గురుత్వాకర్షణ శక్తి ని english లో ఏమి అంటారు. Teachers ki english లో training istaru అంటున్నారు. కానీ training iste sh concepts english lo vachestunda?
atleast valkai talent anedi untadi english medium lo chadivana andariki chaduvu radhu but telugu medium lo chadivina vallo yekuva percentage talent ga untaru
@@phanindrababukapu bro memu appsc aee exams prepare avutunnamu sudden ga language change chesaru Telugu medium chavina valla ki Marks loss ayayi aa parisithi malli repeat avakudadu English medium introduce cheyadam manchidi language problem undadu
యిది ఒక మంచి ఆలోచన సర్ మేము స్వయంగా అనుభవించాం ఈ బాధని 10th అయ్యాకా డిప్లమో చదివినప్పుడు మొత్తం ఇంగ్లీష్ తెలుగు అనే లేదా తెలుగు లో ఒక్కసబ్జెక్టు లేదు చాలా ఇబ్బంది పడ్డాం 1st ఇయర్ మొత్తం engilish నేర్చుకోవడం లో వేస్ట్ అయ్యింది సో బేసిక్ నుంచి ఇంగ్లీష్ అనేది మంచి ఆలోచన ఈవిషయంలో we support our cm sir
నాకు తెలియక అడుగుతున్న కూలి పనికి వెళ్లే వాళ్ళు కూడా ప్రై వెట్ స్కూల్ లో చదివించాలని అనుకుంటారు అంటే అక్కడ తెలుగులోనే బోధిస్తారు అనా లేదా ఇంగ్లీష్ రావలనా
@@vasanthakumarv3776 పుట్ట గానే ఎవరూ మమ్మీ అని పిలవరు అమ్మా అనే పిలుస్తారు ఇప్పుడు govt School lo Telugu lo బోధిస్తున్నారు కానీ స్టేట్ లొ 50 % ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లోనే చదివిస్తున్నారు అంటే ఇంగ్లీష్ రావాలనే కదా
@@vasanthakumarv3776 sir madam.... meeru evuroo naku teliyadhu kaani...ikkada andharu English medium eh...andaru thama thama thallulni Amma aney pilustham....endku antey ma thalli thandrulu Telugu medium Andi maaku alagey alavatu chesaru....meeru English medium aythe meeru me pillalki Amma Ani pilavadmey nerpinchandi...Mee pempakam lo loapalu Ni prabhuthvam meedha moputharu enti Andi...moothi Moham pagalakottevadu lekaa....Telugu chadavadam intlo nerpinchandi meeru news papers untayi...Chala phrases untayi...meeku Telugu ochhu ga....marchipoyara.....😂🤣🤣
No need of Hindi subject in Andhrapradesh. Burdening every student is not right thing to do. Instead can invest time in improving better English or also other useful skill.
Oka తాపీ మేస్త్రి, దినసరి కూలీ, లు అప్పు చేసి మరీ ఇంగలీషులోనే చదివిస్తున్నారు So English medium schools pedithe వాళ్లంతా తిరిగి govt school lo ki వస్తారు కార్పొరేట్ దోపిడీ తగ్గుతుంది
Ban english mediim in whole india సంపూర్ణ విద్య మాతృ భాషలోనే జరగాలి ll అయితే భారతీయుల మధ్య ఐక్యత కోసం సంస్కృత పదాలను వాడాలి English అని చెప్పి latin నేర్పిస్తున్నారు బ్రిటీషు వాడి భాష మనకెందుకు?
As a Telugu person I love Telugu language but for self development English is mandatory in the modern world . English medium with Telugu subject is acceptable
Very good decision Jagan govt i am fully support to govt decision this decision helpful to poor and middle class families in ap students many members get good score and good subject knowledge but the problem low communication skills this is helpful to all students
కేవలం ఇంగ్లీషు లో week వలన 3 times competitive exams లో fail అయ్యాను. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాల్ల పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారో చెప్పమనండి వాస్తవాలు తెలుస్తాయి.
Then why don't u implement this Telugu in private schools. Jagan has started intiate to put English medium . To compete with private schools so that every family will get gud education which is primary right
English nerchuko .... English kaavaali ... English medium kaavaali. . Telugu medium raddu cheyaraadu... English is different from English medium. . Telugu is different from telugu medium
@@varungelli993 bro andharu ne laga talented person's undaru bro to learn English easily. Na lanti vallu Kuda untaru kadha English nerchukovalani untundhi buy there is no source to learn English easily
English medium okkate nerchukovadaniki source kaadhu.pillalu peruguthunna atmosphere lo andaru English lo matladali appude perfect ga vasthundhi.alanti atmosphere government schools lo join ayye ye family lo undadhu.hope you understand
మంచి నిర్ణయం నేను తెలుగు మీడియం దాని వలన నేను మంచి జాబ్ లో చేరలేక ఎంత ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్నానో నాకు తెలుసు నా నుంచి మన ap ప్రజల కి అలాగే మీడియా వాళ్ళు కి అంత కంటే రాజకీయ నాయకులకి నా విజ్ఞప్తి దీనిగురించి రచ్చ అపి గవర్నమెంట్ కి సహకరించాలని నా ప్రార్ధన
@@ganeshsena544 సర్ రెండూ ఉన్నప్పుడు పిల్లలు కి తెలియక పోవచ్చు. Parents కి తెలియదా? ఒకవేళ ఆ పిల్లాడు english medium లో వెనక బడితే అప్పుడు telugu medium ki shift అవ్వవచ్చు. విద్య important sir langugae కాదు
@@TheJoshvenki Garu okk kani first class nunchi English ante pedda problem undadhu I think easy ga nerchukohalugutharu endhuku ante nenu face chesthunna Telugu lo school first college lo 89 percentage kani em labam
1to 5 classes matrubasha govt and private schools lalo. 6to 10 English and telugu two medium lo undali. Matrubasha bagavaste any language nerchukogalaru.
First teachers ne English language lo perfect ga vndi..apudu students ki chepamanu ...puttinapudu Perigindpudu telugulo matldava leda English lo ne puttinapudu edachava...sense tho matldandi..
Ippudu baga balisina valla pillalu andaru ias ips lu doctors ayyara pedavallu kale mundu chadive vadiki interst undali n cheppe teacher manchiga undali old teachers laga unnara ippati vallu Poragallani koduthe case lu pedthurru Thallulu kuda marali
ఎవరు అంగీకరించినా అంగీకరించక పోయినా, ఇప్పుడున్న గ్లోబల్ పొజిషన్ లో ఇంగ్లీష్ చాలా చాలా ముఖ్య మైనది..దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ మూర్ఖత్వం వదిలి సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలి. అసలు ఒకటి అర్ధం కావటం లేదు తెలుగు తీసివేస్తరు అని ఎవరు చెప్పారు?? సీఎం గారు చెప్పలేదు గా?? అనవసరంగా పబ్లిక్ నీ తప్పుదోవ పట్టించండి.. plz
అన్నా తప్పుగా అనుకోవద్దు అన్న నాకు తెలిసి నేను చెప్తాను ఎలా ఇంగ్లీష్ పెట్టాలంటే ఎల్కేజీ ఇంగ్లీష్ లో బుక్ ను బయటకు పంపాలి ఎల్కేజీ తర్వాత ఒకటో తరగతి వచ్చే సంవత్సరం రెండో తరగతి 3వ తరగతి 10 సంవత్సరాల తర్వాత అంత ఇంగ్లీష్ అయిపోద్దితర్వాత సొసైటీ కూడా బాగుంటది ఎందుకంటే ఇంగ్లీష్ చాలా గ్రేట్ అన్న నాకు తెలిసింది అంటే మనం తెలుగులో మాట్లాడుతుంటే ఉంటారు తెలుగులో అది ఎప్పటికీ మారదు మన సాంప్రదాయ ఎక్కడికి పోదు కానీ మన భవిష్యత్తు బాగుంటుంది
Good decision. Memu chadive timelo English medium Kosam private school Lo fee pay cheyaleka govt lone chaduvukunam. Epudu English lo communication lekapovadam valana chala ebbandi paduthunam.telugu subject okati unte saripothundi mana mathru Basha telusukovadaniki. Epudu una generationki remaining subjects english lone undali.teachers kuda dinini pressure GA feel avakunda heartful GA teach Chesi only subject cheppadame kakunda vallatho englishlo communicate cheyagaligela chusukovali. After 10th Chala Mandi Telugu nundi english mediumki change avtharu. Aa timelo chala ebbandi paduthunaru. Ade 1st class nunde English ki alavatu padithe communication baguntundi. Govt decisionki thanks cheppukuntuna. Oka Manchi pani chesaru
ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడానికి మొదట టీచర్లను రెడీ చేయాలి,ఇంగ్లీషు సిలబస్ ను ఒక పైలట్ ప్రాజెక్ట్ మాదిరిగా ఎంపిక చేసిన స్కూల్స్ లో ప్రవేశ పెట్టాలి,ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి
తెలుగు భాష కనుమరుగైపోతుంది అని మన మేధావులు తెగ బాధ పడిపోతున్నారు. కానీ దాన్ని బ్రతికించే బాధ్యత మాత్రం మన చేగువేరా, యూ టర్న్ బాబు గారు , VP గారు తీస్కోరు , వాళ్ళ పిల్లలు , మనవులు, మానవుల మనవులు కూడా ఇంగ్లీష్ మీడియం లోనే చదవాలి గాని రిక్షా కార్మికుల పిల్లలు, కూలిచేసే పిల్లలు మాత్రం తెలుగు లో చదివేసి తెలుగు ని బ్రతికించేయాలి. ఇప్పటికైనా అర్ధమవుతుందా మనమెప్పుడు పల్లకి మోసే బోయలమే. మనల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తేమంటే దానిలో మ-తాన్ని, కు-లాన్ని వెతికి చంపేస్తారు.
అసలు ప్రాథమిక విద్య పూర్తిగా మాతృ భాషలోనే ఉండాలని పిల్లల మేధస్సును దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్పిన మాట కేవలం ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం లో చేర్చుతున్నారని వారికోసం ఈ నిర్ణయం తీసుకోవడం తెలివయిన పని కాదు ప్రజలలో స్వఛ్ఛ భారత్ వంటి కార్యక్రమాల తో అవగాహన తెచ్చినట్టు ఈ విషయంలోనూ అవగాహన తెప్పించండి ప్రజలను చైతన్యవంతం చేయండి చదువుకున్న వారి ఆలోచనకు , చదువు అంతంత మాత్రమే ఉన్న వారి ఆలోచనకు తేడా ఉంటుంది కదా
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని స్కూల్లలో ప్రాధమిక విద్య మాతృ భాషలోనేఉండాలి ఆరవతరగతి నుండి కావాలంటే తెలుగు కేవలం ఒక సబ్జెక్టు గా పెట్టి మిగిలిన సబ్జెక్టుల పాఠాలు ఇంగ్లీషు మీడియం లో ఉన్నా సరిపోతుంది కార్పొరేట్ స్కూల్లు కూడా దీన్ని అనుసరించే విధంగా జీ వో తేవాలి వ్యతిరేకంగా వ్యవహరించే స్కూల్ల గుర్తింపు రద్దు చేయాలి దమ్మున్న గవర్నమెంటే ఇలా చేయగలదు
Telugu oka subject Laga vunte chalu ,ipudu vuna competition english avasaram.Telugu medium kavalani ane eh politician vala pillalani matram Telugu medium lo chadivincharu
Now a days competition is across the globe ....if we do it well in top companies we must hav a good communication skills...so it is necessary to face the interview in well manner...I did my studies in Telugu up to 10th..after I had joined diploma and then Btech ...I faced lot problems after 10th even I don't know a small words in English....after completion of my graduation faced many interviews but didn't do well because of only lack in English..even most of the competitive exams in English only....so change is necessary...
Many developed countries teaches every subject in mother tongues so that children get good thinking power But if you implement English medium people will get job that job also you have to work as slave Better implement options of having Telugu and English medium and all is people choice to choose their medium Please don't force everyone to English medium
As a responsible news media meru students ki support cheyyandi... Government teachers support cheyyaru because vallaki ravali kada 1st. Telugu subject is mandatory. But English medium is very very need.
Telugulo 50% English words untai kada..total English medium ante koddirojulaku telugu Chachi pothadi...thalli palakanna dabba palu kavali antav anthena
@@mbbharat1724 nenu chinnaptnunchi English Medium eh...ala Ani Telugu Ni nenem marchipoledhey....bahusha ne kanna goppa ga naku telugu telusu anadam athisyokthi kaadhemo...
మీ లాంటి సీఎం మేము చదువుకునే రోజులలో లేకపోవడం మా దురదృష్టం. అప్పుడు వుండి వుంటే మాకు కూడా ఎంతో కొంత ఆంగ్ల భాష వచ్చి వుండేది.ఈ రోజులలో ఆంగ్ల భాష రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏది ఏమైనా మీ నిర్ణయం హ్యాట్సాఫ్ సీఎం జగన్ గారు. మీ పాలనా కాలం ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లో స్వర్ణ యుగం గా చెప్పవచ్చు. ఇంకా మీరు ఎన్నో విద్యా సంసకర్ణలు చేయాలి సార్. దీనిని కూడా సమర్థరించటం మానేసిన పర్వాలేదు కాని విమరశనాస్త్రాలు సందిచకండీ cbn గారు,పవన్ గారు.
Good decision by c.m garu. But teaching teachers medha Oka committee veyyali . Appude students medha teachers burden vundadhu. Me too face this kind of problems. ✌️✌️👍👍🙏🙏
Meeku ye job kottalanna ENGLISH Chala avasaram. Tallitandrulu andaru accept chesi govt. Ki support ivvandi...mee pillala bangaru bavisyattuku mee vantu sahakaram cheyandi.
తెలుగు మీడియం ని ఎందుకు తీసివేయడమ్. తెలుగు మీడియం చదివిన వాళ్ళకి వున్న పరిజ్ఞానం లో వారికి ఒక శాతం కూడా ఆంగ్ల భాష లో చదివిన వాళ్ళకి వుండదు నిను చాలా మంది ని గమనించా నా జీవితంలో. ఆంగ్ల భాష అనేది మనకి సమాచారం చెర వేయడానికి మాత్రమే. ఎవరి ఇష్టం వారిధి తెలుగు చదవడం లేకపోవడం వాళ్ల వాళ్ల అభిప్రాయం. నాకూ అయితే చాలా గర్వంగా వుంది తెలుగు మాధ్యమం లో చదవడం . నాకూ ఇప్పుడు కొంచం ఐనా పరిజ్ఞానం వుంది అధి అధి తెలుగు మీడియం వలనే. ఇంగ్లీషు నేర్చు కోవాలి అనుకుంటే చాలా మార్గాలు వున్నాయి.
english medium undatam correct eeh... evvavru oppose cheyyatledhu... kaani telugu medium kuda undali.... for example oka urilo 1000 students EM lo chavutunnaru, 10 students matram vallaki EM kashtam ga undho edhoka reason valla vallu TM lo chadavali anukunnapudu vallaki TM lo chaduvu cheppe responsibility govt ki undhi....
తెలుగు ఒక సబ్జెక్టుగా నేర్చుకుంటే చాలు అంతే కాని social, science,maths తెలుగులో నేర్చుకోవటం వల్ల వచ్చే ఇబ్బందులు తర్వాత తెలుస్తాయి
Yes
Yes ..........may be that's good !!!!!!
గురుత్వాకర్షణ శక్తి ని english లో ఏమి అంటారు. Teachers ki english లో training istaru అంటున్నారు. కానీ training iste sh concepts english lo vachestunda?
Chadive vadiki medium tho pani ledu.... medium valla communication lo ibbandi avutundemo kani.... knowledge ki medium tho pani ledu...
@@yuvakishorgona7835 niku heritage lo paala packages sales job, security job kudaivvaru.. Nee telugu intlo, English office lo.
ముందు తెలుగు మీడియంలో చదివి
తరువాత ఇంటర్ కు నారాయణ చేతన్య
చేరిస్తే చదవలేక చనిపోతున్నారు
Exactly
Mundu english medium chadivina CHINA lo cherite chavve vala vadakam alatidhi
atleast valkai talent anedi untadi english medium lo chadivana andariki chaduvu radhu but telugu medium lo chadivina vallo yekuva percentage talent ga untaru
@@prince70895 correct ga cheparu english medium lo ekkuva batti gotti IMP QUESTIONS chadivi pass eina vallu
అవునా నువ్వు ఎప్పుడు పోయావ్
మేం తెలుగు మీడియం చదివే ఏడుస్తున్నాం....English better 👏👏
Yes
Appsc exams English lone untunai
Guru mari ala matladam sari kaathu
@@phanindrababukapu bro memu appsc aee exams prepare avutunnamu sudden ga language change chesaru Telugu medium chavina valla ki Marks loss ayayi aa parisithi malli repeat avakudadu English medium introduce cheyadam manchidi language problem undadu
But one subject Telugu
యిది ఒక మంచి ఆలోచన సర్ మేము స్వయంగా అనుభవించాం ఈ బాధని 10th అయ్యాకా డిప్లమో చదివినప్పుడు మొత్తం ఇంగ్లీష్ తెలుగు అనే లేదా తెలుగు లో ఒక్కసబ్జెక్టు లేదు చాలా ఇబ్బంది పడ్డాం 1st ఇయర్ మొత్తం engilish నేర్చుకోవడం లో వేస్ట్ అయ్యింది సో బేసిక్ నుంచి ఇంగ్లీష్ అనేది మంచి ఆలోచన ఈవిషయంలో we support our cm sir
నాకు తెలియక అడుగుతున్న కూలి పనికి వెళ్లే వాళ్ళు కూడా ప్రై వెట్ స్కూల్ లో చదివించాలని అనుకుంటారు అంటే అక్కడ తెలుగులోనే బోధిస్తారు అనా లేదా ఇంగ్లీష్ రావలనా
First telugu nerchuko purthigha tharutha english...... Amma anu tharvatha mummy andhuvule.......
@@vasanthakumarv3776 పుట్ట గానే ఎవరూ మమ్మీ అని పిలవరు అమ్మా అనే పిలుస్తారు ఇప్పుడు govt School lo Telugu lo బోధిస్తున్నారు కానీ స్టేట్ లొ 50 % ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లోనే చదివిస్తున్నారు అంటే ఇంగ్లీష్ రావాలనే కదా
Orey mundu school facilities penchi subject oka teacher petti.education system develop cheyali
@@ashokbellamkonda4123 orey enti ra mundu సంస్కారం నేర్చుకో
@@vasanthakumarv3776 sir madam.... meeru evuroo naku teliyadhu kaani...ikkada andharu English medium eh...andaru thama thama thallulni Amma aney pilustham....endku antey ma thalli thandrulu Telugu medium Andi maaku alagey alavatu chesaru....meeru English medium aythe meeru me pillalki Amma Ani pilavadmey nerpinchandi...Mee pempakam lo loapalu Ni prabhuthvam meedha moputharu enti Andi...moothi Moham pagalakottevadu lekaa....Telugu chadavadam intlo nerpinchandi meeru news papers untayi...Chala phrases untayi...meeku Telugu ochhu ga....marchipoyara.....😂🤣🤣
1st టీచర్ నీ ఇంగ్లీష్ లో ఫర్ఫెక్ట్ గా వున్నారా అని చుడండి
Who is teaching in govt high schools?
Kerala teachers..thoney...poiendhi..byya...
Telugu manchindhi
Ekkada ki ra bro chupistha
Mari new step yekkado oka chota start avvali kadha......
Konchem kastapadataru em avutundhi
తెలుగు, ఇంగ్లీష్, హిందీ languages గా ఉండి, ఇంగ్లీష్ మీడియం ఒకే...
No need of Hindi subject in Andhrapradesh. Burdening every student is not right thing to do.
Instead can invest time in improving better English or also other useful skill.
Jagan garu alaane chesthanu antunaru iyena e opposition ela chesthondi
@@mbbharat1724 pora badacow Hindi language ledhu ane andhra moddakudisindi
Oka తాపీ మేస్త్రి, దినసరి కూలీ, లు అప్పు చేసి మరీ ఇంగలీషులోనే చదివిస్తున్నారు
So English medium schools pedithe వాళ్లంతా తిరిగి govt school lo ki వస్తారు
కార్పొరేట్ దోపిడీ తగ్గుతుంది
But we have telugu or Urdu accoding to our CM
English pettdam valla
Teachers ebbandee padathru
Pillalu khadu 😂
Exactly ...
Edhi real
అయ్యా పాటలు చెప్పాల్సినది టీచర్స్ మాత్రమే. మీరు నేను కాదు. టీచర్స్ ఇబ్బంది పడితే పిల్లలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు.
Teker
😂😂😂
Good decision... Telugu... Is only one subject...
తెలుగు భాష కావాలి.. మన సంస్కృతీ మనకు తెలియాలంటే తెలుగు భాషే ముద్దు. జై తెలుగుతల్లి
Ban english mediim in whole india
సంపూర్ణ విద్య మాతృ భాషలోనే జరగాలి ll
అయితే భారతీయుల మధ్య ఐక్యత కోసం సంస్కృత పదాలను వాడాలి
English అని చెప్పి latin నేర్పిస్తున్నారు
బ్రిటీషు వాడి భాష మనకెందుకు?
ఇంగ్లీష్ రాకపోతే వాచ్మెన్ ఉద్యోగం రాదు
అవును బ్రో
Anduke voddantunnam
కాని RRB లో ఏ ఉద్యోగానికైనా ఇంగ్లీషు అవసరం లేదు
narendra modiki English radu
Yes
As a Telugu person I love Telugu language but for self development English is mandatory in the modern world . English medium with Telugu subject is acceptable
Good decision by cm👍
Very good decision Jagan govt i am fully support to govt decision this decision helpful to poor and middle class families in ap students many members get good score and good subject knowledge but the problem low communication skills this is helpful to all students
Teachers has to put more effort to get students prepare and cope up
కేవలం ఇంగ్లీషు లో week వలన 3 times competitive exams లో fail అయ్యాను. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాల్ల పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారో చెప్పమనండి వాస్తవాలు తెలుస్తాయి.
Then why don't u implement this Telugu in private schools. Jagan has started intiate to put English medium . To compete with private schools so that every family will get gud education which is primary right
Government decision correct once face the job interview we come to know the English value
English nerchuko .... English kaavaali ... English medium kaavaali. . Telugu medium raddu cheyaraadu... English is different from English medium. . Telugu is different from telugu medium
English kosam edustunnam memu...i support English also Telugu oka subject pettandi
To learn english there are many online content in English . But don't kill Telugu language as medium. 😿
Me too bro
Cbse icsc patinchali antey teachers ki training? Teachers Ela teach chestaru?
Correct decision
Ap goverment is good decision
Telugu is our language and English is a skill. We need English skill to excel greater heights in life.
4:8 Amma Papa neku ipudu teledu k nuv peddhhyyaka telusthundhi arey English nerchukuntey bagundedhi ani k
Raja Sekhar Vaalla teachers ala cheppinchi untaru bro.
English nerchukovalantey medium marchala🤔🤔
@@varungelli993 bro andharu ne laga talented person's undaru bro to learn English easily. Na lanti vallu Kuda untaru kadha English nerchukovalani untundhi buy there is no source to learn English easily
English medium okkate nerchukovadaniki source kaadhu.pillalu peruguthunna atmosphere lo andaru English lo matladali appude perfect ga vasthundhi.alanti atmosphere government schools lo join ayye ye family lo undadhu.hope you understand
Y can't schools implement half day students should speak English and other half day telugu in both govt and private schools
I referred my friend for one position in my office, however my HR didn't considered his profile because he has done his schooling in telugu medium.
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను
మంచి నిర్ణయం నేను తెలుగు మీడియం దాని వలన నేను మంచి జాబ్ లో చేరలేక ఎంత ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్నానో నాకు తెలుసు నా నుంచి మన ap ప్రజల కి అలాగే మీడియా వాళ్ళు కి అంత కంటే రాజకీయ నాయకులకి నా విజ్ఞప్తి దీనిగురించి రచ్చ అపి గవర్నమెంట్ కి సహకరించాలని నా ప్రార్ధన
తెలుగు ఇంగ్లీషు కాదు. రెండూ ఉంచి ఆప్షన్ పిల్లలకు ఇవ్వాలి
Super bro
Appudu andharu Telugu Mediam lo ne cherutharu vallaki ippudu em telusthundhi repu job ki velthe appudu telusthundhi
@@ganeshsena544 సర్ రెండూ ఉన్నప్పుడు పిల్లలు కి తెలియక పోవచ్చు. Parents కి తెలియదా? ఒకవేళ ఆ పిల్లాడు english medium లో వెనక బడితే అప్పుడు telugu medium ki shift అవ్వవచ్చు. విద్య important sir langugae కాదు
@@TheJoshvenki Garu okk kani first class nunchi English ante pedda problem undadhu I think easy ga nerchukohalugutharu endhuku ante nenu face chesthunna Telugu lo school first college lo 89 percentage kani em labam
1to 5 classes matrubasha govt and private schools lalo. 6to 10 English and telugu two medium lo undali. Matrubasha bagavaste any language nerchukogalaru.
Good medam
Only english medium .......vunte mana rastrum lo pedha pillalu kuda ias avutharu
epdu avtaledha ?? em matladuthav sami
First teachers ne English language lo perfect ga vndi..apudu students ki chepamanu ...puttinapudu Perigindpudu telugulo matldava leda English lo ne puttinapudu edachava...sense tho matldandi..
Ippudu baga balisina valla pillalu andaru ias ips lu doctors ayyara pedavallu kale mundu chadive vadiki interst undali n cheppe teacher manchiga undali old teachers laga unnara ippati vallu
Poragallani koduthe case lu pedthurru
Thallulu kuda marali
idi chala murkatvam ra vedava sanasi telugulo matladakunda English lo matladavachu ga
ఎవరు అంగీకరించినా అంగీకరించక పోయినా, ఇప్పుడున్న గ్లోబల్ పొజిషన్ లో ఇంగ్లీష్ చాలా చాలా ముఖ్య మైనది..దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ మూర్ఖత్వం వదిలి సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలి. అసలు ఒకటి అర్ధం కావటం లేదు తెలుగు తీసివేస్తరు అని ఎవరు చెప్పారు?? సీఎం గారు చెప్పలేదు గా?? అనవసరంగా పబ్లిక్ నీ తప్పుదోవ పట్టించండి.. plz
Good decision, equal education for all
అన్నా తప్పుగా అనుకోవద్దు అన్న నాకు తెలిసి నేను చెప్తాను ఎలా ఇంగ్లీష్ పెట్టాలంటే ఎల్కేజీ ఇంగ్లీష్ లో బుక్ ను బయటకు పంపాలి ఎల్కేజీ తర్వాత ఒకటో తరగతి వచ్చే సంవత్సరం రెండో తరగతి 3వ తరగతి 10 సంవత్సరాల తర్వాత అంత ఇంగ్లీష్ అయిపోద్దితర్వాత సొసైటీ కూడా బాగుంటది ఎందుకంటే ఇంగ్లీష్ చాలా గ్రేట్ అన్న నాకు తెలిసింది అంటే మనం తెలుగులో మాట్లాడుతుంటే ఉంటారు తెలుగులో అది ఎప్పటికీ మారదు మన సాంప్రదాయ ఎక్కడికి పోదు కానీ మన భవిష్యత్తు బాగుంటుంది
అన్న మన పేద ప్రజలకు జగన్ అన్న చాల మంచి చెయడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం సహకరీంచాలి
Good decision. Memu chadive timelo English medium Kosam private school Lo fee pay cheyaleka govt lone chaduvukunam. Epudu English lo communication lekapovadam valana chala ebbandi paduthunam.telugu subject okati unte saripothundi mana mathru Basha telusukovadaniki. Epudu una generationki remaining subjects english lone undali.teachers kuda dinini pressure GA feel avakunda heartful GA teach Chesi only subject cheppadame kakunda vallatho englishlo communicate cheyagaligela chusukovali. After 10th Chala Mandi Telugu nundi english mediumki change avtharu. Aa timelo chala ebbandi paduthunaru. Ade 1st class nunde English ki alavatu padithe communication baguntundi. Govt decisionki thanks cheppukuntuna. Oka Manchi pani chesaru
ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడానికి మొదట టీచర్లను రెడీ చేయాలి,ఇంగ్లీషు సిలబస్ ను ఒక పైలట్ ప్రాజెక్ట్ మాదిరిగా ఎంపిక చేసిన స్కూల్స్ లో ప్రవేశ పెట్టాలి,ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి
Yes
Yes
ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే చెయ్యనివ్వరు కదా పేదవాడి బతుకులు చదువులు కూడా ఈ రాజకీయ రాజ్యంలో కలిపేశారు కదరా! బాబు 😢😓😓😓😢
Good decision
English is correct,for this competition world
హా హా చైనా భాష ఎక్కువగా మాట్లాడే భాష. ప్రపంచం లో ఒక అమెరికా తప్ప వేరే దేశాల్లో ఆంగ్లమే ఉండదు రా వెర్రి నాయనా...
తెలుగు భాష కనుమరుగైపోతుంది అని మన మేధావులు తెగ బాధ పడిపోతున్నారు. కానీ దాన్ని బ్రతికించే బాధ్యత మాత్రం మన చేగువేరా, యూ టర్న్ బాబు గారు , VP గారు తీస్కోరు , వాళ్ళ పిల్లలు , మనవులు, మానవుల మనవులు కూడా ఇంగ్లీష్ మీడియం లోనే చదవాలి
గాని
రిక్షా కార్మికుల పిల్లలు, కూలిచేసే పిల్లలు మాత్రం తెలుగు లో చదివేసి తెలుగు ని బ్రతికించేయాలి. ఇప్పటికైనా అర్ధమవుతుందా మనమెప్పుడు పల్లకి మోసే బోయలమే. మనల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తేమంటే దానిలో మ-తాన్ని, కు-లాన్ని వెతికి చంపేస్తారు.
Yes brother
Ippudu adikaram lo undi yevaru .
Decession tesukuntundi yevaru .
Andaru pillalu Jagan Mohan antha teliviga undaru kada.
So , English medium unna , Telugu confirm ga unte baguntundi
S s
100%బాగా చెప్పారు.
Four years back english pedutamu ante telugunu kuni chestunaru anadu mana cm goru.
అసలు ప్రాథమిక విద్య పూర్తిగా మాతృ భాషలోనే ఉండాలని పిల్లల మేధస్సును దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్పిన మాట కేవలం ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం లో చేర్చుతున్నారని వారికోసం ఈ నిర్ణయం తీసుకోవడం తెలివయిన పని కాదు
ప్రజలలో స్వఛ్ఛ భారత్ వంటి కార్యక్రమాల తో అవగాహన తెచ్చినట్టు ఈ విషయంలోనూ అవగాహన తెప్పించండి ప్రజలను చైతన్యవంతం చేయండి
చదువుకున్న వారి ఆలోచనకు , చదువు అంతంత మాత్రమే ఉన్న వారి ఆలోచనకు తేడా ఉంటుంది కదా
I strongly support to this they will come to know once they join in IT
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని స్కూల్లలో ప్రాధమిక విద్య మాతృ భాషలోనేఉండాలి
ఆరవతరగతి నుండి కావాలంటే తెలుగు కేవలం ఒక సబ్జెక్టు గా పెట్టి మిగిలిన సబ్జెక్టుల పాఠాలు ఇంగ్లీషు మీడియం లో ఉన్నా సరిపోతుంది
కార్పొరేట్ స్కూల్లు కూడా దీన్ని అనుసరించే విధంగా జీ వో తేవాలి వ్యతిరేకంగా వ్యవహరించే స్కూల్ల గుర్తింపు రద్దు చేయాలి
దమ్మున్న గవర్నమెంటే ఇలా చేయగలదు
Telugu oka subject Laga vunte chalu ,ipudu vuna competition english avasaram.Telugu medium kavalani ane eh politician vala pillalani matram Telugu medium lo chadivincharu
Good job Done by Team NTV👍👍👍
Super 👋👋👋👋👋👋👋👋
I support English medium in government Schools.
andaru support chesta uanru ra jaffa danitho patu telugu medium kuda undali ani ...
Already 6th nundi rendu unnayi telugu medium kavalante telugu medium english medium kavalante English medium thidukovachu ani undi
Must want English everyone want to support
సీఎం నిర్ణయం కరెక్టే.. 100%
Aya rachana Chowdary Garu ntv ni Telugu logo pettandi first
నీ పేరు కూడా పెట్టు నాయనా మరి... జొన్నదుల
ఎన్ టివి😂😂
Super
😂😂😂😂 super
Nice kid👌
Are Babu English vunteene bayata jobs, Telugu medium vallaki em jobs ledhu ,doola deeruthumdhi,
Mari Naku job Yela vachindhi
@@sravankumar5866 andharu nila toppers vundaru..and out of country vellalantey English compalsary..ina niku ye job vachindho teliyadhu..
@@udayreddy2325 ah bagavanthude Ninnu kapadali.
@@sravankumar5866 nenu wrong ga matladithe nii chevvullo nundi raktham vasthadi take care and mind ur language...
Now a days competition is across the globe ....if we do it well in top companies we must hav a good communication skills...so it is necessary to face the interview in well manner...I did my studies in Telugu up to 10th..after I had joined diploma and then Btech ...I faced lot problems after 10th even I don't know a small words in English....after completion of my graduation faced many interviews but didn't do well because of only lack in English..even most of the competitive exams in English only....so change is necessary...
Many developed countries teaches every subject in mother tongues so that children get good thinking power
But if you implement English medium people will get job that job also you have to work as slave
Better implement options of having Telugu and English medium and all is people choice to choose their medium
Please don't force everyone to English medium
Telugu lo type chey edi
English is Correct Decisions
As a responsible news media meru students ki support cheyyandi...
Government teachers support cheyyaru because vallaki ravali kada 1st. Telugu subject is mandatory. But English medium is very very need.
Good decision by Govt, AP
Already manam matlade telugulo 50% english words untai, ina english future language so govt decision manchide 👍👍
Telugulo 50% English words untai kada..total English medium ante koddirojulaku telugu Chachi pothadi...thalli palakanna dabba palu kavali antav anthena
@@safeenchilumula adhey dabba palu meedha prapancham parigedthundi Anna....nuv Anna thalli palu kuda konni rojuley padtharu....Mari Telugu matladatanki....English brathkdanki...bathuku maranivvandi anna
@@giriteja1598 డబ్బా పాలు కన్న తల్లి పాలు శ్రేయస్కరం అని తెలుసా'? 👶
@@mbbharat1724 nenu cheptunnadhi adhey babai.....meeru prapancha samsya Ni pallu tho neella tho endku compare chestunnaroo naku ardam kavdam ledhu......endku meeru prathi dantlo comparisons teesthunnaru telskochha...baasha ki paala ki samandham enti Andi??😂😂🤣
@@mbbharat1724 nenu chinnaptnunchi English Medium eh...ala Ani Telugu Ni nenem marchipoledhey....bahusha ne kanna goppa ga naku telugu telusu anadam athisyokthi kaadhemo...
Jagan good
I from telangana
I hate jagan but now I support jagan...
(English meadium) Jai jagan
Very very good decession,,,,,,,,,,
We need both medium. Children and parents should select medium . So need choice.
Im Telugu tammudu. But jagan garu has taken a good initiative..
I think Govt should give both options in Govt schools...
Public will decide accordingly👈
మీ లాంటి సీఎం మేము చదువుకునే రోజులలో లేకపోవడం మా దురదృష్టం. అప్పుడు వుండి వుంటే మాకు కూడా ఎంతో కొంత ఆంగ్ల భాష వచ్చి వుండేది.ఈ రోజులలో ఆంగ్ల భాష రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏది ఏమైనా మీ నిర్ణయం హ్యాట్సాఫ్ సీఎం జగన్ గారు. మీ పాలనా కాలం ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లో స్వర్ణ యుగం గా చెప్పవచ్చు. ఇంకా మీరు ఎన్నో విద్యా సంసకర్ణలు చేయాలి సార్. దీనిని కూడా సమర్థరించటం మానేసిన పర్వాలేదు కాని విమరశనాస్త్రాలు సందిచకండీ cbn గారు,పవన్ గారు.
Good cm Jagan
Government taken Good decision...we support u Jagan sir for implementing English medium in Govt schools..
English medium nenu chadivetappudu lekapovadam valla ippudu enni thippalupaduthunnano,, nalo ippati tharam pillalu badapadakudadhu.. Good jagan sir..
మంచి నిర్ణయం జై జగనన్న
Cm decision is the right for providing English medium schools
మొదట గవర్నమెంట్ టీచర్స్ కి ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి ఆంగ్లం మీద పట్టు ఉన్న నిర్యోదుగులకు ఉద్యోగం ఇస్తే చాలా బెట్టర్......
Good decision by c.m garu. But teaching teachers medha Oka committee veyyali .
Appude students medha teachers burden vundadhu. Me too face this kind of problems. ✌️✌️👍👍🙏🙏
టీచర్ల బాధ టీచర్లది వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి..... 😀😀😀😀
Telugu kooda must as a language ..All subjects sould be in english ..aswell telugu as a language
Bhayaa em cheppal anukuntunnav ?
@@harshavardhan3396 vaari telugu undaali alagey english kooda kaavali anna
Yes really very useful present generation English medium
English raka mem badapaduthunam
Govt decision correct
Meeku ye job kottalanna ENGLISH Chala avasaram. Tallitandrulu andaru accept chesi govt. Ki support ivvandi...mee pillala bangaru bavisyattuku mee vantu sahakaram cheyandi.
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో జాయిన్ చేయాలి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ??????🤔
Start the English Medium Schools but continue Telugu as a Optional subject
తెలుగు మీడియం ని ఎందుకు తీసివేయడమ్. తెలుగు మీడియం చదివిన వాళ్ళకి వున్న పరిజ్ఞానం లో వారికి ఒక శాతం కూడా ఆంగ్ల భాష లో చదివిన వాళ్ళకి వుండదు నిను చాలా మంది ని గమనించా నా జీవితంలో. ఆంగ్ల భాష అనేది మనకి సమాచారం చెర వేయడానికి మాత్రమే. ఎవరి ఇష్టం వారిధి తెలుగు చదవడం లేకపోవడం వాళ్ల వాళ్ల అభిప్రాయం. నాకూ అయితే చాలా గర్వంగా వుంది తెలుగు మాధ్యమం లో చదవడం . నాకూ ఇప్పుడు కొంచం ఐనా పరిజ్ఞానం వుంది అధి అధి తెలుగు మీడియం వలనే. ఇంగ్లీషు నేర్చు కోవాలి అనుకుంటే చాలా మార్గాలు వున్నాయి.
I welcome good decision children will be bright
This is good news... Please don't spread bad about it...
Staff should be trained how to teach in english
I support English medium schools
I suggest to children's read English medium, but speak only telugu
శభాష్ జగన్ అన్న ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పైచదువులు దర్జాగా చదువుకోవచ్చు జై జగనన్న జై జై జగనన్న
First appointment English medium teaching teachers then implement
Good decision by our CM sir.
Great CM Jagan Anna 💯✔️ pakka
Good work . Money children's and poor children's are equal . Also telugu important.
Don't ask government teachers
Ask them threre son where they r studying?????
I support Jagan anna only...
English OK
Telugu ok
Hindi OK
ap development s s
English good decision sir. Telugu and english medium are best
Great decision
Telugu ni oka subject uncharu adhi good. English medium lo kuda telugu oka subject untadhi.
english medium undatam correct eeh... evvavru oppose cheyyatledhu... kaani telugu medium kuda undali.... for example oka urilo 1000 students EM lo chavutunnaru, 10 students matram vallaki EM kashtam ga undho edhoka reason valla vallu TM lo chadavali anukunnapudu vallaki TM lo chaduvu cheppe responsibility govt ki undhi....
ఇందులో జగనన్న నిర్ణయమే సూపర్
Excellent cm sir.
Government take good decision, English is important for students for their future