భూ ఆక్రమణ చట్టం | సందేహాలు - సమాధానాలు | ఎం. సునీల్ కుమార్, న్యాయవాది | T-SAT

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 9

  • @KhanSahab-q3o
    @KhanSahab-q3o Місяць тому +3

    Namaste Sunil kumar sir mi seva amogam sir mi krushi chala undi devudu milanti manchi layer ni bhumi mida pam paru sir

  • @Samagravedika
    @Samagravedika Місяць тому +4

    First of all
    1)MRO Office pakka oka Office petti
    Expert ni appoint chesi framers problems , solution kosam
    2) Help line for Land problems in each MRO Office
    3) Sperate government UA-cam channel and
    All land recent problems
    Solutions
    Do these sir

  • @gorfacts8578
    @gorfacts8578 Місяць тому +4

    Bhumi sunil is great lawyer in the world

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Місяць тому +5

    మేరునగధీరులు ఐన పాలకులు పాలించిన, పాలిస్తున్న మనదేశంలో, అలానే 30 ఏళ్ళు ముందుగానే భవిష్యత్ లో రాబోయే సమస్యలను పరిష్కారం చేయగల సమర్దులైన దార్శనిక నాయకులుగా పేరు ఉన్న దేశంలో,ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం భూమి కొనుగోలు చేసి లేదా అర్ధ శతాబ్దం (50 ఏళ్ల ) ముందే రిజిస్ట్రేషన్ ద్వారా పట్టా భూములు కొనుగోలు చేసినా ఏదైనా సమస్య వస్తే ఏమి జరుగతుందో వివరాలు తెలిసాక ఎంత కాలం ఈ దురవస్థ అనే బాధ కలుగుతుంది. ఉచితాల కోసం ఆశ పడుతూ, తమ స్వార్జితంతోనో, పూర్వికుల నుండో అన్నీ రుజువులతో కొనుగోలు చేసిన ఆస్తులకే భద్రత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని ఉచితాల మోజులో ప్రభుత్వాలను నిలదీయాలేకపోతున్నారు. పైన సునీల్ గారు చెప్పినట్లుగా భూమిపై ఒక అన్యాయపు సమస్య వస్తే ఒక జీవితమే పోతుంటే, ఆ విషయాల గురించి మాట్లాడే మీడియా కానీ, పౌర సమాజం కానీ లేనే లేదు. ఎప్పుడూ ఏవో ఒక చిల్లర విషయాలు మీడియాలో ప్రముఖంగా చర్చ సాగిస్తారు, ప్రజలను విడదీసి, వారి ఆలోచనలు కూడా విడిపోయేలా మైండ్ మాపింగ్ చేసే మీడియా ప్రపంచంలో అన్ని ప్రధాన దేశాలలో ఉన్నది. పొరుగునే ఉన్న కర్ణాటకలో కూడా దశాబ్దం క్రితమే చక్కని భూ రికార్డులు తయారు చేసుకుంటే వారిని చూసి కూడా నేర్చుకోలేని దార్శనికత మనది. మనిషి జీవితానికి అవసరం ఐన భూముల చర్చ మాత్రం ప్రధాన మీడియాలో రానందుకే కదా సునీల్ గారి లాంటి భూ చట్టాల నిపుణుల సలహాలు, ఆయన లేవనేత్తిన నిజ జీవిత భూమి హక్కుల సమస్యలు ప్రధాన మీడియాలో రావు, ప్రభుత్వాలు పట్టించుకోవు, ప్రజలు కూడా నిలదీయరు. ఈ లోపాల గురించి వరల్డ్ బ్యాంక్ వారు చెప్పినా మన ప్రభుత్వాలలో కదలిక రావడం లేదు మరి, ఇదేమి దార్శనికతో కలియుగానికే తెలియాలి. మరో వైపున నాయకుల ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, రాష్ట్రాలా మరియూ దేశం అప్పులు కూడా పెరుగుతూనే ఉంటాయి. ప్రతి వస్తువుకు GST కట్టాలి, ఆ వస్తువు రిపేరుకు వస్తే ఆ రిపేరు ఖర్చులకు కూడా GST కట్టాలి కానీ ఈ దేశంలో పౌరుల భూములకు మాత్రం ఏ ప్రభుత్వం కూడా భద్రతను ఇవ్వడం లేదు 🙏

  • @VinodaBanoth-k1q
    @VinodaBanoth-k1q Місяць тому +1

    Layar dely chestunnadu

  • @CNoor-j3c
    @CNoor-j3c 10 днів тому

    😢😢😢😢

  • @baldhead602004
    @baldhead602004 Місяць тому

    Government ae oka gunda ga act chestundi. Government ante Revenue authorities gurinchi cheptunna.
    Government daggara unna records ni destroy chesi, ippudu maa daggara records levu Ani vaadistunnadi. MRO offices ni oka place nundi inko places ki maarchi, regroup or alter chesi vaallu records pogottukunnaru. Assignment correct ga cheyyaledu, ante okkoraki more than 5 acres ichinaru. Atuvanti assignees obviously government daggara koni untaru kada. Ippudu government 9G forms thisukoste case ni review chestamantunnaru. Dimaag unda? GPA registrar office lo aindi, gram panchyat layout approved chesindi, Aa layout lo plots konna vaallu SRO lo registration cheyinchinaru.
    Ippudu government aa layout antaa government de ante emmanna logic unda? Anni mistakes government chesi, ippudu rowdi laga behave chestundi.
    Beeda vaalaki melu chestunnam anna nepamtho, vote bank politics all parties chesi anavasaranga desham lo ekkada lenanta lands panchi pettindi. Asalu ee revenue department ni sue cheyyale

  • @VinodaBanoth-k1q
    @VinodaBanoth-k1q Місяць тому

    Ma bummi pata undi kabjja cheasaru

  • @shivakarukonda5777
    @shivakarukonda5777 14 днів тому

    1954.1955.lo..kahassra.pahani..lo....unnatuvanty....servy.numbers...ekkiyaledu.1973.74..maa.fatherku.3.there.songs...2.members.messears..3units..seiling.records.lo.ekkaledu...1unit.kindha.total.20.ekkars..ku...ichinaaru.1954.55.kasar.phani.vise..mamaku.ekkaledu....lavani.patta.kindha.kkavali.karulaku.ekkinchinaaru....pl.call.eppudu.chyachu.