ఇంగ్లీష్ మీడియం విద్య నిరంతరం కొనసాగాలి, నిరు పేదలు కూడా జ్ఞానం విషయంలో విద్య విషయంలో ముందుకు వెళ్లే మార్గాలు ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరంతరం కొనసాగించాలి,
ఇంగ్లీష్ మీడియం చదువు చాలా అవసరం. నేను చదువుకున్న రోజుల్లో అయితే ఇంగ్లీష్ ఉండేది కాదు నా స్నేహితులు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేనుచాలా బాధపడి వాడిని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతూ మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం చాలా సంతోషం
సార్ శ్రీ కంచే ఐలయ్య గారు.ఏపీలో విద్య వ్యవస్థ గురించి మీరు అంబేద్కర్ వాగ్రహ ఆవిష్కరణ రోజున చాలా బాగా చెప్పారు. మీరు బహీనవర్గం వారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు.చాలా బాధాకరం.అదే విద్య గురించి ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు చెబితే విన్నారు.కారణం అయన కమ్మ కులం కాబట్టి.ఇది మా పేద పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది.మా పిల్లలు నష్టపోతారు.మీరు చెప్పినట్టు జగన్ ఓడితే ఆయనకు వచ్చిన నష్టం ఏమి లేదు అని.కానీ మా పిల్లల భవిష్యత్తు పోతుంది సార్.జగన్ అన్నని అర్థం చేసుకోలేకపోయారు సార్ ఏపీ ప్రజలు.
అమ్మ ఒడి లేక పేదవాడు పిల్లలకు పుస్తకాలు కొనుక్కోవాలి అంటే అధిక రేట్లతో అల్లాడిపోతున్నారు చంద్రబాబు చెప్పిన అబద్ధపు తల్లికి వందనం పథకం ఇప్పుడా అమలవుతుంది పేద పిల్లలు స్కూల్ ఇక్కట్లు ఎప్పుడు కలుగుతాయి
saint ans, littele miracle lanti corporate school lo 1 lac donation kattinola ki amma vadi raka thega badha paduthunare. pvt school ki amma vada ??? pulihora vesalu kaka pothe
రాబోయే రోజులు జగన్ సార్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందే సార్ జై జగన్ సార్ జగన్ సార్ రావాలి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుమారాలి సార్
am too very hopeful because ....... I will not get any benefits from the government, however I support the continuation of English medium in government schools 
కంచె ఐలయ్య గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీకు సోసైటి పై మీకున్న ఆశక్తి బాధ్యత... కానీ ఇంగ్లీషు మీడియం తెచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారు కాదు... 2017_2018 నుండి మా పిల్లలు ప్రభుత్వం స్కూల్లో ఇంగ్లీషు మీడియం లో చదువు కున్నారు.. ఐలయ్య గారు మీరు బిజెపి పార్టీ ని వ్యతిరేకిస్తే వ్యతికించండి కానీ మీరు అబద్ధాలు చెప్పకండి... మీకున్న బిజెపి పై కోపం ఆంధ్ర వారు అమాయకులు కాదు...
Meeru Abaddalu Cheppalandi bro..... Ee five years lo bodhinchi natlu bodhinchaara govt schools lo... Asalu English medium books vundenaa govt school lo??? Koorchovadaanike sariyaina vadaghilu levvu govt school lo... Eka teacheea samgathi Sare sari!!!! Cheppevi nammetatluga vundaali.... BJap party manchide kaavachu.... But eppidunna nahakulu Correct kaadu for sure
Govt schools లో English medium లో BED చేసిన Qualified teachers ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పండి.తెలుగు మీడియం teachers ,English medium లో ఎలా చెప్పగలరు.ముందు English medium లో BED చేసిన teachers ని తీసుకోవాలి.అప్పుడే English medium success అవుతుంది.రాజకీయాలు మాని students భవిష్యత్ ను నాశనం చేయడం ఆపండి.
ఇంత తెలివైనవారు మన AP లోనే ఉండటం ఎంత అదృష్టం, నారాయణ, చైతన్య లలో చెప్పేవారు ఏ మీడియం లో చదివారు, వారి క్వాలిఫికేషన్ ఏంటో చూస్తే బాగుంటుంది, ఏం కాంపిటేటీవ్ ఎగ్జామ్ లో జాబ్ సంపాదించినవారికి అది కష్టమా, ప్రతి కొత్త సంస్కరణలకు తగిన ట్రైనింగ్ ఇస్తారు, కాకపోతే టీచర్ లు కష్టపడటం ఇష్టంలేక వారు సోమరులై, పాపం కాయకష్టం చేసుకునే ప్రజలను సోమరుపోతులవుతున్నారని చెడు ప్రచారం చేసి అందులో విజయం సాదించారు, కనీసం మంచినైనా విమర్శించకుండా ఉండండి చాలు, మేము తెలుగు మీడియంలో నే డిగ్రీ, బిఇడి చేశాము గవర్నమెంట్ స్కూలల్లో చదువుకుని, మాకు సరైన సదుపాయాలు లేక, ఉన్నవాటిలో జాయిన్ అయ్యే స్థోమత లేక నూటికి తొంబైకి పైగా మార్కులు సంపాదించుకునే తెలితేటలు ఉండి కూడా వనరులు లేక ఉన్నవాటినే వినియోగించుకుని పోటీలో మేము నిలబడుతున్నాం, ఏం నేను ఇప్పుడు DSC కి ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ అవుతున్నా నాకేమంత కష్టంగా లేదే, ఎందు కంటే నాకు జాబ్ అవసరం కాబట్టి, అదే నేను ఈపాటికే టీచర్ అయి ఉంటే కష్టపడకుండా సాకులు వెతుకుతా అదే తేడా
సార్, పా ల క వ ర్గ ము లో రా జ్యా ధి కా ర ము అను భ వించేవాళ్ళు, అను భించి వాళ్ళు అత్యున్నత రా జ కీ య ప్ర ము ఖ వ ర్గ ము గా ఏ ర్ప డి, ప్ర జ లు చీ మ లు, దో మ లు, గో ర్రే లు, మా ట్లా డే క్రీ ము లు వీ ళ్ళ కు, వీ ళ్ళ బ తు కు ల కు వి లు వ గ రి క పోచ లా గ ప రి గ ణి o చు చు న్నా రు. సం స్క ర ణ లు కా గి తా ల కు ప రి మి తి అ యి o ది. కా న, కం ఠ శో ష ను ఎవ్వరు ప ట్టించు కో రు. భా ర త దే శ ము ప్ర జా స్వా మ్య దే శ ము కా దు అధికారని యంత్ర త్వ దో ర ణి రా జ కీ య కూ ట మి. ప్ర జ లు ఈ వి ష కౌ గి లి చి క్కో ని వి ల వి ల లా డు తు న్నా రు. ప్ర జ లే ఆలోచన తి రు గు బా టు, వి వా హి త స్త్రీ కు శీ ల ర క్ష ణ ఉండ దు. రా జ్య ము ను త ల్లి తో పో ల్చి గౌ ర వి స్తా రు. కా ని సై న్యమే త ల్లి కి అదర ణ. జై శ్రీ రా మ్.
ఇంగ్లీషు మీడియం వద్దు అనలేదు, మాతృభాషకి మొదటి ప్రేయర్టీ ఇవ్వండి అన్నారు , విద్యార్థుల ఎంపిక ఇంగ్లీష్ మీడియం ఉండలి అన్నారు . నీకు దమ్ముంటే 20 నిమిషాలు మీ ప్రసంగాన్ని ఆంగ్లంలో కొనసాగించండి
Anni benefits theesukuntaru votes veyaru .elections time lo money evaru ekkuva isthe vallaku vestharu .Anni cancel cheyali BABU GARU BUDDI VASTHUNDI. VOTE LENI STUDENTS KU BENIFIT CHEYADAM WASTE .VOTE VEYADAM RANI OLD AGED PEOPLE KU BENIFITS IVVADAM JAGANANNA GARIKILOSS AYYINDI. EM UNTE A NDARNI OVERCOME AVUTARU MA VARU ANNARU MEERU ANDUKE BABU GARU CANCEL CHEYALI
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిందే TDP పార్టీ raa faaldhugaa . ఇది నిరంతరం నడుస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తే నివ్వు ఏమి చేస్తావు . ఇంగ్లీష్ మీడియం వద్దు అనలేదు రా ,
Babu eswara .......reality telusukondi cbn is not against to Em .....TM and EM IS NOT MANDATORY......SUBJECT AND CONTENT LEARNING IS VERY IMPORTANT.....
శ్రీ.గౌరవ.ఐలయ్య గారికి నమస్కారములు సార్ సూపర్ టాప్ టాక్ హ్యాట్సాఫ్ సార్
ఇంగ్లీష్ మీడియం విద్య నిరంతరం కొనసాగాలి, నిరు పేదలు కూడా జ్ఞానం విషయంలో విద్య విషయంలో ముందుకు వెళ్లే మార్గాలు ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరంతరం కొనసాగించాలి,
Very good clarification sir
super message sir
ఇంగ్లీష్ మీడియం చదువు చాలా అవసరం. నేను చదువుకున్న రోజుల్లో అయితే ఇంగ్లీష్ ఉండేది కాదు నా స్నేహితులు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేనుచాలా బాధపడి వాడిని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతూ మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం చాలా సంతోషం
హ్యాట్సాఫ్ సార్ కంచె ఐలైహ సూపర్ వర్డ్స్
జగన్ గారు గొప్ప మనసు ఉన్న మానవతవాది గొప్ప రాజకీయ లెజెండ్ 🇮🇳
ఆ గొప్పతనని ప్రజలు గుర్తించలేదు
సార్ శ్రీ కంచే ఐలయ్య గారు.ఏపీలో విద్య వ్యవస్థ గురించి మీరు అంబేద్కర్ వాగ్రహ ఆవిష్కరణ రోజున చాలా బాగా చెప్పారు. మీరు బహీనవర్గం వారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు.చాలా బాధాకరం.అదే విద్య గురించి ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు చెబితే విన్నారు.కారణం అయన కమ్మ కులం కాబట్టి.ఇది మా పేద పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది.మా పిల్లలు నష్టపోతారు.మీరు చెప్పినట్టు జగన్ ఓడితే ఆయనకు వచ్చిన నష్టం ఏమి లేదు అని.కానీ మా పిల్లల భవిష్యత్తు పోతుంది సార్.జగన్ అన్నని అర్థం చేసుకోలేకపోయారు సార్ ఏపీ ప్రజలు.
పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం పెడితే నారాయణ కాలేజ్ లో స్కూల్స్ ఎవరు వస్తారు
అమ్మ ఒడి లేక పేదవాడు పిల్లలకు పుస్తకాలు కొనుక్కోవాలి అంటే అధిక రేట్లతో అల్లాడిపోతున్నారు చంద్రబాబు చెప్పిన అబద్ధపు తల్లికి వందనం పథకం ఇప్పుడా అమలవుతుంది పేద పిల్లలు స్కూల్ ఇక్కట్లు ఎప్పుడు కలుగుతాయి
saint ans, littele miracle lanti corporate school lo 1 lac donation
kattinola ki amma vadi raka thega
badha paduthunare.
pvt school ki amma vada ???
pulihora vesalu kaka pothe
రాబోయే రోజులు జగన్ సార్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందే సార్ జై జగన్ సార్ జగన్ సార్ రావాలి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుమారాలి సార్
ani free lu teseyya li , current free
gas free bus free mulla la ku , faster
la ku govurava vethanam free .
విద్యారంగంలో ఏపీ ఐదేళ్లు వెనుకబడి పోతుంది... పిల్లల భవిష్యత్తు నాకు తెలిసి ఉండకపోవచ్చు
విద్యా వ్యవస్థను ఖచ్చితంగా నిర్వీర్యం cbn చేస్తాడు.ఎందుకంటే బంగారుగుడ్లు పెట్టే బాతును ఎందుకు వదులుకుంటాడు.
Sir iLaih God bless you lotlly🙏🙏🙏🙏🙏🙏🙏
అభివృద్ధి కావాలంటారు... అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూలులు... అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు... జై ఈవీఎం....
🙏🙏🙏🙏🙏🙏
Ilayya Gari salahalu good
Great man
🙏🙏🙏🙏👌👌👍
English medium will cotinue as choice of parents. Govt can not go against constitution and national educational policy.
Employment, development require for Andhrapradesh
Jagan govt lenanduna vizag gajuwaklo unna oka school class ki 10000 penchesindi pattinchukunna nadhude ledu.
సీమాంధ్రులు ఇక నైనా మారండి, జగన్ మోహన్ రెడ్డి చేసేంత మేలు ఇంత వరకూ ఏ నాయకుడు చేయలేదు జై జగన్ 🎉
Water, Electricity, industries, development require in Andhra Pradesh
Jaganna ku🎉
Edhoo okati jagrigii jagan anna CM avalli devudaaa 😢😢😢
am too very hopeful because ....... I will not get any benefits from the government, however I support the continuation of English medium in government schools

Praja Chaithanyam/poratam okkate Margam. 🙏
మరి నారాయణ ఏమి చెయ్యాలి
Jagangarustudents education visayamlo sraddha soopinchali sir
Jai jagan
సార్! N V Ramana గారికి అసలు ఇంగ్లీషు రాదు
govt pakkodi teachers ki eng radhu ga, students ki 1 rank kuda radhu , mega dsc lu kava li .
1 lac salary, month 1st matramu kava li
Polavaram, Amaravati, Industries require for Andhrapradesh
School pillalu yevvaru konni rojulu vellakudadu parents kuda jagrattaga vundali
Private school ni support cheyyali ga
కంచె ఐలయ్య గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీకు సోసైటి పై మీకున్న ఆశక్తి బాధ్యత...
కానీ ఇంగ్లీషు మీడియం తెచ్చింది
జగన్ మోహన్ రెడ్డి గారు కాదు...
2017_2018 నుండి మా పిల్లలు ప్రభుత్వం స్కూల్లో ఇంగ్లీషు మీడియం లో చదువు కున్నారు.. ఐలయ్య గారు మీరు బిజెపి పార్టీ ని వ్యతిరేకిస్తే వ్యతికించండి కానీ మీరు అబద్ధాలు చెప్పకండి...
మీకున్న బిజెపి పై కోపం ఆంధ్ర వారు అమాయకులు కాదు...
Avuna Mee abbhaki ki matrame lokesh ki teach cesina teacher ceppi untadi
Meeru Abaddalu Cheppalandi bro..... Ee five years lo bodhinchi natlu bodhinchaara govt schools lo... Asalu English medium books vundenaa govt school lo??? Koorchovadaanike sariyaina vadaghilu levvu govt school lo... Eka teacheea samgathi Sare sari!!!! Cheppevi nammetatluga vundaali.... BJap party manchide kaavachu.... But eppidunna nahakulu Correct kaadu for sure
School details please
@@vinayaknayar1352 రామరాజు లంక
మీది ఏ ఊరు ఏ జిల్లా
Ap ni yevvaru kapadaleru sir
Govt schools లో English medium లో BED చేసిన Qualified teachers ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పండి.తెలుగు మీడియం teachers ,English medium లో ఎలా చెప్పగలరు.ముందు English medium లో BED చేసిన teachers ని తీసుకోవాలి.అప్పుడే English medium success అవుతుంది.రాజకీయాలు మాని students భవిష్యత్ ను నాశనం చేయడం ఆపండి.
ఇంత తెలివైనవారు మన AP లోనే ఉండటం ఎంత అదృష్టం, నారాయణ, చైతన్య లలో చెప్పేవారు ఏ మీడియం లో చదివారు, వారి క్వాలిఫికేషన్ ఏంటో చూస్తే బాగుంటుంది, ఏం కాంపిటేటీవ్ ఎగ్జామ్ లో జాబ్ సంపాదించినవారికి అది కష్టమా, ప్రతి కొత్త సంస్కరణలకు తగిన ట్రైనింగ్ ఇస్తారు, కాకపోతే టీచర్ లు కష్టపడటం ఇష్టంలేక వారు సోమరులై, పాపం కాయకష్టం చేసుకునే ప్రజలను సోమరుపోతులవుతున్నారని చెడు ప్రచారం చేసి అందులో విజయం సాదించారు, కనీసం మంచినైనా విమర్శించకుండా ఉండండి చాలు, మేము తెలుగు మీడియంలో నే డిగ్రీ, బిఇడి చేశాము గవర్నమెంట్ స్కూలల్లో చదువుకుని, మాకు సరైన సదుపాయాలు లేక, ఉన్నవాటిలో జాయిన్ అయ్యే స్థోమత లేక నూటికి తొంబైకి పైగా మార్కులు సంపాదించుకునే తెలితేటలు ఉండి కూడా వనరులు లేక ఉన్నవాటినే వినియోగించుకుని పోటీలో మేము నిలబడుతున్నాం, ఏం నేను ఇప్పుడు DSC కి ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ అవుతున్నా నాకేమంత కష్టంగా లేదే, ఎందు కంటే నాకు జాబ్ అవసరం కాబట్టి, అదే నేను ఈపాటికే టీచర్ అయి ఉంటే కష్టపడకుండా సాకులు వెతుకుతా అదే తేడా
For corporate schools only😂😂
Enni manchi panulu chesina Prajalu athyasaparulu....14 years CM cheyani panulu 5 years cheyadam Prajalaku nachaledhu.
సార్, పా ల క వ ర్గ ము లో రా జ్యా ధి కా ర ము అను భ వించేవాళ్ళు, అను భించి వాళ్ళు అత్యున్నత రా జ కీ య ప్ర ము ఖ వ ర్గ ము గా ఏ ర్ప డి, ప్ర జ లు చీ మ లు, దో మ లు, గో ర్రే లు, మా ట్లా డే క్రీ ము లు వీ ళ్ళ కు, వీ ళ్ళ బ తు కు ల కు వి లు వ గ రి క పోచ లా గ ప రి గ ణి o చు చు న్నా రు. సం స్క ర ణ లు కా గి తా ల కు ప రి మి తి అ యి o ది. కా న, కం ఠ శో ష ను ఎవ్వరు ప ట్టించు కో రు. భా ర త దే శ ము ప్ర జా స్వా మ్య దే శ ము కా దు అధికారని యంత్ర త్వ దో ర ణి రా జ కీ య కూ ట మి. ప్ర జ లు ఈ వి ష కౌ గి లి చి క్కో ని వి ల వి ల లా డు తు న్నా రు. ప్ర జ లే ఆలోచన తి రు గు బా టు, వి వా హి త స్త్రీ కు శీ ల ర క్ష ణ ఉండ దు. రా జ్య ము ను త ల్లి తో పో ల్చి గౌ ర వి స్తా రు. కా ని సై న్యమే త ల్లి కి అదర ణ. జై శ్రీ రా మ్.
జగనన్నను గవర్నమెంట్ ఉద్యోగులు జీతం పెంచలేదని ఓడించారు అంతే తప్ప కోపం తో కాదు
Sir ఏపీ ఎన్జీవో ఉద్యోగుల కి పిల్లలు చదువు కోవడం ఇష్టం లేదు అందుకే జగన్ గారిని ఉద్యోగులు ఓడించారు
Bro serious question! How do you wake up everyday and call yourself journalist?
Cbn west ap
Jagrathaa mariii kotha uchakotha modalu avuthundi
Kanche యేసయ్య 😂😂😂😂 జగన్ neeku yesu prabuvu
ఇంగ్లీషు మీడియం వద్దు అనలేదు, మాతృభాషకి మొదటి ప్రేయర్టీ ఇవ్వండి అన్నారు , విద్యార్థుల ఎంపిక ఇంగ్లీష్ మీడియం ఉండలి అన్నారు . నీకు దమ్ముంటే 20 నిమిషాలు మీ ప్రసంగాన్ని ఆంగ్లంలో కొనసాగించండి
Bro evari gurinchi matlafutunnavo thelusa neeku AYANA professor
Arey esvar government vachhi enni rojulu Sindhi appuda edupu start chesavu
Anni benefits theesukuntaru votes veyaru .elections time lo money evaru ekkuva isthe vallaku vestharu .Anni cancel cheyali BABU GARU BUDDI VASTHUNDI.
VOTE LENI STUDENTS KU BENIFIT CHEYADAM WASTE .VOTE VEYADAM RANI OLD AGED PEOPLE KU BENIFITS IVVADAM JAGANANNA GARIKILOSS AYYINDI.
EM UNTE A NDARNI OVERCOME AVUTARU MA VARU ANNARU MEERU ANDUKE BABU GARU CANCEL CHEYALI
Ilaiah is a worst person
Nee sodi apu.
Oagnani murkkudu
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిందే TDP పార్టీ raa faaldhugaa . ఇది నిరంతరం నడుస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తే నివ్వు ఏమి చేస్తావు . ఇంగ్లీష్ మీడియం వద్దు అనలేదు రా ,
Em = evm CBN 😂
E eswar gadini bokka meeda tannali
English medium schools anta Jagan drama😂😂. Okka teacher ni kuda recruitment cheyakunda ela possible. Abbadala YCP and jaggu
Babu eswara .......reality telusukondi cbn is not against to Em .....TM and EM IS NOT MANDATORY......SUBJECT AND CONTENT LEARNING IS VERY IMPORTANT.....
No em evm 😂😂😂😂😂
@@yogiclicks166 tammudu nvu em or tm or evm or ycpm
@@nagursaidavali6663 totally pillasena TDP bjp total kutami
Evm
It's true sir,edi public victory kadu jagan ni edurkoleka money tho EVM konnaru maracharu
Enichulu kottukoni chastaru kalame samadanam
Jai jagan