కొవ్వంతా కరిగించాల్సిందే.. | Big News Debate with Murthy | Tirumala Laddu Issue | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024
  • కొవ్వంతా కరిగించాల్సిందే.. | Big News Debate with Murthy | Tirumala Laddu Issue | TV5 News
    #chandrababu #ysrcp #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 93

  • @hariprasadk1586
    @hariprasadk1586 2 місяці тому +35

    ఓ కరుడుకట్టిన క్రిస్టియన్ CM గా వుండి, మరో పది మంది క్రిస్టియన్లను TTD లో జోప్పిస్తే హిందూ ధర్మాన్ని నాశనం చేయక పోతే ఏం చేస్తారు వాళ్ళు. ఇంత పెద్ద నేరం జరిగినా దేశం ప్రశాంతంగా వుందంటే అదే హిందూ ధర్మం లోని గొప్పదనం.ఇదే అపచారం వేరే వాళ్ళ మతవిశ్వాసాల పట్ల జరిగివుంటే దేశం సగం స్మశానం గా మారి వుండేది. జయహో సనాతన ధర్మం.

  • @pallisettysantoshkumar3300
    @pallisettysantoshkumar3300 2 місяці тому +29

    వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ గానే జరిగినాయి. ఆ ప్లాన్ ఏంటి? అంటే హిందువులు కి హిందుత్వం మీద నమ్మకం పోయేలాగా చేయడం తద్వారా హిందువులని క్రిస్టియన్స్ గా మార్చడం ఆ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్లే అతనికి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకోవటం అనేటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ. మీరు గమనిస్తే ఇతని ఐదు సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చాడు అదే అతని ధీమా కూడాను రాబోయే 30 సంవత్సరాలు నేనే సీఎం అని అంటానికి దాని వెనకాల ఉన్న రహస్యం. ఎందుకంటే అతను సీఎంగా ఉండే ప్రతి ఐదు సంవత్సరాలకి సుమారు 30 నుండి 40 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చటమే అతని ధ్యేయం. అలా చేస్తే ఎప్పటికీ అతనే సీఎం.
    ఇది అతని మాస్టర్ ప్లాన్.
    హిందువుల్లారా గమనించండి జగన్ అనే క్రిస్టియన్ కనుక ఈసారి మళ్లీ వచ్చి ఉంటే రాష్ట్రం మొత్తాన్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేవాడు.
    జస్ట్ మిస్ అయింది రాష్ట్రం అంతే ఇంకేం లేదు ఇప్పటికైనా మేల్కోండి జగన్ అనే రాక్షసుడిని వెంకటేశ్వరస్వామి అతః పాతాళానికి తొక్కేశాడు. మళ్లీ ఆ భూతం పైకి లేగవాలని చూస్తుంది. ఆ భూతం ఆటలు చల్లని వద్దు హిందువుల ఐకమత్యంగా ఉండి ఆ భూతాన్ని శాశ్వతంగా నాశనం చేసేద్దాం జైహింద్.

  • @muraliarigala845
    @muraliarigala845 2 місяці тому +15

    100% correct GA chepparu sir

  • @kommisiva
    @kommisiva 2 місяці тому +13

    సార్ ఫస్ట్ వినగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్, ఇంతకన్నా దారుణం ఏదీ లేదు, ఇది చాలా భాదాకరం సార్ 😢

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 2 місяці тому +2

    Excellent interview with experts.Quite meaningful and inspiring.Thanks to all.

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 2 місяці тому +2

    మన హిందూ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ దేశాల్లో ఉన్నాయో అన్ని ఆలయాల దగ్గర పేదలకి అన్న సందర్భంగా దుస్తులు ఇవ్వండి వెంకటేశ్వర స్వామి మనందరిని క్షమిస్తాడు గోవుగా అయినా గోవుల

  • @sivasankar8887
    @sivasankar8887 2 місяці тому +2

    నాదొక చిన్న విన్నపం అంత హాయ్ సెక్యూరిటీ లో ఉన్న తిరుమలలోనే అంత జరుగుతుంటే సామాన్యమైన దేవాలయాలలో ఇంకెంత కల్తీ జరుగుతుందో తలుచుకుంటుంటే చాలా భయంగా ఉంది హిందూ సంస్కృతిని కాపాడండి ప్లీజ్

  • @hariprasadk1586
    @hariprasadk1586 2 місяці тому +12

    బేబీనాంచారి మూలంగా కొంత ముస్లింస్ కూడా స్వామివారిని ఎంతో భక్తిగా కొలుస్తారు, అలాంటి స్వామి వారికి ఇంత అపచారం జరిగిందంటే వైసీపీ వారిని వ్యాపార కోణంలో కాకుండా కుట్ర కోణం లో చూడాల్సిన అవసరం వుంది.

  • @KamalaRangi
    @KamalaRangi 2 місяці тому +5

    సుబ్రహ్మణ్యం గారు వాళ్లు చేసిన తప్పుకు మనం కానుకలు సమర్పించుటటెందుకు?ఈ కానుక లన్నీ అన్యమతస్థులకే అర్పిస్తారు కదా!

  • @saku123100
    @saku123100 2 місяці тому +5

    Why jagan and co stop nandini ghee?
    We are demanding answer first why they stop nandini Ghee?

  • @SrinivasraoS-jz7oe
    @SrinivasraoS-jz7oe 2 місяці тому +7

    ఆ. య ద వ ఇంటికి భారీ
    ఇనుప. కంచె వేసుకున్నిప్పుడే
    అర్థం అయింది ఏదో. యాద వ
    చేస్తున్నాడని

  • @kalikirikalikiri7605
    @kalikirikalikiri7605 2 місяці тому +13

    వాడి అకృత్యాలకు అంతులేదు వాడి పాపం ఎప్పుడు పండుతుందో. ఓ వెంకటేశ్వర వాని పాపాన్ని పండించి ఒక ముగింపు పలు కు పలు కు తండ్రి

  • @shankar8374
    @shankar8374 2 місяці тому +4

    I got tears in my eyes after learning the news that Tirumala Laddu Ghee was adulterated.
    Govinda. Govinda.

  • @vn9528
    @vn9528 2 місяці тому +3

    Time to make TTD an independent body to operate without any govt interference.

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 2 місяці тому +8

    Idhe Muskims aithe e patiki Thala narikithe 10 crores announce chese vallu

  • @gnanichannel3953
    @gnanichannel3953 2 місяці тому +3

    ఫస్ట్ అన్యమాతస్థులని బయటకి పంపాలి. వాళ్ళకి వేరే ఉపాధి కల్పించాలి

  • @bonamtarun4441
    @bonamtarun4441 2 місяці тому +4

    Talk about SANATHANA DHARMA RAKSHANA BOARD, it really requires every temple in India as like pawan kalyan said

  • @Maya.1988
    @Maya.1988 2 місяці тому +10

    Darshan tickets black lo ammaru....alanti vallaki idhi oka lekka🤦🤦🤦

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq 2 місяці тому +20

    మూర్తి గారు భారతికి తెలిసే ఈ లడ్డు పవిత్రత లేదని ఇంటికాడ సెట్ ఏసి పూజలు చేయించారు ఇలాంటి వారిని ఉరితీయాలి

  • @nagaraju1244
    @nagaraju1244 2 місяці тому +5

    Super sir

  • @srinivasmalasani2344
    @srinivasmalasani2344 2 місяці тому +6

    Take proper suggestion from LV subrahmanyam Rtd secretary

  • @ramesh-yq2un
    @ramesh-yq2un 2 місяці тому +3

    Sir my eyes are filled with tears please stop sir

  • @chalapathimv1629
    @chalapathimv1629 2 місяці тому +5

    Meru super murthi garu

  • @transcendskills6213
    @transcendskills6213 2 місяці тому +4

    Being a christian Even he always refused to sign in the register at Tirumala that he has Respect on Hinduism.
    All that fellows of YCP. Supported his not signing the register.
    So how can we expect a respect on Lord venkateswaraa??

  • @YarramsettiVeeravenkatasatyana
    @YarramsettiVeeravenkatasatyana 2 місяці тому +5

    ఈ చర్చ చాలా ఇంపార్టెంట్ మూర్తిగారు.
    మీ యొక్కఆలోచన చాలా మంచిది

  • @suryakumari4448
    @suryakumari4448 2 місяці тому +7

    రోజా ని కూడ తీసుకోని రండి

  • @nag1225
    @nag1225 2 місяці тому +2

    God only can forgive after punishing the culprits

  • @nagarajamaniponnapalli5904
    @nagarajamaniponnapalli5904 2 місяці тому +1

    Karakutu chaparu❤🎉

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 2 місяці тому +1

    Wanted cbi enquiry against that employes ,justice for swamy Venkateshwara

  • @sharmismroy
    @sharmismroy 2 місяці тому +4

    😡😡😡😡ధర్నాకు పిలుపు నివ్వండి. నేను నా కుటుంబం సిద్ధం

  • @SURESHSURESH-yb8vs
    @SURESHSURESH-yb8vs 2 місяці тому +3

    MODERN AURANGJEB ⁉️🤔 .

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 2 місяці тому +1

    గోవు ఆయనే గోవులో ఉన్న పాలు ఆయనే అన్నయ్య గోవులో ఉన్న కొవ్వు అయింది ప్రజలు భక్తులు ఏమి కంగారు పడొద్దు అంతా ఆయనే అందరిలో ఆయనే నేనే గోవిందుడు

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 2 місяці тому

      అమ్మా పాలు నే అశుద్దం చేసే రకమా 😂😂

  • @sitaramasharma101
    @sitaramasharma101 2 місяці тому +1

    మీడియా.అన్నీ.దేశాలు.ప్రసారం.చేయాలి.తెలుగు.వారు.వినాలి. ఈవార్త

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 місяці тому +3

    Yennenni agayathyalu atachakalu avakathavakalu anyayalu severe punishment ivvalsindhe veellaki

  • @jagadishp2313
    @jagadishp2313 2 місяці тому +3

    Jagan ki kovvu karigipovali😢😢😢

  • @ramesh-yq2un
    @ramesh-yq2un 2 місяці тому +2

    Unable to hear

  • @gbaabu
    @gbaabu 2 місяці тому +1

    తిరుమల ప్రక్షాళన ప్రారంభమైనది. ఓం నమో నారాయణ. ఓం నమో వెంకటేశాయ . ఇంకా కూడా చాప కింద నీరులా కొన్ని విషయాలు జరుగుతున్నది. ఉదాహరణకు, ఒక స్వామి గారు టీ వీ లో మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి కి గురువు రామానుజా చార్యులు అని సెలవిచచారు. ఏడుకొండల స్వామి మలయప్ప అయిపోయారు. అభిషేకం తిరుమంజనామ్ అయిపోయింది,. రాజవీధులు , తీరు వీధులు అయిపోయింది. సుదర్శన చక్రం , చక్రతాళ్వారు అయిపోయింది. తిరుపతి పట్టణంలో కూడా, చాలా విగ్రహాలు తెలుగు వారికి కనీస అవగావహన లేని వారివి ప్రతీస్తుస్తున్నారు. అనగా వైష్ణవం అంటే ఒకే ఒక రాష్ట్రానికి మాత్రమే అనే చరిత్ర సృష్టిస్తున్నారు. ఓం నమో నారాయణ. పద్మావతి దేవి పేరు అసలు తెలుగు వారు మరిచిపోతున్నారు. ఊయల సేవ , ఊంజల సేవ అంటున్నారు. తెలుగు పంచాంగం చూస్తే అందులో తమిళ నెలలు అంటున్నారు. నాకు తెలిసి పంచాంగం : సూర్యమానం, మరియు చాంద్రమానం . కానీ తి .తి . దేవస్థానం పంచాంగం ప్రకారం భాష సంబంధించినవి గా లికిస్తున్నారు. ఇది ఒక వంద లేక 200 సంవత్సారాల తర్వాత, వైష్ణవం ఒక భాషకి సంబంధించినదిగా ప్రచారం జరుగుతుంది. ఇంకా ఎన్నో ఎన్నో. . దయ చేసి, ఈ ప్రక్షాళనతోటి, పైన చెప్పిన విషయాలు కూడా ప్రక్షాళన జరగాలి. దేవుడు అందరికి తండ్రి, తల్లి, గురువు . ఏ దేశమయిన , ఏ భాష అయినా , ఏ జాతి అయినా అందరికి దేవుడు. అందరికి తండ్రి. అందరికి గురువు. అందరికి తల్లి. అందరికి ప్రాణం. ప్రతి అణువు ఆ శ్రీనివాసుడే. ప్రతి రక్తబిందువు కూడా ఆ ఏడుకొండల వాడే. ఇది నా ప్రార్ధన. ఓం నమో నారాయణ.

  • @tmkrishna9421
    @tmkrishna9421 2 місяці тому +1

    🌹 కొవ్వు కరిగించే వాడు ఎవరు లేరు sir వీలైతే పాలాభి షేకం చేస్తారేమో
    6 సంవత్సరాలనుండి నుండి చూస్తున్నాం విడి మీద action ఏమి లేదు save చేస్తూ నే వున్నారు

  • @Godschoices
    @Godschoices 2 місяці тому +4

    Ghee adulteration lo 7 kondalu 2 kondalu chastham annukunapudu common karunakar reddy chairman 🥹

  • @ganeshbhat3140
    @ganeshbhat3140 2 місяці тому +4

    EO garki full Power ivvandi

  • @ShivanandaKv
    @ShivanandaKv 2 місяці тому +3

    Krichan,ki,adkaram,isshta,ilaga,aytundai

  • @swathikotha-k9y
    @swathikotha-k9y 2 місяці тому +1

    Vadu manishi puttuka puttale.

  • @achive_momentum
    @achive_momentum 2 місяці тому +1

    Kanukala yenduku ... Devuniki kanukala
    Kshamichamani dannam pettukunte chalu
    Kanukalu avasaramledu

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 місяці тому +3

    సేవింతురా యితని చెలగి పరులిట్లనే
    కావించె మమ్ము ఎక్కడి దైవ మితడు !
    పాలచవి యితడెరుగు పాలపవళించె గో
    పాలుడని మేమితని భజియింపగా
    పాలపడి తల్లి చనుబాలు ఏ
    కాలంబు బాపె ఎక్కడి దైవమితడు !
    పుట్టింప తానె మరి పురుషోత్తముడు
    మంచిపుట్టు వొసగీననుచు పూజింపగా
    పట్టుకొని మము దెచ్చి గట్టి పుట్టువులెల్ల
    గట్టు పెట్టించె ఎక్కడి దైవమితడు !
    కర్మ కర్తారుడని కడలేని పుణ్యఫలముల
    కర్మములు తనకు గైకొలుపగా
    కర్మగతితెచ్చి వేంకట విభుడు మా ఉభయ
    కర్మములను చెరచె నెక్కడి దైవమితడు... అన్నమయ్య.
    నమో వేంకటేశాయ ❤❤❤

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 2 місяці тому +1

    క్రైస్తవ భావజాలాన్ని చూపించుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి.
    ప్రతి చెర్చి లో పాస్టర్లు చెప్పిందే జగన్ చేశాడు.

  • @ShivanandaKv
    @ShivanandaKv 2 місяці тому +3

    C,m,ne,urri,tayandi

  • @harikrishnabadityaponadra
    @harikrishnabadityaponadra 2 місяці тому +1

    Mudu devastanam lo anyamatastulu ni bahiskar cheyali akada mana sanatani ayena hindu vulu undali apudu mana swamivaru seva sakramuga jarugu tayi

  • @cvchoudary
    @cvchoudary 2 місяці тому +3

    6:15 May be going in wrong direction and need to see where it ends but all devotees need proper justice with legitimate investigation.

  • @venuguriginjakunta3902
    @venuguriginjakunta3902 2 місяці тому +1

    L V subramanyam sir cheppindi correct swamy varini kshamapana korukovali , ela chesina varini sikshinchu swamy govinda govinda, ychipi worest party

  • @PalaniPalani-g5c
    @PalaniPalani-g5c 2 місяці тому +1

    Evaradhineedhamurthy

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 2 місяці тому +3

    మృ గ జా తి కి స o భ వి o చి న ఈ దౌ ర్బా గ్యు డై న జ గ న్ ఎ న్ని పా పా లు చే సా డో అ వి నీ తి అ హ o కా ర పు ప ను లు ఒ క ఎ త్తు ఇ ప్పుడు డు చే సి న ఈ చె o డా లు డు చే సి న ఈ పా ప o తో వీ డి బ్ర తు కు న కు మం గ ళ o పా డు కు న్నా డు.

  • @bharathmangalampalli3335
    @bharathmangalampalli3335 2 місяці тому +1

    This should not be published in public. This is TDP foolishness or game. They should only action on the people involved. The God should not be defamed.

  • @venuguriginjakunta3902
    @venuguriginjakunta3902 2 місяці тому +1

    ROJA Lanti vallu vip tickets ammukoni Tirumala nu nasanam chesaru , devudu vellani vurike vadaladu, govinda govinda

  • @ganeshbhat3140
    @ganeshbhat3140 2 місяці тому +2

    TTDki EOga PVRK Prsad alantivallu Ravali

  • @Critic-kc1jl
    @Critic-kc1jl 2 місяці тому +1

    LV subramanyam is a useless fellow. He is diverting this issue and favouring Jagan party. He supported Jagan in 2019.
    Dont call this LV for debates. He praised Jagan in 2019.

  • @monanethi503
    @monanethi503 2 місяці тому +1

    Hmmm
    తిరుపతి పాలిటిక్స్ సంగతేమో గానీ..🤦🏻‍♂️
    ఇంత సంపాదించే అవకాశం ఉందంటే.. ఇక ప్రతీ స్వీట్ షాప్ నీ అనుమానించాల్సిందే.. 😢
    ఈవెన్ పుల్లా రెడ్డినీ కూడా..
    బిజినెస్ పీపుల్ కి ప్రాఫిట్సే కావాలీ.. ఇంతగా ఛాన్స్ ఉందంటే ఎవరు వదులుకుంటారు..😢🤦🏻‍♂️😷

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 2 місяці тому +3

    Laddu kavala nayana....vaddu nayana...Veg laddu vuntene ivvu

  • @swathivedula1456
    @swathivedula1456 2 місяці тому +3

    ఒక క్రిస్టియన్ గాడిని సీఎం చేసి తప్పు చేసాం 🙏😢

  • @ganeshbhat3140
    @ganeshbhat3140 2 місяці тому +2

    DayeCheshi Bard Pettakandi
    Malli Rajakeeyavall Vastaru
    Vallki Vehicle Attender Vip treetment Vip Cottege Valla banduvalku Vip Darshan edanta Srivari Dabbu Karch Avtundi
    TTD Bord odde oddu

  • @mymoto-t3s
    @mymoto-t3s 2 місяці тому +2

    Laws are only for protecting sanskari Brahmins
    And punishing non Brahmins

  • @yugandharsreekanth5605
    @yugandharsreekanth5605 2 місяці тому +4

    జగన్ గాడికి క్రిస్టియన్స్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం తిరుమల ని నాశనం చేశాడు

    • @bharatm539
      @bharatm539 2 місяці тому

      రెడ్లని కాదా ? 😂 ఎందుకు బ్రో అట్లాంటి మనిషిని ఒక కులానికో , మతానికో అంటగట్టాలని చూస్తారు ??

  • @swamykaja5292
    @swamykaja5292 2 місяці тому +2

    Wait court will answer it just allegations

  • @hanumangupta-jf4fd
    @hanumangupta-jf4fd 2 місяці тому +2

    what about super six

    • @sivasai2003
      @sivasai2003 2 місяці тому

      Konchem aina siggu leda ra miku

    • @RaviJ-t3o
      @RaviJ-t3o 2 місяці тому

      Peru Hanuman siggu vunda neeku devadevudiki Jarigina visayam vadilesi neeku super six kavala chichi meeru Marara deenikante Adukutinandi

  • @msuguna8548
    @msuguna8548 2 місяці тому +1

    Route cause of Tirupathi Laddu is key person is Jagan Mohan Reddy

  • @keshavsai4236
    @keshavsai4236 2 місяці тому +3

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP 2 місяці тому +1

    mee thumb nail chusi cheptunnamu e govt kuda a vedhavala kovvu kariginchadu siksha vidhinchadu anduke manam a Swamine a kukkalaki kovvu kariginchi sikshalu veyyamani vedukovali e govt emi cheyyadu maku telusu inkoka vishayam ilsnti kukkalani support chestunna valku kuda swamy agrahaniki tappakunda guri avutaru be careful don't play with lord venkateswara swamy he will see your end

  • @ankaiahdevalla4631
    @ankaiahdevalla4631 2 місяці тому +2

    ముందు ఆపడ్డాలు చేప్పే మీ చానళ్ల కొవ్వు కరిగిస్తే ఆంధ్రరాష్ట్రం బాగుపడుతుంది

    • @sivasai2003
      @sivasai2003 2 місяці тому +1

      Munda ninnu kodataru chepputo

    • @dpg613
      @dpg613 2 місяці тому +1

      Vedi noone lo vesi veedini appadam la kalchali, & YCP netalani

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 2 місяці тому +1

    గోవు ఆయనే గోవులో ఉన్న పాలు ఆయనే అన్నయ్య గోవులో ఉన్న కొవ్వు అయింది ప్రజలు భక్తులు ఏమి కంగారు పడొద్దు అంతా ఆయనే అందరిలో ఆయనే నేనే గోవిందుడు

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 2 місяці тому

      అమ్మా పాలు నే అశుద్దం చేసే రకమా...??😂😂