Gudi-Badi Bengaluru
Gudi-Badi Bengaluru
  • 31
  • 10 640
Gudi-Badi from 2nd December to 8th December 2024 #gudibadi #vaddipartipadmakar #temple
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ మహా సరస్వత్యే నమః
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు
ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 2 డిసెంబర్ నుండి 8 డిసెంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు
1.హంపి మరియు హరిహర(Karnataka) క్షేత్రాలలో గుడి బడి జరిగింది.
2.ప్రొద్దుటూరు గుడి సభ్యులు తిరుచానూరు నందు అమ్మవారి బ్రహ్మోత్సవాలలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు
3.నూకాంబిక దేవాలయము నందు భీమిలి గుడి బడి సభ్యులు గుడి బడి జరిపారు.
4.నెల్లూరు గుడి బడి సభ్యులు ఇస్కాన్ దేవాలయం నందు దేవాలయం ప్రాంగణం మరియు గోశాలను శుభ్రపరచడం జరిగింది.
5.గుంటూరు మరియు విజయవాడ గుడి బడి సభ్యులు విజయవాడ బ్రాహ్మణ వీధిలో స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు 650 మెట్లు కొండ పైవరకు మరియు దేవాలయం శుభ్రపరచడం జరిగింది.
6.ప్రొద్దుటూరులో ఉన్న కాశి అన్నపూర్ణమ్మ గుడిలో ప్రొద్దుటూరు కుడిబడి సభ్యులు గుడి బడి చేయడం జరిగింది.
7.బెంగళూరు గుడిబడి సభ్యులు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు గుడిబడి జరిపారు.
8. food distribution at nimhans hospital
వీరందరికీ సదా గురువుగారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ.
జైశ్రీరామ్
Переглядів: 96

Відео

గుడి బడి బెంగళూరు -శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో -8 డిసెంబర్ 2024 #gudibadi #vaddipartipadmakar
Переглядів 11214 днів тому
గుడి బడి బెంగళూరు -శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో -8 డిసెంబర్ 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 25 November to 1 December | గుడి బడి #gudibadi #vaddipartipadmakar #telugu
Переглядів 13614 днів тому
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 25 నవంబర్ నుండి 1 డిసెంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు కడప గుడి బడి సభ్యులు వివిధ ప్రాంతాలలో గుడి బడి చేయడం జరిగింది వాటిలో మొదటిగా...
Gudi-Badi from 18 November 2024 to 24 November 2024 #gudibadi #vaddipartipadmakar #telugu
Переглядів 11721 день тому
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యే నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి వందనములు ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగాఈ వారం అనగా 18 నవంబర్ నుండి 24 నవంబర్ వరకు జరిగిన గుడి బడి వివరాలు అగస్తీశ్వర దేవాలయంలో మన ప్రొద్దుటూరు గుడి బడి సభ్యులు, గుడి బడి జరపడం జరిగింద...
జీవ దయ గోశాలలో బెంగళూరు గుడి బడి సభ్యులు గుడి బడి చేశారు-24 Nov 2024 #gudibadi #vaddipartipadmakar
Переглядів 58Місяць тому
జీవ దయ గోశాలలో బెంగళూరు గుడి బడి సభ్యులు గుడి బడి చేశారు-24 Nov 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 11 November 2024 to 17 November 2024 #gudibadi #vaddipartipadmakar #telugu
Переглядів 84Місяць тому
శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యోనమః పూజ గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి పాదాభివందనములు. ప్రణవ పీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడి బడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగా ఈ వారం అనగా 11 నవంబర్ నుండి 17 నవంబర్ 2024 వరకు జరిగిన గుడి బడి వివరాలు శ్రీ శృంగేరి శారదా పీఠంనందు గుంటూరు గుడి బడి సభ్యులు శుభ్రపరచడం జరిగింది. ప్రొద్దుటూరు లో ఉన్న ఒక గోశాలలో ప్రొద్దుటూరు గుడి బడి ...
Gudi-Badi from 4th November 2024 to 10th November 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
Переглядів 151Місяць тому
Gudi-Badi from 4th November 2024 to 10th November 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
Gudi-Badi from 28 October 2024 to 3 November 2024 #gudibadi #vaddipartipadmakar
Переглядів 339Місяць тому
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోన్నమః బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి ఆశీర్వాదంతో ఈ వారం వివిధ ప్రాంతాలలో గుడి బడి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది వాటికి సంబంధించిన చిత్ర పటాలతో కూడిన వీడియోను ఉంచడం జరిగింది. ధన్యవాదములు శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం గుడి బడి
Food distribution on 3 November 2024 by Gudi-Badi Bengaluru #gudibadi #vaddipartipadmakar
Переглядів 91Місяць тому
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోన్నమః గురువుగారి ఆశీర్వాదంతో బెంగళూరు గుడి బడి సభ్యులు 3 నవంబర్ 2024 డిమాండ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ధన్యవాదములు ప్రణవ పీఠం మరియు గుడి బడి బెంగళూరు
అన్నదానం 27 అక్టోబర్ 2024 | Food Distribution #gudibadi #vaddipartipadmakar #telugu
Переглядів 22Місяць тому
అన్నదానం 27 అక్టోబర్ 2024 | Food Distribution #gudibadi #vaddipartipadmakar #telugu
అన్నదానం 1 Nov 2024 | Food distribution #gudibadi #vaddipartipadmakar
Переглядів 33Місяць тому
గురువుగారి పాదపద్మములకు వందనములు. ఈ రోజు కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా NIMHANS దగ్గర Sundar గారిచే అన్నప్రసాదము distribution జరిగింది. శ్రీగురుభ్యోనమః
Gudi-Badi from 21 Oct 2024 to 27 Oct 2024 #gudibadi #telugu #vaddipartipadmakar
Переглядів 198Місяць тому
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము రేపు పలు ప్రాంతాల్లో జరిగే గుడి బడి వివరములు సంక్షిప్తంగా 1. త్రేతాయుగం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట, హైదరాబాద్ 2. నమ్మాల్వారి గుడి, కపిలతీర్థం, తిరుపతి 3. శ్రీ లింగేశ్వర స్వామి దేవస్థానం, ధర్మవరం 4. జగన్నాథ గట్టు, రూపాల సంగమేశ్వర స్వామి గుడి, కర్నూలు 5. శ్రీ విజయశ్వర స్వామి వారి...
Gudi-Badi from 14 Oct 2024 to 20 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
Переглядів 1152 місяці тому
Gudi-Badi from 14 Oct 2024 to 20 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 7 Oct 2024 to 13 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
Переглядів 1472 місяці тому
Gudi-Badi from 7 Oct 2024 to 13 Oct 2024 #gudibadi #vaddipartipadmakar
Gudi-Badi from 30 Sept 2024 to 6 October 2024 | గుడి బడి
Переглядів 732 місяці тому
Gudi-Badi from 30 Sept 2024 to 6 October 2024 | గుడి బడి
శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో గుడి బడి | Gudi-Badi in Sri Abhaya Anjaneya Swamy Temple 3 Oct 2024
Переглядів 1612 місяці тому
శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో గుడి బడి | Gudi-Badi in Sri Abhaya Anjaneya Swamy Temple 3 Oct 2024
బెంగళూరులో గురువుగారి ప్రవచనం 29 మరియు 30 సెప్టెంబర్ 2024
Переглядів 6262 місяці тому
బెంగళూరులో గురువుగారి ప్రవచనం 29 మరియు 30 సెప్టెంబర్ 2024
Gudi-Badi happened various places during October 4th week
Переглядів 712 місяці тому
Gudi-Badi happened various places during October 4th week
Gudi-Badi in Eluru
Переглядів 6 тис.2 місяці тому
Gudi-Badi in Eluru
Plantation during Gudi-Badi
Переглядів 384 місяці тому
Plantation during Gudi-Badi
2గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
Переглядів 584 місяці тому
2గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
1గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
Переглядів 634 місяці тому
1గుడి బడి -శ్రీ వినాయక గుడిలోనూ / శ్రీ మహాబలేశ్వర స్వామి మందిరంలో 25ఆగస్టు2024 #gudibadi #bengaluru
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 4 #nityagni #gudibadi
Переглядів 1235 місяців тому
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 4 #nityagni #gudibadi
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 3 #nityagni #gudibadi
Переглядів 1145 місяців тому
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 3 #nityagni #gudibadi
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము-Part 2 #nityagni #gudibadi
Переглядів 725 місяців тому
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము-Part 2 #nityagni #gudibadi
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 1 #nityagni #gudibadi
Переглядів 895 місяців тому
సర్వదేవత హోమం గురించి శ్రీ శ్రీని గురువు గారి ఉపన్యాసము - Part 1 #nityagni #gudibadi
సర్వదేవతా హోమం చేయు విధానం - ఉచిత శిక్షణ #gudibadi #nityagni
Переглядів 3056 місяців тому
సర్వదేవతా హోమం చేయు విధానం - ఉచిత శిక్షణ #gudibadi #nityagni

КОМЕНТАРІ

  • @srkr9909
    @srkr9909 6 днів тому

    🙏

  • @padmajavemula1555
    @padmajavemula1555 16 днів тому

    Jai SriRama

  • @MothishMandakapu97
    @MothishMandakapu97 16 днів тому

    Voice over ichindhi evaru andi 🙏🙏

  • @shyamalapuram2332
    @shyamalapuram2332 27 днів тому

    జై గురుమూర్తిః మీ పాద రేణువు

  • @KusumaPiduri
    @KusumaPiduri Місяць тому

    girl telling very welal - Slokaas, amdarikee - she tell very well - namo gurubhyo namah

  • @karthikvemula6202
    @karthikvemula6202 Місяць тому

    జై శ్రీరామ్

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Місяць тому

    Eluru is my home town

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 Місяць тому

    🌹🌼🌸🙏🙏🙏గురువుగారి పా ద ప ద్మ ములకు శత కోటి వందనాలు.

  • @KusumaPiduri
    @KusumaPiduri Місяць тому

    శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురు శరణ పాద పద్మ సంపూర్ణ ఆత్మ నమస్కార యామి 🙏🙏 శ్రీ గురు చరణౌ శరణం ప్రపద్యే

  • @Rah-i2c
    @Rah-i2c Місяць тому

    Phone. Number

  • @sureshbabupadmaraju62
    @sureshbabupadmaraju62 Місяць тому

    Saranugurudeva

  • @sureshbabupadmaraju62
    @sureshbabupadmaraju62 Місяць тому

    Saranya. Gurudeva

  • @srkr9909
    @srkr9909 Місяць тому

    🙏

  • @SHIVA1993N
    @SHIVA1993N Місяць тому

    Jai sri ram

  • @rokzy3332
    @rokzy3332 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshAlishetty-hd8pd
    @MaheshAlishetty-hd8pd 2 місяці тому

    Gurubyonamha 💐🙏🙏🙏🙏🙏🙏

  • @kurakulavijaya7642
    @kurakulavijaya7642 2 місяці тому

    జై గురుదేవ 🌼🌺🌼🙏🙏🙏🙏🙏🌼🌺🌼

  • @Shamala-vh7lp
    @Shamala-vh7lp 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @venkatachary3991
    @venkatachary3991 2 місяці тому

    ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @karthikvemula6202
    @karthikvemula6202 2 місяці тому

    జై గురుదేవ

  • @dupakuntlasridevi4519
    @dupakuntlasridevi4519 2 місяці тому

    Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 2 місяці тому

    Balam Guroh pravardhitam Balam Guroh pravardhitam Balam Guroh pravardhitam Guru Dampathulaku Jayamu Jayamu. Guru Dampathulaku Maa tharupuna Aanantha koti koti pranamamulu 👏👏👏

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 2 місяці тому

    శ్రీ గురు చరణౌ శరణం ప్రపద్యే

  • @venkatachary3991
    @venkatachary3991 2 місяці тому

    శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురు శరణ పాద పద్మ సంపూర్ణ ఆత్మ నమస్కార యామి 🙏🙏

  • @koteswarin1501
    @koteswarin1501 2 місяці тому

    పూజ్యులైన గురువు గారి కి అనంత భక్తితో పాదాభివందనాలు

  • @sivadharmam
    @sivadharmam 2 місяці тому

    శ్రీ గురు శరణం బలం గురోః ప్రవర్ధతాం

  • @karthikvemula6202
    @karthikvemula6202 2 місяці тому

    జై శ్రీరామ్

  • @sriom4941
    @sriom4941 2 місяці тому

    గుడి బడి కార్యక్రమంలో పాల్గొనుటకు సంప్రదించవలసిన నంబర్ పెట్టండి స్వామి... ఔం శ్రీ అరుణాచల శివ 🌹🌷🌷🚩🚩

    • @karthikvemula6202
      @karthikvemula6202 2 місяці тому

      మీరు ఏ ప్రాంతంలో ఉంటారో తెలియజేయండి

    • @sriom4941
      @sriom4941 2 місяці тому

      @@karthikvemula6202 స్వామి, మేము ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాము.... ఔం శ్రీ అరుణాచల శివ 🌹🌹🌷🌷🚩🚩

  • @SHIVA1993N
    @SHIVA1993N 2 місяці тому

    Jai sri ram

  • @padmajavemula1555
    @padmajavemula1555 2 місяці тому

    జై గురు దేవ

  • @swathiravula3666
    @swathiravula3666 2 місяці тому

    🙏🙏🙏

  • @asnrarasada7955
    @asnrarasada7955 2 місяці тому

    శ్రీ గురుభ్యో నమః

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 2 місяці тому

    ఓం శ్రీ సాయి నా ధ య నమః ప్రణవ పీఠాధిపతి శ్రీ వ‌‌‌ ర్ది ప ర్ది పద్మాకర్ గారు రంగవేణిమాత కు మా తరుపున శతకోటి పాదాభివందనములు గురు పరివారం కి మా తరుపున శతకోటి కృతజ్ఞతలు బెంగళూరు లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గా రి కి మా తరుపున శతకోటి పాదాభివందనములు గురు శిష్యులు లకు మా తరుపున శతకోటి కృతజ్ఞతలు

  • @karthikvemula6202
    @karthikvemula6202 2 місяці тому

    జై గురు దేవ