play | chords | for any song | which | are | minor | scales | easily | practice| exactly | guided

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 119

  • @domathotichandrakumar
    @domathotichandrakumar 29 днів тому +1

    ఇంత వివరణ... లైవ్ లో కూడా దొరకదేమో...హ్రుదయపూర్వక క్రృతఙ్ఞతలతో..

  • @deviapsofficial5857
    @deviapsofficial5857 2 місяці тому +2

    చలభాగుంది.గురు గారు మీరు చెప్పే క్లాస్.you tube కొన్ని class ల్లు చూసా గానీ మీల చేపలేదు.

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 2 місяці тому +2

    చాలా బాగా చెప్పారు సార్...🎉❤🎉

  • @ramujagati4886
    @ramujagati4886 2 роки тому +2

    Namaste guruvu garu🙏 sangetam gurinchi meeru cheppe vivarana chala chakkaga vuntundhi

  • @abhishkumartalluri
    @abhishkumartalluri Рік тому +3

    Your teaching way excellent sir, thank you for your explanation sir.

  • @timothivaska946
    @timothivaska946 6 місяців тому +1

    ఛాలా మంచిగా చెప్పారు sir tq

    • @SangeethaSthali
      @SangeethaSthali  6 місяців тому

      ధన్యవాదాలు 💐💐💐💐
      God bless you

  • @jaipalchalagala4068
    @jaipalchalagala4068 2 роки тому +3

    SIR, Chala chala baaga varninchaaru 🙏🙏🙏❤️❤️❤️Thank you so much

  • @nallanarayana6269
    @nallanarayana6269 Рік тому +3

    A great music Master! have never seen like you Master!!

  • @prakashamarlapudi2694
    @prakashamarlapudi2694 Рік тому +2

    వివరణ చాలా అద్భుతంగా ఉంది,❤❤

  • @srinivasraovasamsetty2193
    @srinivasraovasamsetty2193 2 місяці тому +1

    చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఇలా మొదటిసారి నేను వింటున్నా .

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 місяці тому

      సంతోషం.. 💐 విజయీభవ !

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 2 роки тому +5

    చాలా చక్కగా వివరించారు మాస్టర్ ❤️🙏🙏🙏

  • @KamalapaulSeelam
    @KamalapaulSeelam 2 роки тому +6

    చాలా అద్భుతంగా చెప్పారు sir👌👌👌

  • @ramanireddy9862
    @ramanireddy9862 Рік тому +1

    Namasthi sir dannya vadalu good god bless you mee videos Anni chela bauntayi good

  • @V.Samson
    @V.Samson Рік тому +1

    చాలా చక్కగా సునాయాసంగా నేర్చుకొనేలా ఉంది సార్. థాంక్స్ సార్

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 2 роки тому +5

    Nice teaching sir tq

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 2 роки тому +4

    Sir yours explain so excellent ,sir so much thanks to you

  • @satyanarayanajandhyala2009
    @satyanarayanajandhyala2009 2 роки тому +5

    Sir your way of teaching and explanations are super. no one else is teaching like you. 👏👏👏👏👏👏👍

  • @ksrchannel6966
    @ksrchannel6966 2 роки тому +1

    ధన్య వాదములు ఎలాంటి పరిజ్ఞానము లేని నాకు మీ video's ద్వారా బేసిక్స్ చాల నేర్చు కున్నాను . శ్రీనివాస్ మాస్టర్,రాజమండ్రీ.

  • @teluguguitarist4729
    @teluguguitarist4729 Рік тому +1

    Guruvu gariki na vandanalu.sir nenu gatha konni samvatsaraluga minor chords koraku vetukutunnanu kani inni samvatsaramulaku na korika teerindi.Meeku na hrudaya purvaka namaskaramulu

  • @christinasandanaswamy2755
    @christinasandanaswamy2755 2 роки тому +1

    Bhagaa ardham ayela cheparu tq and God blessed u sir

  • @V.Samson
    @V.Samson 2 роки тому +4

    సార్ మీకు ధన్యవాదాలు . బయిటకు వెళ్ళి నేర్చుకోలేని నాలాంటి వాళ్ళకు చాలా అద్భుతం గా ఉంటున్నాయి మీ పాఠాలు . ఇవి జాగ్రతగా నేర్చుకుంటే కొద్దో గొప్పో సంగీతం వాయించవచ్చు . Thank you. God bless you sir

  • @sadanaveniprabhakarbabli7918
    @sadanaveniprabhakarbabli7918 2 роки тому +1

    మీకు ధన్యవాదములు సార్ చాలాచాలా బాగా చెప్పున్నారు 🙏🙏🙏🙏🙏🙏క్

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 Рік тому +1

    Excellent 🙏🙏👏👏👏

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 Рік тому +1

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మైనర్ స్కేల్ లో నఠభైరవి గురించి చెప్పినపుడు 1వ ని బదులు 2వ ని అని చెప్పారు సరిచూసుకోగలరు

    • @SangeethaSthali
      @SangeethaSthali  Рік тому

      16 స్వర స్థానాలు ప్రకారం కర్ణాటక సంగీతంలో ని 2 అనే అంటారు.
      ధన్యవాదాలు

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 Рік тому

      @@SangeethaSthali కీ బోర్డు లో 16 స్వరస్థాలను చూపలేము గదా అదే వీణ లో గాని వయోలెన్ లో గాని ఫ్లూట్ లో గాని అయితే వాయించగలం

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 роки тому +5

    మిత్రులారా,
    కీబోర్డ్ లో పాశ్చాత్య సంగీత విశ్లేషణలో నువ్వు భాగంగా ఇవాళ, ఎలాంటి పాటకైనా సరే, ఆ పాట మైనర్ స్కేల్ లో ఉంటే, చాలా చాలా సులభంగా కార్డ్స్ ప్లే చేయవచ్చును. అనే అంశాన్ని చెప్పడం జరిగింది. మీకు అర్ధమయ్యే లాగా, అనుకూలంగా చెప్పే ప్రయత్నం జరిగింది. ఇక్కడ చెప్పిన విధానాన్ని చూసి, అలానే సాధన చేస్తే, తప్పకుండా విజయం సాధిస్తారు. అర్థం కాని చోట, మరలా చూడండి. తప్పకుండా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పిన పద్ధతి మిగతా 12 మైనర్ స్కేల్స్ కు వర్తిస్తుంది. మిగతా శృతులు మీరు సాధన చేయగలరు. ధన్యవాదాలు

  • @solya3908
    @solya3908 2 роки тому +1

    Namaste sir excellent teaching superb lesson.

  • @Gunman_001-cj
    @Gunman_001-cj 2 роки тому +1

    చాలా అద్భుతంగా ఉంది సార్

  • @jalasutramsyamala9247
    @jalasutramsyamala9247 2 роки тому +1

    Nice teching sirthanks

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 2 роки тому +1

    Master Saab! Namaste 🙏 many ,many thanks.

  • @steevenbabugoda8701
    @steevenbabugoda8701 Місяць тому +1

    సార్ శుభోదయం, నేను చాలా కీ బోర్డు వీడియో క్లాసెస్ చూసాను. నాకు అర్దము కాలేదు. మీ వీడియో క్లాస్ పూర్తిగా అర్థం అయ్యింది. ధన్యవాదములు. చాలా సులువుగా,కేవలం సబ్జెక్టు మాత్రమే తెలిపి అసకి కలుగజేశారు. అభినందనలు

    • @SangeethaSthali
      @SangeethaSthali  Місяць тому

      మీకు అర్థం అయ్యేలాగా, నేను చెప్పగలిగితే అదే నాకు కోట్ల ఆస్తి. చాలా సంతోషం మీకు నా ఆశీర్వచనాలు 💐💐

  • @mannavatimothy1244
    @mannavatimothy1244 2 роки тому +1

    Good style of teaching tq

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 2 роки тому +1

    Excellent super Sir Very nice

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 2 роки тому +2

    Subhodayam guruvu garu...🙏

  • @brahmacharychary5266
    @brahmacharychary5266 2 роки тому +1

    Chala baga chepparu Guruvu garu 🙏🏻

  • @yesu37
    @yesu37 2 роки тому +2

    సర్ చాలా బాగా చెప్పారు అలాగే ఒక పాటకి కార్డ్స్ ప్లే చేస్తూ చెప్పండి plz

  • @johnpeterbotta
    @johnpeterbotta Рік тому +1

    Excellent

  • @nagireddymuthukuru8292
    @nagireddymuthukuru8292 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @Sudhakar_uplods
    @Sudhakar_uplods 2 роки тому +1

    Thank you so much sir your massage was very helpful 😊😊

  • @Tony-uw5qs
    @Tony-uw5qs 2 роки тому +1

    గురువు గారు అద్భుతం 🙏

  • @nbr1790
    @nbr1790 2 роки тому +1

    గురువు గారు ధన్యవాదములు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @sadanaveniprabhakarbabli7918
    @sadanaveniprabhakarbabli7918 2 роки тому +1

    Sir meeku bandanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @davidkeys465
    @davidkeys465 8 місяців тому +1

    Super sar

  • @Rose-pk1dt
    @Rose-pk1dt 2 роки тому +1

    Chala Baga chepparu sir 🙏🙏🙏

  • @nathani8355
    @nathani8355 Рік тому +5

    సార్ మీరు క్లాస్ చెప్పుతుంటే చిన్న పిల్లవాడు కి కూడా అర్థం అవుతుంది,,సూపర్ సార్,,🙏

  • @victorbabuy4810
    @victorbabuy4810 10 місяців тому +1

    Very interested sir thank you

  • @nibandanatv1951
    @nibandanatv1951 7 місяців тому +1

    సూపర్ sir

  • @rajkumarthota7927
    @rajkumarthota7927 7 місяців тому +1

    Super sir

  • @qatarindianfellowship7014
    @qatarindianfellowship7014 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు అన్న

  • @el-elohe.israel1203
    @el-elohe.israel1203 2 роки тому +1

    God bless you sir

  • @nagireddymuthukur9025
    @nagireddymuthukur9025 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @benerjeeroyyala
    @benerjeeroyyala 6 місяців тому +1

    PRAISE THE LORD
    Thank Q sir

  • @jonnala.gadda.lutherluther9362
    @jonnala.gadda.lutherluther9362 2 роки тому +1

    Superb ga cypparu sir

  • @basavaiahpodila477
    @basavaiahpodila477 2 роки тому +1

    Sir thank you very much for responding... Thanks a lot

  • @Pastorsamuelbabupetla
    @Pastorsamuelbabupetla Рік тому +1

    super

  • @srinivask6661
    @srinivask6661 2 роки тому +1

    Nice teaching sir

  • @syamehezkel6023
    @syamehezkel6023 Рік тому +1

    Thank you sir

  • @vandanakumar518
    @vandanakumar518 2 роки тому +1

    గురువుగారు చక్కగా వివరించారు.
    రాగాల బట్టి కూడా కార్డ్స్ మారుతాయా

  • @dhanarajalakunta9637
    @dhanarajalakunta9637 Рік тому +1

    ThanQ Sir....

  • @BADRISOMISETTY
    @BADRISOMISETTY 2 роки тому +1

    Nice guruvgaru 🙏

  • @sainmavillage2203
    @sainmavillage2203 3 місяці тому +1

    Guruvugaaru supper ga cheppaaru

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 місяці тому

      𝘛𝘩𝘢𝘯𝘬 𝘺𝘰𝘶
      ᴀʟʟ ᴛʜᴇ ʙᴇꜱᴛ💐

    • @sainmavillage2203
      @sainmavillage2203 3 місяці тому +1

      @@SangeethaSthali guruvu gaaru nenu music director avvalani music nerchukuntunna mi vedious anni chustunna major scale minor scale and major and minor chords and and onother scale s inka emem nerchukovali

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 місяці тому +1

      Check playlist

    • @sainmavillage2203
      @sainmavillage2203 3 місяці тому +1

      @@SangeethaSthali ok gurujii

  • @UdayKumar-zs2ll
    @UdayKumar-zs2ll Рік тому +1

    Thanks sir

  • @r.rameshramayana2243
    @r.rameshramayana2243 Рік тому +1

    Supergruvugaru vandanalu

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 Рік тому

    Pls kindly explain about the button options above black and white keys guru ji.

  • @bejawadjlf1306
    @bejawadjlf1306 2 роки тому +1

    గురువు గారు Supar

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 Рік тому

    Super sir,డబ్బులు ఇచ్చి keyboard నేర్చుకొంటున్నాను ,ఇంత clarity గా చెప్పలేదు.

  • @bijanemulavenkateshwarlu1588
    @bijanemulavenkateshwarlu1588 2 роки тому +1

    Thanqe verry much master

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 2 роки тому +1

    Good class sir

  • @nrbabu7335
    @nrbabu7335 7 місяців тому +1

    Super ++++

  • @prakasamprakash684
    @prakasamprakash684 6 місяців тому +1

    Vandhanaluayyagaru

  • @Dhakshinakannada-1966
    @Dhakshinakannada-1966 Місяць тому +1

    🙏🙏🙏

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 2 роки тому +2

    👌👌👌

  • @dayaratnamdasari8817
    @dayaratnamdasari8817 Рік тому +1

    👍🙏🙏🙏🙏

  • @munjulurikanakaraju1063
    @munjulurikanakaraju1063 Рік тому +1

    ❤️

  • @kprajchannel5469
    @kprajchannel5469 2 роки тому

    Any minor scale lo happy mood song ni play cheyavachha. Paadavachha

  • @kirannani4044
    @kirannani4044 2 роки тому +1

    Ear training videos upload cheyandi..

  • @kprajchannel5469
    @kprajchannel5469 2 роки тому

    sir Minor scales lo happy songs ni play cheyavachha .

  • @basavaiahpodila477
    @basavaiahpodila477 2 роки тому +1

    Sir one more request kindly consider... Keyboard students daily cheyyaalsina exercises enti oka video cheyyandi please... It will be helpful to all your 19K subscribers

  • @PrasadPyla-r8t
    @PrasadPyla-r8t 7 місяців тому +2

    సార్ నమస్తే సార్ మీకు పాదాభివందనములు మీ అంత గొప్పగా చెప్పాలి అర్థమయ్యే వంతంగా చెప్పాలి ఎవరి తరం కాదు సార్ మీరు మా అదృష్టం అలాగే సార్ మైనర్ కార్డ్స్ గురించి చెప్పారు కానీ ఒక పార్టీకి ఆ కార్డు ఎలా అప్లై చేయాలి అనేది చెప్పండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్

    • @SangeethaSthali
      @SangeethaSthali  7 місяців тому +1

      చాలా సంతోషం మీ స్పందనకు. మీరు అడిగిన విషయాన్ని ఈ వీడియోలో పొందుపరిచాను. కాస్త లోతుగా మీరు అర్థం చేసుకుంటే అర్థం అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు అనుకున్న పాటకు, మినిమం కార్డ్స్ ప్లే చేయడం తెలిసిపోతుంది. కాస్త ప్రయత్నించండి.
      సమయం చూసుకుని ఇలాంటి వీడియోనే, వేరే పద్ధతులు చెప్పే ప్రయత్నం చేస్తాను.
      ధన్యవాదాలు విజయీభవ

  • @pavanbondala4343
    @pavanbondala4343 4 місяці тому +1

    Song okati padi yella Play cheyalo chepandi sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  4 місяці тому

      ప్రయత్నిస్తాము

  • @sunithabalabadra1264
    @sunithabalabadra1264 2 роки тому

    Diminished chord Anni scales lo formula 147 aey na sir?

  • @nandrubaburao5363
    @nandrubaburao5363 Рік тому

    Good morning guruvu garu song ki notes cheppandi

  • @yedukondalum4766
    @yedukondalum4766 2 роки тому +1

    కార్డ్స్ ప్లే చెయ్యడానికి కీబోర్డ్ లో ఏ వాయిస్ బెటర్ చెప్పగలరు.

  • @mehermelody
    @mehermelody Місяць тому

    అయ్యా మీరు న్యాచురల్ మైనర్ స్కేల్ గురించి వివరించుచున్నారు కానీ హార్మోనిక్ మైనర్ స్కేల్ మరియు మెలోడీకి మైనర్ స్కేల్ గూర్చి వివరించవలెను ఎందువలనగా మెలోడీకి మైనర్ స్కేల్లో ఆరోహణ మరియు అవరోహణము భిన్నంగా ఉండును అప్పుడు కాల్స్ ఎలా ప్రయోగించాలి చెప్పలేదు

  • @srprasadc3366
    @srprasadc3366 Рік тому

    I want book

  • @rajapuchiranjeevi2519
    @rajapuchiranjeevi2519 2 роки тому

    ఈ cards తో ఒక మైనర్ సాంగ్ ప్లే చేసి చూపండిsir

  • @prashanthmichael489
    @prashanthmichael489 2 роки тому +1

    మాస్టర్ గారు కార్డ్స్ ఒక సాంగ్ కి ఎకడ వేయాలో చెప్పండి.అది సరిగా అర్దం కావటం లేదు సార్.

  • @marshallsolomon5298
    @marshallsolomon5298 2 роки тому +1

    Plz teach with examples 🙏

  • @marshallsolomon5298
    @marshallsolomon5298 2 роки тому

    2 leda 3 examples tho cheppandi plz

  • @yedukondalum4766
    @yedukondalum4766 2 роки тому +1

    సిర్ ఈ ఆర్డర్ రావడానికి కారణం తెలుప గలరు.ఏవైనా రెండు సాంగ్స్ కి కార్డ్స్ వేసి చూపగలరు

  • @r.rameshramayana2243
    @r.rameshramayana2243 Рік тому

    Adresscheppandiplease

  • @npvs1954
    @npvs1954 2 роки тому

    mee cell evandi sir please.

  • @kannathomus6034
    @kannathomus6034 Рік тому

    Sir phone no please

  • @kamalbabus3210
    @kamalbabus3210 2 роки тому +2

    Sir..Thank you so much. .Your concern to educate music is highly appreciable...please give google pay ph.number and Name...we want to support you in making vedios Sir..please include us...Kamalbabu Hyderabad.

  • @b.n.d.paramesh..8243
    @b.n.d.paramesh..8243 Рік тому +2

    👌👌👌

  • @subhakarreddy2202
    @subhakarreddy2202 9 місяців тому +1