Dai Dai Raave Vennela Full Song | Dilip Devgan | Indrajitt | Mohan Marripelli | DilipdevganOfficial
Вставка
- Опубліковано 23 чер 2024
- Dai Dai Raave Vennela Full Song | Dilip Devgan | Indrajitt | Mohan Marripelli | DilipdevganOfficial
SONG NAME - Dai Dai Raave Vennela
Indrajitt Productions
Music- Indrajitt (9908363092)
Lyric-Singer - Dilip Devgan
Director- Mohan Marripalli(Star Director)
Dop- Kishan Roy
Editing-Di-Poster-Pavan Galam
Casting- Dilip Devgan, Ammulu,Hanusree
Indrajit Production Team
Guguloth Anil, Vamshi, Manjunath, , Geetheshwer,
Chorus :
Vagdevi &Team
Travel:
Veeranna,
# / @dilipdevganofficial
# • Basthivadini Full Song...
# / @imusic123
# / @imusic123
దిలీప్ బ్రదర్ నీకు 🙏🙏నమస్కారం చేసిన తక్కువే ముందు నిన్ను కన్నా తల్లీ తండ్రులకి తర్వాత నీకు 🙏🙏🙏😘బ్రదర్ నువ్వు రాశి పాడే ప్రతి పాట కూడా సమాజానికి స్ఫూర్తి ని ఇస్తుంది లవ్ ఫెల్యూర్ పాట ఐనా సరే జానపదలైన దేవుడి పాట లైన సరే ప్రతి ఒక్కరి గిండెను కుదిపిస్తుంది నిజంగా నువ్వు రీల్ హీరో కాదు రియల్ హీరో దిలీప్ బ్రదర్ 👌👌👌😘👍 అందరు సపోర్ట్ చేద్దాం ✊
దిలీప్ దేవగన్ అన్న నీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసానే అన్న నీ గొంతులో ఉన్న గళం నీ స్వరం నువ్వు పాట పడితే పసి పాపా కూడా హాయిగా నిద్ర పోతుంది అంత మంచిగా ఉంటుంది అన్న .... సూపర్ అన్న 💗💗i love you bro 💗
ఏంటి అన్న ఈ సాంగ్ వేరే లెవల్ గా ఉంది ❤
కోపాల అగ్గిపుల్ల అడవి తలగబెడతదే
ప్రేమగళ్ల దీపమైతే ఇల్లు వెలగబెడతాదే.......❤❤❤
❤
ఎట్లా రాస్తావు దిలీప్ గారు 🤷🏼♂️ఇంత మంచి పాటలు నువ్వు సూపర్ 🌹🤷🏼♂️🌹ఎలా దొరుకుతాయి నీకు ఇట్లాగే మరిన్ని పాటలు రాయాలాని ఆ దేహుని పార్దిస్తు కోరుకుంటున్నాను 🙏🏼😭🙏🏼
❤❤❤
❤
❤a❤
బొట్టుపిల్లల . ఊపిరి బుగ్గల love story .. బాగుంది అన్న..
Im proud to be ur my warangal.... Citizen anna ❤🙏👌
దిలీప్ అన్న నీ సాంగ్ వింటే మాత్రం గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ నువ్వు చేసే ప్రతి ఒక్క సాంగ్ అన్న మనసును మాత్రం ప్రతి ఒక్కరి ఏడిపిస్తుంది 🙏🙏🙏 రియల్ లైఫ్ లో నువ్వు ఎలా ఉంటావో తెలియదు గానీ ఎదుటి వాళ్ళ లైఫ్‌ను ఇలా ఉంటుందని చెప్పి వీడియోలో చూపిస్తున్న చూడు ఆ టాలెంట్ కి నేను ఫిదా అయిపోయా దిలీప్ అన్నయ్య 🥰🥰🙏🙏🙏💖💖💖
Insta lo chusi you tube Loki vochinava like chiyandi 😊❤
Super b anna heart touching lyrics ad acting very level edpinchesharu bro 👊❤️❤️
సూపర్ సాంగ్ అన్న వేరే లెవెల్....✍️✍️
Actor 💯% pure Excellent 👌🏻 - Never Disappointed Dilip Anna
Indrajitt Anna ❤❤
నిజంగా ఏడ్చినా అన్న, చాలా మంచి ఫీల్ ఉంది సాంగ్ లో ❤️
దిలీప్ అన్న వాయిస్ లో ఏదో తెలియని ఫీల్ ఉన్నది.....tq❤
E song matram vere leval, dilip anna acting keka assalu , papa nee super Inka papa leka pothe e song ledhu
Super ammu ♥️♥️
Dilip anna ఎన్ని హృదయాలను కదిలిస్తునవాన్న మీకు 🙏🙏నేను చాలా సార్లు మీ పాటలు చూసాను చాల ఏడ్చాను మీ పాటలు చాల అందంగా బాగున్నాయి మా ఊరు కొమ్ములవంచ మహబూబాబాద్
Aaaaa
Aqaaaaaaaaaaàaaa1aa1aa1aaQa
దాదాయి.. దాదాయి.. రావే ఎన్నెలా,,,
గాయి.. గాయి... గున్నదే గుండెలా...😢😢😢
🙏🙏👌👌
సూపర్ సాంగ్స్ ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుతున్నా
ఎట్లా రాస్తావు అన్న ఇంత మంచి పాటలు నువ్వు సూపర్ ఎలా దొరుకుతాయి నీకు ఇట్లాగే మరిన్ని పాటలు రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటున్న🙏🙏
Heart touching song anna❤❤
చూసే కొద్దీ వినే కొద్దీ కళ్ళలో నీళ్ళు ఆగలేదు అన్న😢😢
❤️Love you Song❤️
Super ammu❤
చాలా అద్భుతంగా ఉంది దిలీప్ అన్న సూపర్,,, పాటలో కాకుండా యాక్టింగ్ లో కూడా సూపర్
Ammai acting matram chimpi padesindhiii vere level 🤟 acting ❤👌👌👌👌👌
అన్న ని పాటలు వింటే ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోతాను అన్న సూపర్ అన్న
Climax ఊహించలేం, అల్టిమేట్ బ్రో.. everything excellent
DILIP & INDRAJITH THANKS FOR THIS SONG 👏👍
క్షణవేశం లో తీసుకున్న నిర్ణయాలు వల్ల రెండు మనసుల మధ్య చిచ్చు పెట్టింది 😢
Bagundi anna song
Ni singing lyrics super anna
Inka elanti songs kavali all the best👍💯👍💯👍💯👍💯
Em acting bro ichipadesav hat's off you my lovely brother...nenu niku pichi fan ....ni face lo oka kala untadi bro......I love you brother....❤
కోపాల అగ్గిపుల్ల అడవి తగలబెడితదే,,,,😢❤❤ లిరిక్స్
Ramula Ramula full song bro waiting
Super ra ammulu ❤ ❤❤❤❤❤❤Super action dilip garu....😊congratulations.....both of you
Dilip anna ki sirassu vahistunna ❤❤ heart touching song
Heart touch dilip Garu.. Super action all super❤❤❤❤
Ammu vadhina super song 🥰🥰🥰
నీ సాంగ్స్ సూపర్ దిలీప్ అన్న 💐💐💐💐💐💐💐
Sprrrrrr👌👌👌👌
దిలీప్ అన్న నీ సాంగ్స్ ఐతే వేరే లెవెల్ ఉన్నాయి చూసే ఏ సాంగ్ ఐనా కన్నీరు రావలసిందే
సూపర్ దిలీప్ అన్న❤❤❤
Spr ammu❤️
Lyrics 🥺🥺🥺
Heart' touching bayya 😢😢😢
No words 😢❤❤❤❤
Super Anna
Enkka eniveshalu anna 😢 Super anna Love you anna ❤❤❤❤❤❤❤❤❤❤
దీలీప్ బ్రో. సూపర్ పాట
Superb anna superb👌👌👌💖🔥💯
Very super brother good job 🙏💐💯🔥💫👏
Super song 😢anna ❤
Papa acting mathram vere level❤🎉😘
దాదాయి.. దాదాయి.. రావే ఎన్నెలా,,,
గాయి.. గాయి... గున్నదే గుండెలా...
అన్న మాములుగా లేదన్న సాంగ్ సూపర్
Super...hanu...papa
Super annaya ❤️
Very hart full song song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ very very nice bro
Spr ammu
సుపరు అన్న పాప చాలా బాగుంది
Natural song super
3. Hours. Lo. Cusina. 👌👌👌👍👍
Song vintunte edola anipistundi Anna edupostundi Anna lyrics matram pranam petti Masaru gundello edo teliyani feeling super Anna
Supar dhilip anna 😢😢
Very fantastic song
Super Anna gaaru
song full emotional 😢❤ super bro
Super ea ammulu akka
Good concept bro reality in society
Superb దిలీప్
Super super bro ❤❤❤
Super super ❤
Spr re ammu...annaya❤
Super heart ❤tuoching song
Super aammu
Mi song kosam wait chesthunnaamu🎉🎉
Dilip annaya you are super talented annaya mi song's always super ❤
Anna super annaaaaaaaa
Super song anna
Song chudani mundhe like kottela vuntayi anna ni songs
Promo chusinna kanundi e song kosam wait chesanu dilip Bro song chusinna tarvatha kanilu agaledu
Full emotional undhi anna🥺super voice and song🥰
Dilip annaya super song ❤
Dilip bro super acting..❤
Super anna songa
Super ❤
Super Anna 👏👏👏👏
Super Anna Song🎵 Dilip Anna🎉
Very nice soong vadhina
Super song ❤
Nice ra ammu.. Song super 🎉🎉😍
Super conspet...
Super anna am chesavu anna dilip anna ❤❤😊
నైస్ 🌹
Dilip Anna ni song su vintu undi povachu anna antha manchiga anipisthai
Supar ❤❤
Exlenttttttttt❤️ bro
Nuvvu padina prathi song supar annaya
Anna superb song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala badhaga undhi annaya
Super superrrrrrrrr ammu
Super Editing
Super song brother love you so much 😢