Megastar Chiranjeevi First Time Reacts On Garikapati Narasimha Rao Issue | Telugu Cinema Brother

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @OURNATURE75
    @OURNATURE75 2 роки тому +121

    నేను చిరంజీవిగారి ఫ్యాన్... చాలా అభిమానం కూడా. కానీ garikapatigaarini దయచేసి గౌరవించండి. మన తెలుగు సాహిత్యానికి,అవధాననికి, తెలుగు ఆత్మ గౌరవం కోసం చాలా చేశారు. సరస్వతి పుత్రులు, వయసుకు,ఆ విద్వత్తుకు మర్యాద చూపిద్దాం, దయచేసి ఈ వీడియో టైటిల్ మార్చండి.

    • @ramavathbalakrishna9744
      @ramavathbalakrishna9744 2 роки тому +2

      Your write brother

    • @thejaswinipeddireddy2432
      @thejaswinipeddireddy2432 6 місяців тому

      Well said brother

    • @surreddysatti388
      @surreddysatti388 4 місяці тому +1

      ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు అంత జరిగిన డైరెక్టగా గరికపాటి వారిని ఏమి అనలేదు ఇప్పుడు కూడా ఏమి అనలేదు ఈ వీడియో పెట్టినవారిది తప్పు మెగాస్టార్ ది కాదు....

    • @santoshbhattiprolu1302
      @santoshbhattiprolu1302 3 місяці тому +1

      ​@@surreddysatti388😂❤

  • @Balaniranjan-t5f
    @Balaniranjan-t5f 9 місяців тому +337

    గరికపాటి గారు ఒక గొప్ప ప్రవచన వేత్త ... ఆయనకు ఉన్న విజ్ఞానం అపరిమితం ... ఆయనను గౌరవించండి..

    • @ABDNEWSTELUGU
      @ABDNEWSTELUGU 8 місяців тому +6

      అవును. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. గరికిపాటి కామేశ్వరి గారు అయనపై అనవసరం గా నిందలు మోపారు.

    • @tarakaramarao6919
      @tarakaramarao6919 8 місяців тому +16

      సభా మర్యాదలనేవి కొన్నుంటాయి వాటిని ఎవరైనా పాటించాల్సిందే

    • @BOMBSQAD
      @BOMBSQAD 7 місяців тому +6

      Garikipati lanti guruvu garu malli mana Telugu jathiki dhorakalante centuries paduthndhi but actors ni thayarucheyadam Chala easy 😅

    • @ABDNEWSTELUGU
      @ABDNEWSTELUGU 7 місяців тому +2

      అవును గరికిపాటి గారు జీవితం లో ఎన్నో మచ్చలు ఉండవచ్చు. ఆయన ప్రవచనలలో విడాకులు తీసుకోవద్దు అని చెప్పి, ఆయన రెండు పెళ్లుళ్ళు చేసుకుని ఉండవచ్చు. ఆయన మూలంగా గరికిపాటి కామేశ్వరి గారు బాధలు పడి ఉండవచ్చు. కానీ ఆయన వ్యక్తి గత అంశాలు ప్రజలకు అనవసరం. ఆయన చెప్పే మంచి మాటలు విందాం. గురువుగా నెత్తిన పెట్టుకుని ఆరాధిద్దాం. ఇలాంటి గురువు గారు దొరకడం తెలుగు వారి అదృష్టం. దయచేసి గరికిపాటి కామేశ్వరిగారు అమర్ వీడియో లలో చెప్తున్న వి ఎవరూ పట్టించుకోకండి. ఆయన వ్యక్తి గత జీవితం అది.

    • @kumarp2555
      @kumarp2555 6 місяців тому +2

      he is fake philosopher , misleadingly speaks on random topics to lure fools.

  • @sairamguda4299
    @sairamguda4299 2 роки тому +699

    ఆయన కు ఉన్న సంస్కారం లో కొద్దిగా అయిన ఈ మీడియా చానల్స్ కు వస్తె బాగుండు ఆయన ఎలా చెప్పారు మిరు eal heading పెట్టారు

    • @rameshgupta9648
      @rameshgupta9648 2 роки тому +4

      😅

    • @naveenkumarsr7847
      @naveenkumarsr7847 2 роки тому +3

      Jaffa gallu 👍

    • @Srisha65
      @Srisha65 2 роки тому +2

      Real jaffa gallu

    • @rambabudasari9433
      @rambabudasari9433 2 роки тому +13

      మీడియా కి బుద్ది రాదు గానీ కొంచెం సంస్కారం అయినా నేర్చుకోండి స్వామీ మీడియా మిత్రులారా. కొంచెం headings అయినా

    • @ssssadan
      @ssssadan 2 роки тому

      Veellu roju penta thintaranukunta. Actual videos ki, thumbnails ki sambandame vundadu. Worst people.

  • @ramisettisrinu1404
    @ramisettisrinu1404 2 роки тому +41

    Annaya super ga chppav annaya super 👏👏👏👏

  • @beharajayanth413
    @beharajayanth413 2 роки тому +390

    ప్లీజ్ ఇలాంటి టైటిల్ పెట్టకండీ గారికిపాటి గురువులు వారిని గౌరవించాలి

    • @sreenuarinam2941
      @sreenuarinam2941 Рік тому +5

      Evadiki guruvu neeku. emaina మంత్రోపదేశం chesada

    • @gpkumar4894
      @gpkumar4894 Рік тому +40

      ​@@sreenuarinam2941అవునురా రా పది మంది కి మంచి చెప్పేవాడు గురవే

    • @vijayalakshmi2341
      @vijayalakshmi2341 Рік тому +1

      Ayana ela aina matladochhq

    • @shivaayodhya7230
      @shivaayodhya7230 10 місяців тому +3

      Evadiki guruvu ra vadu

    • @danger1512
      @danger1512 10 місяців тому +17

      ఈ టైటిల్ పెట్టిన వాడు కి సంస్కారం లేదు.

  • @rainbow9418
    @rainbow9418 2 роки тому +99

    చాలా మంచి ఫిలాసఫీ సార్...గొడవులను పెంచుకొంటూ పోతే మానసిక అశాంతే తప్పా ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు...

  • @choty3652
    @choty3652 2 роки тому +171

    Truly matured man... Great character

    • @venkyramarao7207
      @venkyramarao7207 2 роки тому

      Character Spelling Mistake ra Ayya 😌

    • @rameswar7281
      @rameswar7281 2 роки тому +1

      @@venkyramarao7207 podichav le pakkakelli aadukopo

    • @venkyramarao7207
      @venkyramarao7207 2 роки тому +3

      @@rameswar7281 Meeru Antha Oke Bada Baabu 😀

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +3

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @koradasantoshkumarkumar1455
      @koradasantoshkumarkumar1455 2 роки тому +3

      @@kamalakumari2969 NV evaro kani amma trailar release chesina roju nunchi pedda hangama chestunnavu negitive ga comments chestunnavu trailar release day nee comments nenu chusa

  • @nrk2892
    @nrk2892 2 роки тому +65

    Sweetheart Legend Chiru humble pranaams 🙏 proud of u legend Chiranjeeva Sukheebhava ✌️Vijayeebhawa God 🙌 bless you Mega💥star

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +1

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 2 роки тому

      @@kamalakumari2969 bajaru valli ki em telusu roddu meeda poye dana neeku em teliyadu oo pedda mes thu nee bathuku naku telusu

    • @LatthhaKitchen
      @LatthhaKitchen 2 роки тому

      @@kamalakumari2969 correct correct

  • @baburoyal6519
    @baburoyal6519 2 роки тому +30

    Super annaiah super fantastic words that's why he's mega star chiranjeeva jaiho chiru 💐💐🌹🌹🙏🙏🙏⭐⭐⭐🦁🦁

    • @srikar7468
      @srikar7468 4 місяці тому +1

      Ok dabbu kosam picchi cinema lo natinchi dabbu sampadinchi sarikalla goppa vallu avvaru sir

  • @principlesoflife172
    @principlesoflife172 2 роки тому +67

    Life lessons easy to teach.. hard to follow... Hatsoff

  • @janardhanareddy3056
    @janardhanareddy3056 2 роки тому +17

    love you Annayya ❤️❤️

  • @RameshKumar-wm7kt
    @RameshKumar-wm7kt 2 роки тому +31

    Great sir.🙏

  • @sheikahmadvali7865
    @sheikahmadvali7865 2 роки тому +70

    అన్నయ్య మీ సంస్కారమే ఇన్ని హృదయాలను గెలిచింది ఇది హీరోగా సూపర్ మెగాస్టార్ చిరంజీవి హృదయంలలు కూడా మెగాస్టార్

  • @MuraliKrishna-fk1rx
    @MuraliKrishna-fk1rx 2 роки тому +10

    Excellent sir ,so nice of you

  • @satishmuppina1133
    @satishmuppina1133 2 роки тому +24

    ఊరికనే మెగాస్టార్ కారు కదా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు మంచి మనసు ఉన్న వ్యక్తి మెగాస్టార్ జై చిరంజీవ లవ్ యు అన్నయ్య 🙏🙏🙏 మంచి ఆరోగ్యంతో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ మీ మెగా భక్తులు మేము

  • @babasrinivasaraoparupalli8984
    @babasrinivasaraoparupalli8984 2 роки тому +67

    నిదానమే ప్రధానం/చిరంజీవి చిరస్మరణీయం.

  • @battulavenugopalarao
    @battulavenugopalarao 2 роки тому +10

    Real inspiration to all of telugu people. Prathi intlo melanti oka son, brother father vunte a family oka Mega family ayyedi. Ayanaku ravalsina gurthimpu inka raledu only telugu media lo konni channels valla . Leka pothe indian lone no 1 hero ka ippatiki vunde varu annayya. The king of Indian cinema 🎥 one and only chiranjeevi garu.

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 2 роки тому +280

    నటనలోనే కాదు అన్నయ్య ⭐️🕺⭐️
    మీరు మనస్తత్వంలోనూ కూడా..💖🤗
    💖⭐️⭐️మెగాస్టార్ ⭐️⭐️💖
    మీకు మీరే సాటి..🌧🌧💖
    అందుకే చిన్నప్పటి నుంచి 🤗
    మీరంటే నాకు ప్రాణం👍👍🤗
    మిమ్మల్ని నేను బాగా అనుసరిస్తాను💖⚘️🤗

    • @satyaprasad9364
      @satyaprasad9364 2 роки тому +5

      Yes i too

    • @bhargavkalyan7897
      @bhargavkalyan7897 2 роки тому +4

      👌🏾👌🏾👌🏾👌🏾ji megastar

    • @masthans7589
      @masthans7589 2 роки тому +2

      Me also

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +5

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @shaikrahiman5410
      @shaikrahiman5410 2 роки тому

      @@bhargavkalyan7897 na bhebe
      Hmm l kuch u too my dp.

  • @visumanda1113
    @visumanda1113 2 роки тому +7

    Really it reveals the greatness of his brought up and decency of his parents.HATS OFF CHIRANJEEVI GARU FOR YOUR ATTITUDE WHICH MADE YOUR ALLTITUDE.

  • @Priya94949
    @Priya94949 2 роки тому +8

    Super sir

  • @venu.mgandhodi8654
    @venu.mgandhodi8654 2 роки тому +8

    Love you annaiya 😘

  • @whatisthis9876
    @whatisthis9876 2 роки тому +22

    man with golden heart

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 2 роки тому +83

    ఎన్ని ఉన్న ఒదిగి ఉండడం అన్నయ్యని చూసి నేర్చుకోవాలి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అన్నయ్యను చూసి నేర్చుకోవాలి ఎప్పుడు అందరి దృష్టిలో మెగాస్టార్ అంతే అదంతే ఆల్వేస్ మెగాస్టార్ కుసాటిరారు ఎవరు

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +2

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @muralimohan977
      @muralimohan977 2 роки тому

      Well said bro. Megastar inspired 2 generations of film actors and continue to inspire many. He is a role model for many people like us.

    • @floweer2023
      @floweer2023 2 роки тому

      @@kamalakumari2969 oka manchi vaadi meedha ila nindha veyadaniki
      Neeku siggu ledhu.nuvvu padathav anthaku minchi 100 nindhalu vedhava.notikochinadhi vagadaniki
      Siggu vundali.sathya dev ki chance ichindhi megastar ye buddhi leni dhana

    • @floweer2023
      @floweer2023 2 роки тому

      @@kamalakumari2969 andhari familys lo prema pelli vunnayi.oka mega family lone levu.

    • @sangeethag3273
      @sangeethag3273 2 роки тому

      @@kamalakumari2969 chettavallu cheppina matalu vini meeru ila antunnaremo lekapote meerekkado kanchu familyki fan anukunta🥺🥺 anduke ila mega family gurinchi tappuga matladutunnaru

  • @ktulasiramreddy-webdigital1852
    @ktulasiramreddy-webdigital1852 2 роки тому +4

    100% nice....sir, you are mega star

  • @nagarajupasam4668
    @nagarajupasam4668 2 роки тому +6

    అన్నయ్య మీరు చాలా గ్రేట్.....ఐ లవ్ యూ అన్నయ్య

  • @rajeevk5373
    @rajeevk5373 2 роки тому +57

    Em gunde annayya meedhi🙏🙏
    Mee fans ga memu meela vundalem.. Kani Kavacham la vuntam meeku🙏🙏🙏

    • @srikar7468
      @srikar7468 4 місяці тому +1

      Picchi vedhavallara vadi fans emiti vademena demuda ni manna Amma fans avvu west fellows

  • @dileeppentakota291
    @dileeppentakota291 2 роки тому +14

    Jai MEGASTAR chiranjeevi garu I love you sir

  • @prasadnarapareddy
    @prasadnarapareddy 2 роки тому +2

    Chalaa baa cheparu annaya... Me matalu chala hatthukunae na manasuki... Chala manchi mata chepparu.. 👏🙏 me fans ga ma jeevitham lo maku vupayoga pade mata... Sandharbhamu 🙏

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 2 роки тому +11

    Great words👏👏

  • @ganaprakash6807
    @ganaprakash6807 2 роки тому +1

    Super ... Excellent Good Mega star 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @ramanamadduri6669
    @ramanamadduri6669 2 роки тому +8

    Great! that is the reason he became Megastar.👍👍👍👍

  • @uppadareddi5855
    @uppadareddi5855 2 роки тому +341

    ఇండియా లో ఒక మంచి యాక్టర్ తో పాటు మంచి మనసు ఉన్న గొప్ప వ్యక్తి చిరంజీవి గారు మీరు ఎల్లప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +6

      Movie team fake publicity Fake collection తొక్కలాగ ఉంది సినిమా ఏమీ ఉంది అస్సలు సినిమాలో ఏమీ లేదు
      హీరోయిన్ నయనతార అంట చిరంజీవి కి చెల్లి అవుతాది అంట
      మరి అలాగ అయితే సైర సినిమా లో చిరంజీవి కి ఏమీ అవుతుంది రా నయనతార ఛీ
      ఈ సినిమాలో ముసలి అనసూయ భామ కూడ ఉంది ఏమి ఇచ్చిందో మెగ ఫౌమిలీ కి అనసూయ భామ గారు 🤔
      జబ్బర్దస్ శీను గాడు ఎందుకూ వాడు ఓవర్ యాక్టింగ్
      సూనిల్ కామెడీ చేయరా అంటే కామెడీ చేయకుండ విలన్ యాక్టింగ్ రాకపోయిన బొమ్మలాగ చుస్తున్నాడు
      తప్ప ఏమీ లేదు అక్కడ
      ఇంక చిరంజీవి ది ఏమీ లేదు సినిమాలో గుడ్డివాడు లాగ కళ్లజోడు పెట్టుకుని తిరగటం తప్ప
      బాలీవుడ్ నుండి వచ్చిన బొగ్గులో ఖాన్ వల్ల ఉపయోగం లేదు సినిమాకి
      డబ్బులు బొక్క టైం బొక్క ఎవ్వడు వెళ్లకండి
      చికెన్ బిర్యాని తిని నిద్రపోవడం మంచిది
      ఇంక ఈ చిల్లర రివ్వులు ఇచ్చే టీవి ఛానెల్
      చిల్లర ఏదవలు అంత అబద్ధం పచారం
      పెద్ద హీరో ల సినిమా వస్తే చాలు సినిమా పోయిన సూపర్ డూఫర్ అని అబద్ధాలు చెప్పుతారు
      అభిమానులు ఈ తొక్కలో రివ్వులు నమ్మకండి God father సినిమా పోయింది.

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +7

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @koradasantoshkumarkumar1455
      @koradasantoshkumarkumar1455 2 роки тому +5

      @@kamalakumari2969 prathisari nee entry ento naku aite ardam kaavadam ledu

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 2 роки тому +2

      @@kamalakumari2969 veparam lodge dindi

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 2 роки тому +6

      @@kamalakumari2969 enduke block ticket niku paikam Paytm baga vachhaya enni show lu neeku rojuki abbo collection full ha. Haa

  • @manuyarramsetty
    @manuyarramsetty 2 роки тому +12

    Megastar is Megastar Always... ❤️👌🙏

  • @rajuambala786
    @rajuambala786 2 роки тому +31

    Thumbnail wrong
    సంయమనం పాటిస్తే అంతా మంచే జరుగుతుంది అని Chiranjeevi గారి ఉద్దేశ్యం 👌🙏🥰

    • @chandiprasadgollamudi1972
      @chandiprasadgollamudi1972 2 місяці тому

      But aa meeting lo fans tho alaa cbese baduku tarvatha photo lu ani chiranjeevi samyamanam paatisthe bavundedi

  • @avinashrishi2574
    @avinashrishi2574 2 роки тому +82

    జ్తె మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మీరు ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడుతారు & తప్పు చేయరు అది మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మనస్తత్వం

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @saikishore8341
      @saikishore8341 2 роки тому

      @@kamalakumari2969 kamalamma kamatham 🤣

    • @saidulusirasani
      @saidulusirasani 2 місяці тому

      ​@@saikishore8341Ooppoooooooooooopooppppopooooooooooooooooooooopppppooooooopppoopppppppopoppoppppp mij gt vt nu

  • @nagamunthalarangaiah6054
    @nagamunthalarangaiah6054 2 роки тому +22

    Jai megastar Chiru gaaru

  • @narreddygeethika1364
    @narreddygeethika1364 2 роки тому +13

    Super boss

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 2 роки тому +175

    గ్రేట్ పర్సన్ చిరంజీవి గారు 🙏🙏🙏

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +3

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 2 роки тому +1

      ​@@kamalakumari2969 neeku siggu ledha ... others personal life lo ki velli vimarshalu chesthunnav..... first nuvvu perfect unnava adhi chusuko poyi....

    • @ramanas9728
      @ramanas9728 7 місяців тому

      Super chiranjeevi garu

  • @pappuprasad2607
    @pappuprasad2607 2 роки тому +51

    నిజంగా మీ వ్యక్తిత్వం చాలా గొప్పది అన్నయ్యా.

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

  • @Raju-mu6su
    @Raju-mu6su 2 роки тому +9

    Ur a legend

  • @jesuschristtalks4617
    @jesuschristtalks4617 2 роки тому +3

    Anna meelanti manasu thathvam ,chushi memu chala nerchukovali ,,we love ❤️ you annaya

  • @ponnalakrishnamurthy6585
    @ponnalakrishnamurthy6585 2 роки тому +32

    చిరంజీవి గారి మాటలు అద్భుతంగా ఉన్నాయి.

  • @SandeepKumar-on5wj
    @SandeepKumar-on5wj 2 роки тому +7

    That's Why You Are Mega Star Sir ❤️ .. Proud To Be A Mega Fan ✊

  • @mpprasad1330
    @mpprasad1330 2 роки тому +8

    మెగాస్టార్ గారి మాటలకు....hedding కి సంబంధం ఉందా😲

  • @murthykondepudi8913
    @murthykondepudi8913 2 роки тому +22

    Chiranjeevi garu your are always correct

  • @PSPK_Devotee
    @PSPK_Devotee 2 роки тому +6

    Adhiii Mega Star anthe!! 🥰

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +120

    ఆయన మనిషి స్థానం దాటి ఋషులు స్థానం లో నిలబడ్డ మహోన్నత వ్యక్తి ..
    అభిమానులకి దిక్సూచి అన్నయ్య..
    We Love you అన్నయ్య..

    • @idiotsaroundtheworld3300
      @idiotsaroundtheworld3300 2 роки тому

      Baaga kudusthavattundhi gaa ee kojjadhi

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 2 роки тому

      Bokkem kaadu ..ee chillarajeevi manchi media mundu..chedu chesehedi venakala... Aena ee chiranjeeviki teliyakundane veedi fans ..konthamandi bajana gallu stage la meeda matladathara Ila..Mee lanti errifuk fans unanthavaraku ee chiranjeevi pabbam gadupukovatame

    • @firebrand3515
      @firebrand3515 2 роки тому +13

      Rushi aa kullu joke ante idhe

    • @idiotsaroundtheworld3300
      @idiotsaroundtheworld3300 2 роки тому

      Baaga kudusthavanukunta kojia gaadivi

    • @akkimsreenivas8042
      @akkimsreenivas8042 2 роки тому

      @@idiotsaroundtheworld3300 నువ్వు ఖాళీగా ఉంటే నాది కుడువచ్చు..

  • @satyam7211
    @satyam7211 2 роки тому +226

    గొప్ప హృదయ చిరంజేవ సుఖీభవ

    • @kamalakumari2969
      @kamalakumari2969 2 роки тому +6

      చిరంజీవి కూతురి కి ఉదయ్ కిరణ్ కి పెళ్ళి కుదిరిన తర్వాత ఆగిపోయింది
      తర్వాత మెగా ఫౌమిలీ కలిసి
      హిరో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాకుండా పాపం చివరికి హిరో ఉదయ్ కిరణ్ ని మెగా ఫౌమిలీ చంపేసింది రా అన్యాయముగా చంపేసారు రా పాపం 😢😭😢😢😥😢😥😭😭😭😭😭😭😭😭😭
      చిరంజీవి కూతురు తర్వాత లవర్ తో ఇంట్లో నుంచి లేచి పోయింది రా తాను పేమించిన లాయర్ కుటుంబం నికి సంబంధించిన అంతని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక్క పాప కూడ పుట్టింది తర్వాత పాప నుండి తల్లిని విడదీసి బలవంతంగా ఈ మెగ ఫౌమిలీ ఎదవలు ఇష్టంలేక పోయిన తీసుకున్ని వచ్చి
      ఇష్టంలేక పోయిన రెండవ పెళ్ళి చేశారు కాద ఛీ మిరు మనుషులు కాదు రా డబ్బులు ఆస్తులు పరువు కోసం ఎంత దూరము అయిన వెళ్లతారు రా చి ఛీ చైత మెగా ఫౌమిలీ పిచ్చి అభిమానులకు ఎప్పుడు తెలుస్తోంది రా
      ఇది తెలుగు సినిమా పరిశ్రమల్లో అతి దరిద్రం మైన ఫౌమిలీ మెగా ఫౌమిలీ కొత్త వాళ్లకి సినిమా అవకాశాలు రాకుండ చేస్తారు పైకి రాకుండ చేస్తారు
      ఎక్కువగా చేస్తే హీరో ఉదయ్ కిరణ్ చంపినట్లు
      చంపి పైకి పంపించేస్తారు ఈ మెగా ఫౌమిలీ 🤮🤮
      .

    • @satyam7211
      @satyam7211 2 роки тому

      @@kamalakumari2969 essay writer

    • @currentsupply4874
      @currentsupply4874 2 роки тому

      @@kamalakumari2969 nuvuu oka Amma ki oka Abba ki putti vuntay prove cheyyi orkiney Kula gajji tho matladhamaku thu open challenge

    • @kamarthachallanachakradhar3848
      @kamarthachallanachakradhar3848 2 роки тому

      @@kamalakumari2969 పాపం చేశశాడు బ్రో

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 9 місяців тому

      Pavan 25 veedu 150. Anthe.

  • @sreedharpogalla2442
    @sreedharpogalla2442 2 роки тому +4

    Great Sir

  • @chakritv9094
    @chakritv9094 2 роки тому +30

    ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే గొప్ప మనసు, ఓర్పు ,సహనం, వినయం, పెద్దల ఎడల గౌరవం, అందరినీ సమదృష్టితో చూడటం,... వంటి గొప్ప మనసు ఉన్న మహోన్నత వ్యక్తి గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు,.... అందరికీ ఆదర్శనీయులు, ధన్యవాదాలు

  • @cherrystar5118
    @cherrystar5118 2 роки тому +23

    Anna meeru nijamayina pravachanakartha 🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanchakravarthy188
    @kalyanchakravarthy188 2 роки тому +11

    i admire you Sir 🙏❤️🌸

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 2 роки тому +45

    Jai megastar chiru annayya 💐💐💐✊✊

  • @ungaralasreelaxmi2240
    @ungaralasreelaxmi2240 2 роки тому +4

    That our mega star 🌟 love u

  • @arunakumar8783
    @arunakumar8783 2 роки тому +3

    Chiranjeevi gaaru mee aalochanaa vidhaanam chaalsa bhagundi. I think meeku aapakaaram yevarynaa cheste meeru manaspoortigaa vaarini kshamistaarani telustundi. meeru chaala innocent person. deenivalana mee health mee manasu yeppudu healthy gaauntaayee. good meeku dyvabhakthi yekkuva. God bless you with family.

  • @lingammamidala8924
    @lingammamidala8924 2 роки тому +8

    అన్నయ్య మనది ధర్మం 👍👍👍

  • @mujimelshaik247
    @mujimelshaik247 2 роки тому +3

    Really your great sir

  • @prasadpnsc555
    @prasadpnsc555 2 роки тому +11

    ఏనుగు వెళుతూ ఉంటే మొరిగే కుక్కలు చాలా ఉంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
    గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీరు సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. జై చిరంజీవ!!!

  • @tejask4053
    @tejask4053 2 роки тому +6

    Its the real hero's heart love u boss

  • @kiprasadrao
    @kiprasadrao 2 роки тому +2

    గలాటాను ముందే stopచేసివుంటే మీరేమిటో తెలిసిపోయేది.చాలాచాలా ఓపికవహించారుHats off.

  • @nagamunthalarangaiah6054
    @nagamunthalarangaiah6054 2 роки тому +17

    Blockbuster movie 200cr gross vachindhi

    • @NDR-fi8gy
      @NDR-fi8gy 2 роки тому +1

      Anna nijamaa nijam cheppu anna boss movie anthha vachindi ante youngsters ee age lo kuda competition esthunna te boss is boss

  • @sreenussreenivas9481
    @sreenussreenivas9481 2 роки тому +2

    Sellut annayya miku.. Really great sir........anduke miru megastar... Jai...chiranjeeva...🙏

  • @ROCKY-All-rounder
    @ROCKY-All-rounder 2 роки тому +3

    Endhuke annaya nuvantee chachentha abimanam 😍 🤝. E fan's niku unnabandham janma janma la bandham la maarali

  • @kamarthachallanachakradhar3848
    @kamarthachallanachakradhar3848 2 роки тому +2

    గ్రేట్ ఇండియా మన భారతదేశం గురువుల విభావం మన భారతదేశం అన్ని దేశాలకు మార్గదర్శనం మన భారతదేశం సకల సాంప్రదాయాలకు పుట్టినిల్లు అదే మన మన భారతదేశం గురువుల కంటిలో నీరు పుట్టించిన దేశం. కొందరి వాదనల ప్రకారం గురువుగారి తప్పేముంది అక్కడ?? అలాంటప్పుడు వారిని అలాంటి వేదికలకు పిలవడం ఎందుకు ఇలా అవమానించడం ఎందుకు. గురువుకి అధికారం ఉండదా ఎవరు పెద్ద ఒక్క గురువుకి మాత్రం అధికారం వుంది ఉంటుంది. అలాంటి గురువుల కంటిలో నీరు రప్పించడం. మన భారతదేశ దౌర్భాగ్యం

  • @srini506
    @srini506 2 роки тому +9

    నిజంగా చిరంజీవి కి ఉన్న గర్వాన్ని ఈ వీడియో లో చూపించారు. దయచేసి అందరూ కూల్ గా విని అర్ధం చేసుకుంటే అర్థం అవుతుంది

    • @Human12787
      @Human12787 9 місяців тому

      Nijam

    • @PREMSWARUPACHANTA
      @PREMSWARUPACHANTA 9 місяців тому

      Cene feildes lo Cheranjeveb gareke unna garam yevareke ledu che

  • @singerpraveenkumarkoppolu
    @singerpraveenkumarkoppolu 2 роки тому +1

    Love you MEGASTAR

  • @bhavanibhavani7341
    @bhavanibhavani7341 2 роки тому +6

    You're the great sir heats of to you sir✋✋✋

    • @whattheheck7975
      @whattheheck7975 2 роки тому

      Bokkem kadu? Me relatives intiki ninnu pilichi pakkintoditho matladu kurchunte neku kaltadha kaladha

  • @strayanimallovers1261
    @strayanimallovers1261 2 роки тому +1

    Really great sir 👏👏👏

  • @lakkarajushankar
    @lakkarajushankar 2 роки тому +7

    Issue was created by media and fans. Both are great people

    • @seethaaisola6457
      @seethaaisola6457 Рік тому

      yes bhayya. cini actors Nobody however inteand cricketers are like demi Gods in our country. Nobody however great a person either religiously or intellectually NOBODY SHOULD DARE TO COMMENT even if he is right . Garikapatiji should know that. In our country very few people listen to pandits that too religious pravachanams but Cinema Heroes are worshipped like GODS PERSONIFIED. Everybody should know that and behave. whether anybody likes it or not this is the TRUTH and trend in Andhra and whole of South India.

  • @seenuparu7837
    @seenuparu7837 2 роки тому

    Wow super Anna Jai megastar

  • @senanihumanities
    @senanihumanities 2 роки тому +12

    మేనుపర్వతం లాంటి మీరు హిమాలయం అంత చల్లని మనసు అన్నయ్యా మీది.మీరు ఏంచేసినా కరెక్ట్ గానే చేస్తారు.

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493 2 роки тому +2

    Chiru Anna you are the man of ages. You are truly inspiring. Love you Anna.

  • @sankarallinone1111
    @sankarallinone1111 2 роки тому +4

    Chiranjeevi oka person al development book 👏👏👏

  • @krishnaadityabv2848
    @krishnaadityabv2848 2 роки тому +6

    Jai Megastar...

  • @Nandan.kella19
    @Nandan.kella19 2 роки тому +3

    ummm! champa chellumanichev lee andariki! super boss nuvvu! what a great character to imbibe into one's nature

  • @poshetty2705
    @poshetty2705 2 роки тому +2

    Nuvvu super anna

  • @SRITV123
    @SRITV123 2 роки тому +12

    అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు 🙏🙏🙏

  • @maheshyadla9393
    @maheshyadla9393 2 роки тому +2

    Annayya meeru Mee philosophy inspiration andariki

  • @sureshthota6009
    @sureshthota6009 2 роки тому +8

    Jai megastar 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @paradesinaidu7809
    @paradesinaidu7809 Місяць тому

    chiru ji. Your speech is ideal to society. Very dignified person

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk 2 роки тому +3

    Indian mega star 🌟 Chiru great Sir ❤️🧡💛

  • @sheshuch4335
    @sheshuch4335 2 роки тому

    Super annaya 🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @Nandan.kella19
    @Nandan.kella19 2 роки тому +25

    చాలా మంది గరిక గారి శిష్యులు, చిరంజీవి మంచివాడు కాదు, సినిమాల్లో నటిస్తున్నట్లే నిజ జీవితంలో కూడా నటిస్తాడు అని అంటున్నారు..! సరే మీ వాదనే correct అనుకున్నాసరే.. stage మీద అందరి ముందు తాను అవమానపడుతున్నాడు అని తెల్సి కూడా, మనసులో ఆ బాధని భరిస్తూ, ఆ అవమానించిన వాడిని కూడా, ఎక్కడ బాధపెట్టకుండా నవ్వుతో.. అదే మీ భాషలో "నటిస్తూ" అవతలి వ్యక్తిని గౌవరం ఇచ్చి మర్యాద చేయడానికి ఎంత సహనం, ఓర్పు కావాలి? అవమానం భరించడం ఎంత కష్టమో మీకు తెలియదా? అంత స్థాయిలో వున్నా వ్యక్తి ఆ అవమానాన్ని భరించడం అంటే మాటల? తాను బాధపడినా పర్వాలేదు, కానీ ఆ ప్రాంతం, ఆ సభమీద ఎటువంటి చెడు ప్రభావం పడకూడదు అనే మంచితనంతో వుంది, మర్యాదగా ఉండటాన్ని.. "నటించడం" అని అంటే.. పర్లేదు నటించినా పర్లేదు అని మీకు అనిపించడం లేదా? ఓసారి మీరు వింటున్న పురాణం కధలు మరలా గుర్తుతెచ్చుకోండి..! మీకే అర్ధం అవుతుంది ఎవరు గొప్పతనం ఏంటోనని!
    శ్రీ గురుభ్యో నమః!

    • @VihaanDasare369
      @VihaanDasare369 2 роки тому +2

      Nijanga meeru baaga vislesinchaaru annayya,manam chinnappati nundi chiranjeevi gaari (Annaya) vyaktitvam gurinchi chala Mandi vyaktila nota vinna kooda ,paperlo chadivina kooda , Blood bank ,eyebank , Oxygen sylinder....Ila ennenno...., ivanni telisi kooda kontha Mandi Ela Annaya gurinchi ,Natinsthunnadani manassakhsi lekunda ala Ela comment cheyagalugutharo Artham kavadam l ledu , mi samadahan kontha thrupthi nichhindi annayya .

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 2 місяці тому

    Super, well said Chiranjeevi

  • @dasarisujatha1205
    @dasarisujatha1205 2 роки тому +7

    'That is megastar'....🙏🙏😎

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 5 місяців тому +1

    Chiranjeevi garu. Please advise the Telugu cine Brother to change the title. Good for you. Thank you.

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 Рік тому +4

    Chiranjeevi గారు సినిమాలో ఎంత పెద్ద నటుడో అంతే నటన నిజ జీవితం లో కూడా సూపర్ నటుడు...
    వీడు బ్లడ్ అమ్ముకుంటారు
    దానికి నిలోఫర్ హాస్పిటల్ లో duty డాక్టర్ గా నేను రాసి ఇచ్చిన బ్లడ్ పత్రం సాక్ష్యం ...అధి 2007 లో రాత్రి 7.30 గంటలకు ఒక పేద గ్రామీణ అప్పుడే పుట్టిన శిశువుకి రాసిన బ్లడ్ రిక్వెస్ట్ అధి పట్టుకెళ్ళి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అడిగితే 1500 రూపాయల డిమాండ్ ...వెనక్కి తిరిగి వచ్చిన శిశువు తండ్రి...ఇప్పటికీ గుర్తు నాకు.

    • @pravavenkatarajkumar5654
      @pravavenkatarajkumar5654 Місяць тому

      ఇతను, వీళ్ళ తమ్ముళ్లు నీతులు చెప్పుతారు....... కానీ ఆచరించరు...... అదే దౌర్భాగ్యం.......బ్లడ్ బ్యాంకులో Rs 1500 demand చేసిన ఈ ఠాగూర్ ని ఏం చెయ్యాలి?Six కొట్టాలా? అది blood bank కాదు bloddy bank 😂😂😂😂😂😂........ నిజంగా సెక్యూరిటీ వాళ్ళకి ఒక చెక్క cabin తప్పిస్తే ఏమీ లేవు గేట్ దగ్గర......ఇదేనా మానవత్వం?????? ఇవేనా human values?????????😂😂😂😂😂😂

  • @kornuchandana6693
    @kornuchandana6693 2 роки тому

    Nuvvu super anna meeru avariki answerchapplini avasaram ledu you are great person

  • @nikky6390
    @nikky6390 6 місяців тому +8

    మీరు సంయమనం పాటించారు కాని మీ పేరు చెప్పుకొని చాలా మంది గరికపాటి గారిని చాలా మాటలు అన్నారు, వాళ్ళ ను మీరు ఆపి ఉంటే బాగుండేది.

    • @chandiprasadgollamudi1972
      @chandiprasadgollamudi1972 2 місяці тому

      Adi cheyyam kadaa. Manam ilaa maatladatham, fans rechipoyi boothuku tidatharu ayianaa manam silent.😂

  • @kalyang1791
    @kalyang1791 2 роки тому +1

    That is Mega 🌟..!!😍😍

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 2 роки тому +4

    Megastar is the pride of Indian Cinema 💥💥💥💥💥💥💥💥💥

  • @prasadzinkala9600
    @prasadzinkala9600 2 роки тому +2

    Great Sir 🙏🙏🙏💐💐

  • @sri5875
    @sri5875 2 роки тому +8

    Annaya మిమ్మల్ని చూచి చాల నేర్చు కోవాలి. ముఖ్యముగా నేటితరము.

  • @srinudavuluri3485
    @srinudavuluri3485 2 роки тому +3

    Jai chiranjeevia

  • @rameshpower5234
    @rameshpower5234 2 роки тому +1

    Jai chiranjeva😎😎🔥🔥❤❤❤❤

  • @venkatp8071
    @venkatp8071 2 роки тому +1

    Super anna

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 2 роки тому +12

    ఎక్కడ తగ్గాలో..... ఎక్కడ నెగ్గాలో..... అనే సిద్ధాంతంతో ఎన్నెన్నో కోట్ల మందికి దారి చూపిన దేవత .....మన చిరంజీవి చిరంజీవే ఎప్పటికీ చిరంజీవ.....

  • @johnyrock5002
    @johnyrock5002 2 роки тому +2

    great sir meru 🙏

  • @harikrishna929
    @harikrishna929 2 роки тому +3

    He (chiranjeevi) is really great. 👌👌👌👌🙏🙏🙏

  • @chinnavenkat7192
    @chinnavenkat7192 2 роки тому +1

    గరికిపాటి నోటి దూల వల్ల..
    చాలా మందికి సారీ చెప్పాడు...
    ఆయన నోటి దూల తగ్గించుకుంటే మంచిది....