సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డు వివాదం || Tirupati Laddoo row reaches Supreme Court ||

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డు వివాదం || Tirupati Laddoo row reaches Supreme Court ||
    Tirupati laddu row: Letter petition seeks urgent Supreme Court intervention
    A letter petition has been addressed to the Chief Justice of India, D.Y. Chandrachud, seeking the urgent intervention of the Supreme Court into the alleged presence of animal fat in ghee used in making Tirumala laddus. The plea comes in light of recent revelations about the use of animal fat in the preparation of ‘Prasadam’ offered to the deity at the Tirumala Tirupati Temple under the tenure of the previous management of the Tirumala Tirupati Devasthanam (TTD) Trust.
    www.thehansind...

КОМЕНТАРІ • 143

  • @avmtelangana1580
    @avmtelangana1580 3 години тому +54

    బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే సిబిఐ ఎంక్వయిరీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలి చంద్ర బాబు బీజేపీ లో భాగస్వామ్యం ఉన్నదీ కాబ్బటి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి థో ఎంక్వయిరీ చేయకుంటే హిందుత్వం కంటే రాజకీయమే బీజేపీ ముఖ్యం అని ప్రజలు నమ్ముతారు నకిలీ హిందుత్వ పార్టీ గా ముద్ర పడుతుంది ఇధీ ప్రపంచం లో ఉన్న హిందువుల ఇష్ట దైవం ఐన తిరుమల పవిత్రతను అప్రవిత్రం చేసినట్లే లెక్క

    • @narsimhamurthy4327
      @narsimhamurthy4327 2 години тому

      Babai case CBI emichesindi

    • @muralikrishnarao2202
      @muralikrishnarao2202 Годину тому +1

      This issue is polically motivated,Supreme court involvement is necessary

    • @chittasubbareddy9537
      @chittasubbareddy9537 Годину тому

      Suprem court chief judge tho investigation cheyali . Evadaina sentence to life term punishment

    • @UN07-uz
      @UN07-uz Годину тому

      BJP still supporting jagan. They won't do anything

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 2 години тому +7

    దీనిపై ఖచ్చితంగా నిష్పాక్షిక విచారణ జరగవలసిందే. నిజమని తేలితే బాధ్యులైనవారు , కాదని తేలితే ఆరోపిస్తున్నవారూ సగం అరిగిపోయేదాకా ముక్కు నేలకు రాసినా ప్రజలు క్షమించరు.
    లడ్డూ వివాదమేగాక ఇతర అక్రమాలేవైనా వెలుగులోకి వస్తే ఆలయ నిర్వహణను ప్రభుత్వానికీ , రాజకీయ నాయకులకూ సంబంధం లేని ధార్మిక సంస్థలు లేదా కమిటీలకు అప్పగించాలనే వాదనకు బలం చేకూరుతుంది.

  • @Sanathani790
    @Sanathani790 2 години тому +14

    BJP DRAMA POLITICS
    Tirupati Laddu in Andhra
    Hijab, Halal in Karnataka
    Kanwar Yatra in UP
    Cow Vizilanter in Haryana
    Godra Clashes in Gujarat etc.
    Let's make Hindu fear and get vote bank from Hindus. This is not new to them.

    • @entertainmentarea484
      @entertainmentarea484 Годину тому

      Chala clear ga chepparu bro vallu elections unte ilantivi bhayatiki testaru nijalu undavu

  • @snehavideos7441
    @snehavideos7441 3 години тому +13

    ప్రజలు😂 సుప్రీం కోర్టును కూడా..... నమ్మే రోజులు పోయాయి!

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 2 години тому +4

    సార్::ఎన్ని దెబ్బలు తిన్నా మూర్ఖ హిందువు సెక్యులరిజం మత్తులో జోగుతూనే ఉంటాడు, ఉచితాల
    వెనుక పరిగేడు తూనే ఉంటాడు, సర్ తన్ సే జూదా చేయించు కుంటూనే ఉంటాడు, రాళ్ళ దెబ్బ లు
    తింటూనే ఉంటాడు, కుల,భాష, ప్రాంతం, భాష ప్రకారం
    కొట్టుకుంటూనే ఉంటాడు
    బాగా అయింది.మూర్ఖులకు అలాగే కావాలి

    • @ajayreddiboina
      @ajayreddiboina 2 години тому +1

      గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు. తిరుపతి లడ్డు నాణ్యత తగ్గిపోయిందని ఫిర్యాదు చేశాము అంటున్నారు, మరి కేంద్రం ఎందుకు దీని మీద స్పందించలేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఇది ఒక మంచి అవకాశం కదా జగన్ని తొక్కి వేయడానికి. దీంట్లో జగన్ది తప్పు ఉందో లేదో తెలియదు కానీ కేంద్రం దైతే తప్పు ఉంది, టీటీడీ వాళ్ళు చెప్పినప్పుడే జగన్ పైన చర్యలు తీసుకోవాల్సింది, అలా తీసుకోలేదంటే దీంట్లో ఏదో మర్మం ఉంది, జగన్ని ఇరికించడానికి.

  • @bhagath83
    @bhagath83 33 хвилини тому +1

    ఇదంతా చూస్తుంటే తిరుపతిని కేంద్రప్రభుత్వానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదానికి అప్పచెప్పటానికి జరిగే ప్రయత్నంలా ఉంది. బత్తాయిపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు, మతం, మూత్రం, దేవాలయం, పాకిస్థాన్, చైనా ఇవే తప్ప ప్రాజెక్ట్స్, విద్య, ఉద్యోగాలు, రైతుల వ్యవసాయం గురుంచి పట్టించుకోలేదు. ఈ దేశానికి పట్టిన దరిద్రం ఈ బత్తాయిపార్టీ దానికి మద్దతు ఇచ్చే పార్టీలు ఈ నీచానికి దిగజారడం. దేశాన్ని మతరాజ్యాంగ మార్చే ప్రయత్నం.

  • @nanipresents6823
    @nanipresents6823 3 години тому +2

    There must be an enquiry with a sitting Judge of a Supreme Court

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 години тому +10

    స్వామివారి లడ్డు విషయంలో నాణ్యతాలోపం ఖచ్చితంగా కనిపిస్తుంది! గతంలో అన్నప్రసాద విషయంలో గతంలో భక్తులు నిరసనతెలిపారు, మీడియాలోచూసాం! గతప్రభుత్వం రేటుచూసిందితప్పా నాణ్యతచూడలేదు, నెయ్యితెచ్చినవారి సర్టిఫికేటుచూసారుతప్పా, టేంకరులోనెయ్యియెలావుఃదోచూడలేదు! అది జమోరే ప్రెస్మీటులోకూడాచెప్పారు! సుబ్బారావుకన్నా భక్తుడులేడట! అదికూడాసెలవిచ్చారు!

    • @akhilmathe2922
      @akhilmathe2922 3 години тому

      Vadu TDD ki chairman kakamunde 45 times ayappa mala vesadu.....nuvvu vey vesi chepu sodhi em undhi bro vagavachu........vallu forud cheyali anukunte laddulo kalipe gee lo chestaraa enni kotlu vastai....chetha la vagaku bro......... Vizag steel plant lo BF close chesaru,,,,,100 days palana okka hami terchaledhu.........45000 cr appu vetiki samadhanam chepaledhu kabate ela sodhi chesaru CBN ni adugu evadi medha case petav raa ani

    • @suribabu5471
      @suribabu5471 2 години тому +2

      తిరుమల లో ల్యాబ్ ఉంది అందులో 3 సార్లు టెస్ట్ చేసి ఒకే అయితేనే నెయ్యి తీసుకుంటారు నీకు ఆ విషయం కూడా తెలియదు. తిరుమల నుండి నెయ్యి తెచ్చి టీడీపీ వాళ్లు సొంతగా పంపించిన నెయ్యి రిపోర్ట్ లో తేడా వచ్చింది అంటే తిరుమల నుండి టీడీపీ వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత కల్తీ జరిగితేనే ఇది సాధ్యం

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 2 години тому +3

    Not only Tirupati Laddu, all edible oils in India are mixed with BEEF fat by the beef companies.

  • @raghavarao3390
    @raghavarao3390 2 години тому +2

    Request the Supreme Court to put CBI enquire on ihis episode.

  • @bbk8794
    @bbk8794 2 години тому +2

    అరే నువ్వు మనిషి వేనా సైకో గాని నీ మాటల ప్రోత్సాహం ఒకటి

  • @ANiMELoVER1PIECE
    @ANiMELoVER1PIECE 3 години тому +7

    I am Christian but I love tirupati ladu even though i leave the sandals to take ladu but after see this feel bad 😞 pls take action who cause this

  • @GamerSpotBlades
    @GamerSpotBlades 3 години тому +25

    గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు. తిరుపతి లడ్డు నాణ్యత తగ్గిపోయిందని ఫిర్యాదు చేశాము అంటున్నారు, మరి కేంద్రం ఎందుకు దీని మీద స్పందించలేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఇది ఒక మంచి అవకాశం కదా జగన్ని తొక్కి వేయడానికి. దీంట్లో జగన్ది తప్పు ఉందో లేదో తెలియదు కానీ కేంద్రం దైతే తప్పు ఉంది, టీటీడీ వాళ్ళు చెప్పినప్పుడే జగన్ పైన చర్యలు తీసుకోవాల్సింది, అలా తీసుకోలేదంటే దీంట్లో ఏదో మర్మం ఉంది, జగన్ని ఇరికించడానికి

    • @MuralimanoharAtram
      @MuralimanoharAtram 3 години тому

      Jagan pi case pettali

    • @guruprasad-ts8sv
      @guruprasad-ts8sv 2 години тому +1

      సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా ఎల్స్ జోక్యం చేసుకోదు. రిపోర్ట్ మాత్రం అడుగుతుంది. మీకు norms తెలియదేమో.

    • @ajayreddiboina
      @ajayreddiboina 2 години тому

      ila alochinche burra ee BJP religion play vallaki vuntada.

    • @sankark8826
      @sankark8826 10 хвилин тому

      Without proper reports hoe central govt. Involve

  • @ultronplayers1416
    @ultronplayers1416 2 години тому +4

    Muslims అమ్మే food లో వుమ్ము గురించి కూడా court జోక్యం చేసుకోవాలి

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 2 години тому +1

    What opposition doing since last 5 years ? They r also equally responsible. Even this is happening in most Telangana temples.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 2 години тому

    ఈ తుది తీర్పు వచ్చే వరకు తిరుమల లడ్డూ ప్రసాదం ను నిలిపివేయాళి.

  • @rana6085
    @rana6085 3 години тому +2

    Ekkada geliche paristhithi leni BJP ilanti dramalu esthadi, common 😂😂😂

  • @prabhu741181
    @prabhu741181 Годину тому

    నాకు బిగ్గరగా అరుస్తూ ఏడవాలి అని ఉంద్ది 😢😡

  • @shankarrao7878
    @shankarrao7878 3 години тому +7

    The company got contract in may 2024, July supply of 2 tankers sample tested and find some ingredients , entire issue happened from may 2024 so how can a cm make such irresponsible statements that this adulteration happened last five years,it appears to be a political issue .

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 3 години тому +2

      This company supplied since last 5 years but corrupt Christian Jagan never tested quality for commissions, this is his style of attacking sanathana Dharma systematically in Andhra pradesh by YSRCP.
      This Christian family has attacked Tirumala even in the past that's why God punished with helicopter.

    • @FirstNameLastName-lo6dg
      @FirstNameLastName-lo6dg Годину тому

      ​@@rajeshbobba3851Its clear you're on TDP payroll, paytm.
      Youre opinion mean nothing here.

    • @Ramabhupalreddy1
      @Ramabhupalreddy1 Годину тому

      @@rajeshbobba3851 పచ్చ కుక్కలు వచ్చాయి.. కొంచం బిస్కట్ లు వెయ్యండయ్యా.. లేకపోతే ఇంకా మొరుగుతాయి..

  • @chalapathiraokilaparthi5689
    @chalapathiraokilaparthi5689 2 години тому

    Correct

  • @venkateswararaokotaru4302
    @venkateswararaokotaru4302 21 хвилина тому

    Mr ప్రొఫెసర్ జగన్నాటకం అపాలి !

  • @rvv1599
    @rvv1599 2 години тому +6

    పాపం ఈ నాగేశ్వర్ చాలా తాపత్రయం పడుతున్నాడు.....జలగ ను ఒడ్డున పడేయాలని.....

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 3 години тому

    100 years it will take in court.

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 Годину тому

    యదవల పరిపాలనా కబందహస్తాలనుండీ. మా దేవాలయాలనుమాకే అప్పచేప్పాలీ.......

  • @venkateswararaokotaru4302
    @venkateswararaokotaru4302 26 хвилин тому

    అపచారం correct word ప్రొఫెసర్

  • @MrDvramanarao
    @MrDvramanarao 3 години тому

    Oho this is what you are aiming at. What an idea Sirjee.

  • @couragecub1473
    @couragecub1473 3 години тому +1

    Jagan ki miru pious certificate ivvandi, elections lo laga

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 2 години тому +1

    O HINDU MELUKO JAI HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JAI HINDU

  • @nageswararaokodali3419
    @nageswararaokodali3419 Годину тому

    విడి మాటలు నమ్మొద్దు దయచేసి సిబిఐ తో విచారణ జరగాలి

  • @bvk2020
    @bvk2020 3 хвилини тому

    CBI and Courts
    Modi and Police
    Ok we are safe!

  • @ss23in
    @ss23in 2 години тому

    Supreme Court-> CBI --> case will take next 20 yrs

  • @krishnachaitanyatsm18
    @krishnachaitanyatsm18 3 години тому +6

    These 2 parties using Tirumala for politics !
    If tdp is wrong ,it’s end of TDP !
    If YCP is wrong then it’s end of YCP

  • @radhakrishna2396
    @radhakrishna2396 2 години тому

    సర్ ఇంతకన్నా దోషం ఇంకొకటి ఉందా సార్

  • @radhakrishna2396
    @radhakrishna2396 2 години тому

    సర్ జగనన్న ఎంత అన్యాయం చేశాడు సార్ మాకు

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 Годину тому

    CBN ఎంత వరకు ఐనా వెళతాడు ఏమైనా చెయ్యగలడు పదవి కోసం

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 2 години тому +7

    ఆ దేవ దేవుడు శిక్ష నుండి ఎవ్వడు... త ప్పించుకోలేరు.ఇది డైవర్షన్ రాజకీయం.ఈ వి ఎం సీఎం చంద్రబాబు కి పోయేకాలం వచ్చింది. చాలా,చాలా పాపం చుట్టుకుంటుం ది.ముసలితనం వచ్చింది.దేముడే శిక్షిస్తాడు.

    • @krkutube66
      @krkutube66 Годину тому

      Christ. 🐏🐏🐏🐏🐏🐏🐏🐏 spotted

    • @nitturirammurthy6673
      @nitturirammurthy6673 Годину тому

      ఓం శ్రీ సాయిరాం
      జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి లనుఉరి తీయాలి. వీళ్ళ దేశద్రోహ మతాన్ని నిషేధించాలి

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 Годину тому

    Brahminical sc will give correct judgement onladdu of tirupati

  • @SaradaMenda
    @SaradaMenda 31 хвилина тому

    Indipendent enquiry required no political parties involves

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 Годину тому

    If central govt cares about hindu sentiments then y they r not banning beefs exports n imports,but the problem they just use it for politics n take credit n leaves our sentiments n beliefs.

  • @durgeshkulkarni5432
    @durgeshkulkarni5432 Годину тому

    Stop govt interfering in TTD and should give to mutt or swamiji like Udupi Krishna mutt protected from sanatana Dharma

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 години тому +1

    See how blunder CBN done. Okay it was happened which came to his notice. He might hv quietly corrected and closed that topic. Now because of foolish talk by CBN who are not taking laddu prasadam will hv doubt on its quality? Is CBN decisions that pure? Prof garu on srivari laddu, you are also joining cbn ! Sorry. Better not to talk.

  • @Nationlover11
    @Nationlover11 28 хвилин тому

    Chandrababu does not give respect to Hindu religion.He demolished 100 Hindu temples in Vijayawada during his earlier tenure..He enters temples with shoes and performs pooja without removing shoes...To cover up his failure to save Amaravati and Vijayawada from floods, he started this drama of Tirupati laddoos..Now his dream of Amaravati has shattered as it is not suitable as capital, as per World Bank report, but he wants to earn lakhs of crores through real estate business in Amaravati..He is a master in diverting the attention from his failures through the media, which is in his hands..Modi knows very well about this mafia king Chandra Babu, You can see the 2019 videos of Modi , where he described Chandrababu and his son Lokesh as thieves and used the central funds given for Polavaram project as ATM to swindle public money.. Utilisation certificate not submitted for the central funds.. Since he is in NDA, Modi is not sending CBI, ED, IT on Chandrababu..

  • @vms638
    @vms638 3 години тому +1

    Based on report 100% Adulteration jarigindi… One month back report vaste kanisam ippati varaku daniki karanam aina vallani enduk arrest cheyatledu. Intha goram aina vishayam gurinchi 100 days complete aina sandarbanga CBN garu edo casual ga cheppadam enti.
    Sakshi lo plant based fat (vanaspati) kalisindi ani edo casual ga cheptunbaru… animal or plant based fat ah ani kadu. Pure ghee enduk veyatledu. Jagan garu valla sakshi paper kosam month ki 205 crores free ga istunnaru ga.. Tirumala swamy vari parsadam lo kakkrutti enduku.
    This is serious issue..Govt supreme court sitting judge tho oka committee vesi enquiry veyinchali. Ah committee lo Hindus matrame undali..1 month lopala enquiry chesi deeniki karanam aina vallaki Uri siksha veyali.

    • @entertainmentarea484
      @entertainmentarea484 Годину тому

      Vegetable fat veru animal fat veru kadha and TTD EO chepparu dheniki mundhu vegetable oil kalisindhi Ani . ippudu CBN cheppadu animal fat Ani edhi nammali . second eppudo vachina result ni ippudu cheptunnaru endhuku action thesukoledhu.adhi adulteration ekkada jarigindhi Mari techina ghee one week kante ekkkuva undadhu Mari check cheyakundane roju thesukuntunnara.inni rojulu akkada employees em chestunnaru

  • @nanipresents6823
    @nanipresents6823 3 години тому +1

    Supreme court should take this as a sumoto

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 години тому +11

    తండ్రి, కొడుకు, ఇద్దరు తిరుపతి గురించి అపవిత్ర బావనే ఉంది రెడ్డి క్రిస్టియన్ న్ని ఇంకా ఎంతవరకు నమ్ముతారో మన ప్రజలు

    • @akhilmathe2922
      @akhilmathe2922 3 години тому +1

      Nuvvu nammaledhu gaa chalu bro....velli CBN sanka naku
      100 days palana
      Vizag lo BF closed
      45000 crore appu
      Okka hami terchala
      Vijayawada man made floods
      Vetiki samadhanam chepaleka ela techadu test reports vachi 2 months epudu endhuku bayataki techadu

    • @ajayreddiboina
      @ajayreddiboina 2 години тому

      గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు. తిరుపతి లడ్డు నాణ్యత తగ్గిపోయిందని ఫిర్యాదు చేశాము అంటున్నారు, మరి కేంద్రం ఎందుకు దీని మీద స్పందించలేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఇది ఒక మంచి అవకాశం కదా జగన్ని తొక్కి వేయడానికి. దీంట్లో జగన్ది తప్పు ఉందో లేదో తెలియదు కానీ కేంద్రం దైతే తప్పు ఉంది, టీటీడీ వాళ్ళు చెప్పినప్పుడే జగన్ పైన చర్యలు తీసుకోవాల్సింది, అలా తీసుకోలేదంటే దీంట్లో ఏదో మర్మం ఉంది, జగన్ని ఇరికించడానికి.

  • @Abiram-n9d
    @Abiram-n9d Годину тому

    Hindus are secular

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 3 години тому

    When somebody attacked agaimst idols of Gods in templex in AP , BJP leaders never opened mouth. BJP leaders are ising Hindu sentiment fir vote banks, but they have no sentiment .

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 Годину тому

    CBI evakudadu bez BJP epattiki e case finish chayadu. Soo AP CID na enquiry chayali.

  • @haragopalchopperla492
    @haragopalchopperla492 2 години тому

    No doubt laddus quality was deteriorated. Daaniki voka tech committee sudda waste.
    But by the time Jagan took over the laddu quality was completely destructed which means that from cbn time the quality was also completely came down.
    In what way bjp/central govt now interested. Even there were complaints before Jagan also.

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Годину тому

    Junu 12 sample thesaru " lab reports 23 na vachedi " apudu kutami govt " unadi sir 😢a points 👉 👈 chapadi swami 😢😢😢😢

  • @pokurilagos
    @pokurilagos 3 години тому

    There is test reports from Lab

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 2 години тому +2

    CBN has made irresponsible comment. They are making false allegations and could able to make people believe. Dirty politics

  • @arunavalli1659
    @arunavalli1659 49 хвилин тому

    Intaki TTD lo christians undalantara paravaaledantara? Mata vidveshala gurinchi meeru matladakapote better

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 37 хвилин тому

    All parties play with emotions of people for political gains ... dont politicize god please
    Even Bjp Party central leaders were in TTD temple board
    Now BJP use this issue for next state elections

  • @marechandrasekhar4627
    @marechandrasekhar4627 Годину тому

    not cbn blaming, you tell lab report, and explain. totally diverting analysis

  • @KKoteswarReddy
    @KKoteswarReddy 3 години тому +12

    Dirty politician Chandrababu

    • @Cyber_army06
      @Cyber_army06 3 години тому +2

      Reddyy kabatii

    • @krishnaraoy4895
      @krishnaraoy4895 52 хвилини тому

      Vadu kulapichi lo vunnadu dhemudu vachi cheppina vadiki ardham kadhu

  • @narendrababuv8945
    @narendrababuv8945 2 години тому

    You keep repeating the versions of both the parties... What's your opinion on the facts in hand

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 Годину тому

    Champaiendi,if it's true 😊😊

  • @muralikrishna5550
    @muralikrishna5550 2 години тому

    Eo గారు కూరగాయల ఫాట్ వుందని మేము ఆటంకర్లని రిటర్న్ చెప్పుతుంటే ఏ రోజు నిజం చెప్పని వ్యక్తి అనిమల్ఫాట్ వుందని చెపితే మీరు ఉపన్యాసాలు ఇస్తారా ఇది చెప్పినవాడికి credibility వుండా adi కనుగొనలేనప్పుడు meeru medavulaa

  • @venkatvempati189
    @venkatvempati189 Годину тому

    Tdp ki dammunte cbi enquiry veyali..nda lo undi kada..devunitho aataloddu

  • @2daynewstelugu
    @2daynewstelugu 2 години тому +1

    చంద్రబాబు నాయుడుగారు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి నిజంగానే అక్కడ ఏదైన జరిగినా దానికి విచారణ చేపట్టి చేసినవాళ్లపై చర్యలు తీసుకోండి,కానీ మీరే బహిరంగంగా చెపితే ఎందరో మనోభావాలు దెబ్బతింటాయి,ఒకవేళ మీరు చెప్పింది అబద్దమైతే ?...ఎందుకండీ మా దేవుడినే మీ రాజకీయ నాయకులు బేస్ చేసుకుంటారు.మా దరిద్రం ఏంటంటే మా హిందువులపై ఎవరు ఏమన్నా గిచ్చిచ్చుకోవటం మాకు అలవాటైంది,ఇప్పుడు దేవుడికి అలవాటు చెయ్యకండి,ఆయన కన్నెర్ర చేస్తే ఏదో తుఫాన్ వస్తే పాపం మా ప్రజలే నష్టపోతారు మీరు జపాన్ కో,అమెరికా కో వెళుతారు.అందులో కూడా మీకే అప్సన్..😢😢😢😢

  • @venkateswarlukummari6006
    @venkateswarlukummari6006 3 години тому +1

    How can Ghee only Cost 400 per Kg

    • @rana6085
      @rana6085 3 години тому +3

      Ask Baba Ramdev
      Patanjali ghee is 400 in retail market, then it should be 100 in bulk supply to TTD 😂

    • @venkateswarlukummari6006
      @venkateswarlukummari6006 3 години тому

      @@rana6085 you know they supplied 320 to TTD

    • @venkateswarlukummari6006
      @venkateswarlukummari6006 3 години тому

      @@rana6085 you know they supplied 320 to TTD

    • @rana6085
      @rana6085 2 години тому

      @@venkateswarlukummari6006 When Baba Ramdev can setup shops and sell for 400, supplying at 320 without brokers ans shops is very expensive 🤣

  • @malliatsee4931
    @malliatsee4931 3 години тому +12

    లాబ్ రిపోర్టులు వచ్చాయి.. తిరుమల లడ్డులో జంతూవుల నూనె ఉందని తేలింది.. తుగ్లక్ గాడి చావు స్వామివారు ఎలా రాసారో చూడాలి..
    తిరుమలలో తుగ్లక్ గాడు చేసిన పాపాలకి తండ్రి కుక్క చావు చచ్చాడు.. ధర్మారెడ్డి కొడుకు చచ్చాడు.. తుగ్లక్ గాడు 11 వచ్చి నాశనమై పోయాడు.. ఇంకా ఉంది.. స్వామివారితో పెట్టుకూంటే మసే దరిద్రుడు..

    • @rana6085
      @rana6085 3 години тому +1

      MADANI ni case book cheyamanu. Enduku Biryani ki orluthunnav 😂

    • @panduvizag7350
      @panduvizag7350 2 години тому

      Tension lo nuvver chastavu

    • @SRR-55555
      @SRR-55555 2 години тому +1

      MALLI MEE AMMA LANZA KODKA

    • @ajayreddiboina
      @ajayreddiboina 2 години тому

      గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు. తిరుపతి లడ్డు నాణ్యత తగ్గిపోయిందని ఫిర్యాదు చేశాము అంటున్నారు, మరి కేంద్రం ఎందుకు దీని మీద స్పందించలేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఇది ఒక మంచి అవకాశం కదా జగన్ని తొక్కి వేయడానికి. దీంట్లో జగన్ది తప్పు ఉందో లేదో తెలియదు కానీ కేంద్రం దైతే తప్పు ఉంది, టీటీడీ వాళ్ళు చెప్పినప్పుడే జగన్ పైన చర్యలు తీసుకోవాల్సింది, అలా తీసుకోలేదంటే దీంట్లో ఏదో మర్మం ఉంది, జగన్ని ఇరికించడానికి.

    • @malliatsee4931
      @malliatsee4931 Годину тому

      @@ajayreddiboina modi kallu pattukuni.. 32 casulu, babai hatya.. .. same

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 години тому +8

    రాజశేఖర్ రెడ్డి గారే తిరుపతి పవిత్రతను హేళన చేశారు
    జగన్ అంతకంటే మొండివాడు అంతకంటే హే్యమైన పని చేసాడు

    • @Janam-manam124
      @Janam-manam124 2 години тому

      మరి అధే వైఎస్ఆర్ గారు వేద పాటశాల ఎందుకు పెట్టరు, స్వామి వారికి 7 కొండలు చెందివి అని ఎందుకు GO ఇచ్చారు, జగన్ దేశం లో 12 రాస్ట్రాల్లో స్వామివారి గుడులు ఎందుకు కట్టారు, 14 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే వ్యక్తి ఒక్క గుడి అయిన కట్టడా, అందులో జమ్మూ కాశ్మీర్ మరియు హైదరాబాద్ లో కుడా జగన్ ప్రభుత్వం స్వామి వారి గుడులు కట్టారు...తెలుసుకో, నందిని వాళ్ళు కూడా 2014 నుండి 2018 అక్టోబర్ వరకు సరఫరా చెయ్యలేదు

  • @cadarsh3265
    @cadarsh3265 3 години тому

    This guy is one waste fellow from Jagan party... U will also be punished by lord venkatesa

  • @PallePeddaThirupalReddy
    @PallePeddaThirupalReddy 2 години тому

    తిరుపతి లడ్డు విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ అవుతుంది వాడిని సుప్రీంకోర్టు తేల్చాలి

  • @madhukn2618
    @madhukn2618 Годину тому +1

    Ycp Gov't mahaa paapam chesindhi...Bad Administration 😞

  • @panduvizag7350
    @panduvizag7350 2 години тому

    Laddu konakandi yemyddi

  • @srinivasuluchintha2456
    @srinivasuluchintha2456 44 хвилини тому

    Sir manchi idia echaru privete invsigetion ithe dabbulu echi manege cheyavachu ani salaha bagundi acharistharule, acharisthrule, meru baga ebbandi paduthu vidieo chesaru, oka CM direct ga cheppadu ante adharalu lekunda confrom chesukokunda cheppadu antara, meekunna the living CM ki koddigaina ledantara, vacchina report gurinchi vivarincha kunda, adodo cheputhunnaru, report thappuantara,

  • @vishalsathrama953
    @vishalsathrama953 3 години тому

    Professor sir e 5 years lo meeru tirupati velli untaru ,laddu quality ela vundo meeku teluyada,

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 Годину тому

    If this incident is true must take action or dnt fool people unessary with their beliefs,even ycp was with bjp n in NDA these years,so if u believe in Hindu sentiments take against them whoever in it but dnt use it for political gains n play with our beliefs.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 Годину тому

    Cow ghee also animal fat pig ghee also animal fat baffelo ghee also fat

  • @pullamraju4855
    @pullamraju4855 2 години тому

    The lab report is clear why U dodge, to speak truth!?

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 години тому

    Memu ladu thinamu chalamandheke ichamu evaru bagaledhu analedhu

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 20 хвилин тому

    BJP ANTA DRAMA YSRCP KI BJP NE KADA GODFATHER
    BJP ANTA SAHASAM CHEYALEDU ACTION AGAINST YSRCP LEADERS NI BJP CHEYADU
    BJP AND YSRCP ARE HANDINGLOVE
    AYINA CONVERTED CHRUSTIANS NI TTD CHAIRMAN GA CHEYATAM GOVERNMETS KI SIGGU LEDU NIJAYATI LEDU

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 години тому

    Thirupathe ne state govt nunche thesese central govt ku ivale dirty politics. Eka evadu thirupathe ladu thinadu .nuvu heritage neye vadina nandhene neye vadina daily test cheyale next govt vachi nandhene neyelo kuka pili pamu kovu undhe ante emecheyale

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 Годину тому

    Ayya nageswarrao garu first meeru up date leru.meeru up date ainatharuvatha debate ku randi.

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Годину тому

    Ap lo " matha rajakeyam kudaradu " adi kutami nayakula ki aradam kavatam ladu 😢edi o fack what's up university fack pracharam sir 😢😢😢😢😢😢😢😢😢😢

    • @chandrareddy4392
      @chandrareddy4392 Годину тому

      the only state in the south that has religious sentiments is andhra. although I am some one who do not believe the existence of god, I love the taste of laddu that was made at Tirupathi. if it is contaminated, the cullprits should be punished. there are several Christians were appointed to the TTD. the privious goernment should answer as to why such practice was followed in the case of Tirupathi.

  • @rathnaiahachari8233
    @rathnaiahachari8233 Годину тому

    Jagan abadhalu mataladuraru neeku teliyadha

  • @balasundar2561
    @balasundar2561 Годину тому

    You're one of the ycp supporters

  • @bharathkumar6935
    @bharathkumar6935 2 години тому

    meeru e madya oka pichodiki support ga matladuthunnattunnaru

  • @raajajagan
    @raajajagan 37 хвилин тому

    Bjp jagan scam

  • @nandambhanu6560
    @nandambhanu6560 2 години тому

    Urukovayya,edi nijam ayite oka la matladtav ,abaddam ayite ekola matladtav,edina sare jagan gari bajana matram manaru miru

  • @NarasimhaRaoandSaritae6k
    @NarasimhaRaoandSaritae6k 3 години тому +1

    తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల ఏడుకొండలు లోరెండు కొండలను దోచే చేసుకుందాం అనుకున్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి
    కొండకు గుద్ది బలైపోయాడు తండ్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వగానే తిరుమలను విలువను తగ్గించాలని తిరుమల కొండల్లో గంధపు చెక్కలను అమ్ముకుంటూ తిరుమల లడ్డు లో కలిసి కలిసిన పర్వాలేదు అనుకున్నాడు 2024 అసెంబ్లీ ఎలక్షన్లో 11 సీట్లు తో ఇంట్లో కూర్చున్నాడు అవినీతి కేసులో జైలుకు వెళ్లటానికి రెడీగా ఉన్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే ఇంతే ఎవరైనా
    వెంకటేశ్వర దేవుడు మహత్యం

    • @Ramabhupalreddy1
      @Ramabhupalreddy1 3 години тому

      పోరా పచ్చ పుల్కా.. మీకుంది wait cheyyandi

    • @ajayreddiboina
      @ajayreddiboina 2 години тому

      గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు. తిరుపతి లడ్డు నాణ్యత తగ్గిపోయిందని ఫిర్యాదు చేశాము అంటున్నారు, మరి కేంద్రం ఎందుకు దీని మీద స్పందించలేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఇది ఒక మంచి అవకాశం కదా జగన్ని తొక్కి వేయడానికి. దీంట్లో జగన్ది తప్పు ఉందో లేదో తెలియదు కానీ కేంద్రం దైతే తప్పు ఉంది, టీటీడీ వాళ్ళు చెప్పినప్పుడే జగన్ పైన చర్యలు తీసుకోవాల్సింది, అలా తీసుకోలేదంటే దీంట్లో ఏదో మర్మం ఉంది, జగన్ని ఇరికించడానికి.

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 2 години тому +7

    ఒక్కటి చెప్పనా CBN mind game
    ఎందుకు అంటే లడ్డు ను మధ్యలో తీసుకొని వచ్చి సూపర్ six ను మారిపించాడు ఉచిత బస్ ను బస్ట్ స్టాండ్ లో పార్కింగ్ చేసాడూ జని మాస్టర్ న్యూస్ నీ మరిచిపోయేలా చేశాడు ఒక్క అమ్మాయి మిద రేప్ జరిగితే ఒక్కనికి కూడా నోరు లేవదు తూ దేవుని కి అన్యాయం జరిగితే a దేవుడు ఉన్నాడు గా kapadukoleda ఎప్పుడు బత్తాయి గాళ్ళు అందరూ అన్న ఎమన అనుకొని నేను మాత్రం నిజం మాట్లాడిన

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 2 години тому

    ఆ దేవ దేవుడు శిక్ష నుండి ఎవ్వడు... త ప్పించుకోలేరు.ఇది డైవర్షన్ రాజకీయం.ఈ వి ఎం సీఎం చంద్రబాబు కి పోయేకాలం వచ్చింది. చాలా,చాలా పాపం చుట్టుకుంటుం ది,.ముసలితనం వచ్చింది.దేముడే శిక్షిస్తాడు.