ఈ ఆకు రసంతో పచ్చి తాగుబోతులైన మందు మానేయాల్సిందే | STOP ALCOHOL , SMOKE | Dr.Ravivarma Official

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2022
  • ఈ ఆకు రసంతో పచ్చి తాగుబోతులైన మందు మానేయాల్సిందే | STOP ALCOHOL , SMOKE | Dr.Ravivarma Official
    ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official
    #drravivarmaofficial #drravivarma

КОМЕНТАРІ • 347

  • @celebrity_shorts90
    @celebrity_shorts90 2 роки тому +113

    డాక్టర్ గారి తొ నేరుగా మాట్లాడేందుకు ఒక వ్యవస్థ కల్పించండి 🙏

  • @rekhas7592
    @rekhas7592 Рік тому +53

    Hi Dr. రోజు ఎంత మోతాదు తీసుకోవాలి. ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది చెప్పగలరు.

  • @kondapaturi

    ఒక సార్ సీత పలం చెట్టు ఆకు అంటాడు మీరు జమ అకు అంటారు మీరు చెప్పినట్టు రోజు bar ki తేసుకెళ్ళల్ల jama రసం

  • @dudekulamohin4817
    @dudekulamohin4817 Рік тому +4

    మీరు చెప్పిన చిటపట ఆకు తెలంగాణ లో ఏమంటారో తెలియడం లేదు ఎవరిని అడిగిన చెప్పలేక పోతున్నారు అది ఎక్కడెక్కడ దొరుకుతుంది దాన్ని ఏమంటారో దాని పూలు ఎలా వుంటాయో ఒక సారి చూపించ గలరా అండి

  • @nikhilchakravarthyzptcnand8911

    డాక్టర్ సార్ గారి తో మాట్లాడే అవకాశం కల్పించండి దయచేసి అవకాశం కల్పించండి కోరుచున్నాము

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 Рік тому +4

    మద్యం కంటే ప్రమాదకరమైన పొగాకు చూయింగ్ మానవాళికి ఎదైనా ఆకు చెప్పండి

  • @papakodipa6696
    @papakodipa6696 Рік тому +8

    Thank you sir , e remidies pani చేస్తే ma jeevithantham meeku runapadi untam sir malli oka sari thank you sir

  • @vyavasayapatasala1338

    🎉చాలామందికి మేలుచేసినమీకు🙏🙏

  • @balajisai5881
    @balajisai5881 Рік тому +5

    Sir, Naku time ki food tinakapothea body shiver avuthu nisatthuvaga aiyipotunnanu. Please solution ivvandi.

  • @sravanthisravanthi7541

    Sir tq sir tea lo ivocha sir ma tamudu ki 24 years sir mummy daddy ni chala kodtadu sir baimastundi roju roju ki chala badaga undi sir 😭😭😭😭😭😭😭😭😭😭

  • @svrbabu3791
    @svrbabu3791 Рік тому +28

    అద్భుతమైన పరిష్కారమార్గాన్ని సూచించారు

  • @sangampushpa5295
    @sangampushpa5295 Рік тому +5

    🙏🙏🙏🙏 Mi knowledge ki

  • @arepallibhavani2991

    Tq ravi varma garu🙏

  • @venkatk9119
    @venkatk9119 Рік тому +6

    very useful information sir. thank you.

  • @ganeshgorapalli1695
    @ganeshgorapalli1695 Рік тому +4

    Excellent remedy sir thank you 🙏

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 Рік тому +2

    Super guruvu garu

  • @bhudevipowroji9063
    @bhudevipowroji9063 Рік тому +2

    Dr sir mee chala baga cheperandi ❤🙏

  • @hemalathabitla7475

    Dr gariki shatha koti vandhanalu

  • @godvediosteluguchanal6300
    @godvediosteluguchanal6300 Рік тому +28

    మన వ్యవస్థ రవి వర్మ లాంటి గొప్ప మనిషిని ముందుకు రానివ్వదు, విమర్శించడం ఎక్కువ,మీరు ఇలానే ఉండండి, ఇలా ఉంటేనే మాకు అందుబాటులో వుంటారు. 👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏

  • @nagugudipudi5182
    @nagugudipudi5182 Рік тому +2

    chala Bagundi Sirnenu Saripalli Vacchanu