MANASU ICHINANE MARICHIPOINAVE LOVE FAILURE VIDEO SONG 4K //NANI PATEL//NEETHU QUEEN//JCL RK MUSIC

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2022
  • MANASU ICHINANE MARICHIPOINAVE LOVE FAILURE VIDEO SONG 4K //NANI PATEL//NEETHU QUEEN//JCL RK MUSIC
    #MANASU_ICHINAVE_MARICHIPOINAVE_LOVE_FAILURE_FULL_SONG_4K
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి😊😊
    CONCEPT-DIALOGUES-DIRECTION - DEVA PONNAKANTI
    EDITING DI : HARISH VELPULA
    DOP - SADIK MD
    DRONE - VIJAY KRISHNA KUCHURI
    HERO : NANI PATEL
    HEROIE - NITHU QUEEN
    SINGER : RAMAKRISHNA MALLEPAGA
    LYRICS - RAMU KONINTI (9703395088)
    MUSIC - KALYAN KEYS
    PRODUCERS - RAMAKRISHNA (RK), RACHAMALLA YADAGIRI, PURUSHOTHAM BURRA
    PRODUCTION - JCL RK MUSIC
    THANKS TO - HARISH VELPULA
    #JCLRKMUSICCHANNEL #DEVAPONNAKANTI #DEVAPONNAKANTIVIDEOSONGS #NEETHUQUEENVIDEOSONGS #NEETHUQUEENLOVEFAILURESONGS #msadda #2022lovesongs #4ksongs #bestsongs #lovesong #lovefailuresong2022 #lovefailuresongstelugu2022 #folksong #folkmusic #RAMUKONNINTISONGS #LOVEFOLKSONGS #FOLKMELODYSONGS #MALLEPAGARAMAKRISHNASONGS #RAMAKRISHNARKMUSICCHANNEL #sOMMASILLYPOTHUNNAVESONGS #MANASUICHINAVEMARICHIPOINAVEFULLSONGS #TELUGUBESTSONGS2022

КОМЕНТАРІ • 5 тис.

  • @naraharihari2820
    @naraharihari2820 10 місяців тому +39

    ఈ ఇయర్ లో నేన్ ఏకువా సార్లు విన్న పాట ఇదే అన్న 100 సార్లు వినుంటా ఇంకా ఏకువ సర్లే కావొచ్చు రోజు వింటూ ఉంటా టోటల్ సాంగ్ ఒకేతు లాస్ట్ సాడ్ వెర్షన్ వాయిస్ థో యెడిపించావు బ్రో tq సూపర్ సాంగ్ ఇ

  • @shivapoloju2905
    @shivapoloju2905 Рік тому +519

    మత్తు కి బానిస అవుతారని తెలుసు కాని.. పాట కి కూడ బానిస అవుతారని ఈ పాట విన్నాకనే తెలిసింది..... 👌👌👌👏👏

  • @prasadm2191
    @prasadm2191 Рік тому +108

    ఈ పాట ను రోజూ వినకుండా ఉండలేను అంతగా అడిక్ట్ అయిపోయా ను కానీ ఏంపాట అన్నా 🙏 మనసు చాలా ప్రశాంతం అనిపిస్తది ఈ పాట వింటుంటే....

  • @rajeshtalari5806
    @rajeshtalari5806 Рік тому +63

    ప్రేమలో పడితే మూడు పుటల
    బోజనం కూడ తినలేము అన్న
    నేను అనుభవింఛను కాబట్టి తెలుసు

  • @experttilesworks6208
    @experttilesworks6208 Рік тому +396

    చాలా అద్భుతంగా ఉంది అన్న పాట
    రాసిన వ్యక్తి అనుభవించి రాశాడా లేక ఊహించో తెలియదు కానీ
    మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది అద్బుతం

    • @konentiramaswamy6693
      @konentiramaswamy6693 Рік тому +9

      TQ bro..mee vaallandariki share cheyandi.. nenu ee song writer ni

    • @johnnydil6048
      @johnnydil6048 Рік тому +2

      @@konentiramaswamy6693 part 2 apudu vasthundi bro....

    • @rithikladdu2890
      @rithikladdu2890 Рік тому

      @@konentiramaswamy6693 ok p

    • @praveenpittala6399
      @praveenpittala6399 Рік тому +1

      ​@@konentiramaswamy6693 super brother meeru....Mee talent ki hatsoff....

    • @SureshArukonda
      @SureshArukonda 10 місяців тому

      ఏదేమైనా నిజమే రాశాడు కదా

  • @anilbooruguphysicaldirecto79
    @anilbooruguphysicaldirecto79 2 роки тому +230

    నీ సిరచుక్కలతో రాసావో, లేక నీ అనుభవాలతో రాసావో ,నీకు జరిగిన సన్నివేషాలతో రాసావో తెలియదు కాని,ప్రాణం పెట్టవు అన్న,
    రాయడం ఒక్కటే కాదు ,సింగర్,మ్యూజిక్, కొరియోగ్రాపి సూపర్ అన్న🙏🙏🙏🙏

  • @pranaymakkapally2470
    @pranaymakkapally2470 Рік тому +59

    ప్రతి రోజు ఒక్కసారి అయినా ఈ సాంగ్ వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు లైక్ చెయ్యండి

  • @moviesclub8394
    @moviesclub8394 11 місяців тому +99

    కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు
    మనం ఇప్పుడు బాధ పడుతూ ఉండొచ్చు కానీ
    మనం బాధ పెట్టక పోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు కచ్చితంగా వస్తుంది

    • @user-ze6te2kj7c
      @user-ze6te2kj7c 8 місяців тому

      😅..😅😅😅😅😅😅😅😅

    • @user-ze6te2kj7c
      @user-ze6te2kj7c 8 місяців тому

      ........

    • @pravalikakoluguri2342
      @pravalikakoluguri2342 8 місяців тому

      Ei rojullo ala ravatledu anna.walle happy ga untunnaru

    • @simhayt
      @simhayt 7 місяців тому +1

      అలా అనకు బ్రో ఎప్పుడు తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకునే వాడిని తను చాలా ఆనందంగా ఉండే కోరుకునే వాడిని నా మనసులో మాత్రం అలాంటి ధ్యాస అనేది లేదు బ్రో ఐ లవ్ యు మా ఇది నా మనసులో వచ్చిన మాట తను నీ జన్మలో గాని ఏ జన్మలోనైనా మర్చిపోను ఐ లవ్ యు నందు ఐ లవ్ యు❤❤😢😢

    • @user-pu9nh1zh7d
      @user-pu9nh1zh7d 5 місяців тому

      Super 😢

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Рік тому +78

    గాయమైనా ప్రతి మనసుకు ఈ పాట ఒక గుణపాఠం💥💥💥

  • @vasapallibangarraju7893
    @vasapallibangarraju7893 Рік тому +282

    చాలా చాలా బాగుంది బ్రో సాంగ్ విన్నకొద్దీ వినాలనిపిస్తున్నాయి సాంగ్ ఈ సాంగ్ నచ్చినవారు ఒక లైక్ వేసుకోండి

  • @kittudjteach
    @kittudjteach 17 днів тому +4

    ఇలాంటి సంఘటనలు ఎదుర్కోలేని వారు ఒక లైక్ చెయ్యండి

  • @user-mx8ku4oy5e
    @user-mx8ku4oy5e 2 місяці тому +2

    Nenuv kuda oka amaei ni priemichi mosapoyainuv anna e song 50 times Vina anna super song anna❤❤😂😂

  • @goudraghavender663
    @goudraghavender663 Рік тому +165

    సింగర్ వాయిస్ చాలా బాగుంది బాగుంది అన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @Pappy929
    @Pappy929 2 роки тому +321

    సూపర్ ర నాగరాజు మరెనో సాంగ్స్ చేయాలని కోరుకుంటున్న యటింగ్ సూపర్ నెంటి సమాజంలో ఉన్న పరిస్తులను కళ్ళకు కటి నటుగ చుపించవ్ లవ్ యూ రా బామ్మర్ది 👍👍👍

    • @anapureddysai2621
      @anapureddysai2621 2 роки тому +8

      Kodi

    • @reddysri944
      @reddysri944 2 роки тому +2

      👍👌

    • @vamshipottivp3760
      @vamshipottivp3760 2 роки тому +2

      Avunu bro

    • @vishunuette3410
      @vishunuette3410 2 роки тому +3

      Anna love lo natinche vallu happi ga ne untinnaru.sinceyer ga love chesena Valle Ela badha anuba vistunnaru anna

    • @BVR2709
      @BVR2709 2 роки тому +2

      సూపర్ తమ్ముడు సాంగ్ నీ యాక్టింగ్ చాలా బాగుంది మా లవర్ మంచిగా ఉంది యాక్టింగ్ చేసింది సాంగ్ మాత్రం సూపర్

  • @maheshbabu670
    @maheshbabu670 Рік тому +147

    నువే నా ప్రేమ అని మనసు నీ మరచి
    నీదే నా ప్రాణం అని ఊపిరి విడిచి.....
    మనస్సు ఇచ్చినానే మరచిపోయినవే
    ప్రేమనంత దార పోసి దూరమైనవే
    కలలు మోసి ననే కథలు చేసినవే నిజము నంత నీరు గార్చి నీరమై నవే
    నువ్వు నా లోకమని నీకు తెలుసు గా
    నేను నీ కోసమని అలుసు ఐతి గా
    నా గుండె లోతుల్ల గుబులు ఉనదే ఇలా
    నా మనసులోని ఊహాలని ఆపుతునదే//2//
    చినుకు కనులు అనీ నాను చిన్న బోయి చూస్తూ వుండి నాయే తన వెలుగు నువ్వానీ
    చెరగి పోని జ్ఞాపకాలు గుండెల్లోనా దాగి ఉండినయే తన తలుపు నువానీ
    గోడు తోనే గుండె అగినక గుడు కట్టి నిన్ను పిలవలేక
    నేనే ముగాబోతిని నీలో అగమైతిని నాలో భారమై బాధనై మిగిలిపోతిని//2//
    తలుకుమన్న కలలు అని తనివితీరా దూరమైనయే తన నిజము నువ్వని
    మనసులునా ఆశలని ఆవిరై అగిపాయినయే తన ధ్యాస నువ్వని
    చేరువైన చెలిమి చెంత లేక చేరుకున్నా చెలిమి విడలేక
    నేనే గాయమైతినే నీలో మయమైతినే నన్నే కోరుకున్న కోయిలమ్మ కుత మరిచేనే //2//

  • @dashok9982
    @dashok9982 Рік тому +70

    ఈ పాట విన్నప్పుడల్లా నాకు పాత జ్ఞాపకాలు గూర్తుకు వస్తాయి 😢😢😢

  • @allibillirajashekar8835
    @allibillirajashekar8835 2 роки тому +94

    ఇలాటి సగంటన నా జీవితం లో జరిగింది అన్న సూపర్ సాంగ్ అన్న మళ్ళీ ఎవరు మోసపోకుండా చూపించినదకు పదభివధానళ్ళు అన్న

  • @tonynayak1523
    @tonynayak1523 2 роки тому +240

    అన్న సూపర్ songs 😥 మీకు శతకోటి 🙏🙏🙏🙏 ఏడీపించినవ్ అన్న 🥲🥲🥲🥲🥲 🥲🥲 మనుసులో ఏదో తెలియని బాధ అన్న

  • @SrividhyaSri-ez2vs
    @SrividhyaSri-ez2vs 3 місяці тому +34

    Ela endaru mosapoyaru varu okka like cheyandi

  • @gudiyaganapathi249
    @gudiyaganapathi249 Рік тому +9

    ప్రపంచంలో అతి ప్రమాదకరమైన & శక్తివంతమైన ఆయుధం.. ఒకే ఒక్కటీ... అది అమ్మాయి చిరునవ్వు.... Be careful

  • @ramukondru3504
    @ramukondru3504 2 роки тому +452

    అన్న ముందుగా పాడిన వారికి నా పాదభి వందనాలు....ఈ పాట అంత అద్భుతంగా ఉంది..music ఇచ్చిన వారికి కూడా వందనాలు. ..చాలా emotional గ tutch చేశారు...

  • @puttaraju176
    @puttaraju176 2 роки тому +25

    నాగరాజు సూపర్ రా చాలా బాగా చేశావు
    యిలాటి మరెన్నో పాటలు చేయాలని మంచి వున్నత స్థాయిని చేరుకోవాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను
    ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు వుంటాయి
    👏👏👏👏👏🙌🙌🙌🙌

  • @nagaraju3857
    @nagaraju3857 Рік тому +9

    పాట బాగుంది అటువంటి మనస్తత్వం వున్న ఆడవాళ్ళను పిచ్చిగా ప్రేమించడం మూర్ఖత్వం

  • @sowmyanalling7772
    @sowmyanalling7772 3 місяці тому +2

    నాని అన్న ni ఆక్టింగ్ కి 🙏 సూపర్ చేసావ్ అన్న అసలు మూవీ లో ట్రై చేసే అంత బాగుంది చాలా ఇంకా చాలా వీడియో చేయి అన్న ❤️

  • @barjun5236
    @barjun5236 Рік тому +175

    నేనే గాయమైతినే నీలో మాయమైతినే నన్నే కోరుకున్న కోయిలమ్మ కూత మరిచేనే. ఏం లిరిక్స్ అబ్బా వేరే లెవెల్ సాంగ్ 👍👍👍👍🎉😍😍😍😍🎉🎉🎉

  • @user-wd5zp4hr5b
    @user-wd5zp4hr5b Рік тому +121

    ఇన్ని రోజులూ ఎక్కడ ఉన్నారన్న మీరు అద్భుతమైన పాట అందించారు
    సింగర్, కొరియోగ్రాఫర్,సాంగ్ టేకింగ్ అల్టిమేట్ అన్న 🙏🙏❤️❤️❤️

  • @dileepnayakbanavathu8221
    @dileepnayakbanavathu8221 Рік тому +26

    ఈ సాంగ్ నేను 50 సార్లు విన్నాను ఇంక వినాలి అనిపిస్తుంది చాలా బాగా నచ్చింది ఈ సాంగ్

  • @mohamedraffiuddin5626
    @mohamedraffiuddin5626 Рік тому +3

    సింగర్ వాయిస్ సేమ్ కీరవాణి వాయిస్ లాగే ఉంది.......సూపర్ సాంగ్....♥️♥️♥️👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @ts9newschannel
    @ts9newschannel Рік тому +72

    ఈ పాట విని కింద కామెంట్స్ చదువుతుంటే వందల,వేల మంది అబ్బాయిలు అమ్మయిల చేతిలో మోసపోయినవారు ఉన్నరని తెలుస్తుంది.ఇంకా బయటకు చెప్పుకోలేకుండా లోపల కుమిలి పోయే అబ్బాయిలు ఎంతమంది.....ఈ లోకంలో.....ఒక్క అమ్మాయి కూడా అబ్బాయి కోసం ఏడ్చిన సందర్భం నేను ఎక్కడ చూడలేదు.....అమ్మయి అంటే మోసం.....జాగ్రత్త ఫ్రెండ్స్

    • @laxmijagari956
      @laxmijagari956 11 місяців тому +2

      Evaru chepparu bro miku enti okka mayyine kuda chudaledha miru ithe miku kachithanga manasu ledhu bro miru kanuka manasu tho chudagaligithe kanipistharu bro chudandi .girls andharu bad kadhu bro 🙏🙏🙏

    • @CHANDRASEKHAR-qx2vz
      @CHANDRASEKHAR-qx2vz 11 місяців тому +1

      తెలిసినవాళ్ళు alage😭 చేస్తున్నారు తెలియని వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం

  • @gollapallichinavenkatesh5415
    @gollapallichinavenkatesh5415 Рік тому +130

    ఈ పాట చాలా చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకా కోరుకుంటూ అల్ థా బెస్ట్ అన్న ఒక్క అమ్మాయి ప్రేమ వల్ల ఒక్క అబ్బాయి ప్రాణం పోతుంది మీ పాటలు ద్వారా గా అబ్బాయి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్న ఇట్లు మీ అభిమాని

  • @yadagiri4384
    @yadagiri4384 Рік тому +5

    ఈ లాంటి పాట సినిమా లో ఉంటే ❤సూపర్ ఈట్ అవ్తుంది

  • @ShivakumarShivakumar-kd7un
    @ShivakumarShivakumar-kd7un Рік тому +4

    నటిచడం ఏమో..కాని సింగర్ సింగింగ్ 👌👌

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +78

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
    ఓం

  • @jangitikishan9502
    @jangitikishan9502 2 роки тому +43

    పాటకు ప్రాణం పోశావు అన్న నీ యాక్టింగ్ తో 🙏🙏🙏

  • @ranjeethkumardasoju5940
    @ranjeethkumardasoju5940 Місяць тому +1

    ఒక్క సాంగ్ లో భావం ,మూవీ కంటే అద్భుతంగా ప్రదర్శిస్తున్నా మీ అందరికి ధన్యవాదాలు,
    Song గురించి చెప్పాలంటే మాటలెవ్వు. చాలా అద్భుతంగా ఉంది. టీం అందరికీ ధన్యవాదాలు.

  • @raghuregunta6549
    @raghuregunta6549 3 місяці тому +1

    అన్న రామ్ అన్న పాట ఏం రసవన్నా యెన్ని సర్లు పాట విన్న గాని వినాలనిపిస్తుంది నేను ఒక లిరిక్స్ రైటర్ కాని నీ పాట చూసి ఇంకా బాగా రాయాలని వుంది జై హింద్

  • @ravandevarakonda2387
    @ravandevarakonda2387 Рік тому +71

    ఈప్పటికీ 1000 సార్లు విన్నాను సాంగ్ అద్భుతం

  • @prakash-Naidu
    @prakash-Naidu 2 роки тому +448

    వినే కొద్ది ఇంకా ఇంకా వినాలి అని పించే పాటను మాకు ఆలపించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏

    • @shesugiri7505
      @shesugiri7505 Рік тому +5

      🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️అన్న అన్న

    • @djrajeshofficial1623
      @djrajeshofficial1623 Рік тому +5

      @@shesugiri7505 qqq

    • @sandeeprowdy3958
      @sandeeprowdy3958 Рік тому +3

      @@djrajeshofficial1623 t

    • @kommuvishnu4889
      @kommuvishnu4889 Рік тому

      @@shesugiri7505 22waaaaaaaaaqaaaaaaaa

    • @surendranaidupalegar4378
      @surendranaidupalegar4378 Рік тому

      @@shesugiri7505 ఆ

  • @challa.syamprasad8774
    @challa.syamprasad8774 7 місяців тому +15

    ఈ ప్రపంచలో మనల్ని తల్లి తండ్రి లాగా ఎవరు ప్రేమించలేరు ❤ అమ్మ. నాన్న.❤

  • @user-bb4qu9xc9r
    @user-bb4qu9xc9r 7 місяців тому +3

    ఇలాంటి మోటివేషన్ వీడియోస్ వస్తేనే తెలుస్తుంది కానీ ఏమి చేదాం dj పాటలు కావలి అంటారు ఇలాంటివి చూసి నేర్చుకోరు

  • @panduvalmiki2734
    @panduvalmiki2734 Рік тому +71

    అమ్మని నమ్ముకుంటే అకేసి అన్నం పెడుతుంది...
    అమ్మాయిని నమ్ముకుంటే అన్ని నాకేసి వదిలి పెడుతుంది..... అందరూ అమ్మాయిలు కాదు. ❤

    • @neeluneelu2163
      @neeluneelu2163 Рік тому +1

      Andharu atla undaru...... So...?

    • @panduvalmiki2734
      @panduvalmiki2734 Рік тому

      @@neeluneelu2163 nenu kuda adhe antunna kadha...andharu alaney undaru ani....

    • @madupalliramakrishna2502
      @madupalliramakrishna2502 11 місяців тому

      నువ్వు సూపర్ గా చెప్పినవ్

    • @muddaraju6652
      @muddaraju6652 10 місяців тому

      ​@@neeluneelu2163 andharu alane unnaru present....

    • @user-kd5nj7pv9h
      @user-kd5nj7pv9h 5 місяців тому

  • @kashinathnetha777
    @kashinathnetha777 2 роки тому +36

    Ee song kosam wait chesina vallu ok like kottandi plz for all team members

  • @prabhasmunna7667
    @prabhasmunna7667 Рік тому +31

    ఈ రోజుల్లో మోస పోయేవాడి కంటే
    మోసం చేసే వాళ్ళకే ఎక్కువ విలువ ఉంటది

  • @ganeshgoleti5836
    @ganeshgoleti5836 4 місяці тому +1

    నువ్వే నా ప్రేమ అని మనసును మరిచి........❤❤❤ నీవే నా ప్రాణమని ఊపిరి విడిచి.......❤❤❤❤❤ అద్భుతమైన ప్రారంభం......

  • @kjagan894
    @kjagan894 2 роки тому +81

    అన్న ఈ సాంగ్ లాస్ట్ంలో నాకు కన్నంలో నిన్ను వచ్చాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు సూపర్ సాంగ్ అన్న💔💔💔💔

  • @kalyanpavankalyan4749
    @kalyanpavankalyan4749 Рік тому +420

    ప్రేమలో మోసపోయిన ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ అంకితం 💔 😥

  • @shivaprasad9342
    @shivaprasad9342 Рік тому +4

    Movie songs em panicheyav ilanti songs pai❤❤

  • @djrakeshrm4968
    @djrakeshrm4968 Рік тому +1

    Instagram lo oka batch dhavath lo padutharu ee song andulo choosi search kottina .... Super song

  • @SonYSonY-zk5zo
    @SonYSonY-zk5zo 2 роки тому +53

    Instagram lo chusi Ochina vallu oka like veskondi ✨♥️

  • @tsomeshsai10
    @tsomeshsai10 Рік тому +66

    రోజుకు ఒక్కసారి అయినా ఈ పాట వినానదే మనసు ఊరుకోదు బాయ్. పాట బాగా రాశారు ప్రేమ లో ఓడిపోయిన, అమ్మాయి, అబ్బాయిలకు లకు ఈ పాట
    అంకితం.

  • @koritikalyouthicon3902
    @koritikalyouthicon3902 Рік тому +2

    అన్న సూపర్..! 👍
    మరదలు బావని ప్రేమించి ఉండి ఉంటే... ఈ బావకు ఇంత కష్టం వచ్చేదే కాదు...

  • @m40rahulgaming78
    @m40rahulgaming78 Рік тому +3

    Nice song bro any times vinna adho feeling vasthadhi bro

  • @jannuharish7863
    @jannuharish7863 2 роки тому +641

    అబ్బాయిలకు ఈ వీడియో చూస్తుంటే గుణపాఠం రావాలి ఎందుకంటే అమ్మాయి ప్రేమలో మోసపోవద్దు ఎందుకంటే మానాలని నమ్ముకొని ఫ్యామిలీ ఉంటాది మనం వాళ్లను ఆగం చేయొద్దు ఇది నాకు అనిపించింది
    🙏🙏🙏🙏🙏👍👍👍

  • @Madhu_Raina
    @Madhu_Raina 2 роки тому +28

    చాలా అద్భుతంగా ఉంది నాకు నచ్చిన కొన్ని సాంగ్స్ లో టాప్ 3 ఉంటది ఇది 💙💙

  • @gaddamkrishna7988
    @gaddamkrishna7988 7 місяців тому +2

    Super song Anna singar asalu antha baaga padaru Touch aeindhi

  • @MdAsif-dz7sv
    @MdAsif-dz7sv 4 місяці тому +1

    Greatest lyrics ever in love song great bhayaa,nen Muslim aina chebthunna chala baga undhi❤❤

  • @myvillagebalannayuvasena4924
    @myvillagebalannayuvasena4924 2 роки тому +31

    ఈ ప్రైవేట్ సాంగ్స్ హీరోలను హీరోయిన్లను చూస్తుంటే నేను కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా💰👉🎬🎥 కావాలనిపిస్తుంది ఈ కామెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రవేట్ సాంగ్స్ వింటుంటే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది 💓💓❣️❣️❣️ కానీ ఇన్ని సాంగ్స్ చూశాను కానీ ఇప్పుడు మాత్రం ఈ సాంగ్ వింటుంటే నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి BROTHER'S 😢😢😭😭😭 ఈ సాంగ్ డైరెక్టర్ కొరియోగ్రఫీ యాక్టర్స్ కు నా హృదయపూర్వక వందనాలు ఇంత మంచి సాంగ్ చేసినందుకు 🙏🙏🙌🙌🤝🤝😍😍😍💞💞💞💞❣️❣️❣️ all the best all I am waiting next song

    • @mbnrrkmusic7247
      @mbnrrkmusic7247 2 роки тому +1

      Thank you bro నేను టి రామకృష్ణ ప్రొడ్యూసర్

    • @massraaja3756
      @massraaja3756 2 роки тому +1

      Super super comment 👌👌 Brother ❤️❤️

    • @srikanthms5531
      @srikanthms5531 2 роки тому +1

      Super Mera Bhai 👌😍

    • @mallepagasowmya7593
      @mallepagasowmya7593 2 роки тому +1

      Tq Brother 🙏🙏

    • @tprabhudeva7259
      @tprabhudeva7259 2 роки тому +1

      Super comment Balanna❤️❤️❤️

  • @shekar50
    @shekar50 2 роки тому +16

    సూపర్ సూపర్ సూపర్ సూపర్
    ఇది కాదు కానీ ఎంత పొగిడిన తక్కువే లవ్ లో పెయిల్ అయినా వారు ఈ వీడియో చుస్తే మాత్రం ఏడువకుండా వుండరు

  • @mounika--palleturu--pilla
    @mounika--palleturu--pilla Рік тому +1

    Anna song Supar ga undhi chala bagundhi vina kodhi vinali ani pisthundhi chala baga rasaru e song supar 🤐 e song chepataniki matalu levu 🤐

  • @gourojusanthosh8431
    @gourojusanthosh8431 Рік тому +3

    ఇలా ఒక్క సాంగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది బ్రధర్......

  • @lavdiyareddynayak7336
    @lavdiyareddynayak7336 2 роки тому +24

    వినే కొద్దీ వినాలనిపిస్తుంది బ్రో సూపర్ సాంగ్

  • @dhoomdhamraja1132
    @dhoomdhamraja1132 2 роки тому +11

    ఈరోజు ఒక 30 మందికి స్టేటస్ వీడియోస్
    పెట్టాను బ్రో వాళ్ళు న స్టేటస్ చూసి సెండ్ చేయమని 55 కాల్స్ వచ్చాయి బ్రో ....సాంగ్
    బ్లాక్ బాస్టర్ హిట్ కాంగ్రచులేషన్స్💐💐💐💐

  • @powerstar2003
    @powerstar2003 3 місяці тому +1

    ఆడవారి ప్రేమ అంటే అది తల్లి ప్రేమొక్కటే ❤❤

  • @pagillashiva6636
    @pagillashiva6636 2 роки тому +40

    ఈ వీడియో లో ప్రియురాలి ప్రేమ కంటే మనకు ఏమైనా అయితే మన తల్లి ఎంత ఆవేదన పడుతుందో కళ్ళకు గట్టినట్లు చూపించినవ్ అన్న. తల్లి ప్రేమ కిందికి ఏ ప్రేమ పనికి రాదు. 🙏🙏🙏🙏

    • @kambalashiva0069
      @kambalashiva0069 2 роки тому +1

      It's 100%currect

    • @aruncheeti9678
      @aruncheeti9678 Рік тому +1

      Yes it's 100% correct

    • @MaiStudio
      @MaiStudio Рік тому +2

      నిజం బ్రో . ఆ తల్లి పాత్ర జీవించేసింది.... ఆమెకు పాదాభివందనం

    • @pagillashiva6636
      @pagillashiva6636 9 місяців тому +1

      Yes bro

  • @vepurichennakeshavulu6479
    @vepurichennakeshavulu6479 2 роки тому +16

    ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు song సెలక్షన్ సూపర్ చాలా బాగుంది సార్ డైరెక్టర్ దేవ గారు మీ ద్వారా ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి సార్ రైటర్ రాము సార్ మీరు వ్రాసిన పాటలో చాలా బావం ఉంది సార్ ప్రతి పదం కూడా చాలా బాగుంది సింగర్ రామకృష్ణ గారు చాలా సూపర్ గా పాడారు సార్ పాటకు తగ్గట్టు వాయిస్ ఉంది సార్ ఇక నటన నాగరాజు క్వీన్ గారు చాలా బాగా నటించారు మొత్తం మీద సాంగ్ చాలా చాలా బాగుంది సార్ ఇలాంటీ సాంగ్స్ మరెన్నో మీ ద్వారా రావాలి సార్🎉🎉

    • @uadariramulu5809
      @uadariramulu5809 2 роки тому

      Nagarajugaru netesamajamulo jruguthunadhe kallaku kattenatto udhe👌👌💞💓

  • @t.chandhureddy
    @t.chandhureddy 10 місяців тому +7

    Part 2 kavalani anukunevallu oka like vesukondi

  • @chanduofficialvlogs384
    @chanduofficialvlogs384 Рік тому +1

    ❤😊 ఇప్పటికీ వంద సార్లు చూసా వీడియో చాలా బాగుంది

  • @sridharshivarashi2904
    @sridharshivarashi2904 Рік тому +24

    అన్న voice మాత్రం superb
    ఆ తమ్ముడికి బాలే set అయింది voice
    too good 👌

  • @naninaga6740
    @naninaga6740 2 роки тому +20

    క్రింద మీద ఊపు ,మా purshotham అన్న తోపు ,అన్నది ఇంకోచము వుంటే super ఉండేది .. people star purshu anna ki జై ✊✊✊

  • @SandhyaMusictelugu
    @SandhyaMusictelugu Місяць тому +1

    Ramakrishna gaari voice superb inkaa Inka paadali meeru expect from you songs

  • @ravulasreenu8121
    @ravulasreenu8121 Рік тому +1

    Brother song super... Anni times vinna malli vinali anipistundi.....

  • @venkykottapalli1413
    @venkykottapalli1413 Рік тому +56

    తల్లిదండ్రులు ప్రేమించు అన్న ఈ లోకంలో అంతా భాగ్యం ఎక్కడ దొరుకుదన్న మన తల్లిదండ్రులే మనకి లోకం ఆ తల్లిదండ్రులు చూపించిన ప్రేమే నీకు నిజమైన ప్రేమ చూపించే భార్య దొరుకుతుంది

    • @ganeshgajanaboina8999
      @ganeshgajanaboina8999 Рік тому

      ❤❤❤❤❤

    • @autlasuresh8493
      @autlasuresh8493 8 місяців тому

      తల్లితండ్రులు. చూపించిన ప్రేమ. ఎక్కడ. దొరకదు.

  • @MaiStudio
    @MaiStudio Рік тому +6

    సాంగ్ చాలా బాగుంది... ప్రతీ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసారు.... ప్రత్యేకంగా తల్లి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది... ఆవిడ మొత్తం లీనమైపోయింది ఆ పాత్రలో

  • @SonuSonu-ep4xi
    @SonuSonu-ep4xi Рік тому +2

    అన్నా సూపర్ సాంగ్ అన్న అందరిదీ సూపర్ యాక్టింగ్ 💫

  • @naveenkumargoud4966
    @naveenkumargoud4966 Рік тому +1

    గుడ్ సాంగ్ కానీ ఈ సాంగ్ విన్నప్పుడు ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది

  • @SuprajaTunes
    @SuprajaTunes 2 роки тому +6

    వారెవ్వా సాంగ్ సూపర్బ్ గా ఉంది 🎶👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 Рік тому +86

    నమ్మించి మోసం చేసే అమ్మాయిలకు ఈ పాట అంకితం ప్రేమలో నేను కూడా మోసపోయా💔💔💔

  • @buttiravi-tn2vb
    @buttiravi-tn2vb 5 місяців тому +3

    ఈ పాట వింటుంటే నా లవర్ మోసం చేసింది గుర్తుకొస్తుంది

  • @SurprisedCabezonFish-si4wp
    @SurprisedCabezonFish-si4wp Місяць тому

    Super brother video inkokarini love cheyalante e video chusin tarvete cheyalii love cheyali😂😂

  • @sreedharsree2444
    @sreedharsree2444 Рік тому +31

    Voice is different from all folk and sad album songs.. awesome voice brother 👌👌👌👌

  • @kammariyadaiahchary6087
    @kammariyadaiahchary6087 Рік тому +78

    అమ్మాయికి ప్రేమించేటప్పుడు తల్లి తండ్రులు గుర్తురారు
    పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తురాడు

  • @user-nf9uk3rb7f
    @user-nf9uk3rb7f Рік тому +1

    Super vioce brother Haa gonthuki fan nenu brother ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @chsathish5266
    @chsathish5266 Рік тому +2

    Song chala bagundi bro singer evaro kani voice super

  • @imaindian.areyou...5215
    @imaindian.areyou...5215 Рік тому +47

    ప్రేమ ని మరవడం అంటే మరణించాల్సిందే 😭

  • @jampalasomanna6321
    @jampalasomanna6321 Рік тому +17

    ప్రేమ అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. జీవితంలో ఏదో ఒక దశలో భరించలేని బాధను (నొప్పిని) ఇస్తుంది.

  • @VachavaiVeeraswami
    @VachavaiVeeraswami 2 місяці тому +1

    సూపర్ సాంగ్ అన్న 👌👌👌👌😢

  • @saikrishnakrishna4371
    @saikrishnakrishna4371 Рік тому +2

    Bayya super song daily 5times vinta

  • @gorrenarender2887
    @gorrenarender2887 Рік тому +20

    గిసుంటి కథలు ఉంటాయ్ అని తెలుసు బ్రో.....అందుకే ఎవర్ని లవ్ చేయాలే

  • @ankurishyam8752
    @ankurishyam8752 2 роки тому +73

    వెరీ వెరీ సూపర్ సాంగ్ చాలా చాలా బాగా పాడినారు సింగర్ RK 😊 బావ మీకు ఇంకా మరెన్నో మంచి అవకాశాలు రావాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సాంగ్ చాలా మంచిగా హిట్టు కావాలని 🙏🙏🙏🙏

  • @shivaneha7699
    @shivaneha7699 Рік тому +2

    Fav song bro idhi... Thanks

  • @shivaakula3397
    @shivaakula3397 Рік тому +1

    ప్రేమించుకున్న పర్లేదు కానీ మోసం మాత్రం చేయకండి ఈ పాట సూపర్

  • @srikanthbandaru707
    @srikanthbandaru707 Рік тому +5

    రోజు ఒక్కసారైనా వింటాను....superb.... హర్ట్ టచింగ్ సాంగ్👌👌👌

  • @dineshdurgam2502
    @dineshdurgam2502 2 роки тому +12

    అన్న ఈ సాంగ్ సూపర్ అన్న ఈ పాట వింటుంటే న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి బ్రో ఇప్పుడు ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు

  • @RyOmEnSuKuNa154
    @RyOmEnSuKuNa154 Рік тому +3

    Nice song anna
    Nice feeling anna
    Voice super anna

  • @tejutejumegavath7762
    @tejutejumegavath7762 Рік тому +1

    Naku e song chala nachindi ani asalu vinna Mali vinnali ani pisthunadi anna

  • @kothamaheshgadu2061
    @kothamaheshgadu2061 2 роки тому +8

    Nithu Always Qween anthe 🤩🤩🥰🌹

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA Рік тому +1414

    ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నవాళ్ళు ఒక like వేసుకోండి ....🙋‍♂️

  • @Bhoopathivanjari
    @Bhoopathivanjari 10 місяців тому +1

    ఛల బాధగా వుంది అన్న super sang

  • @rahullakumalla7078
    @rahullakumalla7078 Рік тому +1

    E song enni sarii lu vinna enka viñali aniisthundi bro

  • @jatothveeranna1529
    @jatothveeranna1529 Рік тому +7

    Super song Anna