How to find Grand Parents Property - Land Surveying | RNR CIVIL SURVEYORS - Ramesh Nagara | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025
  • #SumantvBusiness #RNRCIVILSURVEYORS
    How to find Grand Parents Property - Land Surveying | RNR CIVIL SURVEYORS - Ramesh Nagara | SumanTV
    Welcome to SumanTV Business Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Business has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
    Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Business for More Awesome Money Making Videos Served on Daily Basis.
    Please LIKE SHARE and SUBSCRIBE out SUMAN TV BUSINESS.

КОМЕНТАРІ • 170

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Рік тому +27

    ఇప్పుడు భూములు కబ్జా చెయ్యటం, రాజకీయ నాయకుల అండదండలతో చాలా సులువుగా ఉంది. ఇలాంటి కబ్జా ల వలన పేద ప్రజలు భూములు ధనం ప్రాణాలు కోల్పోవుతున్నారు. ఎన్నాళ్ళకు సామాన్య ప్రజల కు న్యాయం జరుగుతుంది అనేది తెలియదు గా.

  • @swarupkumarkatari9523
    @swarupkumarkatari9523 Рік тому +25

    గ్రామాకంఠం land కి వైసాల్యం ఉంటుంది కాని measurements వుండవు కదా . రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి దానిలో కొంత భాగం కబ్జా అయినపుడు దానిని కొలతలతో సహా సర్వే చేయించుకొనడం మరియు తిరిగి పొందుకోవడం కబ్జా దారుల నుంచి రక్షణ ఎలా వివరించండి

  • @teluguammayyisuhasini1366
    @teluguammayyisuhasini1366 Рік тому +6

    సార్ మ నాన్న 2003 లో డీసీ పొలం కొన్నారు ఎపుడూ వాళ్ళు 9 ఎకరాలు వుంది అని ఇచ్చారు సార్.2017లో నికు అంత పొలం లేదు అని MRO .. మ పొలం ఆన్లైన్ లో నుంచి తీసేశారు అన్న .ఇపుడు మ నాన్న చనిపోయారు ...ఇపుడు 7 ఎకరాలు మాత్రమే passbook మార్చుకోవాలి అంటున్నారు అన్న .మిగతా రెండు ఎకరాలు కి passbook మార్చుకోవాలి అంటే ఏమి చేయాలి సార్....MRO వేరే వలకు మ పొలం ఏకించరు అని అనుకుంటూనం .ఇపుడు ఏమి చేయాలి రిప్లై ఇవండీ సార్

  • @balarajmudirajbm1394
    @balarajmudirajbm1394 Рік тому +3

    Sir maku polam undi kani maa pedananna peru mida undhi ayithe memu maa pedanananu bhoomi lo maku vache vata maku evamante istanu antune sing cheyatledu diniki parishkaram chepandi sir please reply me

  • @niretilingaiah6546
    @niretilingaiah6546 Рік тому +2

    Sir madhi vikarabad district mimalini kalvale ante edadaki ravali sir

  • @subbaraod45
    @subbaraod45 Рік тому +2

    Part of my documented residential plot was taken away by municipalit/government to widen the road -

  • @lakavathrajababu8967
    @lakavathrajababu8967 10 місяців тому

    Sir Maa Thatha Bhoomi 5 acres undhi adhi verey vallu kabja Chesukoni panta Saagu chesukuntunnaru danni Vallani adihithey godavaki vastunnaru Em cheyalo ardam avvadam ledhu sir emaina Suggestion ivvandi sir

  • @sathishaithe8154
    @sathishaithe8154 Рік тому +2

    వ్యవసాయ భూమి ఉంది కాని సర్వే నంబర్ లేదు ఎలా మరి , మరియు అది XL పట్ట అయితే ఎలా మరి చెప్పండి

  • @surveyingoffieldsandmeasur3903

    It's not as simple as you say to solve, reconcile or regularize the differences and disputes of the owners of the land however precise the instruments you use while surveying.

    • @kaleembasha
      @kaleembasha 10 місяців тому

      How it's possible sir

  • @rakeshregula2027
    @rakeshregula2027 5 місяців тому +1

    Sir naku survey number telusu kani mubi akkada undhi theliadhu ahh survey number medha vere valla names chupisthundhi online lo

  • @shaikarifsuma3346
    @shaikarifsuma3346 6 місяців тому +1

    Ma Tata bhoomi kani maa annaddammlu evatledu maa Nana kuda very degara Bratuku teruv kosam very city vachi vunaru eppodu maa stalam maku kawali el sir 👍

  • @kaleembasha
    @kaleembasha 10 місяців тому +1

    Sir military patta land ni ela find out cheyali

  • @sarahenglishclubspokenengl1300
    @sarahenglishclubspokenengl1300 10 місяців тому

    My grand father's lands were sold by my distant relative after 2015 so there is no single survey number in his name now, so kindly, help me to get the survey numbers of my grand father's lands.. means, where should I go to get all the details in Andhra pradesh?.....

  • @VijayalaxmiBattu
    @VijayalaxmiBattu 7 місяців тому

    H sir ma tata garu, mananaki land pachaaru taravata tata chani poyaru 10 manana kuda chai poyundu, epudu a land ma babayi perumida undhi ,,,, naku nayam jarugu undha pleesa cheppandi sir

  • @lakshmisetti1740
    @lakshmisetti1740 Рік тому +1

    Good..sri

  • @bpower4537
    @bpower4537 Рік тому +33

    Ad భూమిని తక్కువగా కొలిచి సరిగా కొలవకుంటే వాడిమీద వాని కింద పనిచేసే పనికిమాలిన ఉద్యోగులందరి మీద కేస్ వెయ్యవచ్చా సార్?ఏటువంటి కేస్ పెట్టాలి....

    • @Valli273p
      @Valli273p 8 місяців тому

      Same doubt andi...

  • @RajuMandala-w3e
    @RajuMandala-w3e 6 місяців тому

    Sir my name is raju vzm,dwarapudi, maku 60 years nunchi serve no 252/1 lo 2/19 acras gedda,open plase sumaru 0.40 sents sagu lo unnamu papers emi leve sir plese salhaa cheppandi sir

  • @Sankaraiah-e1s
    @Sankaraiah-e1s 11 місяців тому

    Sir,maataagaarunudivachinabooilo,okeoka,asaaram,andulo,maataagarinisamaadiundi

  • @mattamsuma2459
    @mattamsuma2459 8 місяців тому

    Sar maa pollam kuda s no 24ఆ eklaspur v. Kotgir mandal Salah chappa galru

  • @yashodagurram3490
    @yashodagurram3490 4 місяці тому

    Sir.alagy.mathakonnaru.25yr.chesaka.ma.nanaku.patta.chesaru..next.thath.thmmulu.bumi.chestu.avi.thanudi.nananundi.vallu.chesukunnaru.edi.ela.sir

  • @niranjannaramdasu6175
    @niranjannaramdasu6175 Рік тому +3

    Super

  • @jaganmohanreddylankala3332
    @jaganmohanreddylankala3332 6 місяців тому

    How to calculate measurements after survey

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    Nicely sir heridratry lands occupied sir

  • @r.nareshbabu3779
    @r.nareshbabu3779 5 днів тому

    Sir maku 9 yekaralu land undi..indulo 6.40 online lo undi ..migilina land vere valla dantlo undi ...ma dantloki ekki chuko ali ante em cheyai.. process enti.. please reply

  • @ParmiNarsaiah
    @ParmiNarsaiah 8 місяців тому

    Sir how to get survey report from your office please kindly to provide your remarks with thanks sir

  • @SkbadehajaratBade
    @SkbadehajaratBade Рік тому +9

    మా తాత గారు ఒక స్థలం కొన్నారు అప్పట్లో రిజిట్రేషన్ చేసుకోలేదు ఉరి పెద్దల సమక్షంలో అమ్మిన వ్యక్తి తో ఈభూమిని నేను ఇతనకి అమ్ముతున్నాను అని ఇద్దరు సంతకాలు పెట్టారు ఉరిపిద్దాలు హామీ సంతకాలు పెట్టారు ఆ పది రూపాయల స్టాంప్ పేపర్లు మాతాతయ్య ఇంట్లో పెట్టుకున్నాడు మాతాతయ్య లేడు మానాన్న లేడు అమ్మిన వ్యక్తి ఉన్నాడు రిజిటేషన్ చేయమంటే డబ్బులు అడుగుతున్నాడు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు మాతాతయ్య స్థలం కొని 35 eyar ఇప్పుడు ఎం చేయ్యాలి

    • @pprajachannel2959
      @pprajachannel2959 6 місяців тому

      Thirty five years kabati me land ki meeku rights utaiah

    • @venkatasrinuubba4286
      @venkatasrinuubba4286 Місяць тому

      పూర్వ అర్జీతం అని ఉంది సార్ డాకుమెంట్స్ లో ఆ స్థలం ముందు నాకళ్ళు కావాలంటే ఏమి చేయాలి సార్

  • @Sankaraiah-ex8cv
    @Sankaraiah-ex8cv Рік тому

    Sir,nperu,nshankaraiah.nenuassigendlandapplycheci,oneyear ,ainadi.ippati,pattaformivaledu

  • @vamsikorikana4265
    @vamsikorikana4265 Рік тому

    Sar survey number vundi kani land peppers levu maa nannamma peru to vundi kani ame chanipoindi eppudu land documents yala change cheyali

  • @lokeswariuma4010
    @lokeswariuma4010 Рік тому +3

    Good information sir 👍

  • @patchigollavenkatvenkat8623
    @patchigollavenkatvenkat8623 Рік тому +43

    మా తాత గారు వున్నప్పుడు మాకు 4 ఎకరాలు భూమి వుంది.అప్పుడు మా దగ్గర వున్నా land పేపర్స్ పూరి గుడిసెలో కాలి పోయినాయి. మాకు ఇంట్లో గడవక వారే ఊరు వెళ్లి అక్కడే పని చేసుకుని వచ్చే వాళ్ళం.. మేము మా ఊరిలో లేకపోయే సరికి వారే వాళ్ళు మా పొలంను వాళ్ళ పేరు మీద online చేపించు కున్నారు sir ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు sir pelese కొంచం help చెయ్యండి sir.

    • @kumarbirru249
      @kumarbirru249 Рік тому +3

      Same problem

    • @kumarbirru249
      @kumarbirru249 Рік тому +1

      ఎం చేయాలి అర్దం కావడంలేదు బ్రో

    • @VinayS427
      @VinayS427 10 місяців тому +16

      MRO ఆఫీస్ కి వెళ్లి RTI వెయ్యండి, పాత పహాణి నకలు కావలి అని వాళ్ళు మీకు జిరాక్స్ ఇస్తారు.

    • @mvgopalarao4851
      @mvgopalarao4851 9 місяців тому +16

      ఇలాంటి భూకబ్జాలు కోర్టు కు పోతాయి. స్వంత భూమి పట్టా ఉన్న వాళ్ళు కోర్టు కు వెళ్లటానికి పొలిటికల్ నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు అందరు కబ్జా చేసిన వాళ్ళకి కొంత డబ్బు ముడుపులు తీసుకొని, సహాయ సహకారం అందజేస్తారు. స్వంత పట్టాదారులు ఒరిజినల్ డాక్యుమెంట్ తో కోర్టు కు వెళ్లుచున్నారు. దేశంలో రాష్ట్రం లో నాయకులు చేసే అవినీతికి అంతు లేకుండా ఉంది.

    • @NANIMUDHIRAJ-fl8kl
      @NANIMUDHIRAJ-fl8kl 8 місяців тому

      Yekada mi land ye village anda zilla

  • @venkatasammaiahReddy
    @venkatasammaiahReddy 5 місяців тому

    Maku 2ekaralu sarve number Leni bumi undi daniki patta elaistaru

  • @rameshguguloth8805
    @rameshguguloth8805 Рік тому

    Memu bhumi ammisenam aa bhumi malli manaki ravali ante emi cheyali please answer give me

  • @Reddylion
    @Reddylion 7 місяців тому +1

    good.

  • @chotuashu3464
    @chotuashu3464 11 місяців тому

    Meremaina sahayam cheyagalara sir

  • @venkateshp1593
    @venkateshp1593 Рік тому +6

    నమస్తే సార్ మా నాన్నకి నలుగురు అన్నదమ్ములు సార్ దాంట్లో అప్పట్లో వాళ్లు భూమిని పంచుకోలేదు సార్ దాంట్లో మన మా తాత నుంచి రికార్డులు మా నాన్న మీదికి తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ మీదికి వచ్చినాయి సార్ దాని లోకి భూమిలోకి మమ్మల్ని రానీయడం లేదు సార్ కొద్దిగా దానికి పరిష్కారం చెప్పగలరా సార్ అమ్మ పేరు పాస్ బుక్కులు ఉన్నాయి సార్ ఉన్నాయి

  • @cheripellirajkumar6039
    @cheripellirajkumar6039 11 місяців тому

    Anna maku bumi kani patta kavadam ledhu Anna please help me

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 Рік тому +15

    సర్వే నెంబర్ వేరేఒకటి హద్దులు కరక్ట గా రాసి ఆ రిజస్ట్రేషన్ చెల్లుతుందా. ఈ భూమి నలుగురు సాగులో ఉండగా ఇద్దరు ఒకటి అయ్యి వాళ్ళ పేరు మీదకి ఎక్కించు కున్నారు.ఇప్పుడు ఏమి చేయాలి.

    • @Jaibheem622
      @Jaibheem622 Рік тому

      ఆవద్ధు frauds దగ్గర poti padalemu కానీ manchi layer ని కాంటాక్ట్ cheyandi

  • @chandpasha7386
    @chandpasha7386 Рік тому

    Sar maa dhaggara sy no, unnay maku a a dhikkullo evaruunnaro cheppa galara sar

  • @janardhankuri6905
    @janardhankuri6905 Рік тому

    Sair good evening sir

  • @prashanthmechineni1589
    @prashanthmechineni1589 2 роки тому

    Anna ma thatha chanepoyadu land Naku versath chesaru ma nanaa ithei ppb vacheinde pattadar Peru malle ma thatha d vachende enka Vella nana Peru kuda vacheinde Adar and pic nadhe vacheinde anna ppb la Ela cheyamantaru process ma thatha bharya ku emeina verasath cheyachaa mutation tho ledha Naku cheyastadha chepande

  • @moraputala_prashanth
    @moraputala_prashanth Рік тому +1

    Ma land grandfather peru mida undi danini ma nanna peru midake eala registration chepiyali...ma thatha chanipoyi 14 years avutundi

  • @padmadongala4045
    @padmadongala4045 7 місяців тому

    1 akaram lo 2 guntalu kabja cheste ala telustadhi mana land avaru kabja chesiillu ani

  • @nagireddyreddy2716
    @nagireddyreddy2716 Рік тому

    Sir my grand grand father migrated toTelangana state from palanadu dist AP long back without selling the agriculture land in their village.Now how can we check the land to know under whose possession it is

    • @educationalresources9986
      @educationalresources9986 5 місяців тому

      Go to the MRO office where the land was located and apply for old phanis from khasra.

  • @sudhagoud809
    @sudhagoud809 Рік тому

    Tq

  • @signsaipmc
    @signsaipmc Рік тому

    Kabza lo unnna valani mundhu bokkka lo veyaliiiii.... Daniki sahakarichina vaari ni kuda booka lo veyaliiiii.... EDI kuda correct kada sir

  • @vijayamyneni48
    @vijayamyneni48 Місяць тому

    పంచాయతీ రోడ్డుమీద గోడ కట్టినారు.. పొరుగువారు.. నా ఇంటికి నా పిల్లల కారు రాలేదు.. ఆఖరికి కూరగాయలు, మంచినీరు కూడారావు... నేనేంచేయాలి.. పంచాయతీ వారు పది సం.రాల నుండి నా కాగితం కూడా తీసుకోలేదు...ఎలా......

  • @Arunmadhari
    @Arunmadhari Рік тому +3

    Bro na agriculture land survey numbe and passbook details n dhrani ..all ok undhi but. Hadhulu n place teliyadhu...so ela find out bro..it's my grandma land

  • @RAJA1984ism
    @RAJA1984ism Рік тому

    Sir maku agriculture land vundi 1b , passbook Anni vunnai but Dari way ledu antunnaru emcheyali.. please reply

  • @noorghiyas5159
    @noorghiyas5159 Рік тому +3

    మీరు సర్వే చేసే పద్దతులు వివరించండి. ముందు ఎంత తరువాత ెఎమత తీసుకుంటారు. సర్వే విధానాలు తెలపండి.

  • @sps4045
    @sps4045 9 місяців тому

    What are the charges do you charge for any issues.
    How to get register document for survey number if original document missing.
    Can you provide documents like khasra pahani,ROR,EC etc for survey number given
    Please reply

  • @prasunasl3901
    @prasunasl3901 Рік тому

    If we don't have any evidence.But mother is legal hire .How can we get it

  • @verramassbhaskar2769
    @verramassbhaskar2769 Рік тому

    Sir ma father died .ma father land verevallu akraminchi cultivation chesthunnaru DK patta.1959 year lo eharu

  • @satyasastry4750
    @satyasastry4750 Рік тому

    Maa stalam vizag lo undi regestration na peruna undi Ec kuda na perune undi
    Kani
    Idi oka cooperative society
    Vallu stha lalu anni re plotting chese vuda approval cheseru
    Ippudu na stalam elapondali
    Evrina cheppandi

  • @eswarivoleti6781
    @eswarivoleti6781 Рік тому

    sir memukonukkonna land meedha
    oka fake veelunama tho injunction order thecharu aa land owner daughter
    adhi yennallu Valid and how to remove that order
    what to do

  • @madavikalyan2912
    @madavikalyan2912 6 місяців тому

    Hai sir maa nanna inti peru naa inti peru vere la undhi maa nanna peru meedha unna land naa peru meedha chesukovacha

  • @manapaduramakrishna7118
    @manapaduramakrishna7118 Рік тому +1

    3.1650ఏవిదంగా చదవాలో చెప్పండి0. 20000దీనిని ఏలా చదవాలో చెప్పండి sir 🙏

  • @VadluriAshok-oc8qu
    @VadluriAshok-oc8qu Рік тому

    Sir good afternoon.maa dady liver cancerto chanipoyadu.ma nannamma Valla kuturlaki dharani patta chesindi.maa dady unnappudu kuturlaki katnam poshadu.sir plz yela

  • @yashodagurram3490
    @yashodagurram3490 4 місяці тому

    Sir.maku.70.ekara.nyam.chestarani.ashistunnan.😭

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 Рік тому +2

    👌

  • @rajamonipraveenkumar1916
    @rajamonipraveenkumar1916 Рік тому

    Sir 30 years documents ala thisukovali sir process chepandi

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Рік тому

    Sir , Govt moto is good but due to 1) inexperienced field staff 2) with inadequate guidelines to the field staff 3) complicated survey report proform .The prestigious programme became mess and creating uncertainty in the farmer community. Sir I seen one survey report there are 3 names in the enjoyment column with extent of 3 , 2 , 4 cents. It means they are in the possession and in enjoyment. It is a legally evidentiary prof . It attracts legal complications particularly in DKT LANDS SIR Without any documentary evidences how can your staff entering their names in the enjoymentcolum. . Legally it is beg problem in case of DKT LANDS . Your report is an evidentiary document to the modifieders. Sir Over night you are not going to fixing the boundry stones and not hand over to the land with full shafe to the farmers .

  • @pullagoorlasrinivas4210
    @pullagoorlasrinivas4210 Рік тому +1

    నమస్కారం సార్ R n r civil sarveyarni నేను సప్రదించలి అనుకుంటున్నాను వీరి అడ్రస్ కొంచెం తెలుపగలరు 🎉

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 Рік тому

    22A probitaction bayata vasudha sir

  • @satishkantipudi632
    @satishkantipudi632 5 місяців тому

    Names

  • @satishkantipudi632
    @satishkantipudi632 5 місяців тому

    Aswaraopeta Mandalam land details kavali

  • @Hansikaartandcraft
    @Hansikaartandcraft Рік тому +2

    Sir D patta ayina kuda mana sontham avutunda,maa father peru meeda unna 1.5 acr land verey valla kabja lo unnadi adhi maaku vastunda... please inform

  • @venkatasrinuubba4286
    @venkatasrinuubba4286 Місяць тому

    పూర్వ అర్జీతం అంటే ఏమిటీ సార్

  • @pannalasatyanarayana7535
    @pannalasatyanarayana7535 Рік тому

    Serve cheyalante tiooen ledu correct ga haddilu chupinchagalara

  • @twinsrohanrochan953
    @twinsrohanrochan953 12 днів тому

    Maa amma nana garu ante maa thathayya ki varasathwanga vachina land 60 acres maa ammama chanipoyaru.. Maa thathaku maa pedamma maa amma eddaru kuthurlu kodukulu leru... Maa amma kuda chanipoyaru maa thatha inka apudapudu kontha bhumi ammukunadu eppudu maa thatha thanipoyaru maa pedamma vokate undi ame handycap maa annaya chusukuntunadu... Maa ammaku maa anna, nenu eddaru santhanam... Maa thatha chanipoyenapatiki ayana dhagara 9 acres ku sambandinchina land patralu unnayee ayana entha ammaru inka ekkada undo maku thelidu ayana online chepinchukoledu chala land dabbulu leka eppudu maa thatha property gurinchi maku ela thelusthundi enna ammaru migathadi ekkada anedi maa thatha dayadulu okaayana akraminchesukundani maku anumanam ayana rajakiyanga undevaru... Count ku velithe makemanna use untunda... Maa thatha garu 2014 chanipoyaru

  • @sravansravan2205
    @sravansravan2205 Рік тому

    Anna namaste

  • @vijayabhaskarkakulapati6554
    @vijayabhaskarkakulapati6554 Рік тому +2

    పట్టదారుకి ఏ విధముగా సంక్రమించింది/సాగుచేశారు :- 'అనువంశికము ' దీనికి అర్థం తెలియజేయగలరు..

    • @shaikpasha6861
      @shaikpasha6861 Місяць тому

      Anuvamshikam antey varasathva bhumi gift

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 5 місяців тому

    🙏🙏🙏🙏

  • @ageerlakshmi3771
    @ageerlakshmi3771 Рік тому

    Sir meeto maatladalante ph no pl

  • @gorsaapparao2160
    @gorsaapparao2160 Рік тому

    నమస్కారం సారు 1952 వ సంవత్సరం లో మా తాత గారు 0.25 సేంట్లు భూమి కొన్నారు.కానీ మా నాన్నగారు గారికి ఆ భూమి ఉనంట్టు తేలియదు.ఎవరైతే అప్పట్లో భూమి అమ్మేరో వాళ్ళు ఆ భూమి కు డాక్మ్ంట్ ఉందా అనీ అడీగారు చూస్తే దొరికింది.కానీ ఆ సైట్ ఎక్కడ ఉందో పక్కగా తేలియదు అది online కాలేదు.దానికి F-Line చేయిచండీ అన్నారు కానీ ఆ సైట్ ని ఎలా కనుకోవాలో ఆ భూమి కు సర్వే నెంబర్ కూడ మరిపోయింది.అది ఎలాగో కనుకోవలో చేపండీ సార్...

  • @sunilgurija3017
    @sunilgurija3017 8 місяців тому

    Sir kavali

  • @rammunagalamunagala233
    @rammunagalamunagala233 Рік тому

    Anna ma polam migulu bhumilo undi am cheyali

    • @eswarrao3300
      @eswarrao3300 Рік тому +1

      Nagara Ramesh,surveyer,sir Ma tatadi polam ma varasulukani person aapolanni ammukinnadu maa vurilo andarikitelusu polammadi Ani January aadarlu,levu,kani surve number vundhi guntur,district,ap ,meeku fees pay cheyala ,free gac chestara

  • @janardhankuri6905
    @janardhankuri6905 Рік тому

    లాండ్ లో 1.87 ఉన్నది రిజిస్టర్ లో ఉన్నది

  • @saisudheer6956
    @saisudheer6956 Рік тому

    hlo anna

  • @akramali7477
    @akramali7477 Рік тому

    Sir maa boomi undi tata nundi Nana Nana chani poyeena taruvata Amma peruna virasat chesinaru New pass undi raitu bandu vastundi. Kaani mayokka syno. Meeda vere varu kabza lo unnar Sir maa bhoomini eala find out cheyali.
    Telupagalru sir

  • @rajenderrajender2228
    @rajenderrajender2228 2 роки тому

    Namaskaram sir. Sir maa yokka polam undhi kaani dhaani survey number ledhu Aina maa Thaatha gaaru appatlo konnaru saakshulu kooda unnaru office lo gala records lo kooda maa Thaatha gaari peru meedhe undhi inka adhi ippudu vere vaallu kabja chesaaru sir dhanni Malli maaku Ela dhakkinchukovaalo theleetledhu sir evaru cheyatledhu sir meeru kaastha maa paina dhayadhalachi kaastha sayam cheyandi sir please 🙏 meeku paadhaabhi vandhanam chesthaanu

    • @acrlegal2482
      @acrlegal2482 2 роки тому

      Ayite no. Ledu annavu ...mee taata peru undi antunnaaru ?

    • @rajenderrajender2228
      @rajenderrajender2228 2 роки тому

      Sir maa polam maa thaatha gaaru appatlone konnaru dhanni kondharu moorkulu kabja chesaaru adhi Inka vaalla Peru meedha cheyadam vaalla valla kaaledhu ippudu aa polam maa thaatha gaari peru meedhe office yokka records file lo announce occhindhi adhi ippudu malli maaku dhakkaki ante Ela sir suggestion plz sir please 🙏🥺 meeku paadhaabhi vandhanam chesthaanu sir please 🙏 naaku iddharu chellellu unnaru sir vaalla peellillu cheyaali nenu kooda Inka vaalla pelli chesaake cheskuntaanu ani wait chesthunnanu sir kaastha dhayachesi meere maaku saayam cheyaali sir plz sir 🙏🙏

    • @rajenderrajender2228
      @rajenderrajender2228 2 роки тому

      Sir saakshulu kooda unnaru sir inka maa polam chuttu pakkala gala vyakthulu saakshaam chepthaaru sir

    • @acrlegal2482
      @acrlegal2482 2 роки тому

      Where is your land...district mondal plz

    • @rajenderrajender2228
      @rajenderrajender2228 2 роки тому

      Sir survey number dorikindhi paatha papers kooda unnai em cheyamantaaru sir next Mee sahaayam kaavaali sir maaku plz

  • @dbalaji5865
    @dbalaji5865 Рік тому

    Sir madhi Andhra Annammayaiah district mee personal no pamputhara sir

  • @ch.abishek.r.c6921
    @ch.abishek.r.c6921 Рік тому

    Passbook raludu sr

  • @rashmithapatel2487
    @rashmithapatel2487 Рік тому

    Hii sir naku mi help kavali mimmalni ela contact avvali

    • @jcowmofficial1338
      @jcowmofficial1338 7 місяців тому

      Mee issue anti ,?

    • @rashmithapatel2487
      @rashmithapatel2487 7 місяців тому

      @@jcowmofficial1338 ma ma ma vuri shivarullo ma thathagaru appatlo bhumi konnaru 25 yrs back registration avvaledhu ammina vallu vere village vallu chanipoyaru rasi ichina documents ma dhaggare unnayi kani 1yr back ammina valla vlg vallu vachi ippudu aaa place lo smashanam undhi ani 1acre land vallu japthu chesaru . Ippudu paristhithi enti sir , m chesthe ma land ma vasthadhi. Migitha register ayna land motham dharani vachinappudu govt land kinda chupisthundhi

    • @jcowmofficial1338
      @jcowmofficial1338 7 місяців тому

      Which village and mandal

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 2 роки тому

    రెసిడెన్సియల్ ల్యాండ్ కి survey no ని ఎవరి వద్ద నుండి ఎలా పొందవచ్చు?

  • @raamaraothummanapally705
    @raamaraothummanapally705 Рік тому

    Court ki Partition fee lawyer dwaara katti kolipinchukovachu...

  • @ramarayuduramarayudu7445
    @ramarayuduramarayudu7445 Рік тому

    RSR దేనికి,

  • @gajjalamanohar772
    @gajjalamanohar772 Рік тому

    Sir can I do will registration when my mother is in hospital as patient who is in final stage and sound not good

  • @bynsund5121
    @bynsund5121 5 місяців тому

    అందుకే Landtitling act ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా ఉంటాయి, గొర్రెలకు అర్థం కావట్లేదు😂😂😂

  • @mmanjula1348
    @mmanjula1348 3 місяці тому

    Sir meehelp maaku kaavali

  • @chandrashekar1809
    @chandrashekar1809 Рік тому

    Sir help kavalli plz sir

  • @VishnuReddy-jk7pm
    @VishnuReddy-jk7pm Рік тому

    S. Noteleeduyelalanukovali

  • @d.narasingaraod.narasingarao
    @d.narasingaraod.narasingarao 10 місяців тому

    మా తాతయ్య ఆస్తి ఎలా సర్వేనెంబర్ ఎలా

  • @acrlegal2482
    @acrlegal2482 2 роки тому +9

    S yనెం. లేదు అన్నావు ...మీ తాత పేరు ఉందీ అంటున్నా రు ? K....రెవెన్యూ రికార్డుల ప్రకారం మీ ఆధీనంలో ఎన్ని సంవత్సరాలు ఉoధి.

    • @rajenderrajender2228
      @rajenderrajender2228 2 роки тому +3

      Sir survey number undhi andharidhi okate choopisthundhi sir maa Thaatha gaaru 1960 lo konnaru oka 15 to 20 years varaku polam chesaaru akkada cheruvu vasthundhi ani kaavaalani mammalni vellakotti dhochukovaalani ala chesaru sir sir memu SC caste kadha veellaku aduge vaaru undaru ani ala kummakkai dhohada paddaru sir

    • @kanugulakrishna4797
      @kanugulakrishna4797 Рік тому

      Sir me number kavali sir

    • @nalamadasaidulu381
      @nalamadasaidulu381 Рік тому

      Sir land maa తాతా పేరు మీద ఉంది present record lo laydu land meeda మేమే ఉన్నాము 30 years nunchi

    • @acrlegal2482
      @acrlegal2482 Рік тому

      @@nalamadasaidulu381 k...submit online application...for succession.

    • @mudragadasatyam7907
      @mudragadasatyam7907 Рік тому

      Naku e message ki answer kavali plzzz

  • @mugdhamantra-y6d
    @mugdhamantra-y6d 9 місяців тому

    పెట్టిన టైటిల్ కు ఉన్న వీడియోకు సంబంధం లేదు.

  • @TShankar-lb4qm
    @TShankar-lb4qm 5 місяців тому

    West bro

  • @appleapple4561
    @appleapple4561 Рік тому

    మన ల్యాండ్ లో వేరొక వ్యక్తి పొజీషన్ లో ఉండి తదుపరి పూర్వజీతం ఆస్తి ని డాక్యుమెంట్లు తయారు చేసుకొంటే ఏమి చేయాలి

  • @saimohan350
    @saimohan350 Рік тому

    Arey mundhu comment laki reply ivvandra... Peekaneeke pettukunnara. Chanel

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 5 місяців тому

    S

  • @verramassbhaskar2769
    @verramassbhaskar2769 Рік тому

    Sir mi mobile no pampinchandi please.

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 5 місяців тому

    Sss