Brother RAMU మీరు ఒకేసారి విశాఖపట్నం నుంచి అరకు రైల్వే ప్రయాణం ఒకసారి చేయండి...వైజాగ్ నుంచి అరకు వరుకు చేయండి ఎందుకంటే TOURISST లు కి మంచి INFORMATION ఇచ్చి నట్లు ఉంటుంది..... చాలా మందికి ఉపయోగకరంగ ఉంటుంది.... ఈ MONSOON లో మంచి మంచి జలపాతాలు కూడా కనబడతాయి కదా....ఇది నా అభిప్రాయం....మీకు నచ్చితేనే చేయండి....
ఎన్ని వీడియో లు చూసిన మాకు మీ వీడియో లే చాలా బాగా నచ్చుతుంది. రాము, రాజు, గణేష్, చిన్నారి బావ వీళ్లందరిని చూస్తే మా ఫ్యామిలీ మెంబెర్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రకృతి అందాలు, ఫారెస్ట్ చూడాలంటే చాలా ఇష్టం. మీరంతా చాలా అదృష్టవంతులు.
హాయ్ బ్రదర్స్ బల్లిగూడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి.. మీరు చాలా అదృష్టవంతులు బ్రో ఎందుకంటే చాలా స్వచ్ఛమైన వాతావరణంలో తిరుగుతున్నారు. అక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తుంది.. అలాగే మాకు చూపిస్తున్నందుకు చాలా థాంక్స్
మీరు ఏ వీడియో చేసిన అది సూపరే జలపాతం చాలా బాగుంది మీరు చిన్నప్పుడు చదువుకున్న అంజమ్మ కపిల్ అయ్య వారి ఇద్దరు పిల్లలు కథ నేను కూడా చదువుకున్నాను నా చిన్నతనంలో మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్ 👍
కొన్ని ప్రకృతి అందాలు చాలా నిగూఢంగా గా ప్రమాదకరం గా ఉంటాయి అన్నా.....i request to you once మీకు వీలైతే నల్లమల అడవుల్లో ఉండే ప్రకృతి విషయాల గురించి తెలియజేయగలరు...... మీరు చుస్తే నిజం గా సంతోషిస్తారు but మీకు నచ్చితేనే
Hi good evening ATC teem.. వీడియో అయితే చాలా బావుంది...నాకు ప్రకృతి అందాలను చూడాలంటే చాలా యిష్టం..మీ వీడియోలు ద్వారా వాటిని చూడడం నా అదృష్టం thank you andi manchi వీడియో చాలా కష్టపడి చేశారు...nice But వర్షాలు పడుతున్నాయి కదా కొంచం జాగర్తగా undandi మరీ రిస్క్ చేయవద్దు...మీ హెల్త్ జాగర్త రామ్ గారు అండ్ టీమ్🎉🎉🎉
బల్లిగూడ జలపాతం చాలా చాలా బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇంత సుందరమైన ప్రదేశం మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💓💖❤️🙏🙏🙏
Hi Bros...yela unnaru miru andaruna?👍🙄 Nijamga chala chaala ,xcellent ga, 👌ga undi Balli gooda Jalapatham❤ Kani...antha Varshamlo maa kosam me life risk chesi chupinchinanduku..me andariki Heartfull thanx💐🤗❤️ Miru jagratthaga undandi bros Video kanna kuda me life chala mukhyamu🙏🙏 me family ki, alage mana ATC family andariki kudana...B carefull👍🙏🙏💐❤️
Hii annayaluu... Okati sure ga cheppagalam u r sooo soo lucky.. Nature ni entha la enjoy chesthunaroo telusa elantii adrustam evariki ekkuva dorakadhu .. Present una society lo city's lo untuu akka malls and food courts Ela tirigithe lucky anukuntaru but adhi totally wrong ... Nijam ina life ni mire enjoy chesthunaru .. Nature iche prathi okati happy ga feel avthu chesthunaru videos ... Oka sari ina mi team ni mi village ni kalavali annaya...keep rocking brooss...
Balli guda water falls soo beautiful Ram Raju Ganesh garu.kani cherukovadaniki manchi margam ledu.jagrata Ram garu water falls.superb nyc video Guy's ❤️
ATC team andhariki very very thanq you sooo much brother's endhukante maa kosam meru enno ibbandhulu paduthunnaru anna ATC chanel marenno vedios tho mundhuku raavalani manasprthiga korukuntunnanu ,🎊🏞️💐🌧️☔
నమస్తే బ్రదర్స్ 🙏 బల్లిగూడ జలపాతం దగ్గర కు వెళ్లే దారి నడవడానికి కష్టంగా చూడడానికి చాలాఅందంగా ఉంది. జలపాతం మూడు స్టెప్పులుగా చాలా బావుంది లొకేషన్ అంతా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అద్భుతమైన లొకేషన్ ని చూపించారు మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐
Hi, supervido chaala ishtam mevido ani kuudaa ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💕💕💕💕💕💕💕
🙏🏻
Brother RAMU మీరు ఒకేసారి విశాఖపట్నం నుంచి అరకు రైల్వే ప్రయాణం ఒకసారి చేయండి...వైజాగ్ నుంచి అరకు వరుకు చేయండి ఎందుకంటే TOURISST లు కి మంచి INFORMATION ఇచ్చి నట్లు ఉంటుంది..... చాలా మందికి ఉపయోగకరంగ ఉంటుంది.... ఈ MONSOON లో మంచి మంచి జలపాతాలు కూడా కనబడతాయి కదా....ఇది నా అభిప్రాయం....మీకు నచ్చితేనే చేయండి....
Thappakunda chedham Sai bro 🙂
Pls bro we video cheyyandi
Bro okasari noodles chayandi
వామ్మో జాగ్రత్తగా ఉండండి...ప్లెజ్....
మీ వీడియో కి 👍👍👍👍👍.....…….........
Continue gaa ee channel video chusavalu anta mandi
🙏🏻🌱
ఎన్ని వీడియో లు చూసిన మాకు మీ వీడియో లే చాలా బాగా నచ్చుతుంది. రాము, రాజు, గణేష్, చిన్నారి బావ వీళ్లందరిని చూస్తే మా ఫ్యామిలీ మెంబెర్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రకృతి అందాలు, ఫారెస్ట్ చూడాలంటే చాలా ఇష్టం. మీరంతా చాలా అదృష్టవంతులు.
హాయ్ బ్రదర్స్ బల్లిగూడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి..
మీరు చాలా అదృష్టవంతులు బ్రో ఎందుకంటే చాలా స్వచ్ఛమైన వాతావరణంలో తిరుగుతున్నారు.
అక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తుంది.. అలాగే మాకు చూపిస్తున్నందుకు చాలా థాంక్స్
నిజంగా మీరు చాలా అదృష్టవంతులు బ్రొ ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు ఇలాంటి అదృష్టం కొందరికే పరిమితం సో గుడ్ లక్ అల్ ది బెస్ట్ టు ది ఫ్యూచర్🤝💐💐👍🤝🤝
నువ్వు కూడా వేళ్ళు అక్కడికి
mi వీడియోలు వల్ల చూడని ప్రదేశాలని మీ కళ్ళతో మాకు చూపుతున్నందుకు ❤❤❤
Super chala chala bagumdi
చాలా బాగుంది బ్రదర్స్...కొంచెం జాగ్రత్త...
నయాగరా జలపాతం లా వుంది అద్బుతం గా వుంది ధన్యవాదాలు ఆశీస్సులు మీకు
Nice dada but jagratha chala jaruthundi.. paiga varsakalam soo take care dada
మీరు ఏ వీడియో చేసిన అది సూపరే జలపాతం చాలా బాగుంది మీరు చిన్నప్పుడు చదువుకున్న అంజమ్మ కపిల్ అయ్య వారి ఇద్దరు పిల్లలు కథ నేను కూడా చదువుకున్నాను నా చిన్నతనంలో మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్ 👍
🙏🏻🌿
చాలా బాగుంది... మీరు నడుస్తు. మాట్లాడుతూ .వీడియో తీయాలంటే చాలా కష్టం... 💖👌👍👍👍
Bavagaru konchem jagrathaga bava ❤❤❤ varsalu paduthinnai gaa
Super bro chala baagundi video 👌👌👌👌👌
డుంబ్రిగుడ కి వస్తె నేను కూడా వస్తా. ఆ ఊరు ఆంధ్ర లో నా పరిధి లో ఉంది.
Hi brother me videos chala natural ga vuntai. Keep it up
Anaya nenu ee video choostuntey nenu akkadey unatu anipistundi anaya.. Araku is one of my best fav place☺
Chala super ga undhi annayalu
మీ టీం అంతమంది బ్రదర్ నైస్ వీడియోస్
వాటర్ ఫాల్స్ చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..☔☔
సూపర్ 👌👌👌వాటర్ పాల్ 👌👌
Chala bagundi Waterfall meekudhanyavadalu prakruti andalu maku chupistunnanduku🙏🏼🙏🏼
కొన్ని ప్రకృతి అందాలు చాలా నిగూఢంగా గా ప్రమాదకరం గా ఉంటాయి అన్నా.....i request to you once మీకు వీలైతే నల్లమల అడవుల్లో ఉండే ప్రకృతి విషయాల గురించి తెలియజేయగలరు...... మీరు చుస్తే నిజం గా సంతోషిస్తారు but మీకు నచ్చితేనే
👍🏻🙏🏻🌱
Hi good evening ATC teem.. వీడియో అయితే చాలా బావుంది...నాకు ప్రకృతి అందాలను చూడాలంటే చాలా యిష్టం..మీ వీడియోలు ద్వారా వాటిని చూడడం నా అదృష్టం thank you andi manchi వీడియో చాలా కష్టపడి చేశారు...nice But వర్షాలు పడుతున్నాయి కదా కొంచం జాగర్తగా undandi మరీ రిస్క్ చేయవద్దు...మీ హెల్త్ జాగర్త రామ్ గారు అండ్ టీమ్🎉🎉🎉
Thank you 🙏🏻 Priyam garu 🙏🏻🌱
చాల హ్యాపీ గా ఫీల్ అవుతున్నా❤❤
Chala bagundi Ram Anna video. Me voice vane vinapadindi.rainy season lo jalaparhalu dagira jagrata Anna.
వావ్ సూపర్ బ్రదర్స్ 👌👌👌
తమ్ముళ్లుజలపాతం చాలా చాలా బాగుందిఅక్కడ మీ వాయిస్ కూడా మాకు వినిపించింది జలపాతం సూపర్ వెరీ నైస్ వీడియో తమ్ముళు👌👌👌👌👍👍👍👌✊
Wow beautiful
Very beautiful video tank you brothers
చాలా అద్భుతంగా ఉంది జలపాతం..❤ ATC టీమ్ కి ధన్యవాదములు ఇంత మంచి జలపాతం చూపించినందుకు.
Chala kaatapadi beautiful places chupisthunnaru thammullu
బల్లి గూడ జలపాతం చాలా బాగుంది... బ్రో...
Chala bagundhi jagratha friends
Hi ramu brother waterfall chala bagundhi brothers ninna upload chestaru ani anukunna brother 😊😊😊😊😎😎😎😎
బల్లిగూడ జలపాతం చాలా చాలా బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇంత సుందరమైన ప్రదేశం మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💓💖❤️🙏🙏🙏
Chinna Rao bava ni kuda tisukellandi❤
Nice Video ATC Tem 🎉🎉🎉
Jagaratha brothers 🤗🤗🤗🤗🥰🥰🥰🥰
Hi
Bros...yela unnaru miru andaruna?👍🙄
Nijamga chala chaala ,xcellent ga, 👌ga undi Balli gooda Jalapatham❤
Kani...antha Varshamlo maa kosam me life risk chesi chupinchinanduku..me andariki Heartfull thanx💐🤗❤️
Miru jagratthaga undandi bros Video kanna kuda me life chala mukhyamu🙏🙏 me family ki, alage mana ATC family andariki kudana...B carefull👍🙏🙏💐❤️
Thappakunda RAMESH garu jagartha Thisukuntam sarenaa Thank you so much 🙏🏻🌿
మాకు ఒక అందమైన చిన్న జలపాతం చూపించారు...thank you... అరకు ట్రైబల్ టీం💐💐🙏🙏
Hii annayaluu...
Okati sure ga cheppagalam u r sooo soo lucky..
Nature ni entha la enjoy chesthunaroo telusa elantii adrustam evariki ekkuva dorakadhu ..
Present una society lo city's lo untuu akka malls and food courts Ela tirigithe lucky anukuntaru but adhi totally wrong ...
Nijam ina life ni mire enjoy chesthunaru ..
Nature iche prathi okati happy ga feel avthu chesthunaru videos ... Oka sari ina mi team ni mi village ni kalavali annaya...keep rocking brooss...
Thank you so much 🙏🏻🌿 Sujisai garu
Super video chala annte chala baguthe
Waterfalls చాలా బాగుంది..but raining సీజన్ కదా కొంచెం జాగ్రత్త..
మీ వీడియో కి ...👍👍👍👍👍👍👍👍......................
Super excellent water falls ramu raju Ganesh nenu melo okkadiga unti chala bagundu meru chupinchi E reyalti excellent ❤so much
Water fall chala bagundhi ❤. Kani, koncham jagartha.
Amazing waterfalls chala kastapadaru ee video kosam baley easyga jump chestunaru stones meeda take care guys 👍💐💐
Ramu garu Raju garu and Ganesh garu jagratha
Thank you so much 🙏🏻 Laxmi garu 🙏🏻🌱
@@ArakuTribalCulture😍
Hai mee video super thamidu
Wow.... 👏👏👏
Beauuutiful beauuutiful maa...
చాలా చాలా ఎంజాయ్ చేశాను తమ్ముడు...
I am also nature lover👍😊...
Super mama👌👌
Nice video brother s
Hai all of you byutiful location
Your collaboration is good
Super bro chala bagundhi...❤❤❤
Superb 👍
Balli guda water falls soo beautiful Ram Raju Ganesh garu.kani cherukovadaniki manchi margam ledu.jagrata Ram garu water falls.superb nyc video Guy's ❤️
Bro memu ikkada 3years back vellamu bro super water falls
Risk anipinchindi. Nice waterfall 👌👌
Woww waterfall chala bavundhi. Water dhaggara koncham jagrattha gaa undandi guys.
Nice Anna. Super
వీడియో చాలా బాగుంది జలపాతం చాలా బాగుంది మేం చూడలేనివి మీరు చూపిస్తున్నారు మీరు వీడియోలు కోసం అంతదూరం వెళ్లడమే కొంచెం బాధగా ఉంది
🙏🏻🌿
Very nice view inka manchi videos cheyyandi🤗
Hii anna mii videos chala baguntai .Naku chala istam mi videos ante😊😊
Super ga vunnadi.tq maku paricheyam chesinanduku tq
super bro 😍😍😍
Take care .... It's very beautiful waterfalls..😊
Excellent dedication....Appreciable efforts
❤❤❤❤❤❤super bro
Super water fall and
Super view 🤗
Balli Guda water falls Super ❤❤❤
Be careful bro jai Aadavasi
Nice location
ATC team andhariki very very thanq you sooo much brother's endhukante maa kosam meru enno ibbandhulu paduthunnaru anna ATC chanel marenno vedios tho mundhuku raavalani manasprthiga korukuntunnanu ,🎊🏞️💐🌧️☔
చాలా అదభుతంగా ఉంది bro..
చుటు మొత్తం గ్రినరీ 😊
Bro super nice weather waterfall so nice 👍
God bless you bro 🙌🙌🙌
Hi Ram Raju Ganesh 😊...chala chala bagunnayi... aaa water sound 🤗 super👌...
Aa rain, waterfalls, cool climate super combination of nature....❤😊
🙏🏻
Water fall super greens madyalo nadavadam bagundi so nice video
Thank you.! Bhava
Anjamma kapilayya story chala rojulaki gurtu chesaru bro ...nenu chinnappudu chaduvukunna ... 👌 Story
😊
Wow super super nice vlog anna
Wow🎉🎉🎉
Seriously bro Chala kashtapadtunnaru maku chupiyadam kosam Chala great meru😊
వర్షకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి వీడియోస్ తక్కువ తీసినా ఎం కాదు మీరు దేబళ్ళు తకీచుకోకండి
Pasupu thota chala baagundhi.
So Beautiful water fall and Awesome greenery with Hills👌👌
చాలా బాగుంది బ్రో లొకేషన్
Jagratha annaya and super video annaya
Take care
Super buetifull
baliguda waterfall so nice.....
Hii Annaya madhi s kota nenu mimalini chusanu
అబ్బా... చాలా డీప్ గా వెళ్లవలిసి వచ్చింది friends అంజలయ్య, కపిలయ్య స్టోరీ నా చిన్నప్పుడు స్టోరీ
😊🙏🏻🌿
Wow.chala bavundi.
నాకు వర్షం పడేటప్పుడు ఇలా కొండల్లో ఉండటం నాకు చాలా నచ్చుతుంది
వయసు పెరిగి బాధ్యతలు వచ్చాక
నేను వీటన్నిటికి దూరం అయిపోయా
నమస్తే బ్రదర్స్ 🙏
బల్లిగూడ జలపాతం దగ్గర కు
వెళ్లే దారి నడవడానికి కష్టంగా
చూడడానికి చాలాఅందంగా ఉంది.
జలపాతం మూడు స్టెప్పులుగా చాలా బావుంది
లొకేషన్ అంతా చూస్తుంటే
చాలా ఆనందంగా అనిపించింది.
అద్భుతమైన లొకేషన్ ని
చూపించారు మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐
Thank you so much 🙏🏻🌿
Purnam garu 🙏🏻🌱