నమస్కారం సార్, దయచేసి అసైన్డ్ భూములు ఉన్నవారికి హా ల్యాండ్ పైన పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించడం, అలా చేస్తే చాలా మంది పేదవాళ్లకు సహాయం చేసినవారు అవుతారు కర్ణాటకలో మరియు ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూముల క్రయ విక్రయ హక్కులు కల్పించింది.ఉదాహరణకు అక్కడి ప్రభుత్వం అసైన్డ్ భూములు ఉన్న రైతు కూతురు పెళ్లి చేయాలి అన్నా హా భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం అంటే అలా కుదరదు మరియు ఏమన్నా హాస్పిటల్ అవసరాలకు తాకట్టు పెట్టదామో లేదా అమ్మడమో చేద్దాం అంటే దానికి వీళ్లు కాదు.ఇప్పుడు ఉన్న చట్టం లో,మేరు అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అందరూ అమ్ముకుంటారు అని కాదు సార్,ఒక రైతు కొడుకు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే అప్పుడు తన భూమిని ఎవ్వరకన్న తాకట్టు చేసి డబ్బు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత హా వ్యాపారం కలిసి వచ్చిన తను హా డబ్బులు కట్టేసి తన భూమిని తను తీసుకుంటాడు లేడ అమ్మయి పెళ్లికి డబ్బులు అవసరం పడిన అలానే చేస్తారు కాబట్టీ మేరు అసైన్డ్ భూములు కి పూర్తుస్థాయీ యాజమాన్య హక్కులు కల్పిస్తే పేదవాళ్లకు చాల అంటే చాల మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్.
సార్ మీరు చెప్పినది నిజం కుటుంబం కలిసి ఉండి భూములు కొన్నప్పుడు అన్న పెద్దవాడు అనిచిన్న వాండ్లు రాముడు భావించే తమ్మల్లు కోర్ట్ చుట్టూ తిరుగుచు ఆస్థి నష్టము బంధుత్వాలు కోల్పోయడం అన్న శారీరకంగా మనషికంగా నష్టపోయే వారు తగదాలు పెంచ్చుకోవడము రాజకీయ ఎదిగిన వాడ్లకు న్యాయం డబ్బులు ఉన్నవాళ్లకు న్యాయం నా అనుభవాలు చెప్పుచ్చునానుఆస్థి విషయం లో భార్య నుకూడా కోల్పోయిన నాను ఎటువంటి వి జరకుండా చూడాలని నమస్కారాలు చేస్తూ నా బాధను వివరుంచు చున్నాను గమనింషగలరు
ముసాయిదాలో temparory and శాశ్వత భూదర్ అనేవి ఉన్నాయి, అవి రెండు ఎందుకు , ఒకటే ఉండి సమగ్ర సర్వే చేస్తే సరిపోతుంది కదా, ఈ రెండింటి తో కాలా యాపన చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానంగా ఉంది, అయితే మా భూమి కొంత భాగం, పక్కవారు ఆక్రమించు కున్నారు, ఊరు వారితో మాట్లాడితే, వారిని కూడా బెదిరిస్తున్నారు, ఇలాంటి వాటికి temparory భూదార్ ఎలా పరిష్కారం చూపిస్తుంది.
Sir nenu 2akarlu patti sagu chesthunnamu kani adi prabutva bumi 15 eyars nundi sagu chesukuntunnamu danipai maku alanti bumi kuda ledu chala beedavallam sir cast sc( beda budigajangam) danipai gakkulu kalpinche vidanga please salahalu ivvandi sir
Village oka law officer undi daggara undi rythula and tahasildar ku mediator ga undi anni solve cheyali grama nyalayalu chesthene shashwatha parishkarM
Govt pending unna సమస్యలు క్లియర్ చేయమంటే కింద ఉన్న MRO and other officials like RI etc Anni reject(like TM33) chestunnaru and even they don't mention rejection remarks also eppatikaina కొత్త ROR లో revenue వ్యవస్థ నిబద్ధతగ పని చేసేలా వుండాలి ఒక govt Manchi Peru రావాలంటే bottom approach మంచిగా వుండాలి veellu Ela unnantha kaalam no use for farmers
The land allotted to ex serviceman is free to sell after 10 years from the date of allotment as per existing GO 117 but during the year 2013 without cancelling the above GO, than AP combined state issued a letter for obtaining NOC for sale which is quite contrary and needs to be clarified in ROR..Further, such an allotted land survey number included in the prohibited list, thus the ex serviceman is not able to sell the land. This needs to be looked into while making ROR by telengana government
Assignment lavanya patta hakku daru passbook ivvandi sir purthi hakku kalpinchandi pedalu pedalugane untunaru patta bhumi pedalaku ammukune veelu kalpistharani manavi sir meddle class poor family members marriage and other used families dovlopemt avuthunnaru sir
Good morning sir. I am an exserviceman. Govt. given me govt.land 3 acresin my village in 1983. My parents used to cultivate. They expired. Now my brother Is cultivating. I asked for issue of pass book for the land. Now the Tehsildar is telling only 0.20 acres is only on my name. What I should to do.
బుదార్ కార్డు కోసం సర్వే చెయలంటున్నారు ఇలా సర్వే చెస్తె ఎన్నో గొడవలకు దారి తీసె అవకశం వుంది కొన్ని బుములు పట్ట కు ఎక్కువ వుండి కబ్జ లో తక్కువ వున్నాయి మరియు పట్ట కు తక్కువ వుండి కబ్జ కు ఎక్కువ వున్నాయి ఇవి ఎల పరిష్కరం అవుతాయి
SIR MY name is SRINIVASULU MUSAPET( M) mahabubnagar (D) Sir maku thathala nunde vachina land 35 guntalu vundhi maku pass book kani pahani lo Peru ledhu kani kabhjalo memu present ga unnamu emi cheyali
Sir imp mater please note : sir 78 years Indipendant years lo unam british english country vallu chesina melu TOTAL land ki survey maps any state distict mandal VILLAGE map & abhadi house map variki sellute . Mari indians 78 yerars nundi adugu munduku veyadam back ravadam ide ide jarigudi inko 100 years aina cheyaru all india lo cheyaru . Aka act pass chesthe vatilo abaddanike RULES PASS CHESHARU . Indirect ga court lo nyayam nilavadu 30 years BALAHINULA ki nyayam JARAGAKUNDA court lone losugulu advocates evari badithuni balam unnavani gelupu CONFORMED . Sakshi finel kadu .
అసలు సమస్య గ్రామాలలో భూమి ఒకరి పొంటి ఆన్లైన్ ఉండి మోక మీద ఇంకొకరు ఉండడం జరుగుతుంది అన్య క్రాంతంగా ఆన్లైన్లో ఎక్కించుకొని ఇబ్బంది చేస్తున్నారు అలాంటి వారిపై చర్య తీసుకొని ఎవరైతే బూమి మోకా మీద ఉంటారో వారికి భూమి పట్టా బుక్కు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి
Sir maku thathala nunde Vachena land 3guntaliu ma pass book kani pahani lo kani ma Peru ledu ma Pakka vare Peru unnde kani kabhaja lo meeme unnam sir atla sir
Assigned lands ki Poorthi patta hakkulu ivvali sir, 70 endla nunchi eduru chusthunnam. maa family lo aa bhumiki 3rd generation memu. inka full rights raka povadam enthavraku Justice sir aalochinchandi.
VILLAGE ki REVENUE SURVEYER . VILLAGE police officer . VILLAGE REVENUE officer ni ERPAT CHEYALI . Any VILLAGE any problems VILLAGE OFFICERS APPLICATION IVVALI . Problem clear cheyali .
All india lo any act g . O . Pass CHEYALI ante NIPUNULA COMMITTEE PLANNING PLEASE GOVT ACT. TOTAL LAND KI TITLE GUARRANTY AUTHORITY IVVALI . TOTAL STATE ki land TITLE GUARRANTY AUTHORITY IVVALI . Any person ki land paina hakkulu 99.99 % IVVALI . TITLE RECORD regester . 1 . Regestration regester RECORD . 2 . E. C . Property hestory regester RECORD . 3 . DESPUETE regester RECORD . 4 . Messure ments map regester RECORD . 5 . Raithu pass book regester RECORD . 6 . Any any misteke record distict tribunal applications . 1 . Any hakkulu DESPUETE land paina distict court finel appile high court order only land cases . 2 . Any mistakes documants only aadar card xerox APPLICATION 3 days BELOW 100 % clear cheyali . Apply mee seva center . .
Immidietli land SURVEY start cheyali .. any SURVEY NUMBER ki 4 HADDURALLU UNDALI . . Any SURVEY NUMBER KU land lemit cheyali 4 .5 . 6 . ECRAS ONLY any survey numbers ki 1 . Any survey numbers ki road PACILITY UNDALI 30 feet & 40 feet 2 . Any SURVEY NUMBER ki by number ki road PACILITY UNDALI 10 feets only 3 . Haddula dispute gettu datadam dunatam cheyu variki badithudu ONLY apply VILLAGE police officer ki 10000/ rs fine 500p GOVERNMENT ki 5000 rs bhadithuniki cheking report VILLAGE SURVEYer only . PLEASE please pone 100 rs .
Ippatike amount iste kani works kavatam ledu now powers tisukoni velli valla hand lo pedite inkem undi prajalu chavala? Lancham tisukune vallu dirikite mundu vallani job nundi tisivese chattam tisuku randi sir pls
నమస్కారం సార్, దయచేసి అసైన్డ్ భూములు ఉన్నవారికి హా ల్యాండ్ పైన పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించడం, అలా చేస్తే చాలా మంది పేదవాళ్లకు సహాయం చేసినవారు అవుతారు కర్ణాటకలో మరియు ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూముల క్రయ విక్రయ హక్కులు కల్పించింది.ఉదాహరణకు అక్కడి ప్రభుత్వం అసైన్డ్ భూములు ఉన్న రైతు కూతురు పెళ్లి చేయాలి అన్నా హా భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం అంటే అలా కుదరదు మరియు ఏమన్నా హాస్పిటల్ అవసరాలకు తాకట్టు పెట్టదామో లేదా అమ్మడమో చేద్దాం అంటే దానికి వీళ్లు కాదు.ఇప్పుడు ఉన్న చట్టం లో,మేరు అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అందరూ అమ్ముకుంటారు అని కాదు సార్,ఒక రైతు కొడుకు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే అప్పుడు తన భూమిని ఎవ్వరకన్న తాకట్టు చేసి డబ్బు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత హా వ్యాపారం కలిసి వచ్చిన తను హా డబ్బులు కట్టేసి తన భూమిని తను తీసుకుంటాడు లేడ అమ్మయి పెళ్లికి డబ్బులు అవసరం పడిన అలానే చేస్తారు కాబట్టీ మేరు అసైన్డ్ భూములు కి పూర్తుస్థాయీ యాజమాన్య హక్కులు కల్పిస్తే పేదవాళ్లకు చాల అంటే చాల మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్.
Yes
Really 💯 true bro
Assignment land bhumulu pattalu evvalu sir
సార్ సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి
100/true
నిజంగా సునీల్ కుమార్ గారు చెప్పినట్టు రైతులకి భూమిపై హక్కులు వచ్చినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు
సార్ మీరు చెప్పినది నిజం కుటుంబం కలిసి ఉండి భూములు కొన్నప్పుడు అన్న పెద్దవాడు అనిచిన్న వాండ్లు రాముడు భావించే తమ్మల్లు కోర్ట్ చుట్టూ తిరుగుచు ఆస్థి నష్టము బంధుత్వాలు కోల్పోయడం అన్న శారీరకంగా మనషికంగా నష్టపోయే వారు తగదాలు పెంచ్చుకోవడము రాజకీయ ఎదిగిన వాడ్లకు న్యాయం డబ్బులు ఉన్నవాళ్లకు న్యాయం నా అనుభవాలు చెప్పుచ్చునానుఆస్థి విషయం లో భార్య నుకూడా కోల్పోయిన నాను ఎటువంటి వి జరకుండా చూడాలని నమస్కారాలు చేస్తూ నా బాధను వివరుంచు చున్నాను గమనింషగలరు
TAPPU CHESENA REVENUE OFFICERS PUNISHMENT UNDALI 100% NIJAM.
Yes 💯
We want freedom to have freehold rights on assigned lands
తెలంగాణ లో అసైండ్ భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు కొత్త పాస్ బుక్ లు ఇస్తారా ఎప్పుడు ఇస్తారు దయచేసి చెప్పండి 🙏
సార్ ప్రస్తుతం ఉన్న అన్ని భూసమస్యలు పోవాలంటే సమగ్ర భూసర్వే చేయాలి.
100/true
Please sir MRO ne pettina prohibition savarinchandi lrs chepinchina plots houses
1st సర్వేయర్స్ ని రిక్రూట్ చేయండి
100/true
ముసాయిదాలో temparory and శాశ్వత భూదర్ అనేవి ఉన్నాయి, అవి రెండు ఎందుకు , ఒకటే ఉండి సమగ్ర సర్వే చేస్తే సరిపోతుంది కదా, ఈ రెండింటి తో కాలా యాపన చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానంగా ఉంది, అయితే మా భూమి కొంత భాగం, పక్కవారు ఆక్రమించు కున్నారు, ఊరు వారితో మాట్లాడితే, వారిని కూడా బెదిరిస్తున్నారు, ఇలాంటి వాటికి temparory భూదార్ ఎలా పరిష్కారం చూపిస్తుంది.
house hold site ani Dharanilo chupistundi alanti Bhoomi ni passbook Lo ekkivadam ledu passbook Lo ekkinchalante cheyali
పాతనెంబర్లప్రకారం కాకుండ ఇప్పుడు స్వాధీనం లో ఉన్నప్రకారం సర్వేచేసి క్రొత్త నెంబర్ లతో పాసుపుస్తకాలు ఇవ్వాలి
ధరణి యాక్ట్ సేఫ్, 20% ఇష్యూస్ కమిటీ క్లియర్ చేయాలి,మళ్ళీ Manual రికార్డ్స్ testara
Assaiendment lands patta evvandi sir 🙏🙏
Chala clarity ga answers icharu thank you sir @bhoomisunil
ప్రతీ గింట భూమి కూడా సర్వే జరగాలి
Need ombudsman like rbi for rectify problems and to get control revenue department same system working in good in banking
Sadabainama pariskaram cheyandi sir
Sir nenu 2akarlu patti sagu chesthunnamu kani adi prabutva bumi 15 eyars nundi sagu chesukuntunnamu danipai maku alanti bumi kuda ledu chala beedavallam sir cast sc( beda budigajangam) danipai gakkulu kalpinche vidanga please salahalu ivvandi sir
Assignment land ke pattalu evalli first
🙏🙏🙏🙏
🙏
Hmda lo pot lands regularise cheyali sir plzz
Village oka law officer undi daggara undi rythula and tahasildar ku mediator ga undi anni solve cheyali grama nyalayalu chesthene shashwatha parishkarM
Sir kcr govt time లో కూడా ప్రతీ కమతా ను డిజిటల్ సర్వే చేస్తాం అని చెప్పి పాత పుస్తకాలు తీసుకొని కొట్ట వి ఇచ్చారు.
Kabjha jarigithe. Emi cheyali
ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టాలి, దాంట్లో రిటైర్డ్ జడ్జి కూడా ఉండాలి అలా అయితేనే ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది
Yes
Kasthukaru. Kalam. Theeseyyaale. Most. Imp.
Register lease. Deed. Unte. Kouludaruga. Entry. Cheyali. Lekunte. Godavalu. Avuthai
Endukante. 3. Years. Kasthu. Unte. Land. Pi. Right. Vasthadi
Pattedar. Matrame. Undaali
Govt pending unna సమస్యలు క్లియర్ చేయమంటే కింద ఉన్న MRO and other officials like RI etc Anni reject(like TM33) chestunnaru and even they don't mention rejection remarks also eppatikaina కొత్త ROR లో revenue వ్యవస్థ నిబద్ధతగ పని చేసేలా వుండాలి ఒక govt Manchi Peru రావాలంటే bottom approach మంచిగా వుండాలి veellu Ela unnantha kaalam no use for farmers
In medak district also same
This happened in Madgulapally (M) of Nalgonda dist
తప్పుచేసిన అధికారికి శిక్ష లేకపోతే అవినీతి అధికారికి భయం ఎందుకుంటుంది?.....
ఇప్పటికే అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.
Vudyogam nundi thisiveyyali
Please justice for formers
The land allotted to ex serviceman is free to sell after 10 years from the date of allotment as per existing GO 117 but during the year 2013 without cancelling the above GO, than AP combined state issued a letter for obtaining NOC for sale which is quite contrary and needs to be clarified in ROR..Further,
such an allotted land survey number included in the prohibited list, thus the ex serviceman is not able to sell the land. This needs to be looked into while making ROR by telengana government
10guntala land miss aindi ippatiki 5times apply chesa once kuda survey ki raledu..
Sadabynama jaragali sir
Assignment lavanya patta hakku daru passbook ivvandi sir purthi hakku kalpinchandi pedalu pedalugane untunaru patta bhumi pedalaku ammukune veelu kalpistharani manavi sir meddle class poor family members marriage and other used families dovlopemt avuthunnaru sir
👍🙏🙏💯
Good morning sir. I am an exserviceman. Govt. given me govt.land 3 acresin my village in 1983. My parents used to cultivate. They expired. Now my brother
Is cultivating. I asked for issue of pass book for the land. Now the Tehsildar is telling only 0.20 acres is only on my name. What I should to do.
Dharani bagane vundi
బుదార్ కార్డు కోసం సర్వే చెయలంటున్నారు ఇలా సర్వే చెస్తె ఎన్నో గొడవలకు దారి తీసె అవకశం వుంది కొన్ని బుములు పట్ట కు ఎక్కువ వుండి కబ్జ లో తక్కువ వున్నాయి మరియు పట్ట కు తక్కువ వుండి కబ్జ కు ఎక్కువ వున్నాయి ఇవి ఎల పరిష్కరం అవుతాయి
బలవంతుడు బలహీనుడు భూమి కొట్టేసి నట్టు,
SIR MY name is SRINIVASULU MUSAPET( M) mahabubnagar (D)
Sir maku thathala nunde vachina land 35 guntalu vundhi maku pass book kani pahani lo Peru ledhu kani kabhjalo memu present ga unnamu emi cheyali
Tappu chesina adhikarini sikshistu,jargina tappunu Ventanay sarichayali
తెలంగాణ లో భూములు సర్వే చేయాలి
Sir imp mater please note : sir 78 years Indipendant years lo unam british english country vallu chesina melu TOTAL land ki survey maps any state distict mandal VILLAGE map & abhadi house map variki sellute . Mari indians 78 yerars nundi adugu munduku veyadam back ravadam ide ide jarigudi inko 100 years aina cheyaru all india lo cheyaru . Aka act pass chesthe vatilo abaddanike RULES PASS CHESHARU . Indirect ga court lo nyayam nilavadu 30 years BALAHINULA ki nyayam JARAGAKUNDA court lone losugulu advocates evari badithuni balam unnavani gelupu CONFORMED . Sakshi finel kadu .
Darani applications In Tm. Rejected now for pending application Clarence purpose this is very sad😭😭 in medak district
అసలు సమస్య గ్రామాలలో భూమి ఒకరి పొంటి ఆన్లైన్ ఉండి మోక మీద ఇంకొకరు ఉండడం జరుగుతుంది అన్య క్రాంతంగా ఆన్లైన్లో ఎక్కించుకొని ఇబ్బంది చేస్తున్నారు అలాంటి వారిపై చర్య తీసుకొని ఎవరైతే బూమి మోకా మీద ఉంటారో వారికి భూమి పట్టా బుక్కు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి
Recruit each village with one jro ( junior revenue officer) with new notification
Control collector designs
Survey chesi mundu evari land vallaki ippinchandi mundu ..next chattalu cheyyandi
Sir maku thathala nunde Vachena land 3guntaliu ma pass book kani pahani lo kani ma Peru ledu ma Pakka vare Peru unnde kani kabhaja lo meeme unnam sir atla sir
688 b3 old record madhi.patta new books vere vallaku vachinavi
Nale ku Pattailu eyyale
Pattalu. Undi. Kuda. Chala. Mandi. Akramarkulu. Sagu. Chesukuntunnaru
Assigned lands ki Poorthi patta hakkulu ivvali sir, 70 endla nunchi eduru chusthunnam. maa family lo aa bhumiki 3rd generation memu. inka full rights raka povadam enthavraku Justice sir aalochinchandi.
VILLAGE ki REVENUE SURVEYER . VILLAGE police officer . VILLAGE REVENUE officer ni ERPAT CHEYALI . Any VILLAGE any problems VILLAGE OFFICERS APPLICATION IVVALI . Problem clear cheyali .
ఎప్పుడు అమలు అవుతుంది
S🙏🙏🙏
Bhu adhar vastondi
😢😢
ఇప్పుడు రెవిన్యూ అధికార్లు గాని వ్యవస్థ గాని లేదు
Kotha ROR CHATTAM LO HAKKULU KALPINCHALI APUDE RITHU KU MELU JARUGUTHUNDHI
All india lo any act g . O . Pass CHEYALI ante NIPUNULA COMMITTEE PLANNING PLEASE GOVT ACT. TOTAL LAND KI TITLE GUARRANTY AUTHORITY IVVALI . TOTAL STATE ki land TITLE GUARRANTY AUTHORITY IVVALI . Any person ki land paina hakkulu 99.99 % IVVALI . TITLE RECORD regester . 1 . Regestration regester RECORD . 2 . E. C . Property hestory regester RECORD . 3 . DESPUETE regester RECORD . 4 . Messure ments map regester RECORD . 5 . Raithu pass book regester RECORD . 6 . Any any misteke record distict tribunal applications . 1 . Any hakkulu DESPUETE land paina distict court finel appile high court order only land cases . 2 . Any mistakes documants only aadar card xerox APPLICATION 3 days BELOW 100 % clear cheyali . Apply mee seva center . .
Good morning sir land survey cheyali prati gram Amlo😂😂😂😂😂
Immidietli land SURVEY start cheyali .. any SURVEY NUMBER ki 4 HADDURALLU UNDALI . . Any SURVEY NUMBER KU land lemit cheyali 4 .5 . 6 . ECRAS ONLY any survey numbers ki 1 . Any survey numbers ki road PACILITY UNDALI 30 feet & 40 feet 2 . Any SURVEY NUMBER ki by number ki road PACILITY UNDALI 10 feets only 3 . Haddula dispute gettu datadam dunatam cheyu variki badithudu ONLY apply VILLAGE police officer ki 10000/ rs fine 500p GOVERNMENT ki 5000 rs bhadithuniki cheking report VILLAGE SURVEYer only . PLEASE please pone 100 rs .
Wate governance no change between congress and Brs
S❤️❤️❤️
Prathisentulandnuarythukuelavachindofildkuadhikarulumoukapayikipoyeevecharanacheyalinextlandposisanreportrasukonipattapassbookluevvali
Ippatike amount iste kani works kavatam ledu now powers tisukoni velli valla hand lo pedite inkem undi prajalu chavala? Lancham tisukune vallu dirikite mundu vallani job nundi tisivese chattam tisuku randi sir pls
S
S❤️❤️❤️🎉🎉🎉🎉
2006
Sare.2007.oke.chattam.chasenaru..andulo.ok.rikardu.chasinaru.a.rikardu.averayata.abumi.sagulo.onta.variki.rikaredul.amudushecinaru
S🎉
Sir pls your contract number sir