RAM NARSANNA PAATAKU MALLANNA OTAMI || SUKKA RAM NARSAIAH || SURANA MUSIC

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • RAM NARSANNA PAATAKU MALLANNA OTAMI || SUKKA RAM NARSAIAH || SURANA MUSIC
    LYRICS & SINGER : SUKKA RAM NARSAIAH
    MUSIC : AKHILESH GOGU
    DOP : SUKKA NAGARAJU BALU

КОМЕНТАРІ • 1,8 тис.

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 4 місяці тому +550

    మీ నిజాయితీ, మి తెగింపు మా తెలంగాణ కే గర్వకారణం అన్నా 🙏🙏🙏

    • @ajtalkies9777
      @ajtalkies9777 4 місяці тому +3

      అంతలేదు బయ్యా వీడికి అవడో డబ్బులు చూపిస్తారు పోయి వాడి అంబడి పోతాడు

    • @kandhukuriananth2061
      @kandhukuriananth2061 4 місяці тому +3

      Thinmar mallana west bro

    • @allvideos5286
      @allvideos5286 4 місяці тому +1

      Super

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 місяці тому

      *ప్రజల గొంతుక తీన్మార్ మల్లన్న ఖచ్ఛితంగా గెలుస్తారు బ్రదర్స్* 🎉🎉
      *BRS ప్రభుత్వముపై ప్రజలు, నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న యోధుడు మన బహుజన నాయకులు మల్లన్న విన్* 💪💪💪

    • @chowdaboyinamahendar596
      @chowdaboyinamahendar596 3 місяці тому

      క్ లోకి​@@allvideos5286

  • @prashanthkaveti
    @prashanthkaveti 4 місяці тому +156

    తీన్మార్ మల్లన్న నీ నమ్మదు అన్న వారు ఒక్క like👍

  • @ashok_yadav8742
    @ashok_yadav8742 4 місяці тому +925

    మీ గళం ఇలానే చివరివరకు ఉంటే మిమ్మల్ని మేము ఎంత పెద్ద స్థాయి కైనా ఎగురవేయడానికి సిద్ధమ్... ❤support chese vaalu oka like vesukondi..❤

  • @kukkalagiribabugiri3829
    @kukkalagiribabugiri3829 4 місяці тому +131

    జై అశోక్ సార్ కచ్చితంగా అందరూ అశోక్ సార్ కి వేయండి plz. ఓటు for అశోక్ సార్. మీతో పాటు ఇంకో 50 మందితో వేపించండి. జై అశోక్ సార్.

  • @nune.ramesh2180
    @nune.ramesh2180 4 місяці тому +258

    ఈ పాట తో మల్లన్న గుణం ఎలాంటిదో తెలిపినవు సూపర్ అన్న....
    ఓటు హక్కు తో మల్లన్న కు బుద్ది చెప్పాలి.

  • @lingaswamimurari2328
    @lingaswamimurari2328 3 місяці тому +22

    ప్రతి ఒక్కడినే విమర్శించుతున్న అనుకుంటున్నావు నరసన్న ఏదో ఒకరోజు నువ్వు కూడా తెలంగాణ రాష్ట్రంలో బంగపడుతావ్ జాగ్రత్త మిత్రమా
    2:20 🖤💓

  • @msandeep6257
    @msandeep6257 4 місяці тому +505

    సూపర్ అన్న మంచి పాట రాశారు తీన్మార్ మల్లన్న మీద😂

    • @thirus9839
      @thirus9839 4 місяці тому +20

      మల్లన చేసిన పొరటం లో 10 పైసలు కూడ చేయలేదు నువ్వు ఏదో నాలుగు పాటలు పాడి విప్లవం అనడం తప్ప చేసింది ఏమీ లేదు

    • @chotanews6138
      @chotanews6138 4 місяці тому

      వాడు ఎం పోరాటం చేసినాడు అయ్య. వాడు అందరిని తిట్టి ఫేమస్ అయ్యి డబ్బులు నొక్కడు. ఆ విషయం తెలియాలంటే నీకు ఇంకా 10 ఏళ్లు పడతాది​@@thirus9839

    • @srikanthmadishetty1287
      @srikanthmadishetty1287 4 місяці тому +7

      Yem pikindu aadu

    • @MBRCONSTRUCTIONS-rs4kz
      @MBRCONSTRUCTIONS-rs4kz 4 місяці тому

      ​@@thirus9839నీ నోట్లో సుల్లి ఆ కొల్లిగాని సుల్లి సీకు 🤙🤙

    • @Poratam80
      @Poratam80 4 місяці тому

      @@thirus9839 vadu em chesindu dhonga koduku ... What about go46 , what about free exam fee, what about 2 lac jobs with in the year ,
      What about group2 , 3 postlu increase, what about gurukula relinquishment , what about mega dsc ..

  • @errannaraju3352
    @errannaraju3352 4 місяці тому +61

    Super song... తీన్మార్ లిల్లీ కి మాత్రం ఓటు వేయకండి

  • @rajupolumuru322
    @rajupolumuru322 4 місяці тому +128

    ఇప్పుడు ఈ తెలంగాణ లో పాటతో ప్రశ్నించే గొంతు మీదే అన్నా ✊✊✊

  • @pramodbandari1391
    @pramodbandari1391 4 місяці тому

    సుక్క రామ్ నర్సన్నామీరూ,తీన్మార్ మల్లిగానిలా,ఏపూరి సోమిగానీలా, కాదూ?మొదటినుండి,ప్రశ్నించే ధైర్యంతో,ఎవ్వరికీ భయపడని, తెలంగాణకోసం పోరాడినవాడివి. ఇలానేముందుకు వెళ్ళాలి?జై హింద్.

  • @ravibanavath9529
    @ravibanavath9529 4 місяці тому +253

    Sup సాంగ్.. నా ఓటు... అశోక్ sir కి 👍

  • @abdulrazzaq167
    @abdulrazzaq167 4 місяці тому +179

    నా మొదటి ఎమ్మెల్సీ ఓటు తీన్మార్ మల్లన్నకు వేసినప్పుడు నా మనసులో అనుకున్న మాట:- ప్రశ్నించే గొంతుకు పదును పెట్టాను(×) అని ఇప్పుడు రెండవసారి ఓటు వేయడానికి అవకాశం వచ్చినప్పుడు నేను అనుకునే మాట:- తీన్మార్ మల్లన్న కి ఓటు వేసిన వారు గుడ్డి గాడిదతో సమానం(√) మొదట మోసపోయాను మరలా మోస పోవాలి అనుకోలేదు నా జీవితంలో మళ్లీ వీడు ఏ ఎలక్షన్లో నిలబడ్డ వీడికి ఓటు వేయను

    • @thimmapuramchiranjeevi4946
      @thimmapuramchiranjeevi4946 4 місяці тому

      Nilanti vedavalu ante

    • @abdulrazzaq167
      @abdulrazzaq167 4 місяці тому +1

      ఏమైంది రా హౌలే తిక్క తిక్క కామెంట్లు పెడుతున్నావ్

    • @thimmapuramchiranjeevi4946
      @thimmapuramchiranjeevi4946 4 місяці тому

      Em mosam chesadura niku

    • @ravisjambula4807
      @ravisjambula4807 4 місяці тому +1

      super thammudu

    • @akinapallyravinder3123
      @akinapallyravinder3123 4 місяці тому

      ​@@thimmapuramchiranjeevi494610 రూపాయలు దానం చెయ్యండి అని అడ్కతిన్న మల్లిగాడు ,ఈ రోజు 3000 కోట్లు ఎలా సంపది ంచుడో మోసం

  • @vin7918
    @vin7918 4 місяці тому +15

    మీ పాటతో మళ్ళిగాని బాగోతం బయటపెట్టిన రాంనర్సన్న మీకు మా 🙏🙏 వంద గుంట నక్కలకు సమానం ఈ మళ్ళిగాడు

  • @sampathponna7824
    @sampathponna7824 4 місяці тому +74

    సూపర్ అన్నా....అంగీ లాగు సిద్ధాంత కర్త.....తెల్లంగి.....చింతపండు నవీన్...తేటతెల్లం చేసినవ్ అన్నా......

  • @luckykavya7558
    @luckykavya7558 4 місяці тому +19

    నువ్వు ఎవరికి భయపడకుండా చాలా మంచి మంచిగా రాస్తున్నావ్ అన్న పాటలు

  • @saikrishnayadavnewvlogs1465
    @saikrishnayadavnewvlogs1465 4 місяці тому +116

    సూపర్ సూపర్ ఉన్నది ఉన్నట్టు చెప్పే ఒకే ఏకైక వ్యక్తి రామ్ నరసయ్య

    • @kukkalagiribabugiri3829
      @kukkalagiribabugiri3829 4 місяці тому +3

      అశోక్ సార్ కి ఓటు వేయండి అందరూ, మీతో పాటు ఇంకో 100 మందితో ఓట్స్ వేయండి plz. జై అశోక్ సార్.

  • @Sports_gamer123
    @Sports_gamer123 3 місяці тому +4

    Nv Ane katillu pada galupu malannaida ra narsega 🔥🤙

  • @yellamyadav
    @yellamyadav 4 місяці тому +52

    తీన్మార్ మళ్ళీ గానికి మాత్రం ఓటు వేయకండి

  • @Nikhil-qz3bh
    @Nikhil-qz3bh 4 місяці тому +2

    Chala thanks Anna veedi mida paata kosam chala rojulu nundi waiting anna

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 4 місяці тому +52

    గుండె ధైర్యం వున్న మనిషి అంటే నువ్వు అన్న.... ఏదో ఒక టైంలో అందరిలాగా మారిపోతావో ఏమో అనిపిస్తుంది మారకపోతే మాత్రం నిజమైన అంబేత్కర్ వారసుడువే అయితావు.....

  • @ravinerella9004
    @ravinerella9004 3 місяці тому

    Brother you r Realy Great Job Iam give n blessings

  • @johnmuchanapally
    @johnmuchanapally 3 місяці тому +3

    జై mallanna😘 కెసిఆర్ చెంచా వీడు

  • @vemulasrisailam7539
    @vemulasrisailam7539 4 місяці тому

    Thank you anna for bringing awareness in gradutes🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 4 місяці тому +113

    ఓటు ఫర్ అశోక్ సార్ 18 నెంబర్ పై 1వ ప్రాధాన్యత వేసి భారీ మెజరిటీతో గెలిపించాలి

    • @BHARATHUPVC
      @BHARATHUPVC 4 місяці тому +1

      Ashok sir evaru bro

    • @srujana-dd9bt
      @srujana-dd9bt 4 місяці тому +4

      Gurkul, police groups jobs kosam 5days amarana nirahara diksha chesadu, 2months back, students ki chala support,see youtube

    • @rameshmaloth7480
      @rameshmaloth7480 4 місяці тому +4

      అశోక్ సర్ మరియు బక్కా జడ్సన్ కుడా బెటర్ అభ్యర్థి

    • @Sannithkumar111
      @Sannithkumar111 4 місяці тому +1

      Ashok sir kanna bakka judson better

    • @pothurajusudhakar9674
      @pothurajusudhakar9674 4 місяці тому

      Vote for ashok sir.

  • @madhumamatha9003
    @madhumamatha9003 4 місяці тому +97

    ప్రతి పదం నిజం అన్న
    ప్రతి మాట తుటలెక్క ఉన్నది రామ్ నరసన్న

  • @user-hi4er2pf4x
    @user-hi4er2pf4x 4 місяці тому

    సూక్కా రం నర్సయ్య మనోడు ♥️♥️

  • @gourakumar1437
    @gourakumar1437 4 місяці тому +120

    నరసన్న నీ గలానికి సలాం అన్న ఈ పాట వైరల్ కావాలనుకుంటూ మల్లి గాని ఓటమి ఖాయం చేయాలి

  • @ladduyadav4197
    @ladduyadav4197 3 місяці тому

    సూపర్ సాంగ్ అబౌట్ మల్లన్న మల్లన్న ఇస్ వెరీ డేంజరస్ టు ఇన్ తెలంగాణ మల్లన్న అనేటోళ్లు చాలా డేంజర్ కాండేట్ నెక్స్ట్ సీఎం

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 4 місяці тому +10

    సుక్కరాంనర్సయ్య సూటిగా పాడిన పాటలో తీన్మార్ మల్లన్న ప్రవర్తనను ప్రశ్నించిన తీరు అద్భుతం.అశోక్ సర్ కు కాని,బక్క జడ్సన్ కు కాని ఓటు వేయాలి

  • @kishanbudida
    @kishanbudida 3 місяці тому

    మీడియా లేకుంటే చుక్క రామ నర్సయ్య గారు ఎవరో తెలియదు

  • @bsanjeev9421
    @bsanjeev9421 4 місяці тому +3

    ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న జై తీన్మార్ మల్లన్న గారికే నా ఓటు తీన్మార్ మల్లన్న

  • @sureshchowdarapu5711
    @sureshchowdarapu5711 4 місяці тому

    అన్న నువ్వు సూపర్ నీ పాట సూపర్ మల్లయ్య gelvadu

  • @krishnamrajukurpalli3538
    @krishnamrajukurpalli3538 4 місяці тому +24

    సూపర్ నర్సన్న చాలా బాగా పాడారు పాట తీన్మార్ మల్లిగాడికి నోట్ల ఒక చెప్పు పెట్టి నెత్తిమీది నుంచి ఇంకో చెప్పుతోని కట్టినట్టుంది.

  • @karunakargandhamala317
    @karunakargandhamala317 4 місяці тому

    Super bro...👍

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES 4 місяці тому +22

    నీ పాటలో ఒక్కో పదం ఒక్కో తూటా రాంనర్సన్న 👌👌

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 4 місяці тому

    Wow excellent anna❤❤

  • @mrdarksatish96
    @mrdarksatish96 4 місяці тому +8

    నీ గొంతుకు కోటి దండాలు అన్నా❤
    నిరుద్యోగులకు బలమైన నీ గళం అద్భుతం అన్న❤❤❤

  • @msreeramulu3311
    @msreeramulu3311 4 місяці тому

    Superb thammudu.... you are true voice of people

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 4 місяці тому +31

    నీ పాటకు మాటలేవు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @DewakerTravelsDewaker
    @DewakerTravelsDewaker 3 місяці тому

    Super song Bhayya Teenie mara mallana pedda gaja Donga

  • @SWAMYNEELAM
    @SWAMYNEELAM 4 місяці тому +8

    నీ గొంతులో ప్రాణం వున్నంతవరకు ప్రజల తరపున వుండాలి అన్న నీ గొంతు నీ పాటలంటే చాలా ఇష్టం నాకు.

  • @gaddamganesh5250
    @gaddamganesh5250 3 місяці тому

    Sukka anna innirojulu nee meeda bad feeling unde kani ee song tho your my favourite ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @user-siddik020
    @user-siddik020 4 місяці тому +21

    ప్రజలను పాలించేవాడు కాదు ప్రజా పక్షాన్న పోరాడేవాడు కావాలి...

  • @parameshdoddi3589
    @parameshdoddi3589 4 місяці тому

    Super.... Bro. 🥰

  • @srinivasulu3149
    @srinivasulu3149 4 місяці тому +9

    వంటరిగా అవస్థలు మల్లన్న పడుతున్నప్పుడు మనకేమి పట్టలేదు.
    అయిన ఒంటరి పోరాటముతో రాజకీయ పార్టీలకు చెమటలు పుట్టించి రెండో స్థానానికి చేరుకున్నడు,అది కుాడ మనందరము కాల్లకింద కట్టెలు పెట్టి క్రింద పడేసినగాని.
    గెలువక ముందే మొత్తము మల్లన్న మన సొమ్మంత మింగేస్థున్నట్టు ఆరట పడుతున్నము, గెలిస్తే భ్రతకనిస్థమ.
    ఒక బహుజనుడు ఎమ్మెల్సీ స్థాయికి ఎదుగుతుంటే ఇంతమందిమి తరుముకొస్తున్నము, అదే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంటే, నిదురపోతమ మనము.

  • @malleshgoudmuthyam132
    @malleshgoudmuthyam132 3 місяці тому +1

    ఓ ప్రజా కళాకారుడు అంటే ఇలానే ఉండాలి అన్నా ఎవన్నీ ఇడువకుండా వాయిస్తున్నావ్... ఎవ్వనికి తల వంచని ని తెగింపు కి జోహార్🙏

  • @sravaniL-wk5rt
    @sravaniL-wk5rt 4 місяці тому +5

    Meeru em patalu paadina mallanna is people’s man

  • @yakarajmanchala8865
    @yakarajmanchala8865 4 місяці тому

    Excellent song నరసన్న

  • @నవభారతనిర్మాణం

    దొంగ మల్లి దొంగ బ్రతుకును నడి రోడ్డు మీద... నంగా నిల్చొ బొట్టినావు అన్నా... ని కాలంతో, గళం తో.. శభాష్... హ్యాండ్సప్ 🙏🏼

  • @allvideos7520
    @allvideos7520 4 місяці тому +35

    ఎవరిని నమ్మలొ చెప్పా లేదు
    ఎందుకు వేరే వారిని నమ్మలొ
    కుడా చెప్పి ఉంటె యి పాటకు అర్దం ఉండేది

    • @plrajuyadav
      @plrajuyadav 4 місяці тому +5

      తీన్మార్ మల్లన్న ను నమ్మదు అన్నాడు.. మిగతా వాళ్లకు నీవు వేసుకో..కానీ తీన్మార్ కు తప్పా అని అర్థం..

    • @allvideos7520
      @allvideos7520 4 місяці тому +6

      @@plrajuyadav మిగితా వారిని ఎందుకు నమ్మలొ ఎవరిని నమ్మలొ చేప్పుతే మల్లన బెటర్ లేదా మిగితా వారు బెటర్ అని తెలుస్తుంది

    • @plrajuyadav
      @plrajuyadav 4 місяці тому

      @@allvideos7520 నాకు అయితే తీన్మార్ మల్లన్న గురించి తెలుసు. నేను V6 తీన్మార్ ప్రోగ్రాం ను నుండి ఆయన మాటలు ను ఫాలో అవుతున్నాను. నేను చెప్పగలను తీన్మార్ మల్లన్న కు మాత్రం ఓటు వెయ్యవద్దు . మిగతా వాళ్ల గురించి తెలుసుకొని ఓటు వేస్తాను

    • @srujana-dd9bt
      @srujana-dd9bt 4 місяці тому +3

      Ashok sir

    • @allvideos7520
      @allvideos7520 4 місяці тому +5

      @@srujana-dd9bt అశోక్ సార్ ను
      ఎందుకు నమ్మాలి BRS మనిషి
      KTR మనిషి

  • @upendarkandula2092
    @upendarkandula2092 4 місяці тому +1

    గుజ్జుల గెలుపు ఖాయం❤

  • @ganganalla6720
    @ganganalla6720 4 місяці тому +32

    ఎంతకూ ముందు వాళ్ళు మంచిగా చేసిండ్రు మల్లన్న ముంచుతాడు
    సిగ్గుండాలి ఎల్లకాలం మనల్ని మనమే కిదికి గుంజ్జుకుందం
    మనకు మన పక్కోడు ముందుకు పోవద్దు

    • @chsrikanth3744
      @chsrikanth3744 4 місяці тому +4

      ఏమైనా చెప్పినవ అన్న వీళ్ళు అంత reddy Rao's ney నమౌతారు మనలోనిడ్ బBC లా నుండి ఎవడు అయిన పైకి ఎదగాలి అనుకుంటే మనమే వాడి ని కుద్దకు గుంచుతం .... సరే నర్శనా చెప్పిందే నిజం అనుకుందాం మల్లన చేసినత పని సమాజానికి ... ఇప్పుడు నిల బడ కాంఢీట్ ఎవారు ఉన్నారు....అన్న... వెస్ట్ గాలు ఉన్నారు మన దగ్గర...

    • @Sannithkumar111
      @Sannithkumar111 4 місяці тому

      Mallanna gelisthe bc nundi pedha leader avuthadu

    • @RavikiranSiliveri
      @RavikiranSiliveri 4 місяці тому

      Maaligadu tg lo emipikindu obc vallanu gelipiddam

  • @Rmediafacts
    @Rmediafacts 4 місяці тому +1

    👌👌👌👌👌👏👏👏👏👏

  • @SrimaninduVemula
    @SrimaninduVemula 4 місяці тому +1

    Jai Telangana Jai Kcr Jai BRS Vote for Rakesh God bless you

  • @baswarajuyedula-h2n
    @baswarajuyedula-h2n 4 місяці тому +3

    నీ అడుగులునిజాయితీ గా. రాజకీయ ముసుగులో ఉన్న రాబందులనుపాటల తో చీల్చి చెడుగుడు ఆడే నీ ధైర్యం.. సమాజానికి దిక్సూచిగా..నిలుస్తవని,. నవయువ శ్రీ శ్రీ గా తెలంగాణ సమాజం నిన్ను గుర్తిస్తుంది..

  • @pgreddy-sn3ps
    @pgreddy-sn3ps 3 місяці тому

    ఎస్ కరెక్ట్ చెప్పారు కరెక్ట్ పాట పాడారు

  • @sheshikumar76
    @sheshikumar76 4 місяці тому +4

    మల్లన్న లా ప్రజలకు ధైర్యం ఇవ్వకుండా ఈ బొంగులో పాట ఎందీ నర్సన్న.
    100% మల్లన్న కరెక్ట్. We support Mallanna

  • @sathishshiva5799
    @sathishshiva5799 3 місяці тому

    Super excited anna jai telangana

  • @mrmaheshpatel8644
    @mrmaheshpatel8644 4 місяці тому +13

    Paatalo kaadhu chethallo chupinchali Pani thanam...

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 3 місяці тому

    తీన్మార్ మల్లన్న రాజకీయం గా ఎదుగుతున్నడనీ వీళ్ళ ఏడుపు...బిజెపి దగ్గర డబ్బు తిని ఈ దరిద్రపు పాటలు

  • @balaswamy3839
    @balaswamy3839 4 місяці тому +3

    మల్లన్న గెలుపు ఖాయం

    • @Mahindrafamily
      @Mahindrafamily 3 місяці тому

      Modaguduv

    • @balaswamy3839
      @balaswamy3839 3 місяці тому

      @@Mahindrafamily ఈ పని నీవే చేయచ్చుగా, నీకు బాగా అలవాటు కూడా వునట్లు వుంది

  • @RSTV-x8q
    @RSTV-x8q 4 місяці тому

    మీ పాట లో నిజం ఉన్నది
    నేను మీకు సపోర్ట్

  • @sudhakark8899
    @sudhakark8899 4 місяці тому +13

    Malligani నిజరూపం చెపినవ్ అన్న

  • @ammanannachanti9193
    @ammanannachanti9193 4 місяці тому

    Excellent song anna......

  • @maheshneerati6261
    @maheshneerati6261 4 місяці тому +8

    Vote for mallanna

  • @petaramakrishna4034
    @petaramakrishna4034 4 місяці тому +8

    Super super super super ... Vote for Ashok Sir ❤

  • @ashoknani9856
    @ashoknani9856 4 місяці тому

    Super brother

  • @VENU-d7t
    @VENU-d7t 4 місяці тому +9

    నా ఓటు అశోక్ సార్ కే 🎉

  • @maheshgadasu2848
    @maheshgadasu2848 3 місяці тому

    Super bro 🎉🎉🎉

  • @___OU360___
    @___OU360___ 4 місяці тому +6

    సూపర్ రామ్ నర్సయ్య....

  • @NagapuriRakesh
    @NagapuriRakesh 3 місяці тому +4

    Vote for teenmar mallanna

  • @veerannav1650
    @veerannav1650 4 місяці тому

    మల్లన్న అవినీతికి బ్రాండ్ అంబాసిడర్, బ్లాక్ మెయిలర్

  • @VenkyEdelli
    @VenkyEdelli 4 місяці тому +6

    Anna.. Song మాత్రo సూపర్ రాసావు ఏ ధర్యం తొ.. రావాసావో.. గాని
    ... తప్పు చేసిన వాళ్ళను ఏదరించాలి అంటే కూడా గాడ్స్ వుండాలి Anna.. Venky
    .. ప్రజ సేవకడు

  • @rajacreationstpl
    @rajacreationstpl 4 місяці тому +8

    చాలా ధన్యవాదాలు అన్నా మీకు మంచి సమయం లో మంచి పాట ఇచ్చారు మాకు 🙏🙏🙏

  • @pradeeppalakurthi4145
    @pradeeppalakurthi4145 4 місяці тому

    Superb song bro

  • @bikshapathichiluveru456
    @bikshapathichiluveru456 4 місяці тому +4

    Good msg anna garu
    Super song annaya

  • @sairamsurna4714
    @sairamsurna4714 4 місяці тому

    Good job bro

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 4 місяці тому +28

    Good job Anna Garu

  • @ThunganiSailu
    @ThunganiSailu 3 місяці тому

    ఒక్క పాటతో మల్లన్న గురించి మొత్తం చెప్పినవ్. ధన్యవాదములు నర్సన్న.

  • @krishnaiahb6302
    @krishnaiahb6302 4 місяці тому +10

    Superb song Sukka Ram narsanna

  • @salkamsathish2344
    @salkamsathish2344 4 місяці тому

    సూపర్ అన్న 👍👍👍👍👌👌👌

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 4 місяці тому +7

    👍 సరైన పాట

  • @ranjithrapak6839
    @ranjithrapak6839 4 місяці тому

    సూపర్ అన్న ప్రాణం పోసి పడినావ్ అన్న

  • @manikyamk6663
    @manikyamk6663 4 місяці тому +24

    మల్లన మీద ఎంతో అభిమానం ఉండేది గతంలో కానీ ఇప్పుడు GO 46 విషయం లో చేసిన మోసం తో మల్లన మీద అభిమానం చచ్చి పోయింది.....

  • @krajalingam5613
    @krajalingam5613 4 місяці тому

    Good song bro 👌👌👌

  • @jeedimadlanarsimhanarsimha1073
    @jeedimadlanarsimhanarsimha1073 4 місяці тому +4

    Super Anna👌

  • @LORRY_DRIVING
    @LORRY_DRIVING 3 місяці тому

    జై కెసీఆర్ జై భరత రాష్ట్ర సమితి

  • @srikanththogari5983
    @srikanththogari5983 4 місяці тому +8

    తీన్మార్ కి వోట్ వేస్తే
    తారుమారే మన బతుకులు

  • @balumallampet3235
    @balumallampet3235 4 місяці тому

    Super exlent song West fellow malegadu 420 malligadu

  • @zork4611
    @zork4611 4 місяці тому +14

    మల్లన్న పేరు లేకపోతే మీలాంటి వాళ్ళకు బ్రతుకులు ఎక్కడియి రా

  • @teluguwish6137
    @teluguwish6137 4 місяці тому

    సూపర్ పాట అన్నగారు....

  • @pasupulagova8234
    @pasupulagova8234 4 місяці тому +6

    Aaroju eda padukunnav nev mallana prasninchina roju

  • @kommushekar2409
    @kommushekar2409 4 місяці тому

    Super song annaa jai bheemm

  • @kingkarthik34
    @kingkarthik34 4 місяці тому +6

    Dhonga malligadi paina super song anna

  • @PSNani550
    @PSNani550 3 місяці тому +1

    గుడ్ సాంగ్ రామ్ అన్న
    ❤❤💐💐👌👌👍👍

  • @srcomputer2719
    @srcomputer2719 4 місяці тому +7

    Theenmar mallanna ki oka party ki consistent ga undaka povachu kaani mallanna valla Telangana chala issues bayataki vachay mallaredy land scam kavachu,mallanna Sagar land issues , palla rajeshwar reddy land scams, arrori Ramesh issue, minister srinivas Goud issue Ila chala issues bayataki vachay adhi evaru aina oppukovasindhe and journalist Raghu kidnap kuda mallana Valle bayataki vachindhi

  • @lingaswamimurari2328
    @lingaswamimurari2328 3 місяці тому

    రామ నర్సన్న అని ఏమాత్రం కూడా కొంచెం కూడా బుద్ధి లేదు అన్న అట్టడుగు వర్గాల నుంచి ఒక బీసీ బిడ్డ మంచి స్థాయికి వస్తుంటే నీ కళ్ళు వాడట్లేదా నరసన్న ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో

  • @Kattavenkat-f3p
    @Kattavenkat-f3p 4 місяці тому +14

    Mallanna lango dhogo pakaku pedithe,entha echaru niku e pata rayadaniki

    • @MOHANREDDY-gt6vg
      @MOHANREDDY-gt6vg 4 місяці тому

      Paata paisalake raayaru.,.. pata gunde lothullonchi thannukoni vasthundi.... Neevu alaa adigi oka kalakaaruni avamaninchavu.... Meeru ammukuntaru notuku votu.... Kalakaarudu ammukodu....

  • @baludefencetrainer1442
    @baludefencetrainer1442 3 місяці тому

    I support you Sir

  • @sravaniL-wk5rt
    @sravaniL-wk5rt 4 місяці тому +10

    Mallanna pakka gelustharu

    • @vamshisai...
      @vamshisai... 4 місяці тому

      తాగుబోతు తీన్మార్ మల్లన్న గాడి ఆస్తులు 500 కోట్ల పైనే ఉన్నాయి... బ్లాక్ మెయిల్ భూ కబ్జాలు సెటిల్మెంట్ లు చేసి తెలంగాణలో మరో నయం అవతరించాడు..