మామిడి టెంకల పులుసు : గిరిజనుల వేసవికాల ప్రత్యేక వంట || Tribal Special Dish

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • మామిడి టెంకల పులుసు : గిరిజనుల వేసవికాల ప్రత్యేక వంట || Tribal Special Dish
    #mango #pulusu #cooking #villagecooking #tribalcooking #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalcultureoffi...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Mangoes,Pulusu,Mamidi tenka pulusu,Tenka pulusu,Cooking,Tribal cooking,Village cooking,Recipe,Mamidi pallu,Araku tribal culture,Araku,Tribal culture,Tribal dish,Village cooking videos,Tribal cooking videos,Wild cooking videos,మామిడి టెంకల పులుసు

КОМЕНТАРІ • 530

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Рік тому +121

    కల్మషం లేని మనస్థత్వాలు మీవి, ఈర్ష్య, అహంకారం, కోపం, జగడాలు, లేని జీవితాలు అంటే మీవే ఎప్పుడు సంతోషంగా ఉంటారు GOD BLESS YOU ALL 🙏🙏🙏

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Рік тому +84

    ఈ మామిడి టెంకాలకూర వంట చూడటం మొదటిసారి నిజంగా సూపర్

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Рік тому +35

    మామిడి టెంకలు పులుసు చాలా బాగుంటుంది బ్రదర్స్ నేను తిన్నాను బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🥭🥭😋

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Рік тому +21

    నేను చాలా చిన్నప్పుడు ఈ మామిడి టెంకల పులుసు తిన్నాము. చాలా చాలా బాగుంటుంది. ఆరోజులు మళ్ళీ జ్ఞాపకం చేశారు. చాలా సంతోషం బ్రదర్స్ 🙏🙏

    • @arikadivyasri7509
      @arikadivyasri7509 Рік тому

      చాల బాగుంటుంది చిన్నప్పుడు తిన్నము

  • @muraleedharmedamoni3044
    @muraleedharmedamoni3044 Рік тому +14

    కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది ❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Рік тому +28

    మీరు తింటూ మాకు నోరూరించేస్తున్నారు😋..super video it's very interesting..

  • @kanakadurga1785
    @kanakadurga1785 9 місяців тому +1

    చాలా బాగా వుంది టెంకల పులుసు సూపర్ తమ్ముళ్ళ

  • @balakrishnathangula3726
    @balakrishnathangula3726 Рік тому +2

    Exllent Bros and miru chupinche prathi videos telugu vallaki theliyali andhukante purvikula nunchi vache aacharam prathi videos lo miru chupinche vidhanam chala baguntundhi friends and telugudhanam uttipaduthundhi Bros andhukante real videos chupinchatamlo miku avaru chatu raru hat's up friends thank you and mana adrustam etla prathi video agency's lo unde vidhanam mana culture chupisthunnadhuku chala happy ga undhi thank you thank you.

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Рік тому +6

    రాజు నా నోరు ఉరిపోతుంది bro నేను తిన్నాను చాలా బాగుంటుంది టెంకాల కూర👍👍👍👍♥️

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +3

    మామిడి టెంక పులుసు వండడం మొదటిసారిగా చూడటం సో చాలా బాగుంది చిన్నారావు గారు మీ వంటకానికి హెడ్ షాప్ 👍👍 రాము,రాజు,గణేష్ గారు ఇలాంటి చక్కనైన వీడియోస్ తో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై అరకు ట్రైబల్ కల్చర్ 🙏🙏🙏🙏🙏🌸♥️🏵️❤️💐🌺

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Рік тому +8

    మామిడి టెంకల పులుసును నేను మెదటిసారి మీ వీడియోలో చూడటం చాలా కొత్తగా ఉంది. గిరిజనులు చేసుకొనే వంటకాలను నేను మీ ఛానల్ లో చూడాలని కోరుకుంటున్నాను. వీడియో చాలా చాలా బాగుంది. 🙏👌 ❤❤❤ 🎉🎉🎉

  • @balupadala9152
    @balupadala9152 Рік тому +5

    మీ వంటకాలు చూస్తుంటే ఊంంం నోరు ఊరుతుంది 😋😋

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Рік тому +8

    టెంకల కూర చాలా బాగా చేశారు🎉your team is good team
    God bless you all

  • @Cutekaburlu
    @Cutekaburlu 8 місяців тому +1

    కారం కొద్దిగా తగ్గించుకుని, కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. మేము బెల్లం వేసుకుంటాం ఈ కూర లో....

  • @geethasagara
    @geethasagara Рік тому +6

    నా జీవితంలో ఇలాంటి వీడియో చూస్తాను అనుకోలేదు 😂 నేను మాత్రం మొదటి సారి చూస్తున్న ఇలాంటి పులుసు🤔🤔🤔

  • @purna.2.O
    @purna.2.O Рік тому +3

    నమస్తే బ్రదర్స్ 🙏
    అడవిలో దొరికే ప్రత్యేకమైన పుల్ల మామిడి పండ్లతో చక్కగా
    పులుసు చేసి చూపించారు
    మాకు తెలియని వంట ని
    తెలియజేశారు చాలా బావుంది. మీరు తింటుంటే చూస్తున్న మా పళ్ళుపులుస్తున్నాయి😋😋😋
    మీ నెక్స్ట్ వీడియో కోసం
    వెయిట్ చేస్తూ ఉంటాను
    ధన్యవాదములు 🙏💐

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Рік тому +4

    నిజంగా చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది 😋🤤🤤🤤😋

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 3 місяці тому

    అన్ని మామిడికాయలు చూసి చాల ఆనందంగా అనిపించింది.గడ్డిలో వేసివుంచితే కాయలు పండుతాయి ,అప్పుడు తినొచు.మేము టెంకలతో చేసుకోము.కలక్టరు మామిడి(చిత్తూరు మామిడి)కాయలతో చేసుకుంటాము.అవి కొంచెం పుల్లగా,కొంచెం తీయగా ఉంటుంది.దానిలో చింతపండు పులుసు,బెల్లం ,ఉప్పు, కారం అన్ని వేసి చేసుకుంటాము.చాల బావుంటుంది.మీరు చేసింది కూడా బావుంది.వంటలు మాత్రం భలే చేస్తున్నారు.ఎలాంటి గొప్పలు లేకుండా ,మీరు ఏలా ఉంటారో,అలా చేసి చూపించటం చాల బాగ నచ్చింది.🎉🎉

  • @arikadinesh6719
    @arikadinesh6719 Рік тому +1

    మామిడి టెంకలా పులుసు మేము కూడా చేసుకుంటాం బ్రో.... పులుసు చాలా బాగుంటుంది... బ్రో...👌👌👌

  • @KondagorriravikumarKonda-vn7jr

    Bros టెంకల పులుసు చాలా బాగుంటుంది మేము ప్రెతి సంవత్సరం తింటాము. మాది పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలంలో చిన్న ఊరు..

  • @taduriaruna9099
    @taduriaruna9099 Рік тому +8

    First time seeing this curry 👍🏻👌want to try 😋thank you for Sharing 👏👏

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 Рік тому

    ఇ మధ్య నే మీ వీడియోలు చూస్తున్నా సూపర్ నేను నా స్నేహితులు అరకులోయా వచ్చినప్పుడు బొంగులో చికెన్ తిన్నం సూపర్, అలా అధి ఇప్పటికి తలుస్తూనే ఉన్నాం

  • @DurgaDevi-gd2mp
    @DurgaDevi-gd2mp Рік тому +1

    ఈమామిడి టెంకాలకూర వంట చూడటం ఇదే మొదటిసారి చాలా సూపార్ ఉంది 👌👌💐💐💐💐 good night తమ్ముళ్ళు

  • @priyam2263
    @priyam2263 Рік тому +2

    హాయ్ ..ATC teem. నేను ఫస్ట్ టైం e వంట చూసాను...బట్ నేను ఎప్పుడూ తినలేదు మీరు తింటుంటే నాకు నోటిలో లాలాజలం వాటర్ పాల్స్ లా వచ్చేస్తుంది...😂😂🎉🎉🎉 ఇది చాలా అన్యాయము మీరు తింటూ మమలిని ఊరించడం... వెరీ నైస్ వీడియో చాలా బావుంది 🎉..నేను ఒక టీచర్ గా చెబుతున్న మీరు ఇంకా ఎన్నో ఎన్నో మంచి విడియో లు చేస్తారు ఇది నిజం..🎉మంచి విడియో కోసం ఎదురు చూస్తూ ప్రియ...

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 11 місяців тому

    First time ram ilanti recipe choodatam tq you 🙏

  • @manishdayaanidhi30
    @manishdayaanidhi30 6 місяців тому

    నాకైతే.....చాలా ఇష్టం గురూ❤❤❤❤❤

  • @swaruchivlogs6352
    @swaruchivlogs6352 Рік тому +1

    చాలా కొత్తగా ఉంది ఈ మామిడి టెంకలా పులుసు.చాలా కొత్త కొత్తగా చూపిస్తున్నారు.మాకు మి వంటలను సూపర్ అన్నాయలు.👌👌

  • @venkataramanakakara5806
    @venkataramanakakara5806 Рік тому +1

    అన్నా మామిడి టెంకలు కూర చూడటం ఇదే మొదటిసారి నిజంగా సూపర్ అన్న ఈసారి s Kota vasthe మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను

  • @malhotharchinnu4807
    @malhotharchinnu4807 Рік тому +1

    Nice Video

  • @nani.1432
    @nani.1432 Рік тому

    హాయ్ బ్రదర్స్
    టెoకల పులుసు చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరుతుంది

  • @mskrishnaveni3691
    @mskrishnaveni3691 Рік тому

    మేము ఈ పులుసులో పనసపెచులు (పండినపనసకాయ పైన గరి ఏసులు తీసిన ముక్క వేసుకుంటాము)ఉల్లి,ఆనపకాయ ,గుమ్మడికాయ మునగకాయ వేసి చేసుకుంటె ఆపులుపు తగ్గి చాలకబాగుంటుంది మేము చేసుకుంటాము మాది HYD

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss Рік тому

    మామిడి టెంకలు పులుసు చాలా బాగుంటుంది బ్రదర్స్ నేను తిన్నాను. meru terugutunna pradayssalu chustunaty nachinnapudu ma village lo areyalu gurtuku vastunnae . tq ATC

  • @rameshdagama9717
    @rameshdagama9717 Рік тому

    చిన్నరపు గ్రేట్ రెసిపీ

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Рік тому

    Raj meru tintunte. ।।।abbba
    Noti nimduga neelle. ।।
    Raj ponile కొత్తగా trai chesi chupinchi మామీడి పళ్ల కాలం lo kuda ma notlo nellu vachhela chesaaru. ।।।super teem. ।।allthe best

  • @tsuneel7511
    @tsuneel7511 Рік тому

    Pappu tho kalipi chesthe chinthapandu avasaramlekunda pappu bguntundi. Mee recipe suuuuper👌

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Mamidi tenkala kura cheyadam yeppudu chudaledu yipppude chese method ni chesamu mee prantala videos ante chala istam inka yekkuvugschupinchandi Tq raju ramu ganesh chinna rao garu tammudiki

  • @balajyothi1494
    @balajyothi1494 Рік тому

    First time chusthunna..great

  • @NandithaLakey
    @NandithaLakey 3 місяці тому

    నాకు చాల ఇష్టం అందరు ఇష్టం గా తింటారు

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 Рік тому +2

    మొదటి సారి చూడటం తమ్ముడు మాకు తెలియని ఇలాంటి వంటలను ఇంకా ఎక్కువ చెయ్యండి అలాగే అడవికి వెళ్ళినప్పుడు జాగ్రత్త తమ్ముళ్లు

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 Рік тому +4

    Chinnari babu laughing is so cute and natural.nice recipe.thank you.

  • @siva12345ification
    @siva12345ification Рік тому

    ఫస్ట్ టైం నేను టెంకాయల కూర చూడడం బ్రదర్స్....superb

  • @mounikallepalli728
    @mounikallepalli728 4 місяці тому

    E vanta chustha. Naku kuda edhi chasukovali ani anipemchimdhi bro. I love 🥭🥭

  • @mystylecoking9973
    @mystylecoking9973 Рік тому

    మామిడి టెంక పులుసు నేను కూడా తిన్నాను బ్రదర్ చాల బాగుంటుంది

  • @anildevarapalli2181
    @anildevarapalli2181 Рік тому

    Kastha bellam kalupukonte baguntundhi bro's.. nice video

  • @shaikrasheeda9114
    @shaikrasheeda9114 Рік тому

    Nijamga kothagane undi.theeyaga pullaga karamga Anni ruchulu unnatunai o sari try chudam next time

  • @JanuBDS
    @JanuBDS 10 місяців тому

    Chinnara Rao bava garu meeru super.....

  • @memegirl1678
    @memegirl1678 Рік тому

    కేరళలో కూడా ఈ curry చేస్తారు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు.

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft Рік тому +6

    wooooooooooow different mango curry😋🤤

  • @madhumolleti9770
    @madhumolleti9770 Рік тому

    Meru mataladey vidhanam chala bagundhi cooking also very simple and nice ila anni theliyakapoyona meru maku anni chupinchi theliyajesthunnaru dhaniki thank you

  • @JobsHorn
    @JobsHorn Рік тому

    First time seeing this cooking

  • @buridiprakash6725
    @buridiprakash6725 Рік тому

    Tenkala pulusu Video chala bhagundhi

  • @pangichinnammi9028
    @pangichinnammi9028 Рік тому

    బ్రదర్స్ మామిడి టెంకల పులుసు చాలా బాగుంటుంది నేను తిన్నాను , కొద్దిగా నీరు కలిపి ఉంటే ఎక్కువ పులుపు అయేది కాదు, అయినా సరే మామిడి టెంకల పులుసు చాలా బాగా చెసారు మీ ప్రార్థన ఇంకా బాగుంది ,మీమల్ని పాడేరు చూసాను బ్రదర్స్ మాట్లాడాలి అనుకున్న కానీ కుదర్లేదు మీ వీడియోలు చాలా ఎక్కువ చూస్తుంటాను వీడియోలు చాలా బాగుంటాయి.

  • @ravikumar1550
    @ravikumar1550 Рік тому +8

    Wow.. Superb 👌 1st time chustunna and vintunna.. E Curry. ATC team and @Ram 🙏😍😘🤗💖

  • @diavanneti1756
    @diavanneti1756 Рік тому +5

    First time RAM , ilanti recipe choodatam, I like every video nd your hard-work guys..!
    Love you maa 😢

  • @Nehanevi8700
    @Nehanevi8700 Рік тому

    Pulupu karam thinete super ga vuntadi

  • @nagamani6327
    @nagamani6327 6 місяців тому

    పులుసు చూస్తుంటే నోరూరిపోతుంది మామిడికాయ పులుసు ఆ మామిడికాయలు మాగాయి పెట్టుకోండి

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio Рік тому

    టెంకల పులుసు చాలా చాలా బాగుంటుంది మాకైతే నోరూరిపోతుంది

  • @prashanthprashanth4928
    @prashanthprashanth4928 Рік тому

    Me చిన్నారు bava aha పోయే రెండు meku చాలా ఉపోయూగా paduthanai

  • @itslalithasworld3713
    @itslalithasworld3713 Рік тому

    Mee chinnarao bava navvu chala innocent

  • @Junnu61023
    @Junnu61023 Рік тому

    Chala kotha vanta nice

  • @callm_e_s_i_d_d_u_
    @callm_e_s_i_d_d_u_ Рік тому +1

    గురు నోరురిస్తున్నావు గురూ.....😋😋😋 super

  • @RaviKumar-es6zh
    @RaviKumar-es6zh Рік тому

    Hi this is suma live in hyderabad maku kotha kotha vantalu chupistunnaru tq 🤗👏👏👍👌

  • @srikanthsri7244
    @srikanthsri7244 Рік тому

    Memu chinnapudu tinnam ramu brother bale pulla ga vuntundhi bro aa vantakam 😊😊😛😛😋😋😋😎😎😎😎😎

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 Рік тому

    నేను కూడా తిన్నాను చాలా బాగుంటుంది తమ్ముళ్లు ఎప్పుడైనా కుందేలు దొరికితే ఆ వంటకం కూడా చూపించు తమ్ముడు

  • @madhavilathayadam1476
    @madhavilathayadam1476 Рік тому

    Mamidi tenkalu koora chestharani me video choosthene telisindhi 😊 prakruthi lo dorike prathi danni vadatam me daggare choosthunnam wonderful video

  • @sudheersriramakavcham1977
    @sudheersriramakavcham1977 Рік тому

    Miru inka chala miss chestunnaru tribal foods inka chala unnai cheyandi thanks God bless you people

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Рік тому +2

    నాకు ఐతే మామిడి టెంకలా పులుసు చాలా ఇష్టం రామ్ బ్రో. నేను రీసెంట్ గానే తిన్నాను. చిన్నారావు బ్రదర్ ప్రతి వీడియోలో కూరలు చాలా బాగా వండుతున్నారు. చుస్తే నాకు నోరు ఉరిపోతుంది. నిజం చెప్పాలంటే టెంకలా పులుసు చాలా బాగా వండేరు. నైస్ వీడియో.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Рік тому

      Thank you.! Sarojini Garu,Bhane chesam kakunte ekkuva tenkalu pettadam valla pulupu ekkuvaindi 😅

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm Рік тому

    Hai friend s Naku chala ishtam tenkalu pulusu chala ishtam 👌👌

  • @JuvvuluSandhya
    @JuvvuluSandhya 4 місяці тому

    Super super annaya 😊😊😊😊

  • @ontieswar7985
    @ontieswar7985 Рік тому

    Bagundhi

  • @Rakesh98124
    @Rakesh98124 Рік тому

    👌

  • @lakshmisubbu447
    @lakshmisubbu447 Рік тому

    Final ga cheppinattu tenkala pulusu chesaru.. Thqq😊😊

  • @mohdsameera3294
    @mohdsameera3294 Рік тому

    First like chesi tarvata video chustanu mee videos ante aanta istam mee videos chala baguntayi ane nammakam chala akkuva naaku

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Рік тому

    కొత్తగా ఉంది 🤔. చాలా బాగా చేశారు.

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 Рік тому

    👌👌

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 3 місяці тому +1

    టెంకాల కూర బాగా చేశారు

  • @venkatreddy-zo9gn
    @venkatreddy-zo9gn Рік тому

    Super super

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 Рік тому +2

    Different Mango curry 🎉🎉atc tem 🎉🎉🎉nice Video

  • @rajubabufishing1860
    @rajubabufishing1860 Рік тому

    Hii Thamudu madhi hukumpeta dhagara rangapalli nenu Hyderabad lo vuna naku youtube channel vundhi aruku vachi napudu metho okasari kalavalani vundhi me prathi video sustha i like your videos

  • @avulaugesh6037
    @avulaugesh6037 Рік тому

    Love from Tirupati ❤

  • @appalarajupetteli3509
    @appalarajupetteli3509 Рік тому

    Hii ann సూపర్. టేకాయల పులుసు నేను సూచేను లైక్ కొటేను అన్నయ

  • @santhoshikumari7321
    @santhoshikumari7321 Рік тому

    Nenu Thursday Nandapur velanu akada ee Curry tinanu super ga undi fast time tinanu

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому

    సూపర్ తమ్ముడుమాకు టెకలవలఛహరు అంటారు బాగుంది తమ్ముడు వీడియో సూపర్ తమ్ముడు మేము ఎప్పుడో తినడమే కానీ పండటం ఇదే ఫస్ట్ చూసాము తమ్ముళ్ళు సూపర్ మాది ఉంటాది👌👌👌👌👌👍✊💪

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 Місяць тому

    God bless you all 👍❤️❤️❤️

  • @Jaibhavani9542
    @Jaibhavani9542 Рік тому

    Chala pullaga unnai antunnaruga gattiga unna maamidi kayalanu pachadi petandi chala tasty ga untundi once try ❤

  • @rlovaraju5137
    @rlovaraju5137 Рік тому

    Super super 👌👌👌👌👌

  • @neeluk3215
    @neeluk3215 Рік тому

    Super super Yami Yami బ్రో 😊😮

  • @samreensam9775
    @samreensam9775 Рік тому

    Mee Chinna Rao bava vantaa chalaa Baga chestunnaru

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Рік тому

    సు పర్ గా వుంటుంది కానీ ఖచ్చితంగా కొద్దిగా బెల్లం కలిపిన బాగుంటుంది

  • @bhanusrisri44
    @bhanusrisri44 Рік тому

    Ala pulusu kuda chestara 😱 taste baguntunda asalu anyway nice vedio andi 🥰👌

  • @korrarupavathy4328
    @korrarupavathy4328 9 місяців тому

    Baabu, meeru chesina tenkala pulusulo koncham sweet ante sugargaani bellamugssni add chesaarant superga untundhi.

  • @ravikumarsanagala912
    @ravikumarsanagala912 Рік тому

    Your team is good

  • @rongaliramani6944
    @rongaliramani6944 Рік тому +1

    Super kura

  • @vajayk2422
    @vajayk2422 Рік тому +2

    😋👌

  • @airstar2889
    @airstar2889 Рік тому

    Good

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Рік тому

    New recipe good 👍 😋

  • @suryakumari6236
    @suryakumari6236 Рік тому +2

    My native is araku too I just had this in my dinner 😋

  • @hymavathisiripurapu3577
    @hymavathisiripurapu3577 Рік тому

    గణేష్ smile అయితే సూపర్ 👌👌

  • @kommushivaji6929
    @kommushivaji6929 Рік тому

    Wow super meru chesthuntene Naku 😋😋🤤🤤mango ante Naku chala estam👌👌

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 Рік тому

    Very nice dada me vatakalu chusthu unte noruthundi