పురాణవైర గ్రంధమాలను ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఆఖరిభాగంలో ముగింపు వాక్యాలు ఆయన సాహితీ పటిమతోపాటు, వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి
విశ్వనాథ వారి విశిష్ట రచనలలో ప్రస్తావించనిది పురాణవైర గ్రంథమాల.భారతీయ ఇతిహాసాన్ని మనకు తెలియ నీయని ఆంగ్లేయుల క్రౌర్యం నవలా రూపంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించి మన జాతిని మేలుకొలిపారు.మన సంస్కృతి చరిత్ర తెలుసుకొని విశ్వ రాజ్యాన్ని స్థాపిద్దాం, జై విశ్వనాథ కవిసామ్రాట్ మీకు సహస్ర సహస్ర జోహార్లు!!!
తన గురువులైన శ్రీ చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి పై కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం --------------------------------------------------- మ: అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడయి నాడన్నట్టి ఆవ్యోమ పే శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ల పిళ వంశస్వామి కున్నట్లుగన్ 16-09-2023
పురాణవైర గ్రంధమాలను ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఆఖరిభాగంలో ముగింపు వాక్యాలు ఆయన సాహితీ పటిమతోపాటు, వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి
విశ్వనాథ వారి విశిష్ట రచనలలో ప్రస్తావించనిది పురాణవైర గ్రంథమాల.భారతీయ ఇతిహాసాన్ని మనకు తెలియ నీయని ఆంగ్లేయుల క్రౌర్యం నవలా రూపంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించి మన జాతిని మేలుకొలిపారు.మన సంస్కృతి చరిత్ర తెలుసుకొని విశ్వ రాజ్యాన్ని స్థాపిద్దాం, జై విశ్వనాథ కవిసామ్రాట్ మీకు సహస్ర సహస్ర జోహార్లు!!!
KAVISAMRAT VISWANATHA MOST CELEBRATED WRITER /POET /AUTHOR
అద్భుతం
Mee voice to vivarana chala bagundi cvl garu
Guru gariki padhabivadanam
తెలుగులో చిట్టచివరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 🙏
మిగిలిన వారు వారి ముందు కపులే 🐒🐒
We also need to remember Kavi Joshua garu.
🙏🙏🙏 #mukundaSharanam
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Skhamimchali, Viswanatha vari Madhya kkaralu, nijamena, Naku gurthuledu, vari padyalu chaduvuthu anamdinchevallamu, Vidyardhiga vunna rojulalo....vari padyalu Namassulu 70va padilo vunnanu, varini marala Ila smarinchu kovatam chala adbhutaha, Namaste Om Shanti
తన గురువులైన శ్రీ చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి పై కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం
---------------------------------------------------
మ:
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడయి నాడన్నట్టి ఆవ్యోమ పే
శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ల పిళ వంశస్వామి కున్నట్లుగన్
16-09-2023
వేమన గురించి ఎందుకు మాట్లాడలేదు 😢
ఆమహాకవి పేరు తలుచుకుంటేనాహ్రుదయం పులకరించిపోతుంది
🙏🙏
Act’s dialogues are wonderful but actors could have done a better job.
వారి పురాణవైరిగ్రందమాల గురించి మాట్లాడరేమర్రా