మరీ అంత వెదవల్లా కనిపిస్తున్నామా.i ఇలాంటివన్నీ చిన్నప్పుడే చూశాం. ఎంత బాగా షూట్ చేసారు స్వామి. క్రియేటివిటీ బాగుంది. మరీ ఇంత బాగా కెమెరా పనితనం బాగుంది.మీ మనుషుల్ని పెట్టీ ,మీరే అన్నీ స్వాములు అని డ్రామా బాగుంది
E video mottam scripted oka Yogi ni anukokunda chusthey water lo nunchi piki legisinave 6 directions lo cam lu petti Anni angles lo cover chesaru fake he is definitely yoga guru
Tv షూటింగ్ ని ఏ యోగి వొప్పుకోరు...గ్రాఫిక్స్ లో ఇంతకంటే అద్భుతంగా చూపిస్తారు..50 మీటర్స్ వున్న చెట్టు పైన సాధన ని ఎలా రికార్డు చేశారు??వీళ్లు కూడా యోగులా??హెయిర్ ట్రిమ్మింగ్ అంత neat గా ఏలా వుంది??నీళ్ళ లో నుంచి యోగి రావటం cinemaatic గా వుంది..ఫైర్ కూడా క్రియేట్చేశారు. .ఒకటి నిజం...కష్టపడి చేశారు...
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో మన భారతీయ వేదాంత సనాతన ఋషులు గొప్పతనం పట్ల గౌరవం పెరగడం ఖాయం. పుస్తకాల్లో చదివాం ఎవరో చెప్తే విన్నాం ,కానీ ఎప్పుడు చూడలేనిది ఈ వీడియో లో చూపించారు. ఇంత కష్టమైన సాధనాలు ఇలాంటి సనాతన ఋషులు, తపస్వీలకే సాధ్యం అని ,సామాన్య మానవుడికి సాధ్యంకాదని ఇది చూశాక నేటి సమాజం లో మానవులకు మహర్షిల త్యాగం తెలుస్తుంది. ఇందులో హఠ యోగి వారి ధ్యాన పద్ధతిని అంటే చిటారు కొమ్మల మీద ధ్యానం, ఎత్తైన కొండల చివర ధ్యానం, జల ధ్యానం, అగ్ని ధ్యానం లాంటి యోగ సాధనాలు చూపించారు.
నిజమైన రుషులు తమ జీవితాలను త్యాగం చేసి ఒక్కొక్క గ్రంధం నుండి, ఒక తాళ పాత్రలుగా మార్చి తమ జీవితాలను సైతం అంకితం చేసి ,తపస్సు చేసి ఆ విజ్ఞానాన్ని మనకు అందించారు. ప్రపంచంలో ఏ దేశంలో ఈ ప్రాంతంలో గాని భూమిపైన ఈ ప్రదేశంలో కూడా ఇటువంటి యోగులు, సిద్ధులు,ఏ దేశంలో ఇటువంటి మహర్షులు వుండరు ఒక్క భారతదేశం లో తప్ప అండ గొప్పది మన భారత దేశం. ఇప్పటినుంచి కాదు కొన్ని వేల లక్షల లక్షల సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలకు విజ్ఞానాన్నిచ్చే దేశం భారతదేశం ఒక్కటే. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క గొప్పతనం గుర్తించి,ప్రపంచ దేశాలకు చటి చెప్తే చాలా మంచిది.🙏🕉️🛕🇮🇳🕉️
Wonderful concept amusing your way of explanation sir.hat's up your knowledge . From : A Ramunaidu Tayalur Mulbagal Taluk. Kolar District. చాలా చాలా అద్భుతం, కళ్లతో చూస్తుంటే, ఈ జీవితం ధన్యమే. Tv9కి ధన్యవాదములు. Tv9ద్వారా మరెన్నో తెలుసుకోవాలని ఒక ఆశ.
నాస్తికత్వం ఊదర గొట్టిన మీలో ఎన్టీ వింత మార్పు. ఒక్కసారిగా జ్ఞానోదయం అయ్యిందా. ఏమైనా ఒక మంచి కార్యక్రమానికి ధన్యవాదాలు. కాస్త voice lo డ్రామా తగ్గించి సందర్భానుసారం సౌమ్యంగా Present చేసి ఉంటే బాగుండేది.
ఫేక్ యోగి కాదు అని నా నమ్మకం. ఆ యోగికి హిమాలయాల్లో ఒక పీఠం వుంది. వారికి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా వుంది, విదేశీ భక్తులు కూడా వున్నారు. వారి ఛానల్ పేరు గుర్తు లేదు
Wow అంత ధైర్యం చేసి మనదేశంలో ప్రాణమున. హఠ యోగ విద్య లో ఉన్న వారిని చూపించినందుకు మన హిందు ధర్మం ఎంత గొప్పదో తెలిపారు ధన్యవాదాలు.కానీ వారి భారత దేశాన్ని కాపాడాలి కదా సకాలంలోే.వర్షాలు రావాలి వరదలు కాదు అని చెప్పండి ప్లీజ్. ఎండలు మండిపోతున్నాయి తెలుగు మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా.అందరికీ .నమస్కారములు.మోడీ. ప్రభుత్వం వర్ధిల్లాలి జై భారత్ జై జై.. విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం e g dt
టీవీ9 రియల్ గా తీసినదా లేక ఫేక్ చేసినదా అర్థం కావట్లేదు మరి నిజంగా అయితే యోగి అంతా క్లీన్ షేవ్ ఎలా చేసుకుంటున్నారు .అక్కడ ఏది ఒక రేజర్ గాని ట్రిమ్మర్ గాని ఏమీ వుండదు కదా .🤔 అనుకోకండి ఇది నాకు వచ్చిన సందేహం 🙏🕉️🛕🇮🇳
ఫేక్ యోగి కాదు అని నా నమ్మకం. ఆ యోగికి హిమాలయాల్లో ఒక పీఠం వుంది. వారికి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా వుంది, విదేశీ భక్తులు కూడా వున్నారు. వారి ఛానల్ పేరు గుర్తు లేదు
యోగి మంట ఎలా వెలిగిస్తారు. సేవింగ్ అండ్ న్యూ స్పోర్ట్స్ ట్రాక్ నిక్కర్ వేసుకున్నారు. ఇంతకీ ఏమి సాధించారు. అనాడులకు ఒక్క పూట అన్నం పెడితే చాలు. వాళ్ళు ఋషులు, మహాత్ములు...
ఇది చూసిన తర్వాత అర్థమైంది నమ్మలేని నిజాలు టీవీ9 ధన్యవాదములు చాలా చక్కగా చూపెట్టారు హర హర మహాదేవ ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
కనీసం ఇప్పుడు మన భారతీయులందరూ మన దేశం మరియు సంస్కృతి మరియు మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి.
l😅
నీ ఛీ ఎమోజి నాఆఆ @@maturisesharao7241
@@maturisesharao7241in
చాలా చాలా అద్భుతం, కళ్లతో చూస్తుంటే, ఈ జీవితం ధన్యమే. Tv9కి ధన్యవాదములు. Tv9ద్వారా మరెన్నో తెలుసుకోవాలని ఒక ఆశ.
Jivitam danyama inka paralokaniki vellandi
This is fake notice how different cuts were taken from different sides
ఈ వీడియో గ్రాఫిక్స్
Water nunchi legisina shorts 6 different directions nunchi Anni angles lo cover chesaru and Yogi matladuthuntey expression chudandi artist
మరీ అంత వెదవల్లా కనిపిస్తున్నామా.i ఇలాంటివన్నీ చిన్నప్పుడే చూశాం. ఎంత బాగా షూట్ చేసారు స్వామి. క్రియేటివిటీ బాగుంది. మరీ ఇంత బాగా కెమెరా పనితనం బాగుంది.మీ మనుషుల్ని పెట్టీ ,మీరే అన్నీ స్వాములు అని డ్రామా బాగుంది
Haha
Nijamu swmije sir ...meru anukunnadhi thappu ..ma friend valla ammaye e guriji daggarakenpindhi ...Anni vadilesi ... Swami ji videos pettindhi chusamu ...
హఠ యోగి dress బాగా ఐరెన్ చేశారు
షేవ్ 9 0 క్లాక్ బ్లేడ్ తో చేశారు
గాండ్ వీడియో పెట్టారు టీవీ 9 గాన్ డ్డు గాల్లు😅
Babu idhi real athanu nijanga yogi🕉🧡🙏.......👍
Chudandi naku anni vadhilesi himalayas ki vellalani undhi
Please ame ela vellindho ekkiadiki vellindho cheppagalara naku alaga sanyasi avvalaniundhi
ఈ మహానీయులు భగవంతునితో సమానమైన వ్యక్తులు వారు ప్రకృతిని జయించిన వారు అది వారికే సాధ్యమయ్యే పని సామాన్యులకు కర్మ యోగమే ఎంతో మంచిది
చాలా సూపర్ గా...
ఒక సినిమా లాగా క్రెయేట్ చేశారు...
జనాలు గుడ్డిగా నమ్మేస్తున్నారు..ఉఫ్
S
హిందూ యోగీలు ఎవరు కూడా tv లకు అనుమతి ఇవ్వరు... Tv నైన్ వాళ్ళు హిందువులను పక్క తోవ పట్టించాడానికి చేసే ప్రయత్నం బాగుంది..
Correct ga chepinav bro
100% fake no doubt water nunchi legisina shorts 6 different directions lo teesaru
@@kasinadimpalli8540 😂😂😂
idi fake story
😂😂😂😂😂 ఏదినిజమో ఏది అబద్దమో ఆ భగవంతునికే తెలియాలి. అంతా..... ఓంనమఃశ్శివాయ
టీవీ9 వారి మీద ఇదివరకు చెడు అభిప్రాయం ఉండేది ఎన్నాళ్లకు చాలా మంచి పనులు చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ టీవీ9
టీవీ9ఇపుడు ఒక హిందువు చేతిలో వుంది.అతడే టీవీ9woner రామేశ్వర రావు అనుకుంటా..యాదగిరి గుడీ నిర్మాణం లో కీలక పాత్ర పోషించారు.
Very good vedeo. 32:26
E video mottam scripted oka Yogi ni anukokunda chusthey water lo nunchi piki legisinave 6 directions lo cam lu petti Anni angles lo cover chesaru fake he is definitely yoga guru
Yes
గ్రేట్. వీడియో. ఇది. హిందువు. అంటే హిందువు గా పుట్టడం. నా అదృష్టం
ఇన్ని సంవత్సరాలకు గాను టీవీ9 చేసిన ప్రోగ్రాం అద్భుతం
Scripted video.. veelle oka yoga guruvu ni payment ichi teesukelli shooting Chesi.. echulu kodatannaru..
Andaruu artistlee 😂😂
ఓ చీన్ని కోణంలో అబ్దుతం,అది నవ్వల్లో, ఏడవాలో, ఆశ్చర్య పడాలో అర్థం కాల...
@@శివ-ఘ6ల అలాగె అనిపించేలా వుంది...
Drone shoots kuda kottar kada vro, scripted aina koncham realistic ga chupinchandi 😂😂
@@శివ-ఘ6లyogi might know and scripted at some points. But yogi is genuinely a hatayoga guru 🙏🏽
టీవీ9 జీవిత చరిత్రలో మొట్టమొదటి సారిగా చేసిన ఈ వీడియో చాలా అద్భుతంగా
Tv షూటింగ్ ని ఏ యోగి వొప్పుకోరు...గ్రాఫిక్స్ లో ఇంతకంటే అద్భుతంగా చూపిస్తారు..50 మీటర్స్ వున్న చెట్టు పైన సాధన ని ఎలా రికార్డు చేశారు??వీళ్లు కూడా యోగులా??హెయిర్ ట్రిమ్మింగ్ అంత neat గా ఏలా వుంది??నీళ్ళ లో నుంచి యోగి రావటం cinemaatic గా వుంది..ఫైర్ కూడా క్రియేట్చేశారు. .ఒకటి నిజం...కష్టపడి చేశారు...
Graphics మహిమ
Ya,..,,,,,,,,😀😀
తరతరాలుగా ఋషులు,, మునుల జీవనశైలి గురించి మనం వినడం తప్పా దగ్గర నుండి చూడలేదు,, ఇప్పుడు ఈ యోగిని చూస్తుంటే ఆశ్చర్యం, భక్తి భావం కలుగుతుంది 🙏🙏🙏
This is fake
సామాన్యంగా ఎలాంటి వీడియో నీ shout cheyydam సాధ్యం అవుతుంద
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో మన భారతీయ వేదాంత సనాతన ఋషులు గొప్పతనం పట్ల గౌరవం పెరగడం ఖాయం.
పుస్తకాల్లో చదివాం ఎవరో చెప్తే విన్నాం ,కానీ ఎప్పుడు చూడలేనిది ఈ వీడియో లో చూపించారు. ఇంత కష్టమైన సాధనాలు ఇలాంటి సనాతన ఋషులు, తపస్వీలకే సాధ్యం అని ,సామాన్య మానవుడికి సాధ్యంకాదని ఇది చూశాక నేటి సమాజం లో మానవులకు మహర్షిల త్యాగం తెలుస్తుంది. ఇందులో హఠ యోగి వారి ధ్యాన పద్ధతిని అంటే చిటారు కొమ్మల మీద ధ్యానం, ఎత్తైన కొండల చివర ధ్యానం, జల ధ్యానం, అగ్ని ధ్యానం లాంటి యోగ సాధనాలు చూపించారు.
వీడియో చూసిన వాల్లందరికి ఒకటే అనుమానం ఆ యోగి ఫేస్ మేకప్ చేసినట్టు అంత నీట్ గా ఎలా ఉంది
షేవింగ్ ఫుడ్ గట్రా ఎలా
ఆహ్ యోగి కి ఒక ఛానెల్ ఉంది UA-cam లో
లేదు అయన నిజమైన యోగి అండ్ అయన ఒక ఫార్న్నర్...ఆయనకి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా వుంది
Nice script, nice acting and manchi sound and lighting affects......kani athaniki mathram manchi katina saadhana alavatu vundhi.....
నిజమైన రుషులు తమ జీవితాలను త్యాగం చేసి ఒక్కొక్క గ్రంధం నుండి, ఒక తాళ పాత్రలుగా మార్చి తమ జీవితాలను సైతం అంకితం చేసి ,తపస్సు చేసి ఆ విజ్ఞానాన్ని మనకు అందించారు. ప్రపంచంలో ఏ దేశంలో ఈ ప్రాంతంలో గాని భూమిపైన ఈ ప్రదేశంలో కూడా ఇటువంటి యోగులు, సిద్ధులు,ఏ దేశంలో ఇటువంటి మహర్షులు వుండరు ఒక్క భారతదేశం లో తప్ప అండ గొప్పది మన భారత దేశం. ఇప్పటినుంచి కాదు కొన్ని వేల లక్షల లక్షల సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలకు విజ్ఞానాన్నిచ్చే దేశం భారతదేశం ఒక్కటే. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క గొప్పతనం గుర్తించి,ప్రపంచ దేశాలకు చటి చెప్తే చాలా మంచిది.🙏🕉️🛕🇮🇳🕉️
Idi cinima shooting laga unnadi idi mosam
@@ramakrishnavellanki937100% fake
Swami ji baga act chesaru
అలాంటి యోగం చూపించినందుకు మా జన్మ ధన్యమైపోయింది టీవీ9 థాంక్యూ
మరి వీరికి ఆహరం ఏమిటి సంగతులు చాల అధ్బుతం 👍👍👍👌👌
Wonderful concept amusing your way of explanation sir.hat's up your knowledge .
From : A Ramunaidu Tayalur
Mulbagal Taluk. Kolar District.
చాలా చాలా అద్భుతం, కళ్లతో చూస్తుంటే, ఈ జీవితం ధన్యమే. Tv9కి ధన్యవాదములు. Tv9ద్వారా మరెన్నో తెలుసుకోవాలని ఒక ఆశ.
నాస్తికత్వం ఊదర గొట్టిన మీలో ఎన్టీ వింత మార్పు. ఒక్కసారిగా జ్ఞానోదయం అయ్యిందా. ఏమైనా ఒక మంచి కార్యక్రమానికి ధన్యవాదాలు. కాస్త voice lo డ్రామా తగ్గించి సందర్భానుసారం సౌమ్యంగా
Present చేసి ఉంటే బాగుండేది.
bjp vachina dhaggara nundi desam lo chala marpulu vachai.andhulo idhi okkati.
anduke antaru yadha raja thadha praja ani.
ainappatikk antha goppaga em tiyyatledhu.
Hindhuvu melukunnaadu rating padipoindhi 🤣🤣😃
బైరి నరేష్ కి పగిలింది , సో అందరికి బుద్ది వచ్చింది
@@srinivassr7058 memu melukunte meku modda aa
@@srinivassr7058 sink undho ledho na comment chusi ardham chesukora .. what's up University ga
యోగా గురువు బాగానే నటించారు. గడ్డం గుండు సెలూన్ లో చేయించుకొని. ఆయన సాధన మంచిది కానీ మీరు కథ అల్లి మరీ జనంని వెర్రి పప్పులు చేయడం బాగ లేదు. 😁
ఫేక్ యోగి కాదు అని నా నమ్మకం. ఆ యోగికి హిమాలయాల్లో ఒక పీఠం వుంది. వారికి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా వుంది, విదేశీ భక్తులు కూడా వున్నారు. వారి ఛానల్ పేరు గుర్తు లేదు
అవును నిజమే అతను నిజమైన హిమాలయ యోగి యోగ ఆసనాలు మూలికలు వాటి గురించి శిశ్యులకు వివరించటం వాస్తవమే
యోగి నిజమే,కానీ వీడియో స్క్రిప్టెడ్
Excellent 👌
Nitya shankithulu
చర్యకు ప్రతి చర్య ఉంటుంది మీరు అంటుంన్న హఠయోగి గురించి తెలియదు కాని మన తెలంగాణ నాగరుకర్నూలుజిల్లాలో ఓ అద్భుతమైన క్రీయ యోగి ఉన్నారు గోవిందయ్యపల్లిలో.
Avuna sodhara a yogi ekkada untaro ayana address teliyacheyara
శ్రీశ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్, గోవిందాయ పల్లి తాండూర్ మండలం మహబూబ్ నగర్
Any barbershop there? How swamy had clean shave.?
😂
Acting 😀
దానికి ప్రత్యేక మంత్రాలు ఉంటాయండి, బొచ్చు ఊడిపోవడానికి 😂
@@gireesh369 మేకులు udatani కి లేవని
Chala bagundhi short film 😅
చాలా మంచి వీడియో తీశారు టీవీ9 నా ధన్యవాదాలు
It is like drama not reality. Used 3 cams among one drone camera. Searching person and Yogi acted well with expressions.
Good effort, you can't be comments are easy, if you do it we too appreciate and get benifit
Nice preplaned story & video 🙄
Wow అంత ధైర్యం చేసి మనదేశంలో ప్రాణమున. హఠ యోగ విద్య లో ఉన్న వారిని చూపించినందుకు మన హిందు ధర్మం ఎంత గొప్పదో తెలిపారు ధన్యవాదాలు.కానీ వారి భారత దేశాన్ని కాపాడాలి కదా సకాలంలోే.వర్షాలు రావాలి వరదలు కాదు అని చెప్పండి ప్లీజ్. ఎండలు మండిపోతున్నాయి తెలుగు మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా.అందరికీ .నమస్కారములు.మోడీ. ప్రభుత్వం వర్ధిల్లాలి జై భారత్ జై జై.. విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం e g dt
టీవీ 3×3 ఎప్పటికి విశాపురుగే జాగ్రత్త సుమీ
wonderful presentation i really say thanks to you all god bless you to show more like this good
Full time pass journey for ur reporters.
ఇక్కడ కొంత మంది వాయుస్తంభన విద్య సాధన చేస్తారు. కుదురితే ఒక ఎపిసోడ్ చేయండి
చాలా అద్భుతమైన వీడియో
అద్భుతమైన సాధన.మనఅందరికోసం,
Wav చాలా బాగుంది ,, షూట్,,
పోయిన trp ను కాపాడుకోవటానికి.
ఎవరైనా వారి అస్తిత్వం కోసం హర హరి అనక తప్పదు.
😂😂😂👏👏 very good acting
Incredible - the moderator equally great in filming this great event
ప్రశాంతంగా తీసి ఉంటే బాగుండేది. ఓవర్ యాక్షన్ మాటలు తగ్గాలి. But గుండు బాష్ తో షూటింగ్ నచ్చింది.
మనల్ని వీడియో తీయటానికి వాళ్ళు అనుమతి ఇవ్వరు sir.
Hara Hara maha dev ❤❤❤
It is very beautiful and marvelles with courage trip. It gives very much knowledge about our culture and customs of our gurujis
I FEEL GOD BLESSED ME TO SEE THIS VALUABLE HOLY VIDEO, SHARED TO OTHERS TO FOLLOW AND TO PRACTICE, L N MATOORY,A SENIOR CITIZEN,83YRS
Hats off to the person who followed yogi. Very astonishing and stunning yogi dhyanas. It shows the power of pancha bhuthas .😮
Short ఫిల్మ్ సూపర్
మన సనాతన దర్మం అన్నిటికి మూలం 🙏🏾
Yekkadinundi thisukocharo kani bagane train chesi dhrushyam chupincharu ga
Yogulu nu avamanimchakandi chala papam
Nepaal se hoga
ఎడిటింగ్ లేకుండా వుంటే ఇంకా క్లుప్తం గా వారి జీవన శైలి తెలుస్తవి
Well plan script 👏👏👏👏
Ni guddem kadu Hindi chanels chudu ra panikimalina sannasi a hata Yogi gurinchi telusthundi pubg vedhava
ఆ హిమాలయాలు చలిలో మీరు వుందండీ అప్పుడే మీకు నిజం తెలుస్తుంది
Meeru aa hata Yogi la parvathalu ekkandi and Himalayas challani nadhi lo vundandi
Sodhara naku telisi miru vere mathasthulu aiyutaru kanukane ekkadi yogi sapradayalanu agarva parustunaru
U can also plan a script..if u want 😊
Meku chala danyavalu etuvanti adbhuthamina video chupinanduku
It’s jabardasst comedy show I have seen in recent times. Thank u 25:54 25:54
Yintha manchi drusyamni chupinchinanduku miku mayokkadanya vadamulu thankyou tv 9 a nagamani kakinada16 namaskaramulatho
Thanks for giving such a exciting experience
He is Yoga Guru Not Himalayan Yogi.
Yes
Any camera trics?
Yes. By looking at his body we can clearly say he is a practitioner of yoga.
Voter mark on index finger
అద్భుతమైన కార్యక్రమం సాహసం తో కూడిన ప్రయత్నం... ధన్యవాదాలు
6.43 daggara emo chali ani chepparu voice lo, subtitles lo emo yenda(heat).......😮😮😮😮
స్కిట్ బాగుంది.యోగికి గుండు ఎవరు చేశారు.మీ రేటింగ్ బాగా పెరిగింది
Excellent video sir
Nice acting and graphics
Idhi nijam👍
ఈ.టి.వి:౯వారికి కృతజ్ఞతలు
ఓం నమశివాయ 🙏🙏🙏
హట్ యోగి 🙏
Very good ur kreations
Baga set chesaru
ప్రశాంత వాతవరనని భయానకంగా చూపిస్తున్నారు అంత ఓవర్ గ ఉంది కోదిగ ప్రశాంతంగా చూపించండి 👍
అంటే నేరాలు ఘోరాలు చూపించి అలా అలవాటు అయిపొయింది లే ఇప్పుడు చెప్పావు కదా మార్చుకుంటారు లే....
Ya
His not real ... documentary by actors
Great effort n risk u did for us
Thank you so much
Very nice and sweet ❤
Baga edit chesaru
టీవీ9 రియల్ గా తీసినదా లేక ఫేక్ చేసినదా అర్థం కావట్లేదు మరి నిజంగా అయితే యోగి అంతా క్లీన్ షేవ్ ఎలా చేసుకుంటున్నారు .అక్కడ ఏది ఒక రేజర్ గాని ట్రిమ్మర్ గాని ఏమీ వుండదు కదా .🤔 అనుకోకండి ఇది నాకు వచ్చిన సందేహం 🙏🕉️🛕🇮🇳
ఫేక్ యోగి కాదు అని నా నమ్మకం. ఆ యోగికి హిమాలయాల్లో ఒక పీఠం వుంది. వారికి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా వుంది, విదేశీ భక్తులు కూడా వున్నారు. వారి ఛానల్ పేరు గుర్తు లేదు
ఇటు వంటి పనులు చేయడం వల్ల జనాలు
వెర్రి వెంగళప్ప లు కాదని తెలియ జేస్తుంది.
Story baga create chesaru
Idi story kadu North lo Ishaputra antaru meeru UA-cam lo search cheyandi
This Guruji's name is Ishaputra, a great hath yogi. He can do sadhana standing on one leg for hours together in the coldest climate. Pranams Gurujee
Sir ,great
మహా సిద్దగురుఈశపుత్ర కౌలాంతక్ పీఠ్ హిమాచల్ ప్రదేశ్ 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
మీ డ్రోన్ కెమెరా వాళ్ళకి ఇబ్బంది పెట్టింది కథ అన్ని యంగిల్స్ లో కవర్ చేశారు.టేకింగ్ superb
ఇదంతా నాటకం లాగ కనపడింది 😂😂
Jai Jagath Guru Aadhi ShankaraCharya Jai...
Amazing bro
హర్ హర్ మహాదేవ్ 🚩🚩🚩🙏
THANKS to దృశ్యం team
Nijamaina. Hatayogula. Katinathikatinamaina. Sadhanalanu. Me drisyam dwara. Veekchinchi nanduku. Tv 9ku. Dhanyavadhamulu....
Hats,of,that,yogi,to,meet,ur,team
Baga set chesaru clean shave chesukuni unnadu yogi 👌
YOGI WAS AMAZING WITH PANPARAAG MARKS ON TEETH
Nice acting yoga guruvu gaaru
Avunu payment andhindha mari
Mera bharat mahaan 🙏🙏🙏
Na Desa samskruthi ni michi adbuthamaina di inkemi ledu 🙏🙏🙏❤️❤️❤️ I love India ❤️❤️ ❤️
Nizamaa🌹
Good script.. good actors..
ఇది సినిమా , వాస్తవం కాదు.
Nijama cheduga ne untadhi.....oka Yogi atma kadha book chadhavandi....aa book usa lo gala oka Yogi gurinchi rasaru
యోగి మంట ఎలా వెలిగిస్తారు. సేవింగ్ అండ్ న్యూ స్పోర్ట్స్ ట్రాక్ నిక్కర్ వేసుకున్నారు. ఇంతకీ ఏమి సాధించారు. అనాడులకు ఒక్క పూట అన్నం పెడితే చాలు. వాళ్ళు ఋషులు, మహాత్ములు...
🙏🙏
ఏ కొండ గుట్టల్లో తీశారు రా షూటింగ్ మీ దుంపలు తెగ మీరెక్కడ తయారురా... నాయన 😂😂😂😊
Excellent
thank you for showing this beautiful video
ఆఖరికి యూట్యూబ్ లో చేసే......ప్ర్రాంక్ వీడియోలు చేసుకుంటున్నారా
Superb scipt… papam janalake ardam kavatle
Om nama sivaaya
Chala great.bro
super cinima....