Sir అసైన్డ్ భూములు గురించి మంచి సమాచారం అందించారు... ధన్యవాదములు sir ,తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని పేదలందరికీ, ఈ భూములను పట్టాగా, మారుస్తూ (newAct )అమ్మకం, కొనుగోలు జరిగితే,అసైన్డ్ భూములకు విలువ (ధర) పెరిగి వారి అవసరాలకు,,, కొంత అమ్మిన... మిగిలిన భూమి రైతు వ్యవసాయం చేసుకుంటారు. పేద రైతుల వారి కుటుంబాలకు యంతో మేలు జరుగుతుంది. sir....than q Sir.
ఎంతో స్పష్టమైన అవగాహన సునీల్ కుమార్ గారు తెలియజేసారు/అవును భారత దేశంలో రైతులు భూమి లేని నిరుపేదలు ముసుగులో అతి ఎక్కువ భూములు ను భూ భకసురులు కబ్జా చేసిన రాష్ట్రం వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైట్ కాలర్ నేరాలలో ప్రపంచ స్థాయి సాధించ గల సత్తా వున్న వారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం లో వున్నారు
చాలా బాగా చెప్పారు ,దేవాలయాలు ,సోషల్ సర్వీస్, ట్రస్ట్ గురించి చెబితే బావుంటుంది. వృద్ధాశ్రమాలు ,గోశాల గురించి వివరించండి. Tanks sar , బాగుంటుంది దయచేసి. చెప్పండి.
డియర్ సార్, నేను రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నా పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ క్రమములో స్థానిక తహసీల్దార్ గారి కార్యాలయంలో మ్యుటేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే మ్యుటేషన్ కాకముందే వ్యవసాయ భూమి నాకు అమ్మిన రైతు చనిపోయారు. ఇప్పుడు తిరిగి రెండొవసారి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పుతున్నారు. నాకు తగిన సలహాలు ఇవ్వగలరు.
నమస్తే సార్ మీ వీడియోస్ మాలాంటి సామాన్య ప్రజలకు చాలా ఉపయోగకరమైనవిగా ఉన్నవి ,adverse possition అంటే ఏమిటి ఈ విషయం మీద ఒక వీడియో చెయ్య గలరని మా కాంక్ష ధన్యవాదాలు సార్
Sir MA grandmother 1983lo 1acre cultivation land konukunnaru.. Recent ga Adi Ammudam ante.. Adi under section 22 govt land ayindi antunnaru.. Further GA ela proceed avvali sir..
Sir, Good morning sir, చాలా మంచి information ఇచ్చారు సర్, Thank you for that🙏. అందులో నాకు కొద్దిగా చిన్న ప్రశ్న, దయచేసి బదులు ఇవ్వండి 🙏 మా తాత ల నుండి మకు 2 ఎకరాల భూమి వచ్చింది అది కూడా 2 వేరే వేరే సర్వే నంబర్ తో, ఇప్పుడు మేము మా పిల్లల పెళ్లిళ్ల గురించి అమ్ముధం అనుకుంటే అది అసింట్ భూమి రిజిస్ట్రేషన్ కాదు అని అన్నారు సర్, ఇప్పుడు అది ఏ కేటగిరీ లో ఉందో తెలియడంబ్లేదు అది ఎలా తెలుసుకోాలి సర్ కొద్దిగ చెప్పండి 🙏
@@JackSparrow-mp9wlbro maadi patta bhoomi kani kondaru kabza chesi POT LO PETTINCHARU MEM VALLAKU DABBU ICHEDI VUNDE ADÌ TYME KI IVVAKAPOYESARIKI ALA CHESARU IPUDU MEM PEDDA MANUSHULA MADYA KURCHONI A ISSUE SORT CHESKUNAM KANI A POT POVATLEDU
Sir Good evening,,, 2012 mariyu 2014 CV nagarjuna reddy, okka Judgement Andhra lo 1954,,,,Telangana,,, lo 1956 lo assignment bumulu ammukovachu,,, ani jedgement echaru
Ceiling land ki kuda rights isthunnara sir...assigned ki ceiling okate kaada...maku land icchi 45 years ayyindi...Andhra lo ippudu assigned lands ki clearance vasthondi...Mari ceiling bhoomi paristhi yenti sir....pls tell us
1977 lipu konnaru kabatti miku avuthunda.. because andulo ammaradhu konaradhu anu conditions emi levy..so collecter ki velli letter pettuko..avuthadi.. Worst no 1 lanchagondulu mro gallu..ninnu tippinchukuntaru..
Good Evening Sir. Is it possible to register a portion of assigned agricultural land to a married daughter in Telangana, provided the relevant legal requirements and procedures. Thank you!
20 సంవత్సరముల తర్వాత కొన్న పేద దళిత రైతులకు ఫ్రీ హోల్ రైట్స్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా ప్రాదేపడుచున్నాము. వైయస్ జగన్ అన్నకు అసైన్ భూములు కొని పోగొట్టుకుంటున్న మాలాంటి వారి బాధలు మీ ద్వారా తెలియజేయాలని ఆశిస్తున్నాము. ఆయన మాలాంటి నిరుపేదలకు కచ్చితంగా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి భూమి లేదు. తిను తినకు ఆ భూములను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాము. ఇలాంటి మాకు ఫ్రీ ఓల్డ్ రైట్స్ కల్పించాలని జగనన్నను కోరుకుంటున్నాము
Sir Namaste మాది AP sir మేము ల్యాండ్ కొన్నము అది RSR లో sharath condition తో undi కానీ రిజిస్ట్రేషన్ కోసం vellite akkada SR రిజిస్ట్రేషన్ AVUTHUNDI అంటున్నారు అయితే మేము రిజిస్ట్రేషన్ CHEPINCHUKONTE మాకు పాస్ బుక్ VASTHUNDA.. RSR లో print తో undi sir..
దేవాదాయశాఖ లో లేని భూమిని కొత్తగా చేర్చారు, RTI ACT లో APPLY చేస్తే ఎండోమెంట్ ASST COMMISSIONER సమాధానం లేదు, గెజిట్ NOTIFICATION చూప మన్న చూపట్లేదు, నేను ఏమి చెయ్యాలి SIR
మా తాత పేరు మీద కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. సర్వే నెంబర్ తో ధరణి పోర్టల్ లో చెక్ చేస్తే ఆ భూమి ఇప్పటికి మా తాత పేరు మీదే ఉంది. కానీ మా దగ్గర ఎటువంటి డాకుమెంట్స్ లేవు . మా తాత పేరుమీద ఉన్నఆ భూమి మా నాన్న పేరు మీద లేదా నా పేరు మీద ఏవిధం గా మార్చాలి వివరాలు తెలుపగలరు
గ్రామ కంఠం భూమి లో కొత్తగా ఇల్లు నిర్మించుకోవటం ఎలా సార్. ఈ భూములకు పేపర్లు ఏమి ఉండవు కదా సార్. Process ఎలా సార్. పూర్తి ఇంఫర్మేషన్ ఇవ్వండి సార్. వీడియో ద్వారా తెలుపగలరు
Road మర్జెన్లోగాలాడ్రైనేజీవాటర్లండ్స్, పైన dfom patta ఇవవచ్చునా వాటిలో రొయ్యలు, చేపలు పీతలు kotamishon బిజినెస్, చేయవచ్చునా రెంట్,.వసూలుచయవచ్చునా తెలపండి
HMtv వారికి మరియు ,సునిల్ కుమార్ గార్కి ధన్యవాదాలు !,ఒక మనవి ?,మాది ఆంధ్ర ప్రదేశ్ ,మాకు 1998 లో ప్రభుత్వం వారు పేదలకు ఇచ్చే ఇంటి పట్టా ఇచ్చారు సదరు స్థలాన్ని ఇప్పుడు అమ్ముకోవచ్చా ?.
Sir Assigned land మా తాత కు government ఇచ్చేంది. మా తాత కు మొదటి భార్య కు ఒక్క కొడుకు ఇద్దరు కుమార్తెలు. ఆమే చనిపోయేన తర్వాత మా తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం జరీగీనదీ. రెండో పెళ్లికీ ముందు ఆ భూమీనీ మా నాన్న గారీ పేరుమీద పట్టా 1965 లో చేశాడు. 1965 నుండి 2019 వరకు మా నాన్న గారీ పేరు మీద ఉన్నది. మా నాన్న గారు 2019 లో చనిపోయారు. తదనంతరం మీము అనగా నేను నా తమ్ముడు చేరీ సగము పట్టా 2020లో చేసుకోవడం జరీగీనదీ.ఇప్పుడు మా తాత రెండో భార్య కొడుకుల పిల్లలు వచ్చి మాకు వాటా వస్తుంది అని లాయర్ ద్వారా నోటీసులు పంపారు. కానీ మాకు ఇచ్చిన passbook లొ క్లియర్ గా చెప్పారు. భూ బదీలీ నిషేధం అనీ మరీ వారీకి ఏ విధంగా భూమి partion చేస్తారు దయచేసి తెలీయచేయగలరు.
Sir 1958 ki Mundu lavanya pattani ammavachu ok fine. Dani mida family members or legal hairs andariki hakku vuntunda leka patta holder okarike vuntunda?
Ituvanti lands lo house construction chesukotamiki ,house plan iche avakasyam lenapudu , house ni katukotaniki official way untundha sir ? House katukunetapudu emina problems untaya ??
Sir అసైన్డ్ భూములు గురించి మంచి సమాచారం అందించారు... ధన్యవాదములు sir ,తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని పేదలందరికీ, ఈ భూములను పట్టాగా, మారుస్తూ (newAct )అమ్మకం, కొనుగోలు జరిగితే,అసైన్డ్ భూములకు విలువ (ధర) పెరిగి వారి అవసరాలకు,,, కొంత అమ్మిన... మిగిలిన భూమి రైతు వ్యవసాయం చేసుకుంటారు. పేద రైతుల వారి కుటుంబాలకు యంతో మేలు జరుగుతుంది. sir....than q Sir.
ఎంతో స్పష్టమైన అవగాహన సునీల్ కుమార్ గారు తెలియజేసారు/అవును భారత దేశంలో రైతులు భూమి లేని నిరుపేదలు ముసుగులో అతి ఎక్కువ భూములు ను భూ భకసురులు కబ్జా చేసిన రాష్ట్రం వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైట్ కాలర్ నేరాలలో ప్రపంచ స్థాయి సాధించ గల సత్తా వున్న వారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం లో వున్నారు
చాలా మంచి వివరాలు తెలిపినందుకు ధన్యవాదములు 🙏
🙏🙏
20yrscompltedand2019,Janactsencheyagalaru
చాలా బాగా చెప్పారు ,దేవాలయాలు ,సోషల్ సర్వీస్, ట్రస్ట్ గురించి చెబితే బావుంటుంది. వృద్ధాశ్రమాలు ,గోశాల గురించి వివరించండి. Tanks sar , బాగుంటుంది దయచేసి. చెప్పండి.
Valuable information sir
Thank you very much 🙏🙏
Sir u r really 👍 great Sir. Meeru cheppe vidhanam chala bagundi.baga arthamavuthundhi. Thanks Sir. K.sarveswarudu
9:05 start
Q
Valid message
Excellent explanation Sir..... Superb...... what a knowledge 👏 👌
Excellent గా చెప్పారు sir
Thankyou sir very clear to asainded land dowtes very very excellent knowledge
Great knowledge shared. Thankyou sir.
Thanks explaining about assigned lands information.pv bhadrappa srd. Very valuable suggestions.
Excellent గా చెప్పారు sir
Sir 1954 Go Ms no 1142 patta ni 2003 Lo govt echidhi ammavacha konukovacha patta avuthudha
Chala manchi points
🙏.sir.manchi.samacharu.cheppaaru.dhanyavadhamulu
Very good service sir you are rendering to poor people by explaining legal provisions about assigned lands.
Very very clear and super presentation .
చాలా బాగా చెప్పారు sir 🙏🙏
Very good information is received Sir! Thanks!
l
థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు సార్
Very informative sir, will call u soon, Kallem Anjaneyulu
Nice sunil sir
భూమి అనుభవం ఒకరు ,కాని పట్టా ఒకరు పేరుతో ఉంది. ఎవరికి భూమి సొంతం అవుతుంది.D patta land
చాలా usefull sir.. Thank you
Tq sir for valuable information
Thank you for your nice advice and it’s a very good information .🙏
I am an Exsm. Thank you vrry much, Sir.
Excellent sir. Very much useful
అసైన్డ్ భూములు కబ్జా చేస్తే ఏం cheyyali
Good suggestions for land holders
చాలా చక్కగా వివరించారు సోదరా
thank you sir, very usefu information
డియర్ సార్,
నేను రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నా పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ క్రమములో స్థానిక తహసీల్దార్ గారి కార్యాలయంలో మ్యుటేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే మ్యుటేషన్ కాకముందే వ్యవసాయ భూమి నాకు అమ్మిన రైతు చనిపోయారు. ఇప్పుడు తిరిగి రెండొవసారి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పుతున్నారు. నాకు తగిన సలహాలు ఇవ్వగలరు.
నమస్తే సార్ మీ వీడియోస్ మాలాంటి సామాన్య ప్రజలకు చాలా ఉపయోగకరమైనవిగా ఉన్నవి ,adverse possition అంటే ఏమిటి ఈ విషయం మీద ఒక వీడియో చెయ్య గలరని మా కాంక్ష ధన్యవాదాలు సార్
Sir deeniki sambandinchina GO no cheppara konchem. POT act ni 2017 Telangana lo modify chesina GO No. Konchem cheppandi sir
Very good information sir..u said very clear and clarity.
V good information sir
Hi
Very useful information sir..
Thanks for explaining so nicely sir...
Dam lo poyina Boonervastilaki echina home flats lands konkovacha Andi,
Sar gavarnament job undi magavalla perumida patta undavacha and 30years taruvata ammukovachu antaru nijamena cheppandi pleas
Very neat clear clarification sir
Thanks for information very good
Sir MA grandmother 1983lo 1acre cultivation land konukunnaru.. Recent ga Adi Ammudam ante.. Adi under section 22 govt land ayindi antunnaru.. Further GA ela proceed avvali sir..
Llllllll
Useful information Sir 🙏🙏🙏
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో కూడా 10 ఎకరాలు భూమి ఉంటే ఐదు ఎకరాలు పట్టా భూమిగా 5 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ గా ఇట్లా పడడం జరుగుతున్నది
థాంక్యూ సార్
Than q HMTV
1965 1966 ఉన్న భూమి లావుని ఈ భూమిని అమ్ముకో వచ్చా
Sir,
Good morning sir, చాలా మంచి information ఇచ్చారు సర్, Thank you for that🙏.
అందులో నాకు కొద్దిగా చిన్న ప్రశ్న, దయచేసి బదులు ఇవ్వండి 🙏
మా తాత ల నుండి మకు 2 ఎకరాల భూమి వచ్చింది అది కూడా 2 వేరే వేరే సర్వే నంబర్ తో, ఇప్పుడు మేము మా పిల్లల పెళ్లిళ్ల గురించి అమ్ముధం అనుకుంటే అది అసింట్ భూమి రిజిస్ట్రేషన్ కాదు అని అన్నారు సర్, ఇప్పుడు అది ఏ కేటగిరీ లో ఉందో తెలియడంబ్లేదు అది ఎలా తెలుసుకోాలి సర్ కొద్దిగ చెప్పండి 🙏
Same madde etlanea vunddi lavuni patta eala registion eala chasukovalea chappandde pls
రాజకీయ బాధితులని, freedom fighters అని గుర్తించడం ఎలా...? Sir....
Appatlo government free ga echina property ni manam koni registration chesukovacha problem undadha
ORC certificate gurinchi oka video cheyandi
ఈ అసైన్డ్ భూములను వారసత్వంగా తాతల నుండి మనవలకి చేయొచ్చా
I appreciate them democrAcy
Sir Namaste assignment pata ga iendhi but EC ravatam ledhu mari e boomini ela ammukovachu sir
Assignment patta ela avthundhi bro process chepthava
Sir ceiling land patta chaysukovacha
We want books from the same topic
Can you please provide it..
హాయ్ సార్ మాదొక ప్రశ్న....?
పహణీ లో
Nature of land
పట్టా
Land of type
అసైన్డ్ ల్యాండ్
అని రాసి ఉంది సార్.
ఇది వేరే వారికి పట్టా అవుతుందా....?
Kadu
@@JackSparrow-mp9wlbro maadi patta bhoomi kani kondaru kabza chesi POT LO PETTINCHARU MEM VALLAKU DABBU ICHEDI VUNDE ADÌ TYME KI IVVAKAPOYESARIKI ALA CHESARU IPUDU MEM PEDDA MANUSHULA MADYA KURCHONI A ISSUE SORT CHESKUNAM KANI A POT POVATLEDU
Sir na husbend health bagaleka makunna assind land nundi half akara ammanu ade variki patta kada cheppandi sir
Sir Good evening,,, 2012 mariyu 2014 CV nagarjuna reddy, okka Judgement Andhra lo 1954,,,,Telangana,,, lo 1956 lo assignment bumulu ammukovachu,,, ani jedgement echaru
Sir, Do you explain me,how many types/kinds of Lands are there ? Spbabu
Ceiling land ki kuda rights isthunnara sir...assigned ki ceiling okate kaada...maku land icchi 45 years ayyindi...Andhra lo ippudu assigned lands ki clearance vasthondi...Mari ceiling bhoomi paristhi yenti sir....pls tell us
ORC video dhorikindhi.Thank you sir
Thanks for sharing knowledge sir🙏
సార్. మా తాత గారు 1973 లో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు.ఇప్పటికీ సాగులోనే ఉన్నాము. పట్టా కావట్లేదు . ఏం చేయాలి సార్
Meeboomi
em ledu bro mro ki money isthe aipoithadi
Place yekkada sir?
Kamareddy distic
1977 lipu konnaru kabatti miku avuthunda.. because andulo ammaradhu konaradhu anu conditions emi levy..so collecter ki velli letter pettuko..avuthadi..
Worst no 1 lanchagondulu mro gallu..ninnu tippinchukuntaru..
D patta land ani sfa lo vundi Kani meboomi web lo girayath payta land ani vundi Sotamga tourism gust house lu kattukoni run chesukovacha
Niceee thank you
Good Evening Sir.
Is it possible to register a portion of assigned agricultural land to a married daughter in Telangana, provided the relevant legal requirements and procedures.
Thank you!
Sir D form ku pattadarpassbook aplay chesukovacha in ap
Thanks 👍 good information
20 సంవత్సరముల తర్వాత కొన్న పేద దళిత రైతులకు ఫ్రీ హోల్ రైట్స్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా ప్రాదేపడుచున్నాము. వైయస్ జగన్ అన్నకు అసైన్ భూములు కొని పోగొట్టుకుంటున్న మాలాంటి వారి బాధలు మీ ద్వారా తెలియజేయాలని ఆశిస్తున్నాము. ఆయన మాలాంటి నిరుపేదలకు కచ్చితంగా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి భూమి లేదు. తిను తినకు ఆ భూములను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాము. ఇలాంటి మాకు ఫ్రీ ఓల్డ్ రైట్స్ కల్పించాలని జగనన్నను కోరుకుంటున్నాము
Sir Namaste మాది AP sir మేము ల్యాండ్ కొన్నము అది RSR లో sharath condition తో undi కానీ రిజిస్ట్రేషన్ కోసం vellite akkada SR రిజిస్ట్రేషన్ AVUTHUNDI అంటున్నారు అయితే మేము రిజిస్ట్రేషన్ CHEPINCHUKONTE మాకు పాస్ బుక్ VASTHUNDA.. RSR లో print తో undi sir..
దేవాదాయశాఖ లో లేని భూమిని కొత్తగా చేర్చారు, RTI ACT లో APPLY చేస్తే ఎండోమెంట్ ASST COMMISSIONER సమాధానం లేదు, గెజిట్ NOTIFICATION చూప మన్న చూపట్లేదు, నేను ఏమి చెయ్యాలి SIR
Hello sir. Assigned land ma babai Naku dowry kinda echaru so na name meeda registration avutunda? Plz tell me
Avutundi
Case kuda avtadi 😃
Yes
Kaadu
Kaadu
Good program.
Assined land lo construction chesukovadaniki loan banks estaya
Sir, what type of activities can be done in assigned lands other than agriculture. You have told to install solar power unit. Is it ok?
మా తాత పేరు మీద కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. సర్వే నెంబర్ తో ధరణి పోర్టల్ లో చెక్ చేస్తే ఆ భూమి ఇప్పటికి మా తాత పేరు మీదే ఉంది. కానీ మా దగ్గర ఎటువంటి డాకుమెంట్స్ లేవు . మా తాత పేరుమీద ఉన్నఆ భూమి మా నాన్న పేరు మీద లేదా నా పేరు మీద ఏవిధం గా మార్చాలి వివరాలు తెలుపగలరు
Thankyou for valuable information.
Sir మా ల్యాండ్ ftl పరిధిలో ఉంది ఇప్పుడున్న పరిస్థితి లో చెరువులో నీళ్లు లేవు మరి మా భూమి ftl నుండి ఎలా తీయించుకోవాలి
Same problem 😕
Sir army person ki ichina d fam patta bhumi polam daniki bank lo tanaka petta vacha Yantra istaru
Good information sir
గ్రామ కంఠం భూమి లో కొత్తగా ఇల్లు నిర్మించుకోవటం ఎలా సార్. ఈ భూములకు పేపర్లు ఏమి ఉండవు కదా సార్. Process ఎలా సార్. పూర్తి ఇంఫర్మేషన్ ఇవ్వండి సార్. వీడియో ద్వారా తెలుపగలరు
=
Very good information
Memu assigned bhhomi lo plot konukonnamu reg document vunnadi Kani ippudu adi assined bhhomi antunnaru adi sno 20 rovolkol village Medchal mandal lo vundi chala mandi plots konukonnaru ippudu emicheyyali
Baga cheparu
Road మర్జెన్లోగాలాడ్రైనేజీవాటర్లండ్స్, పైన dfom patta ఇవవచ్చునా వాటిలో రొయ్యలు, చేపలు పీతలు kotamishon బిజినెస్, చేయవచ్చునా రెంట్,.వసూలుచయవచ్చునా తెలపండి
Sir …in which judgment HighCourt directed to delete 22-A? Please let me know the citation?
సీలింగ్ పట్టా అంటే ఏమిటి please చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చెప్పండి please
Meru chebuthunnaru mro gariki inka sarkular pampaledhu
HMtv వారికి మరియు ,సునిల్ కుమార్ గార్కి ధన్యవాదాలు !,ఒక మనవి ?,మాది ఆంధ్ర ప్రదేశ్ ,మాకు 1998 లో ప్రభుత్వం వారు పేదలకు ఇచ్చే ఇంటి పట్టా ఇచ్చారు సదరు స్థలాన్ని ఇప్పుడు అమ్ముకోవచ్చా ?.
Help for poor in leagle activities God support in your professional life
Sir Assigned land మా తాత కు government ఇచ్చేంది. మా తాత కు మొదటి భార్య కు ఒక్క కొడుకు ఇద్దరు కుమార్తెలు. ఆమే చనిపోయేన తర్వాత మా తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం జరీగీనదీ. రెండో పెళ్లికీ ముందు ఆ భూమీనీ మా నాన్న గారీ పేరుమీద పట్టా 1965 లో చేశాడు. 1965 నుండి 2019 వరకు మా నాన్న గారీ పేరు మీద ఉన్నది. మా నాన్న గారు 2019 లో చనిపోయారు. తదనంతరం మీము అనగా నేను నా తమ్ముడు చేరీ సగము పట్టా 2020లో చేసుకోవడం జరీగీనదీ.ఇప్పుడు మా తాత రెండో భార్య కొడుకుల పిల్లలు వచ్చి మాకు వాటా వస్తుంది అని లాయర్ ద్వారా నోటీసులు పంపారు. కానీ మాకు ఇచ్చిన passbook లొ క్లియర్ గా చెప్పారు. భూ బదీలీ నిషేధం అనీ మరీ వారీకి ఏ విధంగా భూమి partion చేస్తారు దయచేసి తెలీయచేయగలరు.
Thanks sir
Can v sale inam bhoomi also what is the procedure can u explain
Sir maa నాన్నగారు నాకు పసుపుకుంకుమ పైన నాకు భూమి ఇచ్చారు but సర్వే నంబర్ బై ఏ అని లేదు ఆ భూమి ని పట్ట చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి sir
What is K form? What is the procedure? What are the documents?

Than q sir