Taanu Nenu Song | Hemachandra Performance | Swarabhishekam | 15th October 2017 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

КОМЕНТАРІ • 192

  • @ramanakumar77
    @ramanakumar77 4 роки тому +28

    ఈ పాట వచ్చిన కొత్తల్లో విన్న మొదటి రోజునుండే ఈ పాటకు సాహిత్యానికి బానిసనయ్యాను. గత 3 సంవత్సరాల నుండి నా కాలర్ ట్యూన్ గా ఉంది. ఈ పాట గురించి తెలియని చాలా మంది నాకు ఫోన్ చేసినపుడు విని చాలామంది అడిగారు ఈ పాట ఎందులోది అని.. కొంత మంది కాల్ వెంటనే లిఫ్ట్ చేయకు ప్లీజ్ అని ఆడిగినవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.. ఆలా ఈ పాట గొప్పదనాన్ని కొంతమందికైనా తెలిసేలా చేస్తున్నందుకు చాలా సంతోషపడతాను. అసలు మన తెలుగు భాష సౌందర్యానికి నేను ఎప్పుడూ బానిసనే.. ఈ పాట గొప్పదనం గురించి ..రాసిన కవి అనంత శ్రీరామ్ గురించి మన sp బాలు గారి మాటల్లో వింటే మన ఒళ్ళు పులకరించి గర్వపడటం గ్యారెంటీ

  • @sudhadevi9666
    @sudhadevi9666 5 років тому +142

    ఆహా!!...సాహిత్యంతో కూడా మనసు ఇంతగా తృప్తి చెందుతుందని మొదటిసారిగా తెలిసింది...🙏🙏

    • @yeshwanthkumar445
      @yeshwanthkumar445 4 роки тому

      Aithe meeru Sitaramasastry gari paatalu vinundaru bahusa

    • @sudhadevi9666
      @sudhadevi9666 4 роки тому +2

      @@yeshwanthkumar445 అదేమీ లేదు....అన్నీ వింటాను...అందరూ బాగానే వ్రాస్తారు...ఈ తేలిక పదాలలో ఉన్న గాఢమైన ప్రేమ భావనలను నేను ఈ పాటలో కొంచెం కొత్తగా అనుభూతి చెందాను...సిరివెన్నెల గారి అభిమానినే నేను కూడా...

    • @srinivasravulapati1983
      @srinivasravulapati1983 2 роки тому

      Wow

    • @srinivasravulapati1983
      @srinivasravulapati1983 2 роки тому

      Super

  • @seethas7624
    @seethas7624 3 роки тому +15

    తెలుగు- తీపి, నిజంగా ఎంత తియ్యనైనది మన తెలుగు, అధ్బుతమైన సాహిత్యం,
    ఈ పాట విన్నప్పుడల్లా ‌బాలు గారు పాడుంటే ఇంకా చాలా బాగుండేది అని
    చాలాసార్లు అనిపించింది.

  • @sermon007
    @sermon007 5 років тому +283

    Watching it after Ali tho saradaga with Anant Shriram

  • @anushavs620
    @anushavs620 4 роки тому +30

    Addicted lyrics... Thankful to ananth Sriram sir. 👌👌 Lyrics by ananth Sriram sir. Hats off to you sir. A. R. Rehaman sir music no words to say.

  • @sk4_savesoil_Andaman
    @sk4_savesoil_Andaman Рік тому +4

    Balu garu first time okka pata nenu padaledu ani feel avvadam first time vintunna alage e pata nijangane antha adbuthamaindi

  • @udaykumar-fp8ms
    @udaykumar-fp8ms 3 роки тому +5

    Veturi gari tarvatha akanti rachayitha rademo anukunna, but we have Anantha Sreeram.
    I am proud to say nenu telugonni

  • @ashoksrimurthi7864
    @ashoksrimurthi7864 5 років тому +55

    Tqs to you tube .endukante live lo chudalekapoina enno vatini andubatulo unchutundi tqs

  • @shyamkiran38
    @shyamkiran38 4 роки тому +15

    I heard this song several times in original version by Vijay prakash, but what I find he sung one word mistake in pallavi that is Manasu Maanu, but hema Chandra sung correctly as Manasu Menu, welldone Hema Chandra. Thank you

  • @sameerasripada5791
    @sameerasripada5791 5 років тому +52

    Thanks for correcting the lyrics Hema chandra garu...
    In the original song, at one place, it was 'Manasu - Maanu' instead of "Manasu - Menu".
    Anantha Sreeram garu, Veturi gaaru lenu lotu theerchaarandi. Meeku dhanyavaadamulu!!

  • @subhashelisala4133
    @subhashelisala4133 4 роки тому +12

    Chandu anna ❤️❤️😍and Fantastic work by whole musicians team ❤️❤️🙏

  • @somasundersripathi5387
    @somasundersripathi5387 5 років тому +47

    Requesting Balu gaaru to sing Tanu Nenu song to make us happy....
    - A request from Abu Dhabi

  • @Angelcrystals
    @Angelcrystals 2 роки тому +3

    We miss you balu garu... మీలాంటి సత్విమర్శకులు ఈ తరం వాళ్ళకి అవసరం...

  • @sriramcheruku4330
    @sriramcheruku4330 5 років тому +22

    Original song chala sarlu vinnanu.. hemachandra sang chesinah song ahe super undhi

  • @jacobjack8714
    @jacobjack8714 4 роки тому +14

    That is AR Rahman composing. Well sung by Hemachandra

  • @prardana
    @prardana 5 років тому +194

    Anyone after watching ali tho saradaga?

  • @Nareshkumar-wn5jb
    @Nareshkumar-wn5jb 5 років тому +52

    This song was sung by hemachandra first... for the movie but later Vijay Prakash version was there in the final album.
    In the audio release function also it was sung by hemachandra.
    Hema Chandra version is good for me.

  • @vikkrishnan7157
    @vikkrishnan7157 5 років тому +17

    This song in Tamil was sung by Vijay Yesudas. Hemachandra also did good job . Amazing lyrics . Telugu also Vijay Prakash sang v well. Anantha Sriram 👌🏽🙏 ARR 🙏🙏🙏

  • @krishnateja1286
    @krishnateja1286 5 років тому +14

    Singer, song, lyrics are ultimate and scene in this occation is more ultimate, feelt like a high inspirational and emotional movie, thank you very much Anantha sree ram garru, Balu garru, Hema chandra garru and suma garru, especially I thank E TV for conducting, organizing and telecasting such type of programs, thank you all 😍

  • @chitikila
    @chitikila 5 років тому +83

    Who watches after alitho saradaga

  • @gantanagambika906
    @gantanagambika906 4 роки тому +6

    Felling proud to have a lyricist like u ananth sriram garu.hemachandhra u were just awesome

  • @muthyalajohn1688
    @muthyalajohn1688 4 роки тому +7

    🙏♥️🙏
    తెలుగు
    వెలుగులు
    జిలుగులు
    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @sailokesh4820
    @sailokesh4820 6 років тому +32

    AR.Rahman we can die for your songs

  • @pbujji991
    @pbujji991 4 роки тому +6

    Ee song vini yemaipoyina parvaledanipisthundi..

  • @renukagiduthuri7310
    @renukagiduthuri7310 9 місяців тому +2

    తాను నేను మోయిలు మిన్ను
    తాను నేను కలువ కొలను
    తాను నేను పైరు చేను
    తాను నేను వేరు మాను
    శశి తానైతే నిశినే నేను
    కుసుమం తావి తాను నేను
    వెలుగు దివ్వె తెలుగు తీపి
    తాను నేను మనసు మేను
    దారి నేను తీరం తాను
    దారం నేను హారం తాను
    దాహం నేను నీరం తాను
    కావ్యం నేను సారం తాను
    నేను తాను రెప్ప కన్ను
    వేరై పోనీ పుడమి మన్ను
    నేను తాను రెప్ప కన్ను
    వేరై పోనీ పుడమి మన్ను
    తాను నేను మోయిలు మిన్ను
    తాను నేను కలువ కొలను
    తాను నేను గానం గమకం
    తాను నేను ప్రాయం తమకం
    తాను నేను మోయిలు మిన్ను
    తాను నేను కలువ కొలను
    తాను నేను పైరు చేను
    తాను నేను వేరు మాను
    శశి తానైతే నిశినే నేను
    కుసుమం తావి తాను నేను
    వెలుగె దివ్వె తెలుగు తీపి
    తాను నేను మనసు మేను
    మనసు మేను మనసు మేను
    మనసు మేను మనసు మేను

  • @pbujji991
    @pbujji991 4 роки тому +4

    Super melody.. Feeling so good.. Hemachandra how sweet😘😍

  • @satishreddy7974
    @satishreddy7974 3 роки тому +7

    Hemachandra's version is 10 times better than that of Vijay Prakash!!

    • @apologetics6656
      @apologetics6656 3 роки тому

      Vijay prakash garitho pilichi the hema chandra garu akkada

    • @upendraprasad5171
      @upendraprasad5171 Рік тому

      Compare cheyadam correct kaadu andi. Vijay Prakash garu and Hemachandra both are wonderful and God gifted singers. So iddari voice ni compare cheyadam will not be fair.
      Mukhyam gaa ilaanti melodies padithe aa lyrics artham chesukoni, paata ni own chesukoni oka feel toh paadithe evaru paadina adbhutam gaa untundi.
      Due regards to both of them.

  • @sajjuprince6269
    @sajjuprince6269 2 роки тому +1

    Rehmana sir. Mee generation lo puttadam, mee songs vinadam maa adrushtam. And ananth shree ram garu meeku take a bow

  • @vallabhasri1004
    @vallabhasri1004 4 роки тому +4

    అద్బుతం.... అనంత శ్రీరామ్ గారు

  • @ravindranathguturu8196
    @ravindranathguturu8196 2 місяці тому

    అనంత్ శ్రీరామ్ గారికి అనంత కృతజ్ఞతలు

  • @upendraprasad5171
    @upendraprasad5171 Рік тому +1

    Very very well sung Hemachandra.
    Simply 👌👌👌👌

  • @prasadgandhi4752
    @prasadgandhi4752 4 роки тому +3

    U r definitely better than everyone

  • @prasadgandhi4752
    @prasadgandhi4752 4 роки тому +4

    Balu sir eeeeee paata meeeru padite evergreen

  • @ammuammu9556
    @ammuammu9556 4 роки тому +3

    Wahh..!! Wt a music ...ossum...AR rehman sir ☺️music...👌👌

  • @mrudhulapavan7553
    @mrudhulapavan7553 6 років тому +10

    So nice ,superb presentation 😄 chandu

  • @narsareddykarmoor7613
    @narsareddykarmoor7613 5 років тому +5

    Great singing,great lyrics,great music totally a great combination

  • @kousalyadevisanam338
    @kousalyadevisanam338 2 роки тому +2

    అనంత్ శ్రీరామ్ గారు great lyrics

  • @upendraprasad5171
    @upendraprasad5171 Рік тому +1

    Chakori song kooda paadaara swarabhishekam lo?

  • @arunapedapati9046
    @arunapedapati9046 2 роки тому +2

    Ananth sri ram garu. Telugu paresramaku. Meru kuda oka animutyam

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 6 років тому +25

    Request sp sir. To sing Tanu nanu song. In. One. Of. The private function or. In. His. Programmes
    Only. A. Request.
    Blind school

  • @tahrunn
    @tahrunn 9 місяців тому

    తాను నేను… మోయిలు మిన్ను
    తాను నేను… కలువ కొలను
    తాను నేను… పైరు చేను
    తాను నేను… వేరు మాను
    శశి తానైతే నిశినే నేను… కుసుమం తావి తాను నేను
    వెలుగు దివ్వె… తెలుగు తీపి
    తాను నేను… మనసు మేను
    దారి నేను తీరం తాను… దారం నేను హారం తాను
    దాహం నేను నీరం తాను… కావ్యం నేను సారం తాను
    నేను తాను రెప్ప కన్ను… వేరైపోని పుడమి మన్ను
    నేను తాను రెప్ప కన్ను… వేరైపొని పుడమీ మన్ను
    తాను నేను మోయిలు మిన్ను… తాను నేను కలువ కొలను
    తాను నేను గానం గమకం… తాను నేను ప్రాయం తమకం
    తాను నేను… మోయిలు మిన్ను
    తాను నేను… కలువ కొలను
    తాను నేను… పైరు చేను
    తాను నేను… వేరు మాను
    శశి తానైతే నిశినే నేను… కుసుమం తావి తాను నేను
    వెలుగు దివ్వె… తెలుగు తీపి
    తాను నేను… మనసు మేను
    మనసూ మేను… మనసూ మేనూ
    మనసూ మేనూ…

  • @raghavamarenanda390
    @raghavamarenanda390 4 роки тому +4

    What a changeover of voice hemachandra super

  • @k.venkatanarendra8130
    @k.venkatanarendra8130 3 роки тому +2

    తానూ నేనూ రెప్పా కన్నూ వేరై పోనీ పుడమీ మన్నూ.... Ultimate anthe ...

  • @spurtydarbhamulla1130
    @spurtydarbhamulla1130 5 років тому +10

    Abba back ground music super iccharu!!😁💓

  • @jaanusmarttips604
    @jaanusmarttips604 5 років тому +8

    Really very awesome.... Real song vinnate undhi...

  • @YSV686
    @YSV686 4 роки тому +5

    That is arr mesmmarising compose

  • @gopikrishnadasari7768
    @gopikrishnadasari7768 5 років тому +6

    Wow super lyrics, hats off Ananta Sreeram garu👏🏻👏🏻

  • @ismartindia4186
    @ismartindia4186 4 роки тому +6

    The sadest thing in current movies, is that all lyricists has to write song for tune instead of tuning the lyrics... not sure when that trend has changed... really a stupid strategy... composing music for lyrics will give so much challenge for music directors and also ... it will blend well with story and situation of the songs.

  • @venkateshpulakunta
    @venkateshpulakunta 5 років тому +8

    Such a beautiful song!!

  • @gmanjun
    @gmanjun 2 роки тому +1

    Balugaru is always balugaru, whatsoever. Regards 🌸🌻🌾🔔🔔🔔

  • @pkcreations6865
    @pkcreations6865 4 роки тому +1

    I am big fan of Vijay Prakash garu Superb song chala paadav hemachandra anna

  • @chinna0044
    @chinna0044 Рік тому +1

    The great lyric writer in tollywood 🥰🥰

  • @Narasimha073
    @Narasimha073 2 роки тому +2

    Watching after Ali tho Saeadaga

  • @dmkdhruva
    @dmkdhruva 11 місяців тому +1

    Aa flutist...🙇🙇🙇👌🏻🙌🏻

  • @bindu_healthtalks
    @bindu_healthtalks 5 років тому +2

    We want to really hear this song if balu garu gives voices to this . With much more love and respect

  • @MylavarapuShashank
    @MylavarapuShashank 5 років тому +51

    Actually sahasam swasaga sagipo first trailer lo hemachandra voice ae untundi i was so disappointed after i got replced by vijay prakash

    • @Abhinav-ik9cy
      @Abhinav-ik9cy 5 років тому +4

      Hema Chandra adhe cheppabothunnadu kani balu garu vinaledhu

    • @manoj55353
      @manoj55353 5 років тому +4

      Hemachandhra would have been better

    • @tejaswilakshmi4126
      @tejaswilakshmi4126 5 років тому +2

      Even I got to know just now :(

    • @Krish-rm9sr
      @Krish-rm9sr 5 років тому +3

      Exactly 1st release chesina trailer lo hemachandra voice e vundhi,kanni hemachandra kuda vunte bagunde Vijay Prakash laga.

    • @gowtham236
      @gowtham236 4 роки тому +1

      I wouldnt presume any of us know better than A R Rehman in picking the best voice!!

  • @veganplanet1682
    @veganplanet1682 2 роки тому +2

    Only balu will say this. No one☝☝

  • @kartheekroyal3639
    @kartheekroyal3639 5 років тому +23

    ఈ పాట మా చైతు బావకి పడింది అది ఇంక నన్ను ఆనందింప చేసినది

    • @ayeluru
      @ayeluru 5 років тому +3

      kartheek royal మీ బావకు నటన అస్సలు రాదు బాసూ. బావ ఏకైక క్వాలిఫికేషన్ అక్కినేని నాగార్జున కొడుకు అవడం.

    • @Gtt985
      @Gtt985 4 роки тому

      @@ayeluru bava marie biscuit

  • @geethadola4267
    @geethadola4267 5 років тому +7

    Not matter who sung the song, matter is about lyrics

  • @srikanths2741
    @srikanths2741 6 років тому +18

    For everyone's information...tamizh version wrote by poet bharathidasan not mahakavi bharathiyar 100 years before not 1000 years..he had bharathiyar name in him becoz he consider bharathiyar as guru...bharathidasan is one amongst finest revoluntary poet in tamizh literature...though ananth sriram said he did not or taken any lines of original version seems here and there he took inspiration...even a first two words are literal translation...but one has to agree that it's best song of ananth sriram..

  • @murali9023
    @murali9023 5 років тому +11

    Ananth Sriram 🙏🙏🙏🙏

  • @vishwanathsharma73
    @vishwanathsharma73 4 роки тому +2

    Rip sir 🥺
    Mee korika theeraledu 😭

  • @cheriyalaphaneendra8418
    @cheriyalaphaneendra8418 3 місяці тому

    Please anyone ee song AI tho SPB voice lo create cheyandi

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 6 років тому +7

    Super. Hemachandra garu

  • @pushparam2431
    @pushparam2431 2 роки тому +1

    I love dis song so muchhhh 😘😍😍😍😍❤❤❤❤

  • @jagadeeshkumar8150
    @jagadeeshkumar8150 6 років тому +6

    sriram gaaru...what a lyrics..

  • @HeyDevPalakommu
    @HeyDevPalakommu 4 роки тому +3

    Superb 👌👌

  • @kondalajeevan8983
    @kondalajeevan8983 3 роки тому +2

    Hemachandra👌👌

  • @deepthi1605
    @deepthi1605 6 років тому +30

    thats is arr . 😍😍

  • @gmanjun
    @gmanjun 2 роки тому

    God's wish and will is driving us. We are just His stings and instruments. Regards 🌸🌻🌾🔔🔔🔔

  • @muthayavenjamuri9836
    @muthayavenjamuri9836 5 років тому +7

    frn what's the meaning of " moily" and "thavi"

  • @senapathisekhar11
    @senapathisekhar11 4 роки тому +2

    Excellent speech by balu garu

  • @kavithag3582
    @kavithag3582 5 років тому +5

    Love you chanduuuuuuuu

  • @manasareddy3340
    @manasareddy3340 4 роки тому +4

    Anyone noticed his tatto "14/02/13"😍 their anniversary it is ❤️

    • @upendraprasad5171
      @upendraprasad5171 Рік тому

      Offo super observation!!!
      Nenu personal gaa aa song ki bgm ki connect ayyipoyaanu.

  • @prasadgandhi4752
    @prasadgandhi4752 4 роки тому +2

    Balu sir meeru request cheyyadam emimiti sir

  • @vijayileni
    @vijayileni 5 років тому +15

    Very tough to perform live, you did a great job dear, but little pitch control is required

    • @srisanthapuri3544
      @srisanthapuri3544 5 років тому +1

      1st e song recording హేమచంద్ర పాడాడు...ట్రైలర్ లో కూడా ఈయన గొంతే ఉంది....మళ్లీ విజయ్ ప్రకాష్ గారితో పాడించారు

  • @bhavanidevinaelluri3539
    @bhavanidevinaelluri3539 2 роки тому +1

    SIR, CHALA CHALAA BAAGAA CHEPPAARU, ANANTH SRIRAM GURINCHI, NAAKU CHALAA CHAALAA ESTA MAYINI WRITER ANANTHSRIRAM

  • @abhilashapradhan7460
    @abhilashapradhan7460 5 років тому +2

    Mind blowing...bro

  • @jaffarvali1871
    @jaffarvali1871 6 років тому +5

    Great tune
    Great lyrics

  • @satishvoice3311
    @satishvoice3311 2 роки тому +1

    Addicted lyrics

  • @nagarjunareddyd4278
    @nagarjunareddyd4278 3 роки тому +1

    Super song ❤️👍🏻

  • @ravikumardoddi2187
    @ravikumardoddi2187 4 роки тому +1

    Super sir

  • @prashanthkadari917
    @prashanthkadari917 6 років тому +6

    Awsme 👌👌

  • @mallakkagarisreenivasulu4422
    @mallakkagarisreenivasulu4422 3 роки тому +1

    Spb sir sir anthe

  • @samyukthamanne5917
    @samyukthamanne5917 5 років тому +11

    SPB Sir anni best songs mire paadalante ela? Kotha talent ni kuda encourage cheyali kadandi. Miku ee song padamani isthe ela padevaro theliyadu kani, Vijay Prakash garu adhbhuthanga paadaru, he did 100% justice to this song.

  • @atvrajini859
    @atvrajini859 Рік тому

    Super 🎉🎉🎉🎉

  • @venkygadhiraju8456
    @venkygadhiraju8456 5 років тому +7

    Jai anatha sriram garu👏👏👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹💐💐💐🎧🎧🎧🎼🎻🎤🎤🎤🎵🎵

  • @shivamekala5432
    @shivamekala5432 2 роки тому +2

    Better than vijayprakash.. good chandu

  • @dittyrajendra5532
    @dittyrajendra5532 4 роки тому +1

    Haunting melody

  • @pnvsatyanarayana6890
    @pnvsatyanarayana6890 4 роки тому

    adbhutam TELUGU

  • @koteshwarmadavi864
    @koteshwarmadavi864 2 роки тому

    Super singer super song lyrics super

  • @saiurmila414
    @saiurmila414 3 роки тому +2

    This is better than the original song

  • @priyankagaade2254
    @priyankagaade2254 6 років тому +4

    Super. 👌👌👌👌👌

  • @kk12181
    @kk12181 Рік тому

    Vijay Prakash voice bagundhi kaani feel thevadam lo fail ayyaru!

  • @jyoshna1618
    @jyoshna1618 4 роки тому +1

    Yes balu sir is true

  • @phanindrababu7086
    @phanindrababu7086 2 роки тому

    Watching this song after alitho saradaga with anantha sreeram

  • @deepikak9
    @deepikak9 5 років тому +2

    ❤️❤️❤️

  • @nishanthnishanth6759
    @nishanthnishanth6759 Рік тому

    Wow

  • @maheshsadda6899
    @maheshsadda6899 6 років тому +4

    What a song

  • @subhashelisala4133
    @subhashelisala4133 5 років тому +1

    Hemachandra anna