేని అసమర్థులు అసమర్థ నిర్ణయాలతో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ అమ్మడం, అరవడం, ధ్వంసం, విధ్వంసం చేస్తూ మళ్ళీ అఖండం, ప్రపంచం, విశ్వం, పాకిస్తాన్, చైనా, ఆమెరికా, అని ముచ్చట్లు.
    #ShameOnBJP #ShameOnBJPGOVT

  • @rajunanda7926
    @rajunanda7926 2 роки тому +60

    ఇప్పుడు అగ్నిపత్ పథకం ద్వారా ఉదాహరణకు ఒక యువకుడు సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం
    అతని ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
    ఒకవేళ దేశానికి యుద్ధం వస్తే
    అతను యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడుతాడా?
    సగం సగం ట్రైనింగ్ ఉన్న అతను
    ఏ విధంగా దేశ రక్షణకు పాటుపడుతడు?
    దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి అతను ధైర్యం చేస్తాడా ?
    నాలుగు సంవత్సరాలు చేసే ఈ ఉద్యోగాన్ని కోసం
    నేను ప్రాణాలు ఎందుకు ఇవ్వాలి అని అతను ఆలోచిస్తే దానికి ఎవరు బాధ్యులు
    ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అగ్నిపత్ పథకంలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి
    కాబట్టి దీన్ని వ్యతిరేకించే వలసిందే యువకులందరూ

    • @uppim7049
      @uppim7049 2 роки тому +3

      This is like a apprenticeship course
      After 4 years on merit basis they will selected for permanent posting
      Balance will have 12th equivalent study certificate and 11lakh cash
      And moreover when they come out their age will just 25years
      And he will get reservations on so many postings
      Did u read the policy
      Finally he will be a good resposible citizen when he come out

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 роки тому +117

    జేపీ గారిని ఒకప్పుడు చాలా అభిమానించినందుకు నాపై నాకే సిగ్గేస్తుంది, గొప్ప మేధావి అనుకునేవారం కానీ, ఈమధ్య ఆయన గారి విశ్లేషణలు చూస్తే, ఏహ్యభావం కలుగుతుంది...

    • @jk.4
      @jk.4 2 роки тому +8

      సార్ జెపి అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే పవన్ కళ్యాణ్ రజినీకాంత్ ఇంకొంతమంది వీళ్ళ ఆలోచన విధానం గత రెండు మూడు సంవత్సరాలుగా మీరు గమనిస్తే గతంలో వీళ్లు ఉన్న విధానానికి ఇప్పుడు ఉన్న విధానానికి ఎంతో తేడా కనబడుతుంది బీజేపీని గెలిపించడానికి గత పది సంవత్సరాలుగా వీళ్ళు ఎంతో కష్టపడి నట్టు లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది
      జేపీ గత 20 సంవత్సరాలుగా దేని మీద పోరాటం చేశారు ఇప్పుడు దాని ఊసే లేదు
      (((. కులం అనే చెత్తకుప్పలో నుంచి వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు)))

    • @sirrabharath8839
      @sirrabharath8839 2 роки тому +1

      చాలామందిని కొనుకున్నట్టే జేపీ ని బీజేపీ కొనుక్కుంది.ఆయన కూడా అమ్ముడు పోయాడు

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 2 роки тому +2

      @@jk.4 yes

    • @vishnu6398
      @vishnu6398 2 роки тому

      @@jk.4 నా బంగారం మే.. You have zero idea about Kejriwal. Mohalla clinics అందించిన Satyendra Jain ని pareshan చేస్తున్నారు BJP నాయకులు. You seem to be strong congress supporter.

    • @jeevanraj7782
      @jeevanraj7782 2 роки тому

      ua-cam.com/video/gOm1gPy4hLU/v-deo.html

  • @manikumar1437
    @manikumar1437 2 роки тому +18

    నిజాలు నిర్భయంగా అద్భుతంగా విశ్లేషిస్తూ ఉన్నందుకు వందనాలు మేడం.....

  • @nsrinukumar
    @nsrinukumar 2 роки тому +7

    చాల స్పష్టంగా & విపులముగా ఎక్స్ప్లెయిన్ చేసారు Madam. Thank you.

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 роки тому +103

    ఈ JP కి మైండ్ దొబ్బింది.
    మొదటి బత్తాయి, వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థి.

  • @pdprasad1266
    @pdprasad1266 2 роки тому +28

    సెభాష్... గర్వపడుతున్నాను... మీ వీడియో చూసినందుకు... ఇంకాస్త తెలుసుకోగాలిగాను సోదరి... నీ తెలివికి, నీ తెగువకి నా అభినందనలు...!You Have Done A Great Job Dear Tulasi Garu.... 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🙏🏻

  • @raamsraa
    @raamsraa 2 роки тому +46

    మరి IAS, IPS లకు ఇది ఎందుకు వర్తింప చేయకూడదు ? మరి ఈ మిథ్యా మేధావి జేపీ.కి. కళ్ళు కనిపించవా ?
    ఇప్పుడు జేపీ. గవర్నర్ పదవి కోసం ఎదురు చూసే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విశ్వాస జీవి..

  • @lawyerandlogic
    @lawyerandlogic 2 роки тому +60

    ఉద్యగ భద్రత లేని సో కాల్డ్ స్కీమ్స్ యెన్ని తెచ్చిన ప్రజలకి ప్రయోజనము ఉండదుగా ... !!!

    • @lawyerandlogic
      @lawyerandlogic 2 роки тому +1

      @@sreeramamnishtala6102 నువ్వు నీ ఇంట్లో వాళ్ళు వెళ్లి చెయ్యండి ఆ సేవ ... దేశ సేవ

  • @sultansheik3950
    @sultansheik3950 2 роки тому +13

    Excellent madam
    చాలా చాలా బాగా and వివరం గా చెప్పారు.. 👌👌

  • @stephenpolu8529
    @stephenpolu8529 2 роки тому +17

    తులసీ చందు గారు మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలుుతుంది, మన తెలుగు వారిలో పైగా అమ్మాయిలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది.
    Anyway keep on going

  • @Janasenaforpublic
    @Janasenaforpublic 2 роки тому +38

    చాలా చక్కటి విశ్లేషణ......అందరం చూడవలసిన వీడియో

  • @sabbanaravikumar9999
    @sabbanaravikumar9999 2 роки тому +15

    Wowww .super ga chepparu madam...miru cheppindi అక్షరాల నిజం....

  • @sirigiri3455
    @sirigiri3455 2 роки тому +34

    వాస్తవాలు తెలియజేస్తూ, ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతున్నారు. ధన్యవాదాలు.

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 2 роки тому +17

    తులసి ఒక్క వీడియో పెడుతుందంటే 100% ఎఫర్ట్ పెడుతరా గుడ్ జాబ్ 👏

  • @vinodchilla5623
    @vinodchilla5623 2 роки тому +15

    ప్రభుత్య ఆస్తులు అనేటివి ప్పెట్రోల్ పై 10 పైసల్ పెంచితే కవర్ అవుద్ది
    చనిపోయినోడి ప్రాణం ఎన్ని కోట్లు ఇచ్చిన తీసుకురాలేం.

  • @rushendrababu6570
    @rushendrababu6570 2 роки тому +74

    ఈ దేశం కోసం పైసా ఆశించకుండా M P, MLA లు గా సేవచేయడానికి ఎంతోమంది నిష్ణాతులు సిద్ధంగా ఉన్నారు.

  • @iamrular3051
    @iamrular3051 2 роки тому +59

    ప్రతిదీ ప్రైవేట్ చేస్తూ....ఏం ఉద్దరిస్తారు..
    బీజేపీ నీ బైకాటే చేయకపోతే ప్రతి మిడిల్ క్లాస్ కుటుంభం ఇంకో 5 సం లో రోడ్డు మీద పడుతారు....💯💯 నటించే Pm మాకొద్దు.

    • @nareshp3523
      @nareshp3523 2 роки тому +3

      Already padaru lae anna road mida

    • @durgamrajanna2148
      @durgamrajanna2148 2 роки тому +1

      Desham kosam dharamkosam

    • @teja-wl9pq
      @teja-wl9pq 2 роки тому

      Modi gadu ambani adhani ki binami govt sectors lekunda sale chestunnadu lucha gadu

  • @somasriraj
    @somasriraj 2 роки тому +29

    నేను కూడ JP పార్టీకి ఒకసారి ఓటు వేసా.
    నా ఓటు మేక వన్నె పులికి వేసానని
    బాధపడుతున్న

  • @rvv1599
    @rvv1599 2 роки тому +14

    JP garu BJP ku అమ్ముడు పోయారు.
    ఆయన ఒక కుహనా మేధావి....

  • @manojnaidu8111
    @manojnaidu8111 2 роки тому +4

    తులసీ.. అన్నం వుండికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అంటారు అలాగే నీ వీడియో ఒక్కటే చూసి నీ ఛానల్ సబ్ స్క్రక్రైబ్ చేసుకొన్నాను. నా నమ్మకాన్ని వొమ్ము చేయకుండా అన్నీ వీడియోల్లో నిక్కచ్చిగా వాస్తవాన్ని చెబుతున్నావు. లవ్ యూ డియర్ 😘

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 роки тому +8

    ఆములాగ్ర వివరణ ఇచ్చారు
    Thank You మా

  • @prasadsurivi3067
    @prasadsurivi3067 2 роки тому +12

    Such a great analysis akka we always support you

  • @gottemukkulavenkateswarlu5875
    @gottemukkulavenkateswarlu5875 2 роки тому +2

    నమస్కారమండి మీరు గొప్ప మానవతా వాదులు,చాలా చక్కగా ఉన్న విషయాన్ని విశ్లేషించారు,మన దేశంలో ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని సైనికుల జీతభత్యాల గురించి చర్చ జరుగుతుంది కాని, కుంభకోణాలు ,అనతి కాలంలోనే వేల కోట్లు సంపాదించే రాజకీయ నాయకుల ఆస్తులు మీద,రోడ్లు, ప్రాజెక్టులలో తీసుకునే కమీషన్లు ఎవరూ చర్చించుకోరు పట్టించుకోరు ఇదే మన దేశ దౌర్భాగ్యం.

  • @saidasari1485
    @saidasari1485 2 роки тому +6

    మాటలు రావట్లేదు అక్క ఎలా చెప్పాలో మీరు పలికే ప్రతీ పదం లో నిజం నిర్భయం గా ఉంది. నన్ను చాలా educated చేస్తున్నందుకు చాలా thanks.

  • @manoj8kumar2042
    @manoj8kumar2042 2 роки тому +18

    Wah thulasi.
    I have been waiting for your voice on this.
    God be with you.

  • @kvnadham
    @kvnadham 2 роки тому +6

    First-class analysis dear sis! Thank you.

  • @e.niharika8thsap327
    @e.niharika8thsap327 2 роки тому +11

    రాజకీయ నాయకులను మీరు అడిగిన ప్రశ్నలకు సెల్యూట్

  • @nsentertainments125
    @nsentertainments125 2 роки тому +35

    ఈ JP....BJP ఎప్పుడయ్యాడు.పేరులోనే వుందిగా B......JP ...... చీ చీ......ఇంకా నయ్యం ప్రజలు JP నీ CM చేయలేదు...బ్రతికి పోయాం...

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 роки тому +9

    JP భజనపరుడు .super మీ కామెంట్👍

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx 2 роки тому +8

    PM Apologised to Farmers not for farm bills but for not able to make farmers understand the benfits of farm bills.

  • @gopidavid2947
    @gopidavid2947 2 роки тому +8

    Good information - Chandu garu.

  • @nallaapparao69
    @nallaapparao69 2 роки тому +14

    JP గారు మేధావి అనుకున్నాము గానీ....ఆయనకూ ఒక ఎజెండా ఉందని తెలుస్తోంది...

    • @pdsurya16
      @pdsurya16 2 роки тому +4

      Brother what she is saying is wrong I can prove you with facts

  • @nareshnani7298
    @nareshnani7298 2 роки тому +1

    అక్క మొదటి సరి ఒక వీడియో పూర్తిగా చూసి లైక్
    అగ్నిపత్ పథకం పైన ఇంత చక్కగా జరుగుతున్న మోసాన్ని అందరికి అర్థం అయ్యేలా చెప్పారు tq అక్క
    🙏🙏🙏🙏

  • @martinal2670
    @martinal2670 2 роки тому +15

    very good madam your analysis and reply to JP sir is also our feeling in your voice

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 2 роки тому +5

    Great analysis...Thank you Thulasi garu

  • @mm-sq4gb
    @mm-sq4gb 2 роки тому +3

    i support you madam for your neutrality and courage🔥🔥🔥

  • @akhil3675
    @akhil3675 2 роки тому +9

    Well said sister

  • @mmanjula9322
    @mmanjula9322 2 роки тому +3

    excellent sister May God bless more and go ahead sister, may God give more strength and his security yo you. We are with you.

  • @mohamedaslam7694
    @mohamedaslam7694 2 роки тому +8

    Corect arthamainattu news chepparo medam melanti jurnalist e deshani ki
    Chala avasaram 💯
    Jai javan jai kisan 🇮🇳🙏

  • @seeraganapathi930
    @seeraganapathi930 2 роки тому +9

    జై భీమ్, జై ఇన్సాన్ సిస్టర్ ✊️👌

  • @jkhostelsingarayakonda9427
    @jkhostelsingarayakonda9427 2 роки тому +40

    చివరిగా వాళ్ళు rss కార్యకర్తలు గా మారి,vote Bank గా మార్చుకొని మార్గం.

  • @voiceofpublic1078
    @voiceofpublic1078 2 роки тому +2

    Super Tholasi garu. Ur videos r informative and really good. Keep it up.

  • @yousrujan
    @yousrujan 2 роки тому +7

    Crystal clear explanation, You are more than a main stream journalist...... the Central Govt has no idea of India and Indians

  • @EshwarNarmada
    @EshwarNarmada 2 роки тому +11

    Really appreciated it and awesome explaining along with opinion,
    I didn't share Aagni-Paath scheme video but am sharing your video once gain well done

  • @Gadwalruchuluvlogs
    @Gadwalruchuluvlogs 2 роки тому +15

    సూపర్ అక్క ✊👏👏👏👏👏👍

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 2 роки тому +14

    సైనికులు అంటే చులకన అయిపోయింది కాంటాక్ట్ అయిపోయిన తర్వాత బిజెపి కార్యకర్తలుగా కొంతమంది వేగులవారు గా కొంతమంది పని చేస్తారు వీరు ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించి వారిని గమనిస్తూ ఉంటారు వీరు తరువాత బిజెపి వారి ప్రత్యేక సైన్యం గా మారి పార్టీకి పని చేస్తారు

    • @shreyas2145
      @shreyas2145 2 роки тому

      Why don't you think they won't become patriotics to our nation?

  • @manaswigollapudi2838
    @manaswigollapudi2838 2 роки тому +15

    JP doesn't even know the basics of the scheme. He is telling about 33 percentage retention, whereas it is only 25 percentage. Further, the social discrimination which will be faced by the 75% people, as rejected / non competent people and their future course of action might be a bigger problem / threat to the society...

  • @rkgoud2009
    @rkgoud2009 2 роки тому +4

    మా అబ్బాయిని అగ్నిపథ్ లో పంపేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఒకవేళ వాడు నాలుగేళ్ళ తర్వాత నా కొడుకు సెలెక్ట్ కాకపోయినా పర్వాలేదు, వాడు గుండెల నిండా దేశ భక్తితో ఒక విదంగా దేశానికి తన అవసరం ఎప్పుడు వచ్చినా పని చేయడానికి లేదా జీవితాంతం స్లీపర్ సేల్స్ గా దేశం కోసం పని చేయడం కూడా నాకు సంతోషమే ... నాలుగేళ్ళ తర్వాత వాడికి వచ్చే డబ్బులతో సొంతంగా పని చేసుకునే ఆత్మ స్థైర్యం తో బయటికి వస్తాడు,, అలా రాకపోతే వాడు ఏప్పటికి జీవితంలో అనుకున్నది సాధించలేడు

  • @sampath9951708708
    @sampath9951708708 2 роки тому +16

    So much clarity & great analysis 👏

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 2 роки тому +6

    Agriculture laws kooda meelaanti mislead chese vaari valla raddu ipoyaayi, baanisa bathuku lo ne farmers undaalani anukunnaaru meeru, farmer ki financial capability Increase chedaamani Modi ji alochinchaaru, meeku adi nachchaledu...

  • @ramutalasila1610
    @ramutalasila1610 2 роки тому +4

    Very good analysis 🙏🙏🙏 last question is currect first politicians should be change then everything will change

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 2 роки тому +6

    రాబోయే ఎలక్షన్ లో ముందర యుద్ధం చేయాలి యుద్ధం పేరుతో అధికారం చేపట్టాలని దానికి కొంతమంది ప్రాణాన్ని బలి చేయాలి రెగ్యులర్ సైనికులు ఈ విషయాలని గమనించారు కాబట్టి వారి స్థానంలో ఈ యువతను తీసుకుంటే వీళ్ళ పేర్లు టీవీలో వస్తుంటే ప్రజలందరూ నమ్మేసి బిజెపి కాబట్టి యుద్ధం చేస్తుంది లేకపోతే భారతదేశాన్ని ఎవడో ఏదో చేసేవారు కాబట్టి మన అందరం బీజేపీకే ఓటు వేయాలి అనే విధంగా ప్రతీ రాష్ట్రంలోనూ బిజెపి వచ్చేలాగా ప్రణాళికలో భాగం ఈ పథకం

  • @lawyerandlogic
    @lawyerandlogic 2 роки тому +31

    యీ మాజీ ఐఏఎస్ వాడు - నిజంగానే చదువుకున్నాడా ???
    నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ పరీక్షించి - అప్పుడు - ఎందులోనో యింకో ఉద్యోగం వస్తే రావొచ్చు అంట ... మంచి పారితోషకంతో రిటైర్మెంట్, అదికూడా నాలుగు సంవత్సరాలకే ... మొత్తం డ్రాఫ్ట్ యెక్కడ ఉంది, చంటి ???
    రైతు చట్టాలు గురుంచి యితగాడు యేమి అర్ధం చేసుకున్నాడో అర్ధం అయ్యింది !!!

    • @manjulabolla7334
      @manjulabolla7334 2 роки тому +2

      Excellent 😁

    • @abbadidevendar5270
      @abbadidevendar5270 2 роки тому

      నీవు చదువు కోలేదని మాత్రం అర్థమవుతోంది.

  • @FeministRain
    @FeministRain 2 роки тому +7

    Thank you Thulasi JP's video was circulated widely within my family circles and they didn't even let me speak about the disadvantages of contract labour. Thank you for sharing your analysis based on facts and most importantly TRUTH 🙏

    • @pdsurya16
      @pdsurya16 2 роки тому

      MS Varsha Bhargavi first law and what is contract instrument blindly believing Tulasi Chandu.
      You can say this is a contract job when it doesn't get any retirement benefits
      Is type of system is already used in
      us and Israel

    • @pdsurya16
      @pdsurya16 2 роки тому

      You said that your family didn't allowed you to speak about the disadvantages please tell me what are the disadvantage your feeling

    • @pdsurya16
      @pdsurya16 2 роки тому

      Please tell me

    • @user-ii5tc2ey8n
      @user-ii5tc2ey8n 2 роки тому +1

      @@pdsurya16 us and israel are faild please check facts

    • @pdsurya16
      @pdsurya16 2 роки тому

      @@user-ii5tc2ey8n first of all us and Israel are not failed I have placed the cmt after checking the fact Isral is highly successful in it

  • @sudhakarch55
    @sudhakarch55 2 роки тому +14

    JP is half brain

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 2 роки тому +4

    డ్రోన్ శత్రు సాంకేతికతను నిలువరించగలదేమో గాని మన సార్వభౌమత్వాన్ని నిలిపేది, ఆయుధదారైన సైనికుడు మాత్రమే. యుధ్ధతంత్రాన్ని రచించే లెఫ్టినెంట్ జనరల్ అరుణ్‌ పూరీకి తెలియక పోవడం శోచనీయం.

  • @foodreligion78
    @foodreligion78 2 роки тому +11

    Unemployed youth can't understand the agnipath bill, farmers can't understand the farmers bill, economist can't understand the demonitization , consumer can't understand the fuel prices, minorities can't understand the sub ka vikas 🙏

    • @rr9426
      @rr9426 2 роки тому +1

      Because unemployment is a biggest problem in our country.. farmers bill is useful for the corporate business mans than farmers.. demonization is thrown our economy 10 years back.. sab ka vikas it's a funny joke now because our so called modi government is interested in privatisation of all our government properties..

    • @foodreligion78
      @foodreligion78 2 роки тому

      @@sreeramamnishtala6102 you are so obsessed with Muslims. practically society is not like that.

    • @foodreligion78
      @foodreligion78 2 роки тому

      @@sreeramamnishtala6102 hate is a burden, it spoiles me more than hated.

    • @foodreligion78
      @foodreligion78 2 роки тому

      @@sreeramamnishtala6102 i think ,you have been trapped by political ideology.

    • @foodreligion78
      @foodreligion78 2 роки тому

      @@sreeramamnishtala6102 specific, what makes you fear.

  • @sumanys1701
    @sumanys1701 2 роки тому +18

    I really appreciate you Madam because of your true journalism..But be aware of of some sensitive people if you talk against them you are completely anti against policies.. ...🙏🙏

  • @bnarasimharao9961
    @bnarasimharao9961 2 роки тому +8

    Good analysis 💐

  • @MOHAMMEDALI-fy1kx
    @MOHAMMEDALI-fy1kx 2 роки тому +3

    Super analysis madam ji.
    Hats off you 🙏

  • @vadrut
    @vadrut 2 роки тому

    Ur statement on JP is 100% apt madam. He is trying his best to impress BJP

  • @sathishnaluvala6096
    @sathishnaluvala6096 2 роки тому +7

    Clearly explained 👌

  • @praveencbi
    @praveencbi 2 роки тому +7

    very good analysis Tulasi and very clear narration. the effort your are putting in making these enlightening videos is clearly seen. keep doing good work. May GOD be with you

  • @madhavaraogorrepati5052
    @madhavaraogorrepati5052 2 роки тому +2

    Support madam. JP is fully exposed. His place is ........

  • @YouChangeFirst
    @YouChangeFirst 2 роки тому

    మీరు చాలా కరెక్ట్ గ చెప్పారండి. మీడియా వాళ్ళు, ఇంకొందరు అంత సొల్లు చెబుతున్నారని చాలా మందికి అర్ధమయ్యింది, కొంతమంది గొర్రెలకు తప్ప.
    అసలు నాకు తెలిసి 4, 5, 6, 7, 8, 9 or 10 years అయినా కూడా ఎవ్వరు జాయిన్ అవ్వరండి. వాళ్ళు ఢిఫెన్స్ లో జాయిన్ అయ్యేది దేశభక్తి , ఢిఫెన్స్ ఉద్యోగం మీద ప్రేమ, మరియు దేశం కోసం ప్రాణాలు అర్పించే ఒక పని/ఉద్యోగం, ఆ పనికి / ఉద్యోగానికి జీతం.
    అంతేగాని, temporary గ డిఫెన్స్ లో ఎవ్వరు జాయిన్ అవ్వరు. జనాలేమి పిచోళ్లు కాదు.

  • @greatlifeteluguchannel9180
    @greatlifeteluguchannel9180 2 роки тому +2

    SIMPLY YOU ARE GREAT , SISTER

  • @dvntelugupodcast7968
    @dvntelugupodcast7968 Рік тому

    అక్క మీలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏

  • @hussainshaik5708
    @hussainshaik5708 2 роки тому +2

    Superb akka.
    Matter okati but vallu divert chesedi okati e social media and bjp sanubutiparulu .
    But meeru dare ga nijam chepparu akka. Superb 👌 👌 👌 👌 🙏

  • @Guide77777
    @Guide77777 2 роки тому +5

    Superb analysis madam

  • @kishoreshainem807
    @kishoreshainem807 Рік тому

    Mi speach vuntunte naku goosebumps vastunnai madam,fantastic 🎉

  • @bro.suryachandra
    @bro.suryachandra Рік тому

    అవును సిస్టర్ నేను కూడా ఒకప్పుడు జేపీ ని అభిమానించే వ్యక్తిని కానీ ఇప్పుడు ఆయన చూస్తుంటే అసహ్యం వేస్తా ఉంది

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 2 роки тому +2

    JP గారు పెన్షన్ తీసుకో కుండా జీవిస్తు న్నారు. అనుకోవాలా.
    Fancy names పెట్టడం లో మోడీ నంబర్ one. Amrut kal , ఇంకేదో అంటుంటాడు
    మోడీ చేయి పడితే ఏదైనా భస్మమే. Gst తో సహా. ఇది కూడా ఒకరకమైన ప్రైవేటీకరణ

  • @krishnaramu5234
    @krishnaramu5234 2 роки тому +4

    Great analysis ! ✊

  • @mohammedzamirahmed9490
    @mohammedzamirahmed9490 2 роки тому +1

    2 కోట్ల ఉద్యోగాలు గాలికి వదిలేసి ప్రజల మైండ్ divert చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న కొత్త నాటకంలో ఇది ఒక భాగం అర్ధం చేసుకుంటే అందరికి అర్ధమవుతుంది లేదంటే 2014 లో మోదీ గారు చెప్పినట్టు నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు, విదేశాల నుంచి నల్లధనం తీసుకొని వచ్చి తీరుతాం అని చెప్పి కూడా 8 ఇయర్స్ అయినవి ఇవన్నీ పూర్తి చేయని ప్రభుత్వం ఈ కొత్త నాటకానికి ఎవ్వరు నమ్ముతారు మీరే ఆలోచించి చూడండి !!!

  • @samba369
    @samba369 2 роки тому +2

    25%కూడ వాళ్లు నచ్చిన వాళ్లు ను తీసుకూంటరు..ముక్యంగా మనువాదలు నీ మత్రామే.

  • @indianbloomschandole5188
    @indianbloomschandole5188 2 роки тому +2

    J P broker to central govt .... Your clarification is so good .. keep it up 🙏🙏

  • @bhoomalingamgoli5341
    @bhoomalingamgoli5341 2 роки тому +3

    Excellent analysis medom.

  • @jeevankumarg1501
    @jeevankumarg1501 2 роки тому +2

    జే.పి ఒక రాజకీయ నిరుద్యోగి..... ఈయన స్వార్థపూరిత రాజకీయం చేస్తారు కాబట్టే ప్రజాస్వామ్యంలో నిలవలేకపోయాడు. ప్రజలు ఇతని అందుకే ఛీ కొట్టారు........ మిస్టర్ జె.పి మినిమం నాలెడ్జ్ లేని నీవు ఎలా కలెక్ట్ అయ్యో కూడా అర్థం కావట్లేదు.....
    సిస్టర్ యు ఆర్ వెల్ ఐ సపోర్ట్ you...

  • @radhikas5266
    @radhikas5266 2 роки тому +4

    Excellent 👏👏👏💐

  • @dileeppedagarla1866
    @dileeppedagarla1866 2 роки тому +10

    MAAM UR CORRECT,,FAR BETTER THAN SO CALLED SCHOLARS OF OUR COUNTRY.. I SUPPORT UR ANALYSIS.... UR DOING GOOD JOB,, GO ON.... 👍

  • @Krupainchrist
    @Krupainchrist 2 роки тому +3

    సిస్టర్ సాయి పల్లవి గారి గురించి ఒక వీడియో చేయండి

  • @mallichithirala251
    @mallichithirala251 2 роки тому +9

    Sister, excellent explanation. Salute.

  • @arunkumarmudunuri4048
    @arunkumarmudunuri4048 Рік тому

    Yu are great medam prime minister ga undy ani qualitys meku unnai thank you.

  • @suryaana4857
    @suryaana4857 Рік тому

    My point
    1 person 16 year's .... వాళ్ళ Family కే పూర్తి లాభం.
    1 person 4 year's .... ఈ మధ్య కాలంలో
    4 person's కి Job వస్తుంది... ఇంకా unemployees... తగ్గుతారు. చాలా మందికి అవకాశాలు వస్తాయి....

  • @4surehelp
    @4surehelp 2 роки тому +1

    Excellent Analysis.

  • @jharikrishna3984
    @jharikrishna3984 Рік тому

    ఒక్క కామెంట్ లో తెలిపే చిన్న విషయం కాదు ఇది . Very soon ఈ వీడియో viral అవ్వాలనుకుంటున్న all the best akka

  • @urbanlife1679
    @urbanlife1679 2 роки тому +1

    Appreciate to your efforts 👍. save journalism values. keep up with true journalism.

  • @rkgoud2009
    @rkgoud2009 2 роки тому +4

    దమ్ముంటే ఒక్కసారి బాసర లో జరుగుతున్న అంశం మీద నిజాయితీగా వీడియో చేయండి మేడం

    • @oyeitsme285
      @oyeitsme285 2 роки тому

      Akka avi cheyadu broo

    • @oyeitsme285
      @oyeitsme285 2 роки тому

      Yentha sepu antination anti bjp chestundii

  • @vijaymajji2053
    @vijaymajji2053 2 роки тому

    Chala bhaga cheppav akka....Oka sari PM and CM ga work chesina vallu kuda malli PM and CM ga work cheyyadakudhu ani oka rule thesuku ravali.....