pata ku yemi yemi vadali

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 75

  • @teluguchristianevents1398
    @teluguchristianevents1398  2 місяці тому +16

    మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా 4 వీడియోస్ song fallowing పెడతాను.....

  • @RRavi-yg6ke
    @RRavi-yg6ke 2 місяці тому +5

    నిజం గా మీరు ఒక అభ్భుతం సార్ దేవుడు మిమ్ములను దివించును గాక

  • @ravikummaragunta-m9i
    @ravikummaragunta-m9i Місяць тому +1

    చాలా బాగా చెప్పారు నాకు ఉన్న భయాన్ని పోగొట్టి నాకు ఒక ప్రోత్సాహం ఇచ్చారు చాలా థ్యాంక్స్

  • @telugu_facts346
    @telugu_facts346 Місяць тому +2

    Super super bro 🆗 chala chakkaga chepparu brother 🙏💗♥️❤️🙏💗❤️

  • @telugu_facts346
    @telugu_facts346 Місяць тому +2

    Chala chakkaga chepparu brother videos chala chakkaga vupayoga padutunnai brother 🙏🙏💗❤️

  • @jesuswords5814
    @jesuswords5814 Місяць тому +1

    Super 👍

  • @DivyaDivya-c2j2r
    @DivyaDivya-c2j2r Місяць тому +1

    సూపర్ సార్

  • @JohnsonKorsa-s5x
    @JohnsonKorsa-s5x Місяць тому +1

    Praise the lord 🙏

  • @claritykanth2577
    @claritykanth2577 2 місяці тому +2

    ప్రతి విషయాన్నీ ఎంతో చక్కగా వివరిస్తున్నారు.థ్యాంక్యూ సార్.

  • @rajudiddey2819
    @rajudiddey2819 2 місяці тому +2

    Nice anna

  • @rbgtilak9647
    @rbgtilak9647 2 місяці тому +1

    Sure sir.....

  • @KalyanRejeti
    @KalyanRejeti 2 місяці тому +1

    అనేకమంది దేవుని మందిరములో సంగీత కళాకారులగా వాడబడుటకు మీరు పడుతున్న ప్రయాసను బట్టి మీకు వందనాలు అన్న
    దేవుడు మిమ్మల్ని ఇంకా బహుదీవెన కరంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను అన్న

  • @vimalathomas9764
    @vimalathomas9764 2 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ సార్ 🙏
    చాలా చక్కగా చెప్పారు వాయిస్ ఎలా ఉపయోగించాలి అని చాలా ఉపయోగమైన క్లాస్ ఈ రోజు మీరు చెప్పారు.
    థాంక్యూ మీకు ధన్యవాదాలు సార్🙏

  • @makkadavid732
    @makkadavid732 2 місяці тому +1

    Rhythm interlude superb explanation

  • @samuelmedi8638
    @samuelmedi8638 2 місяці тому +1

    చాలా చక్కగా వివరంగా చెబుతున్నారు వందనాలు బ్రదర్ మీకు

  • @venkatsshari4861
    @venkatsshari4861 2 місяці тому +1

    GOOD LESSON AND MORE INFORMATION REVEALED.

  • @davidraj1603
    @davidraj1603 2 місяці тому +2

    Good subject anna

  • @Dj_sumanth_telugu
    @Dj_sumanth_telugu Місяць тому +1

    Anna org Piano app video చేఈ anna

  • @josephp7254
    @josephp7254 2 місяці тому +1

    Dear brother.. చాలా చక్కగా అర్ధమయ్యేలా simple గా చెప్తున్నారు.. ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని చేయాలి అని మనవి.. God bless u brother

  • @Sparrow_clips
    @Sparrow_clips 2 місяці тому +2

    Praise the lord anna 🙏🏻meeru maku guruvu ga dorikinanduku devuniki velaaadi kotlaadi kruthagnyathalu❤

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 2 місяці тому +2

    Great brother.. God bless you ❤❤❤

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 2 місяці тому +1

    Good 👍 you are really giving a lot of confidence to the learners.👌

  • @veerababu6178
    @veerababu6178 2 місяці тому +1

    Wonderful teaching brother

  • @krishnarao7737
    @krishnarao7737 2 місяці тому +1

    Wonderful teaching sir really ❤❤🙏🙏🙏🙏🙏

  • @srinivasarao2966
    @srinivasarao2966 2 місяці тому +1

    Very good message bro 💯💯

  • @ruthunakka9568
    @ruthunakka9568 2 місяці тому +1

    Thank you so much sir very useful topic

  • @ksrchannel6966
    @ksrchannel6966 2 місяці тому +1

    🙏. Ksr. Rjy

  • @Charlesh1413
    @Charlesh1413 2 місяці тому +1

    🙏🙏🙏

  • @abhisheknukatattu8608
    @abhisheknukatattu8608 2 місяці тому +2

    Good job brother God bless you abundantly

  • @punyamanthularajababu7194
    @punyamanthularajababu7194 2 місяці тому +1

    Super inspired Anna

  • @danialayalapogu2688
    @danialayalapogu2688 2 місяці тому +2

    Great work Anna,praise the lord

  • @g.srinivas5751
    @g.srinivas5751 2 місяці тому +1

    Praise the lord 🙏🙏🙏
    చాలా చక్కగా వివరిస్తున్నారు సార్

  • @YPRADEEPREDDY-86
    @YPRADEEPREDDY-86 2 місяці тому +1

    Chala Baga chebuthunnaru sir meeru

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  2 місяці тому +1

      మీరు చూసినందుకు చాలా వందనాలు

    • @YPRADEEPREDDY-86
      @YPRADEEPREDDY-86 2 місяці тому +1

      Sir nenu online class teesukunna sir na Peru pradeep

  • @musicmadeeasy4486
    @musicmadeeasy4486 2 місяці тому +1

    correctly said, very good. God bless you

  • @prasannaannapragada3627
    @prasannaannapragada3627 2 місяці тому +1

    Sir meeru chadti nna videos chala useful ga unnai Thak your advices and help for learning of keyboard. Thank you sir

  • @nareshpulletikurthi3327
    @nareshpulletikurthi3327 2 місяці тому +1

    Good information video thank you so much sir❤❤

  • @kranthikumarpalli3387
    @kranthikumarpalli3387 2 місяці тому +1

    Praise the lord bro

  • @gudemhepsiba6288
    @gudemhepsiba6288 2 місяці тому +1

    Praise the lord annayya. Good information echaru Thank you annayya

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  2 місяці тому

      Song ఫాలోయంగ్ ఇంకా 4 వీడియోస్ చేస్తాను

  • @sureshkanna1502
    @sureshkanna1502 2 місяці тому +1

    ధన్యవాదాలు సార్😊

  • @makkadavid732
    @makkadavid732 2 місяці тому +1

    Superb explanation

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  2 місяці тому

      అన్న గారు బాగున్నారా థాంక్స్ ఫర్ ఫీడ్ బ్యాక్

  • @krishnamohan87
    @krishnamohan87 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌

  • @Johnbabupala
    @Johnbabupala 2 місяці тому +1

    👍

  • @rrlooksall2026
    @rrlooksall2026 2 місяці тому +2

    చాలా బాగా అర్థమైంది బ్రదర్ థాంక్యూ ఇంకో విషయం ఏంటంటే ఇంటర్లోడు గురించి సాంగు సి మైనర్ అనుకోండి ఇంటర్లోడు ప్లే చేసినప్పుడు ఏ నోటు నుంచి స్టార్ట్ చేయాలి దాని గురించి కూడా చిన్న వీడియో చేసి పెట్టండి బ్రదర్ 🥰🥰😇😇😇

  • @yesudasupetla3271
    @yesudasupetla3271 2 місяці тому +1

    పాటను ఏవిధంగా present చేస్తే అందంగా హాయిగా ఉంటుందో,Song volume ఎంత ఉండాలి,key board volume ఎంత ఉండాలి,ఏ beat కి ఏ instrument వాడాలి,simple గా rythamic గా fill ఏలా చేయాలి అని నా లాంటి basic learners కు ఉపయోగపడే video చేసినందుకు ధన్యవాదములు.

  • @nareshannam-n1r
    @nareshannam-n1r 2 місяці тому +1

    All voice kuda edit cheyatam peppandi sir

  • @ramagiriraviraj1941
    @ramagiriraviraj1941 2 місяці тому

    Praise the lord anna..
    నేను కీబోర్డ్ లో పాటను అన్ని స్కేల్లో వాయించ గలుగుతున్నాను కానీ శ్రుతి అనేది పాడే సింగర్ ది కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతున్నాను అసలు ఏ యాక్టివ్ లో కార్డ్స్ వెయ్యాలో అర్థం కావడం లేదు సింగర్ కి తగిన కార్డ్స్ లేక పోతున్నాను నేను పాడుకుంటూ నే కార్డ్స్ అప్లై చేయలేకపోతున్నాను కానీ అన్ని ఎన్ని స్కేల్లో వాయించ గలుగుతున్నాను సొల్యూషన్ చెప్పండి

  • @awakeindiamissionjesusbles263
    @awakeindiamissionjesusbles263 2 місяці тому +1

    Pettandi

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 2 місяці тому +1

    అయ్య పాస్టర్ గారు. ప్రభువు నందు. మీకు వందనాలు. ఇక్కడ విషయం ఏంటంటే. ? మీరు. మీరు ప్లే చేస్తున్నప్పుడు. మాకు చాలా వినసొంపుగా ఉంది. & Next మి keyboard కూడా. చాలా మంచి మెలోడీ. Key board. మీరు గొప్ప సంగీత విద్వాంసులు లాగ. Play చేస్తున్నారు. ( అయితే.) ఇప్పుడు మీరు చెపుతున్నవి కీబోర్డు triks. అంటే మెలుకువలు. మీరు చెప్పేది బాగానే ఉంది. చాలా బాగుంది. అయితే. ఇవి ఎవరికి అవసరమంటే.? కాస్తైనా keyboard పై పట్టువున్నవాళ్ళకి మాత్రమే. కనీసం కోర్డ్స్ కూడా ప్లే చేయలేని వారికి అర్దం కాదు. దయచేసి మీకు ఇంతకుముందే request చేసాను. అదేంటంటే.? ఒకపాట. Pin.to pin. పాట starting లో ముందు bit వార్క్. తరువాత పల్లవి తరువాత bit వర్క్. ఇలా దేని తరువాత ఇది ఉంటాది. పాట పరిపూర్ణంగా ఇవ్వండి. తప్పకుండా మి ఛానల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పోతుంది. Thank so much

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  2 місяці тому +1

      చాలా వందనాలు అండి చెప్తాను ఇంకా 4 వీడియోస్ చేస్తాను అని చెప్పాను..

    • @AnnepuSukanya
      @AnnepuSukanya 2 місяці тому +1

      Iam David. Thanku u r except my comments so. As per as. Please kindly don't feed. Mutton. &. Please feed. Milk. Then will digest. Thanku

  • @VijayKumar-ks9nl
    @VijayKumar-ks9nl 2 місяці тому +1

    ఇంకా సాంగ్ ఫాలోయింగ్స్ పెట్టండి. మీరు బాగా చెపుతున్నారు.

  • @Charlesh1413
    @Charlesh1413 2 місяці тому +1

    🙏🙏🙏