2022 లో నోటరీ రిజిస్ట్రేషన్ అయింది 60 గజాలు మా గ్రామంలో అది అవుతుంద బేస్మెంట్ వేసాము దానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా వచ్చింది అందులో 250 house టాక్స్ అని ఉంది ఇప్పుడు ఈ అన్ని డాకుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ అవుతుందా చెప్పండి సార్
sir మాది AP మేము 0.28 భూమి 1985 లో భూమి గళ్ళ వ్యక్తి బలవంతం చేయటం వల్ల కొన్నము 20రూపాయలstamp paper పై భూమిగల్ల వ్యక్తి పేరు అతనిఅంగికారంతోమద్యvarthulu సంతకాలువేలి mudharalu వేసినతోసహాఅంత samacharam తీసుకుని stamp paper రాసము భూమి o.28 కదా పట్టాచేయడానికి కుధరదు అని అన్నా రు ఇప్పటి చెయ్యాలేదుఅయితేఅతనిమవరాలుఇప్పుడువచ్చిఅడ్డుపడుతోందిఇప్పటి40సంవత్సరాలుఅవుతుంది ఏమీ చెయ్యాలి సర్ దయచేసి చెప్ప గలర🙏
సార్ మేము ఇంటి ప్లాట్ అది 2014లో రిజిస్ట్రేషన్ అయింది 2020లో ₹1000 కూడా కట్టాము ఇప్పుడు అది మాకు చూపించట్లేదు అని ఎమ్మార్వో ఆఫీస్ లో అంటున్నారు ఫస్ట్ ఉన్నది అన్నారు తర్వాత లేదు అంటున్నారు పేపర్ సండే రిజిస్ట్రేషన్ అయినా ఉన్నాయి సార్ దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయితదా
Sir very good clarification, it's means government wants to clear all the lands legally through different GO's, here is one thing, ( probited lands ) 90 % lands all ready regulised from 2008 ,but government has not released, please comment and clarify. Lands are in government surveillance, government issued some legal documents also, when do they release.
Hi sir , thanks for giving information! Madhi telangana , memu dadapu 18 years back oka govt patta bhumini 80 gazala boomini oka white paper agreement dwaara konugolu chesam kani notary cheyaledu a time lo ma peddavallaku antha knowledge leka..appatinunchi meme chinna illu kattukoni untunnam sir...municipality lo kuda name change avaledu. .ippudu e G.O dwara memu regularise cheskoni name change cheskovacha sir....please give me clarity and suggestion
Sir ,memu andhra pradesh lo municipality lo dk patta house konnamu , electric bill lo name change chesamu , municipality property tax lo name change cavvadam ledu memu property purchase chesi 18 years aindi , daya chesi reply evva kalaru
హయి సార్ మేము ఒకరి దగ్గర అసైన్డ్ భూమి తీసుకున్నాము.ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు రిజిస్ట్రెషన్ అవుతుందా సార్.G.O NO 58,59 లో 2014 dec ముందు వాళ్ళు అర్హులు కాదా.నొటరీ వుంది కానీ అది ఒకప్పుడు వ్యవసాయ భూమి.
సార్ నమస్కారం 🙏 నాది non అగిరికల్చర్ పట్టానుండి non అగ్రికల్చర్ కు మార్చుకున్న సార్ నాపేరు బదులు ఇంకోరి పేరు నా తండ్రి పేరు బదులు ఇంకొకరి పేరు పడింది సర్వే నెంబర్ నాదే ఉంది దీనిని మార్చు కోవడం ఎలా సార్ దీనికి మాడ్యుల్స్ వచ్చాయా దీని గురించి 2 years అవుతుంది సార్ ఇప్పటికి క్లియర్ కాలేదు. దీని మార్గం చెప్పండి సార్ 🙏
Sir neeu 30 yells kritam oka plote instalment lo konna nu adi restriction avaledu na daggara agramet copy mariu respite unnai neeu application petta vachha
Sir 2022 year loo e jeo vachindi appude memu apply checinam noteripapers proof petti apply meeseva loo apply checinamu aa taruvata officer vachi enquiry chesinaru kani eppati ki mapereta iledu memu a department officer degharaku vellalli dayachesi telpandi sir
Hi sir mem hyd yousufguda lo untamu maku 50 sq yard ma thata la kolam lo konaru ma father ki echaru documents levu but 40 yrs nunchi ekaday untunamu same enko 40 sq yard konamu kani mem una area mottam notary land aa epudu registration chepukovali daniki process nti antha amount katali konchem chepara
Sar memlani chethuluu jodinchi aduguthunna ,maa bhoomini verokka vyakthi political support kaligina person online chesukunnadu ,memu nesahaayulam mro office loo 1b aduguthunte ledhu ani chebuthunnarruu, 1b record yekkada dorukuthundhi ,cheppandi Sar me samadhanam maa jeevitha margam chethulu jodinchi aduguthunnam 1(b)record mro office lo dorakani samacharam merrakadda labisthundhi
Hello sir.... memu oka plot thesukunnam..... adi mundu hectors ga untey danni plots fans divide chesi ammaru.... ipudu dani paina hectors ammina valla koduku r naval case vesaru... motham 5 hectors in that our plot also their.... so now we can't sale our plot antunnaru and rate kuda chaala thakkuva adugutunnaru..... em cheyyalo ardamkavatledu.... any suggestions sir please chepandi... maku evvaru leru help cheyataniki....
Hi Sir, i applied it in me-seva in 0ctobe 2023 for 23 sqrds notary open plot and they charged me 1200 Rs. then no update. What is the next step sir. Pls advise sir
సర్. 20 సంవత్సరాల క్రితం ఫ్లాట్ నోటరీ చేయించుకున్నము.ఒక షెడ్డు కట్టి ఇంటి పన్ను, కరెంట్ బిల్ కడుతున్నం.3ఏళ్ల కిందట నా భార్య పేరు మీద గిఫ్ట్ deed cheyinchina. ఇప్పుడు G O 84 కింద మా ఆవిడ పేరుతో అప్లయ్ చెయ్యాలా? లేక నా పేరు మీద నోటరీ వుంది కాబట్టి నా పేరు మీద అప్లయ్ చెయ్యాలా చెప్పండి
Sir neenu 2000 year loo notary dvora house nu konukunnaanu kaani naaku avaghana chadhuvu leeka karanga paatha house owner peru paina house tax and carrent bil kattinamu na dhaggara notaraypepars unnaee meem 23 years aa house loone untunamu ee jeevo varthisthundha please reply ewandi sir
సార్ మాది తెలంగాణ, రంగ రెడ్డి జిల్లా మాకు 5 ఎకరాల అసైన్డ్ భూమి వుంది ఆంధ్ర లో చేసినట్లుగా అసైన్డ్ భూమిని ఇక్కడ తెలంగాణ లో కూడా పట్టా భుమిగా మారుస్తుందా సార్ మన తెలంగాణ ప్రభుత్వం , మా అసైన్డ్ భూమి లో మేము ఇల్లు కట్టుకోవచ్చా సార్ తెలియ చేసే గలరు
Thank you sir very clear and valuable information chepparu...
Sir plzzz assind land gurinchi video chyandi
2022 లో నోటరీ రిజిస్ట్రేషన్ అయింది 60 గజాలు మా గ్రామంలో అది అవుతుంద బేస్మెంట్ వేసాము దానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా వచ్చింది అందులో 250 house టాక్స్ అని ఉంది ఇప్పుడు ఈ అన్ని డాకుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ అవుతుందా చెప్పండి సార్
Notary 35 ekaralu agriculture fishing tanks rent అగ్రిమెంట్ unnadi prayojanom emiti Andrapradesh ki sampada income Discover chesanu Government viniyoginchikuntadha rent paranga manchi income Vastundi.
sir మాది AP మేము 0.28 భూమి 1985 లో భూమి గళ్ళ వ్యక్తి బలవంతం చేయటం వల్ల కొన్నము 20రూపాయలstamp paper పై భూమిగల్ల వ్యక్తి పేరు అతనిఅంగికారంతోమద్యvarthulu సంతకాలువేలి mudharalu వేసినతోసహాఅంత samacharam తీసుకుని stamp paper రాసము భూమి o.28 కదా పట్టాచేయడానికి కుధరదు అని అన్నా రు ఇప్పటి చెయ్యాలేదుఅయితేఅతనిమవరాలుఇప్పుడువచ్చిఅడ్డుపడుతోందిఇప్పటి40సంవత్సరాలుఅవుతుంది ఏమీ చెయ్యాలి సర్ దయచేసి చెప్ప గలర🙏
సార్ మేము ఇంటి ప్లాట్ అది 2014లో రిజిస్ట్రేషన్ అయింది 2020లో ₹1000 కూడా కట్టాము ఇప్పుడు అది మాకు చూపించట్లేదు అని ఎమ్మార్వో ఆఫీస్ లో అంటున్నారు ఫస్ట్ ఉన్నది అన్నారు తర్వాత లేదు అంటున్నారు పేపర్ సండే రిజిస్ట్రేషన్ అయినా ఉన్నాయి సార్ దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయితదా
Sir very good clarification, it's means government wants to clear all the lands legally through different GO's, here is one thing, ( probited lands ) 90 % lands all ready regulised from 2008 ,but government has not released, please comment and clarify. Lands are in government surveillance, government issued some legal documents also, when do they release.
Sir Can you please provide GO copy link in the description...
Agriculture lands ki sadabainama vimukthi yeppudu sir
Hi sir , thanks for giving information!
Madhi telangana , memu dadapu 18 years back oka govt patta bhumini 80 gazala boomini oka white paper agreement dwaara konugolu chesam kani notary cheyaledu a time lo ma peddavallaku antha knowledge leka..appatinunchi meme chinna illu kattukoni untunnam sir...municipality lo kuda name change avaledu. .ippudu e G.O dwara memu regularise cheskoni name change cheskovacha sir....please give me clarity and suggestion
ఇది కేవలం పట్టణాలలో మాత్రమే నా
గ్రామాల్లో కూడానా
Sir ,memu andhra pradesh lo municipality lo dk patta house konnamu , electric bill lo name change chesamu , municipality property tax lo name change cavvadam ledu memu property purchase chesi 18 years aindi , daya chesi reply evva kalaru
Notary is self id creation with some of papers
హయి సార్ మేము ఒకరి దగ్గర అసైన్డ్ భూమి తీసుకున్నాము.ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు రిజిస్ట్రెషన్ అవుతుందా సార్.G.O NO 58,59 లో 2014 dec ముందు వాళ్ళు అర్హులు కాదా.నొటరీ వుంది కానీ అది ఒకప్పుడు వ్యవసాయ భూమి.
రిజిస్ట్రేషన్ ఐయిందా సార్
@@Sri_flour_millledu sir
గ్రామపంచాయతీ లో వెంచర్ లో ప్లాట్ రేగిస్ట్రయిన్స్
సార్ నమస్కారం 🙏 నాది non అగిరికల్చర్ పట్టానుండి non అగ్రికల్చర్ కు మార్చుకున్న సార్ నాపేరు బదులు ఇంకోరి పేరు నా తండ్రి పేరు బదులు ఇంకొకరి పేరు పడింది సర్వే నెంబర్ నాదే ఉంది దీనిని మార్చు కోవడం ఎలా సార్ దీనికి మాడ్యుల్స్ వచ్చాయా దీని గురించి 2 years అవుతుంది సార్ ఇప్పటికి క్లియర్ కాలేదు. దీని మార్గం చెప్పండి సార్ 🙏
Sir neeu 30 yells kritam oka plote instalment lo konna nu adi restriction avaledu na daggara agramet copy mariu respite unnai neeu application petta vachha
Graama kantalaki varthisthundha???
Total Telangana motham undha madhi medchal malkangiri district, moosapet village varthisthadha
Present open plot uvndhi anna kani notary uvndhi inka water bill, electricity bill ela link documents yemi levu anna .. register avudha???
ఏమైనా ముందుకు వెళ్లిందా
మకు ఈనము బుమీ ఇవడము జరిగింది అది కొథమది పతృలుశృషటిచీ అనుమాన మదిఅటునరు దీనికి మి సళహ కావలెను మీపొనబరు కావలెను సారు
Sir Andhra Lo DC Land 30 years nundi anubhavisthunnam Eppudu Dhanni Complete Patta Land ki Conversation cheyadanike em cheyali
Sir 2022 year loo e jeo vachindi appude memu apply checinam noteripapers proof petti apply meeseva loo apply checinamu aa taruvata officer vachi enquiry chesinaru kani eppati ki mapereta iledu memu a department officer degharaku vellalli dayachesi telpandi sir
Hi sir mem hyd yousufguda lo untamu maku 50 sq yard ma thata la kolam lo konaru ma father ki echaru documents levu but 40 yrs nunchi ekaday untunamu same enko 40 sq yard konamu kani mem una area mottam notary land aa epudu registration chepukovali daniki process nti antha amount katali konchem chepara
Sir 58 go lo QUTUBULLAPUR 2015 patta eachinaru kani basti leedar mosam casi wriyencu kuni verevariki ammi maranchindu maku sahaym cayndi
Notary గడువు ఐపోయింది 3 month తరువాత ఎలా register చేయడం sir
Anna boomi okkatena
House ayena sarena
Apply chesukovachha
Sar memlani chethuluu jodinchi aduguthunna ,maa bhoomini verokka vyakthi political support kaligina person online chesukunnadu ,memu nesahaayulam mro office loo 1b aduguthunte ledhu ani chebuthunnarruu, 1b record yekkada dorukuthundhi ,cheppandi Sar me samadhanam maa jeevitha margam chethulu jodinchi aduguthunnam 1(b)record mro office lo dorakani samacharam merrakadda labisthundhi
Online lo chudandi basthuvndhi adangal. 1b
@@sumankumar-sq2ix I need manual brother ,computer has done political online ,money Online ,recomendation online
సార్ గ్రామంలో వున్న ఇల్లు కోంటే కొన్నవారి మీద చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చెప్పండి
Hello sir.... memu oka plot thesukunnam..... adi mundu hectors ga untey danni plots fans divide chesi ammaru.... ipudu dani paina hectors ammina valla koduku r naval case vesaru... motham 5 hectors in that our plot also their.... so now we can't sale our plot antunnaru and rate kuda chaala thakkuva adugutunnaru..... em cheyyalo ardamkavatledu.... any suggestions sir please chepandi... maku evvaru leru help cheyataniki....
Open plot ఉంది sir దానికి సంబందించిన కరెంట్ బిల్లు నల్లా బిల్లు ఇంటి పన్ను లు లేవు
ఓపెన్ ల్యాండ్ భూమి మీద మొత్తం ఉంది బట్ డాకుమెంట్స్ లేవు
Hi Sir, i applied it in me-seva in 0ctobe 2023 for 23 sqrds notary open plot and they charged me 1200 Rs. then no update. What is the next step sir. Pls advise sir
Sir villages lo chesukovcha ?
Sir only open plot matrame undi current bill propert tax water bill ivemi levu ela anna
E GO antunnaru, what is the GO number?
Link documents leka pote tata muttata asti ni Ela registration cheyyali
Prohibited list lo unte ?
సర్. 20 సంవత్సరాల క్రితం ఫ్లాట్ నోటరీ చేయించుకున్నము.ఒక షెడ్డు కట్టి ఇంటి పన్ను, కరెంట్ బిల్ కడుతున్నం.3ఏళ్ల కిందట నా భార్య పేరు మీద గిఫ్ట్ deed cheyinchina. ఇప్పుడు G O 84 కింద మా ఆవిడ పేరుతో అప్లయ్ చెయ్యాలా? లేక నా పేరు మీద నోటరీ వుంది కాబట్టి నా పేరు మీద అప్లయ్ చెయ్యాలా చెప్పండి
Sar,ma,illu,abadhi,landuloun, dhi,ma,dady,perumidhaundhi, kani,chanipoind,sar,idhi,rjistesan,naperumidhacesukovcha,sar
Sunil sir office yekkada vundhi
Only plot is there not construction
SIR E GO ki mundhu apudu konna ha GO applicable avthunda
Sir apatinuchi application pettavachu sir
Only agriculture land &non agriculture land registration?
Sir neenu 2000 year loo notary dvora house nu konukunnaanu kaani naaku avaghana chadhuvu leeka karanga paatha house owner peru paina house tax and carrent bil kattinamu na dhaggara notaraypepars unnaee meem 23 years aa house loone untunamu ee jeevo varthisthundha please reply ewandi sir
Same problem also please give me quick response
Me number pettandi sir
ua-cam.com/video/ESkpXiuLB0k/v-deo.htmlfeature=shared
మాకు జీవో 58 59 లో పట్టా వొచ్చింది మళ్ళీ మేము నమోదు చేసుకోవాలా దయచేసి చెప్పండి
Sir mi number pettandi
G.O NO 58,59 status site open avvat ledu eppudu
సార్ మా డాడీ నాకు భూమి విలునామా రాశారు అది నా పేరు మీద ఎలా చేసుకోవాలి
దీనికోసం ఒక వీడియో చేయండి
Sir ap asaind land gurunichi up to date cheyyandi
సార్ మాది తెలంగాణ, రంగ రెడ్డి జిల్లా మాకు 5 ఎకరాల అసైన్డ్ భూమి వుంది ఆంధ్ర లో చేసినట్లుగా అసైన్డ్ భూమిని ఇక్కడ తెలంగాణ లో కూడా పట్టా భుమిగా మారుస్తుందా సార్ మన తెలంగాణ ప్రభుత్వం , మా అసైన్డ్ భూమి లో మేము ఇల్లు కట్టుకోవచ్చా సార్ తెలియ చేసే గలరు
Yes
) this❤
I have housing land on notary property, now I can apply for registration or not , is there any last date
Sir indiramma plot konnamu registion chesukovachhu please sir answer me sir
Ple answer sir
What is Notarised documents? Sir
👍🌹🌹🧒
1/70 act lo unna vallu apply cheyocha
Ha sir ❤️🙏🙏🙏
House registration available?
Plot కి అవకాశం ఉంటుందా sir
ఉంది
నోటరి దస్తావేజు అంటే ఏమిటి సార్
స్టాంప్ అగ్రిమెంట్
జీవో నెంబర్ జీవో నెంబర్ చెప్పండి
సార్ ap లో ఈ వెసులుబాటు ఉందా ప్లీజ్
No
Go no ఏంటి sir
Go no. 84
Sir a p loo