Bengaluru Vidyakshetra School : ఇది స్కూల్ కాదు.. జీవితాన్ని నేర్పే దేవాలయం.. | ABN Digital

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 360

  • @rojaquotes
    @rojaquotes 3 місяці тому +260

    మన భారతదేశంలో బ్రిటిష్ రాకముందు ఇదే ఎడ్యుకేషన్ ఉండేది మన భారతదేశమంతటా ఇలాంటి స్కూళ్లు ఉండాలి మన పురాతన ఎడ్యుకేషన్ కూడా ఇలానే ఉండేది ఎగ్జామ్స్ ఉండేవి కాదు చక్కగా అందరూ చదువుకునేవారు స్ట్రెస్ లేకుండా పిల్లలకి ఈ విధానమే నచ్చుతుంది థాంక్యూ సార్

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 3 місяці тому +12

      Yes you are thinking 100 percent right.
      Government Should Recognise This type of concepts.
      Because current education system is 30 years old and it is not so effective in the current education system children are learning just to memorize not to understand things. In the current education system, the students are focusing only on how to get good marks in the examination they and their parents are not focusing on implementation of education in real life. GOVERNMENT OF BHARATH MUST CHANGE THE EDUCATION POLICY and take a new policy in which the focus in on understanding not on memorizing and get good marks and policy in which we give importance to education rather than the marks.

    • @sharathsonia4018
      @sharathsonia4018 3 місяці тому +1

      Yes

    • @sreevidya3616
      @sreevidya3616 3 місяці тому +4

      Chala bagundandi. Ilanti vidyalayalu anni states lo vunte chala baguntadi

    • @rojaquotes
      @rojaquotes 3 місяці тому +10

      @@sreevidya3616 మన భారత దేశమంతటా ఇలాంటి విద్యాలయాలు ఉండాలని కోరుకుందాం మన పిల్లల భవిష్యత్ గురించి ,వాళ్ళు అన్ని విధాల బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇలాంటి చదువు చదువుకోవడం వల్ల

    • @ExcitedBlueLake-xd3tq
      @ExcitedBlueLake-xd3tq 3 місяці тому +2

      How 2 apply how mach fee

  • @umadevivutukuru2936
    @umadevivutukuru2936 3 місяці тому +68

    చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి పాఠశాలలు అంతటా రావాలని ఆశిస్తున్నాము 😊🙏💙💙💙💐💐

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 3 місяці тому +51

    అన్నం, ఔషధం, విద్య.....ఈ మూడింటిని అమ్మకూడదు. ఇదే భారతీయ అసలు సిసలు జీవన విద్యా విధానము.చాలా గొప్ప పని చేస్తున్నారు గురువుగారు,మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ...జయహో భారతం❤

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 3 місяці тому +19

    గురువుగారు మీకు నా పాదాభివందనములు.మీ స్కూలు చాల బాగుంది.మీకు ఇలాంటి ఆలోచన వచ్చి స్వదేశానికి వచ్చినందుకక ధన్యవాదాలు.విదేసాల్లో ఉన్న మన వారందరికి ఇలాంటి ఆలోచనలు వచ్చి మన దేసానికి తిరిగివస్తే ఇటు తల్లితండ్రులు భారతదేశము బాగుపడుతుంది.జైహింద్🙏🙏🙏🙏

  • @sreepalreddy6112
    @sreepalreddy6112 11 годин тому +1

    మంచి ఆలోచన... అందరికి స్ఫూర్తి ని ఇచ్చే విదంగా ఉంది.. మీ స్కూల్.... మరింత మందికి అవకాశం ఇవ్వండి ❤❤🎉🎉

  • @sudhasistla4956
    @sudhasistla4956 3 місяці тому +67

    ప్రస్తుత education system తో విసుకెత్తిపోయాం. ఇలాంటి schools అంతటా రావాలి

  • @AadiLakshmiTerraceGarden
    @AadiLakshmiTerraceGarden 3 місяці тому +38

    చాలా మంచి వీడియో చేశారండి చాలా చాలా ధన్యవాదాలు వీడియో చూస్తే అసలు ఇది మన భారతదేశ కల్చర్ చదువు అనిపించింది నాకైతే సూపర్ సార్ 🙏🙏🙏

  • @ramchanderm440
    @ramchanderm440 3 місяці тому +25

    సూపర్ సూపర్ సార్ చాలా అద్భుతంగా ఉంది ఎలాంటి మానసిక ఒత్తిడి లేని చదువు నిజంగా అద్భుతం సార్ బయట ప్రపంచంలో ఎన్నో వేలు లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నప్పటికి అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని స్కూల్లో మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది జీవితమంటే మార్కులు కాదు జీవితమంటే నిన్ను నీవు పూర్తిగా అవగాహన చేసుకోవడం

  • @bbhagyalaxmichaganti4037
    @bbhagyalaxmichaganti4037 3 місяці тому +16

    చాల సంతోషం sir మీరు సూపర్ మీ ఆలోచన శక్తికి 🙏🙏👌💯 ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి స్కూల్స్ అవసరము.

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 5 днів тому +3

    అద్భుతంగా స్కూల్ విద్యాబోధన ధన్యవాదాలు🙏🙏🙏

  • @srinivasagunda4827
    @srinivasagunda4827 3 місяці тому +19

    అద్భుతం అద్భుతం అద్భుతం ఎలాంటి వీడియోస్ అందించిన ఏబీఎన్ న్యూస్ కి మా థ్యాంక్స్

  • @damt1406
    @damt1406 3 місяці тому +37

    ఇలాంటి జీవితం ప్రతి పిల్లవాడికి వస్తే బాగుండు

  • @laxmie-n2m
    @laxmie-n2m 2 дні тому +2

    చాలా అద్భుతంగా వుంది ఇలాంటి స్కూల్ అన్ని చోట్ల రావాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 3 місяці тому +25

    Yes you are thinking 100 percent right.
    Government Should Recognise This type of concepts.
    Because current education system is 30 years old and it is not so effective in the current education system children are learning just to memorize not to understand things. In the current education system, the students are focusing only on how to get good marks in the examination they and their parents are not focusing on implementation of education in real life. GOVERNMENT OF BHARATH MUST CHANGE THE EDUCATION POLICY and take a new policy in which the focus in on understanding not on memorizing and get good marks and policy in which we give importance to education rather than the marks.

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 3 місяці тому +4

    Wonderful!
    బహు చక్కని ప్రయత్నం.

  • @ManojNinjaturtles
    @ManojNinjaturtles 3 місяці тому +6

    అత్యద్భుతంగా ఉంది. ఈ విద్య విధానం చాలా సంతోషంగా ఉంది. కనీసం కొంతమంది పిల్లలకైనా సరైన విద్య అందుతున్నందుకు

  • @hemalathateella532
    @hemalathateella532 3 місяці тому +19

    ఇలాంటి స్కూలు ఉంటే ప్రతి విద్యార్థి అన్నింట్లో విజయం సాధిస్తారు.

  • @mahendramallipeddi1202
    @mahendramallipeddi1202 3 місяці тому +19

    Good education system. Children's ki education tho paatu, samskaram vunte, vallu life lo chala achievements cheyagalaru..mental ga, physical ga strong ga vuntaru

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 2 місяці тому +2

    ఇదే స్వేచ్ఛమైనా జీవితం ప్రతి ప్రకృతి జీవి గురుంచి చక్కగా వివరిస్తున్నారు 🙏🙏🙏

  • @venkatchodevenkatchode2901
    @venkatchodevenkatchode2901 2 місяці тому +1

    చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి విద్య విధానం మళ్ళీ ప్రభుత్వాలు అభివృద్ధిచేయాలి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @cocomanthra
    @cocomanthra 3 місяці тому +27

    ఇలాంటి పాఠశాలలే మనకు ఇప్పుడు కావాలి. పిల్లలని పిల్లలా చూడాలికాని రోబోస్ లా చూస్తున్నాము.

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 3 місяці тому +15

    రాబోయే రోజుల్లో అంతరించిపోయాయి అనుకుంటున్న మన గురు కులాలు,, ఆశ్రమపాఠశాలలు మళ్ళీ జీవం పోసుకుంటాయని ఈ గురుకులాన్ని చుస్తే అర్ధం అవుతుంది.....

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 3 місяці тому +5

    Sir
    You are so great. You have initiated great values in education.
    And your sankalpa of making such 108 schools in India will surely be happening with god's grace.

  • @Susmita-x7q
    @Susmita-x7q 3 місяці тому +7

    Chalaa bagundi arthavanthamaina vidynu andistunnaru..🙏🙏🙏

  • @yogigandi
    @yogigandi 3 місяці тому +5

    చాలా మంచి విద్యా విధానం🎉

  • @sridevi4932
    @sridevi4932 3 місяці тому +2

    Congratulations ee school staffki jai bharathmaathaki jai

  • @santhu32353
    @santhu32353 3 місяці тому +5

    Every district need this school

  • @devi.v1438
    @devi.v1438 3 місяці тому +9

    This is true education

  • @yamunadudyala704
    @yamunadudyala704 3 місяці тому +2

    చాలా మంచి ప్రయత్నం సార్ ఇది ఇలాగే కొనసాగితే వచ్చే కాలానికి అందరు మంచి విద్యావంతులు, సమాజానికి మేలు చేసేవారు గా తయారవుతారని నాఆశ.
    ఇలాంటి పాఠశాల లు అంతటా ఎప్పుడూ ఎప్పటికీ కొనాసాగాలి.

  • @RajuA-eg4dv
    @RajuA-eg4dv 3 місяці тому +4

    This kind of schools should be emerged....I strongly suggest it...

  • @tejaa6909
    @tejaa6909 2 місяці тому +1

    Chala chala manhi pani chestunaru Great work Godblessyou🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @babithakota4999
    @babithakota4999 3 місяці тому +5

    This is right Education we want all over india

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 місяці тому +5

    Hats off to ABN for this inspiring coverage.

  • @kannaharshu
    @kannaharshu 5 днів тому +2

    This is my dream school.. I wanted to start 10 years ago! I want to work with them ❤❤❤

  • @devi.v1438
    @devi.v1438 3 місяці тому +10

    Jeevitam ante ento telayali very good education sir

  • @geethanagajyothidatla6467
    @geethanagajyothidatla6467 3 місяці тому +9

    Pillalki pressure lekunda chakkaga manchi education. Great work.

  • @RamanaKalagoni
    @RamanaKalagoni 3 місяці тому +2

    Okappudu pathakalamlo gurukulalu undevi alantide idi kuda Chala Baga undi, I want to join on this school as a teacher and my children's also , I like this

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 місяці тому +2

    An excellent and much needed initiative. Hats off to the founder. All the best to the children of this school, and to its entire team.

  • @MSSKumar-View
    @MSSKumar-View 3 місяці тому +2

    This is right education

  • @Elsyharithabai-py7gx
    @Elsyharithabai-py7gx 3 місяці тому +1

    Now superb sir next business కాకుండ వుంటే చాలు బాగుంటుంది.......

  • @openheart.....6175
    @openheart.....6175 2 місяці тому +1

    This is the power of India❤❤🎉

  • @mithilareddy7184
    @mithilareddy7184 11 днів тому +2

    మన దేశంలో education అంటే ఇదే ఎటువంటి stress లేకుండా హాయి గా ప్రతి పని విలువ తెలుసుకుని చేసి నేర్చుకునే పద్ధతి

  • @murallikrushna7920
    @murallikrushna7920 9 днів тому

    ఇదే కదా నిజమైన విద్య ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BharathiBharathi-ez2tf
    @BharathiBharathi-ez2tf 3 місяці тому

    Childrensuku chamake school eka work chesevaradhaki danyyavadalu thank u so much sir

  • @nagarjunav648
    @nagarjunav648 3 місяці тому +1

    OM SREEMATHREE NAMAHAA.CHALA BHAGUNDHI VIDIEO.THANK YOU FREND.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @kavyakishorevlogs4540
    @kavyakishorevlogs4540 3 місяці тому +1

    చాల మంచి విధానం చాలా బాగుంది

  • @lakshmisujathasurapaneni3865
    @lakshmisujathasurapaneni3865 2 місяці тому

    Thanks for good information.

  • @tulasiChalla-wj9fu
    @tulasiChalla-wj9fu 3 місяці тому +3

    చాలా చాలా గ్రేట్ సార్ మీరు ఇలాంటి స్కూల్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం సార్

    • @renukakonkati5565
      @renukakonkati5565 2 місяці тому

      Mana Telugu state lo kuda undi

    • @rksusarla390
      @rksusarla390 2 місяці тому

      ఎక్కడ,, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఫీజు ఎంత ఉంటుంది​@@renukakonkati5565

    • @rudrajanajana9960
      @rudrajanajana9960 Місяць тому

      Akkada andi​@@renukakonkati5565

    • @shekharseenu3479
      @shekharseenu3479 Місяць тому

      ​@@renukakonkati5565ekkada undi sir ap lo

    • @jayasrikaiguri5601
      @jayasrikaiguri5601 18 днів тому

      ​@@renukakonkati5565 ekkada sir
      Kastha hyderabad lo vunte chepara sir🙏🙏🙏🙏🙏

  • @sainathkommu370
    @sainathkommu370 3 місяці тому +34

    ఇదే కదా ఇప్పుడు కావలసి విద్య విదనమ్ దేశమంతట ఇలాంటి పాఠశాలలు ఉడలి

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 3 місяці тому +1

    TQ ABN
    For bringining us awareness of this great school

  • @RagasudhaKondabathini
    @RagasudhaKondabathini 3 місяці тому +2

    Super education

  • @Svsvhv112
    @Svsvhv112 3 місяці тому +2

    Want like this type of school

  • @pulipakapriyanka7356
    @pulipakapriyanka7356 3 місяці тому +1

    Wow super anischools ilane unte pillalu anividhala strong untaru

  • @Hemusai
    @Hemusai 3 місяці тому +4

    Super sir..... teaching vacancy please....I like your school.....100/

    • @arunakumari6531
      @arunakumari6531 Місяць тому

      ఈ పాఠశాల ఎక్కడుంది...ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • @TirupatammaTirumalapuri
    @TirupatammaTirumalapuri Місяць тому

    Very happiest and ful of education and living them society for girl

  • @sirigirilavanya6881
    @sirigirilavanya6881 3 місяці тому +9

    Hyderabad lo yeelanti educational institutions paytali ani government tho discuss chayandi

  • @sivabala4128
    @sivabala4128 25 днів тому

    Very nice sir good information sir

  • @RJTV-fw1vx
    @RJTV-fw1vx 2 місяці тому

    Super Sir . Adding real value to the future generation. I wish like this more schools to get added. Can I know if you have such school in hyderabad. To implement such dynamics we should have lot of guts. Praying God to drive you for your noble cause. 🙏

  • @MachuarupuSreedevi
    @MachuarupuSreedevi 3 місяці тому +1

    Very great sir

  • @manjudava6321
    @manjudava6321 3 місяці тому

    Really Really hatsaf namaste sir ur thinking and ur education is wonderful .

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 місяці тому +3

    Our school system across the country should be like the one in Vidya Kshetra.

  • @radhakrishnakrishna5286
    @radhakrishnakrishna5286 3 місяці тому +2

    This is the best school ever.

  • @susheelakadimcharlakadimcherla
    @susheelakadimcharlakadimcherla 2 місяці тому

    Chala bagundhi guruvu garu.

  • @MTrendsTM---MSK---Channel
    @MTrendsTM---MSK---Channel 2 місяці тому

    Hats off ... Free education free health is every Indian right..

  • @degamahesh550
    @degamahesh550 3 місяці тому

    Super anna vallu andaru mi pillal ni, e school lo vesthara mari.
    Miku Dammunda

  • @CSM1269
    @CSM1269 2 місяці тому +2

    Excellent Initiative for renovating our Ancient traditional sanathana education system which was eradicated by English people..The founder of this school has great responsibility to establish our true education system.
    May God bless him to wide spread this system our country wide...🎉🎉🎉

  • @gunnamsujatha469
    @gunnamsujatha469 9 днів тому

    Super Sir

  • @Shivajyothi333.
    @Shivajyothi333. 3 місяці тому +1

    Good message to all

  • @harikrishna2001
    @harikrishna2001 3 місяці тому

    It's True Education ❤

  • @usharanipinni6837
    @usharanipinni6837 3 місяці тому

    For a change the media has done a great job of focusing on what a media should focus , did their duty well , happy to note 👍

  • @sharmasoftskillsschool
    @sharmasoftskillsschool 3 місяці тому

    Good one to implement all over India.

  • @padmaja297
    @padmaja297 3 місяці тому +8

    Bangalore lo ee school ekkado address teliya cheyandi sir

  • @MadhuChannelshorts
    @MadhuChannelshorts 3 місяці тому

    Hari Om 🙏 very good education ❤

  • @nijaguruharish
    @nijaguruharish Місяць тому

    🙏 ధన్యోస్మి

  • @5starsumareddy179
    @5starsumareddy179 3 місяці тому +10

    Anthata elanti school vundai👌sir

  • @bhagyalakshmi9961
    @bhagyalakshmi9961 3 місяці тому

    Great sir

  • @swwapnas8741
    @swwapnas8741 2 місяці тому

    Good innovation

  • @naguallu9106
    @naguallu9106 Місяць тому

    Great culture ❤❤

  • @jayababu4615
    @jayababu4615 3 місяці тому

    This is what education is.
    I am fascinated.

  • @nagamanirampalli3236
    @nagamanirampalli3236 5 днів тому

    Super

  • @harithareddy6938
    @harithareddy6938 3 місяці тому

    Its really good i need where it is exactly now a days education is only business

  • @thangallapallirajitha9558
    @thangallapallirajitha9558 3 місяці тому

    Excellent sir 👏 your really great sir for this, firstly harts off to such an amazing job great 🙏🙏 One request to you sir can I join in this academy my son 🙏

  • @swapnashetty8674
    @swapnashetty8674 3 місяці тому

    Super ande Holi ani search chesinapudu happy ga anipinchinde 🎉🎉

  • @venkatesh9501
    @venkatesh9501 3 місяці тому +2

    Please keep any one in Hyderabad

  • @usharanipinni6837
    @usharanipinni6837 3 місяці тому

    Excellent , stupendous and heartwarming to know that we are regaining our GuruKula System of earning true Education and true Knowledge that would render Light to the Life given by God , Life is to live not to drag on pull on with a rat race and the bait being a big lump of salary that would neither give them Life nor a goal in life , it gives them another run for Life 😮 pranams to the admin of these VIDYA Aalaya s and the Brain behind it 🙏🏻🙏🏻🙏🏻👌👌💐💐💐

  • @SBhargavi-u3k
    @SBhargavi-u3k 3 місяці тому

    In Telangana also

  • @jalaja1125
    @jalaja1125 3 місяці тому

    Tq,chaala bagundi kaani chaala risk in maintan

  • @aliakbar9625
    @aliakbar9625 3 дні тому

    In Hyderabad need this type of schools

  • @karthikayadav
    @karthikayadav 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻SUPER SIR

  • @sandhyarani8538
    @sandhyarani8538 3 місяці тому +3

    Elanti vidhya ee jenrationki ki chala avasaarm prathi disriclo elanti schoolani erpatu cheyalni kotukuntaunnam

  • @sheelas1513
    @sheelas1513 3 місяці тому

    Wow 🥰 👌🫡 hats off to the staffs & all those who runs this school, congratulations 🎉 💓. May our tradition, culture enhanced by this & may Bharat prove again saare jahaan se accha hindustan hamara 🎉🎆🎊💐🌺🌟

  • @venkateshk108
    @venkateshk108 3 місяці тому +7

    బెంగళూరుకి అతి దగ్గరలో ఈ ప్రాంతం ఎక్కడ ఉందో తెలియజేయగలరు సార్ వీలుంటే కొంత డీటెయిల్స్ ఏదైనా ఇవ్వండి సార్

    • @DHANARUPA-REDDY
      @DHANARUPA-REDDY 2 місяці тому

      Vidhyakshethra school , kengeri hobli , Bengaluru sir

  • @sandhyasreekamlakarrao4762
    @sandhyasreekamlakarrao4762 3 місяці тому

    Awesome

  • @kakinadamounika3227
    @kakinadamounika3227 3 місяці тому

    So nice,❤,🙏🙏

  • @sujathaburamshetty3362
    @sujathaburamshetty3362 2 місяці тому

    We need these schools pls

  • @muralimla9063
    @muralimla9063 3 місяці тому +78

    ఈ పాఠశాలలో admission పొందాలంటే ఎలా అనేది వివరణ ఇవ్వగలరు 🌱🙏

    • @GS-cj1by
      @GS-cj1by 3 місяці тому +9

      Admission kosam kaadhu ....miree elaanti school ni yendhuku pettakuudadhu....Jaya govindha 🙏🙏🙏🙏

    • @gopikaranam7892
      @gopikaranam7892 3 місяці тому

      Permission istaraa?

    • @vinchiru
      @vinchiru 3 місяці тому

      Investment ki problem guruji​@@GS-cj1by

    • @rojaquotes
      @rojaquotes 3 місяці тому +3

      @@muralimla9063 vidhya kshetra Bangalore google lo phone no chudandi .Ap lo kuda branch pedatharanta Ani ,sir chebhuthunnaru andi

    • @sailajabetha905
      @sailajabetha905 3 місяці тому +4

      ఎలాంటి స్కూలు అన్నీ చోట్ల రావాలి

  • @KotiPoiba-je8mf
    @KotiPoiba-je8mf 3 місяці тому +1

    Good

  • @jayavarapuappalaraju
    @jayavarapuappalaraju 3 місяці тому

    Sir super🙏🙏🙏

  • @aravetivaralakshmi7548
    @aravetivaralakshmi7548 3 місяці тому

    We need this kind of education system.

  • @akellaswathisri2126
    @akellaswathisri2126 6 днів тому

    This types of schools are required all over the world for kids bright future everyone should encourage this types of schools to educate their kids don't make it as a competitive world don't make your kids as a robots just make them to live love with love unrespect towards the nature because of it was changing a lot by our foolishness at least they will survive by loving the nature I wish Modi ji to encourage this types of gurukulas in all over the world 🌍 in each and every City each and every state countries everywhere this classes should be implemented