సవతి తల్లిని గురించిన కథలే తెలుసు కానీ..సవతి తండ్రులెలా ప్రవర్తిస్తారో విందాము/కన్నతల్లి ఏం చేసింది

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు
  • Розваги

КОМЕНТАРІ • 99

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q Місяць тому +1

    కథ బాగుంది

  • @erapanimadhavi8863
    @erapanimadhavi8863 Рік тому +4

    లక్ష్మిగారు! మీరు చెప్పే కథలన్నీ చాలా బాగుంటాయి. కథల ఎంపిక, చదివే తీరు రెండింటిలో మీకు మీరే సాటి. మీ కథలు వినటం నాకు వ్యసనంగా మారిందంటే అది అతిశయోక్తి కాదు.

  • @sridevimaringanti5852
    @sridevimaringanti5852 Рік тому +6

    కథ సహజం గా ఉంది. మంచి కథ వినిపించి నందుకు కృతజ్ఞతలు.

  • @LeelaOm-ml2yj
    @LeelaOm-ml2yj Місяць тому

    Story Chala bagundhi Laxmi garu ❤

  • @gbhavani6363
    @gbhavani6363 Рік тому +6

    కథ కథ లాగా లేదు నిజంలా ఉంది ఆడ వారికి రెండు పెళ్ళి చేసుకోవడానికి చాలా
    ధైర్యం కావాలి కామేశ్వరి గారి రచనలు
    మనసుకి హత్తుకునేలా ఉంటాయి కథ చాలా బాగుంది లక్ష్మి గారు 👌

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 4 місяці тому +1

    Practical story madam. Mother's love dominate anything.

  • @jangamravichandra1151
    @jangamravichandra1151 2 місяці тому

    Heart touching story Madam.Your voice is marvelous

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 10 місяців тому

    చాలా చాలా చాలా బాగుంది.. కథ అక్కయ్యగారు .. అమ్మ గొప్ప తనం.. ముందు ఏది సాటిగా నిలబడదు

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 Рік тому +8

    అందుకే మన దేశంలో సుగుణ లాంటి ఎందరో స్త్రీలు ఒంటరిగా నే పిల్లల్ని పెంచుకుంటున్నాం గానీ రెండో పెళ్లి మాటెత్తలేకపోతున్నాం... కాబట్టే సవతి తండ్రి అనేమాట అంతగా పరిచయంలోకి రాలేదు. మగవాడు ఆడతోడు లేకుండా ఉండలేక రెండో పెళ్లి చేసుకుంటున్నందువల్ల లోకానికి సవతి తల్లి పరిచయమైంది.

  • @prabhakharraopeesapati238
    @prabhakharraopeesapati238 Рік тому +1

    Very very very good story andi

  • @sandhyat9854
    @sandhyat9854 Рік тому +1

    చాలా బావుంది

  • @Psrk417
    @Psrk417 Рік тому

    చాలా మంచి కధ వినిపించారమ్మా సెక్స్ అనే విషపు కర్మకి దూరంగా ఉండగల్గితే తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయిన పిల్లలు ఇలాంటి కష్టాలు ఉండవు అలా ఉండగలిగిన తల్లులు లేదా తండ్రులకు పాదాభివందనం

  • @bokkasumalatha8845
    @bokkasumalatha8845 4 місяці тому

    So good ❤❤

  • @syamalagali2399
    @syamalagali2399 2 місяці тому

    Ammadananiki niluvethu rupamga nilichina suguna lativarendaro! Varandariki sathakoti vandanamulu. Bhartha or bidda ane theda vasthe biddane enchukune amrutha murthulunna gadda manadi. Chala bavundi.

  • @priyankavemula4263
    @priyankavemula4263 Рік тому

    Nijam....thalli manasu chala goppadi
    ..

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 5 місяців тому

    కథ చాలా బాగుంది లక్ష్మీగారు, సుగుణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా!! అని ఎన్నో ఆలోచించాను నా మదిలో నేను

  • @nandinikillari1182
    @nandinikillari1182 Рік тому +1

    Super andi

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 Рік тому +1

    Nice subject 👍 madam

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +2

    Suguna manchi decision theesukundhi

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Рік тому +3

    ఇది నిజంగా జరిగిన కథ మా ఇంటికి వంట చేయడానికి వచ్చిన ఒకావిడ నాకు తన కథ చెప్పింది. నాకు అది గుర్తుకొచ్చింది. కథ చాలా బాగుంది మేడమ్ 🙏

  • @umaramesh7312
    @umaramesh7312 Рік тому

    Chala bagundi story

  • @MangalaMS-kn2bm
    @MangalaMS-kn2bm Рік тому

    Mother is always great ❤

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому

    Very good video.

  • @NageswararaoNageswararao-gu6jz

    Super

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому

    Laxmi garu your voice very excellent. Very good video.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు సుగుణాకర్ గారూ 🙏

  • @latamamidanna1439
    @latamamidanna1439 Рік тому

    Story chala bagundi mother can become a step mother and good mother but .

  • @vijayavankamamidi9650
    @vijayavankamamidi9650 Рік тому +1

    Chalabavundi.correctga chepparu Amma manasunun.Kameswarigaru.

  • @anumoduga6271
    @anumoduga6271 Рік тому

    bagundi Lakshmi Garu

  • @suryavathinunna1951
    @suryavathinunna1951 Рік тому

    Bagundi story

  • @venkataramaninouduru5980
    @venkataramaninouduru5980 Рік тому

    అమ్మా లక్ష్మి చాలా మంచి కథ వినిపించారు. Vasthavamanipinchindhi.

  • @krishnavenisrinivasan6533
    @krishnavenisrinivasan6533 Рік тому +1

    Ee katha hrudayanni thakindandi ammatananni etti chupindi lakshmi garu

  • @AnufromAndhra.
    @AnufromAndhra. Рік тому

    Kadha chala bagundi .👌👌🙏🙏

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 Рік тому

    Super super nice

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 Рік тому

    బావుందండి.

  • @arpithap5752
    @arpithap5752 Рік тому

    Talli nernayam gopadi bagundhi Lakshmi garu

  • @indiraatluri6769
    @indiraatluri6769 Рік тому +2

    ఇది నిజంగానే జరిగిన విషయం మేడమ్. కానీ రచయిత్రి గారు జరిగినది కళ్ళకు కట్టినట్టు చూపించారు. మీరు కూడా అంతే ప్రాణం పోసి చదివారు.

  • @swaruparanibommareddy5906
    @swaruparanibommareddy5906 Рік тому +1

    Nirnayam bagundi thanu jagratha padindo ledo malli pregnant ayithey ado racha adavallaki edo kharma

    • @attaluribhuvaneswari1622
      @attaluribhuvaneswari1622 3 місяці тому

      కరెక్ట్ ,అతని మనససు అర్థం చేసుకుని జాగ్రత్త పడంది,చాలా తెలివైన ఆలోచన లేకపోతే సమస్య ఇంకా జటిలం.ఆడవాళ్లు ఇటువంటి వి చాలా చక్కగా ఆలోచిస్తారు. ఏది ఏమైనా ముగింపు బాగుంది,పిల్లవాడు గురించి అంత దూరం ఆలోచించి లేక పోయాడు అతను.అదే సొంత బిడ్డ అయితే మూసుకునేవాడు.

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @hymavathia280
    @hymavathia280 Рік тому

    Katha vitu untey jivitham sahajamga jarigeydi kanulaku katinatluga undi but sahajam jivitham chala chinadi

  • @sudhaadepu3725
    @sudhaadepu3725 Рік тому +1

    ఇలాంటి thandrulu kokollaluga vunnaru, anni vishayallo adavalle బలి avuthunnaru

  • @homecooking7527
    @homecooking7527 Рік тому +1

    Vaastvani ki daggaraga vundi thanks amma

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 Рік тому +1

    Suguna nirnayam uhinchinade
    Office ki velletappudu babu ni evaru chusaru cheppa ledu
    Elanti story naku telusu
    À ammai elage koduku ni tesukuni vachesindi
    Ede tandri aete pillalanu hostel lo vesi bharya tho unde vadu

  • @shaikshahul2256
    @shaikshahul2256 Рік тому +1

    👏👏👏👏👏👏👏👏👏👌👍🙏

  • @Lavanyapeddapaka
    @Lavanyapeddapaka Рік тому +1

    కథ నిజ జీవితానికి దగ్గరగా ఉంది అమ్మా, ఈ కథ వినిపించినందుకు ధన్యవాదాలు అమ్మా!
    ఈరోజు నా బర్త్ డే అమ్మా ☺️

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +2

      జన్మదిన శుభాకాంక్షలు లావణ్యా 🌹🌺🥰

    • @lavanyacharan8832
      @lavanyacharan8832 Рік тому +1

      శతాయుస్మాన్ భవ

    • @Lavanyapeddapaka
      @Lavanyapeddapaka Рік тому

      @@lavanyacharan8832 ధన్యవాదాలు అండీ 😊

  • @ramgarlanka3534
    @ramgarlanka3534 Рік тому

    👏👏

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому

    మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому

    Story very nice. But it is very lengthy story how many episodes.

  • @yerrollafamily8358
    @yerrollafamily8358 Рік тому

    Asalu enta bavundo
    Meeru kameshwari gari Kathalu series cheyyandi pls

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      అలాగేనండి. ఇకనుండీ ప్రతి రోజూకామేశ్వరి గారి కథ ఒకటి పోస్ట్ చేస్తాను

  • @rajanisrinuvas5595
    @rajanisrinuvas5595 Рік тому

    Super ga budde cheapende

  • @nageshwarmula380
    @nageshwarmula380 Рік тому

    Eekhdha ముగింపు భోగొలేదు అన్నితెలుసుకుని chsukinnpuducompermiseayye డెవలప్మెంట్ చూపితే బాగుణ్ణు

  • @saradamadhuri
    @saradamadhuri Рік тому

    Stuti 2va Pelli chesukuni badhapadekante vidhavaga swathsnthranga brathakateme Melu Kalam yenthamarina aada brathuku Marduk

  • @jyothirmaivootla6932
    @jyothirmaivootla6932 Рік тому

    Vadiki second pellegaa

  • @premalathanagur9228
    @premalathanagur9228 Рік тому

    విదవ అనడం బాగా లేదు

  • @arunakurapati2244
    @arunakurapati2244 Рік тому

    Story is very horrible