ఎన్ని గుండెలు రా నీకు! జగన్ పై రెచ్చిపోయిన ఫారూక్‌ షుబ్లీ | Farooq Shubli Sensational Comments | ABN

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 791

  • @RnRaju-xv8fh
    @RnRaju-xv8fh Місяць тому +111

    ఫరూక్ బాబా you are వెరీ good పర్సన్ in ముస్లిం క్యాస్ట్

  • @subbaraokardham3391
    @subbaraokardham3391 Місяць тому +349

    🙏🙏👌👌అన్న నీకున్న భక్తి
    మా హిందువులకు లెకపెయి

    • @saikiranm2007
      @saikiranm2007 Місяць тому +2

      సెక్యూలర్ మత్తు లో తొంగొన్నారు

    • @user-if7kp9rm5v
      @user-if7kp9rm5v Місяць тому

      First mana hinduvulani maname kinchaparchukovatam manedham.Manam mana matham kosam em chestunnamo chudham...Anni mathalni oka ideology ki tiskodham...Evari vyakthigatha mathalaki jaragithe ela vipareetha paristithulu vastayo teliya chedham....Matham mida kadhu Mathala peru tho jarige dourjanyala midha poradadham...Evari mathani vallu vyakthigatamga parirakshinchukuntu....🙏🏿🙏🏿🙏🏿🙏🏿
      Daya chesi nannu anyadha bhavinchakandi.....🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @kummarisivanna6
    @kummarisivanna6 Місяць тому +654

    ఫరూఖ్ షబ్లి గార్కి వందనాలు. ఎ ఎందుకంటే ఒక మత పెద్దగా వుండి హిందూ మతసాoప్ర దాయన్ని పా టిoచి నందుకు 👍

    • @sivabond1
      @sivabond1 Місяць тому

      Never trust these mullas, in front of tv these people talk good but backend their jihadi ideas. CHristians and mUslims are on One agenda : Conversions and targets are hindus

    • @shareefsk5227
      @shareefsk5227 Місяць тому +12

      Ma dharamam ade nerpichindi bro

    • @Prasanth-01
      @Prasanth-01 Місяць тому +21

      ​@@shareefsk5227Champadamaa? Leka convert cheyyadamaa?

    • @Prasanth-01
      @Prasanth-01 Місяць тому

      Shabli gadu tirupathi lo venkanna ni nammanu annadu.....adhi meeru telusukovsli....meeru alla ni nammathaani antey Inka mana jaathi ayyipoyinatte🙏🙏🙏🙏🙏🙏

    • @Prasanth-01
      @Prasanth-01 Місяць тому +4

      Vadu venkakkana ni nammanu annaru...nuv mare alla ni nammuthaava?🥴🥴🥴

  • @NCBN99
    @NCBN99 Місяць тому +232

    నాన్ వెజ్ తినే భక్తులు కూడా జీర్ణించుకోలేని విషయం . జంతువుల అవశేషాల నుండి తీసిన కొవ్వు.. 🤮🤮🤮🤮

    • @mrudhulamrudhula3975
      @mrudhulamrudhula3975 Місяць тому +26

      Nenu hindu andi sc mala ..nenu epati varaku nonveg tinaledu ..e daridralu ento ardam kaledu memu yearly once veltham andi tirupati ki ..enta badha ga undi chepalem andi

    • @amargupta6526
      @amargupta6526 Місяць тому +5

      ​@@mrudhulamrudhula3975 మీ నిగ్రహానికి జోహార్లు అన్న.

    • @Talented_but_no_value
      @Talented_but_no_value Місяць тому +3

      ​@@mrudhulamrudhula3975 🙏🏻🙏🏻🙏🏻 nenu kshatriyas ni meku padabi vandanalu andi ,,, nijanni nijam ga chepparu

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 Місяць тому +2

      ​@@mrudhulamrudhula3975 telisi cheste tappu, cheyiste papam! Teliyakunda prasadam lo kalthi jarigithe adi papam kadu, ani na feeling, I mean, manasa vacha karmena antaru kada, manaki control leni aa kalthi valla papam manaki antadu endukante adi chesina vyakti papam chitta penchutadi! Anthe kadu, adi jantuvu kovvu tho chesaru ante adi manaki telise avakasalu takkuva, health vishayam lo kuda compromise chesaru ee pani chesina vyaktulu! Wait cheddam, evari tappu varu anubhavistaru!

    • @rathnaveedep7489
      @rathnaveedep7489 Місяць тому

      ​@@mrudhulamrudhula3975❤

  • @brahmanaidugali5845
    @brahmanaidugali5845 Місяць тому +171

    ఎంతో బాధాకరం... అపచారానికి సంబంధించిన వ్యక్తులను తప్పక శిక్షించాలి.... ఓం నమో వెంకటేశాయ...

  • @vamshilalam4622
    @vamshilalam4622 Місяць тому +29

    ముస్లిం అయినా కరెక్టుగా చెప్పారు 👏🙏🇮🇳

  • @ramanreddy9966
    @ramanreddy9966 Місяць тому +55

    ఒక ముస్లిం సోదరుడికి ఉన్న బాధ, భావన, గౌరవం చూసి అన్నా.. హిందూ ధర్మం గొప్ప తనం తెలుసుకోండి.. మన హిందూ మతాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం..

  • @srinivassrinivasarao3190
    @srinivassrinivasarao3190 Місяць тому +40

    అన్యమతస్తులకి అధికారాలు ఇవ్వకూడదు అందరు ఆలోచించండి🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @sureshvarma6060
    @sureshvarma6060 Місяць тому +44

    వేల కోట్ల హిందువుల డబ్బులు మింగి దేవుడికి అన్యాయం చేస్తారా

  • @kundella.
    @kundella. Місяць тому +132

    ₹320 రూపాయలకు స్వచ్చమైన ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది... మామూలుగా గేదే నెయ్యి 500 వరకు మార్కెట్ లో వుంది. టీటీడీ లో అన్యమతస్తులు తిరుమలలో వుండటం దౌర్భాగ్యం

  • @GovindKondaiha
    @GovindKondaiha Місяць тому +58

    సార్ మీరు మాట్లాడుతున్న పద్దతి ఎంతో మందికి కనువిప్పు కలగాలని.

  • @adabalasairam7939
    @adabalasairam7939 Місяць тому +44

    ముసల్మాన్ అన్నకి వున్న కామన్ సెన్స్ లేదురా జార్జి రెడ్డి నీకు

  • @VenuGopal-ou4ow
    @VenuGopal-ou4ow Місяць тому +73

    ఫరూక్హు హుబ్లీ హ్యాట్సాఫ్ సార్

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Місяць тому +66

    తిరుపతి యాత్రకు వెళ్ళడం అంటే ఒక మతం కులం అని కాదు చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా భక్తితో వెళతారు ఆ లడ్డు ప్రసాదం అంటే మతాలకతీతంగా దానిపై ప్రేమ భక్తి గౌరవం సేవించాలని ఎంతో రుచిగా ఉంటుందని ఎటువంటి వారైనా కళ్ళకద్దుకుని స్వీకరిస్తారు వాళ్లందర్నీ అవమానించారు విపరీతమైన దోపిడి

    • @praveennavvendla3730
      @praveennavvendla3730 Місяць тому +3

      Thirupathi enkanna Dhevastaniki evvani ranivadhu hindhuvulani thappa

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 Місяць тому +114

    Hyats off shubli gaaru👍🙏❤️

    • @sivabond1
      @sivabond1 Місяць тому

      Never trust these mullas, in front of tv these people talk good but backend their jihadi ideas. CHristians and mUslims are on One agenda : Conversions and targets are hindus

    • @mdshabuddin95
      @mdshabuddin95 Місяць тому

      He doesn't has right to talk on TTD laddu issue

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 Місяць тому

      ​@@mdshabuddin95 he's clearly mentioned that he's not talking for the deity Sri Venkateshwara Swami, he's speaking as a citizen of India, we are not against anyone following their religious faith until it doesn't hurt others! Second, idi oka mathaniki party ki sambandhinchina vishayam kadu, janala arogyam kuda padavthadi ila kalthi jarigithe! Adedo cinema lo Siddharth garu chupistaru konni vegetarian hotels lo vade neyyi nanyatha gurinchi, intha real avtadi ani oohiste worst anipistandi! Sorry to say, ikkada pandi kovvu kuda kaliparu anta, mari meeku kuda asahyam kada oohiste? Ade ikkada aa peddamanishi matladaru, entha aprathistha, entha dhairyam unte ila chestaru ani!

  • @kchary5992
    @kchary5992 Місяць тому +63

    ఓటు వేసేటప్పుడు. డబ్బులు ఇచ్చారని ఎవరు పడితే వాళ్లకి ఓటు వేసే దానివల్ల మన హిందువులకు ఇదే గతి పడుతుంది. మనవాళ్ళకి డబ్బులిస్తే దేశాన్ని కూడా అమ్మేస్తారు మీకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి ఆపద వచ్చినప్పుడు మన హిందువులు ఏమీ చేయరు దీనివల్ల ఆ స్వామి కూడా సిగ్గుపడతాడు కాబట్టి ఇకనైనా మేలుకోండి మీ ధర్మాన్ని మరియు నీ సంస్కృతిని విడిచిపెడితే నీకు మొనగాడ అన్నదే ఉండదు ఇకపై దేవాలయాలు గవర్నమెంట్ చేతుల నుండి బయటకు రావాలని అందరూ కలిసి పోరాడుదాం

    • @ganji3445
      @ganji3445 Місяць тому

      దీని కోసం మనమేం చేయాలి, ఏం చేస్తే, మన దేవాలయాలను మన సంస్కృతిని కాపాడుకుందాం, ఎవరో ఒకరు ముందుకు వస్తే రాష్ట్రం దేశం మొత్తం నీ వెనకాల ఉంటుంది. అందరం కలవాలి.

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 Місяць тому +49

    ఫస్ట్ అక్కడ ఒక బ్రాహ్మణునికి అధ్యక్ష పదవి ఎవ్వండి నెయ్యి లడ్డు నిర్వహణ వాళ్ళకే తెలుస్తుంది

  • @ramaanjaneyulu5325
    @ramaanjaneyulu5325 Місяць тому +76

    సబ్లి గారు మీరు సూపర్ సార్

  • @sridharjonnalagadda3390
    @sridharjonnalagadda3390 Місяць тому +39

    ఫరూక్ గారు మతాలకు అతీతంగా నికార్శయిన మాట మాట్లాడారు 👌

  • @krishnaram1011
    @krishnaram1011 Місяць тому +173

    హిందూ సోదరులారా రా కదిలి రండి .. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోలేము. హిందూ సోదరులాలా మనమే వైసీపీ పార్టీ వాళ్లని దొరికినవాళ్లని దొరికి నాళ్లు కాళ్లు చేతులు విరిచేద్దాం. మన తిరుమలని మనమే కాపాడు కుందాం. రండి కడలి రండి

    • @sharmismroy
      @sharmismroy Місяць тому +15

      😡😡😡😡ధర్నాకు పిలుపు నివ్వండి. నేను నా కుటుంబం సిద్ధం

    • @sallasreenivasulreddy6540
      @sallasreenivasulreddy6540 Місяць тому

      Jai Telagan. Pakistan saniya

    • @kumarc8389
      @kumarc8389 Місяць тому

      Champeyali ycp goondas ni.

    • @anjaneyulukolipakaknr.3740
      @anjaneyulukolipakaknr.3740 Місяць тому +8

      వైస్ జగన్ పై రాళ్లదాడి చేయాలి.

    • @aquans1751
      @aquans1751 Місяць тому

      ​@@anjaneyulukolipakaknr.3740nee akka puku emi kadu

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 Місяць тому +52

    Shabli గారికి ధన్యవాదాలు

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Місяць тому +67

    Save AP from Kodikathi byatch

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому +32

    ఇలాంటి ముస్లిం సోదరులే కదా మనకు కావాల్సింది. చాలా చక్కగా మాట్లాడారు భేషజాలు లేకుండా.

    • @Jaunkungli123
      @Jaunkungli123 Місяць тому

      వాడు ఉగ్రవాది సపోర్టర్ మేడం గోమాంసం తింటా అన్నాడు ఈ తురక ముండ గాడు

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Місяць тому +44

    తిరుమలలో యాదవులకు ప్రాముఖ్యత, క్రైస్తవుల కు ప్రధమంగా యాదవులు ప్రామఖ్యత, అదేవిధంగా ముస్లింల దర్గాకు గందం యాదవులు ఇంటినుంచి , అందుకే యాదవుడే మాదవుడు , కృష్ణ పరమాత్ముడు.

  • @poorneswararao5073
    @poorneswararao5073 Місяць тому +25

    అందరూ కదిలి రండి ఆ సైకో నీ జైల్ కీ లైఫ్ వేసే వఱకు నిరసన చెయ్యాలి....

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l Місяць тому +28

    What Farooq Brother said is 100% correct. I fully agree his comments

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 Місяць тому +30

    ఓం నమో వేంకటేశాయ 💐🙏🚩

  • @hypersssss4965
    @hypersssss4965 Місяць тому +8

    ఇది"" నా దేశం అంటే.

  • @shaikismail5798
    @shaikismail5798 Місяць тому +27

    ఫారుక్ గారు మీకు శుభాభివందనములు హిందువులు తిరుపతి లడ్డుని మహా ప్రసాదంగా భావించే ఆ లడ్డుని కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు నేను కూడా తిరుపతికి రెండు మూడుసార్లు వెళ్ళాను తిరుపతి లడ్డు తిన్నాను రుచి చూశాను ఒకప్పుడు బాగుండేది జగన్మోహన్ రెడ్డి పాలన స్టార్ట్ నుంచి ఈ ఐదు సంవత్సరాలు నేను లడ్డు తినలేదు ఇప్పుడు తినాలనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ టిడిపి గవర్నమెంట్ కాబట్టి ఎందుకు జగన్ రెడ్డి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఈ నీచ బుద్ధి నీచ ఆలోచన నీకు ఎలా వచ్చింది కోట్లాది హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీశారు నీ బతుకు చెడ ఏం మనిషివి రా జగన్ రెడ్డి నువ్వు

    • @Talented_but_no_value
      @Talented_but_no_value Місяць тому +1

      🙏🏻🙏🏻🥹🥹 ela andaru muslims hinduvulani artham cheskonte ,, atanka vadulu yekkadi nundi pudatharu ?? So tanks bro 🙏🏻🙏🏻 ❤️❤️❤️

  • @venkateswarlusimhadri5223
    @venkateswarlusimhadri5223 Місяць тому +24

    Farooq gaaru meeru correctga cheppaaru sir

  • @tezaarttezaraazupdr7510
    @tezaarttezaraazupdr7510 Місяць тому +43

    క్షమాపణ కూడా హర్షుడు కాడు బలేగా చెప్పారు ముస్లిం బాయ్, చూసి నేర్చుకో ఏసురాజు జగన్, తిరుమల స్వామి వారు ముస్లిం అమ్మాయి అయిన బీబినాoతేర్ ని వివాహం ఆడేరు , ముస్లిం ని కూడా మంచి మనసున్న మనుషులు గా చూశారు స్వామివారు , 🤦‍♂️ ఈ ఏసురాజు ల వైరస్ తీవ్రవాదులు ఎక్కువై. పోయాయి 🤦‍♂️

  • @sivasharma7921
    @sivasharma7921 Місяць тому +3

    నిజమైన భక్తుడు తన మతాన్ని నమ్ముతూ, పరమతమును గౌరవిస్తారు.
    ఇది ధర్మ ఆచరణ విధానం.
    మతోన్మాదం రెచ్చగొట్టరు.
    ❤❤❤❤❤

  • @trinadharao9105
    @trinadharao9105 Місяць тому +9

    ఫరూక్ గారు సూపర్ గా చెప్పేరు. ఈ జగ్గడికి త్వరలోనే శిక్ష వేంకటేశ్వరస్వామి వేస్తారు. త్వరలోనే హెలికాప్టర్ ఎక్కిస్తారు.

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 Місяць тому +16

    Please Take series action🙏🙏🙏🙏🙏

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 Місяць тому +19

    మన ముస్లిం సోదరుడుకీ ఉన్న ఙ్ఞానం వాడీకీలేదు ఐదు సంవత్సరాలు దరిద్రం పాలనచెసినాడు

  • @gangadharao4756
    @gangadharao4756 Місяць тому +17

    Bjp ne మొత్తాన్ని అనలేము గానీ మోడీ జి చెపుడు మాటలు నమ్మి పెంచి పోషించారు
    ఇప్పటి ఇన మోడీ గారు తెలుసుకుని దూరం పెడితే బాగుతుoడి

  • @balasampangi5325
    @balasampangi5325 Місяць тому +6

    అన్నా నీకు ఉనంత కాన్ఫిడెన్స్ ఈ ఎదవలకి లేదు ఒక ముస్లిం ఐన తిరుమల గురుంచి చాలాబాగా వర్ణించారు

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh Місяць тому +26

    శిక్షించాలి తప్పుచేసిన వారు ఎవరైనా....

  • @venkateswararao2219
    @venkateswararao2219 Місяць тому +20

    Dear Farooq Shubli garu, your comments and analysis are always excellent. We wish you all the best.

  • @chennarayuduramaiah-fo5sm
    @chennarayuduramaiah-fo5sm Місяць тому +14

    Farooq sir really great,I request everybody live live peacefully 🙏🙏🙏🙏🙏

  • @ushendrareddy2537
    @ushendrareddy2537 Місяць тому +17

    Farooq, you are very good.

  • @vensun
    @vensun Місяць тому +17

    Good words Farook bro. Hats off to you 👏

  • @KrishnaKonathala
    @KrishnaKonathala Місяць тому +9

    ఫరూక్ కి నా వందనాలు

  • @ramaraopenumuchu-o8m
    @ramaraopenumuchu-o8m Місяць тому +7

    Thanks Sir

  • @mimi-xy8vf
    @mimi-xy8vf Місяць тому +9

    Sir ముస్లిం సోదరునికి చేతులెత్తి నమస్కరిస్తున్న .ఆయనకు వేంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకం, గౌరవం హిందువులకు లేదు

  • @satyamvaranasi6548
    @satyamvaranasi6548 Місяць тому +17

    Super ga mataladaru bhayya 🙏

  • @nagulumeera6915
    @nagulumeera6915 Місяць тому +9

    Iam a muslim but I will Respect on tirumala and Laddu.

  • @kumarbss1938
    @kumarbss1938 Місяць тому +4

    Wonderful

  • @VivekKotturu-y3e
    @VivekKotturu-y3e Місяць тому +4

    Hightshap muslim bhai చాలా బాగా చెప్పారు

  • @SRIKANTH-YOGA
    @SRIKANTH-YOGA Місяць тому +4

    నిజమైన సెకులర్ & మానవత్వం ఉన్న వ్యక్తులు🙏

  • @KrishnaKonathala
    @KrishnaKonathala Місяць тому +5

    తిరుమల స్టాఫ్ ని మార్చాలి. హిందూ స్టాఫ్ మాత్రమే ఉండాలి

  • @ArohiSagar-hn6pw
    @ArohiSagar-hn6pw Місяць тому +3

    Thanku. Faruk. Bai.

  • @umapathiumapathi1684
    @umapathiumapathi1684 Місяць тому +2

    🎉🎉 నమస్కారం

  • @umapathiumapathi1684
    @umapathiumapathi1684 Місяць тому +2

    ఇలాంటి విషయాలు చాలా చాలా నమస్కారం మంచి పని చేశారు

  • @Pamidianilkumar150
    @Pamidianilkumar150 Місяць тому +8

    వ్యాస మహర్షి రచించిన ఏ పురాణములో కూడా ఈ బేబీనాచారి కధ లేదు. అది ఒక కల్పిత ప్రచారం.

  • @siva9653
    @siva9653 Місяць тому +10

    వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి పాట్టిన దరిద్రం

  • @consciousness64
    @consciousness64 Місяць тому +2

    ఫరూఖ్ షబ్లీ గారు చాలా అవగాహన తో, చాలా వాస్తవమైన విషయాలను తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. సంస్కారవంతమైన సంబాషణ. ఈ మధ్యకాలంలో అసలు ఎవరు ఏమి మాట్లాడుచున్నారో కూడా తెలియడం లేదు. కొంత మంది మాట్లాడుతూ ఉంటే వినడానికే చికాకుగా ఉంటోంది. ఫరూఖ్ షబ్లీ గారికి ధన్యవాదాలు

  • @devotionalstrotrasvemparal7530
    @devotionalstrotrasvemparal7530 Місяць тому +5

    Yes correct. Muslim ayinaa kudaa chalaa bagga chepparu. Great sir miru

  • @ShivaPrasad-fu9dx
    @ShivaPrasad-fu9dx Місяць тому +3

    Elagey undali sir manam Hindu Muslim Bai bai

  • @suvarnathanda8438
    @suvarnathanda8438 Місяць тому +3

    Bhai super meeru. Indians ke aadarsham.

  • @CutelittleThings4all
    @CutelittleThings4all Місяць тому +6

    Shubli గారు లాగ అందరూ ఉంటే ప్రపంచం బాగుంటది

  • @sureshveginati9075
    @sureshveginati9075 Місяць тому

    Yes 💯

  • @damodararaotabelu3761
    @damodararaotabelu3761 Місяць тому

    Great words

  • @Shahababu-eb7uy
    @Shahababu-eb7uy Місяць тому

    ❤heartly super speech bhai

  • @sivaprasadpodhili8181
    @sivaprasadpodhili8181 Місяць тому

    👏👏👏👏👏ఎక్స్ల్లెంట్ 🙏

  • @gadasusatyam
    @gadasusatyam Місяць тому +2

    Bhai.supar.meeru.indians.ke.aadarsham

  • @BurraVenkataswamy
    @BurraVenkataswamy Місяць тому

    మీరు అన్యమతస్తూ లె కానీ చక్క గా మాట్లడినరు ధన్యవాదములు

  • @csomasekhar5427
    @csomasekhar5427 Місяць тому +1

    Farooq bhai నీకు 🙏 వాస్తవాలు మాట్లాడడం చాలా సంతోషం అండి

  • @MorupallyDevika-zg2mr
    @MorupallyDevika-zg2mr Місяць тому

    👍

  • @madhurama6401
    @madhurama6401 Місяць тому +2

    Good sir

  • @ParasuramYeduru
    @ParasuramYeduru Місяць тому

    చాలా బాగా మాట్లాడారు సార్

  • @shivachethala8567
    @shivachethala8567 Місяць тому

    Chala baga chepparu

  • @januharley3461
    @januharley3461 Місяць тому +2

    I’m Muslim I go so many times I’m happy to go TTD ❤❤ with my family

  • @RaviKumar-kn6wt
    @RaviKumar-kn6wt Місяць тому +1

    Farooq bhai super

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Місяць тому

    బాగా చెప్పినారు

  • @tglavanya5272
    @tglavanya5272 Місяць тому

    👍🙏 sir

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 Місяць тому

    Chala Baga chepar

  • @godavarisurya939
    @godavarisurya939 Місяць тому

    ఫారుఖ్ షుబ్లీ గారు ముస్లిం సోదరులు అయినా తిరుమల వెళ్ళేవారు పాటించవలసిన నిబంధనలు బాగా చెప్పారు.ధన్యవాదాలు👏💐

  • @himanshudigitals3752
    @himanshudigitals3752 Місяць тому

    Super sir u r good message giving to all to understand

  • @kuretiramakrishna5616
    @kuretiramakrishna5616 Місяць тому +4

    Farooq garu namaste meku

  • @Gowthami-q1g
    @Gowthami-q1g Місяць тому

    కొంత మంది హిందువులు కన్న మీరు గొప్పవారు sir
    బాగా చెప్పారు

  • @krishnakumar-fx2zt
    @krishnakumar-fx2zt Місяць тому

    Chala superb ga cheparu Sir

  • @Srinuyadav-b6z
    @Srinuyadav-b6z Місяць тому

    Super thinking 🤝🇮🇳👍🙏

  • @jaganpodiya5686
    @jaganpodiya5686 Місяць тому

    కరెక్ట్ గా చెప్పారు sir మీరు సూపర్

  • @MOHANRAM-59
    @MOHANRAM-59 Місяць тому

    Thank you sir for your support

  • @tsekhar7346
    @tsekhar7346 Місяць тому

    ఎవరి మతాని సంబంధించిన నిబంధనలు వారి ఉంటాయని గుర్తించి, హిందూ మనోభావాలను గౌరవించిన ఫారుక్ షుబ్లీ గారికి ధన్యవాదాలు 🙏

  • @karthikpolu4596
    @karthikpolu4596 Місяць тому

    Super sir

  • @shivanandas6859
    @shivanandas6859 Місяць тому

    🙏

  • @nagamanivadlamani405
    @nagamanivadlamani405 Місяць тому

    👌👌👌😊😊😊Chaalaa baagaa chepparu Sir

  • @kswayamprabha2915
    @kswayamprabha2915 Місяць тому

    Thank you so much bhayya🎉

  • @Power-e3j
    @Power-e3j Місяць тому

    Tq bayya..... Excellent explanation

  • @vadla.muralimohan7896
    @vadla.muralimohan7896 Місяць тому

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Місяць тому

    I Salute Bhai..👌👋

  • @Teacher3897
    @Teacher3897 Місяць тому

    ❤good

  • @ROHITWELLNESSFAMILY
    @ROHITWELLNESSFAMILY Місяць тому +1

    Rohit Wellness family

  • @bhagyajyothign1132
    @bhagyajyothign1132 Місяць тому

    Real talk super

  • @giribabu644
    @giribabu644 Місяць тому

    ముస్లిం ప్రజలందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మంచి భారతీతులుగా జీవించాలి...జై భారత్.

  • @balakrishnakala45
    @balakrishnakala45 Місяць тому

    Please do justice

  • @RaghuVVRaghu-tx7ie
    @RaghuVVRaghu-tx7ie Місяць тому

    Eid Mubarak om namo venkatesaya 🙏🙏🙏

  • @chelevarajpr7309
    @chelevarajpr7309 Місяць тому

    Very nice speech