తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి చూసిన తర్వాత అయినా గాని మారాలని ఇలాంటి సాంగ్ పడిందానికి చాలా చాలా ధన్యవాదములు అన్నగారు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి అమ్మ కడుపులోన గడ్డవూ ఆమె కంటేనె నువ్వు బిడ్డవు నాన్న ఇస్తేనె నువ్వు జన్మవూ మరి లేకుంటే నువ్వు తెల్వవు ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు నీ దేహం యాడిదని ఆ విషయం నీకే తెల్వకుంటె నువ్వు బ్రతికున్న శవం అని అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి ఆకలైనప్పుడల్ల అడగకుండా అమ్మ పాలనిచ్చెరా ఇంతె ఇస్తానని అంతె ఇస్తానని వంతులు పెట్టింద ఓరి వారి ఆకలి చప్పిందా మీరు పెద్ద పెరిగే మీకు బుద్ది వచ్చినంక అమ్మ నాయననే పంచుకుంటారు వాళ్ళ బుక్కెడు కూడు కోసం కుక్క లాగా మీరు కొట్టుకోని బంధం తెంచుకుంటారు ఒక్క సారి నిన్ను కన్నందుకు నీది ఎంత పెద్ద బలగంరా ఒక్క నిమిషం వాళ్ళు నిన్ను కాదనుకుంటే మనిషివి నువ్వు కావురా అమ్మ నాయనకూ నువ్వు పెట్టే చిప్పా రేపు నీ కొడుకులు నీకు పెట్టకముందె అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి రేయ్ అమ్మ ఒడిలోన ఉన్నప్పుడు ప్రేమతోటి కడుపులో తన్నేవురా పెద్ద పెరిగి నీకు బుద్ది వచ్చినంక కడుపును మాడ్చకుర అమ్మ అయ్య భారము అనుకోకురా అప్పులు పాలై నిన్ను చదివిస్తే అమెరికాకు పోయి మర్చిపోతవు దిక్కులేని చావు వాళ్ళు చచ్చినంక పరాయి వాళ్ళ తోటి పాడె మోపిస్తవు పెండ్లి కాకముందు అమ్మ బువ్వ తిని దున్నపోతైనావురా పెండ్లమాట విని తల్లి దయమాని గాడిదై కూస్తావురా వాళ్ళకు వందేళ్లు నీకేమో వేయ్యేళ్ళు ఉన్నట్టు విర్రవీగకు ఓరి వారి అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి అమ్మ కడుపులోన గడ్డవూ ఆమె కంటేనె నువ్వు బిడ్డవు నాన్న ఇస్తేనె నువ్వు జన్మవూ మరి లేకుంటే నువ్వు తెల్వవు ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు నీ దేహం యాడిదని ఆ విషయం నీకే తెల్వకుంటె నువ్వు బ్రతికున్న శవం అని అమ్మ నాయిన విలువ తెలుసుకోవాలి ఓరి వారి నువ్వు పైనుంచి ఊడి పడ్డావ ఓరి వారి ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
ఎన్ని గవర్నమెంట్లు మారిన తల్లిని తండ్రి చూసుకోకపోతే వీరి జైలుశిక్ష అని చెప్పినా కూడా ఎర్రి మానవులు వినడం లేదు తండ్రి ఆస్తి తప్పక తల్లి ప్రేమ తెలియకుండా ఉన్నారు ఇలాంటి వీడియోలు అన్ని చూసిన తర్వాత కళ్ళు తెరవాలని కోరుకుంటున్నా ఈ వీడియో చేసిన వారికి పాదాభివందనం జై శ్రీరామ్🙏🏻🙏🏻
Nagarjuna sir okasari full song bhole gaari tho padiste all housemates 1% buddi vaste chaalu , yila anukunevallu oka like please, bhole gariki mana vanthu helf avuthundi
Oka kodukulake amma Nanna kadu kuthiriki kuda amma nanne koduki ela entha badyatho kutiriki kuda ante ammailu kuda Marali annadammule amma nannani chudali memu kadu anukune vallakosame e msg🙏
BB 7 లో చూసి వచ్చిన వారు ఉన్నారా??
Yes..bro
Yes
Avunu bro
Yess bro
అవును అన్న ఈ సాంగ్ చాలా బాగుంది .....
అందుకే మళ్ళీ youtubu లో చుడం అని వచ్చా......❤
భోలే అన్నా యి వొక్క పాట చాలు అన్నా చరిత్రలో నిలిచిపోతారు అన్నా చాలా గ్రేట్ అన్నా మీరు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bhole అన్న ఇంత గొప్ప రాసి పాడరా..? గ్రేట్ అన్న...
ఇధి చాలు..మీరు మీ ఆలోచన ఎలాంటిది అన్నా..మీ స్థాయి చాలా గొప్పది అన్న..
Who Are Watching After Bhole Singing in #BB7 👁️✅✨🇮🇳
బోలె అన్న ఈ సాంగ్ BB7 విన్నాక ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగింది
తల్లిదండ్రుల గొప్పదనం గురించి చెప్పిన చాలా గొప్ప పాట సార్ 👌👌🙏🙏🙏💐
Biggboss lo chusi vachina super song tq Bhole garu
Bhole గారు మీరు ఈ పాటతో మరింత గొప్ప గా అనిపిస్తున్నారు...
తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి చూసిన తర్వాత అయినా గాని మారాలని ఇలాంటి సాంగ్ పడిందానికి చాలా చాలా ధన్యవాదములు అన్నగారు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻
తల్లిదండ్రుల గొప్పదనం గురించి చక్కగా వివరించారు 👌🙏🙏
ఈ పాట విన్నక్క bhole కు vote వేసే సంఖ్య పెరిగింది
ఈ పాట విన్నాక నీ కాళ్ళు మొక్కిన తక్కువే అన్న BB 7 లో చూసి విన్న ఈ పాట Respected Bhole Sir
గొప్ప పాట రాసిన బొలే గారిది గొప్ప మనస్సు కుడా Super బోలె Sir
Patamma Rambabu Anna voice lo vinte inka entho goppaga undedhemo.... Superb lyrics.....
After bigboss 7 bole song ❤❤❤❤❤
బోలో శావలి అన్నకి నా పాదాభి వందనములు 🙏🏻😭✨💐💐💐
అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి
నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి
అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి
నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి
అమ్మ కడుపులోన గడ్డవూ ఆమె కంటేనె నువ్వు బిడ్డవు
నాన్న ఇస్తేనె నువ్వు జన్మవూ మరి లేకుంటే నువ్వు తెల్వవు
ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు
నీ దేహం యాడిదని
ఆ విషయం నీకే తెల్వకుంటె నువ్వు బ్రతికున్న శవం అని
అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి
నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి
ఆకలైనప్పుడల్ల అడగకుండా అమ్మ పాలనిచ్చెరా
ఇంతె ఇస్తానని
అంతె ఇస్తానని
వంతులు పెట్టింద
ఓరి వారి ఆకలి చప్పిందా
మీరు పెద్ద పెరిగే మీకు బుద్ది వచ్చినంక అమ్మ నాయననే పంచుకుంటారు
వాళ్ళ బుక్కెడు కూడు కోసం కుక్క లాగా మీరు కొట్టుకోని బంధం తెంచుకుంటారు
ఒక్క సారి నిన్ను కన్నందుకు నీది ఎంత పెద్ద బలగంరా
ఒక్క నిమిషం వాళ్ళు నిన్ను కాదనుకుంటే మనిషివి నువ్వు కావురా
అమ్మ నాయనకూ నువ్వు పెట్టే చిప్పా రేపు నీ కొడుకులు నీకు పెట్టకముందె
అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి
నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి రేయ్
అమ్మ ఒడిలోన ఉన్నప్పుడు ప్రేమతోటి కడుపులో తన్నేవురా
పెద్ద పెరిగి నీకు బుద్ది వచ్చినంక కడుపును మాడ్చకుర అమ్మ అయ్య భారము అనుకోకురా
అప్పులు పాలై నిన్ను చదివిస్తే అమెరికాకు పోయి మర్చిపోతవు
దిక్కులేని చావు వాళ్ళు చచ్చినంక పరాయి వాళ్ళ తోటి పాడె మోపిస్తవు
పెండ్లి కాకముందు అమ్మ బువ్వ తిని దున్నపోతైనావురా
పెండ్లమాట విని తల్లి దయమాని గాడిదై కూస్తావురా
వాళ్ళకు వందేళ్లు నీకేమో వేయ్యేళ్ళు ఉన్నట్టు విర్రవీగకు ఓరి వారి
అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి
నువ్వు పైనుంచి ఊడి పడ్డావు జారి
అమ్మ కడుపులోన గడ్డవూ ఆమె కంటేనె నువ్వు బిడ్డవు
నాన్న ఇస్తేనె నువ్వు జన్మవూ మరి లేకుంటే నువ్వు తెల్వవు
ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు
నీ దేహం యాడిదని
ఆ విషయం నీకే తెల్వకుంటె నువ్వు బ్రతికున్న శవం అని
అమ్మ నాయిన విలువ తెలుసుకోవాలి ఓరి వారి
నువ్వు పైనుంచి ఊడి పడ్డావ ఓరి వారి
ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Bole anna superr padaru bb7 lo.....chusi vachina varu like vesukondi
సూపర్ బోలె అన్న ❤❤❤❤
Bhole anna nv super a song vinukuntu adchesnam....😔😔🥺🥺
అన్న ఈ పాట విన్నాక జన్మ ధన్యమైంది, మీ పాదాలకు వందనాలు 🙏🙏🙏
Super.excellent..great
Most emotional song by Bhole garu
Nice song బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్న..
😢😢😢 very good song anna very beautiful sir thank you thank you so much
🙏🙏🙏🙏🙏 ప్రతి ఒక్కరి హృదయానికి అడ్డుకునే పాట
సూపర్ హిట్ సాంగ్ అన్న
after Bhole performed in biggboss7 any body came here 😊
థాంక్స్ బోలే గారు
E okka pata tho anna meeda chala ante chala respect vachindhi 🎉🎉🎉👏👏👏
Super song bhole Anna ♥️😅
Anna Super song anna nenu dhandalu
Super Bhole garu & team
This is very heart touching song, no one picking this song in to movies, ..our industry select just like ling ling lingidi songs
#Bhole 🔥 🔥 🔥 #BB7 tharuvatha mimalani industry pakka gurthisthadi asalu miku vere level talent undi pakka miku manchi break vasthadi bb7 tharuvatha
ప్రతి ఒక్కడు పాట ఇంప్రెసివ్ చేస్తుంది,
ఈ పాటకు నా అభిప్రాయం మాటల్లో చెప్పలేను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhole anna nijam ga super ❤
e song ki yenni awards ichena thakkuve brother antha meaningful lyrics rasaru padaru ur super brother 🙏🙏🙏🙏🙏
Super nice 👍
Bhole great anna
ఎన్ని గవర్నమెంట్లు మారిన తల్లిని తండ్రి చూసుకోకపోతే వీరి జైలుశిక్ష అని చెప్పినా కూడా ఎర్రి మానవులు వినడం లేదు తండ్రి ఆస్తి తప్పక తల్లి ప్రేమ తెలియకుండా ఉన్నారు ఇలాంటి వీడియోలు అన్ని చూసిన తర్వాత కళ్ళు తెరవాలని కోరుకుంటున్నా ఈ వీడియో చేసిన వారికి పాదాభివందనం జై శ్రీరామ్🙏🏻🙏🏻
Bhole super
మంచి పాట ఇంకా బాగా షూట్ చేసి బాగుండేది 👌👌
Lyrics important
అన్న మీకు పాదాభివందనం🙏🙏🙏
heart touching song ❤❤❤❤ u bhole
E song vini prathi okkaru buddileni vallaki buddhi ravali😢😢
🙌🏻@Bholeshavali🫶🏻🫶🏻
Super song, really heart touching
అమ్మానాన్నల సాంగ్ భలేగా భలేగా పాడారు బొంబాయి బోలే అన్న గారు🙏🏾🙏🏾💪💪🤝🤝🥰🥰🌹🌹
Matalu levu anna meru song 🎵 ela rasaro kani miku chala chala tq anna tq annam chala chinna mata love u amma. Nana
Lots of respect to this channel. Thanks for considering my comment and releasing the song with corrected language
खोज
Congratulations🎉🎉🎉 song super hit avuthundi🎬😍💃
👍
Super bole anna bigg Boss lo chusi search chesi chustunna
Big boss lo ee paata vinnapati nunchi mind lo ide tirugutundi❤❤❤
Superb song anna.baga rasaru by this song atleast okaru mari antha kanna minchindi ami undhi
🙏🙏🙏🙏🙏💐💯💯💯💐🙏🙏🙏🙏🙏
Literally lyrics are super fantastic mind blowing
Really hatsoff for actors , singer and writer 🙏👏👏
Bhole anna iam big fan of u annayyaa❤❤
Super song anna..
Bole your great...after big boss manchi future undi
Really heart touching bro
Yes anna
Ababa em lyrics anna amma nannalani sariga pattinchukoni vallaku guvva meedha thanninattu undhi ee song hatsoff🙏
Supper bole anna
S bb 7 lo chusi vacha bro super bole
After Seeing Bole sing IN BB🎉
Thanks for creating such moral songs......superb❤
చాల బాగుండి అన్న నాకు kalam గొప్పది
అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు కూర్చొని తినే పనికిమాలిన వెదవలందరికి ఈ పాట గుణపాఠం నేర్పుతుంది
Correct bro e big boss lo vina e song fetanstic lirics
Bhole bro super song
Super bro
Music thagindhi anna lekunte vere level song
Super Bhole garu
అన్వార్ అన్న నీవు పెద్ద డైరెక్టర్ కావాలి సాంగ్ సూపర్ 🌹🌹👌👌
సూపర్ కింగ్స్ అన్న
Nice sir song 👍
Eeroju tho e pataki million views guarantee ra ayya
Yes
unnappudu AMMA NANNA viluva yento teleedu....vaallu dooramayinaaka telusthadi...😢😢😢😢😢
Yes ninnu bole anna pata vini vachanu
👌
yes BB 7 lio chusenu
Bolay shavali garu super song sir
Yes I'm in
AMMA-NANNA PAATA CHALA CHALA BAGUNDI. 🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐💐
Wonderful msg 😭😭😭😂
Surer song
❤❤
Nagarjuna sir okasari full song bhole gaari tho padiste all housemates 1% buddi vaste chaalu , yila anukunevallu oka like please, bhole gariki mana vanthu helf avuthundi
అన్న నాకు నాన్నా లేడు 😭😭😭😭😭😭😭😭😭
Yes im
Waiting for it
BB lo Bhole padinapude aa vibe bhale anpinchindi
🙏🙏🙏🙏 heart touching sir
Supar anna🙏🙏🙏🙏
Nenu e song big boss lo chuse search chesa
Congratulations and wish you all success song heart touching and eye wetting. 🎉🎉🎉
Bb7 lo chusi vachina vallu like 👍 👍👍
Big boss lo Bhole garu padina song ni vethukuntu vachina vallu unnara nenu alagey ochanu😢
Oka kodukulake amma Nanna kadu kuthiriki kuda amma nanne koduki ela entha badyatho kutiriki kuda ante ammailu kuda Marali annadammule amma nannani chudali memu kadu anukune vallakosame e msg🙏