ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు | Natural Face Cream | Dr.Ravivarma Official

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు | Natural Face Cream | Dr.Ravivarma Official
    ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official
    #drravivarmaofficial #drravivarma

КОМЕНТАРІ • 380

  • @konapallivlogs
    @konapallivlogs Рік тому +59

    సార్ మీరు అసలు ఆ క్రీమ్ గురించే చెప్పలేదు మర్చిపోయారా లేదా నెక్స్ట్ వీడియోలో పెట్టాలనుకున్నారా ఆ క్రీం గురించి ప్లీజ్ చెప్పండి సార్

  • @ayurvedhamalltechworld5060
    @ayurvedhamalltechworld5060 Рік тому +20

    అద్భుతం.......చెప్పకుండా ముగించారు . మీకు మంచి glow వచ్చింది

  • @sateeshbabu3833
    @sateeshbabu3833 2 роки тому +144

    ఇంతసేపు చెప్పి చివరకు ఆ క్రీమ్ ఏమిటో చెప్పనేలేదు డాక్టర్ గారు?☺️

    • @pavankumar-rs4fs
      @pavankumar-rs4fs 2 роки тому +2

      Rply

    • @sairaaj7565
      @sairaaj7565 2 роки тому +1

      💯😆

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому

      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому +5

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch the link shared here in above reply

    • @bhanuterapalli3867
      @bhanuterapalli3867 2 роки тому +5

      అదే ఈ డాక్టర్ గారి గొప్పతనం.. main విష యం దచేస్తారu ..ముందు ఒక స్టోరీ వెనక ఒక స్టోరీ చెప్తారు

  • @venkateshk108
    @venkateshk108 2 роки тому +26

    మీరు ఇలా పూర్వం వైద్యాన్ని బయటికి తీస్తున్న అందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్

  • @venkateshk108
    @venkateshk108 2 роки тому +7

    ఇలాంటి వృక్షాలు అందుబాటులోకి వచ్చేలా చూడండి సార్.

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Рік тому +8

    Dr గారు ధన్యవాదములు, అసలు విషయం మర్చిపోయారు, ఆ క్రీం వీడియో పోస్ట్ చెయ్యండి ఆడవాళ్ళం కదా

  • @rajakumari4233
    @rajakumari4233 25 днів тому +1

    అవును సార్ ఇంతసేపు చెప్పారు కానీ ఆ క్రీమ్ ఏంటో చెప్తానన్నారు గాని లాస్ట్ వరకు చూసాము కానీ ఆ క్రీమ్ ఏంటో దేనితో తయారు చేసుకోవాలో చెప్పలేదు ప్లీజ్ సార్ చెప్పండి

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 2 роки тому +6

    పిగ్మన్ టేషన్ కి రెమిడీ చెప్పండి సార్

  • @maheshv3611
    @maheshv3611 7 місяців тому +3

    మీరు కూడా సౌదర్య పోషకులే వర్మ గారు

  • @sreevani8080
    @sreevani8080 2 роки тому +7

    Sir pigmentation ki remedy chepandi

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Рік тому +2

    Great Sir,wonderful research

  • @ravikumarmanchala4735
    @ravikumarmanchala4735 2 роки тому +4

    DR. RAVIVARMA గారికి నమస్కారం మీ అడ్రస్ ,CONTACT నెంబర్ రెండూ లేవు మిమ్ములను కలవాలి అంటే ఎలా

    • @AyurMantra
      @AyurMantra  2 роки тому +1

      విజయనగరం సారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా చంపావతి నది ఒడ్డున చిరాయుపీఠం ఆశ్రమం.. ప్రతి సోమ, మంగళవారాల్లో కలవచ్చు..

  • @ashokgandi1370
    @ashokgandi1370 2 роки тому +4

    డాక్టర్ గారు అంతా బాగానే చెప్పారు కానీ ఇంతకీ ఆ క్రీం ఏంటి దాన్ని ఎలా తయారుచేసుకోవాలో చెప్పలేదు.
    అసలు మేటర్ లేదు.

  • @anitha786
    @anitha786 2 роки тому +10

    వాళ్ళు ప్రకృతి కి దగ్గరగా ప్రకృతి లో బ్రతుకుతు న్నారు, గురువు గారు, మనం కృత్రిమంగా బ్రతుకుతున్నాము. మీ research అద్బుతం .ఇంకా కొంచెం detailed గా వీడియో చేస్తే ఇంకా బావుంటుంది🙏🤩👍

  • @crao3570
    @crao3570 2 роки тому +12

    మీరు చేస్తున్న కృషి కి మనసారా అభినందిస్తున్నాను. 🙏🙏🙏👍👍

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 Рік тому +1

    డాక్టర్ గారికి శతకోటి వందనాలు.కీళ్ల నొప్పులకు మోకాళ్ల నొప్పులకు తెళ్ళమద్ది చెక్క పొడితో మంచి పరిష్కారాన్ని చెప్పారు.కానీ,ఆ తెల్లమద్ధిచెక్క పొడి మాకిక్కడ దొరకడం లేదు.మీకు ఫోన్ పే ద్వారా దబ్బులు పంపిస్తే,మాకు పంపిస్తారా ??

  • @bhanupriyaamartala3078
    @bhanupriyaamartala3078 Рік тому +3

    క్రీమ్ ఎలా తయారు చేయాలో చెప్పలేదు sir

  • @jalaja1125
    @jalaja1125 2 роки тому +2

    Tq dr garu, meru cream process chupinchakunda vedio full chesaru endukani?

    • @AyurMantra
      @AyurMantra  2 роки тому +2

      క్రీమ్ ప్రాసెస్ తో ఫుల్ వీడియో త్వరలో అండీ🙏

    • @jalaja1125
      @jalaja1125 2 роки тому

      @@AyurMantra ok,tq dr garu

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

  • @gunasekhar5568
    @gunasekhar5568 2 роки тому +5

    Face meeda mudathalu podaniki cheppandi

  • @miriyalaPepper
    @miriyalaPepper Рік тому +1

    Fair and Lovely glow క్రీమ్

  • @balammaraomuvva7902
    @balammaraomuvva7902 Рік тому +6

    I lived with tribals in Jharkhand. They use mud for bathing. They don't use soap. They use ippa puvvu. Mahuva to prepare alcohol. Mahuva is very sweet. They have a community spirit. I liked their culture. I have eaten a variety of things which we don't get here.

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 8 місяців тому

    ఆ క్రీమ్ చాలా బావుంది. వివరాలు గోప్యమా?

  • @user-pt8lj7fw9l
    @user-pt8lj7fw9l 18 годин тому

    Girijanulu visa jwaraluto yenduku chanipotunnaru Guriji

  • @Balagunadevudu
    @Balagunadevudu Рік тому +2

    Dr garu thyroid gurinchi chepandi

  • @durgamnaneshwar8107
    @durgamnaneshwar8107 Місяць тому

    Cream gurinchi cheppandi sir

  • @sreelakshmi8163
    @sreelakshmi8163 Рік тому +1

    Antha chepparu guruvu garu a kreem alacheyalo cheppaledu guruvu garu pls cheppandi

  • @Mathurthirajeswari
    @Mathurthirajeswari Місяць тому

    Cream chesi chupinchadi guruvu garu

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Рік тому +2

    జుట్టు పొడవు గురించి చెప్పండి 🙏

  • @kusumaharanadhareddymunnan540
    @kusumaharanadhareddymunnan540 2 роки тому +3

    grate sir

  • @sandhyaraniv.5630
    @sandhyaraniv.5630 2 роки тому +2

    sir meeru chupettyna creem peremity sir plz cheppandi sir

  • @geethaaddepalli8710
    @geethaaddepalli8710 2 роки тому +4

    Thank you for valuable vedios . Please do vedios for hair care and white hair to black hair.

    • @AyurMantra
      @AyurMantra  2 роки тому

      Soon🙏

    • @vasanlaxmi1985
      @vasanlaxmi1985 2 роки тому

      @@AyurMantra sir Naku balusaku,hair black aye mokalu facegloe ayamokalu kavali.plz.

  • @bveeraraghavulu8042
    @bveeraraghavulu8042 2 роки тому +6

    Yem cream sir adi?

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

  • @ranimanchala2045
    @ranimanchala2045 Рік тому

    Good evening sir explain bhaghane chepparu ok cream name cheippandi sir please

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 23 дні тому +1

    Jaisrirama

  • @kattempudirithik3728
    @kattempudirithik3728 2 роки тому +6

    ఇంతకీ ఆ క్రీమ్ ఎలా తయారు చేస్తారు చెప్పండి

  • @ramadevithondapu7237
    @ramadevithondapu7237 5 місяців тому

    Intaki cream emiti sir ? Mee videos lo sutiga vishyam chepparu

  • @damarlasowdanya9017
    @damarlasowdanya9017 Рік тому +1

    Sir aa cream gurinche chypandi

  • @arunatakemal6422
    @arunatakemal6422 2 роки тому +1

    Hi andi hormonal imbalance with that problem we are getting hair on upper lip and chin please sujjest remdy Dr garu

  • @pruthvirajreddy7275
    @pruthvirajreddy7275 Рік тому +2

    Ravivarma garu u didn't tell about ingredients for making that cream

  • @gunduudaykumar1919
    @gunduudaykumar1919 2 роки тому +1

    Can you please give me a suggestion for hair regrowth

  • @bhanuayesha
    @bhanuayesha Рік тому

    Cream Ella thayaru cheyaloo chepaledhu

  • @nalatatagarigirija7997
    @nalatatagarigirija7997 2 роки тому +14

    How to prepare cream sir

    • @AyurMantra
      @AyurMantra  2 роки тому +2

      Will upload soon🙏

    • @sudhirkumargandham35
      @sudhirkumargandham35 2 роки тому

      When will u upload

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

    • @saitejowanth6676
      @saitejowanth6676 2 роки тому +1

      @@AyurMantra Ayya, 3 nelalu daatipoyayi...daya chesi aa adbhutamaina rahasyam nu prajala loki cherchi ee rasayanika paddhatula nundi dooram ga velle la, mariyu mana desha gnana sampada nu penchi andarini kapadavalasindi ga manavi 🙏🏻

  • @eswararaoimandi7364
    @eswararaoimandi7364 Рік тому

    Dr.please raise your volume while explaining.

  • @poornimaboddu5959
    @poornimaboddu5959 Рік тому

    Cream gurinchi tappa Anni cheparu teluviga

  • @naniphoulaversions6712
    @naniphoulaversions6712 2 роки тому +1

    Sir మా sister కి " systematic skirlosis " అనే చర్మ వ్యాధి వచ్చింది చాలా హాస్పిటల్ కి వెళ్ళాము తగ్గడం లేదు మిమ్మలిని ఎలా కలవాలి ,మీ contact ,కాని మనిషి చాలా సీరియస్ stage లో ఉంది దయచెసి reply ఇవ్వగలరు

    • @trendyhomemaker7968
      @trendyhomemaker7968 2 роки тому

      చుండ్రు పోగొట్టి జుట్టు ఒత్తుగా పెంచే దొండ రహస్యం అనే వీడియోలో ఒక కామెంట్ కి రిప్లై గా ఎక్కడ కలవచ్చు పెట్టారు చూడండి.

  • @amruthayadav2751
    @amruthayadav2751 2 роки тому +1

    Dr reale yu are good father

  • @alurusudharani1514
    @alurusudharani1514 2 роки тому +3

    Please tell me remeady for eczema

  • @varalakshmikaitepalli1361
    @varalakshmikaitepalli1361 4 місяці тому

    Cream gurinchi cheppandi sir 🙏

  • @DelipKumar-ji7on
    @DelipKumar-ji7on 6 місяців тому

    Entha manchiga cheppi lost ki haa cream meeru ala ready chesaru cheppaledhu andi

  • @kanchanapallychandrasekhar105
    @kanchanapallychandrasekhar105 2 роки тому +3

    Sir thanq so much for bringing this information into light. Pl share that ingredients to make that cream

    • @AyurMantra
      @AyurMantra  2 роки тому +1

      🙏

    • @doramon7972
      @doramon7972 2 роки тому

      Sham shad eluru క్రిమ్ గురుంచి చేప్పారు గాని ఆ క్రీం ఎలా చేయాలో చెప్పాలేదు దయచేసి చెప్పగలరు మీరు అమ్ముతారు అంటే కొనుకుంటాం మీరు చెప్పుచున్న కొన్ని ఆకులు దుంపలు మాకు ఇక్కడ దొరకవు మనీ పే చేస్తే పంపగలరా

    • @crathnam9
      @crathnam9 2 роки тому

      @@AyurMantra sir plant gurinchi chepandi , some videos r in complete pls......

    • @mohankrishna648
      @mohankrishna648 2 роки тому

      @@AyurMantra ingredianta share cheyamante... dannam peduthunnavu.... nuvventi ra thikkalodilaa unnavu

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому +1

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

  • @user-bf2ov4ez6q
    @user-bf2ov4ez6q 5 місяців тому

    డాక్టర్ గారు పిన్మెంటేషన్ ఎలా తగ్గుతాదో చెప్పండి

  • @perisettigurunadh9551
    @perisettigurunadh9551 2 роки тому +4

    Nic

  • @rajamahandravarapukanakala6254
    @rajamahandravarapukanakala6254 2 місяці тому

    About pimples chepandi sir

  • @veerladaanaraju8698
    @veerladaanaraju8698 2 роки тому +2

    10 years babuji weight lass remidy cheppandi sir

  • @kumarivanaja5945
    @kumarivanaja5945 2 роки тому

    Correct ga chepparu sir

  • @pnrentertainments
    @pnrentertainments 2 роки тому +2

    క్రీమ్ గురించి చెప్పలేదు సార్

  • @myaccount6866
    @myaccount6866 2 роки тому

    That Cream is వెన్నపూస... 🤩🤩🤩🥰

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

  • @balajistudio3363
    @balajistudio3363 Рік тому

    Vipan hone wala upyog aalu chappara, Meru chala Baga saputara

  • @radhaodugu7045
    @radhaodugu7045 2 роки тому +2

    Ela chupinchi vadalakunda making proces and ingrediants cheppandi wainting for cream

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 роки тому

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ua-cam.com/video/Tf_gpjugCjw/v-deo.html

  • @rajakumari4233
    @rajakumari4233 25 днів тому

    ప్లీజ్ టెల్ మీ సర్ ఆ గ్లో ఏంటో చెప్పండి

  • @hemanthuttarkar2369
    @hemanthuttarkar2369 Рік тому +1

    Sir any solution for unwanted hair on chin n cheeks

  • @venkatramana7937
    @venkatramana7937 4 місяці тому

    Suger valla Kanti naralu week avvi chupu kolpoina varikosam Kanti chupu peragadaniki emina chitka chepandi

  • @rekhateluguammayi7460
    @rekhateluguammayi7460 Рік тому +9

    సార్ మీరు చెప్పింది మీ ఫేస్ glowing కూడా చాలా బాగుంది.కానీమీరు ఆ క్రీమ్ ఏమిటో చెప్పలేదు.మరి ఈ వీడియో ఎందుకు తీసినందుకు మీరు మంచివి చెపుతారని చూస్తే .విషయం లేదు

  • @srinuemmandi8475
    @srinuemmandi8475 2 роки тому +1

    Nice video sir

  • @nithyavenky9820
    @nithyavenky9820 Рік тому

    VvNice Varma Garu 🙏👍

  • @hirareddy2045
    @hirareddy2045 6 місяців тому

    Cream tayari vidhanam cheppandi guruji

  • @jyoshnatanangijyoshnatanan3095
    @jyoshnatanangijyoshnatanan3095 2 роки тому +1

    Vippa oil Hair ke ala vadale,ceam antdo chappaledu sir

  • @kumarikraleti8238
    @kumarikraleti8238 Рік тому

    Doctor garu cream preparation cheppandi

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +2

    Namaskarmu

  • @srinivasaraokondasani6301
    @srinivasaraokondasani6301 2 роки тому +1

    సార్ మoగుమచ్చలుకు మంచి నివారణ చెప్పండి.

  • @umadevir401
    @umadevir401 Рік тому +1

    Pls suggest for Pilonodial sinusitis cure for my son

  • @gandaboyinasrinivasarao1793
    @gandaboyinasrinivasarao1793 2 роки тому +1

    Meeru chesedhi chala bagundi
    kani phones teeyaru

  • @vedalamahalakshmi5161
    @vedalamahalakshmi5161 Рік тому

    Sir baagundi cream.

  • @sajidabujji4624
    @sajidabujji4624 Рік тому +1

    Cream name???

  • @pothireddyhymavathi5670
    @pothireddyhymavathi5670 2 роки тому

    Namastey sir , speeches very useful but meru vatin ea cheyli choopinchandi

  • @saikumarmuniganti3983
    @saikumarmuniganti3983 2 роки тому

    Aa kream ku kavalasina mokkalu Dhanni ala ready cheyyalo video cheyyandi sir

  • @voting5177
    @voting5177 10 місяців тому

    Cream preparation please sir

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 Рік тому

    Anni bagane chepparu krem emito cheppaledu

  • @kusumap3153
    @kusumap3153 Рік тому

    Bagachepparu sir

  • @kommojumohanarao3231
    @kommojumohanarao3231 2 роки тому +1

    Limph tb remedy kosam video cheyyandi sir

  • @ranirani-is8cn
    @ranirani-is8cn 5 місяців тому

    Anna naku kalalo infectin undi navvakuda vastundi appudappudu geeste dust laga raluthundi deeniki meedagara mandi dorukuthunda idi rendu arikalallo undi

  • @Ss.b1422
    @Ss.b1422 4 місяці тому

    How to prepare cream

  • @uttham7290
    @uttham7290 2 місяці тому

    Jai Aayur Matha Prakruthi Vaidyam Vardhillali 🙏🙏🌿🌿💯💯🪴🪴

  • @user-du8vl3cu6i
    @user-du8vl3cu6i 6 місяців тому

    Pulipirlu thaggataniki chitka chpandii guruvu garu

  • @varalakshmiracherla2083
    @varalakshmiracherla2083 2 роки тому +1

    Namaste doctor garu...Naku 20 yrs nunchi headache undi...oka two yrs nunchi spondylitis sciatica arthritis start ayyayi...thattukoleni neppulu... Dayachesi salaha ivvandi...

  • @veerababukalyanapu7578
    @veerababukalyanapu7578 2 роки тому

    Namaste guru garu

  • @krishnaiahm8612
    @krishnaiahm8612 Рік тому

    గురూ గారు మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను నోట్ చేసుకుంటూ ఉంట్టాను మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
    కిడ్నీ లో క్రియేటిన్ బీపీ తగ్గటానికి మీ సలహా కావాలి

  • @srinudasam3674
    @srinudasam3674 7 місяців тому

    Macchala gurinchi cheppandi

  • @parimalasumana1509
    @parimalasumana1509 Рік тому

    Kanti choopu perige kaatuka cheppandi guruvugaaru, chesukuni vaadatham

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 2 роки тому +1

    Baagundi sir face fresh ga thanks

  • @narnenirajesh5938
    @narnenirajesh5938 2 роки тому

    AA cream Ela ready chesukovalo cheppadam marchipoyaru... Guruvu garu

  • @ch.uvmahesh
    @ch.uvmahesh Рік тому

    డాక్టర్గారు క్రీమ్ ఎలతయారు చెయ్యాలి

  • @loukikpatta8673
    @loukikpatta8673 Рік тому +1

    Facecream gurinche cheppandi adikakunda hair gureniche chepputhunnaru

  • @pulipatisrinivasarao6187
    @pulipatisrinivasarao6187 2 роки тому

    Atma namaste guruji 🙏🙏🙏🙏💐

  • @snehanaidu2642
    @snehanaidu2642 5 місяців тому

    Cream peru cheppaledhu doctor gaaru

  • @PLatha-r6s
    @PLatha-r6s 5 днів тому

    Cream petande yado

  • @sunnamdevi3235
    @sunnamdevi3235 Рік тому

    Doctor garu na skin cinnapati nuchi skin
    cracks ga undhi emcheyyalo cheppara andi

  • @SMDEV123
    @SMDEV123 2 роки тому +1

    Turban yokka visistatha yemiti sir?

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 11 місяців тому

    క్లైమాక్స్ మరీ ఇంత సస్పెన్స్...

  • @govindaavala2604
    @govindaavala2604 2 роки тому

    Super sir