భీష్ముడికీ పాండవులకీ బంధుత్వం లేనే లేదు! | Malladi Chandrasekhara Sastry | Mahabharatham

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 63

  • @shivabalakrishnaraorao-dk3pk
    @shivabalakrishnaraorao-dk3pk Рік тому +24

    నిజం తాతయ్య , ఆత్మీయ సంబంధం, రక్త సంబంధం కన్న గొప్పది

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 Рік тому +20

    స్వామి మీ పాదపద్మములకు నా ద్వాదశ వందనాలు 🙏🙏🙏🙏

  • @VallabhaiR
    @VallabhaiR 4 місяці тому +4

    మీ అమృత వర్షిణి కి శతకోటి ప్రణామములు.. 🙏🙏🙏

  • @valluriramchanderrao2744
    @valluriramchanderrao2744 Рік тому +13

    పౌరాణికులు గత జన్మ వాసనల గురించి చాలా చక్కగా తెలిపారు.

  • @SitaRamVlogs5789
    @SitaRamVlogs5789 Рік тому +6

    స్వామి మీ ప్రవచనములు వింటూంటేనే చాలా హాయిగా ఉన్నది 🙏🙏🙏🙏

  • @badanaraju6520
    @badanaraju6520 Рік тому +7

    U tube lo neetulu cheppevarandaru illitarares.merokkare well educated .IAM ur fan since 20 years.ofter meny years IAM watching u sir.

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 5 місяців тому +3

    Jai Sri krishna

  • @adinarayanajanaswamy9369
    @adinarayanajanaswamy9369 3 місяці тому +1

    ఇలాంటి మహానుభావులు ఈ కాలంలో మరల ఎప్పుడు పుడతారో

  • @rajeshltv
    @rajeshltv 5 місяців тому +1

    జై శ్రీ కృష్ణ

  • @kanthaiahkunchakurthy2021
    @kanthaiahkunchakurthy2021 3 місяці тому

    Jai gurudeva

  • @balavadali5145
    @balavadali5145 3 місяці тому

    🙏🙏guruvu gari

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 4 місяці тому

    Analysis on relationship speech wonderful

  • @nrk2892
    @nrk2892 Рік тому

    EXCELLENT DEVOTIONAL THERAPY BY GURUVU GAARU HEART TOUGHING PRAVACHANAMS WE REMEMBER FOREVER

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Рік тому

    Super Speech .గురువు గారు

  • @MuraliKrishna-cl7ir
    @MuraliKrishna-cl7ir Рік тому

    Vandanam

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk Рік тому +3

    Asmath Gurubyo Namaha 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @sailendermarripalepu5183
    @sailendermarripalepu5183 Рік тому +1

    Thank you

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Рік тому +1

    Maharishi

  • @suryanarayanamurtyyellajos9590

    Can any scientist prove or confirm the lineage of any human? Maha Bharatam is the greatest text book on evolution of humans and their culture.Simply telling we are all generations with no clear hereditary since beyond a certain parentage no body knows who were our great......great grand father's and mother's.Maha Bharat repeatedly emphasize Dharma or law of the land prevailing at that time.In addition to listening to such greats one should also read Vyas Bharat to completely comprehend the whole essance of the epic ,or protecting Dharma

  • @subrahmanyampeddada8375
    @subrahmanyampeddada8375 Рік тому

    Sri gurubhyo namaha

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 4 місяці тому +6

    అలా అనుకుంటే కౌరవులతో కూడా బంధుత్వం లేనట్టే.

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 Рік тому

    ❤pranams swamy

  • @srihariproperties3851
    @srihariproperties3851 Рік тому +1

    Excellent

  • @madanmohan5910
    @madanmohan5910 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg Рік тому

    ❤❤

  • @narasimulugoud29
    @narasimulugoud29 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamsreenadhyekula4800
    @syamsreenadhyekula4800 3 місяці тому

    Bheeshma is last person from Kuru vamsha , Pandavas and Kauravas are not anyway related to Kuru Lineage . They are born of a person outside Kuru vamsha.

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx 4 місяці тому

    Marriage with melukote Iyengars and Banaras brahamins you get your relationship

  • @raobb1416
    @raobb1416 Рік тому

    చదవేస్తే ఉన్న మతి పోయిందట.

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram Рік тому +3

    Peru marchukuni comments pette Anya amatastulara ikkada mekemi pani.

  • @mallid3938
    @mallid3938 3 місяці тому

    మల్లాది వారు చిరస్మరణీయుడు

  • @rangareddy2720
    @rangareddy2720 Рік тому +3

    Yemi chepputhunnaru Swamy, andharu swamulu okkate chepandi, baguntadhi

  • @bonthutarun5858
    @bonthutarun5858 4 місяці тому

    Thappadhu mari duryodhanudiki karnudu sani graham la daapurinchinappudu peddhala maata endhuku vintaadu. Gattiga maatladithe dhrutharashtrunini kuda lekka cheyyadu. Drutharashtruninidhi prema kaadhu balaheenatha,emi cheyyaleni nissahayathaa

  • @balajikomma541
    @balajikomma541 4 місяці тому

    Pandavalu kudaa kuru family. So there also Kauravas family

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 4 місяці тому

    Bhishma does not have a relationship with kowras or padavas.

  • @ResidentEvil937
    @ResidentEvil937 Рік тому +1

    Guru garu same logic toh Sri Krishna and yashoda mata gari kuda e sambandam ledu kada ??

  • @saidanaik9965
    @saidanaik9965 Рік тому +1

    Sambha line poyindi

  • @sreenivasareddyk5872
    @sreenivasareddyk5872 Рік тому +1

    mari malladi gari ki undha sambhadham , chetaa analysis

  • @apparaodasari2453
    @apparaodasari2453 Рік тому +10

    ఇలాంటి వి చెప్ప బట్టే... హిందూ మతము చులకన అయిపోయింది.

  • @rekhadeviporika3129
    @rekhadeviporika3129 Рік тому

    ఉన్నది relationship..y r u other creative.. తలా ఒక రకంగా చెపుతారు..age valana problem ఏమో బహుశా...

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 Рік тому

    మల్లాది వారు ముక్కల బ్యాచ్.

  • @penugondanandakumar
    @penugondanandakumar Рік тому +2

    Hinduism becomes confusing because of these “something different” talks.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Рік тому

    చెప్పేతీరు బాలేదు తాత ముక్కలు కానిస్తాడేమొ

  • @kumarswamy1529
    @kumarswamy1529 Рік тому

    All the pandawas are sons of bheesma...

  • @kasivisvanatha
    @kasivisvanatha Рік тому +5

    వీడోక్కడు, శతన మహారాజుకు గంగ కు పుట్టిన వాడే భీష్ముడు bisma కి పాండవులకు సంబంధం ఉంది రా

    • @nsraju1386
      @nsraju1386 Рік тому +5

      వ్యాసుడు కి పుట్టిన సంతానం దృత rastudu, పాండు రాజు. No blood relation with Bhisma.

    • @jdjxncjrjsiwks
      @jdjxncjrjsiwks Рік тому

      Pandavulu talli kunti tandri pandu raaju kaadu kunti ki unna varam tooo pandavulu puttaru yama dharma raaju ki puttina vaadu dharma raaju vaayu devdiki puttina vaadu beemudu indurudi ki puttina vaadu arjunudu aswni devatalu maadri ki putti na vaallu nakula sahadevulu

  • @ROYALpartyIScomingAsWorldParty

    పాండవులు కూర్మి/ కాపు నాయుడు కులస్థులు... ఎందుకంటే కుంతి కృష్ణుడి మేనత్త కూర్మి/కాపు నాయుడు కులస్థులు... కుంతి కన్నది ఇంద్ర యమ వాయు దేవుళ్ళ సంతతి వారు గొల్ల రాజ్యానికి వారసులే గానీ... జన్మతః అసలు గొల్లలు కాదు భీష్ముడికి పాండవులకు భందుత్వమే లేదు...
    ఇదే సత్యం
    ROYAL PARTY

  • @PR20145
    @PR20145 4 місяці тому

    ముసలాయనకి మతి తప్పింది భీష్ముని తండ్రి శాంతనుని రెండవ భార్య సత్యవతి సంతానం చిత్ర వీర్యుడు విచిత్ర వీరుడు, వారి సంతానమే ధృతరాష్ట్రుడు పాండురాజు వీరి సంతానం కౌరవులు పాండవులు అలాంటప్పుడు భీష్మునికి ఎందుకు బంధుత్వం లేదు

    • @btulasi7596
      @btulasi7596 4 місяці тому

      తల్లి తరఫున చెప్పాడ్రా బాబూ

    • @swarnasrinivasarao1976
      @swarnasrinivasarao1976 4 місяці тому +4

      పూర్తిగా తెలుసుకో సోదరా.... ఆయన పౌరాణిక బ్రహ్మ... మనం ఆయనలో తప్పులు వెతికేంత జ్ఞానులం కాదు.

    • @vinaykumar-ew3jr
      @vinaykumar-ew3jr 4 місяці тому +2

      Hanumantudi mundu kuppiganthulu veyaku. Suryudu meda ummi vesthe...

    • @paparaorali7413
      @paparaorali7413 3 місяці тому +1

      మిత్రమా ఆ మహానుభావుడు లో తప్పు వెతికే ప్రయత్నం సరికాదు ఎందుకంటే ఎంతో మంది పండితులు కి సందేహాలు నివృత్తి చేస్తారు మరియు అందరికీ అతని పాండిత్యం మీద అంత విశ్వాసం. బహుశా తల్లి వైపు నుంచి చెప్పి ఉండవచ్చు..

    • @MyEnemies....................
      @MyEnemies.................... 3 місяці тому +1

      వ్యాసమహర్షి కి పుట్టిన వారు... దృతరాష్ట్రడు, పాండు రాజు, విధురుడు, వ్యాస మహర్షి.. పరాసురమహర్షి - సత్యవతి సంతానం కదా... అలా చెప్పారు ఏమో

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Рік тому +1

    మీరు మతిలేని మాటలు చెప్పుచూన్నారు

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 4 місяці тому

    🙏🙏🙏