చాలా చక్కని ఇంటర్వ్యూ అండి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి గురువుగారు చాలా చక్కగా వివరించారు నిజమైన జ్ఞానాన్ని మీ ఇంటర్వ్యూల ద్వారా ప్రజలకు దగ్గర చేస్తున్న సుధీర్ గారికి ధన్యవాదాలు ఇలాగే రాధా మనోహర్ దాస్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయాలి అని కోరుకుంటున్నాం
ఉత్తమమైన స్వామిజి ద్వారా గొప్ప సందేశాన్ని ప్రజలకు చేరవేసినందుకు మీ ఛానల్ కు ధన్యవాదములు అలాగే పూజ్య ప్రభాకర యోగి గారి సందేశం వింటే ఇప్పుడే సన్యసించాలని అనిపించే విధంగా బాబా వారి ప్రసంగాలు ఉంటాయి సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా మాకు అర్ధమయ్యేలాగా వివరించిన బాబా గారి పాదాలకు నమస్కరిస్తూ ....జై భరత్ అఖండ భరత్ ...ఆ సర్వేశ్వరుడు అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ....పోతురాజు శ్రీనయ్య
1. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగాలు ఈ ప్రపంచంలో ఎవరు ప్రతిష్టించలేదు 2. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చినది కూడా శివుడే 3. శ్రీకృష్ణుడు పదహారునెలలు శివ సహస్రనామాలతో హిమాలయాల్లో తపస్ చేసింది ఆ పరమశివుడు గురించే అలాగే పాండవుల్ని కూడా శ్రీకృష్ణుడు శివుడు గురించి తపస్సు చేయమన్నారు 4. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవలాడి ప్పుడు వాళ్ళ ముందు ఉద్భవించింది శివలింగమే ఇద్దరూ కూడా తుది మొదలు కొనుక్కో లేకపోయారు ..ఆ సత్య ప్రమాణమే శివరాత్రి జరుపుకుంటాం 5. మహాభారతంలో భీష్ముడు అంప శయణం పై ఉన్నప్పుడు ధర్మరాజు భీష్ముడు దగ్గరికి వెళ్లి విష్ణు సహస్రనామాలు చెప్పమంటే చెప్పారు ఆ తర్వాత శివ సహస్రనామాలు చెప్పమని ధర్మరాజు అడిగినప్పుడు అప్పుడు భీష్ముడు శివ సహస్రనామాలు చెప్పే యోగ్యత నాకు లేదు అది శ్రీకృష్ణుడికే ఉందని చెప్పారు కదా అప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా శివ సహస్ర నామాలు చెప్పారు 6. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షలు ఉన్నాయి కొంతమంది శివ ద్వేషులు లేనిపోయినవన్నీ గ్రంధాలలో ప్రక్షాప్తం చేశారు శివుడు పై ద్వేషంతో కట్టు కథలు అల్లారు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా కల్పితాలు సృష్టించి ఘోరమైన పాపాన్ని మూట కట్టుకున్నారు
శివుని యొక్క గొప్పతనం తగ్గించాలని కొంతమంది శివద్వేషులు భృగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పరీక్షించారని అందులో విష్ణువు గొప్పవాడని నిరూపించారని కట్టుకథలు అల్లారు అదంతా అసత్యం భృగు మహర్షి భార్య అయిన ఉశన కంటాన్ని విష్ణు దేవుడు తన చక్రంతో సంహరించారు అప్పుడు భృగు మహర్షి విష్ణువును మానవుడిగా భూలోకం పై జన్మించమని శపించి మళ్లీ తన భార్యను తన తపోశక్తితో బ్రతికించారు అటువంటి బృగు మహర్షి అనేక శివలింగాలు ప్రతిష్టించి శివుడిని ఎంతగానో కీర్తించారు
🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🤌🤌🤌🤌🤌 anchor gaaru please..... Guruvu lekunda kundalini activate cheyachha edi Swamijini telskoni cheppagalara???? Kundalini gurinchi oka part cheandi.. Danni ala aweking cheyali Ani plese
no, kundalini sarigga vellakapothe, ledha aa proccess lo ekkadaina struck avthe road midha kanapade picchivalla laga avtharu or pranam kuda povacchu. ee yogi ni adigina adhe cheptharu kuda. kundalini awaken cheyalante two type of ways untai one is rapid and fast(followed by only ones who prepared themselves for 12 years under guru guidance). another way is to meditate regularly, meditation lo kundalini okkoka chakranni daatutu slow ga veltundi, ee process chaala time (lifetime pattocchu or ventane sudden ga avacchu aa vyakthi midha depend ayyi untundi) . guru guidance lo chese sadhana ni common man cheykudadhu chesthe high voltage ki bulb pelinattu avtundi, capacity kosam guru guidance lone cheyyali. lekapothe meditation cheyyali (second way and slow process but very safe )
@reddispiritualtech7354 Mari meditation lo dananthata ade avthe am kadha. Japam Anna meditation Anna same aa. Nenu japam chesthu unta .. japamlo kuda avochha
కాశీలో ఎవరైనా చనిపోతే శంకరుడు ఓం నమశ్శివాయ అనే తారక మంత్రాన్ని జీవుల యొక్క చెవిలో ఉపదేశిస్తారు కానీ కొంతమంది శివ ద్వేసులు శంకరుడు రాo రామాయ నమః అనే మంత్రాన్ని ఉపదేశిస్తారని కట్టుకథలు అల్లారు శివ ద్వేసులు చేసిన ఘోరం అంతా ఎంత కాదు ఇప్పుడు కూడా శివుడి పై పనికొట్టుకుని చేస్తూ ఘోరమైన పాపాన్ని మూట కొట్టుకుంటున్నారు శివుడు ఎప్పటివారు శ్రీరాముడు ఎప్పుడు వారు మరి శ్రీరాముడు పుట్టకముందు కాశీలో చనిపోయిన వాళ్ళందరూ వాళ్లందరికీ శివుడు ఏ మంత్రాన్ని ఉపదేశించారు అని అంటే ఈ శివ ద్వేషలు నుంచి సమాధానం రాదు
చాలా చక్కని ఇంటర్వ్యూ అండి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి గురువుగారు చాలా చక్కగా వివరించారు నిజమైన జ్ఞానాన్ని మీ ఇంటర్వ్యూల ద్వారా ప్రజలకు దగ్గర చేస్తున్న సుధీర్ గారికి ధన్యవాదాలు ఇలాగే రాధా మనోహర్ దాస్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయాలి అని కోరుకుంటున్నాం
రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేయండి సుధీర్ గారు❤❤❤❤🙇♂️🙇♂️🙇♂️
Yeah cheyandi
Jai sri ram🙏
Yes
ఉత్తమమైన స్వామిజి ద్వారా గొప్ప సందేశాన్ని ప్రజలకు చేరవేసినందుకు మీ ఛానల్ కు ధన్యవాదములు అలాగే పూజ్య ప్రభాకర యోగి గారి సందేశం వింటే ఇప్పుడే సన్యసించాలని అనిపించే విధంగా బాబా వారి ప్రసంగాలు ఉంటాయి సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా మాకు అర్ధమయ్యేలాగా వివరించిన బాబా గారి పాదాలకు నమస్కరిస్తూ ....జై భరత్ అఖండ భరత్ ...ఆ సర్వేశ్వరుడు అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ....పోతురాజు శ్రీనయ్య
స్వామివారు చాలా వివరంగా చెప్పారు జైహింద్ ధర్మ 🕉️🚩🇮🇳 🕉️
జై సనాతన జై హిందూ 👌👌👌🙏🙏🙏🙏🙏
Jai shree Ram 🚩 Jai shree Krishna 🥺😢😢😭❤️❤️❤️❤️❤️
Om namah shivaya 🙏🚩
Om namah parvati patiye hara hara mahadeva ❤
1. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగాలు ఈ ప్రపంచంలో ఎవరు ప్రతిష్టించలేదు
2. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చినది కూడా శివుడే
3. శ్రీకృష్ణుడు పదహారునెలలు శివ సహస్రనామాలతో హిమాలయాల్లో తపస్ చేసింది ఆ పరమశివుడు గురించే అలాగే పాండవుల్ని కూడా శ్రీకృష్ణుడు శివుడు గురించి తపస్సు చేయమన్నారు
4. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవలాడి ప్పుడు వాళ్ళ ముందు ఉద్భవించింది శివలింగమే ఇద్దరూ కూడా తుది మొదలు కొనుక్కో లేకపోయారు ..ఆ సత్య ప్రమాణమే శివరాత్రి జరుపుకుంటాం
5. మహాభారతంలో భీష్ముడు అంప శయణం పై ఉన్నప్పుడు ధర్మరాజు భీష్ముడు దగ్గరికి వెళ్లి విష్ణు సహస్రనామాలు చెప్పమంటే చెప్పారు ఆ తర్వాత శివ సహస్రనామాలు చెప్పమని ధర్మరాజు అడిగినప్పుడు అప్పుడు భీష్ముడు శివ సహస్రనామాలు చెప్పే యోగ్యత నాకు లేదు అది శ్రీకృష్ణుడికే ఉందని చెప్పారు కదా అప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా శివ సహస్ర నామాలు చెప్పారు
6. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షలు ఉన్నాయి కొంతమంది శివ ద్వేషులు లేనిపోయినవన్నీ గ్రంధాలలో ప్రక్షాప్తం చేశారు శివుడు పై ద్వేషంతో కట్టు కథలు అల్లారు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా కల్పితాలు సృష్టించి ఘోరమైన పాపాన్ని మూట కట్టుకున్నారు
OHM Namaya Sivaya🙏🙏🙏🙏
jai bhole naath🙏🙏🙏
శివుని యొక్క గొప్పతనం తగ్గించాలని కొంతమంది శివద్వేషులు భృగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పరీక్షించారని అందులో విష్ణువు గొప్పవాడని నిరూపించారని కట్టుకథలు అల్లారు అదంతా అసత్యం భృగు మహర్షి భార్య అయిన ఉశన కంటాన్ని విష్ణు దేవుడు తన చక్రంతో సంహరించారు అప్పుడు భృగు మహర్షి విష్ణువును మానవుడిగా భూలోకం పై జన్మించమని శపించి మళ్లీ తన భార్యను తన తపోశక్తితో బ్రతికించారు అటువంటి బృగు మహర్షి అనేక శివలింగాలు ప్రతిష్టించి శివుడిని ఎంతగానో కీర్తించారు
Great message
Last punch super guruji
ధన్యవాదాలు స్వామి
Really valuable interview ..
This is the best and enlightening...❤❤❤❤
nice interview
Om Sri ghurubhyo namahaa
👌
Har har maha dev 🙏🙏🙏
❤❤❤🙏🙏🙏
Jay Shree mahakal
Om namah shivaya
Om namah shivaya 🙏🙏🙏
Jai sanatana
Yogi Nagendra temple.Zodugullapalem.Yogiprabhakarji.Visakhapatnam.Jaisrimanarayana.
bairi naresh gani oka adukunnapudu chusa malli epudu 😮❤
కామెంట్లు చూస్తున్న వారు ఎవరికైనా గురువుగారు ఎక్కడుంటారు ఎవరికైనా అడ్రస్ తెలుసా..?
Vote for radha manohar das
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Ee swamy interview chala baguntayi last oka interview byri naresh chesadu vaadiki Baga gnyanodayam aindi
Avnu anna bairi gani telivi ento ardam ayindi ,vani knowledge 0
🙏🙏🙏🙏
Bro please interview Radha monohar prabuji
100%ok
Raka sudhakar gaari interview kaavali anna
🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🤌🤌🤌🤌🤌 anchor gaaru please..... Guruvu lekunda kundalini activate cheyachha edi Swamijini telskoni cheppagalara???? Kundalini gurinchi oka part cheandi.. Danni ala aweking cheyali Ani plese
no, kundalini sarigga vellakapothe, ledha aa proccess lo ekkadaina struck avthe road midha kanapade picchivalla laga avtharu or pranam kuda povacchu.
ee yogi ni adigina adhe cheptharu kuda.
kundalini awaken cheyalante two type of ways untai
one is rapid and fast(followed by only ones who prepared themselves for 12 years under guru guidance).
another way is to meditate regularly, meditation lo kundalini okkoka chakranni daatutu slow ga veltundi, ee process chaala time (lifetime pattocchu or ventane sudden ga avacchu aa vyakthi midha depend ayyi untundi) .
guru guidance lo chese sadhana ni common man cheykudadhu chesthe high voltage ki bulb pelinattu avtundi, capacity kosam guru guidance lone cheyyali.
lekapothe meditation cheyyali (second way and slow process but very safe )
@reddispiritualtech7354 Mari meditation lo dananthata ade avthe am kadha. Japam Anna meditation Anna same aa. Nenu japam chesthu unta .. japamlo kuda avochha
@najjumohammad3706 meditation lo kundalini chaala slow ga veltundi konta varaku veltundi. japam anedhi lakshallo cheyamantaru , Mantra yogam tho kuda kundalini awaken avtundhi . Mantram chestu oka lanti trance loki veltham dhyan stithi loki. mantra yoga, laya yoga, raja yoga ivvani dhyana stithi kosame.
Mantram lo aksharaalu spastam palakaali , bijalatho.
Kundalini sadhana lo prati chakra niki oka bija Aksharam untundi
కాశీలో ఎవరైనా చనిపోతే శంకరుడు ఓం నమశ్శివాయ అనే తారక మంత్రాన్ని జీవుల యొక్క చెవిలో ఉపదేశిస్తారు కానీ కొంతమంది శివ ద్వేసులు శంకరుడు రాo రామాయ నమః అనే మంత్రాన్ని ఉపదేశిస్తారని కట్టుకథలు అల్లారు శివ ద్వేసులు చేసిన ఘోరం అంతా ఎంత కాదు ఇప్పుడు కూడా శివుడి పై పనికొట్టుకుని చేస్తూ ఘోరమైన పాపాన్ని మూట కొట్టుకుంటున్నారు శివుడు ఎప్పటివారు శ్రీరాముడు ఎప్పుడు వారు మరి శ్రీరాముడు పుట్టకముందు కాశీలో చనిపోయిన వాళ్ళందరూ వాళ్లందరికీ శివుడు ఏ మంత్రాన్ని ఉపదేశించారు అని అంటే ఈ శివ ద్వేషలు నుంచి సమాధానం రాదు
4:13 video start
Hair ki color lekunda unde swamitho interview chi ,
Nii doubts endi bro kids laga aduguthunav
Shiva is father of univers
Om namah shivaya 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏❤️❤️❤️
Omm nama Shivaya 🙏🏾
🙏🙏
🙏🙏🙏