అడ్వకేట్ సునీల్ గారికి అవగాహన లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే 2024 యాక్టీవ్ రెవెన్యూ ఆక్ట్ లో భూ చట్టంలో మ్యుటేషన్ పీరియడ్ వన్ మంత్ ఎందుకు పెడుతున్నారు రెవిన్యూ అధికారులకు లంచాలు అందడం లేదని మెడిటేషన్ పీరియడ్ పెడుతున్న సునీల్ గారు ఎమ్మార్వోలు విఆర్వోలు అందరినీ దగ్గరికి వచ్చి చెప్పారా ఒక వన్ మంత్ న్యూట్రిషన్ పీరియడ్ పెడితే మాకు కొంత ఇన్కమ్ వస్తది ఆ ఇన్కమ్ తగ్గిపోయింది కేసీఆర్ గాడు చేయబట్టి కెసిఆర్ గాడు దరిని తీసుకురాబట్టి బాల చాలా ఇబ్బందులు అయినాయి ఒక్క రూపాయి కూడా మా చేతికి వస్తలేదు ప్రజలు బాగున్నరు మా చేతికి రావాలి డబ్బులన్నీ మెటీరియల్ పీరియడ్ పెడుతున్నారా
నీకు అక్షర జ్ఞానం లేదు సామాజిక జ్ఞానం లేదు చేసుకునే వ్యక్తిగ కావాల్సింది పంటకు మద్దతు ధర అది అది ఉండాలి కౌలుదారి చట్టం తొక్కల చట్టం తొక్కల చట్టం ఇది కాదు నేను కౌలుకు చేస్తున్న వ్యక్తి అతని దగ్గర నేను కావలికి తీసుకుంటా పంట పండించుకుంటాను నా పంటకు సరైన మద్దతు ఉండాలి తప్ప నాకు దాని మీద దాని భూమి మీద కౌలుదారి కైనా నాకు హక్కు ఉండాల్సిన అవసరం లేదు సునీల్ ఇది తెలుసుకో జ్ఞానము లేని ఒక సునీల్
Sir. Assignment land pai kraya vikraya hakkulu kalpinchandi sir
Ippudu vachesayi durmargulaku teerpulu.Thank you sirs.
Prabhutwam varu sikshalu amalu cheyyali.novparties.
Assaiendment lands patta evvandi sir 🙏
Prabhutwam varu sikshalu amalu cheyyali.no parties.
Saadabainaamalu clear cheyandi part b clear cheyandi
Assignment land bhumulu pattalu evvalu sir please
Sir kotha ror act appudu vastundi
అడ్వకేట్ సునీల్ గారికి అవగాహన లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే 2024 యాక్టీవ్ రెవెన్యూ ఆక్ట్ లో భూ చట్టంలో మ్యుటేషన్ పీరియడ్ వన్ మంత్ ఎందుకు పెడుతున్నారు రెవిన్యూ అధికారులకు లంచాలు అందడం లేదని మెడిటేషన్ పీరియడ్ పెడుతున్న సునీల్ గారు ఎమ్మార్వోలు విఆర్వోలు అందరినీ దగ్గరికి వచ్చి చెప్పారా ఒక వన్ మంత్ న్యూట్రిషన్ పీరియడ్ పెడితే మాకు కొంత ఇన్కమ్ వస్తది ఆ ఇన్కమ్ తగ్గిపోయింది కేసీఆర్ గాడు చేయబట్టి కెసిఆర్ గాడు దరిని తీసుకురాబట్టి బాల చాలా ఇబ్బందులు అయినాయి ఒక్క రూపాయి కూడా మా చేతికి వస్తలేదు ప్రజలు బాగున్నరు మా చేతికి రావాలి డబ్బులన్నీ మెటీరియల్ పీరియడ్ పెడుతున్నారా
Ippudu AP resurvey project chattam vachindi kada ! Ippudu untundi band bhaja! Okkokkadiki.
Mee consultancy fees Chala ekkuva.
నీకు అక్షర జ్ఞానం లేదు సామాజిక జ్ఞానం లేదు చేసుకునే వ్యక్తిగ కావాల్సింది పంటకు మద్దతు ధర అది అది ఉండాలి కౌలుదారి చట్టం తొక్కల చట్టం తొక్కల చట్టం ఇది కాదు నేను కౌలుకు చేస్తున్న వ్యక్తి అతని దగ్గర నేను కావలికి తీసుకుంటా పంట పండించుకుంటాను నా పంటకు సరైన మద్దతు ఉండాలి తప్ప నాకు దాని మీద దాని భూమి మీద కౌలుదారి కైనా నాకు హక్కు ఉండాల్సిన అవసరం లేదు సునీల్ ఇది తెలుసుకో జ్ఞానము లేని ఒక సునీల్
Mammulanu bhumiloki vaste narikestamamnaru, udyogalu tisesaru, himsaku guri chesaru ma bhumula gurinchi. Sommokadidi sokokadidi ivi tholaginchali.Bhu yajamanulake ivvali.evvaru undakudadu. Paliki tisukoni tinestunnaru kani bhuyajamanulaku ivvadam ledu. Bediristunnaru.rowdylu
Ea political leaders tappu chesedi.pichi veshalestunnaru. Adhikaram kosam.
Ma bhumullo godlanu mapukuntaru, dunnesukoni anni chesukuntunnaru,makemi ivvadam ledu.memu adigite addanga matladestunnaru,evado oka leader nu pettukoni.memu anyayam ayyipotunnamu, adapillalu unnavallam.dundagulu ekkuvayyipoyaru.prabhutwam varu Katina charyalu tisukovali. Sonthodu kuda rowdy latho cherutunnaru,abhagyulu lossayyipotunnaru.deeniki check pettali.
Prabhutwa bhumulu, private bhumulu kabja chesaru, memu evariki ammaledu, evariki ivvaledandi.
Kowlu kiste kabja chesaru ! Idemi chattam! Bhuyajamanulaku emi ledu.antha mosam chestunnaru.idi nyayamaa! Himsaku guri chestunnaru,kowluku iste. Rajakiya party latho Cheri ghoram chestunnaru. Ivemi chattalu chestaru!