Wateeee wondar.ఆ రోడ్ దారి వయ్యారి వాలు జడలా.. .సుకుమారి నడుము వంపు లా .... ప్రకృతినే పట్టు చీరల కట్టుకున్న వన కన్యల.. సిరిమువ్వల సందడిని చేసే జలపాతాల నడుమ విహరించే జలకన్యల... ప్రకృతి అందాలు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయో....మీ కళ్ళతో మాకు చూపిస్తునందుకు మీకు నా ధన్యవాదాలు...మంచి వీడియో చేశారు... సూపర్....🎉🎉🎉🎉
Hi Ram garu nen mek pedha fan ne Mee videos okkatikuda miss avvanu nak nature chala estam meru chupinche videos ke nen fidaa eipothunaa chala baga chupisthunaru and Mee traditional super ga eundhi I am from Telangana state 😊😊😊😊
నమస్తే బ్రదర్స్ 🙏 పచ్చని అడవిలో ప్రయాణించి బండలమీద నాచు పట్టి కాలు జారుతున్నా లెక్క చేయకుండా ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ జలపాతం దగ్గర గా వెళ్లి రెండు కొండల మధ్యలో నుంచి జాలువారుతున్న అద్భుతమైన జలపాతాన్ని చూపించారు. అక్కడ లోకేషన్ చాలా బావుంది. ఆ ప్రదేశం అంతా డ్రోన్ తో చాలా అద్భుతంగా చూపించారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మీరు వీడియో లాస్ట్ లో వాలుగా ఉన్నబండ కింద కూర్చున్నారు కదా అక్కడ చాలా బావుది మంచి అందమైన ప్రదేశాన్ని చూపించారు మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏 💐
Ee water falls ki vella gani yekkuva sepu vundalekapoya ...mi valla video aina chusa and mi videos Anni miss kakunda chustha addict aipoya bale vuntai mi videos family members la anipisthundi mi andaru ni chusthe inkka manchi manchi videos cheyali meeru😊😊 all the best..
వావ్ వండర్ ఫుల్ వాటర్ ఫాల్ బ్యూటీ ఫుల్ లొకేషన్స్ చాలా అందంగా ఉంది రాము ,రాజు, గణేష్ ఇంత అద్భుతమైన సుందరమైన ప్రదేశం మాకు చూపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సూపర్ ❤️♥️💮👌👍🙏🙏🙏🙏🙏
we have visited 3 times to this waterfall..it was the best experience for us with my friends....its hardly 25km from PADERU.....loved ur camera work annalu..keep going ....lots of love from paderu🤗
Yes my village water fall's Jediguda beautiful nature Thank you... Brother and take care Good videos and good locations 🌱🌿🍀🌳🌱🌱 andhamaina prakruthi Andhamaina kondalu konalu ❤
Brothers waterfall ఏమో గానీ అందమైన ప్రకృతి అందాలను మరింత అందంగా చూపించారు మీరు వెళ్ళే దారిలో ఒడుదుడుకులు ఇన్ని ఉన్నాయో waterfall కనిపించినప్పుడు ఆ భాధా ఆ కష్టం ఏమీలేదు మీ ఫేస్ aaaaaa smile వాంచింది చూడూ బ్రో మా fesi లో అపుడూవరకు maaaaaaaaaa మనసులో ఎదో ఒకటి తెలియని అలజడి కానీ ఫస్ట్ టైం ఈ videio చూడగానే is true and right feeling better today thanks brothers 😊😊😊 but life is not easy and careful and all tha best keep your head work brothers 👏👏👏
Wow wonderful waterfall beauty full locations so beautiful Ramu, Raju, Ganesh for showing us such a wonderful beautiful place and you all too Thank you super 💐శుభోదయం సోదరులారా మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. 👍 👉యల్లయ్య జర్నలిస్టు.. కట్టంగూర్, నల్లగొండ జిల్లా, తెలంగాణ✍️
Drone.. Flying shoots amazing..next level 💯💯💖 @Ram and ATC team.. Teliyani private place ni ATC team miru Public chesaru..mi video dwara... Inka e waterfall popular avvalani.. Heartifully korukuntunna... @Ram.anyhow be careful @Ram.. Elanti places vellinapudu be careful GA undali. And all the very best ATC team.. 🙏💖😍.
Ramu super video raju cameraman Ganesh did you youse drone for better views you also see once beside the water falling down one stone right side one is there know that is like a human face fase aadimanavudu mana books lo chinnapudu yella vundevo alla thanku so were much🙏🙏🙏👍 dear 3 brother's
ఒక వీడియోస్ మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది ❤
Wateeee wondar.ఆ రోడ్ దారి వయ్యారి వాలు జడలా.. .సుకుమారి నడుము వంపు లా .... ప్రకృతినే పట్టు చీరల కట్టుకున్న వన కన్యల.. సిరిమువ్వల సందడిని చేసే జలపాతాల నడుమ విహరించే జలకన్యల... ప్రకృతి అందాలు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయో....మీ కళ్ళతో మాకు చూపిస్తునందుకు మీకు నా ధన్యవాదాలు...మంచి వీడియో చేశారు... సూపర్....🎉🎉🎉🎉
Thank you.! 🙏🏻
మీరు మాకు చూపించే ప్రయత్నం గొప్పది. Risk అని తెలిసి కూడ మా కోసం వెళ్ళి చూపిస్తున్నారు. ఎక్కడ ఏ అపాయం పొంచివుంటదో తెలీదు. కాబట్టి మీరు జాగ్రత్త❤.
Thank you.! 🙏🏻
Meku mi prayatnaniki Edo roju gurthimpu vastadi bros💐💐💐
Jai araku tribal culture ☘️🌵 ..Jai alluri 🔥
జడి గూడా వాటర్ ఫాల్స్
చాలా బాగుంది
మీరు సూపర్ బ్రదర్స్
అన్ని చూస్తున్నారు
Hi Ram garu nen mek pedha fan ne Mee videos okkatikuda miss avvanu nak nature chala estam meru chupinche videos ke nen fidaa eipothunaa chala baga chupisthunaru and Mee traditional super ga eundhi I am from Telangana state 😊😊😊😊
Thank you.! Ravindar Garu 🙏🏻
నమస్తే బ్రదర్స్ 🙏
పచ్చని అడవిలో ప్రయాణించి
బండలమీద నాచు పట్టి కాలు జారుతున్నా లెక్క చేయకుండా ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ జలపాతం దగ్గర గా వెళ్లి
రెండు కొండల మధ్యలో నుంచి జాలువారుతున్న అద్భుతమైన జలపాతాన్ని చూపించారు. అక్కడ లోకేషన్ చాలా బావుంది. ఆ ప్రదేశం అంతా డ్రోన్ తో
చాలా అద్భుతంగా చూపించారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా
ఉంది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
మీరు వీడియో లాస్ట్ లో వాలుగా ఉన్నబండ కింద కూర్చున్నారు కదా అక్కడ చాలా బావుది మంచి అందమైన ప్రదేశాన్ని చూపించారు మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏 💐
Thank you 🙏🏻 Purna Garu
Ee water falls ki vella gani yekkuva sepu vundalekapoya ...mi valla video aina chusa and mi videos Anni miss kakunda chustha addict aipoya bale vuntai mi videos family members la anipisthundi mi andaru ni chusthe inkka manchi manchi videos cheyali meeru😊😊 all the best..
Nature ni chala daggra nudi aswasidistunaru,alage maku choopistunaru thanx for your content
Thank you.! 🙏🏻
వావ్ వండర్ ఫుల్ వాటర్ ఫాల్ బ్యూటీ ఫుల్ లొకేషన్స్ చాలా అందంగా ఉంది రాము ,రాజు, గణేష్ ఇంత అద్భుతమైన సుందరమైన ప్రదేశం మాకు చూపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సూపర్ ❤️♥️💮👌👍🙏🙏🙏🙏🙏
Thank you.! Nagendra Garu 🙂
Super video
Thank you 🙏🏻
Super super location Ram Raju Ganesh 👍 God bless you all ❤❤❤🎉🎉🎉
Mi channel dwara next generation vallaki kuda telustundhi tribal culture gurunchi ❤ Nice Annaya 🥰
Super location bro nice video from guntur. Love u all bros
Location అయితే చాలా బాగుంది కానీ జాగ్రత్తగా వెళ్ళండి. వీడియో చాలా బాగుంది👌🥰🥰🤗
we have visited 3 times to this waterfall..it was the best experience for us with my friends....its hardly 25km from PADERU.....loved ur camera work annalu..keep going ....lots of love from paderu🤗
మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను కాని కామెంట్ చేయను చాలా బాగుంటాయి
Thank you.! 🙏🏻
Watching from Vizag ❤️
Super natural 💚
Yes my village water fall's
Jediguda beautiful nature
Thank you... Brother and take care
Good videos and good locations 🌱🌿🍀🌳🌱🌱 andhamaina prakruthi
Andhamaina kondalu konalu ❤
Location soooo beautiful gaaa undi,aaa waterfalls kindana endhuku saahasham edaina ayite 😢 Love soooo much ❤
Jagratha Ram
Ram. Meku m ithadu 🤔
@@konetisrikanth7929 Thanane adagandie Broh 😊
@@diavanneti1756 anthena 🤗
@@diavanneti1756 pedda planing ee🤣🤣🤣🤣
Baga enjoy chesaru ..... tammullu
Location &waterfall chaala bagundhi
Love❤❤ you❤❤ from chittoor❤❤👍👍👍 nice water💧💧💧💦💦 falls
Thank you.! Naresh Garu 🙏🏻
Spr view and nic video Anna eroju antha me videos chuthunna too gud
Thank you.! 🙏🏻
Beautifull Water fall and beautiful nature I love nature👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
తమ్ముళ్లు బాగా షూట్ చేసారు సూపర్ తమ్ముళ్ళు మంచి లోకేషన్ బాగుంది చాలా చాలా బాగున్నది👌👌👌👌👍👍❤️❤️
Thank you.! Gangadhar Garu 🙏🏻
I now this waterfalls I visit in last 3-4 time's all soo.... Because opposite village in there my family members.... Good job bro 🕵️✨
Hi guys elaunaru chala bagundi mee video especially superb drone shorts 😍😍..meeru chala resk chesi testunaru meeku 🤝🤝🤝🙌👍
Thank you.! 🙏🏻
Wow super waterfalls and location...
Brothers waterfall ఏమో గానీ అందమైన ప్రకృతి అందాలను మరింత అందంగా చూపించారు మీరు వెళ్ళే దారిలో ఒడుదుడుకులు ఇన్ని ఉన్నాయో waterfall కనిపించినప్పుడు ఆ భాధా
ఆ కష్టం ఏమీలేదు మీ ఫేస్ aaaaaa smile వాంచింది చూడూ బ్రో మా fesi లో అపుడూవరకు maaaaaaaaaa
మనసులో ఎదో ఒకటి తెలియని అలజడి కానీ ఫస్ట్ టైం ఈ videio చూడగానే is true and right feeling better today thanks brothers 😊😊😊 but life is not easy and careful and all tha best keep your head work brothers 👏👏👏
Thank you.! Akshaya Garu 🙏🏻
Prakruthi andhale verabba. Pachchani chetlu, kondalu, jalapaathaalu. Aahaa.......varninchalemu. chala bavundhi guys. Superb.
Thank you.! Sapna Garu 🙏🏻
Wow sooo beautiful well-done chala chala bagundhi matallo cheppalem meru maku manchi manchi pradhesalu chupisthunnaru thankyou thankyou soo much 🤝🤝💐
Drone shots was highlight look like avatar animated climbs. Nice background music also.. Keep it up brothers
Thank you.! 🙏🏻
Naku e video nachaledu bcz antha risk endhuku, Jagratha Ram ❤
Thank you.! Adya
Nacture ni intha andanga chupistunnaru maku ❤
Kameswari,
Super nature butyful.
Nice Video and Waterfall atc tem 🎉🎉🎉🎉❤❤
Vere level anna..... Waterfalls kani .. mi camera work kani... Super ga vundhi view...
Chala bagundi waterfall meru choopinche vidhanam music super
Thank you.! 🙏🏻
Hai annayya video chudakamundey like chestanu me videos
Thank you for your support 🙂🙏🏻
❤❤🎉🎉 Love u all tammullu,,, from Palasa
Chala bagundhe video 💐 all the best and stay safe to you 💐✨I'm big fan of ATC family
Thank you.! Lahari Garu nd keep your support 🙂
Wow wonderful waterfall beauty full locations so beautiful Ramu, Raju, Ganesh for showing us such a wonderful beautiful place and you all too
Thank you super
💐శుభోదయం సోదరులారా మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. 👍 👉యల్లయ్య జర్నలిస్టు.. కట్టంగూర్, నల్లగొండ జిల్లా, తెలంగాణ✍️
Anna love from Banglore karnataka 💛 ❤
Extraordinary falls me videos very genuine and meru very reyalti very good Raju
Thank you.! 🙏🏻
Amezing video location view chappalenanta bagundi aa pachhadanam jalapatam kondarallu superga undi drone shot matuku awesome yedo videshalo chusinatlundi kastapadi velli chupistunnaru yilanti chota jagrataga undandi Tq raju ramu ganesh god bless you
Thank you 🙏🏻 Nirmala Garu
Very nice vedio good luck
Chala baga chesthunnaru videos beautiful video
Thank you 🙏🏻Anitha Garu
చాల బాగుంది.
Good evening brothers your videos are amazing 🙏
Super
Video chala bagundi..BGM 👌👌👌👌
Superb amazing dada😊 water fall
Thank you.! 🙏🏻
Super video bro nice view take care brother ❤🎉........
Thank you.! Venkatesh Garu 🙏🏻
Wow 👌👌👌😍😍 brothers Meeru Chala adrushtavanthulu alanti place Lo Meeru unnanda ko
Wow chala bagunde super
We miss 😭😭😭😭. Beautiful video 👌👌
వీడియో చాలా బాగుంది వీడియో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి తమ్ముళ్లు
Sare 🙂
Entha dhuram ayana travel chesthu evaru cudani place kuda chupisthunaru super ga undhi annayalu
Thank you.! Prakash Garu 🙏🏻
super vedio teliyani place chupistunaru. tq so much
Thank you.! 🙏🏻
Super ga undi annaya
Drone.. Flying shoots amazing..next level 💯💯💖 @Ram and ATC team.. Teliyani private place ni ATC team miru Public chesaru..mi video dwara... Inka e waterfall popular avvalani.. Heartifully korukuntunna... @Ram.anyhow be careful @Ram.. Elanti places vellinapudu be careful GA undali. And all the very best ATC team.. 🙏💖😍.
Thank you.! Ravi Bro 🙂
హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో కొత్త కొత్తవి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.❤❤❤
Thank you.! Govind Garu 🙏🏻
Drone shorts super brother's 😍 😍
Exellent 📸 view work
E waterfalls ki vellanu ... chaalaa floting vundi
Frist comment super 💗
What A beautiful view 🤗💖
Bag round music suparrrr💕💕
Chala bagundhi
Super water full
My first like annyya 👌
Beautiful location
Location super bro. మొత్తం గ్రీనరీ గా ఉంది. వటర్ ఫాల్ ఐతే సూపర్.
Thank you.! Sarojini Garu
🥰👌 location
Wow super nice butiful ❤❤❤
Thank you.! 🙏🏻
Hi brothers'nice video very beautiful location I love it and water fall chaala bagundhi ❤❤❤
Thank you.! 🙏🏻
Superb Videography Brother.....
Chala bavundi andamaina pradesalni maaku chupistunnanduku dhanyavadalu 🙏🏼
Thank you.! Rama Devi Garu 🙏🏻
Nice video 👍
Drone oparating next level
Thank you.! Shekar Garu 🙏🏻
Beautiful ma, thanks for showing this
Superb Brothers
Drone shots amazing 🔥🔥
Background music super bro ...elaane music prathi video ki set cheyyanddi bro ..all the best....
Love from Tirupati ❤
Chala bagundi video mukyamga drone shots super. Kani chala jagrata elati places ke veletapudu special ga raju anna ke.
Thank you.! Srikanth Garu 🙏🏻
Video chala chala❤️👍 bagundi 👍❤️
Thank you.! 🙏🏻
Love ❤️ from వరంగల్
As usual.. superb
Love from yadadri ❤
I Love channel love you brother s
Thank you.! 🙏🏻
Background music 🎶 superb 👌 konchem jagratha. Dada
Super brothers,😍😍😍 better explore videos.
Location is superb.But U take care guys.
Sare🙂
Super
Very good waterfall
Wow ram garu 😍raju bro view super........
Thank you.! 🙏🏻
Hi ramu brother video chala bagundhi manchi view ni chupincharu brothers idhi kadha maaku kavalisindhi intha andhanga chupincharu brother nature ni ❤❤❤❤😎😎😎😎
Thank you.! Srikanth Bro 🙂
Ramu super video raju cameraman Ganesh did you youse drone for better views you also see once beside the water falling down one stone right side one is there know that is like a human face fase aadimanavudu mana books lo chinnapudu yella vundevo alla thanku so were much🙏🙏🙏👍 dear 3 brother's
Thank you.! 🙏🏻