ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫ్యాక్టరీ PM, CM's తయారు చేయబడును || Prashant Kishor || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 831

  • @prabhukumar1049
    @prabhukumar1049 3 роки тому +85

    వీడు తింటున్న ప్రతి మెతుకులో.. ఉద్యోగాలు పోయిన ప్రాణాలు పోయిన వారి కన్నీళ్లు కచ్చితంగా ఉన్నాయి...

    • @cherrychin4668
      @cherrychin4668 3 роки тому +3

      Nijam appudu theliyaka povachhu

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 роки тому +1

      Yes, కానీ అవి మానసిక భావాలు matarme నిజం emanate పైసలు

    • @daitaramakrishna7929
      @daitaramakrishna7929 Рік тому

      Avunu

    • @maheshgangula3912
      @maheshgangula3912 8 місяців тому

      Can you tell about him coz I don't know much about him

  • @ramarao3969
    @ramarao3969 2 роки тому +45

    "Sales man -products quality"
    ఇక్కడ శాస్త్రీయత లేని దేశం
    ఎలాంటి చెత్త అయినా అమ్మవచ్చు.
    U r really great& awesome 💐💐

  • @RajeshKing9966
    @RajeshKing9966 3 роки тому +231

    నిజాలు నిర్భయం గా మాట్లాడే tulasi chandu and rmk pages మి లాంటి వారు చాలా అవసరం ... మి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఫాలో అవుతూ షేర్ చేస్తాం.... మిమల్ని సపోర్ట్ చేయడం మా బాధ్యత 🙏👍👍all the best ❤️🎉🎉🎉

    • @msyamasundara6739
      @msyamasundara6739 3 роки тому +7

      Nenu e 2channals support chestanu,neti yuvataku elant valu avasaram

    • @srilathamidathapalli3545
      @srilathamidathapalli3545 3 роки тому +1

      అవును

    • @universal4334
      @universal4334 3 роки тому +6

      But the bitter truth is rmk is true supporter of ysrcp...eppudoo edoo kopam vaste kani he won't point out mistakes of ysrcp...eppudoo 3-yrs back cbn meda Arun surya Teja chesina video ki counter point ga start chesina tana channel ....edo he revales truth anukunna kani ...appudu tanu oppose chesina points ippadiki Prakasam district lo alane unnay even single stone kuda kadapale...but rmk can't make a video by questioning mistakes done by ysrcp..anyway coming to bjp these two raise their voce on bjp that's good point ..

    • @KiranKumar-wk5bm
      @KiranKumar-wk5bm 3 роки тому

      @@universal4334 yes broi

    • @VamsiNeethish
      @VamsiNeethish 3 роки тому

      @@universal4334 check his recent video

  • @gurramraj7781
    @gurramraj7781 3 роки тому +73

    ప్రశాంత్ కిషోర్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం మేడం. ధన్యవాదాలు సిస్టర్.

  • @varaprasadsaana6125
    @varaprasadsaana6125 3 роки тому +24

    ఇలాంటి వాటి వల్ల ప్రజలను మ్యానిప్యులెట్ చేసి ఆడుకోవచ్చు..
    ప్రస్తుతం రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది

  • @Farmers_First
    @Farmers_First Рік тому +4

    నీతి నిజాయితీ లేని విలువలు లేని రాజకీయ సంస్కృతిని పెంచి పోషించింది ఈ విషపురుగు ప్రశాంత్ కిషోర్.దేశంలో ఎంతోమంది మాని అభిమానాలను, ప్రాణాలను జీవనాధారాలనుదెబ్బతీసి లేనిపోని విషపోకడలను సృష్టించి ఎంతో మంది తల్లులకు పిల్లలకు అన్యాయం చేసి సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడు పిలిచిన గాలిని పీల్చాలన్నాభాధేస్తుంది.

  • @bhargavk7555
    @bhargavk7555 3 роки тому +2

    ఓటర్ నూ అభివృద్ధికీ ఓటు వేయకుండా భావోద్రేక అంశల్లుకు ఓట్లు వెయ్యడానికి కారణం ఈ మనిషి. ఇతను ఐడియాలు విభజించు పాలించు, కుల, మత, ప్రాంతీయంగా రెచ్చగొట్టే విధంగా వుంటాయి.
    చాలా ప్రమాదకరం

  • @vramana1471
    @vramana1471 Рік тому +7

    2019 పీఎం ఎలక్షన్ ముందు పుల్వామా ఘటన ఒక డ్రామా అని అందరూ చెబితే మేము నమ్మకుండా ఓట్లు వేసాము ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయం బిజెపి గవర్నర్ చెప్పినట్లు పుల్వామా ఘటన ఒక డ్రామా అని ఇప్పుడు తెలిసింది 2024 ఎలక్షన్ ముందు కూడా పుల్వామా లాంటి డ్రామా వేరే రూపంలో చేస్తారని చాలా మంది అనుకుంటున్నారు

    • @kishorekishore8728
      @kishorekishore8728 4 місяці тому +1

      Papam anta mandi soljars chani pota adi drama antara koncham sigu undali....

    • @SivaKumar-bm9un
      @SivaKumar-bm9un 3 місяці тому

      @vramana mee pulvama gurinchi pulihora kaburlu endukandi congress laga bjp don’t play with life’s of people border surakshithamga undalantay india lo internal terror activists povalantay mee alochana marali 😊

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 Рік тому +12

    నిజంగా ప్రజాదరణ ఉన్న నాయకులకు PK లాంటి వారితో పని ఉండదు కదా మేడం
    Any way Great Analysis Tulasi Garu👌👌

    • @medakrishnaiah982
      @medakrishnaiah982 Рік тому +1

      Vedhavala pannagaliki entha telivaina, manchi leaders kuda bali avutaru

  • @babualpula5805
    @babualpula5805 3 роки тому +6

    వివరణ పూర్తిగా బాగుంది. Specifically conclusion is very good.

  • @blnarayana5347
    @blnarayana5347 2 роки тому +8

    You called a spade a spade!
    I wholeheartedly appreciate your courage and conviction.

  • @nirmalageddam127
    @nirmalageddam127 Рік тому +1

    He should work for the democratic , secular and peaceful India.

  • @CPM349
    @CPM349 Рік тому +2

    Good

  • @trueindian4754
    @trueindian4754 3 роки тому +33

    ఈపూడూ మోడీ గారి భక్తులు వస్తారు కామెంట్స్ చేయడనికి.

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 2 роки тому +2

    Thanks tulsi chand garu go ahead

  • @gumpanapallyveeraswamy3001
    @gumpanapallyveeraswamy3001 3 роки тому +8

    లేదు తులసి గారు . రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో పెడతాడు. కొత్త వ్యూ కోసం కొంత గెప్

  • @venkataponnaganti
    @venkataponnaganti Рік тому +3

    Tulasi, your analysis is good.

  • @neelabypa3955
    @neelabypa3955 Рік тому +1

    Rightly said madam. I appreciate your boldness in bringing forward the truth

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 роки тому +58

    అక్క... దేశం.. ఇంత బాధ లో ఉంటే.. ఆసియాలో నే నెం1 ముఖేష్ అంబానీ.. టాటాలు.. ఆదానీ లు .. ఎంత సహాయం చేయొచ్చు... వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరొమరియు హీరో లు ... ఒక వీడియో చేయండి.. అక్కా

    • @anjanraghu3882
      @anjanraghu3882 3 роки тому +1

      Vaarandaru chestunnaru anduke ga mukyamaina upadulannni Tata Ambani adhanilaku katta bedutunnaru dyadi gaaru

    • @anilkapoor8624
      @anilkapoor8624 3 роки тому +7

      Tata company all deary helping sir

    • @Nani_official77
      @Nani_official77 3 роки тому +7

      Are howle Desao 11% oxygen reliance industry nunchi vastundhi ra vp gaa Mari denikosam ee surpanakanu video cheyamanatam half knowledge surpanaka

    • @gadagamma.ramesh888
      @gadagamma.ramesh888 3 роки тому +2

      టాటా సహాయం చేస్తోన్నారు

    • @divya6361
      @divya6361 3 роки тому +1

      Oxygen cylinder supply frre ga chestunnaru ambani, enka yedchindhi chalu

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 3 роки тому +13

    అంటే... దేశానికి పచ్చి నియంతను అందించిన 'పాపి'ని ఇంకెంతమాత్రం సహించకూడదు గదా..!
    అమ్మో, అమ్మో- దేశాన్ని మోడీ అత్యంత విజయవంతంగా తిరోగమనంలోకి వేగంగా నడిపిస్తున్నారు గదా! ఇంకేమాత్రం ఉపేక్షించినా దేశమే సర్వనాశనమవ్వడం ఖాయం.
    నిజమైన ప్రజా సేవకులు మళ్ళీ గెలిచేలా సహకరిస్తే మంచిది తప్ప- మోడీల్ని మాత్రం కానేకాదు.. భారతదేశంలో మోడీలకింకెప్పుడూ అవకాశమివ్వకూడదు అని రానున్న అనేకానేక తరాలకు గుణపాఠం నేర్పుతున్నారు గానీ సామాన్యమా...!?
    అన్ని విభాగాల్లో విఫలమవ్వడం సంగతలావుంచుదాం... అసలు దేశానికి మూలస్తంభాలనదగ్గ అత్యంత ముఖ్యమైన కీలక వ్యవస్థలనే ఏకంగా భ్రష్టు పట్టించడం ఇప్పుడే చూస్తోంది యావద్దేశమూ ప్రపంచం కూడా.. హిట్లర్లు, ముసోలినీలు కూడా పచ్చి నియంతలే.. కానీ వారు దేశాల్ని అమ్మలేదు. వారినే
    తలదన్నుతున్న మో-షా ల్ని ఉపేక్షించడం ఇంకెంతమాత్రం వాంఛనీయం కానేకాదు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Рік тому +1

    ప్రశాంత్ కిషోర్ మాత్రము PM,CM అవ్వడు

  • @rajagopalrao-xs4tx
    @rajagopalrao-xs4tx 10 місяців тому +1

    Mee analysis good

  • @rahulsaga93
    @rahulsaga93 Рік тому +2

    Madam, U have guts that other News Reporters & Analysts doesn't have. Keep going, we'll support u.

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 5 місяців тому

    మేడమ్ ఈ సారి మార్పు వస్తే బాగుండు ఓట్లు సరైన పార్టీ ఓట్లు వెయలి ఈ సారి కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వెయలి దయచేసి 🎉🎉

  • @abvoiceofthepeople3401
    @abvoiceofthepeople3401 3 роки тому +10

    బాగా చెప్పారు తులసి గారు

  • @mjagan8804
    @mjagan8804 3 роки тому +8

    బెంగాల్ హిందు ప్రజల గురించి చెప్పారు యెందుకు అక్క.. అక్కడి హిందు ప్రజలు పడుతున్నా బదాలు మీకు కనపడవ తు.....

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 5 місяців тому +1

    We want justice

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 3 роки тому +6

    ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్లో ఆంటీ బిజెపి పని చేస్తున్నాడు కాబట్టి ఇతని ఆలోచనలు ప్రస్తుతం మంచిదేశా రాజకీయ నాయకులకు చాలా అవసరం. అమ్మ తులసి ఆ భగవంతుడు మీకు మంచి జ్ఞానము ధైర్యము ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్స్ యు తల్లి.

  • @saradamurali
    @saradamurali Рік тому +1

    Good analysis

  • @nityanitya4043
    @nityanitya4043 3 роки тому +14

    👏 ninu morning lechi na ventane miremaina video pettaraleda ani check chesukuntuna ... mivalla chala visayalu telusukuntuna tq ....

  • @aravasreenivas45
    @aravasreenivas45 3 роки тому +7

    'అసమర్థులను అందలం ఎక్కించబడును'- ప్రశాంత్ కిషోర్.
    'ఏపీలో చీప్ లిక్కర్ అమ్మడం ద్వారా వేల కోట్లు లాగేసి పథకాలకు డబ్బులు పంచబడును'-జగ్గూ

    • @maharajanvesh3791
      @maharajanvesh3791 2 роки тому

      నువ్వ్ ఎందుకు తగుతున్నావ్ రా బై

  • @ANILKUMARGOUD93
    @ANILKUMARGOUD93 3 роки тому +1

    బీజేపీ మీద ఏడుపు అర్థం అవుతుంది లే కానీ.. అంబానీ టాటా అదాని కేవలం బీజేపీ వొచ్చిన 6 ఏళ్లలో కోటీశ్వరులు అయ్యారా.. ప్రశాంత్ కిషోర్ వల్లే బీజేపీ గెలిచింది అంటున్నావు అంటే నీ మానసిక స్థాయి తెలుస్తుంది.. up లో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కు వ్యతిరేకంగా బీజేపీ గెలిచింది.. మనకు పక్క దేశపు కోటీశ్వరులు bezos elan mask లాంటి వాళ్ళు గొప్పోళ్ళు కానీ మన దేశములో ప్రపంచ స్థాయిలో ఎవడైనా ఎదిగితే దోపిడీ ప్రజల డబ్బు.. docomo రాక ముందు ఒక నిమిషానికి ఎంత పడేది jio రాక ముందు 1 gb data కు వేరే దేశపు సంస్థలు ఎంతగా దోచుకునేవి.. మీ లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా బీజేపీ కాలి కింద వెంట్రుక కూడా పికలేరు.

  • @anjanraghu3882
    @anjanraghu3882 3 роки тому +33

    అంటే ఇప్పుడు మన దేశం ఇంతలా పోడవటానికి వీడే కారణం అని తేలింది అయిన విడిని ఏమి అనాలి అనేది నాకు తెలియదు 😆😆😆😂😂😂😂

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 3 роки тому +4

    Madam hats off you.. And your attitude.. Unity in diversity.. Indias democracy still alive by a voice like you.. Thank you madam...

  • @yohanmitnasalasteephen7880
    @yohanmitnasalasteephen7880 3 роки тому +16

    Excellent content sister keep it up

  • @Sky-jt3ir
    @Sky-jt3ir 3 роки тому +20

    ఆ వాట్సాప్ యూనివర్సిటీ కూడా ఈయనదేనేమో ఒకసారి ఆలోచించండి

    • @anjanraghu3882
      @anjanraghu3882 3 роки тому

      Avnu eyane karta kiya anni

    • @geronimoindian17
      @geronimoindian17 3 роки тому +2

      Yes... Modi ki antha burra ekada undhi... Idhi pk babu pani

    • @centurion1204
      @centurion1204 3 роки тому

      Yes pk కి వాట్సప్ యూనివర్సిటీ ఉంది

    • @gkartik3400
      @gkartik3400 3 роки тому +1

      Ippudu politics ila daridranga tayaravvadaniki reason PK.

  • @Rakeshkumar-wf2nk
    @Rakeshkumar-wf2nk Рік тому +1

    Good madam

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 3 роки тому +2

    Very good analysis Tulasi garu.
    Thank u

  • @rajsumi8056
    @rajsumi8056 3 роки тому +1

    ప్రశాంత్ కిషోర్ అపర మేధావి అనుకుంటున్నారో చిల్లర మేధావి గెలవడానికి అవకాశం ఉన్న పార్టీ వైపే వెళతారు క్రెడిట్ అయిన తీసుకుంటాడు కావాలంటే గమనించండి 2014లో కాంగ్రెస్ మీద దేశమంతా విపరీతమైన అసంతృప్తితో ఉంది బిజెపి వైపు వెళ్ళి క్రెడిట్ కొట్టేసారు 2019లో వైసిపి ఎందుకంటే జనసేన ఓట్లు చీలిపోతాయి 2021 పశ్చిమ బెంగాల్ 8 జిల్లాలలో లో 148 సీట్లు ఉన్నాయి 50 శాతం ముస్లిం జనాభా ఉంది ఏరియాల్లో 130 సీట్లు వచ్చాయి మమతా కి తమిళనాడులో ఎవరు కూడా రెండు సార్లు గెలవలేదు జయలలిత గారి గెలిచారు అది పెద్ద విషయం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు డిఎంకె గెలిపించుకున్నారు క్రెడిట్ మాత్రం ప్రశాంత్ కిషోర్ పోయింది ఈయన పాలిటిక్స్ లో నే మార్చగల దమ్ముంటే మన పవన్ కళ్యాణ్ సీఎం ని చేసి చూడమనండి

  • @surisudheer8579
    @surisudheer8579 3 роки тому +2

    Akka Ur taking mind-blowing... 👏👏👏

  • @khadarvalli532
    @khadarvalli532 Рік тому +1

    Fabulous analysis and clarification... THANKS

  • @koteswarrao5521
    @koteswarrao5521 3 роки тому +2

    ప్రజాస్వమ్యానికి పెద్ద నష్టం

  • @avinashperumalla1454
    @avinashperumalla1454 3 роки тому +4

    Superb Akka You have covered all points 👍

  • @parabathini
    @parabathini 8 місяців тому +1

    Nice madam

  • @Bsp372
    @Bsp372 3 роки тому +19

    Rmkr pegs Tulasi Chandu garu dinamic spoke persons

  • @azeezabdul2930
    @azeezabdul2930 3 роки тому +3

    Chala valueble information

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 7 місяців тому +1

    Good explanation 🎉

  • @subhanisk3033
    @subhanisk3033 3 роки тому +2

    Super speech

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 3 роки тому +3

    Well explained madam.

  • @suryateja2402
    @suryateja2402 Рік тому

    ఈ దరిద్రుడు కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఒక అవినీతి పరుడు చేతుల్లో పడి సర్వనాశనం అయిపోయింది, ఇటువంటి వెధవని దేశం నుండి తరిమికొట్టాలని కోరుకుంటున్నాను

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Рік тому

    మీవ్యాఖ్యనాలు అన్నినిజాలే, మీ వీడియోలు వెనక మీకృషి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జన్నన్ని తెలుసుకొనేలా చేయండి... Ssrao.....

  • @rkraop7512
    @rkraop7512 Рік тому

    Thanks madam, for clear clarity on every issue in country for doubtless clarity. God bless you. PK should serve to loyal leaders only.and should not help to sadist political leaders, like somany people suffering now. Thanks.

  • @mvrangarao6262
    @mvrangarao6262 3 роки тому

    ప్రశాంత కిషోర్ ఎలక్షన్ లో మేనేజ్ మెంటు చేస్తూ, కొన్ని వందల కోట్లు తీసికుంటూ, భారతదేశం లో ఉంటుా, కోవిడ్ లో భారతదేశం కు గాని లేక ప్రజలకు గాని ఏ చిన్న సహాయము ఏదైనా చేసాడా...
    అదేవిధంగా, ఎన్నికల సమయంలో ఆ యా రాష్ట్రాలలో గల ప్రజల మద్య మరియు దేశప్రజలలో వర్గ విభేదాలు, మతాల వారిగా విభజించి, వీరిలో చీలికలు తీసికొనివచ్చి అనైక్యతలను సుృష్టించి, తన డబ్బులు కొరకు వ్యాపారము చేసుకుంటున్న వ్యక్తి ని ఏమి చేయాలి...

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 4 місяці тому

    True explanation

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 3 роки тому +3

    PM, CM'S తయారుచేయబడును
    CM'S అంటే (ఒక) సీఎం యొక్క అని...
    CMs అంటే ముఖ్యమంత్రులు అని.
    పరిశీలించ మనవి.
    ఇలా సవరించబూనుకున్నందుకు అన్యధా భావించొద్దని.. ప్లీజ్.

  • @venkatesugibbappagari783
    @venkatesugibbappagari783 3 роки тому +1

    good video madam
    venkatesu,kuppam

  • @kalapalababu3507
    @kalapalababu3507 3 роки тому +1

    Thanks medam

  • @veerannachowdaryjujjavarap4694

    భారత ప్రజాస్వామ్య ని ఆశించిన చీడపురుగు ప్రశాంత్ కిషోర్.

  • @mrmann9067
    @mrmann9067 3 роки тому +2

    Good journalism

  • @rambabu937
    @rambabu937 3 роки тому +2

    Excellent analysis..

  • @chittibabu9716
    @chittibabu9716 3 роки тому +3

    Good to see that you have included his interview 👍

  • @Samba.AllinOne
    @Samba.AllinOne 3 роки тому +7

    అతని వల్ల ఏ రాష్ట్రనికి ఎం జరిగిందో
    నాకు తెలియదు గాని
    Ap కి మాత్రం నష్టం జరిగింది
    My ఒపీనియన్

  • @gokuforever123
    @gokuforever123 3 роки тому +1

    ఇ పీకే క్రిమినల్ బ్రెయిన్
    విలువలు లేని తెలియని మనిషి పీకే
    నేను ఎలాగైనా ఏమి చేసైనా గెలిచి తీరాలి అనుకుంటాడు గానీ
    ఇతని గెలుపు కోసం ఎందరు నాశనం అయినా పర్వాలేదు అనుకుంటాడు

  • @YSR_KDP
    @YSR_KDP 3 роки тому +2

    King maker Prashanth Kishore is...
    Modern Chanukya...
    (ఆధునిక చాణుక్య) ...
    2014 BJP తరుపున పనిచేసి తప్పు చేశాడు.
    ప్రతిభ లేని ఒక వ్యక్తి గెలుపుకు కారకుడయాడు.

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 Рік тому

    నేను ప్రధాని కావాలనుకుంటున్నాను.
    నన్ను మార్కెటింగ్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక బద్మాష్ కావాలి.
    ........కాకపోతే , నాకు అదానీ లాంటి పెట్టుబడిదారీ కావాలి.
    కానీ నేను ప్రధాని అయ్యాక వీడ్ని ఎన్కౌంటర్ చేయిస్తాను. ఎందుకంటే ఇలాంటివారు దేశానికి ప్రమాదకరం.

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 Рік тому

    Fabulous information, politics dimension has changed now no more politicking its a business, be blessed by devine

  • @machagangadhar5326
    @machagangadhar5326 4 місяці тому

    చాలా బాగుంది మీ విశ్లేషణ మేడం ధన్యవాదములు

  • @vasanthakumari587
    @vasanthakumari587 3 роки тому +7

    This man's strategy is dividing the society specially middle class in the name of caste religion, attracting the poor with the slogans of freebees. This proved to be a disaster to the country which hindered the economic growth and spread hatred among people of different castes and religions. I strongly believe that this type of strategists are a curse to the country to which they believe. We don't need pks. We need Sonu soods.

  • @scstbc5826
    @scstbc5826 3 роки тому +1

    Excellent

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 Рік тому

    PK గురించి అందరకు తెలిసింది. నిజమయిన నాయకుడికి ప్రజాదరణ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంక PK జిమ్మిక్స్ దేశంలో నమ్మరు...

  • @swags4087
    @swags4087 3 роки тому +1

    Maa thalli

  • @satish_MrDentist
    @satish_MrDentist Рік тому +1

    Thank u great info

  • @jagadeeshsreeramreddy8111
    @jagadeeshsreeramreddy8111 Рік тому +1

    The access to huge amounts of money helped PK and his customers to work together to manipulate public opinion. I am not surprised that Modi the monster utilized his services.
    The society deserves true journalism

  • @LittleRose-j6d
    @LittleRose-j6d 7 місяців тому

    Yes, he studied Indian voter's psychology and their weakness about ready made money and short term gains requirements

  • @Bsp372
    @Bsp372 3 роки тому +3

    Pk ప్రశాంత్ కిషోర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 3 роки тому

    ఎవడో ఏదో చెప్తే మేము ఓటేస్తాం, అంతే తప్ప మాకు సొంతంగానే ఆలోచించే బుర్ర లేదని మనతోనే చెప్పించాడు. ప్రజాస్వామ్యం అనే మాట కు అర్థం లేదని నిరూపించారు. తప్పు ఆయనది కాదు, ప్రజలది. ఏది నిజం? ఏది అబద్ధము అని కనీసం తెలుసుకోవాలని కూడా అనుకోం. వాట్సాప్ లో వచ్చిన మ్యాటర్ ని మరో గ్రూపు లో కి ఫార్వర్డ్ చేసేయడమే. అదే గొప్ప దేశ భక్తి అని ఫీలయితాం. ప్రతి ఒక్కరూ ఇది తప్పు అని ఎత్తి చూపించాలి, అప్పుడే ఇటువంటి వారు బలహీనపడ్తారు.లేదంటే ఇలానే తనకు మంచి అనిపించిన వారిని ఇలానే గెలిపిస్తూ ఉంటాడు.

  • @rajagopalchandra1372
    @rajagopalchandra1372 Рік тому

    అమ్మ తులసి చంద్ గారు మీ వీడియోలను నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను కేంద్రంలోని బిజెపి ఫాసిస్టు మతోన్మాద క్రోనీ క్యాపిటలిజం యొక్క అలాగే రాష్ట్రంలోని నిరంకుశ పాలన పట్ల మీ వీడియోలు అద్భుతంగా ఉంటున్నవి మీ విశ్లేషణ ప్రజెంటేషన్ మరింత అద్భుతంగా ఉన్నవి నేటి దుర్మార్గ పాలన లో మీలాంటి వారు ప్రభుత్వ విధానాలను విమర్శించడం ఎంతో గొప్ప విషయం ఎంతో మంది జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న మీరు ధైర్యంగా నిజాలను బయటపెట్టారు మీకు ధన్యవాదాలు మీ పట్ల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష కట్టే అవకాశం ఉన్నది మీరు నిజంగా కమ్యూనిస్టుల పద్ధతిలో ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు మీ కృషి శ్లాఘనీయం మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎంతో గౌరవ భావం కలుగుతుంది మీతో స్వయంగా మాట్లాడాలని నా కోరిక మీ ఫోన్ నెంబరు తెలియదు నేను మాట్లాడలేకపోతున్నాను భవిష్యత్తులో కూడా మీరు ధైర్యంగా ప్రభుత్వ ఫాసిస్టు విధానాలను ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను చండ్ర రాజగోపాల్ నెల్లూరు సిపిఎం పార్టీ సీనియర్ లీడర్

  • @arshadmohammad1588
    @arshadmohammad1588 3 роки тому +2

    Pk should work for congress for upcoming General elections.This will be is biggest help for India.. Because if bjp continues for another 5 years then india will be among poorest countries in the world.

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 3 роки тому +4

    Thanks అక్క చాలా మంచి వీడియో చేశావ్

  • @shantharaju4571
    @shantharaju4571 4 місяці тому

    ఇలాంటి వాళ్ళు అవసరమే రాజ్యాంగన్ని దేశానికి ఉపయోగ పడే నాయకుడికి Support చేయడానికి అవసరము. మీరు అనిన విధంగా ప్రశాంత్ కిషోర్ గారు రాజ్యగానికి ప్రజలకు ముప్పుకు కారకులకు help అయితే మాత్రము
    ఆ నష్టానికి/నాశనము లో Prasanth kishor Gari పాత్ర ఉన్నంటే. కాబట్టి మొదట positive Results తో support చేసి ఉండవచ్చు కానీ Once he realized That I Did Mistake by Helping them,He Must Fight with them until he alive
    Last: TALENT WITHOUT PROPER MANAGEMENT IT LEADS TO DESTRUCTION.

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 3 роки тому +4

    మరి అస్సాం లో కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించలేదు

    • @amzadbaba5552
      @amzadbaba5552 2 роки тому

      Becoz ,,,public ki clarity laydhu prashanth kishore,,same bjp ni promote cheysinattu,athani magic ni nammaru

  • @mm-zo3pp
    @mm-zo3pp 3 роки тому +1

    Bengal lo mamata gelavadaniki BjP over hype and Modi failure in corona and disinvestment polacy... Tamil Nadu DMK win because BJP supported by AIDMK.. Tamil people never support BjP.. This is the main reason..

  • @nallaapparao69
    @nallaapparao69 2 роки тому

    👌👌👌👌

  • @koteswarrao5521
    @koteswarrao5521 3 роки тому +2

    వీడి మోసం వల్ల ఎందరో బలయ్యారు

  • @rahuldravid696
    @rahuldravid696 Рік тому

    Atleast he understood what is wrong with the BJP .... I salute you

  • @gkartik3400
    @gkartik3400 3 роки тому

    PK products
    1.Modi
    2.Mamatha
    3.Stalin
    5.Jagan
    6.Nitish kumar
    7.Amarindar singh
    Last 10 or 12 years nundi India lo major leaders.
    Okari meeda kopam tho inkokaru gelicharu/ gelipinchadu PK.
    Samanya prajalaki nyayam jariginda ? Maha ayte 10% varaku nyayam jarigithe 90% anyayame jarigindi.
    Bengal lo elections results avvagane maranahomam. Okari meeda okaru karanam meere antaru.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 роки тому

    Good... PK is a New trend setter in Indian politics

  • @ravisundar4328
    @ravisundar4328 3 роки тому +2

    👍👍👍

  • @venkataramanavishnuvajjhal4499

    ప్రజాస్వామ్యానికి చేటు. వాళ్ళ అభిప్రాయం ను ప్రభావితం చేయడం మంచిది కాదు. దుష్ప్రభావాలకు అవకాశం ఎక్కువ. దీదీ ఉదాహరణ తీసుకోండి. అధికారం కోసం దేశ ద్రోహానికి కూడా వెనుకాడరు

  • @satishkilari9722
    @satishkilari9722 3 роки тому +1

    Superb content mam 👍👍 excellent video 👌👌

  • @light6538
    @light6538 3 роки тому +1

    PK వ్యూహాల వల్ల ఏదైనా మంచి జరిగిందా? అంటే అది కేవలం Arvind Kezrival C.M. అవ్వడమొక్కటే.

  • @kvsubbu2208
    @kvsubbu2208 3 роки тому +1

    Excellent mom

  • @mahendarkumar9766
    @mahendarkumar9766 2 роки тому

    👍👍👍👍

  • @nagarajusavarapu1675
    @nagarajusavarapu1675 Рік тому

    జై తులసి చందు

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 роки тому

    కేరళలో pk లేకుండానే లెఫ్ట్ గెలిసింది.

  • @MegaStarFanSiva786
    @MegaStarFanSiva786 3 роки тому +1

    Correct it's true

  • @jvlsuryanarayana6173
    @jvlsuryanarayana6173 Рік тому

    Super super super

  • @s.anthonydomnicksa3719
    @s.anthonydomnicksa3719 3 роки тому

    Superb superb I never never ever heard like this video genuine u said sister

  • @calllabs
    @calllabs 2 роки тому

    విడివల్ల దేశం లో ప్రశాంతత లేకుండా పోయింది.

  • @srinivasuca4719
    @srinivasuca4719 3 роки тому

    One of the best communist journalist you are