Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై బీబీసీ సమగ్ర విశ్లేషణ | BBC Telugu Live

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • తిరుమల ప్రసాదంలో నెయ్యి వాడకంపై లడ్డూ వివాదంపై అన్ని కోణాల్లో బీబీసీ విశ్లేషణ
    #Tirumala #LadduControversy #YSRCP #TDP #BBCLive
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 218

  • @Palleturivadu
    @Palleturivadu 4 години тому +44

    నిజనిజాలు తేల్చాలి తప్పు చేసిన వాడు యెంతటి వారు అయిన వదలకూడదు
    ఎవరు వదిలిన వదలక పోయినా ఆ కలయుగ వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పించుకోలేరు 🙏🙏🙏🙏🙏🙏

    • @asrao3511
      @asrao3511 4 години тому +2

      Yes

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 3 години тому

      Uruku voi Atlantivi ami jaragavu devudu Ina musukoni vundali

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 години тому +1

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

  • @whyramakrishna
    @whyramakrishna 4 години тому +86

    Don't believe Christian Jagan. He wantedly appointed non Hindus as TTD board members and Chairman.

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 4 години тому +53

    గేదె నెయ్యి kg షుమారు 500/- ఉంటుంది ఆవునెయ్యి దేశవాళి
    1500/- నుండి 2000/- షుమారు ఉంటుంది
    320/- ఆవు నెయ్యి ఎలాసాద్యం 🤔

    • @Deo343
      @Deo343 3 години тому +3

      ఓకే కేజీ ఆవు నెయ్యి ఎంత శాతం కొవ్వు ఉంటది🤔🤔🤔🤔

    • @udaya5392
      @udaya5392 24 хвилини тому

      320 kadu. ₹.3000.

    • @rkk8422
      @rkk8422 8 хвилин тому +1

      420 neyyi 50 rupees migathavi jobiloki velthai 😊

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 4 години тому +74

    320/- కి మంచి నెయ్యి ఎలా ఇవ్వగలరు ఈ లాజిక్ అర్థం చేసుకొంటే చాలు

    • @nareshreddy3115
      @nareshreddy3115 4 години тому +1

      TDP a rate ki tesukundo telusa

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 3 години тому +6

      ​@@nareshreddy3115 kula gajji poda 🎉

    • @explorerteja2000
      @explorerteja2000 2 години тому

      Yes the Nandini dairy (Bangalore) Did is 400/- TTD rejected and ttd purchased from other dairy with 320/ - only

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 2 години тому

      నిజమే కదా

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 Годину тому

      ​@@explorerteja2000 nandini rate increase chasinde. Siddiramaya banglore lo milk cost kuda pariginde mamu daily. Nandini use chastam

  • @bdl1tv
    @bdl1tv 4 години тому +20

    T.T.D.లోనే ఈ నెయ్యి చేసుకుంటే మంచిది కదా

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 години тому +2

      Yes.. currect..

    • @newNotty123
      @newNotty123 3 години тому +4

      అది కష్టం అండి, టీటీడీ కి రోజుకు 15 టన్నుల నెయ్యి వాడుతుంది. అంత నెయ్యి కావాలి రోజుకు కు అంటే అది చాలా పెద్ద పని.

  • @thirukimar1449
    @thirukimar1449 3 години тому +62

    BBC చాల గొప్పది....
    వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు టీటీడీ నీ అన్ని రకాలుగా దాని విలువను తగ్గించారు ఇది నిజం

  • @gollapallisudhakar7421
    @gollapallisudhakar7421 2 години тому +6

    రిటర్న్ అయింది నెయ్యి. లడ్డు ఎపుడూ టెస్ట్ చేయించలేదు. ఇపుడు అడల్టర్ఏటెడ్ నెయ్యి ఉపయోగించిన నెయ్యి మిత్రమా!

  • @prasadch2905
    @prasadch2905 3 години тому +7

    మీరు (BBC) హిజ్జుల్లా వాళ్ళ పేజర్లు పేలినప్పుడు పడ్డ భాధ, ఇచ్చిన వివరణాత్మక కధనం ఈ తిరుపతి లడ్డు విషయంలో ఎందుకు ఇవ్వలేదు

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds 4 години тому +46

    ఒక క్రిస్టియన్ ఛానల్ హిందూ లడ్డు పై వీరు మాట్లాడుతున్నారు 😂

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 години тому +4

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

    • @ChaitanyaP-l1p
      @ChaitanyaP-l1p 48 хвилин тому

      Idhi bbc vari worrest discution.

  • @garchana8217
    @garchana8217 4 години тому +16

    శ్రీ వేంకటేశ ఈ పాపులని క్షమించకు

  • @venkateswarlukolla9779
    @venkateswarlukolla9779 3 години тому +14

    BBC is favour to YSRCP especially Rammohan also.

  • @babuvtp6511
    @babuvtp6511 2 години тому +7

    మేము ఆరు నెలల్లో ఆరు సార్లు తిరుపతి లడ్డు తిన్నాము. క్వాలిటి దాదాపు 60% శాతం పడిపోయింది. మేము కచ్చితంగా చెప్పగలము

    • @babuvtp6511
      @babuvtp6511 2 години тому

      జగన్ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమని తగ్గించాలని జగన్ పన్నిన పన్నాగం. రావలసిన ప్రాచుర్యం చంద్రబాబు ద్వారా వచ్చింది. ఇప్పుడు హిందువులలో 75% మంది ఇది వరకు లా ప్రసాదాన్ని పపత్రంగా చూడలేరు.

    • @babuvtp6511
      @babuvtp6511 2 години тому

      జగన్ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమని తగ్గించాలని జగన్ పన్నిన పన్నాగం. రావలసిన ప్రాచుర్యం చంద్రబాబు ద్వారా వచ్చింది. ఇప్పుడు హిందువులలో 75% మంది ఇది వరకు లా ప్రసాదాన్ని పపత్రంగా చూడలేరు.

  • @nagabathulavijaya741
    @nagabathulavijaya741 2 години тому +9

    బుద్ధి లేని బీబీసీ లడ్డు ని lab కి పంపలేదు నెయ్యి మాత్రమే పంపారు.

  • @manoharpothala2491
    @manoharpothala2491 3 години тому +5

    Supplying ghee at 320/ by any Co is highly impossible, even 450/ by Nadini Dairy is also impossible.

  • @venkatasubbarao1054
    @venkatasubbarao1054 3 години тому +25

    హిందూ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఛానల్ బిబిసి! వీడు కవరింగ్ ఇస్తున్నాడు.

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 години тому +1

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 Годину тому

      ​@@ajayreddiboina are banisa ga test ki pampindi monne kadara

  • @nageswararaoboddu3453
    @nageswararaoboddu3453 2 години тому +18

    ఈ సోదంతా ఎందుకు గాని 320 రూపాయలకు ఆవు నెయ్యి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా మీరు ఎవరు పక్కన మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలుస్తోంది

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 2 години тому +3

    700 రూపాయల నెయ్యి ని కాదని,320 రూపాయలకు కొన్నప్పుడే తేడా కనబడటం లేదా?

  • @ramnaresh2290
    @ramnaresh2290 3 години тому +3

    రాజకీయాలకు అతీతంగా
    తిరుమల తిరుపతి దేవస్థానము పవిత్రతను కాపడ వలసిన సందర్భం ఇది. ఒకవేళ ఆరోపణలు వచ్చినట్టు నిజమే ఐతే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి..

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 години тому

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

  • @venureddy9772
    @venureddy9772 3 години тому +10

    BBC most favourite about one Christian party

  • @KvenkateswararaoKvrao
    @KvenkateswararaoKvrao 2 години тому +3

    వాడు చెప్పాడు వీడు చెప్పాడు నువ్వు చెప్పడం ఏంటి నువ్వు చెప్పదలచిన స్పష్టంగా చెప్పు

  • @komalsai-dr
    @komalsai-dr Годину тому +2

    నమో వేంకటేశాయ.
    అయ్యా సిఎం గారు .మాట్లాడారు అంటే ఎంతో కొంత సమాచారం తేలిసినదానిపై పరిశోధించిన సమాచారన్ని ప్రెస్ ముందుంచారు.నీకు నీతి,నిజాయితీ ఉంటే నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా పరిశోధించి ప్రజలముందించితే లెక్క

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 3 години тому +2

    అంటే లాబ్ రిపోర్ట్ కు సంబంధించిన లడ్డూలు టీ టీ డి వి కావని తవరు 😮చెప్తున్నారా. ?

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 години тому +6

    BBC VAARU MEE ANALYSIS PRESENTATION WOREST YOU ARE NOT CARECT PRESENTATION

  • @rambaburam418
    @rambaburam418 3 години тому +5

    ధినికి అన్నీ లాజిక్ లు అవసరం లేదు వైఎస్ఆర్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు ఎవరు కూడా నెయ్యి సరాఫరా చేసే కాంట్రాక్టును మార్చలేదు కర్నాటకకు వచ్చిన నందిని నెయ్యినే వాడెవరు గత వైసీపీ పాలకులు ఈ కాంట్రాక్ట్ నీ మార్చారు కారణం రేటు ఎక్కువగా ఉంది అని ఆశలు కిలో నెయ్యి 1000 కానీ విల్లు 350 కి ఎలా ఇస్తున్నారు , ఎప్పట్నుంచో ఆరోపణలు లడ్డూ సైజు నాణ్యత తగ్గింది అని అందుకే కొత్త ప్రభుత్వం కి డౌట్ వచ్చి లెబ్ కి పంపించారు NDDB ( నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు) ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినది ఇలాంటివి పొరంబోకు లను ఊరి తియ్యాలి చేసిన తప్పను కూడా ఇంకా సమర్ధించుకుంటున్నారు

  • @al-ameenlawandnews8218
    @al-ameenlawandnews8218 2 години тому +11

    తిరుపతి లడ్డు లలో కల్తీ జరిగిన విషయం వాస్తవమని ప్రజలు నమ్ముతున్నారు.
    కొత్త ప్రభుత్వం టీటీడీ నీ ప్రక్షాళన చేస్తుంది భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తుంది.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Годину тому +1

    ఆవు నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు అసలు ఉండనే కూడదు. 'పరిమితికి మించి' ఉండటం ఏమిటి?

  • @manjuladevi360
    @manjuladevi360 3 години тому +2

    సాధారణంగా జరిగిందా.

  • @munnat8073
    @munnat8073 2 години тому +2

    Why didn't you mention about the fact that jagan changed the supplier of the ghee from Karnataka government company to a private company in Gujarat?

  • @Blackcaps7420
    @Blackcaps7420 3 години тому +2

    August , 2023 lo 42 trucks were rejected due to low standard

  • @kirankumar1541
    @kirankumar1541 Годину тому +1

    320 rs కి నెయ్యి దేశంలో ఎక్కడైనా దొరుకుతుందా? బుర్ర ఉన్నవాడు ఎవడికైనా అర్థం అవుతుంది.. దీనికి టెస్టులు ల్యాబ్ లు అవసరం లేదు..

  • @ramanakalisetti6406
    @ramanakalisetti6406 2 години тому +4

    ఎన్ని సార్లు టెస్టులు చేసిన కాని Beef,పంది కొవ్వు ని వాడినట్లు ఎప్పుడైన వచ్చాయా గురు

  • @subrahmanyamk7740
    @subrahmanyamk7740 Годину тому +4

    మా మనోభావాలతో మీ డెబిట్ ఏంటిరా

  • @Cherry_1987
    @Cherry_1987 2 години тому +1

    మాజీ గాడు పనికిమాలిన పనులలో ఏదైనా చేయగల సమర్థుడు

  • @vippartis
    @vippartis 6 хвилин тому

    Thank you BBC for your unbiased analysis. Indian journalism is totally polluted.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Годину тому +1

    Yes,CBI enquiry is complusory sir

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 4 години тому +3

    గతం లో బాబు హయం లో చేసిన వా జగన్ చేసినవా యివిషయాలు బయటకి వచ్చిన తర్వాత వీళ్లు మారతారా లేక b j p ప్రభుత్వం ఆంధ్రలో రావటమే శుభ పరిణామ మా, ప్రజలు మేలుకోండి

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 2 години тому +2

    ఓహో మీరు జగన్ పార్టీనా?

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 Годину тому +1

    ఎవడు అయ్యా మీరు ఇంత టాలెంట్గా వున్నావు లాజిక్గా మాట్లాడుతున్నావు

  • @manikyabandari657
    @manikyabandari657 2 години тому +1

    Nenu Istanga Thine Thirupati Laddu Danni Kudaaaa..kalthi na??? 😢😢

  • @vnyjya
    @vnyjya 3 години тому +1

    కాస్త ఆడియో లెవెల్ పెంచండి. Plz,🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 години тому

    ఇది భక్తికి.... భుక్తికి.. ముడిపడి ఉన్న.. విషయం..! ఆకలిగా ఉన్న వాడికి... ఏ లడ్డు ఇచ్చిన.. అమృతము తో సమానం..! కానీ ఇలా జరగటం చాలా బాధాకరమైన విషయం..!

  • @Ptr2014
    @Ptr2014 Годину тому +3

    ఇద్దరు వైసిపి కార్యకర్తలు మాట్లాడుతున్నట్టు ఉంది. హిందూ వ్యతిరేక బిబిసి నిజాన్ని కప్పిపుచ్చడానికి తంటాలు పడుతున్నట్టు అనిపిస్తుంది

  • @jampananageswararao4224
    @jampananageswararao4224 2 години тому

    100 కోట్లు హిందువుల గుండె పగిలే ఘటన.cbi investigation cheyali

  • @kmrmc08msm
    @kmrmc08msm 34 хвилини тому

    గత ఐదు సంవత్సరాలుగా తిన్న తిరుపతి లడ్డు రుచికి ఇప్పటి లడ్డు రుచి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ అన్నదానం క్వాలిటీ కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. ఇంకేం ప్రూఫ్ కావాలి? వైసీపీ రాష్ట్రం మొత్తం మాత్రమే కాకుండా టీటీడీ కూడా బ్రష్టుపటించాడు

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 4 години тому +7

    తిరుమల సర్వనాశనం చేయడానికి పిచ్చి తుగ్లక్ గాడు కంకణం కట్టుకున్నాడు.గత ఐదు సంవత్సరాలుగా తిరుమల వెళ్ళాలి అంటేనే భయపడేలా చేశాడు.లడ్డులో వందశాతం కల్తీ పదార్థాలు వాడినారు.లడ్డులు చెడు వాసన వచ్చిన మాట వాస్తవం.ఎన్ని శాంపిల్ టెస్టులు చేసినా ఈ మూర్ఖుడు కావాలనే వాటిని దుర్వినియోగం చేశాడు.బిబిసి నిజాలు చెప్పే దమ్ము ధైర్యం లేవు.

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 години тому

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

  • @44096
    @44096 2 години тому +4

    టెస్ట్ చేసింది లడ్డూని కాదు, నెయ్యని.
    బీబీసీ పేరు పెట్టుకుని ఫేక్ మాట్లాడవద్దు. మీరు మాట్లాడే విధానం చూస్తే మీ ఛానల్ ఫేక్ బీబీసీ లాగా ఉంది

  • @vbharathi1586
    @vbharathi1586 51 хвилина тому

    ఎదురు చూస్తుఉండు వెంకటరమణ ఎవ్వర్నీ వదలడు పాపం పండుతుంది తప్పకుండా ఆయనే శిక్షిస్తాడు

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 2 години тому +1

    మీరు జగన్ ని సమర్థించటం చూస్తే.. అనుమానం కలుగుతుంది.

  • @cvrmurthy62
    @cvrmurthy62 Годину тому

    NDDB లడ్డు ని పరీక్షించలేదు , కేవలం నెయ్య మటుకే చేసేరు . అది మంచిది కాదు అయితే వెనక్కు పంపిస్తారు .

  • @sri-z8s
    @sri-z8s 4 години тому +26

    జగన్, తిరుమల వ్యవస్థల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడో మా కళ్ళతో 5 సంవత్సరాలు చూశాం. రిపోర్ట్ ల సంగతి తర్వాత,మేము చూసిందే నమ్ముతాం. తిరుమల వెళ్లి దేవ దేవుణ్ని సరిగా దర్శించు కోలేక ఎన్నో సార్లు గుండె బరువుతో వెనక్కి తిరిగి వచ్చాం. మా అనుభవాలు, మేము చూసిందే నమ్ముతాం. ఈ తుగ్లక్ కిరస్థానీ లొఫర్ గాడు హిందువుల నమ్మకాలతో ఆడుకున్నాడు. ఇది ముమ్మాటికీ నిజం

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 години тому +1

      @@sri-z8s బాబు మినహాయింపు కాదు ఇలాంటి ఏదవపనులు బాబుని మించి ఎవడు చేయలేడు పక్కా

    • @premajoyice_thummuru7374
      @premajoyice_thummuru7374 2 години тому

      నీ గుండె నీకే బరువు అయ్యింది...అంటే...నువ్వు ఏదో రుగ్మత కలిగి వున్నావు.

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 Годину тому

      ​@visజగనhnuchalla5559 జగన్ తప్పు చేస్తే.బాబు ఏం చేశాడు

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 Годину тому

      ​@@premajoyice_thummuru7374ప్రతి హిందువు గుండె బాధతో బరువెక్కింది

  • @malleshgudla6827
    @malleshgudla6827 4 години тому +2

    First as CM should not tell lie , hand over CBI , this is pertaining to faith of Hindus. Why give political statement

  • @hdelenem09
    @hdelenem09 2 години тому

    లడ్డూని పంపలేదు, నెయ్యి ని పంపారురా. చెయ్యవలసిన రెగ్యులర్ టెస్టు లు అసలు చెయ్యలేదు, రొటీన్ గా supplies పంపిచించేసేవారంతే.

  • @pothureddysam1205
    @pothureddysam1205 Хвилина тому

    డైవర్సన్ పాలిటిక్స్ మనకు అనవసరం తప్పు జరిగిందా లేదా ఇది కావాలి

  • @kmrmc08msm
    @kmrmc08msm 33 хвилини тому

    అంటే వైసీపీ చేసిన పనుల్ని ప్రశ్నిస్తే తప్ప? వదిలేయాలా? చెప్పండి అది మీరు

  • @invisible6309
    @invisible6309 3 години тому +2

    ఆ కల్తీ నెయ్యి వాడడం వల్ల ఎంత మంది చనిపోయారు😮

  • @Ruthwik1401
    @Ruthwik1401 2 години тому

    Pure cow ghee is 320 rs, how laughable , this itself indicates ghee is adulterated

  • @santoshdevadula5071
    @santoshdevadula5071 2 години тому +1

    Ex-Priest Ramana Dekshithulu confirmed impurities in prasadam..
    TTD spkes person also confirmed that getting ghee for 320/kg will be adultered as normal ghee in market itself is 900/kg and tender was awarded in YSRCP government.
    TTD alrrady knows this but still doing it because of having employees from other than Hindus.
    Endowment and goverments from state to central should give jobs to hindus only to eradicate such things.

    • @vippartis
      @vippartis 8 хвилин тому

      Then Raman Dixtulu cheated hindus by not leaking such an important information

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 години тому

    గోవు ల...దాన...కల్తీ అయితే...పాలు..నెయ్యి...కూడ...కల్తీ కా దా ?

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 2 години тому

    Bbc ఛానెల్ వారికీ నా మనవి. తిరుమల లో అభివృద్ధి అనేది మొదలు పెట్టింది ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ గారు. ఆ పిదప వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గతంలో ఉన్న లడ్డు ధరను పెంచటం, ప్రజలకు అంతవరకు అందించే లడ్డు సంఖ్య ను తగ్గించటం తో పాటు స్వామి వారి ఖాతాల్లో ఉన్న డబ్బును అప్పుగా తీసుకోవటం కూడా చేశారు. అలాగే గత చంద్రబాబు పాలనలో ప్రతి పక్షంలో ఉన్న జగన్ అసెంబ్లీ లోఒక ఆరోపణ చేస్తే గుడ్డ కాల్చి మొఖం మీద వెయ్యటం కాదు ఆధారాలు చూపాలని అసెంబ్లీ నె స్తంభింప చేశారు. మరి నేడు జగన్ పై నింద వెయ్యటం నిజామా లేదా తన వంద రోజుల అసమర్ధతను కప్పి పుచ్చే మార్గమే ఈ నింద..

  • @Deo343
    @Deo343 3 години тому

    కేజీ ఆవు నెయ్యిలో ఎంత శాతం కొవ్వు ఉంటది🤔🤔🤔🤔🤔

  • @Investinghub
    @Investinghub 3 години тому +1

    Bongu?boshanam?channel?

  • @kirankumar1541
    @kirankumar1541 Годину тому

    అసలు ఎప్పటి నుండో ఉన్న నందిని నెయ్యి కాంట్రాక్టు ఎందుకు రద్దు చేసారో చెప్పండ్రా ఎర్రిపుకుల్లా.. మళ్ళీ కవరింగ్ చెయ్యడం, తూ మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తోంది..

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 години тому +3

    అయ్యా బాబు గారు రాజధాని కట్టండి ఉద్యోగాలు ఇవ్వండి ఒకవేల ఇది నిజమైతే కేసు CBI కి ఇవ్వండి ప్రజల సమయం.డబ్బు వృద్ధిచెయ్యడం ఆపండి 👍 Focus on Development

    • @tprasadtt9143
      @tprasadtt9143 2 години тому +1

      ఓహో కిరస్తానీలు వత్తాసా?

    • @SriKanth-tn9hn
      @SriKanth-tn9hn 2 години тому

      @@tprasadtt9143 యేరా నిజం మాట్లాడితే కిరణ్స్థానీయ నువ్వెంట్రా అంధభక్తుడివా🤗

    • @tprasadtt9143
      @tprasadtt9143 Годину тому +1

      @@SriKanth-tn9hn 320 కి నెయ్యి ఎలా వస్తోందో తెలియదారా? వంట ఆముదం 600/- కు ముసలవ్వ నమ్ముతోంది . లీటర్ పాలు మంచివి అంటే 12% ప్యాట్ వి .....
      దాన్నుండి లీటర్ కు మహా అయితే 100గ్రా వెన్న వస్తుంది. కాగబెడితే 60గ్రా కూడా నెయ్యి రాదు
      అప్పుడు కిలో నెయ్యీ ఎంత అవ్వాలి. ఆవు పాలు నుండి ఎక్కువ శాతం నెయ్యే రాదు. మరి ఎలా సాధ్యం‌. నీ లాంటి అంధ భక్తులకు ఎప్పటికీ కిరస్తానీ మాయలు ద్వేషం అర్ధం కావు. మీరు హిందూ వ్యతిరేక సెక్యులర్ లు కదా!? ఆలోచించడం మొదలెట్టు.

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 49 хвилин тому

      ​@@SriKanth-tn9hn muyyuravyesu

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 2 години тому

    Tirumala nu central govt ku hand over cheyyali😮😮😮

  • @Ruthwik1401
    @Ruthwik1401 2 години тому

    That Tuglak reddy intentionally did all these things

  • @rajuk1773
    @rajuk1773 4 години тому +6

    Brother.... Lab report వచ్చింది... అందులో సస్పెక్ట్ అని ఉంది అంతే కన్ఫర్మ్ అని చెప్పలేదు. And adultaion ki reasons కింద పాయింట్స్ mention చేశారు. ఎక్కడ animal fat yee ani confirm చైలేదు. Pls brothers .... Reality loki రండి... మన స్వామి వారి ఖ్యాతి ని చెదగొట్టకండి.... Cbn గారూ... పక్క 100% ప్రూఫ్స్ ఉంటేనే ఇంత senstive ఇష్యూస్ ని టచ్ చెయిలి.

    • @thirukimar1449
      @thirukimar1449 4 години тому +1

      It is a fact...no doubt

    • @nareshreddy3115
      @nareshreddy3115 4 години тому +1

      Vadu bonda, 100 days lo pekindi em leka, divert chastunadu

    • @asrao3511
      @asrao3511 4 години тому

      Yes 👍

    • @asrao3511
      @asrao3511 4 години тому

      Yes

    • @asrao3511
      @asrao3511 4 години тому

      ​@@nareshreddy3115yes 👍

  • @udaya5392
    @udaya5392 19 хвилин тому

    memu officers ni konesi, valla chetha అబద్ధము చెప్పించ లేమా.

  • @pinapatruni
    @pinapatruni Годину тому

    Jai Sriram 🙏🚩
    Dharmo rahshiti rakshitaha 🙏👍🚩

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 Годину тому

    CBN garini Evvaru Nammaru sir because 6 ratnalu ekkada Meeru clarity Ledu 😢

  • @sureshbabus2379
    @sureshbabus2379 46 хвилин тому

    In fighting between two political parties unnecessarily affecting the very sentiments of the Turumala devotees and sacred Laddus.

  • @balajich7298
    @balajich7298 2 години тому

    I don’t want to believe Jagan. But as soon as CBN mentioned this I believed it and still believe it might happen, but why is it not brought into public immediately is the question ?

  • @lakshmikadali1926
    @lakshmikadali1926 27 хвилин тому

    BBC now converted like local channel, no concrete news..

  • @lvardhan1414
    @lvardhan1414 Годину тому

    వీడు క్రిష్టియన్ వీడిని నమ్మద్దు

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri9128 48 хвилин тому

    In near future the appointment process of TTD Board will be goes in the hands of Central govts control.

  • @ThrinadharaoBezawada
    @ThrinadharaoBezawada 3 години тому +1

    Lowsound

  • @roopeshbabu9439
    @roopeshbabu9439 3 години тому

    BBC will never have rights to talk about ttd as channel itself missionary's support

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 2 години тому

    Ap is undeveloped state....Including people thinking also poor....thats why...Odissa,Bhihar...Rajasthan cross Andhra pradesh...in development.....

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 години тому

    ALL DEVOTES IN THE WORLD ARE PRAYING "WORSHIP LORD VENKATAESEHWAR SWMI " WITH YOUR HEART ONLY-NOT WIITH....... ..KALTI ,......

  • @shreesri6174
    @shreesri6174 2 години тому

    Christian channel , christians ,ysrcp, Jagan England tours, BBC channel . Cannot believe you.

  • @mallinenis
    @mallinenis 57 хвилин тому

    ఎటువంటి మెకానిజం ఉన్నా కూడా అక్కడ పని చేసేది కేవలం జగన్ మెకానిజం మాత్రమే. జగన్ ను కాదని ఏ ఒక్కరు ఏం మెకానిజం తోను సమర్థవంతంగా పని చేయించ లేరు. ఒక చీటింగ్ కేసు పెట్టి గంటల వ్యవధిలో ముంబై వెళ్లి ఒక కుటుంబాన్ని సైతం కిడ్నాప్ చేసి బంధించ కలిగినటువంటి బలమైన మెకానిజం జగన్ది. బాబు మీరు జగన్ ను సమర్ధించ వద్దు దయచేసి మూసుకొని పని చూసుకోండి

  • @muralidharsiripurapu4608
    @muralidharsiripurapu4608 33 хвилини тому

    Highly manipulative discussion

  • @srinivasaraop8874
    @srinivasaraop8874 2 години тому

    The person instead of taking from "SAKSHI" is taking from BBC. Dondu donde.

  • @sayyedgouse6800
    @sayyedgouse6800 Годину тому

    The Great super 6 topic avoiding

  • @vrksraolakshmi5568
    @vrksraolakshmi5568 Годину тому

    జగన్ ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు

  • @RBC1983
    @RBC1983 3 години тому

    Sample Katha pakkanapedithe 320rupees ki Jagan Reddy ela ghee konnadu ??? 5 years lo Laddu quality ledu .... Bayatapedithe fungus vastondi !!!

  • @kksnstatus
    @kksnstatus 3 години тому

    Y నందిని gee not used?

  • @narragopichand3166
    @narragopichand3166 3 години тому

    Your analysis appears not correct. Testing of cow ghee is done. Not ghee is extracted from laddu and analysed. Here the issue is not failure of the sample but the contents in the cow ghee. Do you disagree with NDDB analysis report? Was not the ghee sample sent by TTD,? Your interview is diverting the issue. The key issue is does the cow ghee contain animal fat or not?

  • @Kolli700
    @Kolli700 32 хвилини тому

    In Jagan term no quality control, i visited Tirumala (in Jagan term time)Tickets availability, on hill god pray they stopped and Laddu and Anna prasadam quality is very low. All visited pilgrims is evidence.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Годину тому

    CBI enquiry.. RSS opinion on this issue sir it's also important sir TTD not ordinary it's part of Bharat territory human beings life sir at least ever human beings are om namo venkatesaya... it's need enquiry sir

  • @cjay0155
    @cjay0155 4 години тому

    Nijam teliyali 😊

  • @Veeravenkatarao-g5w
    @Veeravenkatarao-g5w 2 години тому

    Christian ni ttd chairman kinda endhuku pettadu last 4 years board decusions endhuku website lo pettaledhu ra jagan yesu reddy

  • @malapakachandrasekharam2252
    @malapakachandrasekharam2252 2 години тому

    Highly biased analysis and it seems you are highly polarised towards one political party.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 години тому

    YCP time lo koni vunna sotock samples test chesti bayata padutundi

  • @rowdyboy-ju5rl
    @rowdyboy-ju5rl 2 години тому

    Bjp unna sthanamlo ilaantivi jaruguthune untayi

  • @penchaldevarakonda3096
    @penchaldevarakonda3096 2 години тому

    Sir, meeru vaka Manishiga chusi matladandi. Meeku telusu akkada em jarigindho..
    Ma Chelli thirumala konda pine iecham we know the facts. Jagan is a culprit . Yendhuku anthamandi Hindu MLA lu unte TTD chairman karunakar Reddy echaru. Edi vakkate cheppandi sir.

  • @talasilaramakrishna834
    @talasilaramakrishna834 4 хвилини тому

    This is a Christian channel

  • @santoshdevadula5071
    @santoshdevadula5071 2 години тому

    Chetha prasnalu.. BBC telugu is trying to confine this to politics.. in real its not related to poltics instead its sentiment to crores of hindus and hindu darma.. its a direct war on Hindus.

  • @seshagiriraoseshagiri5107
    @seshagiriraoseshagiri5107 Годину тому

    Sir,E news lo meru wrong

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Годину тому

    Confused video sir board for which purpose sir complusory High court sitting judge is in the board sir

  • @vidyasagarm2346
    @vidyasagarm2346 2 години тому

    Use Heritage GHEE which is pure and healthy