సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 4
Вставка
- Опубліковано 26 гру 2024
- శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణాధిపతయే నమః
ఇంటిలో ప్రతిదినము కేవలం కొద్ది సేపటిలో "నిత్యాగ్ని" చేసుకునే కార్యక్రమము
శ్లో|| ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ శ్రియమిచ్ఛేదుతాశనాత్
ఈశ్వరాత్ జ్ఞానమిచ్ఛేత్
మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్-
ఐశ్వర్యం కావాలంటే అగ్ని ఆరాధన చేయాలని శాస్త్రం!
జూన్ 23(ఆదివారం) ఉదయం 10 గంటలకు
మన శ్రీగురుసన్నిధి, బేగి హళ్లి, బెంగళూరు నందు అందరికీ ఉచితముగా సర్వదేవతా హోమము స్వయంగా వారి ఇంటి వద్దనే చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవడం నేర్పించుటకు మన శ్రీ నిఖిల నిత్యాగ్ని అరుణాచలం ఫౌండర్ శ్రీ శ్రీని గురువుగారు సమ్మతించినారు.
ఇట్లు,
ప్రణవ పీఠం,
బెంగళూరు గుడి- బడి