నిశ్శబ్ద సమరం/డా. కొఠారి వాణీ చలపతిరావు గారు/ Telugu audio stories/ Telugu audio novels

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 52

  • @kamalakumari1816
    @kamalakumari1816 7 місяців тому

    Kadha chala bagundi hearttouching vani gari kadhalu eppuduu suuper

  • @ugprasadlakshmi1022
    @ugprasadlakshmi1022 7 місяців тому +1

    Chala bagundi.

  • @boddu.vijayanirmala9816
    @boddu.vijayanirmala9816 2 місяці тому

    Good evening Lakshmi garu kadha chala bagundi vastavaniki daggaraga vundi

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 7 місяців тому +1

    chala bhavundee Laxmi garu story

  • @sureshgurram5797
    @sureshgurram5797 7 місяців тому +1

    ❤❤❤❤❤❤

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 6 місяців тому

    Kadha chala bagundi andi manasuku mathram chala badha anipinçhindì.

  • @Rajyalakshmivillages
    @Rajyalakshmivillages 7 місяців тому +1

    👌🏻

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 7 місяців тому +5

    కథ చాలా చాలా నచ్చింది. హృదయం కలచి వేసింది.ఎదుటి మనిషి పరిస్థితి ఎలాంటిదో తెలుసు కోకుండా ప్రవర్తించే సుధాకర్ లాంటి వారికి బుద్ధి చెప్పే విధంగా ఉంది కథ... మంచికథ వినిపించినందుకు మీకు, వ్రాసినందుకు వాణీ గారి కి థాంక్స్..

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому +2

      చక్కటి సమీక్ష .. ఎప్పుడో రాసిన కథ అయినా ఆర్థికఇబ్బందులు, సగటు జీవితాలూ అన్నికాలాలకు వర్తించేవి గనుక మీ స్పందనకూడా అలాగే ఉంది .. థాంక్యూ రేవతి గారూ ❤

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 7 місяців тому +1

      👍

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 7 місяців тому +2

    Akka chala bagundi vani anti gaaru chala chala bagundi tq

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      Thank you Dhanalakshmi garu..🙏

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 7 місяців тому +1

    🙏😢😨

  • @user-bh6in1jc4p
    @user-bh6in1jc4p 7 місяців тому +1

    Katha chala bagundhi andi, vani amma gaari kathalu chala special❤ i like very much.

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      మీ అభిమానానికి ధన్యవాదాలండీ .. దాన్ని ఇలాగె నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటాను ❤

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe 7 місяців тому +2

    Sagatu manishi jeevithaaniki,darpanamlaa vundi ee kadha.Bharat paristhithiki chaalaa baadha anipinchindi.
    Chakkani kadhanu andinchina Rachayithrigaarikee,antha chakkaagaanoo chadivi vinipinchina meekoo,dhanyavaadaalu,Lakshmigaru.!

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      సగటు మనిషి జీవితానికి దర్పణం ఈ కథ అన్నందుకు ...🙏

  • @Jpisces
    @Jpisces 7 місяців тому +1

    Katha chala bhagundhi.

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 7 місяців тому +2

    కధ బాగుంది వాణీ గారూ....ఈ సమాజంలో భరత్ లాంటి వాళ్లకు మంచి రోజులు రావాలని కోరుకుందాం.🙏🙏

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      కోరుకుందాం .. థాంక్యూ బాగుంది అన్నందుకు 🙏

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 7 місяців тому +2

    Katha bagundandi

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 7 місяців тому +1

    సగటు మనిషి జీవితం. కళ్ళు చమర్చాయి 😢

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 7 місяців тому +1

    Branding a hapless person with family burdens on his shoulders struggling funancially as a miserly fellow and teasing him to derive pleasure by forcing him to empty his purse and later regreting well penned. Message delivered by you to society not to insult people when they are deep in finanancial distress is very apt

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      “Well penned….” మీరు పదే పదే నా కథల గురించి అనేమాట.. చదివి నేను ఆనందించేమాట 😊 ఈ ఒక్క ప్రశంస చాలనిపిస్తుంది .. మీరు కథని ఆది నుంచి అంతం వరకూ ఎంతో ఆసక్తిగా విని చక్కటి విశ్లేషణాత్మక comment పంపించారు . నా కథకు అద్దం మీ వ్యాఖ్యానం .. బాగుంది కృష్ణమూర్తి గారూ 👌మీ అభిమానానికి ధన్యవాదాలు 🌹🙏🌹

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 7 місяців тому +1

    చేతిలో డబ్బు ఉన్నా లేకపోయిన కొనుక్కోగలిగే పరిస్తితులు credit card వచ్చాక. తరువాత తీర్చుకోలేని పరిస్తితులు. ప్రస్తుత generation కి చక్కటి నీతి నేర్పించే కధ.
    గొప్పకు పోయి ఖర్చు పెట్టే వాళ్లు కొందరు, సగటు మనిషి కి, లేనివాడికి ఎన్ని ఇబ్బందులో కనీసం తెలీదు.
    వాణి గారు చక్కటి కధ కి LAKSHMI garu హ్యుద్యం గా చడవడం చాల చాల బాగుంది 🙏🙏

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      మీ విశ్లేషణ super లలిత గారూ
      ఈ కాలం క్రెడిట్ కార్డ్ ఉపయోగం గురించి భలేగా చెప్పారు .. అప్పటి , ఇప్పటి అన్వయం బాగుంది .. కథను మీరు హృదయంతో విన్నారని తెలుస్తోంది.. థాంక్యూ ..❤👍🙏

    • @tsrvenkat
      @tsrvenkat 7 місяців тому +1

      సమరం అంటే చప్పుళ్ళు, గొడవలు, స్లోగన్ లు , కూడా జనం ఏమీ లేకుండా జీవన సమరాన్ని నిశ్శబ్దం గా సాగిస్తున్న భరత్ కథ బాగుందండి. కథ శీర్షిక లోనే ప్రత్యేకత కన
      పడింది. 33 ఏళ్ల నాటి కథ వినిపించినందుకు మీకు , లక్ష్మి గారికి థ్థాంక్సు.

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      @@tsrvenkat ఇది యిద్ధభేరీలు లేని నిశ్శబ్దసమరం అండీ .. మనసులో ప్రతి నిత్యం సగటు మనిషి చేసే ఆర్ధిక సంబంధి సమరం .. నేను కథలురాయటం ప్రారంభించిన తొలిరోజుల్లోని కథ . టైటిల్ నాకూ నచ్చి పెట్టాను .. అందరూ అప్పుడే బాగుంది అన్నారు ..! మీరూ ఇప్పుడు అన్నారు .. థాంక్యూ 🌷🙏🌷

  • @gbhavani6363
    @gbhavani6363 7 місяців тому +1

    కథ చాలా బాగుంది 👌

  • @shakunthala9399
    @shakunthala9399 7 місяців тому +1

    చాలా మంచి కథ చాలా బాగా చెప్పారు అండి లక్ష్మి గారు వాణి గారి రచనలు నాకు చాలా ఇష్టం వాణి గారికీ మీకు ధన్యవాదాలు అండి 👌🌹❤️🙏

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      మీ అభిమానానికి ధన్యవాదాలండి శకుంతల గారూ ...🙏

    • @shakunthala9399
      @shakunthala9399 7 місяців тому

      @@kathavani5613 🙏

  • @padmavaddepally4169
    @padmavaddepally4169 7 місяців тому +1

    Story bagundi andi

  • @kathavani5613
    @kathavani5613 7 місяців тому

    Thanks Madhavi garu❤

  • @premalathadevi5524
    @premalathadevi5524 7 місяців тому +1

    Kannillu vachayi andi khatha, antha kadhilinchindhi, Sudhakar thana porapatu thelusukunnadu, Bharath ki manche jaruguthundhi .Vani garu jeevithanubhavam tho stories rastaru, manchi khatha chadhivaru Laxmi garu.

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      అంతే కదండీ ప్రేమలత గారూ .. జీవితానుభవాలే కథలు . కథావస్తువులు మనమధ్య ఉండేవే ..❤🙏

  • @tsrvenkat
    @tsrvenkat 7 місяців тому +1

    నా కామెంట్ Reply లోకి వెళ్ళిపోయింది. చదవండి మేడమ్.

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      నేనయితే చదివి reply కూడా ఇచ్చాను వెంకట్ గారూ ( అదే 35 ఏళ్ల నాటి కథ అన్నారు 😊)..👍🙏

  • @ayesharayhaan9415
    @ayesharayhaan9415 7 місяців тому +1

  • @vanipabbaraju2451
    @vanipabbaraju2451 7 місяців тому +1

    Katha chala chala bagundi 🎉

    • @kathavani5613
      @kathavani5613 7 місяців тому

      చూసావా .... థాంక్యూ వాణీ ❤😊