మలయ పవనాలు/ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగారు/

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • పూర్తి ఆడియో నవలలు||#complete audio novels||#ఆడియో పుస్తకాలు#audio books: • పూర్తి ఆడియో నవలలు||#c...
    కుటుంబ కథలు: • కుటుంబ కథలు
    హాస్య కథలు: • హాస్య కథలు
    కాకమ్మ కబుర్లు||రమాదేవి జాస్తి గారు: • కాకమ్మ కబుర్లు||రమాదేవ...

КОМЕНТАРІ • 30

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 Місяць тому +7

    నా వయస్సు 69.
    ఇలాంటి సముద్రాన్ని ఈదాను నేను కూడా. ప్రస్తుతం ప్రశాంత మే.
    అవసరానికి కాళి రూపం చూపాలి
    సమయానుకూలంగా.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Місяць тому +12

    మగవాళ్ళలో మార్పు రావీలి..భార్య ద్వారా డబ్బు రావాలని ఆశించడం చాలా తప్పని తెలుసుకోవాలి

    • @sreeallinone8974
      @sreeallinone8974 Місяць тому +1

      Maa adapaduchu mogudu laga .atanu AA sangani ki adyakshudu 😢😢😢😢

  • @vardhanij3086
    @vardhanij3086 Місяць тому +1

    Katha lo Sudha character chaala bagundhi. Aame jeevithanni paristhilanu Patti sardhuku povadam edhurukovadam bagundhi. Mostly chaala mandhi stree LA paristhithulu attlage unnai an anpisthundhi.Naration👌👌

  • @shakunthala9399
    @shakunthala9399 Місяць тому +2

    చాలా చాలా బాగుంది కథ థాంక్స్ అండి లక్ష్మి గారు ❤❤❤❤

  • @pushpakotikalapudi4140
    @pushpakotikalapudi4140 Місяць тому +2

    ఎవరి ఆత్మగౌరవం వారే రక్షించు కోవాలి కానీ, వేరే వాళ్ళ నుంచి ఆశించకూడదు.

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Місяць тому +2

    Chala Bagundhi

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Місяць тому +1

    Nice story...

  • @shobha_srinivasa
    @shobha_srinivasa Місяць тому

    Can relate most of the incidence to my own life, andi Lakshmi garu

  • @lakshmihari82
    @lakshmihari82 Місяць тому +3

    Omg maree కక్కుర్తి దానిలా అండి రంజని.. సుధీర్ చాలా బెటర్ మొదటి లో...తల్లి అక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది... మొదటి లో ఎదవ భేషజాలకు ఎందుకు పోయారు... ఈ శూర్పణఖ లక్ష్మి కి ఫుల్ కుమ్మేయాలి...hmmmm రేణు కూడా తయారు అయ్యింది కదా...ఏదో ఒక ఉద్యోగం ఉంది కనుక సుధ కి కాస్తా మనశ్శాంతి... లేని పోని అబద్ధాలు ఎలా చెపుతారో... పాపం సుధ అనిపించింది.. కాచి వడబోసిన సుధ మాటలు చాలా బాగుంది... కౌసల్య గారి రచన.. లక్ష్మి గారి స్వరం లో అద్భుతం గా ఉంది..

  • @RamaDevi-dj3hw
    @RamaDevi-dj3hw Місяць тому +1

    ❤❤

  • @mumadevi763
    @mumadevi763 Місяць тому +2

    Story chalaa bagundi Lakshmi garu

  • @sudaleela2087
    @sudaleela2087 Місяць тому +1

    నా పరిస్థితి కూడా ఇదే అండి మా అత్త గారు అలాగే చెప్పు తారు మా వారు కి

  • @arunakurapati2244
    @arunakurapati2244 Місяць тому +1

    Many people from our state also are very mean. They talked to the girl's side people as if they live in a Mysore Maharaja's palace and talking about table meals and western toilets in the house where marriage is performed. This was during the late sixties.
    Their house is a tiled roof and bathroom with no door and smoky bathroom and toilet which is very small.and flush the toilet with water throwing by a bucket. Horrible experience. Now the people have improved and Suryakantam type of mother in law faded in the movies and the woman has improved

  • @chethanmary
    @chethanmary Місяць тому +1

    Ammalu yelate kadhalu vaddu

  • @sujatharamadurgam-bd8uv
    @sujatharamadurgam-bd8uv Місяць тому +1

    Hai Lakshmi garu,Agnipoolu navala chadavandi please,movie kuda vachindi

  • @padmavaddepally4169
    @padmavaddepally4169 Місяць тому +1

    Good morning 🙏 andi

  • @vijayalakshmirachavelpula5292
    @vijayalakshmirachavelpula5292 Місяць тому +1

    Hi lakshmi garu . Meeru daily ila andariki replies iste baguntundi andi . Manasa etulortuve novel chadavandi pl

  • @user-ro1dm5gy2o
    @user-ro1dm5gy2o Місяць тому +2

    Good morning sister. Yanddamuri veerndranadh novala aathadu aame priyudu chadavandi. Plz

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Місяць тому +1

      యండమూరి గారు వారి కథలు చదవటానికి మాత్రమే అనుమతిచ్చారు. అందుకని వారి నవలలు చదవలేనండి

    • @user-ro1dm5gy2o
      @user-ro1dm5gy2o Місяць тому

      @@lakshmicheppekathalu oh avuna ok no problem aina nenu book chadivesanu. Lendi me voice lo vinte baguntundi ani adiganu. Sister

  • @skgowada2107
    @skgowada2107 Місяць тому +1

    Good morning Lakshmi garu bagunnara

  • @user-di6xz8zq1w
    @user-di6xz8zq1w Місяць тому

    ❤❤