నిండుకుండ పగిలేర నిందా నదేలేరా దేవుడా గాలినై గుడు చేరిపినా ఆ పపు చేతులు నైరా *చేయరని తప్పే చేసిన నన్ను తీసుకుపోరా శంకరా తల్లి ప్రేమ తెలువని చుడు కట్టిక జన్మే నదిరా *బందలేవి ప్రేమలేవి తెలియలేని మనిషిన కన్న బిడ్డ కంట శోకం కల్ల చూసిన వాడిన ఊహించలే నేను నువ్వు లేని ఈ జన్మ చేయరని తప్పేనా నేడు చేసిన నేను ఈ బాధ నాదీ బరం నాదేనా ఈ ప్రేమ నాదే పంతం నాదేనా *మూడు ముళ్ల బంధమునే ముప్పు తిప్పలు పెట్టిన ఎందుకని పసి కందుకేనే ఏడుపే మిగిలించిన ఓ దర్చలెను నిన్ను తిరిగి తెలేదు చేయరని తప్పేనా నేడు చేసిన నేను ఈ కష్టాల కడలిలో నవ నాదేనా వేలు పట్టుకున్నందుకు విడుకోలేనా *నిండుకుండ పగిలేర నిండా నదేలేరా దేవుడా గాలేదైన గుడు చేరిపిన ఆ పపు చేతులు నైరా
మనిషి ఉన్నప్పుడు చూపించని ప్రేమ- ఆప్యాయత- అనురాగాలను ఆ మనిషి చనిపోయాక చూపిస్తే, బాధ పడితే ఏమి లాభం భయ్యా...! అందుకే ఉన్నదానితో కొంచెం అంటే కొంచెం నలుగురికి సహాయం చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి...
నాన్న తాగుడుకు బానిస అయిన ప్రతి ఇంట్లో దాదాపు ఇదే పరిస్థితి ఇది పాట నిజ జీవితాల్లో కూడా చాలా జరుగుతున్నాయి ఇందులో ఆ అమ్మ చనిపోతే మనకు ఎంతో భాధగా అనిపించింది ఇంకా నిజ జీవితంలో ఆ వెలితి భరించాలేము అన్న ఇప్పుడు మనం కొందరం ఎంజాయ్ కోసం తాగుతున్న, కానీ నిజ జీవితంలో తాగుడుకు బానిస అయ్యేంతల మాత్రం తాగకండి అలవాటు ను మార్చుకోవచ్చు కానీ బానిస ఐతే మాత్రం కష్టం
పాట లో మంచి depth ఉంది e పాటకి అసలు ఎంతగానో కనెక్ట్ అయ్యానో అసలు మాటల్లో వివరిచలేను ఈ వరంగల్ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను ఇలాంటి పాటలు మన ద్వారా వెళ్తున్నదుకు Team Indrajith anna Dilip anna Sravan anna అందరికీ congratulations 👏 ఇంద్రజిత్ అన్న ఇవ్వాల ఈ పోధిషన్ లో రావడానికి చాలా కష్టపడ్డాడు మేము చుసం నలుగురికి అవకాశాలు ఇస్తు ముద్దుకు తీసుకెళ్లిన మా సంగీత దర్శకుడు ఇంద్రజిత్ అన్న కి అభినందనలు మి నుంచి ఇలాంటి మర్రేనో పాటలు కోరుకుంటు❤ - మీ రవికుమార్
చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ గా ఉంది ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే తప్పకుండా మారుతారు వారు చాలా చక్కటి సమాచారం కళ్లకు కట్టినట్టుగా చూపెట్టారు 23 టైమ్స్ విన్న ఈ సాంగ్ పాట మొత్తం కన్నీటితో నిండిపోయాయి
చివరికి నువ్వు మనిషిగా మారవు కానీ నిన్ను ప్రేమించినా బార్య ఉందా నీకు తోడుగా అందుకే బార్య ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి Nijamgaa life లో కుడ అలాగే ఉంది
anna song evaru rasarooo vallaki oka pedda dandam ra saami and anna mi acting ki sathakoti dandalu anna thagubothu na kodukulu idi chusthe pakka maneyyali anipisthundi anna super song❤❤❤❤❤
మార్పు రాని వాడు మనిషే కాదు... అనీ ఓ గొప్ప అర్థం తెలిసేలా చేసినా పాట.. ఈ పాటకు ప్రాణం పోసిన వారందరికి వేల కోట్ల దండాలు ✨🙏🏻👌👌👌 మీ రాఘవేంద్ర చంద్రశేఖర్ ❤ Agri warrior🇮🇳🌱🙏🏻
ఈ పాట రాసిన వాళ్లకు అందరికీ ధన్యవాదములు మన లైఫ్ లో ఇలాంటి బాధలు చాలా ఉంటాయి ఈ బాధలు పూసుకుంటూ ఈ బాధలు భరించలేక పోతాము కానీ అన్ని చేస్తేనే జీవితం అంటారు దయచేసి ఈ పాట పాడిన వారిది అందరికీ ధన్యవాదాలు ఈ పాట కనిపెట్టిన వారికి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ 🙏🏼🙏🏼
Song superb 👌🏻 brother Chala emotional song E song vinte prathi okkaru marali Sravan acting super. Niharika acting vere leval 👌🏻👌🏻👌🏻 Inka song lo singer's chala baga padaru Congratulations team work all the best 🎉🙏🏻👌🏻👍🏻
Exalent anna kalla nundi nillu thirigayi oka vidanga nenu kuda ela cheshanu andrini duram chesukunna eppudu nenu mari na family kosam kastapaduthunna naku na family mukyam nenu 2 montha vallaki duram vunnappudu vallu chala ebbandi paddaru okko vishayam na koduku chepthe kanniru agaledu ega nundi eppatiki na family kosame kastapadutha na familyni chala baga chusukunta aa devude maku anda tq anna tq god 🙏🤝
శ్రవణ్ నటన కి ఎవరైనా ఫీదా అవ్వసిందే శ్రవణ్ నాకు ఓక మంచి మిత్రుడు 👍
Bhai nv kuda love failure song thiyyu Bhai 💨💔
@@Jiocinema01.😅😅😅😅😅
Ippude vacha🎉🎉❤
Nduku veyyali
మామూలుగా లేదు కన్నీళ్లు తెప్పించింది😢 సూపర్
Me kosam me family undhi Anna vallanu chusuko Anna manchiga
మందు కు బానిస అయినవాళ్లకి ఇది కరెక్ట్ బ్రో ప్రతి ఒకరు చూడాలి మారాలి గ్రేట్ అన్న ఎక్సలెంట్ సాంగ్
Insta లో చూసి వచ్చిన వాళ్ళు ఒక ❤వేసుకోండి
❤
Nenu kuda instalone chusa kanni heart touching song 😢❤
👍
😢😢😢
😅 Nenu vachina
పాట చూస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగిన వాళ్ళు ఎంత మంది....
నిజం అన్న
A🙂🙂🙂🙂@@Gana-vx2rq
Vid chustene eye lo nundi thelikunda ne nillu vastunayi 😭😭😭
Vinapudalla vasthunai 😢tears
😢😢😢
ఎన్ని సార్లు విన్న గుండెల్లో నుండి బాధ కంట్లో నుండి నీళ్లు ఆగటం లేదు ఏం గొంతు భయ్యా సూపర్ voice చనిపోవాలి అని ఉంది వింటుంటే 😢😢😢😢😢😢😢😢
S
Kallalo nillu agatle pata vintunte
నిండుకుండ పగిలేర నిందా నదేలేరా దేవుడా
గాలినై గుడు చేరిపినా ఆ పపు చేతులు నైరా
*చేయరని తప్పే చేసిన
నన్ను తీసుకుపోరా శంకరా
తల్లి ప్రేమ తెలువని చుడు కట్టిక జన్మే నదిరా
*బందలేవి ప్రేమలేవి తెలియలేని మనిషిన
కన్న బిడ్డ కంట శోకం కల్ల చూసిన వాడిన
ఊహించలే నేను నువ్వు లేని ఈ జన్మ
చేయరని తప్పేనా నేడు చేసిన నేను
ఈ బాధ నాదీ బరం నాదేనా
ఈ ప్రేమ నాదే పంతం నాదేనా
*మూడు ముళ్ల బంధమునే ముప్పు తిప్పలు పెట్టిన
ఎందుకని పసి కందుకేనే ఏడుపే మిగిలించిన
ఓ దర్చలెను నిన్ను తిరిగి తెలేదు
చేయరని తప్పేనా నేడు చేసిన నేను
ఈ కష్టాల కడలిలో నవ నాదేనా
వేలు పట్టుకున్నందుకు విడుకోలేనా
*నిండుకుండ పగిలేర నిండా నదేలేరా దేవుడా
గాలేదైన గుడు చేరిపిన ఆ పపు చేతులు నైరా
మనిషి ఉన్నప్పుడు చూపించని ప్రేమ- ఆప్యాయత- అనురాగాలను ఆ మనిషి చనిపోయాక చూపిస్తే, బాధ పడితే ఏమి లాభం భయ్యా...! అందుకే ఉన్నదానితో కొంచెం అంటే కొంచెం నలుగురికి సహాయం చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి...
నాన్న తాగుడుకు బానిస అయిన ప్రతి ఇంట్లో దాదాపు ఇదే పరిస్థితి ఇది పాట నిజ జీవితాల్లో కూడా చాలా జరుగుతున్నాయి ఇందులో ఆ అమ్మ చనిపోతే మనకు ఎంతో భాధగా అనిపించింది ఇంకా నిజ జీవితంలో ఆ వెలితి భరించాలేము అన్న ఇప్పుడు మనం కొందరం ఎంజాయ్ కోసం తాగుతున్న, కానీ నిజ జీవితంలో తాగుడుకు బానిస అయ్యేంతల మాత్రం తాగకండి అలవాటు ను మార్చుకోవచ్చు కానీ బానిస ఐతే మాత్రం కష్టం
మూవీ చూస్తున్నాటే ఉంది అన్న సూపర్ ఏమోష్ణల్ సాంగ్ 😢💔🤦♂️🤝
Movie name
గుండె లయతప్పి నీ పాటకు రాగం తీస్తుంది అన్న..❤❤🙏
పాట వినగానే రియల్ స్టోరీ అని అర్ధం అయింది... సూపర్ 👌
నిహారిక వరంగల్ వాలా నటన (యాక్టింగ్ )కి లైక్ వేసుకోండి.. 👌
దిలీప్ అన్న గొంతుకు పోయిన ప్రాణం కూడా వినడానికి తిరిగి వస్తుంది అనిపిస్తుంది 🥹🙏 సూపర్ అన్న యాక్టర్స్ అందరికీ🙏🙏🙏🙏
పాట లో మంచి depth ఉంది e పాటకి అసలు ఎంతగానో కనెక్ట్ అయ్యానో అసలు మాటల్లో వివరిచలేను
ఈ వరంగల్ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను ఇలాంటి పాటలు మన ద్వారా వెళ్తున్నదుకు
Team
Indrajith anna
Dilip anna
Sravan anna
అందరికీ congratulations 👏
ఇంద్రజిత్ అన్న ఇవ్వాల ఈ పోధిషన్ లో రావడానికి చాలా కష్టపడ్డాడు మేము చుసం
నలుగురికి అవకాశాలు ఇస్తు ముద్దుకు తీసుకెళ్లిన మా సంగీత దర్శకుడు ఇంద్రజిత్ అన్న కి అభినందనలు మి నుంచి ఇలాంటి మర్రేనో పాటలు కోరుకుంటు❤
- మీ రవికుమార్
Chala bagundi👌 😢
Hii అన్న మీ వీడియోస్ రోజు చూస్తా❤
ఏందో భయ్యా పాట విటుంటుంటే గుండెల్లో బాధ, కళ్ళలో నీళ్లు ఆగడం లేదు... చిన్నప్పటి మా ఇంట్లో రోజులు గుర్తుకొచ్చాయి 😢😢😢
చూసినప్పుడు కళ్ళనుండి కన్నీళ్లు వస్తున్నవి అన్న గారు ❤🙏🏻 మీరు మరిన్ని పాటలు రాయాలి అన్న గారు
చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ గా ఉంది ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే తప్పకుండా మారుతారు వారు చాలా చక్కటి సమాచారం కళ్లకు కట్టినట్టుగా చూపెట్టారు 23 టైమ్స్ విన్న ఈ సాంగ్ పాట మొత్తం కన్నీటితో నిండిపోయాయి
వాట్సాప్ స్టేటస్ చూసి వచ్చాను ఈ పాట వినడానికి చాలా బాగుంది పాట ✨
Same to me
Nenu kuda
@@Lingnaboinalaximi నేను కూడా
Me too
Vme .tooo
చివరికి నువ్వు మనిషిగా మారవు కానీ నిన్ను ప్రేమించినా బార్య ఉందా నీకు తోడుగా అందుకే బార్య ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి Nijamgaa life లో కుడ అలాగే ఉంది
తెలియకుండానే వస్తున్నయి కన్నీళ్ళు...నిజంగా చాలా inspiring గా ఉంది ......really heart' touching song ❤
అన్నా నువ్వు సూపర్ అన్న సూపర్ యాక్టింగ్ అన్న ఇది పాట వింటుంటే ఏడుపొస్తుంది అన్న
బయ్యా హార్ట్ టచ్ చేసావ్...... ఫుల్ ఫిదా..... 😍
Nice work, ma kodal papa aithe inka super....❤
M thagi rasinav bro song and script superb bro goosebumps ochay sravan anna acting superb fidha bro 🙏🏻
Super song anyya మంచి మెసేజ్ ఇచ్చారు e సాంగ్స్ తో....మనిషి ఉన్నపుడు ఎవరికీ విలువ తెలియదు...అది ఎవరయినా....🙏🙏🙏
సాంగ్ హార్ట్ కి టచ్ అయిందన్న 👏👏
Instragram లో విన్ని 4 hr వెతికితే ఈ సాంగ్ దొరికింది సూపర్ సాంగ్
anna song evaru rasarooo vallaki oka pedda dandam ra saami and anna mi acting ki sathakoti dandalu anna thagubothu na kodukulu idi chusthe pakka maneyyali anipisthundi anna super song❤❤❤❤❤
బలగం మూవీ ని ప్రతి గ్రామం లొ చూపించి నాటు చూపించాలి 😭
Good concept..
Acting good...
Lyrics good..
All the best..
మార్పు రాని వాడు మనిషే కాదు... అనీ ఓ గొప్ప అర్థం తెలిసేలా చేసినా పాట.. ఈ పాటకు ప్రాణం పోసిన వారందరికి వేల కోట్ల దండాలు ✨🙏🏻👌👌👌 మీ రాఘవేంద్ర చంద్రశేఖర్ ❤ Agri warrior🇮🇳🌱🙏🏻
ఈ పాట రాసిన వాళ్లకు అందరికీ ధన్యవాదములు మన లైఫ్ లో ఇలాంటి బాధలు చాలా ఉంటాయి ఈ బాధలు పూసుకుంటూ ఈ బాధలు భరించలేక పోతాము కానీ అన్ని చేస్తేనే జీవితం అంటారు దయచేసి ఈ పాట పాడిన వారిది అందరికీ ధన్యవాదాలు ఈ పాట కనిపెట్టిన వారికి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ 🙏🏼🙏🏼
Woww what a acting levels all of them god bless you good luck
సూపర్ ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది 😢😢
😢
Prathi roju tappakunda e pata vinta anna chala baga undhi anna song
ఇపుడే ఒకరి స్టేటస్ చూసిన వెంటనే you tube lo సాంగ్ విన్నా చాలా చాలా బాగుంది... కళ్లల్లో నీళ్లు తిరిగాయి
Oy chala years back oka song lo chusa malli eppudu like your acting dude
Chitti,sravan acting supperbbbb
Super anna.... Chala bagundhi manchi message echinav ❤❤❤💖💖
Super song nice eni matalu chepina saripodu e pata ki kanilu vachay bro
Story super excited vundi brooo❤
Heart touching lyrics mea acting ki fidha ayyanu champeyandi Anna ❤❤❤❤❤❤❤
అడ్పిఇంచేశారు brother 💔😭😢
ఫ్యామిలీ వీడియోస్😢ఒకరోజు 20 సార్లు చూస్తున్నా పాప కోసం చూడాలనిపిస్తుంది కన్నీళ్ళతో
ఈ వీడియో సాంగ్ తీసిన వాళ్లకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏😂😂😂😂
So emotional beautiful lyrics... Kondharu husband s elane tarcher chesthu vuntaru brathi ki vunnappudu viluva thelidhu chachhaka kavali anukunna raru,, undhuke vunnappude prema ga chusukoni santhoshamga brathakali
Everything is super. Nice concept. Congratulations for total.. Team. 💐💐💐💐💐
Nihariki vere level chesav 🙌🏻 yedipinchav Abba 😭
Song superb 👌🏻 brother
Chala emotional song
E song vinte prathi okkaru marali
Sravan acting super.
Niharika acting vere leval 👌🏻👌🏻👌🏻
Inka song lo singer's chala baga padaru
Congratulations team work all the best 🎉🙏🏻👌🏻👍🏻
Suparr r anna acting chala bagundhi👌👌👌 and ovaral song kuda suparr amoshan👌👌👌
Vere level Undi Anna Song ..😍
Bro chala bagundi bro song యాక్టింగ్ matram వాళ్ళు జీవించారు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు బ్రో 🙏🙏🙏🙏🙏
❤🎉 video 📷 editing super.. acting kuda,song kirrak.yedipichesaru bayya.
Shar chat lo chusi vacha super song heart ki tach avutunde evaru ee song rasinde gret TQ soo much
Indrajit mi music super
Dilip devgan voice super
All the best bro
Impressive. This song is truly exceptional, with its mesmerizing singing, captivating lyrics, impeccable direction, and outstanding performances.
Super super acting anna nik manchi life vasthundi.....ravalaningod ni korukuntunna anna garu.....next song kuda super ga undali anna
ఫస్ట్ టైమ్ సాంగ్ వినగానే కళ్ళలో నీళ్లు వంచాయి సూపర్ సాంగ్ శ్రవణ్ అన్న నువ్వు గ్రేట్ 💯
ఇది ఒక మంచి ఉదాహరణ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే అమ్మాయిలకు
Edipinchesaaav Anna...😢😢🙌🙌 Excellent Song With Deeep Message...❤🙌
Chala baga chesav sraven bro nice l love u amma❤
Dilip anna ni voice super, song rasina anna ki o dandam, m lyrics bayya, mind lo nundi pothale, na life lo the best song ante ika ide bro
ఎంత విన్నా వినాలనిపిస్తుంది అన్న ఈ పాటకు part -2 కూడా ఉంటే బాగుండాన్పిస్తుంది ❤❤❤❤
prati thagubothu marali e song choosi 🙏🙏🙏thagadam valla yenno jevithalu nashanamav thunnai
Fidaa ayepoyena song k🎉🎉❤❤❤😊😊😊
Oka song ni inni sarlu vinadam idee 1st time ...vinekoddi vinalanipistundii..❤❤
శ్రవణ్ అన్న మీ యాక్టింగ్ వేరే లెవెల్❤❤
Supar. Song
Super song indrajeet garu
Chaala chaala bhaaga undhanna..nd meru eppatikaina bhaaga chestharu..idhi video aithe chaala ante chaala mandhi janaalu anubhavisthunnaru Ila paapam.
Vaallaki idhi chusi Aina konchem maarali ani korukuntunnanu
chala manchi message istunnaru sravan anna garu
🙏 real ga jarugutundi ela
Excellent acting..excellent message to the society..great job. Wishing you all the best..🥳❤
Fully emotional song.chala bagundi,elantodikaina kannillu vochesthai😢😢.acting aithe iragadisaru,jivinchesaru andaru
Iam getting full tears i love this song very muck.heart melted
Em song ra babuu entha varaku elanti vinaledhu superrrrrrrrrr❤ umdhi bro
chala chala bagundhi God bless you 🙌 ❤ 🌷 🙏
Exalent anna kalla nundi nillu thirigayi oka vidanga nenu kuda ela cheshanu andrini duram chesukunna eppudu nenu mari na family kosam kastapaduthunna naku na family mukyam nenu 2 montha vallaki duram vunnappudu vallu chala ebbandi paddaru okko vishayam na koduku chepthe kanniru agaledu ega nundi eppatiki na family kosame kastapadutha na familyni chala baga chusukunta aa devude maku anda tq anna tq god 🙏🤝
వావ్ సూపర్ సూపర్ సాంగ్ బ్రో❤❤❤❤ హార్ట్ టచ్చింగ్ సాంగ్
My Team ❤❤❤❤
Song and Acting super brother, keep it up 🎉🎉
Challa bagundiii adipinchesavvvv broooo 😢
Super 😍👍 papa acting vere level ❤❤❤❤
ಸೂಪರ್ ಅಣ್ಣ ✨💐
Heart Touching 😥 very Nice ❤
Abba Abba super anna enni sarrlu chsina chudalanipisthundhi super 😢😢
ఎక్సలెంట్...... అన్నా
Yentho mandhi e song chusaka Mari potharu gudenu pindidhi song songlo unna mining video lo chupincharu 😢😢😢❤❤
Wow excellent lyrics n superb music 🎶🎵 heart touching bro..😍😍
Heart touching between Time 25 sec To 42 sec..🥲
Lyrics ❤bagunnay dilip anna ❤🎉sravan anna acting vere level
Em undhi anna song entha baga rasavoo hatsoff anna❤
Sia Naku video chusakaa edupuu agaleduu mali mali chusaa hat teaching super song ❤❤❤❤🙏🙏🙏
Nijam ga exllent ga undhi Annayya me acting ❤
Super 👍👍 part 2 epudu bro dilip Anna voice super 💯 dilip Anna voice ki feda heart ❤️ love
Super bro🎉sravan co-team 😢 ekado teliyani chinaa badhaaa 😢😢
Super broo❤❤
Super song anna full emotions kantlo nunchi nillu vastunai anna super song 😢😭❤
Exllent supper acting shrevan nice
Super song anna garu❤
Last papa ni pattukunna seen day la petti sky la papa Vala amma kanipinchela thisthey superrrrrr undu brooooo inka 🫂🫂🫂🫂🫂
Excellent Brother ❤