*నిర్లక్ష్యం*/డా. కొఠారి వాణి చలపతిరావు గారు/LIFE CHANGING STORY/

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • శ్రీమతి వాణీ చలపతిరావు గారి కధలు వారి గళంతో వినాలనుకుంటే ఈ క్రింది లింకు ద్వారా "కధావాణి"ఛానల్ ని క్లిక్ చేయండి.
    / @kathavani5613
    పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: • పూర్తి ఆడియో నవలలు||#c...

КОМЕНТАРІ • 47

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 6 місяців тому +4

    పిల్లల్ని మనం పెంచే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుందండి కదూ.నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాన్ని చాలా బాగచెప్పారు వాణి గారు.లక్ష్మి గారు చక్కగా explain చేశారు ఇద్దరికీ thanks

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ ❤

  • @shakunthala9399
    @shakunthala9399 6 місяців тому +8

    చాలా చాల బాగుంది కథ వాణి గారి రచనలు చాల బాగుంటాయి వాణి గారికీ మీకు చాల ధన్యవాదాలు అండి 🌹❤️🙏

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      మీ అభిమానానికి .. ఈ కథ బాగుంది అన్నందుకు ధన్యవాదాలు శకుంతల గారూ ❤🙏

    • @shakunthala9399
      @shakunthala9399 6 місяців тому +1

      @@kathavani5613 🙏❤️

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 6 місяців тому +5

    వినోద్ తల్లి లా పిల్లలను పెంచితే చాలు. సమాజం బాగుంటుంది.. నిర్లక్ష్యం గురించి వాణీ గారు రాసిన కథ సూపర్ అప్పడాల కర్ర నుంచి బాంబు బ్లాస్ట్ వరకు.... ఎవరు బాధ్యతలను విస్మరించకూడదు. లక్ష్మీ గారికి వాణీ గారికి ధన్యవాదాలు....

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      అప్పడాల కర్ర నుంచి బాంబ్ బ్లాస్ట్ వరకూ ..😂 నేను కథ రాయటానికి ప్రారంభించేముందే ఎందుకొ అప్పడాలకర్రతో స్టార్ట్ చేయాలని అనిపించింది రేవతి గారూ ..😂దానికి 2 కారణాలు .. ఒకటి వంటింటి చిన్న వస్తువుతో మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయి నిర్లక్ష్యంతో ముగించాలన్నది .. మరొకటి ఏమిటంటే నేను ఎప్పుడు రొట్టెలు చేయాలన్నా .. దానికోసం వెతికి వెతికి టైమ్ వేస్ట్ చేసుకుంటూవుంటాను .. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చి నా నిర్లక్ష్యానికి నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను ..😂 అదంతా as it is ఎక్కించేసాను .. కల్పించిరాయాల్సిన పని లేకుండా .. ఇలా నా మీద నేను రాసుకున్న సన్నివేశాలు ఎన్నో ... థాంక్యూ మీ మంచి కామెంట్ కి ❤🎉

  • @tsrvenkat
    @tsrvenkat 6 місяців тому +2

    ఇది కథ కాదు. 'నిర్లక్ష్యం' ఆ నిర్లక్ష్యం నుంచే లక్ష్యాన్ని రాబట్టుకోవాలని వాణిగారి ఎదురు చూపులు. Thank you.

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      అబ్బ .. ఎంత బాగాచెప్పారో వెంకట్ గారు 😊👌ఇది కథ కాదు .. నిర్లక్ష్యం ..! ఆ నిర్లక్ష్యంనుంచే లక్ష్యం .. ఆహా .. నా లక్ష్యాన్ని పసిగట్టేసారు .. రచయిత కదా మరి మీరు .. 😊థాంక్యూ 🙏

  • @Jpisces
    @Jpisces 6 місяців тому

    Kathy chala bagundi! Mana veechalu maralli. Thanks andi!💜

  • @chaitanyaramakanth7284
    @chaitanyaramakanth7284 6 місяців тому +1

    👌👌

  • @annapurna525
    @annapurna525 6 місяців тому +2

    ఆఫీసాసురుడు 😂😂😂
    చాలా బాగా చెప్పారండి వాణి గారు. పెంపకం కొంత వరకు పిల్లల ప్రవర్తన పైన ప్రభావం చూపుతుంది. ఇలాంటివి నీకెందుకు అని మందలించకుండా వివరించడం బాగుందండి. భావి భారత పౌరులు కదా పిల్లలు. ధన్యవాదాలు లక్ష్మి గారు.

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      ఆఫీసాసురుడు ..😊 పదం నాకు ఇష్టం ..! నిజమే .. మీరన్నట్టు పెంపకం కొంతవరకు ప్రభావం చూపిస్తుంది .. వ్యవస్థ బాధ్యత మరికొంత ..! పిల్లలు బాగుండాలంటే రెండూ బాగుండాలి .. థాంక్యూ 👍🙏

  • @InnocentCorgi-ci4zt
    @InnocentCorgi-ci4zt 6 місяців тому +3

    Ee story bagundhi amma.kalpatharuvu part4 pettandi amma

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      ఈ స్టోరీ బాగుంది అన్నందుకు 🙏

  • @user-cj7kf6bn6l
    @user-cj7kf6bn6l 6 місяців тому +2

    బావుందండీ
    ధన్యవాదాలు...
    🎉🎉

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 місяців тому +1

    కథ చాలా బావుంది వాణీగారూ...లక్ష్మి గారికీ మీకూ ధన్యవాదాలు❤

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому +1

      మీకూ నా ధన్యవాదాలు సత్యగౌరిగారూ .. మీవిలువైన సమయాన్ని నా కథ కోసం , కామెంట్ పెట్టడం కోసం వినియోగించినందుకు .....❤.👍🙏

  • @padmavaddepally4169
    @padmavaddepally4169 6 місяців тому +2

    Kada chala bagundi andi namaste 🙏

  • @jagannadharaokotikalapudi6479
    @jagannadharaokotikalapudi6479 6 місяців тому +2

    Story bagundi.

  • @venkatkvrm
    @venkatkvrm 6 місяців тому +2

    Chala bagundi story vani garu responsible citizen ga pillalni penchadam e rojullo thallithandrulaki chala kadtam kathi meeda samu laga marindi meeru cheppindi correct maname varini sari iyina darilo nadipinchali hatts off to you vani garu Visalakshi Kruthiventi Hyderabad

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      ధన్యవాదాలు విశాలాక్షి గారూ ..!
      మీ విశ్లేషణ బాగుంది .. మంచి కామెంట్ 🌷🙏🌷

  • @vishtales50
    @vishtales50 6 місяців тому +1

    Good afternoon Lakshmi garu

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 6 місяців тому +2

    The story depicting callous attitude in society fanatic religious disastrous 22:37 behavior in humans tocause calamities to lives and property take it easy attitude complacency well penned by smt vani garu
    My compliments to her forexptessing the her views with good message through story

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      నా ఆలోచనలను మీరు బాగా గమనించారు కృష్ణమూర్తి గారూ .. దేన్నయినా కూల్చేయటం .. మనిషిని చంపటం అనేది నిముషంలో జరిగిపోయేపని .. కానీ వాటివల్ల మనిషికి, ఈ సమాజానికి ఎంత నష్టం.. నిర్మాణం అనేది ఎంత ఖర్చుతో , శ్రమతో కూడుకున్నది .. కనుక సమాజ బాధ్యత పట్ల నిర్లక్ష్యధోరణి మంచిదికాదు .. అని చెప్పాలనుకొని .. అప్పడాలకర్ర దెగ్గరినుంచి మొదలు పెట్టి అంతర్జాతీయ సమస్య వరకూ వెళ్ళిపోయాను . తీవ్రవాదం , ఉగ్రవాదం లను కూడా చర్చించాను climax లో .. నా మనసులోని ఆవేదనను , ప్రశ్నలను , భయాన్ని , బాధను ఈ విధంగా ఈ కథలో వ్యక్తం చేసాను .. వాటిని మీరు అర్ధంచేసుకుని ఇంత మంచి కామెంట్ పెట్టారు .. ధన్యవాదాలండీ 🌷🙏🌷

  • @skgowada2107
    @skgowada2107 6 місяців тому +2

    Oka bhagam pedatanu annarandi ee roju okkati kuda pettaledu

  • @premalathadevi5524
    @premalathadevi5524 6 місяців тому +1

    Laxmi garu story bhagundhi, pillalu mentality, behavior ni bhaga vivarincharu ,pillalanu penchadam loo parents responsibility gurinchi khatha tho vivarincharu ,society loo ee Kalam pillalanu yelaga pechaloo chepparu,.good and valuable story. Laxmi garu take care of yourself andi. Health care thisukondi. 😊

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому +1

      నా నిర్లక్ష్యం కథ మీద మీ కామెంట్ సూపర్ వుంది ప్రేమలత గారూ .. విశ్లేషణ చక్కగా చేస్తూ మీ అభిప్రాయాలను చెప్పిన తీరు బాగుంది .. థాంక్యూ ❤

  • @user-Satya1234
    @user-Satya1234 6 місяців тому +1

    Thalli,thandrulaku Machi msg iche story thank you Lakshmi garu

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      థాంక్యూ ..🙏

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 6 місяців тому +1

    Story chala bagundhi

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      ధన్యవాదాలండీ 🙏

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 6 місяців тому +2

    Vani anti gaaru story chala chala bagundi akka ki meeku tq

  • @GowriBai-qi7vz
    @GowriBai-qi7vz 6 місяців тому +1

    Lakshmi garu kalpataruvu apesaru up load cheyandi

  • @satyavathianantha6826
    @satyavathianantha6826 6 місяців тому +2

    Kalpatharuvu 4vA bhagam pettaledemandi

    • @sitamahalakshmi800
      @sitamahalakshmi800 6 місяців тому

      Lakshmi gariki health bagaledu annaruga mes pettaru chudaleda

  • @msarojaram
    @msarojaram 6 місяців тому +1

    How are you ma’am

  • @skgowada2107
    @skgowada2107 6 місяців тому +1

    Good morning amma Namaste daily pette novel pettaledu marchipoyara yenti amma

    • @asmasiddiq1278
      @asmasiddiq1278 6 місяців тому

      మరచిపోలేదు, ఆంటీ గారి వాయిస్ సరిగలేదు,మీరు చూడలేదా 2 days back మనకి information ఇచ్చారు youtube lo

  • @HymavathiD-og6bp
    @HymavathiD-og6bp 6 місяців тому

    Aunty Inka kalpataruvi part 4 raledenti?

  • @yerralingannagarirushikesh2442
    @yerralingannagarirushikesh2442 6 місяців тому +1

    Which Government office madam

    • @kathavani5613
      @kathavani5613 6 місяців тому

      మీ ఈ ప్రశ్న వెనుక ఉన్న భావం నాకు అర్ధమయిందండీ .. Sorry ..🙏