అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు నిజంగా విశ్వనాధులు వారు మీలో ఆవహించి మీ ద్వారా తన కథని ప్రపంచానికి తెలిసేలా చేశారు అని అనిపిస్తుంది .ఈ తరానికి విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని వివరించిన మీకు పాదాభివందనములు .
ఈ రోజు మళ్ళీ చూసాను విశ్వనాథ వారి పాత్ర అద్భుతంగా పోషించారు Lb శ్రీరామ్ గారు ఒకరచియిత పుస్తకం సమీక్ష చాలా ఆలస్యం చేసి ఆ తర్వాత ఆయనని మెచ్చుకున్న రీతి చక్కగా ఉంది, కిన్నెరసాని దోర సాని వివరణ ఆయన మరొకరి చే దొరసాని సంబోధించడం అనంతర ఆయన బయటకు వస్తూ ఉంటే పూలవర్షం కురవడం గొప్పగా ఉంది ఆయన బిరుదులు చెప్పిస్తూ కథ ను వేగంగా నడిపించిన తీరు బాగుంది వేయిపడగలు పేరు పెట్టడం గొప్పగా ఉంది రామాయణ కల్పవృక్షం గూర్చి సూక్ష్మం గాచెప్పుతూ కథ గొప్పగా ముగింపు ఇచ్చారు ఇది అన్ని పాఠ శాల కళా శాల లో ప్రదర్శింప చెయ్యాలి అయ్యగారి వెంకట రామయ్య
మహానుభావులు శ్రీ శ్రీ లంకా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారి కి..నా పాదాబి వందనాలు.. మహాకవి శ్రీ శ్రీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆవాహనం చేసుకుని ఆయన పాత్ర ని అభినయించారు మీరు.... మీ నటన ని ఆ పాత్ర లో మీరు జీవించిన విధానాన్ని మాటల్లో వర్ణించలేము మీ చిత్రం చూసి అది ఆ ఆనందాన్ని అనుభవించాలి... విశ్వనాధ్ వారిని ఈతరం మరేతరం మరచిపోకుండా మీరు చేసిన ఈ చిత్రం ఒక అద్భుతం.... ఈ చిత్ర దర్శకుడు సవిత సి చంద్ర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు... దర్శకులు ఒక్కొక్క సన్నివేశం తీసిన విధానం అద్భుతం... దొరసాని గట్టంలో విశ్వనాధ్ వారిని యల్ బి శ్రీరామ్ గారిలో చూపించిన విధానం అమోఘం... చిట్టిబాబు గారు అక్కడ ఇచ్చిన చిన్న ఎక్సప్రెషన్ అద్భుతం....... ఏమని చెప్పను ఎంతని చెప్పను.... తెలుగు మీద తెలుగు కవుల మీద వాళ్ళ ఉనికిని వాళ్ళు రాసిన పుస్తకాలని కాపాడాలి అనుకునే మీ సంకల్పం ఈ చిత్రం ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతుంది.... తెలుగుని తెలుగు కవులని తలదన్నే మరే రచయితలు లేరు ఈ జగాన........ జై హో యల్ బి శ్రీరామ్ గారు........ మిమ్మల్ని అభిమానించే... రామ్
గురువుగారు! 'కవిసమ్రాట్' సినిమా మొత్తం చూశాను. ఆద్యంతం ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సార్లు కళ్ళు చెమర్చాయి. మీలాంటివాళ్ల వలనే ఇంకా మన మాతృభాష మనగలుగుతోంది. ముఖ్యంగా మీరు కవిసమ్రాట్ 'శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ' పాత్రలో మీదైన శైలిలో ఒదిగిపోవడం ఎంతో బావుంది. సాక్షాత్తు ఆ విశ్వనాధ సత్యన్నారాయణగారే దిగొచ్చారా? అనే అనుమానం కలిగింది. పాశ్చాత్య భాషా సంస్కృతి పడగలు విప్పుతున్న ఈ తరుణంలో మాతృభాష పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనది! మీ ప్రయత్నం నదిలా నిరంతరం కొనసాగిపోతూనే ఉండాలని కాంక్షిస్తూ... ఓ ఏకలవ్య శిష్యుడు!
ఉప్పు ని ఉప్పగా ఉంది అంటాం.. కారప్పొడి ని కారంగా ఉంది అంటాం.. కానీ చక్కెర ని మాత్రం తియ్యగా ఉందని అంటాం " నిజమేనయ్యా పుల్లారావు"...( మీ డైలాగే సార్).. Thank you for Giving legendary Writer story to us Sir..🙏🙏🙏🙏
శ్రీ రామా నమస్కారం. లఘుచిత్రం చూడటానికి, వినటానికి చాలా బాగుంది. అన్ని కోణాల్లో సమపాళ్ళు కనిపించాయి. తెగులు పడుతున్న తెలుగుకు వెలుగు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. మంచి చిత్రాన్ని ఇచ్చిన మీకు నమస్కారం
ఒక గంట పాటు సాక్షాత్తూ ఆ విశ్వనాథ వారినే చూస్తున్నంత సంతోషం కలిగింది. నటన, డైలాగ్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్ని చాలా చక్కగా ఉన్నవి. 🎉 పూర్తి నిడివి కళా చిత్రం చూడాలని ఉంది.
అద్భుతమైన చిత్రం ... ఎల్.బి.శ్రీరాం గారి నటన , సవిత్ సి. చంద్ర డైలాగ్స్ , దర్శకత్వం పరమాద్భుతం! చక్కటి బిగువుతో, ఎక్కడా వంకపెట్టలేని కథనం ! తెలుగు కవుల , తెలుగు భాషా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాలకు .. అందునా ఎల్.బి. శ్రీరాం గారు నటించిన చిత్రాలకు ... దర్శకత్వం వహించేంత స్థాయికి స్వయం కృషితో ఎదిగిన సవిత్ సి. చంద్రకి శుభాశీస్సులు !
అంతరించిపోతున్న బంధాలను మీ భావజాలం హృదయాన్ని తట్టి లేపుతుంది. అక్షరానికి మీరు ఇస్తున్న విలువ ఈ నాటి మెషిన్ లుగా మారుతున్న మనుషులకు తెలియాలని తీసిన ఈ షార్ట్ ఫిలిం కాదు హార్ట్ ఫిలిం మా హృదయాన్ని సంతోషపరుస్తుంది. అక్షర మహానుభావా.. కృతజ్ఞతలు.. 🙏🙏🙏
విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా వుంటారో తెలియదు కానీ ఇలా వుంటే బాగుంటుందని శ్రీ రామ్ గారు కళ్ళకు కట్టినట్లు చూపించారు. శ్రీ రామ్ గారు ఇలాంటి మరిన్ని పాత్రలు చెయ్యాలని కోరుకుంటున్నాం.
🙏🙏🙏 పెద్దలు పూజ్యులు ఎల్బీ శ్రీరామ్ గారికి పాదాలకు నమస్కారం.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గారిలా నటించి చూపించినందుకు ధన్యవాదములు........ మిమ్మల్ని అభిమానించే.. మీ అభిమాని పల్ల పైడి శ్రీనివాస్..... విశాఖపట్నం
విశ్వనాథ వారిని సజీవంగా చూడలేకపోయానని ఇన్నాళ్లు చాలా బాధపడ్డాను!! ఈరోజు మిమ్మల్ని వారి స్వరూపంగా చూసినందుకు చాలా సంతోషం వేసింది!! వారి జీవిత కథని చిత్రంగా మలిచి మాకు అందించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం !!ఈ చిత్రాన్ని పాటీకి పదిసార్లు చూసి ఆనందించడం తప్ప!!
42:28 నుండి 42:52 "మన ఆంద్ర దేశ సాంఘిక సాంస్కృతిక వాణిజ్య పరిణామాలు , సనాతన ధర్మానికి ఎదురవుతున్న గట్టు పరిస్థితులు శతాబ్దాల విశ్వాసాలను పటాపంచలు చేస్తూ వెల్లువెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంవల్ల ప్రక్కదారిపడుతున్న మన మానవసంబంధాలు" వేయిపడగలు నవల రచనకు మూల ఉద్దేశ్యం 52:50 నుండి 53:09 "ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ, ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది”
ఎల్. బి. శ్రీ రామ్ గారికి పాదాభివందనాలు.చక్కటి చిక్కటి మహా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి చిత్ర కథను మా తరం వారు తిలకించి తరించే భాగ్యాన్ని కల్పించారు. మరోమారు మా వందనాలు.
I am PART of this film. I ventured to GET it censored with in 24 hours of application. CBFC members applauded this film, as THE BEST since 2011. I, attended to CBFC negotiations on behalf of L.B.SRIRAM SIR
నిశ్చయంగా మీ అందరి సమిష్ఠి కృషి. నేను విశ్వనాథవారి వీరాభిమానులలో ఒకడిని. వీరాభిమానం అంటే వీరాభిమానమే. వారిని అనేకసార్లు దర్శించుకొన్నాను. విజయవాడ బీసెంటురోడ్డు సెంటర్లో కౌతావారి బిల్డింగు మూలమీద అనూరుడి కిళ్ళీ షాపులోంచి జర్దా కిళ్ళీలు తెచ్చిన బుడ్డోడిని అప్పుడు. ఇప్పుడు నాకు డెబ్భైయ్యేళ్ళు. వారిపట్ల నా గౌరవభావం అలాగే ఉన్నది.
Chakkera laage madhuram ga undi mee Kavyam..👌 Very well crafted with naturalistic scenes. #AkshayaPatra #Kinnerasaani #PrasannaKavyamTNRgaru #LaxmanaAnanthBabu #VaralaxmiAmma #VeyipadagalaViswanathaSatyaNarayanaKaviSamrat(LBSriram garu)❤
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వీడియో చూసాను అద్భుతం గా ఉంది విశ్వనాథ వారి స్వయంగా చూచిన భాగ్యం కల్గిన నాకు గొప్పగా ఉంది అనంత పాత్ర గొప్పగా ఉంది కథ లో ముఖ్య ఘట్టాలను చూపించిన తీరు బాగుంది గురువు గారి కూతురికి చేసిన గుప్త దానం ఆ సమయములో జరిగిన సంభాషణలు హృదయాన్ని కదిలించాయి
Son of Viswanatha Satyanarayana Garu Great end No end to the story The Dialogue writer not to end the story, name, his literature Pursuit, So he write for its Significance by writing in this Documentary film, last dialogue with Viswanath Satyanarayana Garu. Dhanyavadamulu LB Sriramulu Garu and his entire Team Telugu Velugulu panchi, Velugulaku Vasradhigaa Inthati Mahatkaryam Telugu Vari Chetilo Pettinanduku.
🙏 ఎల్ బి శ్రీరామ్ గారికి ధన్యవాదములు, విశ్వనాధులవారిని మళ్ళీ బ్రతికించారు, తెలుగు భాషకు సత్కరించారు, నాటి సామాజిక సంప్రదాయ విలువలకు ఊతమిచ్చారు. ధన్యోస్మి..
హాస్య నటునిగా ప్రఖ్యాతి పొందిన శ్రీరామచంద్రమూర్తిగారు విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రలో ఇమిడిపోయి అందరినీ ఆలోచింపజేశారు. తెలుగు సాహిత్యంలో ఆంగ్ల పదాలను జేర్చి ఆధునిక సాహిత్యం పేరిట పఠ్య పుస్తకాలలో చదివిన నేటి యువత తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి చూపునట్లు చేసేందుకు ఇలాంటి చలన చిత్రాల అవసరం ఎంతో ఉంది. చలన చిత్ర ప్రదర్శనశాలలో ఇలాంటివి ఆడకపోయినా ఇటువంటి మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి రావడం హర్షనీయం. నటుల అసలు సిసలైన ప్రతిభ బయటపడుతోంది👏🏻👏🏻👏🏻👏🏻😊😊
విశ్వనాధ వారి వేయిపడగలు చదువుతూ వారు ఇలా వుంటారు , అలా వుంటారు అనుకుంటూ ఊహ చేసే వాడిని. ఇప్పుడు నిజంగా విశ్వనాధ వారిని చూసినట్లే వుంది. అద్భుతం శ్రీ రాం గారు . మీ ప్రతిభ సూపర్.
ఇప్పుడే చూశాను మీ విడుయో. ఒక్క LBSగారేఅది తీయగల్గినట్టుంది. అభినందనలు. విశ్వనాథ గారి టచ్ లో ఒక అపూర్వమైన అనుభూతి ఉంది. అది అనుభవించినవారికే తెలుస్తుంది. ఒకసారి విశ్వనాథవారి లఘుకావ్యాలపై నేనొక వ్యాసం వ్రాసి కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో చదివినప్పుడు ఊళ్లో పండితులతోపాటు విశ్వనాథ గారు కూడా సభలో ఉన్నారట. వరలక్ష్మీత్రిశతి పద్యాలు చదువుతుండగా కవిసమ్రాట్ కనులు చెమర్చి తుడుచుకోవడం గమనించినట్లు మిత్రులు పుల్లెల శ్రీరామచంద్రుడుగారు చెప్పగా విన్నాను. ముక్త్యాలలో వారి రామాయణకల్పవృక్షం చదువుతుండగా మా పినతండ్రిగారి యింట్లో 1950 వేసవి సెలవుల్లో వినేభాగ్యం కలిగింది. అవి కొన్ని మధుర క్షణాలు.
కవిసమ్రాట్' సినిమా మొత్తం చూశాను. ఆద్యంతం ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సార్లు కళ్ళు చెమర్చాయి. మీలాంటివాళ్ల వలనే ఇంకా మన మాతృభాష మనగలుగుతోంది. ముఖ్యంగా మీరు కవిసమ్రాట్ 'శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ' పాత్రలో మీదైన శైలిలో ఒదిగిపోవడం ఎంతో బావుంది. సాక్షాత్తు ఆ విశ్వనాధ సత్యన్నారాయణగారే దిగొచ్చారా? అనే అనుమానం కలిగింది. పాశ్చాత్య భాషా సంస్కృతి పడగలు విప్పుతున్న ఈ తరుణంలో మాతృభాష పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనది! మీ ప్రయత్నం నదిలా నిరంతరం కొనసాగిపోతూనే ఉండాలని కాంక్షిస్తూ... ఓ ఏకలవ్య శిష్యుడు! saraswathi putrulu guruvugaru paadabhi vandanam
శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు మీరు సమర్పించిన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి.. జీవిత లఘు చిత్రాన్ని... సాహితీ లోకానికి అందించి..... నేటి యువతరానికి.... శ్రీ విశ్వనాథ వారి ప్రతిభా పాటవాలు... ప్రజ్ఞా పాటవాలు.... వివరిస్తూ.... తెలుగు భాష అభిమానులకు.... వారి పట్ల ఉన్న గౌరవాన్ని... మరింత పెంచారు. మీరు నాటక నుండి, ఒక నటుడిగా.... రచయితగా.. చిత్ర సీమలో నటుడుగా. రాణించి ఎంతో అనుభవాన్ని గడించారు. మీ కృషితోనే శ్రీ విశ్వనాధ్ గారి... ప్రతిభా పాటవాలను... మీ సంభాషణ ద్వారా... లఘు చిత్రం చివరి వరకు.. ఆశాంతము ఉద్వేగాన్ని రేకిస్తూ... మీ దర్శకత్వ ప్రతిభతో.... చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల... మదిని తట్టి... విశ్వనాథ వారి పాత్ర ధరించి... మా హృదయాలకు దగ్గరయ్యారు. మీరు అభినందనీయులు. మీ దర్శకత్వ... నిర్వహణలో..... మేమంతా.... ఎన్నో మంచి లఘు చిత్రాలను ఆశిస్తున్నాం. ఎదురు చూస్తున్నాం. శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారికి, హృదయపూర్వక వందనములతో 🙏🙏🙏 బందా వెంకట రమణయ్య హైదరాబాద్ 7013688910
శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు సమర్పించిన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి.. లఘు చిత్రం అద్భుతం. శ్రీ ఎల్ బి గారి... అభిరుచితో.. కవి సామ్రాట్.. పాత్రను... గంభీరంగా.... ఆత్మాభిమానం కల... కవిగా.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.... ప్రేక్షకులను సంప్రమాచర్యములకు గురి చేసి.... వీక్షకుల మనసును దోచుకున్నారు. 🙏 ప్రత్యేక అభినందనలు
చక్కని దృశ్యాకావ్యమే దొరా.... అప్పుడప్పుడు కళ్ళతో ఎప్పుడూ హృదయం తో ఆస్వాదించవల్సిందే.... ఆనందం గా ఆయుష్యాంతం ఇలాంటి అనుక్షణం అనుభవించే అఖండ ప్రకాండ వీక్షణా లక్షలొలికించివీక్షకలక్షలనానందింపవినుతి 🙏🏼
శ్రీ శ్రీరాం గారు ఆత్మీయాభివాదాలు, **కవిసామ్రాట్**చిత్రం, ప్రాత్రలు సంక్షిప్తమైనా పాత్ర ఔచిత్యత,పోషించిన తీరు అనన్య సామాన్యం. శ్రీవిశ్వనాథ వారిలో రాజసం, ఠీవి,మానవతామూర్తిని ఆవిష్కరించారు. సంకల్పం గొప్పది.కృతకృత్యులయ్యా.చిత్రబృందానికి, మీకు ప్రత్యేకాభినందనలు🙏
విశ్వనాధ వారి జీవిత చరిత్రను చిత్రరూపం లో తెరకెక్కిచ్చిన శ్రీరామ్ గారికి పాదాభివందనములు, అలాగే "వేయిపడగలు" అన్న నవలనుకూడా ఇదే సాహసంతో అందించగలరని ప్రార్ధన.
విశ్వనాధ వారి మీద ఈచిత్రం చాలాబాగా వుంది ఒక పాత్రచేత చెప్పించిన మాటలు అంత సహజంగాలేవు కాని విశ్వనాధవారి. ఆపాత్రకు ఇచ్చిన జవాబులు గొప్పగావున్నాయిశ్రీ రాం గారికృషిని. మెచ్చుకోలేకుండా వుండలేము
అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు నిజంగా విశ్వనాధులు వారు మీలో ఆవహించి మీ ద్వారా తన కథని ప్రపంచానికి తెలిసేలా చేశారు అని అనిపిస్తుంది .ఈ తరానికి విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని వివరించిన మీకు పాదాభివందనములు . శ్రీ రామా నమస్కారం. లఘుచిత్రం చూడటానికి, వినటానికి చాలా బాగుంది. అన్ని కోణాల్లో సమపాళ్ళు కనిపించాయి. తెగులు పడుతున్న తెలుగుకు వెలుగు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. మంచి చిత్రాన్ని ఇచ్చిన మీకు నమస్కారం
ఇప్పుడే. సినిమా చూస్తున్నాను delhi lo mobile lo బాహ్య ప్రపంచం తెలియటం లేదు నిమన్నమైపోయాను.నేను కాలేజీ లో ఏలూరు లో చదువుతున్నప్పుడు వారి దర్శన భాగ్యం కలిగింది.కిన్నెర సాని పాటలు వినిపించారు.1958 లో. మా అద్భుతం సినిమా ధన్యవాదాలు..
చాలా బాగుంది పివి గారి అనువాదం శ్రీ శ్రీ గారు జాషువా గారితో సంబంధాల గురించి ప్రస్తావిస్తూ బాగుండేది చాలా చక్కటి ఆలోచన ప్రయత్నం చేసారు శ్రీకృష్ణ వందనాలు
Excellent excellent Sri LBS garu.SVS garini Chustunñattuga vundi. Kallu Chemarchayi Shareeram kampinchindi at mts 24 ,41,54--till end . National Award ivvali **Kavi Samart Ani Mutyaniki** ❤❤
Nothing to describe the feelings after completely watching the video! విశ్వనాధ పవన(పావన) శాస్త్రి గారి తండ్రి మరియు శోభనాద్రి గారి కొడుకు అయిన విశ్వనాధ సత్యనారాయణ గారికి పాదాభివందనం!🙏🙏🙏
చాలా బాగుంది అండి.ఈ నాటి పిల్లలకి కూడా అర్థం..అయ్యేట్టు చక్కగా చూపించారు.కవిసామ్రాట్ గారి హాహా హూహూ ని ధైర్యం చేసి ఆడియో చేసి నాకు ఆ మహానుభావునిపై వున్న గౌరవాన్ని చాటుకుని ధన్యజీవిని అయ్యాను.😊
తన తల్లిభాష తెలుగు ఏమైపోతుందో అని విశ్వనాథవారు ముగించిన వెంటనే, తెరపైన ఈ చిత్ర నిర్మాణానికి సంబందినవారి పేర్లు మొదలైనవి ఆంగ్లంలో కనబడడం వారి భయాన్ని కళ్ళముందుంచినట్లయింది.
telugubhashaki demudu viswanadha vaaru...vaari peru vintene aa vibrations vere level...aayana uuhinchi natte.. telugu ni english lo rase rojulu vachchayi...software leka raya valsi vachchindi...picture chustunnantasepu inka unte bagundunanipinchindi... lb gaariki hatsoff...jaihind
After Watching the film kavi Samrat , I can say that this film has left an incredible and inexpressible feeling in the heart of the spectator . One can see the great talent in director the way he directed the film by creating continuous inquisitiveness and enthusiasm in the hearts of people to know the next scene very egarly . I congratulate the director wholeheartedly and wish him more success for his future endeavors. Last but not least it goes without saying that Sri. L B Sriram s action is excellent and speechless .
It is so nice to bring out a short film on Kavi Samrat.We have seen him again with grace and bright face .Similar short films on great telugu poets will inspire the young generations.
మీ అందరికీ ప్రత్యేకంగా శ్రీ LB శ్రీరాం గారికి ధన్యవాదములు, నమస్కారములు .. విశ్వనాథ వారికి అనేకానేక సాష్టాంగ ప్రణామాలు .. గురువులు తిరుపతి వేంకట కవుల ప్రస్తావన కొద్దిగా చిత్రీకరించి ఉంటే సబబు గా ఉండేది అనిపించింది .. వారికి యతీశ్వరులు పూర్వాశ్రమంలో బ్ర.శ్రీ. కుప్ఫా లక్షావధాన్లు గారితో ఉన్న అనుబంధం .. ఇంకా చాలా ఉన్నాయి .. వాటిని కూడా చూడగలుతామని ఎదురు చూసాం .. ఇంతవరకు చిత్రీకరించటమే గొప్ప విషయం .. ఆ రాజసం, ఠీవి, ఆత్మాభిమానం, పట్టుదల, సంకల్పం బాగా రక్తి కట్టించారు🙏👌🙋👍🌷🌹
అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు నిజంగా విశ్వనాధులు వారు మీలో ఆవహించి మీ ద్వారా తన కథని ప్రపంచానికి తెలిసేలా చేశారు అని అనిపిస్తుంది .ఈ తరానికి విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని వివరించిన మీకు పాదాభివందనములు .
పన్నీరు బాగా ఉంది
ఈ రోజు మళ్ళీ చూసాను విశ్వనాథ వారి పాత్ర అద్భుతంగా పోషించారు Lb శ్రీరామ్ గారు ఒకరచియిత పుస్తకం సమీక్ష చాలా ఆలస్యం చేసి ఆ తర్వాత ఆయనని మెచ్చుకున్న రీతి చక్కగా ఉంది, కిన్నెరసాని దోర సాని వివరణ ఆయన మరొకరి చే దొరసాని సంబోధించడం అనంతర ఆయన బయటకు వస్తూ ఉంటే పూలవర్షం కురవడం గొప్పగా ఉంది ఆయన బిరుదులు చెప్పిస్తూ కథ ను వేగంగా నడిపించిన తీరు బాగుంది వేయిపడగలు పేరు పెట్టడం గొప్పగా ఉంది
రామాయణ కల్పవృక్షం గూర్చి సూక్ష్మం గాచెప్పుతూ కథ గొప్పగా ముగింపు ఇచ్చారు
ఇది అన్ని పాఠ శాల కళా శాల లో ప్రదర్శింప చెయ్యాలి
అయ్యగారి వెంకట రామయ్య
కవి సామ్రాట్ పై సినిమా తీయడం నిజంగా సాహసం,అద్భుతం, అందరికీ ఆమోదం....ఈ ఆలోచన రావడం మన తెలుగు సాహితీ అభిమానుల అదృష్టం.
మహానుభావులు శ్రీ శ్రీ లంకా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారి కి..నా పాదాబి వందనాలు..
మహాకవి శ్రీ శ్రీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని
ఆవాహనం చేసుకుని ఆయన పాత్ర ని అభినయించారు మీరు.... మీ నటన ని ఆ పాత్ర లో మీరు జీవించిన విధానాన్ని మాటల్లో వర్ణించలేము మీ చిత్రం చూసి అది ఆ ఆనందాన్ని అనుభవించాలి...
విశ్వనాధ్ వారిని ఈతరం మరేతరం మరచిపోకుండా మీరు చేసిన ఈ చిత్రం ఒక అద్భుతం....
ఈ చిత్ర దర్శకుడు సవిత సి చంద్ర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు... దర్శకులు ఒక్కొక్క సన్నివేశం తీసిన విధానం అద్భుతం...
దొరసాని గట్టంలో విశ్వనాధ్ వారిని యల్ బి శ్రీరామ్ గారిలో చూపించిన విధానం అమోఘం...
చిట్టిబాబు గారు అక్కడ ఇచ్చిన చిన్న ఎక్సప్రెషన్ అద్భుతం....... ఏమని చెప్పను ఎంతని చెప్పను....
తెలుగు మీద తెలుగు కవుల మీద వాళ్ళ ఉనికిని వాళ్ళు రాసిన పుస్తకాలని కాపాడాలి అనుకునే మీ సంకల్పం ఈ చిత్రం ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతుంది....
తెలుగుని తెలుగు కవులని తలదన్నే మరే రచయితలు లేరు ఈ జగాన........ జై హో యల్ బి శ్రీరామ్ గారు........
మిమ్మల్ని అభిమానించే... రామ్
అయ్యా - మీరు వ్రాసిన విధానం చాలా బాగు౦ది. కానీ " దొరసాని ఘట్ట౦ " బదులుగా " గట్ట౦ " అని
వ్రాయడ౦ బాధాకర౦ !!!
గురువుగారు!
'కవిసమ్రాట్' సినిమా మొత్తం చూశాను. ఆద్యంతం ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సార్లు కళ్ళు చెమర్చాయి. మీలాంటివాళ్ల వలనే ఇంకా మన మాతృభాష మనగలుగుతోంది. ముఖ్యంగా మీరు కవిసమ్రాట్ 'శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ' పాత్రలో మీదైన శైలిలో ఒదిగిపోవడం ఎంతో బావుంది. సాక్షాత్తు ఆ విశ్వనాధ సత్యన్నారాయణగారే దిగొచ్చారా? అనే అనుమానం కలిగింది. పాశ్చాత్య భాషా సంస్కృతి పడగలు విప్పుతున్న ఈ తరుణంలో మాతృభాష పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనది! మీ ప్రయత్నం నదిలా నిరంతరం కొనసాగిపోతూనే ఉండాలని కాంక్షిస్తూ...
ఓ ఏకలవ్య శిష్యుడు!
⁵û hu
ఉప్పు ని ఉప్పగా ఉంది అంటాం..
కారప్పొడి ని కారంగా ఉంది అంటాం..
కానీ చక్కెర ని మాత్రం తియ్యగా ఉందని అంటాం
" నిజమేనయ్యా పుల్లారావు"...( మీ డైలాగే సార్)..
Thank you for Giving legendary Writer story to us Sir..🙏🙏🙏🙏
శ్రీ రామా నమస్కారం. లఘుచిత్రం చూడటానికి, వినటానికి చాలా బాగుంది. అన్ని కోణాల్లో సమపాళ్ళు కనిపించాయి. తెగులు పడుతున్న తెలుగుకు వెలుగు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. మంచి చిత్రాన్ని ఇచ్చిన మీకు నమస్కారం
'తమ్ముడూ! వేయిపడగలు నా మాగ్నమ్ ఓపస్ రా' ❤
అయ్యా,
చాలా రోజుల తరువాత అధ్భుతమైన ఆత్మాభిమానం మూర్తీభవించిన గొప్ప వ్యక్తిని, అచ్చ తెలుగులో మా ముందు నిలిపారు. కృతజ్ఞతలతో....
అయ్యా మీరు నా హృదయములో ఎప్పటికి తీయటి జ్ఞాపకం. కానీ మిమ్మల్ని కలవాలని వుంది ఇట్లు మీ అభిమాని జైపాల్ 🙏🙏మీ ఫోన్ నెంబర్ కావాలి ❤️
ఇప్పటి కాలంలో కూడా మీలాంటి జ్ఞానాశ్వరూపులు వున్నందుకు నాలాంటివాళ్ళ అదృష్టం ❤️🙏🙏
ఒక గంట పాటు సాక్షాత్తూ ఆ విశ్వనాథ వారినే చూస్తున్నంత సంతోషం కలిగింది. నటన, డైలాగ్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్ని చాలా చక్కగా ఉన్నవి. 🎉
పూర్తి నిడివి కళా చిత్రం చూడాలని ఉంది.
అద్భుతమైన చిత్రం ...
ఎల్.బి.శ్రీరాం గారి నటన , సవిత్ సి. చంద్ర డైలాగ్స్ , దర్శకత్వం పరమాద్భుతం!
చక్కటి బిగువుతో,
ఎక్కడా వంకపెట్టలేని కథనం !
తెలుగు కవుల , తెలుగు భాషా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాలకు ..
అందునా ఎల్.బి. శ్రీరాం గారు నటించిన చిత్రాలకు ...
దర్శకత్వం వహించేంత స్థాయికి స్వయం కృషితో ఎదిగిన సవిత్ సి. చంద్రకి శుభాశీస్సులు !
షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో అవార్డు రాదగ్గ చిత్రం !
అంతరించిపోతున్న బంధాలను మీ భావజాలం హృదయాన్ని తట్టి లేపుతుంది. అక్షరానికి మీరు ఇస్తున్న విలువ ఈ నాటి మెషిన్ లుగా మారుతున్న మనుషులకు తెలియాలని తీసిన ఈ షార్ట్ ఫిలిం కాదు హార్ట్ ఫిలిం మా హృదయాన్ని సంతోషపరుస్తుంది. అక్షర మహానుభావా.. కృతజ్ఞతలు.. 🙏🙏🙏
శ్రీ విశ్వనాథం ధరిత్రీ సుపుత్రం
సత్యే ప్రతిష్ఠితం మహా పండితం/
నారాయణాశ్రితం పుణ్య చరితం
నమామి పావనం తం దినే దినే //
వందే భారత మాతరం ❤
Lb sreeram jee, kavi samrat cinemani chakkaga chitrika rinchadu. Adbhutham...... Ssrao 85 years...
విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా వుంటారో తెలియదు కానీ ఇలా వుంటే బాగుంటుందని శ్రీ రామ్ గారు కళ్ళకు కట్టినట్లు చూపించారు. శ్రీ రామ్ గారు ఇలాంటి మరిన్ని పాత్రలు చెయ్యాలని కోరుకుంటున్నాం.
🙏🙏🙏 పెద్దలు పూజ్యులు ఎల్బీ శ్రీరామ్ గారికి పాదాలకు నమస్కారం.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గారిలా నటించి చూపించినందుకు ధన్యవాదములు........ మిమ్మల్ని అభిమానించే.. మీ అభిమాని పల్ల పైడి శ్రీనివాస్..... విశాఖపట్నం
విశ్వనాథ వారిని సజీవంగా చూడలేకపోయానని ఇన్నాళ్లు చాలా బాధపడ్డాను!! ఈరోజు మిమ్మల్ని వారి స్వరూపంగా చూసినందుకు చాలా సంతోషం వేసింది!! వారి జీవిత కథని చిత్రంగా మలిచి మాకు అందించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం !!ఈ చిత్రాన్ని పాటీకి పదిసార్లు చూసి ఆనందించడం తప్ప!!
చాలా గొప్పగా రాశారు. చాలా గొప్పగా తీశారు. చాలా గొప్పగా నటించారు. అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దారు... మీ అందరికీ అభినందనలు. ప్రణామాలు..
42:28 నుండి 42:52
"మన ఆంద్ర దేశ సాంఘిక సాంస్కృతిక వాణిజ్య పరిణామాలు , సనాతన ధర్మానికి ఎదురవుతున్న గట్టు పరిస్థితులు శతాబ్దాల విశ్వాసాలను పటాపంచలు చేస్తూ వెల్లువెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంవల్ల ప్రక్కదారిపడుతున్న మన మానవసంబంధాలు" వేయిపడగలు నవల రచనకు మూల ఉద్దేశ్యం
52:50 నుండి 53:09
"ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది
కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది
బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది
కానీ,
ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది”
ఆహా అద్భుతం, తెలుగు వెలుగై వెలిగిన వెన్నెల నాటి దినములు. 🖋️🎤
ఎల్. బి. శ్రీ రామ్ గారికి పాదాభివందనాలు.చక్కటి చిక్కటి మహా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి చిత్ర కథను మా తరం వారు తిలకించి తరించే భాగ్యాన్ని కల్పించారు. మరోమారు మా వందనాలు.
I am PART of this film. I ventured to GET it censored with in 24 hours of application. CBFC members applauded this film, as THE BEST since 2011. I, attended to CBFC negotiations on behalf of L.B.SRIRAM SIR
నిశ్చయంగా మీ అందరి సమిష్ఠి కృషి. నేను విశ్వనాథవారి వీరాభిమానులలో ఒకడిని. వీరాభిమానం అంటే వీరాభిమానమే. వారిని అనేకసార్లు దర్శించుకొన్నాను. విజయవాడ బీసెంటురోడ్డు సెంటర్లో కౌతావారి బిల్డింగు మూలమీద అనూరుడి కిళ్ళీ షాపులోంచి జర్దా కిళ్ళీలు తెచ్చిన బుడ్డోడిని అప్పుడు. ఇప్పుడు నాకు డెబ్భైయ్యేళ్ళు. వారిపట్ల నా గౌరవభావం అలాగే ఉన్నది.
చాలా చాలా బాగుంది
మీ కృషి కి ధన్యవాదములు సర్.
Chakkera laage madhuram ga undi mee Kavyam..👌 Very well crafted with naturalistic scenes. #AkshayaPatra #Kinnerasaani #PrasannaKavyamTNRgaru #LaxmanaAnanthBabu #VaralaxmiAmma #VeyipadagalaViswanathaSatyaNarayanaKaviSamrat(LBSriram garu)❤
అద్భుతం గురువు గారు 🙏🙏. నేటి తరానికి మహానుభావులను గుర్తుచేస్తున్నందుకు మీకు సాష్టాంగ 🙏🙏.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వీడియో చూసాను అద్భుతం గా ఉంది విశ్వనాథ వారి స్వయంగా చూచిన భాగ్యం కల్గిన నాకు గొప్పగా ఉంది అనంత పాత్ర గొప్పగా ఉంది కథ లో ముఖ్య ఘట్టాలను చూపించిన తీరు బాగుంది గురువు గారి కూతురికి చేసిన గుప్త దానం ఆ సమయములో జరిగిన సంభాషణలు హృదయాన్ని కదిలించాయి
Son of Viswanatha Satyanarayana Garu
Great end
No end to the story
The Dialogue writer not to end the story, name, his literature Pursuit, So he write for its Significance by writing in this Documentary film, last dialogue with Viswanath Satyanarayana Garu.
Dhanyavadamulu
LB Sriramulu Garu and his entire Team
Telugu Velugulu
panchi, Velugulaku Vasradhigaa
Inthati
Mahatkaryam
Telugu Vari Chetilo Pettinanduku.
🙏 ఎల్ బి శ్రీరామ్ గారికి ధన్యవాదములు, విశ్వనాధులవారిని
మళ్ళీ బ్రతికించారు, తెలుగు భాషకు సత్కరించారు, నాటి సామాజిక సంప్రదాయ విలువలకు ఊతమిచ్చారు. ధన్యోస్మి..
L. B శ్రీరాం మీ ప్రతి ఒక్క చిత్ర కథనం ఒక్కో అనుభం 🙏🏻😊
హాస్య నటునిగా ప్రఖ్యాతి పొందిన శ్రీరామచంద్రమూర్తిగారు విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రలో ఇమిడిపోయి అందరినీ ఆలోచింపజేశారు. తెలుగు సాహిత్యంలో ఆంగ్ల పదాలను జేర్చి ఆధునిక సాహిత్యం పేరిట పఠ్య పుస్తకాలలో చదివిన నేటి యువత తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి చూపునట్లు చేసేందుకు ఇలాంటి చలన చిత్రాల అవసరం ఎంతో ఉంది. చలన చిత్ర ప్రదర్శనశాలలో ఇలాంటివి ఆడకపోయినా ఇటువంటి మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి రావడం హర్షనీయం. నటుల అసలు సిసలైన ప్రతిభ బయటపడుతోంది👏🏻👏🏻👏🏻👏🏻😊😊
తెలుగువారు చూడవలిసిన నిలువెత్తు తెలుగు వృక్షం ఈ చిత్రం. 🖋️🎤
విశ్వనాధ వారి వేయిపడగలు చదువుతూ వారు ఇలా వుంటారు , అలా వుంటారు అనుకుంటూ ఊహ చేసే వాడిని. ఇప్పుడు నిజంగా విశ్వనాధ వారిని చూసినట్లే వుంది. అద్భుతం శ్రీ రాం గారు . మీ ప్రతిభ సూపర్.
ఇప్పుడే చూశాను మీ విడుయో. ఒక్క LBSగారేఅది తీయగల్గినట్టుంది. అభినందనలు.
విశ్వనాథ గారి టచ్ లో ఒక అపూర్వమైన అనుభూతి ఉంది. అది అనుభవించినవారికే తెలుస్తుంది.
ఒకసారి విశ్వనాథవారి లఘుకావ్యాలపై నేనొక వ్యాసం వ్రాసి కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో చదివినప్పుడు ఊళ్లో పండితులతోపాటు విశ్వనాథ గారు కూడా సభలో ఉన్నారట. వరలక్ష్మీత్రిశతి పద్యాలు చదువుతుండగా కవిసమ్రాట్ కనులు చెమర్చి తుడుచుకోవడం గమనించినట్లు మిత్రులు పుల్లెల శ్రీరామచంద్రుడుగారు చెప్పగా విన్నాను. ముక్త్యాలలో వారి రామాయణకల్పవృక్షం చదువుతుండగా మా పినతండ్రిగారి యింట్లో 1950 వేసవి సెలవుల్లో వినేభాగ్యం కలిగింది. అవి కొన్ని మధుర క్షణాలు.
మధురమైన మీ ప్రత్యక్ష అనుభూతులను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కవిసమ్రాట్' సినిమా మొత్తం చూశాను. ఆద్యంతం ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సార్లు కళ్ళు చెమర్చాయి. మీలాంటివాళ్ల వలనే ఇంకా మన మాతృభాష మనగలుగుతోంది. ముఖ్యంగా మీరు కవిసమ్రాట్ 'శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ' పాత్రలో మీదైన శైలిలో ఒదిగిపోవడం ఎంతో బావుంది. సాక్షాత్తు ఆ విశ్వనాధ సత్యన్నారాయణగారే దిగొచ్చారా? అనే అనుమానం కలిగింది. పాశ్చాత్య భాషా సంస్కృతి పడగలు విప్పుతున్న ఈ తరుణంలో మాతృభాష పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనది! మీ ప్రయత్నం నదిలా నిరంతరం కొనసాగిపోతూనే ఉండాలని కాంక్షిస్తూ...
ఓ ఏకలవ్య శిష్యుడు!
saraswathi putrulu guruvugaru paadabhi vandanam
శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు
మీరు సమర్పించిన
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి..
జీవిత లఘు చిత్రాన్ని... సాహితీ లోకానికి అందించి.....
నేటి యువతరానికి....
శ్రీ విశ్వనాథ వారి ప్రతిభా పాటవాలు...
ప్రజ్ఞా పాటవాలు....
వివరిస్తూ.... తెలుగు భాష అభిమానులకు....
వారి పట్ల ఉన్న గౌరవాన్ని... మరింత పెంచారు.
మీరు నాటక నుండి,
ఒక నటుడిగా.... రచయితగా.. చిత్ర సీమలో నటుడుగా.
రాణించి ఎంతో
అనుభవాన్ని గడించారు.
మీ కృషితోనే
శ్రీ విశ్వనాధ్ గారి...
ప్రతిభా పాటవాలను... మీ సంభాషణ ద్వారా...
లఘు చిత్రం చివరి వరకు.. ఆశాంతము
ఉద్వేగాన్ని రేకిస్తూ...
మీ దర్శకత్వ ప్రతిభతో....
చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల... మదిని తట్టి... విశ్వనాథ వారి పాత్ర ధరించి...
మా హృదయాలకు
దగ్గరయ్యారు.
మీరు అభినందనీయులు.
మీ దర్శకత్వ... నిర్వహణలో..... మేమంతా.... ఎన్నో మంచి లఘు చిత్రాలను ఆశిస్తున్నాం. ఎదురు చూస్తున్నాం.
శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారికి, హృదయపూర్వక వందనములతో 🙏🙏🙏
బందా వెంకట రమణయ్య
హైదరాబాద్
7013688910
శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు
సమర్పించిన
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి..
లఘు చిత్రం అద్భుతం.
శ్రీ ఎల్ బి గారి... అభిరుచితో.. కవి సామ్రాట్.. పాత్రను...
గంభీరంగా.... ఆత్మాభిమానం కల...
కవిగా.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.... ప్రేక్షకులను
సంప్రమాచర్యములకు గురి చేసి.... వీక్షకుల మనసును దోచుకున్నారు.
🙏 ప్రత్యేక అభినందనలు
చక్కని దృశ్యాకావ్యమే దొరా.... అప్పుడప్పుడు కళ్ళతో ఎప్పుడూ హృదయం తో ఆస్వాదించవల్సిందే.... ఆనందం గా ఆయుష్యాంతం ఇలాంటి అనుక్షణం అనుభవించే అఖండ ప్రకాండ వీక్షణా లక్షలొలికించివీక్షకలక్షలనానందింపవినుతి 🙏🏼
నిజముగా ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు L B Sriram గారూ! మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు ! నమస్సులతో !
అద్భుతం గా ఉంది. Lb శ్రీనివాస్ గారు, విశ్వనాథ గారి పాత్ర చేసిన మీ జన్మ ధన్యం
LB శ్రీరామ్ గారికి అభినందనలు. చక్కటి దృశ్య కావ్యం, చక్కటి సంభాషణలు...మనసుకు హత్తుకు పోయింది
తెలుగు వారికి విలువైన కానుక. LB శ్రీరామ్ గారి అద్భుత నటనకు నిలువెత్తు నిదర్శనం.
LB SRIRAM GAARU DIRECTOR MANA VISWANATHNU AND KAVI SAMRAT VISWANATHUNNI THALAPUCHARU MEMMALNI KALAVANI VUNNADE YOURS SVRao Hyd
My first reading of Veyipadagalu happened last year at Sydney from their library at the age of 70 years. I felt very happy. Thanks LB Sriram Garu
అద్భుతమైన మహానుభావుని కథను అద్భుతంగా నటించి తెరకెక్కించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగు కళామతల్లికి మీ సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయి.🙏🙏🙏🙏
శ్రీ శ్రీరాం గారు ఆత్మీయాభివాదాలు, **కవిసామ్రాట్**చిత్రం, ప్రాత్రలు సంక్షిప్తమైనా పాత్ర ఔచిత్యత,పోషించిన తీరు అనన్య సామాన్యం. శ్రీవిశ్వనాథ వారిలో రాజసం, ఠీవి,మానవతామూర్తిని ఆవిష్కరించారు. సంకల్పం గొప్పది.కృతకృత్యులయ్యా.చిత్రబృందానికి, మీకు ప్రత్యేకాభినందనలు🙏
అద్భుతం కథ దర్శకత్వం నటన అన్ని విషయాలు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు శ్రీరామ్ గారు
విశ్వనాధ వారి జీవిత చరిత్రను చిత్రరూపం లో తెరకెక్కిచ్చిన శ్రీరామ్ గారికి పాదాభివందనములు, అలాగే "వేయిపడగలు" అన్న నవలనుకూడా ఇదే సాహసంతో అందించగలరని ప్రార్ధన.
అయ్య గారు ఒక గంట వీడియో చూడాలా అని అనుకున్న కానీ చూసిన తరువాత అప్పుడే గంట ఐపోయినద అని అనిపించింది అంతగా లీనం ఐపోయిన చాల అద్భుతంగా వున్నది.
LB Sriram గారు విశ్వనాథ వారి పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయారు....చాలా బాగుంది.
విశ్వనాధ వారి మీద ఈచిత్రం చాలాబాగా వుంది ఒక పాత్రచేత చెప్పించిన మాటలు అంత సహజంగాలేవు కాని విశ్వనాధవారి. ఆపాత్రకు ఇచ్చిన జవాబులు గొప్పగావున్నాయిశ్రీ రాం గారికృషిని. మెచ్చుకోలేకుండా వుండలేము
అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు నిజంగా విశ్వనాధులు వారు మీలో ఆవహించి మీ ద్వారా తన కథని ప్రపంచానికి తెలిసేలా చేశారు అని అనిపిస్తుంది .ఈ తరానికి విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని వివరించిన మీకు పాదాభివందనములు .
శ్రీ రామా నమస్కారం. లఘుచిత్రం చూడటానికి, వినటానికి చాలా బాగుంది. అన్ని కోణాల్లో సమపాళ్ళు కనిపించాయి. తెగులు పడుతున్న తెలుగుకు వెలుగు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. మంచి చిత్రాన్ని ఇచ్చిన మీకు నమస్కారం
ఇప్పుడే. సినిమా చూస్తున్నాను delhi lo mobile lo బాహ్య ప్రపంచం తెలియటం లేదు నిమన్నమైపోయాను.నేను కాలేజీ లో ఏలూరు లో చదువుతున్నప్పుడు వారి దర్శన భాగ్యం కలిగింది.కిన్నెర సాని పాటలు వినిపించారు.1958 లో. మా అద్భుతం సినిమా ధన్యవాదాలు..
Adhutamaina vyaktitwam Vishwanatha varidi. Hatsoff LB Sriram Gariki.
L.B.sriram గారికి కృతజ్ఞతలు విశ్వనాధ వారి పేరు వినడమే గాని వారిని చూసింది లేదు. వారిని అద్భుతంగా సాక్షాత్కరింప చేసిన
L.B. శ్రీరామ్ గారికి ధన్యవాదాలు
చాలా మంచి సినిమా చూసిన అనుభూతినిచ్చిన చిత్రం. ధన్యవాదములు.
శ్రీ విశ్వనాథం ధరిత్రీ సుపుత్రం
సత్యే సుప్రతిష్టం మహా పండితం/
నారాయణాశ్రితం పుణ్య చరితం
నమామి పావనం తం దినే దినే//
వందే భారత మాతరం ❤
ఇంతటి మహానుభావుడి గురించి తెలుసు కోవడం చాలా ఆనందంగా ఉంది. LB Sriram గారికి శుభాభివందనాలు.
చాలా బాగుంది
పివి గారి అనువాదం
శ్రీ శ్రీ గారు జాషువా గారితో సంబంధాల గురించి ప్రస్తావిస్తూ బాగుండేది
చాలా చక్కటి ఆలోచన ప్రయత్నం చేసారు
శ్రీకృష్ణ వందనాలు
శతాథిక ,శ్రీకృష్ణ కాదు
Excellent excellent Sri LBS garu.SVS garini Chustunñattuga vundi.
Kallu Chemarchayi Shareeram kampinchindi at mts 24 ,41,54--till end .
National Award ivvali **Kavi Samart Ani Mutyaniki**
❤❤
ఈ చిత్రం చూడటం చాలా ఆనందంగా ఉంది. మనసుకి ఈదో తెలియని ప్రశాంతత వచ్చినట్లు అనుభూతి కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఎల్బీ శ్రీ రామ్ గారూ❤❤
Nothing to describe the feelings after completely watching the video! విశ్వనాధ పవన(పావన) శాస్త్రి గారి తండ్రి మరియు శోభనాద్రి గారి కొడుకు అయిన విశ్వనాధ సత్యనారాయణ గారికి పాదాభివందనం!🙏🙏🙏
What a wonderful glimpse at a Great Man. L.B. gariki dhanyavadalu.
Sri L.B.Sriram gariki padabhi vandanalu.Sri Viswanadha variga Mee Natana Adbhutam.Meeru "Nata Samrat" Sir...Namaskaram Sir.
అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిన సినిమా
This is called real cinema...we need to encourage our children should watch ..expecting similar movies more...thank you entire lb Sriram garu and unit
చాలా గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు.. కనిపించాయి..!! 👌👌🙏🙏
చాలా బాగుంది... మేము చదివిన, విన్న విశ్వనాథ వారిని కళ్ళ కు కట్టినట్టు చూపించారు LB శ్రీ రాం గారు.. 🙏🏻🙏🏻
This an outstanding movie - brilliantly conceived. Little bit more about our telugu language could be more sweeter! Kudos to LBS garu..superb!
అద్భుతం....చాలా చాలా బాగా తీశారు...విశ్వనాధం వారి గురించి short and sweet గా చెప్పారు...🙏🙏
చాలా బాగుంది అండి.ఈ నాటి పిల్లలకి కూడా అర్థం..అయ్యేట్టు చక్కగా చూపించారు.కవిసామ్రాట్ గారి హాహా హూహూ ని ధైర్యం చేసి ఆడియో చేసి నాకు ఆ మహానుభావునిపై వున్న గౌరవాన్ని చాటుకుని ధన్యజీవిని అయ్యాను.😊
When I heard word Tavu, really I got my childhood memories back!! Awesome movie 😊
ఆమహనీయుని మళ్ళీ ఆవిష్కరించారుగా శ్రీ రామ్ గారు ధన్యం మీ జీవితం.
నాలో జ్ఞాన దీపం వెలిగించిన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని అద్భుతంగా ఆవిష్కరించిన ఎల్బీ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు
విశ్వనాథవారి పై మీకున్న గౌరవం ,ఆరాధనాభావం ఈచిత్ర నిర్మాణానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నాను.అందులో మీరు జయించారు. ధన్యవాదములు.
ఈ చిత్రము చాలా హృదయంగా మలిచారు. ఇందు లోని సన్నివేశాలు నిజమానా? కల్పించారా? మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు ఒక విందు భోజనము కల్పించారు. అభినందనలు.
మీసంకల్పసిద్థి మధురామృతమ్ స్వామీ! ప్రణామములు!!
తన తల్లిభాష తెలుగు ఏమైపోతుందో అని విశ్వనాథవారు ముగించిన వెంటనే, తెరపైన ఈ చిత్ర నిర్మాణానికి సంబందినవారి పేర్లు మొదలైనవి ఆంగ్లంలో కనబడడం వారి భయాన్ని కళ్ళముందుంచినట్లయింది.
at 24:04 ఎంతగొప్పగా అనుభవాల్ని పోగేస్కుంటే...అంత గొప్పగా అక్షరాల్ని పేర్చగలం...
నేను మీప్రతి కదలను ఇష్టపడతా ఎందుకంటే ప్రతి కదకి చక్కటి అర్థాలుంటాయి 👍👍
నా సరిసు వంచి పదాభివందనం చేస్తున్న ఈ సినిమాలోని ప్రతీఒక్కరికి . ఎలాంటి సినిమాని చూసినందుకు నాయిను అంటూ అద్రుష్టం చేస్కోని ఉంటాను .మహాదానంగా వుంది .
Veyi padagalu chaduvuthanu LB Sriram gaaru... Dhanyavadhalu...
Lb sriram gar8ki dhanyavadamulu
అద్భుతమైన చిత్ర ము. మీరు కాబట్టే తీయగలిగారు 🎉
పుస్తకాలలో అర్థం గమనించు అమ్మా ❤
తెలుగు తనం కోసం తెలుగు వారు చూడవలసిన సినిమా...
Viswandha Satyanaraya story🙏excellent action dialogues worth watching 👌thx to entire star cast
telugubhashaki demudu viswanadha vaaru...vaari peru vintene aa vibrations vere level...aayana uuhinchi natte.. telugu ni english lo rase rojulu vachchayi...software leka raya valsi vachchindi...picture chustunnantasepu inka unte bagundunanipinchindi... lb gaariki hatsoff...jaihind
Comment raaddaamani modaletti.....alaa voka araganta aalochistuoo vraayakundaa....vundipoyaanu.daddy
Meevi shart films kaadu...
Heart films anadaaniki intakanna...rujuvu avasaram ledu..
Heart films aapeddam anna me aalochana bahushaa
Meerey velakki teesukuntaaremo...daddy.😂
Mukyamgaa director:sabith anna ni abhinandinchaali....
Methoo cheyyadam antey....
Aashaa maashee kaadu...alaantodi....
Prabhass tho raajamavly...
Teesinanttugaa...
Easy gaa teesaaru....
Congrats sabith annaaa...
Supperb supperb LB daddy..
E cinema lo naaku nacchina
Vishayaalu.....
1)rachaita raasina pustakaanni chadiveytapudu...
Vaadina bandhee chair...
Chadiveytapudu...manalni manam bandinchukovadam.
2)pustakam lo ....aksharaalu chadavamani.....meru chavi chuusina aardhika baadani ardham cheskovadam.
3)me illu
4)Mee rachanalatho.... villan pai visirina villu...
5)gukka tippikokundaa vinipinchina padyam......
6)intiki vacchina aadapadachunu pampinchina taruvaata meru me illuni voka
Pustakamlaa...voka yangle lo chupinchaaru....supperb...
Ilaa yenno vishayaalu naaku nacchaai daddy.....chivarigaa vokkamaata
.....❤❤❤I love you LB daddy❤❤❤❤❤❤❤❤❤❤❤
Adbhutam ❤
Very nice movie, Sathanarayaviswanatha we called him master u,my uncle wrote so many books while he was narrating stories we lived in thir house
మండువా లోగిలి ఇళ్లు చూడగానే పాతకాలం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆనాటి వైభవం గుర్తొస్తున్నాయి.
After Watching the film kavi Samrat , I can say that this film has left an incredible and inexpressible feeling in the heart of the spectator . One can see the great talent in director the way he directed the film by creating continuous inquisitiveness and enthusiasm in the hearts of people to know the next scene very egarly . I congratulate the director wholeheartedly and wish him more success for his future endeavors.
Last but not least it goes without saying that Sri. L B Sriram s action is excellent and speechless .
SRI . L.B.Sriram garu lived inthe character of Kavi Samrat Viswanadha varu. No words to express more about boh of them.
Lb sriram garu entho danyavadamulu..chakkati hrudayamtharala numchi viswanadh vari apurupa chitrakalpana
Excellent presentation. Spell binding take. Commendable contribution Sriramji. Pranams
సంకల్పం శక్తి చాలా గొప్పదని చాలా బాగా తెలిపారు
It is so nice to bring out a short film on Kavi Samrat.We have seen him again with grace and bright face .Similar short films on great telugu poets will inspire the young generations.
Very glad to see such a great movie.viswanadha garu one of the best poets in Telugu literature..
Super story and editing 👏👏👏
విశ్వనాథవారి కథను చిత్రంగా తీయాలనే ఆలోచన రావటమే విశేషం. తీయటం సాహసం.విజయం సాధించటం విశ్వనాథవారి ఆశీస్సు ఫలం 🙏🏻.