రాజమండ్రి సమీపంలో రవివర్మ ఆశ్రమం ఎక్కడ.. ఎలా ఉంటుందంటే..! | Ravivarma Ashramam | Dr. Ravivarma

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • రాజమండ్రి సమీపంలో రవివర్మ ఆశ్రమం ఎక్కడ.. ఎలా ఉంటుందంటే..! | Ravivarma Ashramam | Dr. Ravivarma
    Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..

КОМЕНТАРІ • 279

  • @gubbalaseshagirirao7932
    @gubbalaseshagirirao7932 8 місяців тому +51

    భోజనం ఉచితంగా, టిఫిన్ ఉచితంగా 300 మందికి పెట్టడం చాలా కష్టమే అయినా పెడుతున్నారు.ధన్యవాదములు

  • @blikelasya
    @blikelasya 6 місяців тому +5

    చాలా బాగుంది సార్, వ్యాపారం
    మందులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 9 місяців тому +23

    మీరు చేసే ఈ సేవ అనన్య సామాన్య మైనది. ఈ ఆశ్రమాల నిర్వహణ, అక్కడ పని చేసే వారి కి జీవనోపాధి వసతి రోగులకు ఉచిత భోజనం, మందులు. అంతా తలచుకుంటే మహాద్భుతం.

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому +2

      🙏

    • @sarigolluvenkatarambabu4332
      @sarigolluvenkatarambabu4332 8 місяців тому +7

      రాజులు తలచుకుంటే... అలాగే ఉంటుంది మరి.భోజన సదుపాయాలను బట్టి...ఆయన
      మాటల్లో...సరదాగా.. చెప్పిన మాట ....
      మందులు ఇచ్చినా...ఇవ్వకపోయినా...
      టీ, టిఫిన్, భోజనం మాత్రం పెడతాము అన్నారు...అది ఒక్క రాజులకే చెల్లుతుంది
      అందుకే అంచనావేసి చెప్తున్నా...ఈయన రాజుగారన్నమాట.అందులోనూ వైద్యులు
      ఇంకా చెప్పేదేముంది.
      మంచి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు...
      గురువు గారూ...ధన్యవాదాలు...అందరి ఆకలి తీరుస్తున్నందుకు.

    • @naksham512
      @naksham512 8 місяців тому

      Vara kasivinda plant kavali

  • @cholletisatyanarayana3866
    @cholletisatyanarayana3866 9 місяців тому +44

    నేను ఎప్పుడు పెట్టాలో ఆశ్రమం నాకు పెట్టాలని ఉంది ఎవరైనా స్థలం ఇప్పించగలరని మనవి ప్రజల అందరికీ సునాయాస ఆరోగ్యము చేకూర్చాలని అనుకుంటున్నాను మీలో ఆసక్తి ఉంటే నాకు చెప్పగలరని మనవి

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 7 місяців тому +4

    గ్రేట్ సార్ మీరు నూరేళ్లు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను..❤

  • @gubbalaseshagirirao7932
    @gubbalaseshagirirao7932 8 місяців тому +9

    రవి వర్మ గారు ఆశ్రమం బావుంది

  • @Lokasani626
    @Lokasani626 12 днів тому

    మీరు చాలా గొప్ప వారు గురువు గారు 🙏 ఈరోజుల్లో మీలాంటి వారు చాలా అరుదు గా ఉంటారు యూట్యూబ్ పుణ్యం కట్టుకుంది మీ మహానుభావుడిని మాకు పరిచయం చేసింది నిజంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది పంచభూతాలు ప్రకృతి మాత మీకు తోడుగా నిలిచాయి త్వరలో మిమ్మల్ని చూడాలని మాఆశ ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @ampramarao6332
    @ampramarao6332 9 місяців тому +21

    🙏రవివర్మ గారు, ఆశ్రమం అద్భుతం గా ఉంది, ధన్యవాదములు 👏👏👏👏👏

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 9 місяців тому +16

    ప్రకృతి మాత ఓడిలో అందరికి ఆయుర్వేదం ద్వారా రుగ్మతలు ,నివారిస్తుా,ఆరోగ్యం ప్రసాదిస్తుాన్న ప్రకృతి మాత ముద్దు బిడ్డ శ్రీ రవి వర్మ గారికి,నమస్కారములు, అభినందనలు.

  • @k.ramanjik.ramanji8744
    @k.ramanjik.ramanji8744 8 місяців тому +15

    ఆయుర్వేద సేవలో నాకు పాలుకొనలని ఉంది నాకు ఈ ఆయుర్వేద విద్య అందిస్తారా గురువు గారూ❤

  • @bogadhibhavani2518
    @bogadhibhavani2518 9 місяців тому +10

    చాలా బాగుంది గురువు గారు 🙏🙏🙏🙏

  • @ismartsrinivasraopalaparth6640
    @ismartsrinivasraopalaparth6640 9 місяців тому +11

    మన ప్రాచీన ఆయుర్వేద వైద్యం అందరికి మంచి ప్రమాణాలోతో చక్కటి ఆరోగ్యం సమాకుర్చడం కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు, మీకు మీ కుటుంబ, మరియు మీ వాలెంటీర్స్ అందరికి భగవంతుడి సహాయం ఏల్లప్పడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому

      🙏

    • @rao8283
      @rao8283 9 місяців тому

      @@AyurMantra డాక్టర్ గారు తెల్ల మచ్చలకు మందు ఉంటుందా

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 9 місяців тому +11

    అధ్భుతంగా వుంది ఆయుర్వేద ఆశ్రమం !!!!🙏🙏🙏

  • @seeramramana727
    @seeramramana727 24 дні тому +1

    రవివర్మ గారికి ధన్యవాదములు 💐💐💐💐💐👍👍💐👍

  • @KalyaniKatreddi
    @KalyaniKatreddi 9 місяців тому +4

    Mee saamajika seva super sir ధన్యవాదములు 🙏🙏🙏

  • @boddudemudubabu2926
    @boddudemudubabu2926 9 місяців тому +12

    మహానుభావా కలియుగ దైవమా వందనాలు

  • @ramamurthyveeramachaneni2097
    @ramamurthyveeramachaneni2097 9 місяців тому +2

    Ra vi Varma garu Manchi Centre lo Asramamu Andariki Andubatulo Vutundi Thank U Sir.

  • @chebolusriveeraveni3226
    @chebolusriveeraveni3226 8 місяців тому +4

    Great service sir🙏🙏🙏🙏

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 Місяць тому +1

    Meeru Saakshaatthu bhagavanthudi Swaroopam Swamy ❤❤❤❤❤❤

  • @BijuBiju-vz4no
    @BijuBiju-vz4no 7 місяців тому +1

    Ravi varma garu chala bagunnadi manchhi matalu chepparu danyavadalu ..

  • @MadhuPudugandla
    @MadhuPudugandla 7 місяців тому +1

    Ravi varma garu God

  • @namanishiva6412
    @namanishiva6412 8 місяців тому +3

    హర హర 🕉️🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaAyyuluri
    @VijayaAyyuluri 2 місяці тому

    Me medicine miracles chestunnai great sir meeru god bless u

  • @koppalakrishnababu8646
    @koppalakrishnababu8646 8 місяців тому +1

    Great service .kaliyuga bhramma sir meru 🎉🎉

  • @rachaveena1997
    @rachaveena1997 9 місяців тому +3

    Appointment Ela teesukovaali sir...
    Please tell me

  • @posibabupasupulate3662
    @posibabupasupulate3662 14 днів тому

    ధన్యవాదాలు🙏

  • @queenquty3685
    @queenquty3685 9 місяців тому +3

    हमें भी आपकी वैद्य सीखना है गुरूजी।।।। आपके आश्रम में कितने दिन रुकना है।।।। और आपकी फीस कितना होगा कृपया बताएं तो हम आपके शुक्र गुजार रहेंगे।।।।।हम आपके सारे वीडियो फालो करते हैं।।।।।।aal r superb ur amazing guru g.....🙏gods gift....

  • @srikanthmaturu
    @srikanthmaturu 2 місяці тому

    అరుణాచలశివ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి మనసారా కోరుకుంటూ 🙏🙏

  • @venkataramanammarelangi6066
    @venkataramanammarelangi6066 7 місяців тому

    Dr Ravi Varma Gari Ashram amazing 👏 🎉

  • @madhue0011
    @madhue0011 9 місяців тому +3

    మీ.. తేలికపాటి చిరునవ్వు చుస్తే నాకు ధైర్యం వస్తుంది

  • @devisettypoojitha8998
    @devisettypoojitha8998 6 місяців тому +1

    Guruvugaru mimmalni ela kalavali please emerjency sir

  • @_vidhyasrinivas
    @_vidhyasrinivas 9 місяців тому +4

    Ravi Varma gari ki Jai hind

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому +1

      Om namah shivaya 🙏

  • @BALAJICREATIVES
    @BALAJICREATIVES 9 місяців тому +3

    Very good sir

  • @xyzb3046
    @xyzb3046 9 місяців тому +3

    సార్ నమస్కారం మా.నిర్మల్..జిల్లాలో క్యాంప్ పెట్టండి మీ మందులు బిధవల్లందరికి అందుబాటులోకి రవలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జై రవివర్మ జై ఆయుర్వేదం

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому

      🙏

    • @ramakrishnatelu3032
      @ramakrishnatelu3032 5 місяців тому

      సామాన్యుడు మందులు కొనలేడు. సార్ పేషెంట్ హిస్టరీ kuda అడగకుండా, రిపోర్ట్స్ కూడా చూడ కుండా మెడిసిన్ ఇస్తారు.

  • @Chandrasekharchitturis
    @Chandrasekharchitturis 2 місяці тому +1

    Today i visited this ashram...

  • @movieszone8013
    @movieszone8013 9 місяців тому +7

    మేము ఎలా కలవాలి.
    ఆశ్రమం లో ఉండాలంటే ఏమి చెయ్యాలి.

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому

      Please call scroll numbers 🙏

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 9 місяців тому +1

    Great Sir,Rajaa Ravi Varma garu,great service to humanity!🙏

  • @vnrkrajurudraraju
    @vnrkrajurudraraju 22 дні тому

    God bless you sir 🙏🙏🙏

  • @cjanaki4428
    @cjanaki4428 2 місяці тому

    Realy. Very. Great

  • @sureshjakkampudi5951
    @sureshjakkampudi5951 9 місяців тому +2

    ధన్యోహం అండి..

  • @saicooking1495
    @saicooking1495 9 місяців тому +2

    అవును చాలా బావుంటుంది

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 9 місяців тому +6

    75 సం-ల క్రితం మా సొంత ఊరు గాధరడ. మా ఇంటి పేరు కూడ ఆ ఊరు పేరే. మా ఊరును గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు సర్.

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому

      🙏

    • @rajraja6507
      @rajraja6507 9 місяців тому

      Place exact location please from rajahmundry

    • @sudheer-py9wv
      @sudheer-py9wv 8 місяців тому

      Towards airport ​@@rajraja6507

  • @srinualthi8909
    @srinualthi8909 7 місяців тому +1

    సర్ సారిపల్లి ఆశ్రమం కంటే గాధరాడ ఆశ్రమమే పెద్దగా ఉంది.. విశాలంగా కూడా ఉంది. ఇలాంటి వాతావరణంలో జబ్బులు త్వరగా తగ్గిపోతాయి

  • @ramakrishna5814
    @ramakrishna5814 9 місяців тому +2

    Om Dham Dhanvantharye Namo Namaha....
    Shri Gurubhyo Namaha...
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉......

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому

      Om namah shivaya 🙏

  • @durgaraopvk
    @durgaraopvk 28 днів тому

    Ayurvedic medicines supply chestara

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 9 місяців тому +4

    Dr గారు 👏🏻👏🏻👏🏻👏🏻, ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్

  • @nsathibadu6452
    @nsathibadu6452 8 місяців тому +1

    Super sir🙏🙏🙏

  • @santhakumari8372
    @santhakumari8372 9 місяців тому +1

    Namaste Varma garu 🙏

  • @kurubashivashankar4376
    @kurubashivashankar4376 22 дні тому

    Appointment Ela tesukovali sir please tell me

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 9 місяців тому +2

    రవివర్మ garu రాజమండ్రి లోని ఆశ్రమం nu కుడ అభివృద్ది cheyyandi రప్రాంతం వారికి కుడ అందుబాటులో.vuntaru. Dhanyavadalu Doctorgaru

  • @balajireddy4108
    @balajireddy4108 3 місяці тому

    ❤ namastey sir maadi Rajahmundry ee aashram lo manasika patient's ki treatment untundaa sir koncham cheppandi thank you sir

  • @sarathkumar721
    @sarathkumar721 9 місяців тому +2

    Mee ashram lo Food ke plastic plates ke badulu alternate adine use chestte manchhidi. Rajahmundry ashram kondda pina vunnattu vunddi, atmosphere plastic to padu avutunddi

  • @mallyreddy9842
    @mallyreddy9842 7 місяців тому

    Namaste sir

  • @atchamambaalamanda2690
    @atchamambaalamanda2690 7 місяців тому +1

    Sir ఇక్కడ ఎప్పుడు ఉంటారు sir

  • @pattapupadma1402
    @pattapupadma1402 7 місяців тому

    Gadharaada asharam super🎉

  • @varalakshmikaitepalli1361
    @varalakshmikaitepalli1361 5 місяців тому

    Ravi varma garu mee ఆశ్రమం చాలా బాగుంది 🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 місяців тому +2

    🙏🙏🙏🙏Varma Garu

  • @RajkumarRajkumar-xk7bu
    @RajkumarRajkumar-xk7bu 9 місяців тому +1

    Very nice

  • @Vijjiprsn
    @Vijjiprsn 9 місяців тому +1

    🇮🇳🛕జై శ్రీరామ్ జై హింద్ వందేమాతరం భారత మాతకీ జై 🕉️🚩

  • @ShaikRaziya-f9e
    @ShaikRaziya-f9e 9 місяців тому +5

    ❤ రవి వర్మ గారు 6:05 ఇలాగే అందరికి ఆరోగ్యం ఇవ్వాలి మాకు తెలియని ఎన్నో జబ్బులకు మీ దగ్గర మందులు ఉన్నాయి మీ మందుల ద్వారా అందరిని కాపాడండి

  • @VijayalakshmiJonnalagadd-lc5th
    @VijayalakshmiJonnalagadd-lc5th 18 днів тому

    Appointment Ela tesukovali

  • @veerrajukondeti1205
    @veerrajukondeti1205 2 місяці тому +3

    డాక్టర్ గారు కలవడానికి బుకింగ్ నెంబర్ పెట్టండి ప్లీజ్

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna1545 9 місяців тому +1

    Namaste Dr GARU

  • @KoppadiMeenakshi
    @KoppadiMeenakshi 2 місяці тому

    Namaste varma guru garu bhimmavaram eppudu vastharu meru🙏🙏

  • @kbr4121
    @kbr4121 9 місяців тому +2

    Mari saripalli ranattena sir

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 5 місяців тому +1

    Elaa raavaali both by train and bus, please reply

    • @AyurMantra
      @AyurMantra  5 місяців тому

      Rajahmundry to korukonda 15 km.. korukonda to kanupuru sivalayam.. 8 km.. buses& Autos untai sir

    • @A.V.N.SRIRAM
      @A.V.N.SRIRAM 5 місяців тому

      @@AyurMantra 🙏

  • @Sadhwin
    @Sadhwin 6 місяців тому

    Ashramam ki vachi treatment tesukovacha

  • @nagursk8840
    @nagursk8840 9 місяців тому +5

    మా ఊరు సార్ మీరు మాకు తెల్సు

    • @Anuradha-85
      @Anuradha-85 9 місяців тому +1

      Sir dr.dr ravi varma garu asramam ki ela vellali address in rajahmundry
      Cheppandi.

    • @nagursk8840
      @nagursk8840 9 місяців тому

      My no 9010045858

    • @AyurMantra
      @AyurMantra  9 місяців тому +2

      @Anuradha-85 రాజమండ్రి నుంచి కోరుకొండ సమీపంలోని కణుపూరు శివాలయం కొండ వద్ద...🙏

    • @ramaraokappagantula5219
      @ramaraokappagantula5219 9 місяців тому

      పూర్తి అడ్రస్. పెట్టండి sir

  • @padmajadavuluri5532
    @padmajadavuluri5532 8 місяців тому

    Sir namasthe
    Alzehimers ki,urine le akage ki mandulu vunnaya? Cheppandi plzzz
    Eduru chusstunnam

  • @sridevireddypalreddy9524
    @sridevireddypalreddy9524 9 місяців тому +2

    🙏🙏🙏

  • @subbalakshmik1468
    @subbalakshmik1468 9 місяців тому +1

    Namastey guruji

  • @MallikaKudupudi
    @MallikaKudupudi Місяць тому

    Sir August 20 nenu vachamu sir

  • @GeeethaGopinath
    @GeeethaGopinath 9 місяців тому +2

    Meeru Google map link provide chesthe baaguntundi sir

  • @ramaraokappagantula5219
    @ramaraokappagantula5219 9 місяців тому +3

    వివరంగా పూర్తిగా చెప్పండి
    Sir

  • @sivakumar9166
    @sivakumar9166 2 місяці тому

    Sir ma amma ku fits vastumdhi తగ్గడానికి salaha చెప్పండి 🙏 sir

  • @vallenarendra9970
    @vallenarendra9970 7 місяців тому +1

    Corporate hospital lo amount charge chesinatlugaa ekkada kuda charge chestunnaru

  • @ChittimojuSimhachalam
    @ChittimojuSimhachalam 8 місяців тому

    Santhanam gurinchi

  • @rao8283
    @rao8283 9 місяців тому +1

    డాక్టర్ గారు, తెల్ల మచ్చలకు మందు ఉంటుందా.

  • @umeshchandra1231
    @umeshchandra1231 9 місяців тому

    Guruvu garu 🙏🙏 meru charitralo megilopotaru ❤❤❤❤❤

    • @panchadivenkatakrishna1600
      @panchadivenkatakrishna1600 5 місяців тому

      First velli check chesukuni cure ayyaka cheppu..
      It is near by my village....
      Many peoples giving complaint about treatment

  • @malleswrammakvln5369
    @malleswrammakvln5369 9 місяців тому

    Namaste 🙏 prakruthi biddaga mimmulani bhagavanthudu asservadinchali

  • @narshimaraothumu1360
    @narshimaraothumu1360 9 місяців тому +3

    😢కరెక్ట్ అడ్రస్ పెట్ట గలరు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 9 місяців тому

    Nice place sir,Matru Bhoomi rupam teerchukovali

  • @panchadivenkatakrishna1600
    @panchadivenkatakrishna1600 5 місяців тому

    Type1 sugar can be cure?

  • @ShaikRaziya-f9e
    @ShaikRaziya-f9e 9 місяців тому +1

    నమస్తే

  • @vallenarendra9970
    @vallenarendra9970 7 місяців тому +1

    Maaru vesham lo vunna doctor...

  • @parribhaskar8256
    @parribhaskar8256 9 місяців тому

    Raju garu raje 👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏👍💐

  • @chanduchandrakalameka.90
    @chanduchandrakalameka.90 5 місяців тому

    Mamu online lo consultant Ela tisukovali sir

  • @raghavendralovely578
    @raghavendralovely578 9 місяців тому +2

    🙏🙏🙏👌

  • @sardarshaik777
    @sardarshaik777 7 місяців тому

    Please share the Rajahmundry address

  • @అమలాపురం
    @అమలాపురం 9 місяців тому

    Super 💯💯💯💯💯💯 ww

  • @ramgopalramgopal-cw5lg
    @ramgopalramgopal-cw5lg 9 місяців тому +1

    Hyderabad treatment thisukunam sir

  • @VenkateswarrajuKirthipati
    @VenkateswarrajuKirthipati 9 місяців тому

    Super

  • @ISuryanarayana
    @ISuryanarayana 9 місяців тому +1

    🎉❤

  • @malleshunakka6860
    @malleshunakka6860 8 місяців тому

    Vydyaoo narayanoo hari 🎉

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 9 місяців тому

    Varma Garu 🙏🙏🙏🌄🙏🙏🙏🙏🙏🙏🌄👍

  • @kotipasala3697
    @kotipasala3697 8 місяців тому +1

    Location pedatara

  • @ananthamalla4037
    @ananthamalla4037 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏👍

  • @sivaprasad3871
    @sivaprasad3871 9 місяців тому

    D.R Ravi Verma gariki 🎉

  • @veeraraghavareddykovvuri5044
    @veeraraghavareddykovvuri5044 Місяць тому

    Sir మీరు విజయనగరం సమీపంలో ఎప్పుడు అందుబాటు లో ఉంటారు. గురువు గారిని కలవాలి

  • @akkapeddiprameela5975
    @akkapeddiprameela5975 9 місяців тому

    వైద్యో నారాయణో హరిః