ఈ టీవీ9 వాళ్ళే ఒక యోగా గురువుని తీసుకెళ్ళి అక్కడ షూటంగ్ తీసి.. ఏదో సాహసం చేసి రహస్య యోగులని కనుగొన్నట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారు.. మొత్తం scripted.. Mana దేశ పరువు తీస్తున్నారు.
యోగి అంటున్నారు కానీ ఆయన క్లీన్ షేవ్ చేసుకున్నారు,చివర్లో ఆయన ఏదో గుహలో ధ్యానం చేసుకుంటున్నారు అన్నారు అక్కడికి ఆయన ముందు మంట ఎలా వచ్చింది,ఏదో గుహ అన్నారు కానీ ధ్యానం చేసుకుంటున్న క్లిప్ ఎలా పెట్టారు యోగాను బాగా అభ్యసించిన వ్యక్తిని తీసుకెళ్ళి మంచు కొండల్లో షూటింగ్ చేసినట్టుంది. దయచేసి మీ TRP కోసం ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకోకండి🙏🙏🙏 సర్వ నాశనం అవుతారు. నేను యోగులను చూడకపోయినా వారంటే నాకు అపారమయిన అభిమానం ఉంది.దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి
ఓం నమః శివాయః ఎంతో సాహసంతో మీరు చేసిన కృషి కి ఆ పరమశివుడి కృపతోనే సాధ్యమయింది. ప్రపంచం సాంకేతికంగా ఎన్ని ఆవిష్కరణలు చేసి ఎన్నో కొత్తపుంతలు దాటినా ఈ భారత దేశ దైవ ఆవిష్కరణల ముందు ఏ మూలకి?. ఈ భూమండలం వున్నంతవరకు ఏ శక్తీ, ఎప్పటికీ భారత దేశం ముందు ఆధ్యాత్మికతలో గానీ, భగవత్స్మరణలో మన ముందు మోకరిల్లాల్సిందే. "హర హర మహాదేవ ఓం నమః శివాయః అనాల్సిందే." భారత్ కర్మ భూమి, ధర్మ భూమి, ఆదర్శ భూమి. ఈ దేశంలో పుట్టడం పూర్వ జన్మ సుకృతం.
Sir తెలుగు యూట్యూబ్ చానళ్లు, సోషల్ ఇన్ఫులెన్సర్లు అందరూ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్ లను విపరీతంగా ప్రమోట్ చేస్తూ.తమ లాభాపేక్ష కోసం సమాజాన్ని యువతని బలి చేస్తున్నారు.దయచేసి దారుణాని విశ్లేషించి వీడియో చేయగలరని కోరుకుంటున్నాను. Thank you sir
ప్రతి సంఘటనకు ఒక కారణంఉంటుంది మీరు మీ రేటింగ్ కోసం ఓసాహసం చేసారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఏమహాయోగి మదిలో రేగిన ఆలోచనో మీరు పాత్రదారులయ్యారు మహా యోగులు వారి ఆలోచనలను ఎలగైన అమలు చెయ్యగలుగుతారు..
ఇప్పటికైనా టీవీ9 మన హైందవ సంస్కృతి నిజ స్వరూపం యొక్క గొప్పదనాన్ని ఈ కార్యక్రమం ద్వారా అయినా గుర్తిస్తుందని నమ్ముతున్నాను. భవిష్యత్తులో హిందూ సంస్కృతి మీద విమర్శ లక్ష్యంగా కాకుండా నిజనిర్ధారణ తో మరింత బాధ్యతాయుతమైన ప్రసారాలను చేస్తుందని భావిస్తున్న
Mee doubt right ne madam, kani andaraki meesalu, gaddaalu undalani levu kada..... Adi oka genetics related. Alage aayanaku..... Levemo..... Vaalla family members ki lekapoyi undadam dwara...
యోగి ఏ గుహలోకి ఎలా వెళ్ళాడో తెలియనప్పుడు యోగి రాత్రి గుహలో ధ్యానం చెయ్యటం ఎలా shoot చేసారండి? అస్సలు నిజంగా ఆ యాత్రని చేసారా లేదో ఏవో 2 sceens చేసి telecast చేసారా? Full వీడియో post చెయ్యండి 🙏🏻
10 నిమిషాలు చూస్తే అర్దం అయిపోతుంది.. వీళ్ళే ఒక మామూలు యోగ గురువు నీ payment యిచ్చి తీసుకెళ్ళి షూటింగ్ చేశారు.. ఏదో సాహసం చేసి రహస్య యొగులని కనిపెట్టినట్లు డబ్బాలు కొడటన్నారు.. జనాలని ఎర్రోళ్ల నీ చేస్తున్నారు 😂😂
ఈ వీడియో చూశాక, టీవీ 9 వాళ్ళు కల్పనా కథలను కూడా న్యూస్ గా షూటింగ్ చేసుకొచ్చారు అని బాగా అర్థం అయింది..... నేను ఒక Videographer ని , మరియు Editor ని, కనుక నేను చెప్పగలను, ఇది అబద్ధం, ఒట్టిగా వీళ్ళు Plan చేసుకొని వెళ్లి, ఆ తరువాత జనాలకు చూడటానికి నిజంగా జరిగినట్టు చూపించాలని ఆడిన నాటకం, దయచేసి ఎవ్వరూ ఈ వీడియోలో చెప్పిన మాటలు కానీ దృశ్యాలు కానీ నమ్మకండి, డబ్బు ఏమైనా చేస్తుంది, ఆ డబ్బు కోసం ఇంకా ఏమైనా చేస్తారు...ఈ టీవీ 9 వాళ్ళు... కానీ నిజం మాత్రం ఉండదు అబద్ధాలు మాత్రం నిండుగా ఉంటాయి... ఆ అబద్ధాలు కూడా నిజంలా చెప్తారు... అని బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలారా..... వందే మాతరం...👍💐
మన సనాతన హిందూత్వం, భారతీయుల , సనాతన ఋషి పుంగవులు అధ్భుత శక్తి సామర్థ్యాలు నీ అద్భుతంగా చిత్రిస్తున్న " టీవీ9" వారికి మా అభినందనలు. ఇన్నాళ్ళకి మన భారతీయత లోని అద్భ్తాలను ఆవిష్కరిస్తుంది, చాలా సంతోషం. మీరు కుళ్ళు డిబేట్ లు ,చెత్త వార్తలను చూపెట్టకుందా ఇటువంటి మన భారతీయతను, చుపెట్టే అధ్భుత కార్యక్రమాలను చూపిస్తూ, టీవీ ప్రపంచ ములో మీరు ఆ చంద్రార్జం వుండాలని కోరుతున్నాను.
టివి9 యాంకర్ గారికి, అంశాన్ని సేకరించిన బృందానికి మరియు యాజమాన్యానికి నమస్కారం మరయు ధన్యవాదాలు 🙏🙏 మీరు ఇంతమంచి సనాతన ధర్మానికి సంభందిచిన అంశాన్ని ప్రసారంచేస్తున్న సందర్భగానైనా సాంప్రదాయ దుస్తూల్లో కనపడాలి. జై శ్రీరామ 🚩🚩🚩🚩 ఓం నమః శివాయ 🚩🚩🚩🚩
Doing the meditation in Himalay's is natural/one thing. Doing meditation with family members, society and completely distract world is great and Divine opportunity. because every moment you are facing lot of challenges with people behavior, stress, ego, guilty etc. these are most dangerous weapons to deal and making mind peace. your intention is only God then place is not important going to your inner world is important.
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని బొగ్గులకొండ (గొర్రెపాడు-కూకట్లపల్లి) వద్ద మన తెలుగువాడైన ఒక వ్యక్తి గత నలభై నలభై అయిదేళ్ళుగా హఠయోగిగా ఉన్నారు. ఆయన స్వంత గ్రామం సత్తెనపల్లి నియోజకవర్గం దమ్మాలపాడు. వీలైతే ఈయన గురించి కూడా ప్రసారం చేయటానికి ప్రయత్నం చేయండి. మరో విషయం ఈ హఠయోగిగారు మౌనవ్రతం పాటిస్తున్నారు యోగిగా మారినప్పటి నుండి.
ఇన్నాళ్ళకి టీవీ 9 వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం చేసారు.. ఇలానే మనదేశ గొప్పతనాన్ని పెంచే ప్రోగ్రాం లు మాత్రమే చేయండి..
ఈ టీవీ9 వాళ్ళే ఒక యోగా గురువుని తీసుకెళ్ళి అక్కడ షూటంగ్ తీసి.. ఏదో సాహసం చేసి రహస్య యోగులని కనుగొన్నట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారు.. మొత్తం scripted.. Mana దేశ పరువు తీస్తున్నారు.
హిందూ ధర్మం గొప్పది
@@neetandiitjee5561 హిందూ ధర్మం గొప్పదే కాని టీవీ9 చెత్త ది.. scripted concept నీ నిజం అని జనాలని ఎర్రి వాళ్ళని చేస్తారు.
@@శివ-ఘ6ల కరెక్ట్ గా చెప్పారు మిత్రమా .....
అవును'అవును దామోధర కుమార్ గారు
మీరు చెప్పింది 100% కరెక్ట్ మిత్రమా!! !
ఎంత మంచి సబ్జెక్ట్ అయినా అది టీవీ9 present చేస్తే చండాలంగా తయారవుతుంది.
100 percent true
Pacha media chesthey baguntundhi kadha, Yello batch? Marandi konchem.
@@Jaganeravali ఏంటి వైసీపీ వాళ్ళు టీవీ9 కి అంత సపోర్ట్ చేస్తున్నారు ? ఏంటి సంగతి ? 😀😀😀😀
యోగి అంటున్నారు కానీ ఆయన క్లీన్ షేవ్ చేసుకున్నారు,చివర్లో ఆయన ఏదో గుహలో ధ్యానం చేసుకుంటున్నారు అన్నారు అక్కడికి ఆయన ముందు మంట ఎలా వచ్చింది,ఏదో గుహ అన్నారు కానీ ధ్యానం చేసుకుంటున్న క్లిప్ ఎలా పెట్టారు యోగాను బాగా అభ్యసించిన వ్యక్తిని తీసుకెళ్ళి మంచు కొండల్లో షూటింగ్ చేసినట్టుంది. దయచేసి మీ TRP కోసం ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకోకండి🙏🙏🙏 సర్వ నాశనం అవుతారు.
నేను యోగులను చూడకపోయినా వారంటే నాకు అపారమయిన అభిమానం ఉంది.దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి
Yes cotrrect
Amma meeku telliyadu thanu challa power full and he's ishaputru Hindi lo chuddu ishaputru UA-cam lo
I have same feeling about his beard 🧔♀️
Anthe anthe bro what ever it may be they want trp that's it
@@dasarisrikanthyadav1417 bro kaadhandi sister😲
న్యూస్ రీడర్ గారు మి అవతారం చాలా చాలా గబ్బుగా అన్నారు. మీరు మి ఏషన్నీ మార్చండి
భలేవరే వేషం తీస్తే చూడటానికి ఆయన ఉండరు
@pavithravijay taluru 🤣🤣🤣🤣🤣
భయ్యా అది తేడా బయ్యా, రివర్స్ లో దెం....గే ట్రాన్స్ భావయ్య అది
ee houladi kuda poyyi vachhinda
Na avatharam inthe .... Chuste chudu ledante get out from my studio
ఓం నమః శివాయః
ఎంతో సాహసంతో మీరు చేసిన కృషి కి ఆ పరమశివుడి కృపతోనే సాధ్యమయింది. ప్రపంచం సాంకేతికంగా ఎన్ని ఆవిష్కరణలు చేసి ఎన్నో కొత్తపుంతలు దాటినా ఈ భారత దేశ దైవ ఆవిష్కరణల ముందు ఏ మూలకి?. ఈ భూమండలం వున్నంతవరకు ఏ శక్తీ, ఎప్పటికీ భారత దేశం ముందు ఆధ్యాత్మికతలో గానీ, భగవత్స్మరణలో మన ముందు మోకరిల్లాల్సిందే. "హర హర మహాదేవ ఓం నమః శివాయః అనాల్సిందే." భారత్ కర్మ భూమి, ధర్మ భూమి, ఆదర్శ భూమి. ఈ దేశంలో పుట్టడం పూర్వ జన్మ సుకృతం.
🙏🙏🙏🙏🙏🙏🙏
టెలివిజన్ చరిత్రలోనే trp రేటింగ్ కోసం దిగజారడం కూడా ఇదే first time
ఓం నమశ్శివాయ 🙏
ఒక్కసారి వెళ్లిన మీదే సాహసం అయితే,సంవత్సరాలు తరబడి అక్కడే నివసించే వారి జీవనశైలిని ఏమనాలి..???
Ville goppa anukone nuti lo kappalu
😂😂🎉🎉😂😂😂😂⅗
నువ్వు వెళ్ళి అప్పుడు చెప్పు సోల్లు కబుర్లు చెప్పొద్దూ
Sir
తెలుగు యూట్యూబ్ చానళ్లు, సోషల్ ఇన్ఫులెన్సర్లు అందరూ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్ లను విపరీతంగా ప్రమోట్ చేస్తూ.తమ లాభాపేక్ష కోసం సమాజాన్ని యువతని బలి చేస్తున్నారు.దయచేసి దారుణాని విశ్లేషించి వీడియో చేయగలరని కోరుకుంటున్నాను.
Thank you sir
డబ్బులు ఇస్తే చేస్తారు
Enta poyayi nadi same alochana
ఇలాంటి విడియోలు చేసేటప్పుడైనా సాంప్రదాయ వస్త్రాలు వేసుకుంటే బాగుంటుంది
🚩🚩సనాతన ధర్మాం🚩🚩 గురుంచి బోసడికే జనులకు తెలియజేస్తునందుకు కృతజ్ఞతలు. 🚩🚩జై శ్రీరాం 🚩🚩
😀😀😀 epic comment mama
🤔🤔🤔💕🙏🥰✊
Medi vinaasana dharma, madham dharmam ra kunka
@@forjesus3642 ...m gudavadaaniki koodaa panikiraani religion needi....kukka
Bose dk
🌺🙏🌸🕉️🌸🔱🌸 హరహర మహాదేవ శంభోశంకర ఓం నమః శివయ్య 🌸🔱🌸🕉️🌸🙏🌺
Jesus ki cheppara jai, raallu rappalu dayyalki kaadu
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయిరో! బ్రహ్మం గారు చెప్పింది నిజమే!
🙄🤔🤣🤣🤣🤣
😆😆😆
🤣🤣🤣🤣🤣😂😂😂
😂😂😂
అవతారం కూడా అట్లే ఉంటది
ప్రతి సంఘటనకు ఒక కారణంఉంటుంది మీరు మీ రేటింగ్ కోసం ఓసాహసం చేసారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఏమహాయోగి మదిలో రేగిన ఆలోచనో మీరు పాత్రదారులయ్యారు మహా యోగులు వారి ఆలోచనలను ఎలగైన అమలు చెయ్యగలుగుతారు..
మిమ్మల్ని చూస్తే దెయ్యాన్ని లైవ్ లో చూసినట్టు ఉంది మేడం
హిందూ ధర్మం మూలలు టీవీ9 ఇన్ని రోజులకు గుర్తుకు వచ్చాయి థాంక్యూ కంప్లీట్ వీడియో చేస్తే బాగుండేది
అది గురువు గారు మీకు ఇచ్చిన అవకాశం అనుకున్నది ఆయన మీరు కాదు....ఇది ఆయన సంకల్పం జై గురు దేవ్
ఇప్పటికైనా టీవీ9 మన హైందవ సంస్కృతి నిజ స్వరూపం యొక్క గొప్పదనాన్ని ఈ కార్యక్రమం ద్వారా అయినా గుర్తిస్తుందని నమ్ముతున్నాను. భవిష్యత్తులో హిందూ సంస్కృతి మీద విమర్శ లక్ష్యంగా కాకుండా నిజనిర్ధారణ తో మరింత బాధ్యతాయుతమైన ప్రసారాలను చేస్తుందని భావిస్తున్న
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
నాకో డౌట్ హిమాలయాల్లో తపస్సు చేసుకొనే యోగులకు మీసాలు గడ్డాలు పెరిగిపోయి ఉంటుంది కదా ఈయనకి లేదేంటి
Mee doubt right ne madam, kani andaraki meesalu, gaddaalu undalani levu kada..... Adi oka genetics related.
Alage aayanaku..... Levemo..... Vaalla family members ki lekapoyi undadam dwara...
He is really Himalaya yogi
Eyana showing kit vundhi lendi manam nammesi om namhashivaya anukodame vadavado himalaya ki tour vellindu adhi manaku chupetti drusham antunnaru 😭😭😭😭😭
Bollywood actors kadha anduku
Useless
ఈ యోగి సత్యంద్రనాథ్ గారిని KMC ఛానల్ వల్ల నేను తెల్సుకున్నా ఆయన గొప్ప యోగి 🙏అయన పాటించేసాధన ధర్మం ప్రకారం ఆయన ఈతర యోగులలా జఠాధారి కాదు .
వచిందయ్య వయ్యారి 😘
Super
అదిరింది
ఈ ప్రోగ్రాం నిజమైతే మంచిదే లేకపోతే దేవుడితోనే ఆటలాడుకున్నందుకు భగవంతుడు కూడా మీతో ఆటలు ఆడితే మీ పరిస్థితి ఏమిటి 😄
జర్నలిజానికి పట్టిన దరిద్రం టీవీ9.. నా అభిప్రాయాన్ని సమర్ధించే వారు ఒక లైక్ వెయ్యండి..
చాల కష్ట పడ్డారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
ఆధ్యాత్మిక ప్రయాణం అని దయ్యాన్ని anchoring కి పెట్టారు
Correct
😂😂😂
Super punch
చాల బాగా చెప్పారు...
యోగి ఏ గుహలోకి ఎలా వెళ్ళాడో తెలియనప్పుడు యోగి రాత్రి గుహలో ధ్యానం చెయ్యటం ఎలా shoot చేసారండి? అస్సలు నిజంగా ఆ యాత్రని చేసారా లేదో ఏవో 2 sceens చేసి telecast చేసారా? Full వీడియో post చెయ్యండి 🙏🏻
10 నిమిషాలు చూస్తే అర్దం అయిపోతుంది.. వీళ్ళే ఒక మామూలు యోగ గురువు నీ payment యిచ్చి తీసుకెళ్ళి షూటింగ్ చేశారు.. ఏదో సాహసం చేసి రహస్య యొగులని కనిపెట్టినట్లు డబ్బాలు కొడటన్నారు.. జనాలని ఎర్రోళ్ల నీ చేస్తున్నారు 😂😂
Tv9variki namassumanjali teluputhu midr usym apurvam misahasam adhbutham miru chese sahasalaki memuyemivvagal am miruchese kStamyentho pranalaki te ginchi ❤❤❤❤
అద్భుతం.అమ్మా ఆ పరమేశ్వరుడు మిమ్మల్నినడిపించాడు.తదుపరి మాయమైనాడు.ఆ ప్రదేశమే బహుశా కాబోలు మన హఠయోగులు అదృశ్యంగా ఉన్న గమ్యస్థానం.జై పరమేశ్వరా...
ఈ వీడియో చూశాక,
టీవీ 9 వాళ్ళు కల్పనా కథలను కూడా
న్యూస్ గా షూటింగ్ చేసుకొచ్చారు అని బాగా అర్థం అయింది.....
నేను ఒక Videographer ని ,
మరియు Editor ని,
కనుక నేను చెప్పగలను,
ఇది అబద్ధం,
ఒట్టిగా వీళ్ళు Plan చేసుకొని వెళ్లి,
ఆ తరువాత జనాలకు
చూడటానికి నిజంగా జరిగినట్టు చూపించాలని ఆడిన నాటకం,
దయచేసి ఎవ్వరూ
ఈ వీడియోలో చెప్పిన మాటలు కానీ
దృశ్యాలు కానీ నమ్మకండి,
డబ్బు ఏమైనా చేస్తుంది,
ఆ డబ్బు కోసం ఇంకా ఏమైనా చేస్తారు...ఈ టీవీ 9 వాళ్ళు...
కానీ
నిజం మాత్రం ఉండదు
అబద్ధాలు మాత్రం నిండుగా ఉంటాయి...
ఆ అబద్ధాలు కూడా
నిజంలా చెప్తారు... అని బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలారా.....
వందే మాతరం...👍💐
Baba remuneration entha chala baga chesadu super
గ్రాఫిక్స్ బాగుంది
వైష్ణవుడైన చిన్న జీయర్ గారు మేము శివున్ని నమ్మము, పూజించము, గాని శివున్ని గౌరవిస్తాము అని అన్నాడు. చిన్న జీయర్ గారిని మీ వెంట తీసుకెల్లాల్సింది.
Correct ga chapparru
యాంకర్ ఆంటీ నువ్వు అహాహః..
మన సనాతన హిందూత్వం, భారతీయుల , సనాతన ఋషి పుంగవులు అధ్భుత శక్తి సామర్థ్యాలు నీ అద్భుతంగా చిత్రిస్తున్న " టీవీ9" వారికి మా అభినందనలు.
ఇన్నాళ్ళకి మన భారతీయత లోని అద్భ్తాలను ఆవిష్కరిస్తుంది, చాలా సంతోషం. మీరు కుళ్ళు డిబేట్ లు ,చెత్త వార్తలను చూపెట్టకుందా ఇటువంటి మన భారతీయతను, చుపెట్టే అధ్భుత కార్యక్రమాలను చూపిస్తూ, టీవీ ప్రపంచ ములో మీరు ఆ చంద్రార్జం వుండాలని కోరుతున్నాను.
ఆధ్యాత్మికత సంభదిత విషయంపై ప్రస్తావన జరుగుతున్నప్పుడు కనీసం బొట్టులేకుండా శ్మశాన మొహంతో నువ్వూ నీ అవతారం...
రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారా
యాంకర్ దేవి గారు వెళ్లాల్సింది అక్కడికి
హర హర మహాదేవ శంభో శంకర 🚩🕉️🙏
బాబోయ్ యాంకర్ డ్రెస్ ఓటం చూస్తుంటే భయం వేస్తుంది
టివి9 యాంకర్ గారికి, అంశాన్ని సేకరించిన బృందానికి మరియు యాజమాన్యానికి నమస్కారం మరయు ధన్యవాదాలు 🙏🙏
మీరు ఇంతమంచి సనాతన ధర్మానికి సంభందిచిన అంశాన్ని ప్రసారంచేస్తున్న సందర్భగానైనా సాంప్రదాయ దుస్తూల్లో కనపడాలి.
జై శ్రీరామ 🚩🚩🚩🚩
ఓం నమః శివాయ 🚩🚩🚩🚩
❤.adhbuta.darsansmulu..manasa.namami..meeku
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
Target reach అవ్వరు. మేము ఏదో సాధించాం అంటారు.
గెట్ అవుట్ my స్టూడియో
Exlent sir.vidiyo chala kastapadi chesaru
బేరి నరేష్ గారికి చూపెట్టండి e video
Super graphics and wonderful acting
Excellent and extraordinary subject of dharmam
మీ ప్రయత్నానికి ధన్యవాదములు 🙏
రవి ప్రకాశ్ గాడు సీఈఓ ఉన్నప్పుడు టి.వి.9 హిందు వ్యతిరేక విషయలు చూపించేది. వాడు పోయినంక టి.వి.౯ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చూపిస్తుంది
Doing the meditation in Himalay's is natural/one thing. Doing meditation with family members, society and completely distract world is great and Divine opportunity. because every moment you are facing lot of challenges with people behavior, stress, ego, guilty etc. these are most dangerous weapons to deal and making mind peace. your intention is only God then place is not important going to your inner world is important.
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAYA OM NAMAH SHIVAY
రేయ్ ఎవర్ర మీరంతా....కెమెరాలు పట్టుకుని లవడా లో సోధి...
Mee jeevitham lo first time oka manchi program chesaaru
Congratulations
ఇంతకీ ఆ యోగి ఏం సాధించడానికి ఈ కఠోర సాధన చేస్తున్నాడో కాస్త విపులంగా చెపితే బాగుండేది.
ఆయన కొన్ని వందల years అలాగే ఉంటారు వాళ్ల మార్గం శివ సాధన
Abba em graphics raaa Nayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Veella overacting choosthuntey anthaa graphics yemo anipisthundhi 😂
Chala bagundhi hatsup
Great. Any amount of praise is less for you. Continue your good work.
No words, simply superb your programme
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని బొగ్గులకొండ (గొర్రెపాడు-కూకట్లపల్లి) వద్ద మన తెలుగువాడైన ఒక వ్యక్తి గత నలభై నలభై అయిదేళ్ళుగా హఠయోగిగా ఉన్నారు.
ఆయన స్వంత గ్రామం సత్తెనపల్లి నియోజకవర్గం దమ్మాలపాడు.
వీలైతే ఈయన గురించి కూడా ప్రసారం చేయటానికి ప్రయత్నం చేయండి.
మరో విషయం ఈ హఠయోగిగారు మౌనవ్రతం పాటిస్తున్నారు యోగిగా మారినప్పటి నుండి.
Supperb artists andharu😄😄😄😄
Parama sivudu nijamgga himalayallo unaaddu aanataaniki eedi nidarsanam...eentta kanna yemi kavalli....very good video...eedi devudu daggarra kku cearsttunddi people nnu
చాలా గ్రేట్ చాలా భాగుంది
టి:వి.౯ వారికి కృతజ్ఞతలు
చాలా బాగుంది.ధన్యవాదాలు
Wonderful amazing 🤩🤩😍
Bagundhi andi mi creativity
గురూ గారూ నాకూ ఓక డౌట్ యోగులు కూడా ఓట్ వేస్తారా అండీ అంటే అప్పుడు హిమాలయలో ధ్యానంలో ఉంటారు కథ అని😇
ఓం నమః శివాయ 🙏🙏
No words Thanks alot
Short movie challa bagundi
Great Program 👍
Good plan and good crept
నాకు అదే అనుమానం వచ్చింది
Congrats for Drushyam
ఓం నమశివాయ 🙏🙏🙏
Antha manchulo ala vundatam great asala 👏👏
Vachindamma vayyari😂🤣
Adbhutam
Medam miru sachipondi medam please mi avatharam chudalekapothunnam
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤪🤪🤪😜😜😂😂😂😂😂
Great venture in bringing our yoga strength.
Very good, brave attempt ... appreciate your hard work....❤
Wow 👏👏👏
Excellent 👌🙏🙏🙏
🙏🙏 namaste ❤️ super excited 👍 wonderful ❤️💐 congratulations ❤️
OmNamha Sivaya 🙏🙏🙏🙏🙏🙏
chala tqs good programme tq
బాబు గోగినేని ని కూడ తీసుకు వెళ్లాల్సింది. 😃😃😃😃
ఇన్నాళ్ళకి మంచి వీడియో చూపించారు సంతోషం
ఇది మహా అద్బుతం
Good tu-9
Super ❤❤❤
Super Jai hind
Super Anna thanks 🙏
Do like this we achive some knowledge of this video
ఓం నమో శివ యా 🙏🙏🙏🙏
OM NAMASIVAYA
Great programme🙏
Hara hara maha dava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం ........నమఃశ్శివాయ 🙏🙏🙏
నిత్యం ఉంటేనే చెప్పండి అబద్ధాలు వద్దు దేవుని వల్ల ఊరికి నష్టం కాకూడదు